Konaseema Railway Line : వందేళ్లుగా ఎదురుచూస్తున్న రైల్వే లైన్‌ పూర్తవుతుందా? అభ్యర్థులేమంటున్నారు?

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • వందేళ్ల నాటి కోనసీమ వాసుల కల ఇంకా పూర్తవలేదు. రాజకీయ పార్టీల మేనిఫెస్టోలో మాత్రం ఎప్పుడూ ఉంటుంది. మరి ఈసారి ఈ లైన్‌పై రాజోలు అసెంబ్లీ అభ్యర్థులు ఏమంటున్నారు?
    #Janasena #TDP #KonaseemaRailwayLine #konaseema #razole #apelections2024 #andhrapradesh #devavaraprasad #gollapallisuryarao
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Komentáře • 26

  • @prabhas3259
    @prabhas3259 Před 4 měsíci +16

    GMC బాలయోగి బ్రతికి ఉంటే 20 ఇయర్స్ బ్యాక్ కంప్లీట్ అయ్యి ఉండేది......2024 లో బాలయోగి గారు అబ్బాయి నీ ఎంపీ గా గెలిపించి తండ్రి మొదలు పెట్టిన పనినీ అబ్బాయి తొ opening చెయ్యించాలి మనవి...... జోహార్ బాలయోగి......జై తెలుగు దేశం

  • @rameez433
    @rameez433 Před 4 měsíci +11

    మా గొప్ప రాజకీయ నాయకులు వట్టి బొమ్మలు అండి. వాళ్ళు పీకేదేమి లేదు. వట్టి కబుర్లు తప్పితే.
    కేంద్ర ప్రభుత్వానికి మా MP లు కావాలి కానీ మా అవసరాలు అఖర్లేదు.

  • @lakshminarasimharajusayyap1161
    @lakshminarasimharajusayyap1161 Před 4 měsíci +12

    రైలు కూత సంగతి ఎలా ఉన్నా కారుకూతలు మానండి

  • @nag6073
    @nag6073 Před 4 měsíci +7

    This north people never do anything for South even Modi ji too

  • @kapperaashok9102
    @kapperaashok9102 Před 4 měsíci +5

    Hello sir All india Railawy coolies 15 years no salary no income sir pure family sir Group D post sir requst🙏🙏🙏 All india Railawy coolies requst sir ples sir Group D post sir 🙏🙏🙏🙏

  • @kravivarma1567
    @kravivarma1567 Před 4 měsíci +3

    Kiran Kumar Reddy time state contribution ista ani chebite chala projects worka start chesaru . present govts state contribution ivvakapovadam valana works antaga emi jaragadam ledu

  • @kasinakumar9247
    @kasinakumar9247 Před 2 měsíci

    కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ లు సపోర్ట్ లేక పోవటం వల్ల ఆలస్యం ఔతుంది

  • @pallamrajukamisetti1916
    @pallamrajukamisetti1916 Před 4 měsíci +2

    ఈలైన్ గురించి ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడే తప్ప అసలు విషయం తెలియదు.2009లో రాజశేఖర్ రెడ్డి గారు దీనికి రాష్ట్రప్రభుత్వం నాలుగవ వంతు వాటా భరించేలా సంతకం చేశారు.కాని ఆయన పరమపదించారు.తరువాత వచ్చిన ఏ ముఖ్యమంత్రి పైసా ఇవ్వలేదు.2014లోచంద్రబాబు గారు 3 కోట్లు ఇచ్చారు.ఐనా మోడీ గారు దయ తో దాన్ని కొనసాగించారు.2019లో వచ్చిన జగన్ గారు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు.లేండ్ ఎక్వీజషన్ కూడా చేయలేదు.ఐనా మోడీ గారు ప్రతి బడ్జెట్ లో ఇచ్ఛిన దాంతో పనులు జరుగుతున్నాయి.కోటిపల్లి దగ్గర 45స్తంభాలు పూర్తి అయినవి.దానికి 296 కోట్లు శాంక్షన్ చేసి టెండర్ పిలిచారు.ఎలక్షన్ తరువాత మోడీ గారు అధికారంలోకి వస్తే వంతెన పనులు ప్రారంభం అయి 28 నెలలో పూర్తి చేస్తారు.ఇప్పుడు బోడస్కుర్రు పాసర్లపూడి వంతెన పనులు వేగంగా జరుగుతున్నాయి.దిండి వద్ధ దిండి చించినాడ పనులు జరుగుతున్నాయి.దిండి వైపు 6వ పిల్లర్ పని చాలా కష్టమైన పని జరుగుచున్నది.ఇక్కడ నీరు 12 మీటర్లు లోతుగా ఉంది దానికి నీటిపై తేలియాడే బార్జ్ పై నుండి పని జరుగుతుంది.కాని ప్రజలు విశ్వాసం లేని వాళ్ళు.మోడీ గారికి ఓటు వేయరు.జాతీయ రహదారులు రైల్వే లైన్ అభివృద్ధి మోడీ గారు వాజ్ పాయి గారి హయాంలో మాత్రమె జరిగాయి.రవాణా అభివృద్ధి చెందితేనే ఉఫాది అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.1959లో రావులపాలెం సిద్దాంతం వంతెన స్వర్గీయ కళా వెంకట్రావు గారి కృషి వల్ల వచ్చింది ఆ వంతెన 1969 రాకపోకలు వచ్ఛాయి.2000 సంవత్సరం లో బాలయోగి గారి కృషి వల్ల 4 లైన్లు రోడ్డు పూర్తయింది.

  • @jksraghava
    @jksraghava Před 3 měsíci

    NE India Kashmir Odisha Gujarat Maharashtra UP Bihar states lo chala kotha projects start chesi completion stage ki vachai in last 5-6 yrs only,but Konaseema railway line demand is more than 100 yrs old, but still politicians are blaming each other and doing nothing. Wish to see GMC Balayogi era again.

  • @user-iz6hl6lp2e
    @user-iz6hl6lp2e Před měsícem

    Kotipalli To Mukteswaram Road Cum Railway Bridge Kavali.

  • @prasadraomuppana1616
    @prasadraomuppana1616 Před 4 měsíci +2

    Political leaders ye projects tesukuralekapivuchunnaru ee paristiti marali

  • @kumarkns4525
    @kumarkns4525 Před měsícem

    మీరు ఫస్ట్ రైలు సంగతి తరువాత. First రాజోలు నుండి వెళ్లిపోయిన ఆఫీసస్, subjail, రెవెన్యూ subdivison తీసుకురుంది.

  • @keerthichrist
    @keerthichrist Před 4 měsíci +3

    Why TDP did not do same in last term ?

  • @321sundar
    @321sundar Před 4 měsíci

    BJP krisnam Raju emi chesadu railway minister unnapudu

  • @padmalathaswaroop8085
    @padmalathaswaroop8085 Před 4 měsíci

    Tdp diniki karanam babu 14 years cm ga vundi emi cheyalenivadu ippudu emi chestaru. CM Jagan garu kuda utter failure. Vela kotlu sankshemam ki karchupedutu 500 crores stste wata ivvalekapovadam darunam. Rayalaseema leaders valla andhra pattina sapam. Cbn jagan iddaru kuda cheyaru. Andhra prantam CM ayite tappa kona seem vasula kala neraveradu.

  • @janakiramnallamothu3020
    @janakiramnallamothu3020 Před 4 měsíci

    Gatha prabhuthvalu cheyyaledu, aa sangathi alaa vunchithe, prastuta prabhuthvam lo nayakulu 5 samvatsarala kritham, mamalni gelipiste swargaanni divi nunchi buvi ki thestam ane levello haamilu icharu... avi cheyyaka poga, malli gelipiste chestamu ani antannaru ante, e 5 samvatsaralu gaadida pallu thomara?

  • @karatekungfu3
    @karatekungfu3 Před 4 měsíci

    Yevaru chesukunna vaaru anubhavincha ka tapadu....😅😅

  • @user-hd8oh1vp9j
    @user-hd8oh1vp9j Před 4 měsíci

    Railway line veyyoddu polaalu potayi

  • @venkatakrishna1811
    @venkatakrishna1811 Před 4 měsíci

    😂😂😂😂

  • @nareshyadlapalli.9948
    @nareshyadlapalli.9948 Před 4 měsíci +1

    ప్రజలను మోసం చేయడం లో గొల్లపల్లి సూర్యారావు మరియు రాపాక వర ప్రసాద్ ఎంతో నైపుణ్యం కలిగిన వారు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే గడిచిన రెండు సంవత్సరాల కాలంలో మీడియా సాక్షిగా రాపా క వరప్రసాద్ మరియు గొల్లపల్లి సూర్యారావు ఎంత దుర్భరంగా తిట్టుకున్నారు రాజోలు నియోజకవర్గ ప్రజలకు తెలుసు. అటువంటి ఒరేయ్ సూరి(గొల్లపల్లి సూర్యారావు)ఒరేయ్ రాపాక (రాపాక వరప్రసాద్ )ఒకరు ఎంఎల్ఏ ఒకరు ఎంపి అవడం ఈ ఇద్దరు కలిసి గోదావరి నదిపై వారధి నిర్మాణం చేయడం ఎంత హాస్యాస్పదం

    • @surya20t
      @surya20t Před 4 měsíci

      ​@@naveen1508 nuvu bulugu batch kukkaa vaa

  • @vijaykumareada4786
    @vijaykumareada4786 Před 2 měsíci

    Antaravedi parisaraprantalu nundi east west godavari nundi lakasaladi mandi gulf desallow unnaru antaravedilow air port unte gulf nundi vache vallaki alage antaravedi tempulki vache baktulaku Chela gaguntadi meelanti vallu prayantnam cheyyandi

  • @venkateswararaogolakoti9615
    @venkateswararaogolakoti9615 Před 4 měsíci

    Nuvvu..varaprasad vachi gelichi complete chesara ...
    Ee 5 years lo state government contribution entha echaro adi telusukoni matladedu
    Mundu