లాక్ డౌన్ టైంలో బైటికెందుకచ్చావ్ అని అడ్గితే ....వామ్మో...వీళ్ల విచిత్ర సమాధానాలు చూడండి | hmtv

Sdílet
Vložit
  • čas přidán 11. 05. 2021
  • లాక్ డౌన్ టైంలో బైటికెందుకచ్చావ్ అని అడ్గితే ....వామ్మో...వీళ్ల విచిత్ర సమాధానాలు చూడండి | Jordar Santhosh | Jordar News | hmtv
    #JordarSanthosh #JordarNews #hmtv
    ► Watch hmtv Live : • Video
    ► Subscribe to hmtv News CZcams : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : / hmtvnewslive
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindia.com

Komentáře • 1K

  • @mdtoursandreviews487
    @mdtoursandreviews487 Před 3 lety +126

    చేతిలో మైక్ వుంటే
    ఓవర్ యాక్షన్ వాళ్ళు నీలాంటి మనుషులే

    • @shaikimdad4109
      @shaikimdad4109 Před 3 lety

      Villu lockdown lo makeup lu veskoni vaarthalu cheppadaniki vellocchu baytaki

  • @KumaR-11786
    @KumaR-11786 Před 3 lety +58

    వాళ్ళని కంట్రోల్ చేయదానికి పోలీస్ లు ఉన్నారు మిమ్మల్ని మీడియా( కంట్రోల్) చేయడానికీ ఎవరు లేరు.

  • @Raja-nw7ze
    @Raja-nw7ze Před 3 lety +134

    సర్ oxigen లేక చాలామంది బాద పడుతున్నారు వల్ల గురించీ పట్టించుకోవడం మంచిది నా అభిప్రాయం..

    • @SYAQ7867
      @SYAQ7867 Před 3 lety

      E news channel aaa funny tappa inkoti cheyadu endukante e channel ki seen ledu inka vildu bichchagaldu

    • @chinnareddy6112
      @chinnareddy6112 Před 3 lety

      Mundhu lockdown anapudu noru mooskuni kompalo padi edisthe...Ila oxygen kastalu ravu kadha

  • @crameshrameshchithaleni4187

    ఇది గా సరి చేయాల్సింది పండించిన పంటల గురించి రైతులు పడే బాధల గురించి పండిన పంటలకు గిట్టుబాటు ధర లేని రైతులకు ఏదైనా మేలు జరిగేలా చెయ్యండి 😭😭😭😭😭😭😭😭😭😭

  • @ranjithbachagari735
    @ranjithbachagari735 Před 3 lety +437

    వాళ్ళేమో కాని నివే అంటిచేటట్టు నవ్ కదా కరోనా

  • @bommaganisrikanth2533
    @bommaganisrikanth2533 Před 3 lety +83

    యాంకర్ గాని ఓవరే ఎక్కువుంది... బైకులు ఆపే హక్కు అసలు నీకెక్కడిది రా హౌలే.. రిపోర్టింగ్ తక్కువ.. బిల్డప్ ఎక్కువ

  • @ramkiejjagiri3384
    @ramkiejjagiri3384 Před 3 lety +148

    అన్న నీవు మైకు నోటి కాడ పెట్టడం వల్ల ఏంత మందికి అంటిందో కరోనా అన్న 😆😆

  • @gallakrishna4475
    @gallakrishna4475 Před 3 lety +120

    రిపోర్టులకి ఏమి దొరికితే దాన్ని పట్టుకుని లాగుదామని చూస్తారు,

  • @muralikrishna-mt9fw
    @muralikrishna-mt9fw Před 3 lety +95

    Nuvvu endhuku anna pattukoni mari aduguthunnav neku raadha corona mundhu nuvvu patinchu

  • @MunnaP3297
    @MunnaP3297 Před 3 lety +37

    అరే రిపోర్టర్ గా నీ ఇంటర్వ్యూ గాంధీ హాస్పిటల్ లో పెట్టార

  • @syedraheem413
    @syedraheem413 Před 3 lety +20

    Reporter ki New's Dorakka Timepass Chestundu Road mida.. 😂😂

  • @rameshtimez9084
    @rameshtimez9084 Před 3 lety +103

    నేను కూడా... రేపు . రోడ్డు మీద దొరికితే....... ఏం చెప్పాలో... Hmtv లో చెప్పినవి చెప్తా..😀

    • @nagurowtula8364
      @nagurowtula8364 Před 3 lety +2

      Ee channels vallu kuda scriptlu baga chestunnaru kadha bro 😂

  • @subramanyammanu4853
    @subramanyammanu4853 Před 3 lety +114

    ఇది అవసరమా,, oxyzen లేక చాలా మంది ibhandi పడుతున్నారు,, వాళ్ళను పట్టించుకోండి

    • @sameerap8943
      @sameerap8943 Před 3 lety +5

      Bhayya ilanti valle virus nee penchi poshistunnaru oxygen korta ki ilanti valle reason entha cheppina vinaledu vinaru

    • @sandeepunikrishnan
      @sandeepunikrishnan Před 3 lety +1

      Exactly ilanti vala valle virus contamination perigi oxygen deficiency vastundi. Help in breaking the chain be the hero

    • @sameerap8943
      @sameerap8943 Před 3 lety

      @vsr siddardha bro idi chala pedda issue ne ilanti valla vallane intha spread ayyi intha mandi chavu alla kallolaniki Karanam ayindi so ide annitikann pedda issue , ila cheyyakapothe veellu ee problem ne vachedi kadu

  • @kalyannani2921
    @kalyannani2921 Před 3 lety +48

    మీరెందుకు తిరుగుతున్నారు మరి మీకు money కావాలి వాళ్ళకి వద్ద మొన్నటి వరకు లేదా సోషల్ distnace lockdown పెడితేనే వస్తదా...?

    • @umapathinelli3970
      @umapathinelli3970 Před 3 lety +2

      👌👌👌

    • @giriteja6414
      @giriteja6414 Před 3 lety +3

      Tv channel guy gave an example how people r following the rules u won’t change definitely one day u will face the corona then u will come to know the impact

    • @Bhaskar-bq9gh
      @Bhaskar-bq9gh Před 3 lety

      Media ki permission undhi...

    • @sreeallinone8974
      @sreeallinone8974 Před 3 lety

      Election appudu radu

  • @novatreands9953
    @novatreands9953 Před 3 lety +14

    Media valla ki kuda permission cancel cheste 50% case taggutai

  • @saikrishna6318
    @saikrishna6318 Před 3 lety +36

    Annna nuvvu chesedi ghandi hospital daggara poi chey....dead body's evvakunda money adguthunnar kada vallani poi adgu...

  • @rajeshwarivuke9805
    @rajeshwarivuke9805 Před 3 lety +13

    ప్రజలకు కూడా బాధ్యత ఉండాలి అన్ని గవర్నమెంట్ మీద వేయడం కాదు

  • @telanganacreations
    @telanganacreations Před 3 lety +64

    హాయ్ ఫ్రెండ్స్ బయటికి వెళ్ళేటప్పుడు మాస్ తప్పనిసరిగా పెట్టుకోండి ఇంట్లో పెద్ద వాళ్ళు ఉంటారు వాళ్ళు కరోనాకు తట్టుకోలేరు వాళ్లకు ఏమైనా అయితే మనం తట్టుకోలేము

  • @natarajgajula
    @natarajgajula Před 3 lety +1

    సమాజం మీద కానీ, కుటుంబం మీద కానీ ఎవనికి బాధ్యత లేదు.
    దేశం బాగుండాలంటే ముందు మనం బాగుండాలి.
    ఇది ప్రతి ఒక్కరి వల్లనే సాధ్యం అవుతుంది.
    దయచేసి బయట ఎవరు ఉండకండి.
    కొద్ది రోజులు ప్రభుత్వాలకు సహకరించండి.
    ఆర్థిక నష్టం జరిగిన పర్వాలేదు కానీ ప్రాణ నష్టం జరగనివ్వకండి.
    ఎంతో జాగ్రత్తగా ఉన్న కూడా మా ఇంట్లో కరోనా వల్ల ఒక ప్రాణం పోయింది.
    దయచేసి ఆ పరిస్థితులు ఎవరు తెచ్చుకోకండి

  • @bhukyanarasimha8001
    @bhukyanarasimha8001 Před 3 lety +16

    మేడమ్ 6నుంచి 10వరకు రాని కరోనా వంటరిగా ఉంటే వస్తుందా

    • @uhv13
      @uhv13 Před 3 lety

      6-10 kaadu okkadochina asymptomatic vallu gallo virus vadilipotaru next adey place ki vellinodu bali

  • @nishanthreddy2044
    @nishanthreddy2044 Před 3 lety +11

    2:47 👌

  • @mohmadali4146
    @mohmadali4146 Před 3 lety +6

    2:5 యాంకర్ గాడికి బాగా పెట్టాడుగా గడ్డి
    😂😂🤣🤣

  • @devendarneerati9283
    @devendarneerati9283 Před 3 lety +2

    ఒక్కలు పని చేస్తే 5 తినే కుటుంబాలు చాలా ఉన్నాయి అందరూ ఎలా బతకాలి

  • @eswarharish2324
    @eswarharish2324 Před 3 lety +2

    E time ilanti questions intha dare ga adagatam ....nijanga great broo...dairyam ekkuveee neeku

  • @rathodmahendernayak
    @rathodmahendernayak Před 3 lety +3

    ఆ anchor ని మార్చండి..లేకపోతే ఎవడైనా వాడి వీపు విమానం మోత మోగించగలరు.....

  • @sravani3345
    @sravani3345 Před 3 lety +15

    Orini acting sujatha Niku time ravatledu kaani vasthe Nene devathani antav

  • @venukumar3758
    @venukumar3758 Před 3 lety +21

    2:46 కేక పో

  • @ivarteja3112
    @ivarteja3112 Před 3 lety +1

    Instructions prakram issue ni divert chestunnaru. Asalu problems chaala unnai, no beds,doctors and medicines etc.

  • @anjaneyulusayana5379
    @anjaneyulusayana5379 Před 3 lety +67

    ఇలాంటి జఫ్ఫా గాళ్ళు తిరుగుడు చూసి నిజంగానే అవసరమైవచ్చినోళ్లను
    ఉతుకుతున్నారు పోలీసులు

  • @upendrachary6663
    @upendrachary6663 Před 3 lety +6

    Respect lekunda vere person ni matladam...baledu...

  • @venkateshgmlgmlvenkatesh7924

    మన ఇండియన్ పొలిటీషన్స్ జనాలను ఇలాగ తయారు చేశారు

  • @timepass2753
    @timepass2753 Před 3 lety

    Bagundhi akka... Nijanga bagundhi...ammathodu chala bagundhiiii........

  • @v.balrambhargavv.balrambha4503

    Evariki responsibility ledhu

  • @cluster8253
    @cluster8253 Před 3 lety +6

    Pellam pillalatho evaru veguthari??

  • @gaddamsuresh8868
    @gaddamsuresh8868 Před 3 lety +2

    ఉదయం 6నుంచి 10వరకు టైమ్ లొ హ టైమ్ లొ కరోన రాదు అని కరోన వైరస్ చెప్పీంధ భయ్య

  • @rajsairaj2767
    @rajsairaj2767 Před 3 lety +2

    సూపర్ bro govt ఇస్తాడా ani

  • @satishkumartirumala3635
    @satishkumartirumala3635 Před 3 lety +3

    Why he not ask election time at Nagarjuna Sagar?

  • @nenumeekishore446
    @nenumeekishore446 Před 3 lety +17

    CZcams On Cheste Chalu Ads Line ga Vastunayi

  • @naveenchicha1433
    @naveenchicha1433 Před 3 lety +1

    Superu video😃😃

  • @shankarmonacoshankar5615

    2:05 ఆ యువకుడు ఇచ్చిన సమాదానం తో యాంకర్ గాయానికి ఇటు ప్రభుత్వానికి జావాబిచ్చే దమ్ముందా..?

  • @seujking1909
    @seujking1909 Před 3 lety +3

    Sujatha ur corona positive

  • @hajiriya8536
    @hajiriya8536 Před 3 lety +12

    Bhayya mundu a mike face ki konchem dhuram ga pettandi brother... Mask vesukoni valla ki mire virus spread chesinattu avutundi malli

  • @vinu2423
    @vinu2423 Před 3 lety +2

    Anna lockdown start kakamunde .. march April double double current bill esindru ... e month aite thrible Bill ostadi chudu

  • @singathiraju3897
    @singathiraju3897 Před 3 lety +1

    Current cut Chesthy entlo m chesedi

  • @enumulasanthosh4952
    @enumulasanthosh4952 Před 3 lety +22

    Nannu adugura niku samdanamu cheptha

  • @nishankreddythummala9783
    @nishankreddythummala9783 Před 3 lety +8

    CZcams lo prank videos chese vallani thesukoni media la recruit chesukuney valla ki kuda respect midea antey bayam aaa....🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @addakulajyothi4785
    @addakulajyothi4785 Před 3 lety +1

    Reporter ki black shirt cheppina Questions ki Answer a ledu sakaga pakka ki poeindu..😅

  • @Gopidabbikar
    @Gopidabbikar Před 3 lety

    అనవసర విషయాలు కాకుండా...అవగాహన కార్యక్రమాలు నిర్వహించండి... నీవు బైటికి వచ్చిన వారిని కామెడీ చేయడానికి ఉన్నవా...? లేక వారికి అవగాహన కల్పించడానికి మీడియా కి పెర్మిషన్ ఇచ్చారా...?? మీడియా వలనే వైరస్ స్ప్రెడ్ అవుతుంది...

  • @vijjusaladhi122
    @vijjusaladhi122 Před 3 lety +5

    Hii anna Asalu Lockdown nduku petaru..... Asalu pedalu kosam chusara ledu evadu kosam lockdown..... So pls no lockdown🙏🙏🙏🙏🙏

  • @shaahenshaasreekanth6569
    @shaahenshaasreekanth6569 Před 3 lety +6

    Anna nuvu nee job cystnav kadaa vallu vala job cystnaru

  • @venukumar3758
    @venukumar3758 Před 3 lety

    2:9 సూపర్ తమ్ముడు

  • @donepalliyadagiri306
    @donepalliyadagiri306 Před 3 lety

    Manchiga cheppinav thammi.....

  • @SadaNandhi
    @SadaNandhi Před 3 lety +3

    Arrey reporter ga political rallies appudu emi pikavu raa haa? Appudu gurthu raleda social distancing, mask ani.....

  • @manjuaish7958
    @manjuaish7958 Před 3 lety +4

    Lockdown kada .......nuvu bhayta em chestunav anna

    • @mdmahaboob6508
      @mdmahaboob6508 Před 3 lety

      వని కి పని లేదు కాబట్టి

  • @nandukumar4757
    @nandukumar4757 Před 3 lety +1

    కవరేజ్ బాగానే చేస్తున్నావ్ బ్రదర్ కానీ నీకు రోడ్ మీద ఎవరైనా బలిసినోళ్లు కనిపించారా ఒక్కడైనా అందరూ సామాన్యులే కనిపించారు బలిసినోళ్లు కావాల్సిన వస్తువులన్నీ సరిపడా కొని దాసుకున్నారు మరి పేదోనికి ఎలా ఒక్కడు చేస్తే కుటుంబం మొత్తం తినే కుటుంబాలే ఉన్నాయి ఈ తెలంగాణ లొ అలాంటప్పుడు ఏం చేస్తారు వాళ్ళు మైక్ పట్టుకొని బిల్డపులు ఇస్తున్నావ్ నువు కూడా కష్టపడితేనే కదా నీకు డబ్బులు ఇస్తారు నీకేమో బయటికొస్తే జాబ్ పేదోడు బయటికొస్తే కరోనా స్ప్రెడ్ చేసేటోడా చెత్త న్యూస్

  • @arrojusrinivas0517
    @arrojusrinivas0517 Před 3 lety

    Anna super adiginav 👍🔥

  • @thakurbalajisingh3990
    @thakurbalajisingh3990 Před 3 lety +22

    Chala mandi reporters karona tho adrass lekunda poyaru, mundu meeru jagrathaga undandi sir

  • @manishreddy2386
    @manishreddy2386 Před 3 lety +5

    Reporter nv andhuku bytiki vachav

  • @munjampallipallavi2574
    @munjampallipallavi2574 Před 3 lety +1

    6 to 10varaku Rani vairas taruvatha vasthundha

  • @venugopalreddy6226
    @venugopalreddy6226 Před 3 lety

    Amayakulani quns bagane adigav kani ...great responsible person ..answer to the person @2:10

  • @SrikanthReddy-cy4wt
    @SrikanthReddy-cy4wt Před 3 lety +3

    Me media 70% gabbu leputhundi

  • @Jatangi_Raju
    @Jatangi_Raju Před 3 lety +6

    Room rent nuv kadthavara.......bayataki endhuk vachinav anttunnav ...

  • @devaxtream
    @devaxtream Před 3 lety +2

    Yentha sepu untaru bhayya maha ante vallu oka ganta tharwatha bore Kittu velpotharu. Close avvalsibavanni ipoenava kada. Meeru ilantivi chupinchi malli prajalanu police latho kottistharenduku.

  • @siripuramramachandram1253

    State and central government not told them about rules. Tq very much anchor Garu for ur service.

  • @Datta003
    @Datta003 Před 3 lety +1

    10days intlo undadam కష్టంగా ఉంది kani ladies nee lifelong undu,mamalni ardam cheskovali ivani Antaru kada...Meeru undi chuinchandi 10days magalam antaru kada intlo undi chuinchandi 😂

  • @gravi1647
    @gravi1647 Před 3 lety

    gud social work

  • @shravansai9361
    @shravansai9361 Před 3 lety

    Great job last seen

  • @bunnybunny8683
    @bunnybunny8683 Před 3 lety +1

    Hi sujatha how are u

  • @kamar9452
    @kamar9452 Před 3 lety

    Good santhu baga chesav

  • @ashok-qc4lh
    @ashok-qc4lh Před 3 lety +1

    Super bro REPORTER👏

  • @suneelabantupalli9011
    @suneelabantupalli9011 Před 3 lety +1

    Hospitals lo patients padutunna ibbandullni kudaa chupinchandi ilaaney....

  • @bijjasuryaprakash3062
    @bijjasuryaprakash3062 Před 3 lety

    Good job bro....

  • @anandmamidipaka2036
    @anandmamidipaka2036 Před 3 lety

    నిజంగా తెలంగాణ లో మీలాగా ఇంత ఓవర్ యాక్షన్ యాసలో మాట్లాడరు.

  • @sreeshanth006
    @sreeshanth006 Před 3 lety +1

    Give respect to public

  • @Vamahiofficialphotography

    Super mama♥️

  • @Tysonzchiggywiggy
    @Tysonzchiggywiggy Před 3 lety

    03.08 majlis vallani gelkaku bro vallu eppatike eid roju lockdown pattadani baadhalo unnaru.. edi em ayina eid tarwatha pedthe baagundu

  • @manidehunter3140
    @manidehunter3140 Před 3 lety +1

    Mic camera pattukoni thirugudu kadhu chathanaithe kastallo unnavallaki sayam cheyandi media tharupuna

  • @shaikimran7598
    @shaikimran7598 Před 3 lety

    elections appudu ide prshna రాజకీయ నాయకులు కు అడిగి ఉంటే ఈ రోజు ఇలా అయ్యేది కాదు కదా

  • @prudhvisetharampalli5256

    Oxygen, Remedesvir , hospital beds gurinchi teeskondi brother social responsibility

  • @vvr4295
    @vvr4295 Před 3 lety

    Super Anna your dering

  • @dhanunjayreddy2325
    @dhanunjayreddy2325 Před 3 lety

    Real hero sir

  • @Hello-yy4uu
    @Hello-yy4uu Před 3 lety

    Nuvvu super 👍👍👍👍👍👍

  • @satyanarayanadvv5421
    @satyanarayanadvv5421 Před 3 lety

    ఇలాంటోళ్ళాని ఊరకనే వదలకోడదు.అందుకె పోలీస్ వాళ్ళదెబ్బ పడాలి.

  • @RkTechTelugu
    @RkTechTelugu Před 3 lety

    జై బాలయ్య, జై జై బాలయ్య. ఉండే వాడు ఉండండి చచ్చేవాడు చావండి రా, మీ వల్ల దేశానికీ ఎం ఉపయోగం.

  • @lokeshlokesh24
    @lokeshlokesh24 Před 3 lety +1

    మీరు మీ టీ ర పి కోసం వీడియో డైరెక్ట్ ప్లే చేయచ్చు గ. ఎడిటింగ్ లూ ట్రోల్ లు అందుకు మీడియా బుధి అంటి అనే అర్థం అవుతుంది

  • @babuforce8815
    @babuforce8815 Před 3 lety

    వాళ్ల ఏమనుకుంటున్నారు వీళ్లు ఏమనుకుంటున్నారు అన్ని విషయాలు అడుగుతూ మీరు బాగా వైరస్ కి సహకరిస్తున్నారని నా అభిప్రాయం ముందు మీరు బాధ్యత గా నడుచుకోండి

  • @adhyasolapur
    @adhyasolapur Před 3 lety +2

    Intlo ubbaristhundani bayataki vachina😂😂😂

  • @trivikramy2815
    @trivikramy2815 Před 3 lety

    Sudden ga lockdown pedata ellaga untadi mari 😁😁😁

  • @shivab6562
    @shivab6562 Před 3 lety

    Superbaya woundetfully anchor your the police

  • @darlingrajesh9685
    @darlingrajesh9685 Před 3 lety

    Comedy bagundhi

  • @kranthip7922
    @kranthip7922 Před 3 lety

    Good job hmtv 👍 asking reasons which are so silly😭

  • @user-tc2bb1yx7i
    @user-tc2bb1yx7i Před 3 lety +1

    Where is social distance bhayya 🤣🤣🤣

  • @srinivaspotharam657
    @srinivaspotharam657 Před 3 lety

    Pani lekapothe prapancham sthambinchipothundi evvaru migalaru punyam manchi panulu chesukondi meeru mee pillalu baguntaru anyayam chesthe ee bumi meeda sthanam lenatte

  • @shaikasif6979
    @shaikasif6979 Před 3 lety

    Good job

  • @raghavenderguptha9550
    @raghavenderguptha9550 Před 3 lety

    Please once go and do this duty at Charminar, can you do, let us see

  • @tirupathiraotamada7196

    మీకు ఏం పోయింది నేల వొచ్చేసరికే జీతం వస్తుంది

  • @pavimalluri1066
    @pavimalluri1066 Před 3 lety

    Chalu inka e lockdown intlo undaleka janplalu ebbandhi paduthunnaru. Self ga jagrathalu thiskondi dayachesi. Mask pettukondi. Sanitizers use cheyandi.

  • @mammumammuveerlapally3607

    Velli wine shop lu check cheyu fast ha tharvatha public ni adugu

  • @MRIZMQZM_20
    @MRIZMQZM_20 Před 3 lety

    People dying for liquor in Telangana before lockdown. One thing I like Modi. No liquor ban in Gujarat.

  • @fakepandagaming5825
    @fakepandagaming5825 Před 3 lety +1

    Mee media vallu ilanti content lu prajalni bayapette corona video midha chupinche interest present unna problems midha chupisthe bagumdedhi........