Vijay Sai Reddy VS Vangalapudi Anitha🔥| Vangalapudi Anitha Mass Counter To Vijay Sai Reddy | APA

Sdílet
Vložit
  • čas přidán 20. 08. 2024
  • Vijay Sai Reddy VS Vangalapudi Anitha🔥| Vangalapudi Anitha Mass Counter To Vijay Sai Reddy ‪@AlwaysPoliticalAdda‬
    #vijaysaireddy #vangalapudianitha #pawankalyan #alwayspoliticaladda

Komentáře • 656

  • @chinapandurangaraoyeluri9099
    @chinapandurangaraoyeluri9099 Před měsícem +93

    ఇక్కడే తెలుస్తుంది, నీవు చెప్పేది అబద్దం అని. మొదట మదన్ మోహన్ తెలియదన్నావు. తరువాత నన్ను కలిశాడు అన్నావు.

  • @adityasrikakulam
    @adityasrikakulam Před měsícem +38

    తాత ఆల్ రౌండర్... కామెడీ కూడా చేస్తాడు

  • @ramakrishnaganeshkumar7351
    @ramakrishnaganeshkumar7351 Před měsícem +223

    సాయి రెడ్డి ఇప్పుడే కదా వాడు ఎవడో తెలియదు అన్నావు మరల రెండుసార్లు కలిసాడంటావేంటి

  • @LaxmiNarayana-ig2bl
    @LaxmiNarayana-ig2bl Před měsícem +198

    డిఎన్ఏ టెస్ట్ చేయాలి

    • @cmjagan1070
      @cmjagan1070 Před měsícem +11

      Ni puttika medha kuda avaryana dout undi ani chepthea dna test cheanchukutava

    • @chavaamu
      @chavaamu Před měsícem +8

      He pays another 30 crore to DNA lab and get fake certificate.

    • @Divya_IES
      @Divya_IES Před měsícem +4

      Exactly rate chepthunnaru..m meeru emaina cheyinchukunnara?​@@chavaamu

    • @SuryareddyP
      @SuryareddyP Před měsícem

      Chepistha​@@cmjagan1070

    • @chavaamu
      @chavaamu Před měsícem +4

      @@Divya_IES Enti Cast feelinga? Visa reddy offered her 30 crores to silence her husband. Check what his husband is alleging. So Visa Reddy standard offer to .

  • @satyajobsmaddukuri
    @satyajobsmaddukuri Před měsícem +148

    మీ పార్టీ ఎప్పుడు కులలని టార్గెట్ చేస్తుంది ప్రజలకి అర్థం అయిపోయింది ఎప్పుడు...

    • @rathnammaa5012
      @rathnammaa5012 Před měsícem

      దొంగ తప్పించుకోవటానికి ఇలా కులం వాడుతున్నాడు.

  • @MeenakaKondalarao
    @MeenakaKondalarao Před měsícem +182

    డీఎన్ఏ పరీక్షలు చేస్తే నీ బాగోతం తెలుస్తుంది..

    • @mohanraodadi1860
      @mohanraodadi1860 Před měsícem +10

      అప్పుడు నిజాలు బైటికి వస్తాయి వాడు మాటలు పట్టి తెలుస్తుంది జరిగింది వాస్తవవాO

    • @niranjangaddala
      @niranjangaddala Před měsícem

      Q​@@mohanraodadi1860

    • @bhavanimurty40
      @bhavanimurty40 Před měsícem

      Neeeeku maatkadeey paddhati leedaa.Vamsi gaadu ANI ENTI ANTUNNAVURA ! Orei Vijay Sai Reddy!!! Ooreii Vijay Sai Reddy!!!!! Nuvvu mundu Nizam Ooppukoora oreei.

    • @bhavanimurty40
      @bhavanimurty40 Před měsícem +1

      Orei Sai Reddy noooorumuusukooo.!! DNA test velli cheeeinchu koo velli.o

  • @vedulasrinivasaavadhani7326
    @vedulasrinivasaavadhani7326 Před měsícem +97

    గౌరవ మర్యాదలు లేకుండా అందర్నీ ఒరేయ్ అని అనడం వారి కి ఉన్న అహంకారం కి నిదర్శనం

  • @prashanthgourishetty9906
    @prashanthgourishetty9906 Před měsícem +129

    మదన్మోహన్ ఎవడో తెలియందే వాడితో watsup చాటింగ్ చేసినవారా హౌలే

    • @indirapriyadarsini2554
      @indirapriyadarsini2554 Před měsícem

      Yellow media and kutami followers are king of fake news spreading negetivety fake promises
      Ur favourite party won still u people concentrated on jagan sir and YCP. Instead of abusing jagan sir and spreading fake news please concentrate on ur kutami leaders and their manifesto implementation.
      Hatsoff to yellow media and their followers for ur intelligence manuplation of people's mind sets😂🙏

  • @cheekatisai7390
    @cheekatisai7390 Před měsícem +84

    విజయసాయి గారు మీరు కొన్ని రోజులు ఆగండి .... వొక నానుడుంది తీగ లాగితే డొంక కదులుతుందని ఇప్పుడు తీగమాత్రమే లాగారు డొంక కదిలితే అందులో నిజాలు బయటకు వస్తాయి.

  • @ramakrishnaganeshkumar7351
    @ramakrishnaganeshkumar7351 Před měsícem +119

    ఇది శాసనసభ కాదు పార్లమెంటు కాదు ప్రజా కోర్టు

    • @RamRaju-rp7fw
      @RamRaju-rp7fw Před měsícem +1

      Vidu vijayasai reddy vidimokame kamandhudu mokam,

  • @mbhaskarrao3324
    @mbhaskarrao3324 Před měsícem +85

    వీడి మాటల్లో అబద్దం తొట్రబాటు క్లియర్ గా కనిపిస్తుంది

  • @svci96
    @svci96 Před měsícem +40

    కలంపేరు ఎందుకు ఎత్తుతున్నావు
    ఇంకా బుథ్థిరాలేదు

    • @tirumalarao6263
      @tirumalarao6263 Před měsícem

      కులం ఏంటి. బూతులు కూయాలని అనిపిస్తుంది వీడిని .. కానీ సంస్కారం అడ్డొస్తుంది...

  • @rkartspaintingworks323
    @rkartspaintingworks323 Před měsícem +61

    ముందు వాడెవడో నాకు తెలియదు అన్నావు.. ఇప్పుడు రెండు సార్లు కలిశాడంటావేంటి... విజయశాంతి

  • @venkateswararaojosyula6871
    @venkateswararaojosyula6871 Před měsícem +73

    పిల్లల్ని బయటపెట్టకండి.. సమాజం లో వాళ్ళమీద మచ్చ పడుతుంది

  • @anandbetala3220
    @anandbetala3220 Před měsícem +71

    డబ్బు బలుపు

  • @keerthidevarapu4840
    @keerthidevarapu4840 Před měsícem +32

    వీడికి ఇంకా నోరు దూల పోలేదు ఇంకా వాడు వీడు అని మాట్లాడుతున్నాడు

  • @RK-ln9xe
    @RK-ln9xe Před měsícem +33

    ముసలోడే కానీ మహానుభావుడు😂😂😂😂😂

  • @satyajobsmaddukuri
    @satyajobsmaddukuri Před měsícem +37

    Bail cancel cheyyali

  • @Jogeswararao-wg3gl
    @Jogeswararao-wg3gl Před měsícem +34

    DNA టెస్ట్ చేయించండి 😂😂😂😂

  • @raghavaraomanyapu1594
    @raghavaraomanyapu1594 Před měsícem +40

    వీడిని LKG లో పడేయండి….. Silent గా ఉంటాడు ……

  • @maheshmodili7808
    @maheshmodili7808 Před měsícem +51

    ఎవడా...అంటూ..అంత ఆవేశం ఎందుకో..సారు..

  • @MeenakaKondalarao
    @MeenakaKondalarao Před měsícem +29

    మర్యాద లెకూడ మాటలు వస్తున్నాయి...

  • @mohichinnu2019
    @mohichinnu2019 Před měsícem +28

    నువ్వేం టీచర్ వి కాదు సైలెన్స్ ప్లీజ్ అంట......😅😂

    • @srisri11982
      @srisri11982 Před měsícem

      కోర్టు లో బంట్రోతు, వాళ్ళు కూడా ఇలాగే సైలెన్స్ ప్లీజ్ అంటారు

    • @user-wr1vf6cm3i
      @user-wr1vf6cm3i Před 25 dny

      Tanu eppudu teacher kadu Ani telusu homeminister gani nuv ee minister cheppu

  • @psubbaraorao2837
    @psubbaraorao2837 Před měsícem +46

    అమ్మా! హోం మినిస్టర్ గారు, ఆ ఆడబిడ్డకు మిరే న్యాయం చేయండి.

    • @shaikafsar4638
      @shaikafsar4638 Před měsícem

      ఆమెకు ఏం అన్యాం.జరిగింది బాబు

  • @koteswararaovsb1236
    @koteswararaovsb1236 Před měsícem +94

    కమ్మ కులాన్ని స్మరించకుండా ఉండలేరా

  • @AbdulRaheem-bt2ic
    @AbdulRaheem-bt2ic Před měsícem +46

    మీరు ఎదుటీవాళ్ళమీద బురద చల్లితే వాళ్ళు కడుక్కోలా???

  • @chagantisravanthi917
    @chagantisravanthi917 Před měsícem +31

    Orey,vadu ,veedu em matladtunaru asala...oka mp ne na...

    • @anc9222
      @anc9222 Před měsícem

      ala maatlada batti 11 seats migilayi

  • @user-ke2wd5sy9l
    @user-ke2wd5sy9l Před měsícem +9

    మరో బుల్లి విజయసాయి రెడ్డి వస్తాడు, కొన్ని నెలల్లో

  • @Satish-kn9rc
    @Satish-kn9rc Před měsícem +22

    Prati question ki answer vamsi krishna

  • @udhava9923
    @udhava9923 Před měsícem +26

    Full comedy answers. Navvaleka chachham 😂😂😂

  • @Realestate_Advisor-6
    @Realestate_Advisor-6 Před měsícem +24

    Media vallani orey anadam correct kadu 😮

    • @truevoice579
      @truevoice579 Před měsícem

      మీడియా వాళ్ళకి సిగ్గూ మానం అభిమానం ఏమీ లేవు . వాళ్ళ మొహనా డబ్బులు పడేస్తాడు కసాయి రెడ్డి , అన్నీ మూసుకుంటారు మీడియా వాళ్ళు

  • @ramualluru2374
    @ramualluru2374 Před měsícem +29

    అరె ఒరే అని ఒక రిపోర్టర్ని పిలవడం ఎంతవరకు న్యాయం పెద్దాయిన

  • @balajinaadella8307
    @balajinaadella8307 Před měsícem +2

    A2 Bail cancelled shortly

  • @suninaidu5199
    @suninaidu5199 Před měsícem +5

    ఈ ముసలోడికి స్క్రూ లూజ్ గా ఉంది .. మీడియా నిజనిజాలు గురించి మాట్లాడుతుంటే మధ్యలో కమ్మ కులం పేరుతో టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు ఈడు మాములు నటుడు కాదు 😎

  • @mohichinnu2019
    @mohichinnu2019 Před měsícem +16

    ఎవడో తెలియకుండా వాడి పెళ్ళాన్ని చూస్కుంట వెళ్ళు నువ్వు అమెరికా అన్నావా????

  • @shivajkothapally
    @shivajkothapally Před měsícem +17

    వీడికి బాగా బలిసి కొట్టుకుంటుండు జర్నలిస్ట్ ను ఒరేయ్ అంటుండు

  • @venkatramana8104
    @venkatramana8104 Před měsícem +4

    A 2 సాయి కొంచమైనా బుద్ది వుంటే ఆ మాటలు ఏంటి వాడు వీడు గాడు ఇంక మారరా మిరు

  • @RajenderGampa-vn5oq
    @RajenderGampa-vn5oq Před měsícem +14

    సాయి రెడ్డి పైన కక్ష ఉంటే అతను చేసిన అవినీతి అక్రమాలను బయటపెట్టి కేసు పెట్టండి కానీ ఒక మహిళా హోం మంత్రిగా ఉండి ఒక ఎస్టీ మహిళను ఏడిపించడం ధర్మం కాదు

    • @shaikafsar4638
      @shaikafsar4638 Před měsícem

      St మహిళ అయితే ఇలా చేస్తుంటే ఊరకే వదలాల

  • @bhaskarreddy4940
    @bhaskarreddy4940 Před měsícem +6

    విజయసాయిరెడ్డి గారికి శాంతి గారికి లేని ప్రాబ్లం వీరి అందరికీ ఎందుకు వస్తుంది ఈ న్యూస్ తప్ప ఇంక ఏ న్యూస్ లేవు😅😅😅

  • @Jogeswararao-wg3gl
    @Jogeswararao-wg3gl Před měsícem +7

    DNA TEST చేయండి 😂😂😂

  • @vasantharaobrahmaji5947
    @vasantharaobrahmaji5947 Před měsícem +6

    అసలు ఒక మహిళ జీవితం గురించి ఇంత చర్చోపచర్చలు వంశీ గారికి అవసరమా దేశంలో మరే సమస్యలూలేవాఉత్తరాదిలో వరదలుఇలాంటివేవీచెప్పరు చూయింగ్ గల్లా మూడు రోజులనుండీ మహిళా అతర్గతవిషయాలగురుంచి ,చర్చ,స్టూడియొనే ప్రయివేటు న్యస్తానంగా చేసేసి తికమక ప్రశ్నలు అంత ఆత్రుత ఎందుకో ఒక మహిళ అతర్గతవిషయాలమీద

  • @ramani4215
    @ramani4215 Před měsícem +12

    Okka question kaina sarina samadanam cheppada

  • @ballisettyvenkataiah4616
    @ballisettyvenkataiah4616 Před měsícem +16

    Kamma kaapu endukura saamy
    DNA test ki ready naa kaadaa
    Nuvvu chastay samsaaram
    Itarulu chaystay vyabichaaramaaaa

  • @raj1464
    @raj1464 Před měsícem +20

    Vijayasai reddy ki DNA test cheyyali.

  • @chalapathirao9682
    @chalapathirao9682 Před měsícem +8

    అయినా నా భర్తతో విడాకులు అయినాయి తర్వాత నా ప్రైవసీ అడ్డు వస్తున్నారు నాకు నా ఇష్టం నాకు నచ్చే ద టు వుండి ప్రైవసీ లేదా అంటుంది ఎలిగేషన్ ఇద్దరి మీద డౌట్ గా వుంది అంటున్నాడు. వెరీ imp ఇట్ DNA వల్ల పెళ్ళొడి భవిషత్తు ప్రాబ్లం ఉండదు తండ్రి ట్రెస్ ముఖ్యంగా పిల్లోడి కోసం ఐన డీఎన్ఏ చేయించాలి

  • @venigandla
    @venigandla Před měsícem +6

    A2 says someone milked him without his knowledge.

  • @velugubantiyesudas5538
    @velugubantiyesudas5538 Před měsícem +4

    అసలు శాంతికి గర్భం ఎలా వచ్చింది.

  • @kathieeswaraiah5477
    @kathieeswaraiah5477 Před měsícem +3

    డిఎన్ఎ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు కాబట్టి తొందరగా జైలుకు వెళ్లి వాడివి నువ్వు చెప్పింది నిజమే అమ్మ 👍👌🙏

  • @BiddikaVasu-bm6mz
    @BiddikaVasu-bm6mz Před měsícem +4

    మీకో విషయం చెప్పాలి సాయిరెడ్డి కి వయగ్రా టేబ్లెట్స్ ఇచ్చి పంపింది జగన్ మోహన్ రెడ్డి 😂😂😂😂

  • @nufkistruff9961
    @nufkistruff9961 Před měsícem +10

    L రాజ్యం చేసారుదరా...

  • @maheshpeddinti8351
    @maheshpeddinti8351 Před měsícem +4

    అసలు వాడు వీడు అంటావు ఏంటి చదువుకున్నారు కథ మీరు??????

  • @RamChandra-jx4cb
    @RamChandra-jx4cb Před měsícem +5

    బ్రెజిల్ నుంచివిశాఖపట్నం వచ్చినడ్రగ్స్ కంటైనర్ఏమైంది మేడమ్హోమ్ మంత్రి గారుకేసు మళ్లీరీ ఓపెన్ చేసిసిబిఐ ద్వారాఎంక్వయిరీ చేసినేరస్తులనుపట్టుకోండి

  • @pbegum9999
    @pbegum9999 Před měsícem +9

    Why are you saying that you are ready for a DNA test? You are talking bullshit warnings.

  • @chandramoulinaidukondapall9180

    మీడియా నీ ఒరే తురే అంటే నవ్వుతున్నారు ఏంటి రా

  • @gogulapativenkataramakrish2563

    నీ పేరేంటి అంటూ జర్నలిస్టులని ' ఏంట్రా ' అంటూ మాట్లాడటం ఆయన పరిస్థితి తెలుస్తోంది... ఏ తప్పూ లేనప్పుడు డీఎన్ఏ టెస్ట్ చేయించవచ్చు కదా?! భయం ఎందుకు? అన్ని క్లియర్ అయిపోతాయ్ కదా?! జర్నలిస్టులు ప్రశ్నలు అడగకుండా భయ బ్రాంతులకి గురి చెయ్యటం ఎంత వరకూ సమంజసం?

  • @vijayaraothota
    @vijayaraothota Před měsícem +2

    తప్పు చేస్తే ఎవడునైన అడుగుతారు

  • @user-ke2wd5sy9l
    @user-ke2wd5sy9l Před měsícem +1

    శాంతి, విజయ్ సాయి రెడ్డి, సూపర్ మ్యాచ్

  • @Bvs827
    @Bvs827 Před měsícem +1

    😂😂😂 విజయ సాయి రెడ్డి గారు ఎంత పని చేసినావు రా అయ్యా నువ్వు😂😂😂

  • @subramanyamdonepudi7765
    @subramanyamdonepudi7765 Před měsícem +7

    Police has to investigate the case and IT,Ed to involve about 1.60 lakhs enquiry

  • @rajmenswear
    @rajmenswear Před měsícem +2

    11:28 it’s true

  • @PSSR2391
    @PSSR2391 Před měsícem +1

    ఇప్పుడు తెలీదన్నావు 😊😂

  • @budhasatyanarayana1216
    @budhasatyanarayana1216 Před měsícem +5

    నెల తప్పినా ఇలానేనా !

  • @RajenderGampa-vn5oq
    @RajenderGampa-vn5oq Před měsícem +6

    రేట్లు తగ్గించి అమ్ముతున్న లిక్కర్ క్వాలిటీ మద్యం సేవించి మత్తులో చేస్తున్న తప్పుడు పనులు అనుభవించండి కర్మ

  • @ramanarao9158
    @ramanarao9158 Před měsícem +8

    తెలియదు..చెప్ప ను.,

  • @sukritplayz2339
    @sukritplayz2339 Před měsícem +2

    Serious and immediate punishmant ఉంటే కానీ ఇటువంటి అకృత్యాలు ఆగవు. మాటల్లో కాదు చేతల్లో శిక్షలు ఖరారు కావాలి.

  • @RaviGollapalli-cn6nu
    @RaviGollapalli-cn6nu Před měsícem +6

    ఇక మీదట ఇటువంటివన్నీ జరగకుండా ఉండాలి అంటే ఇప్పుడు చేసిన వాళ్లని స్మశానంలో కాళ్లు చేతులు కట్టి గొయ్యి తీసి బ్రతికుండగానే అందరూ చూస్తుండగా పాతి పెట్టాలి అలా ఒకరిని ఇద్దరిని చేస్తే మిగతా వాళ్ళకి చేయాలన్న భయమేస్తుంది అటువంటి చట్టం తీసుకురండి మేడం అత్యాచారం చేస్తే మరణశిక్ష బ్రతికి ఉండగానే సజీవంగా ఘోరంగా పాతి పెట్టాలి ఆ దృశ్యాలని మీడియా కూడా కవర్ చేసి ప్రపంచమంతా చూపించాలి లైవ్ లో

  • @NARAYANASWAMYBogineni-cc1dk
    @NARAYANASWAMYBogineni-cc1dk Před měsícem +6

    ఒరే తురేయ్ అనే బలుపు మాటలతోనే మీ వైసీపీ ఈ స్థాయికి వచ్చింది. అయినా కూడా మీకు బలుపు తగ్గలేదు.

  • @vaddiramu695
    @vaddiramu695 Před měsícem +2

    నువ్వు హోమ్ మినిస్టర్ గా ఉన్నంతసేపు నీ చేత కాదనే భావనతోనే వాళ్ళు అలా విర్ర వీగుతున్నారు

  • @ravidodda2821
    @ravidodda2821 Před měsícem +9

    nuv.420Dongara

  • @yanamandra74
    @yanamandra74 Před měsícem +2

    ఇంతకుముందు మీరు ఏమైనా క్లారిటీ తీసుకున్నారా ప్రతిపక్షం మీద కేసులు పెట్టినప్పుడు

  • @srinivasaraog3445
    @srinivasaraog3445 Před měsícem +2

    Tandri Aina tatayya

  • @Raju-fp2rm
    @Raju-fp2rm Před měsícem +6

    Waste fellow,don't defend mr. Vijai Saireddy.

  • @josephchoudhary1554
    @josephchoudhary1554 Před měsícem

    Great

  • @padmanabhsahu7400
    @padmanabhsahu7400 Před měsícem +3

    వాడే ఎవరో తెలియదు అని ముందు అన్నావు కదా...

  • @rathnammaa5012
    @rathnammaa5012 Před měsícem +2

    పరిచయాల్లో తేదాలుంటాయాహ! నీకి చాలా రకాల పరిచయాలు వున్నాయి..

  • @chandusavarkar918
    @chandusavarkar918 Před měsícem +2

    ఇలాంటి ❤డా పంచాయితీ బాగానే సమాధానం చెప్తుంది కానీ అక్కడ ఆడబిడ్డలను నారా వారి రాక్షషులు ఆగయత్యం, అత్యాచారం చేస్తున్నారు... వాటి మీద మీ స్పందన నిల్..#గంజాanith

  • @kameswararaomailapalli873
    @kameswararaomailapalli873 Před měsícem +1

    ప్రాథమిక పాఠశాలల్లో మోరల్ వాల్యూస్ పాఠాలు పెట్టీ ఆ సబ్జెక్టుకు మార్క్స్ పెట్టాలి.

  • @aradhika1082
    @aradhika1082 Před měsícem +12

    Cast gurunchi don't talk

  • @venkatakapardeemallajosyul3779

    మద్యనిషేధం, సత్వర న్యాయం, కఠినశిక్షలు మాత్రమే సరైన సమాధానం.

  • @ramani4215
    @ramani4215 Před měsícem +6

    Frustration

  • @ashishroyarmyff5486
    @ashishroyarmyff5486 Před 29 dny

    సాయి రెడ్డి గారు పార్టీల మీద కులాల మీద పెట్టకండి అది మీ సమస్య మీరే ఆలోచించండి ఈ సమస్యను సార్ ఎందుకు సార్ కవర్ చేస్తారా

  • @shankarravula6978
    @shankarravula6978 Před měsícem +2

    మీడియా వాళ్ళు ఎందుకు నవ్వుతారు ఒక విలేఖరి క్వశ్చన్ అడిగితే. ఇది తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్లో ఉంది నవ్వడం

  • @chandustar2419
    @chandustar2419 Před měsícem +1

    దీపాలన్నీ ఆర్పేశాకా అందరి బుద్ది వంకర బుద్దే...

  • @vijayababu8841
    @vijayababu8841 Před měsícem +1

    How he became MP when he is Accust number 2

  • @natureofindia
    @natureofindia Před měsícem +2

    చిన్న సాయి రెడ్డి వస్తున్నాడు భూమి మీదకి సాయి రెడ్డి హ్యాపి

  • @mallishwarimallishwari5052
    @mallishwarimallishwari5052 Před měsícem +1

    Veedu indirect ga madan mohan ki warning istunduuu

  • @thirupathireddy8293
    @thirupathireddy8293 Před měsícem

    హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళండి విజయసాయి రెడ్డి గారు ఆమెకు భర్త లేడు

  • @kumarsathwik8005
    @kumarsathwik8005 Před měsícem +1

    మోహన్ కి న్యాయం తప్పకుండా చేయండి మేడమ్

  • @balamuralikrishna6089
    @balamuralikrishna6089 Před měsícem +1

    Personally targeting after questions

  • @suguna112
    @suguna112 Před měsícem

    ఈ పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద లీడర్లు అన్ని రాజకీయాలు చేసుకుంటే సిగ్గు పోయే కాలమ

  • @devasahayamt6742
    @devasahayamt6742 Před měsícem +3

    Ganta & Chinthakayala underwent for vasectomy?

  • @nanjyalasambasivarao9314
    @nanjyalasambasivarao9314 Před měsícem +1

    జర్నలిస్టులను అరె ఒరే ఇదేనా సంస్కారం

  • @beahumans
    @beahumans Před měsícem +2

    Who is Madan Mohan..
    like the question.???
    But he gave all the answers about Madan..😂😂😂

  • @chandramkotta8728
    @chandramkotta8728 Před měsícem +2

    Visa Reddy - You recommended scholarship for Madan mohan and yet you claim , you don’t know him. What a tragedy!

  • @user-lg2kn1vb3n
    @user-lg2kn1vb3n Před měsícem +1

    ఒరేయ్ విజయసాయిరెడ్డి నీ భాష మార్చుకో

  • @yogiy9669
    @yogiy9669 Před měsícem

    పవన్ కళ్యాణ్ లీలలు 😂😂😂😂 విజయ్ సాయి రెడ్డి లీలలు 😂😂😂😂

  • @koppulasrinuksrinivasarao6318

    విసా రెడ్డి చెప్పే ఎ ఒక్క విషయం ఒకదానితో ఒకటి సంబంధం లేదు
    తెలియదు అంటున్నాడు మళ్ళీ రెండు సార్లు కలిసాం అంటున్నాడు.
    జర్నలిస్టులను ఒరేయ్ తురేయ్ అంటున్నాడు తిరిగి వాళ్ళు ఏంట్రా అంటే వీడు తల ఎక్కడా పెట్టుకుంటాడు.
    అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా సరైన సమాధానం చెప్పాలేదు?
    ప్రశ్నలు అడిగివాడి పేరు ఎందుకు ఈ ఎదవకి?
    అంటే బయపెడుతున్నాడా?

  • @AbhiAbhilash-dk6oe
    @AbhiAbhilash-dk6oe Před měsícem +1

    ముసలోడు కాని మహానుబాదుడు

  • @nareshakkineaninareshakkin7316

    మాట తీరు బాగోలేదు సాయి రెడ్డి , అరేయ్, ఒరేయ్ ఏమిటిరా నాయనా

  • @ramakrishna2823
    @ramakrishna2823 Před měsícem +2

    ఓరే సాయిరెడ్డీ,కమ్మోడికి పుట్టినట్లున్నావుగా,కమ్మకులం నామస్మరణ లేకుండా బతకడంలేదుగా