// Kolleti kota Village // A village ruled by usurious kings of the Surya dynasty //

Sdílet
Vložit
  • čas přidán 4. 09. 2024

Komentáře • 206

  • @ajaykumarrajuthanneru6216

    మా సూర్యవంశం వడియరాజులు గురించి చెప్పినందుకు ధన్యవాదాలు అండి

  • @valluridutt
    @valluridutt Před 2 lety +7

    చాపలు పెంచేవారు ఎరువులు వెయ్యకుండా ప్రకృతిసిద్ధంగా పెంచి పక్షులు మనుషులు కలిసిమెలోసి సహజీవనం చెస్తే ఎంత బాగుంటుంది. వనరులు అన్ని మనుషులవే అన్నట్టు గుతాధిపత్యం చేస్తారు మనుషులు.

  • @omsaitukaram8212
    @omsaitukaram8212 Před 2 lety +10

    మిత్రమా చరిత్ర నీ బాగా తెలుసుకుని బాగా వివరిస్తున్నారు థాంక్యూ ఒక ముఖ్య విషయం కొల్లేరు సరస్సులో అతి పురాతన జల రవాణాకు ఉపయోగించే ధోని అని తాడి చెట్టుతో తయారు చేయబడిన ఒక పడవ ఉంటుంది అది ప్రపంచంలో మరి ఎక్కడ ఉండదు. మీరు దాని గురించి చూపిస్తే బాగుండేది. పొడుగాటి పచ్చని గడ్డి ని కిక్కీస్ అంటారు అది కూడా అక్కడ ప్రత్యేకత

    • @harshasriram77
      @harshasriram77  Před 2 lety

      Thank u so much for your valuable information....

  • @balajiprint5999
    @balajiprint5999 Před 2 lety +6

    చాలా బాగుంటుంది...
    25 సం.ల ముందు చెక్క బ్రిజ్ కూడా లేదు
    సీమ చింతకాయలు కూడా ఫేమస్.
    PEDDINTLAMMA తల్లి ki jai

  • @jyothihelenrose1681
    @jyothihelenrose1681 Před rokem

    Hi ram garu koleti kota village nice👌location super👍🌹🌹

  • @ajaynandha1217
    @ajaynandha1217 Před rokem +4

    సూర్యవంశం వడియరాజులు తరపున ధన్యవాదాలు మిత్రమా.

  • @sakhumallaaruna2882
    @sakhumallaaruna2882 Před rokem +1

    Meku ila chaiayalani videos yala anipanchanadi good idea ma lanti vallu yalallini places Baga chapatanaru memu velena Ani places chudalam me videos Ani memu chestanam tq so much

  • @mannenaveenreddy1417
    @mannenaveenreddy1417 Před rokem

    hero LA chala chakkaga unntaru నైస్ parsen

  • @valluripurnachandrarao-cy7yu

    16-4-2023 Vella
    Chala bhagunthundhi.....
    from Gudivada

  • @manjulagudipudi7356
    @manjulagudipudi7356 Před 2 lety +3

    Super video kolleti andhalu chupinchi nanduku dhanyavadhalu

  • @netajimedia1589
    @netajimedia1589 Před 2 lety +2

    కొల్లేటి సరస్సు పెద్దింటి అమ్మ వారి దేవస్థానం గురించి మంచి వివరాలు తెలియజేశారు

  • @jayamangalaprabha-ht2dx

    Madi kolleti kota miru MA village gurinchi vedio tesinanduku thank's andi

  • @ravikiranbale7145
    @ravikiranbale7145 Před 5 měsíci +1

    Nice video brother.❤

  • @bhaskaravarma2807
    @bhaskaravarma2807 Před rokem +1

    Kolleru ni kapadinaYSR gariki thanks, Pedhinti amma ranunna kalam lo kollleti ni kapadunani nammuthu prey the goddess pedhintlammma

  • @vustelanagaraju8062
    @vustelanagaraju8062 Před 2 lety +2

    సూపర్ సూపర్ సూపర్ కొల్లేటికోట గ్రామం 👌👌👌👌👌👍👍👍

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 Před rokem +1

    ప్రతి చారిత్రాత్మక స్థలానికి అనేకకధలు ఉంటాయి మీ వీడియో చాలా వివరంగా చేశారు పెద్దింటి అమ్మ ఒక గ్రామ దేవత క

  • @S.VKmoive
    @S.VKmoive Před měsícem

    Rangasalam ❤❤❤

  • @pushpateresaraju4486
    @pushpateresaraju4486 Před rokem +1

    మొదటిగా కృష్ణ గారు కొల్లేటి కాపురం సినిమా తీసి హిట్ కొట్టారు..

  • @srinubabukataris3311
    @srinubabukataris3311 Před 2 lety +3

    Good job bro 👍
    ఈ కోల్లేటి కోట లో
    చాలా సినిమా షూటింగ్ లు జరిగాయి..
    రంగస్థలం..etc
    పెద్దింట్లమ్మ అమ్మవారి జాతర పదిహేను రోజులు చాలా కోలాహలంగా ఉంటుంది.. ముఖ్యంగా జలదుర్గ గోకర్ణేశ్వర స్వామి కళ్యాణం రోజున 🙏🙏

  • @malasakamma673
    @malasakamma673 Před 2 lety +2

    good morning sir vidio chalabagundi

  • @lalithakumari9840
    @lalithakumari9840 Před 2 lety +1

    Wow ee kolleti sarassu maa chinnappudu paatyamsham gaa undedi daanini kallaku kattinatlu chaala adbutam gaa chupinchi chakka gaa vivarincharu tq so much for visualusing such beautiful n world famous bird sanctuary keep doing such good videos

  • @satishb4521
    @satishb4521 Před 2 lety +1

    కోలేటి కోట గ్రామం లో పెద్దిOట్లమ్మ తల్లి ఉన్న గ్రామం నేను చాలా సార్లు గుడికి వెళ్ళి ను కోరిన కోరికలు తీర్చి తల్లి జై పెద్ది0ట్లమ్మా .....

  • @sankararao6538
    @sankararao6538 Před 2 lety +1

    Historical background of kolleru sarassu is very much impressive. Excellent visuals

  • @bhavaniyadavalli4891
    @bhavaniyadavalli4891 Před 2 lety +1

    చాలా చాలా ధన్యవాదాలు హర్ష గారు కొల్లేరు సరస్సు మరియు శ్రీ కొల్లేటి పెదింటమగుడి వీడియో చేసినందుకు ధన్యవాదాలు హర్ష గారు

  • @nagrajunagraju8606
    @nagrajunagraju8606 Před rokem +2

    god bless you.Harsha Sriram brotherbeautiful location

  • @bsivanagamma2952
    @bsivanagamma2952 Před 2 lety +3

    Good Morning Harsha Garu Nice Vedio and Beautiful Locations 👌👌👌

  • @gowthamijuvvala2225
    @gowthamijuvvala2225 Před 2 lety +2

    Avnu annayya mana godavari Jilla vallu edhi adigina evaru adigina nikenduku cheppali annattu undaru.... Andaru mana Valle anukuntaru... nuv evaro teliyakapoina chusava annayya nuvedho baga telisina vadila Ela chepthunaro uncles 😃😃😃... Great

  • @venkatmallareddy9852
    @venkatmallareddy9852 Před 2 lety +1

    కొల్లేటికోట 👌👍💐📽🎥

  • @eravathi7769
    @eravathi7769 Před 11 měsíci +1

    Hi harsha garu ❤beautiful and information video with nice back ground music..Excellent location andi thank you for showing this vedio harsha garu really I am proud of you ❤RevathiRam❤

  • @govindareddy409
    @govindareddy409 Před 2 lety +1

    Meeru.prakruti.premikulusir.hatsoff.you.HARSHAGARU.Really.great

  • @asaisvlogs7258
    @asaisvlogs7258 Před 2 lety +3

    Happy Sunday brother ❤️
    Nice vlog.. Thanks 👏👏

  • @madhavib6670
    @madhavib6670 Před 2 lety +2

    Hi Andi good morning superb

  • @pavanakumaribala8905
    @pavanakumaribala8905 Před 2 lety +1

    Beautiful and informative video with nice back ground music🎶. Super😍

  • @gosaniyouth8865
    @gosaniyouth8865 Před 2 lety +1

    Me video chala istanga chusta bro... Peaceful life.. Wonderful natural.. 🥰🥰🥰❤❤❤❤❤

  • @kantipudivenkatarao5737
    @kantipudivenkatarao5737 Před 2 lety +1

    గుడ్ ఇన్ఫర్మేషన్ tq

  • @SantoshSantosh-ki1yp
    @SantoshSantosh-ki1yp Před 2 lety +1

    Miru Me Matatiru👌.. Super Andi..
    🏹⚔️Kshatriya.S.. HomeS.. VideoS.. Super Andi..♥️

  • @chandrashekar2117
    @chandrashekar2117 Před 2 lety +2

    Temple view super 👍

  • @Rpachig
    @Rpachig Před rokem +1

    Mee Bhairava Kona video chusa super

  • @user-kp8vs4jy3z
    @user-kp8vs4jy3z Před rokem +1

    So beautiful

  • @sairrv5042
    @sairrv5042 Před rokem +4

    ఉబయగోదావరి జిల్లాలు ఆంధ్రప్రదేశ్ కి అందం వాటిని అలాగే ఉంచాలసింది.🙏
    నాలుగు జిల్లాలు చేయటం బాగాలేదు అని నా అభిప్రాయం.

  • @srinuvassrinuvasulu2816
    @srinuvassrinuvasulu2816 Před rokem +1

    Nice vedio

  • @mukarapukotteswararao6437

    Koleti kota and water wow Harsha super thammudu nice video

  • @santoshkumar-zq2tw
    @santoshkumar-zq2tw Před 2 lety +2

    Excellent video

  • @vadiyaraju8853
    @vadiyaraju8853 Před 4 měsíci +1

    కొల్లేటికోట ను కట్టించిన రాజు... లాంగుల్య నరసింహ దేవా (గజపతి ),.... ఈరాజు కోణార్క్ సూర్య దేవాలయం కట్టారు... ఈయన తండ్రి అన్నాన్య గజపతి.. కొల్లేటి కోట చుట్టూ తవ్వించి వాటర్ ను ఉప్పుటేరు లో కలిపాడు... ఈయన... పూరి జగన్నాధ దేవాలయం కట్టించారు

  • @venkateswararao4303
    @venkateswararao4303 Před rokem +1

    ❤❤❤❤❤❤❤❤❤❤

  • @anukursam4666
    @anukursam4666 Před 2 lety +2

    Buety ful location sir

  • @gadesrinivasaraonaidu7094

    సరస్సు పై డ్రోన్ షౌట్ వీడియో ప్రకృతి అందాలను చూడటం మాటలకు అందటం లేదు 🙏🙏🙏

  • @rafibilla8057
    @rafibilla8057 Před 2 lety +1

    Super

  • @subrahmanyamjuttiga3874
    @subrahmanyamjuttiga3874 Před 2 lety +1

    Harsha Anna Mee videos Anni suuuuper annaya

  • @JyothiJyothi-ro1ky
    @JyothiJyothi-ro1ky Před 2 lety +1

    Super 👌

  • @bhagyalakshimiisukapatla2407

    Chala bagundi Harsha 🥰🤗👌🏻👌🏻

  • @gadesrinivasaraonaidu7094

    👌Good video super

  • @sarojabandaru1692
    @sarojabandaru1692 Před 2 lety +1

    Good location sir

  • @jakeerdsp5115
    @jakeerdsp5115 Před 2 lety +1

    Meru chala baga chepputhunnaru anna

  • @VinodVinni418
    @VinodVinni418 Před 2 lety +1

    ❤️

  • @pradeepm6402
    @pradeepm6402 Před 2 lety +1

    ✌️👏👏 super brother

  • @villagesavithritastyfoods726

    ur videos videos are fantastic 👌👌

  • @munnaprasanna876
    @munnaprasanna876 Před 2 lety +1

    Verry nice 😀 brother

  • @saiteja6639
    @saiteja6639 Před rokem

    Jai suryavamsi vadderajulu vaddirajulu Jai peddintlamma

  • @eswarisolidchannel4746
    @eswarisolidchannel4746 Před 2 lety +1

    Nice video

  • @RR-yv2un
    @RR-yv2un Před 2 lety +1

    Excellent work brother...keep growing dear Harsha....

  • @netajibadugu3206
    @netajibadugu3206 Před 2 lety +1

    Nice

  • @anjalivankat508
    @anjalivankat508 Před 2 lety +1

    🙏🙏👌👌💚💚

  • @leelakumari8071
    @leelakumari8071 Před 2 lety +1

    Nice sir 😍

  • @mannenaveenreddy1417
    @mannenaveenreddy1417 Před rokem +1

    harisha annaya hi

  • @ismartsadhayoutubechannel

    Nice bro

  • @savarnik8350
    @savarnik8350 Před 2 lety +1

    Kaaka nuv keka anni dunnutunnav po super💕💕❤️‍🩹

  • @VishnuVamsiVlogs
    @VishnuVamsiVlogs Před 2 lety +1

    Locations super anna 👍

  • @venkannababuburidi8192
    @venkannababuburidi8192 Před 2 lety +1

    Nice video bro

  • @madhusari3347
    @madhusari3347 Před 2 lety

    Natural star harshasriram nice vy

  • @Skanda2202
    @Skanda2202 Před 2 lety +1

    Bro, mee videos ki choose cheskunna e background music perfect. All videos are amazing.

  • @nenumeenani
    @nenumeenani Před 2 lety +2

    పశ్చిమగోదావరిని దున్నెస్తున్నావ్ బ్రో.. #nenumeenani

  • @umachandrasekhar9885
    @umachandrasekhar9885 Před měsícem

    Brother kolleru ki 7000 years back sri ramachandra murthi, agsya muni ki cheppina kolleru manchi niti sarassu gurinchi complete details kavali pls.

  • @gajjelasrinivasgoud8384
    @gajjelasrinivasgoud8384 Před 2 lety +1

    Andariki Namaskaram Nenu Me Harsha Sriram , Chakkaga cheputharu.Good Sir Me videos Baguntaye

  • @Teluguentertainmentnew
    @Teluguentertainmentnew Před 4 měsíci +1

    Ah lanchi lo okkati ma ammuma valladhi

  • @spriyaspriya4829
    @spriyaspriya4829 Před rokem

    Ma vure kolleti kotta

  • @user-lo6os7ww3e
    @user-lo6os7ww3e Před 8 měsíci +1

    Hi

  • @gowthamijuvvala2225
    @gowthamijuvvala2225 Před 2 lety +1

    Nice location Annayya

  • @jakeerdsp5115
    @jakeerdsp5115 Před 2 lety +1

    Namaste anna garu chala tq ma gummallapadu 23 years avuthundhe chusi plz anna gummallapadu video cheyande history theylusthundhe

    • @harshasriram77
      @harshasriram77  Před 2 lety

      Yekkada bro... Full details పెట్టండి

    • @jakeerdsp5115
      @jakeerdsp5115 Před 2 lety

      Meru annaru ga anna paderegudam next gummallapadu lo kamatham Yebu garu

  • @madhavib6670
    @madhavib6670 Před 2 lety +1

    Driving jagartaga cheyyandi👌👌

  • @rajkumarkolleru5995
    @rajkumarkolleru5995 Před 2 lety +1

    అన్న గారు కొల్లేరు గురించి మీరు వీడియోలు ద్వారా 30% మాత్రమే చూపించారు..
    ఇంకా చాలా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి..
    వెంగి రాజులు పరిపాలించిన వారి జ్ఞాపకాలు అవశేషాలు గుర్తులు అన్ని మీరు చూడవచ్చు..
    పెద్దవేగి గురించి కూడా వీడియో చెయ్యండి..
    లింక్ ఉంటుంది కొల్లేరు కి

    • @rajkumarkolleru5995
      @rajkumarkolleru5995 Před 2 lety +1

      స్వరఁగ మార్గం , గుప్తానిధులు ఇలా చాలా బయట పడ్డాయి..
      మీరు ఇవన్నీ కూడా మి వీడియో ద్వారా అందరికి తెలియజేయగలరు

    • @rajkumarkolleru5995
      @rajkumarkolleru5995 Před 2 lety +1

      మీరు కార్ర్రల వంతెన గురించి అడుగుతున్నారు.. మీకు ఎవరు చెప్పారో కాని చాలా అందంగా ఉంటుంది ఆ..పిక్ వుంది నా దగ్గర

    • @rajkumarkolleru5995
      @rajkumarkolleru5995 Před 2 lety +1

      మీరు గూగుల్ సాటిలైట్ మ్యాప్ ద్వారా కొల్లేటి కోట ని చూడండి గుండ్రని పరిమాణం లో ఉంటుంది..
      ఒకప్పుడు చుట్టూ కొల్లేరు వాటర్ లో ఆ..ఒక్క భాగం మాత్రమే ఎత్తుగా వుండి కోట గోడలు కలిగి ఉంటుంది..
      చాలా పురాతనమైన చరిత్ర కలిగిన కోట కొల్లేటి కోట

    • @harshasriram77
      @harshasriram77  Před 2 lety

      Thank u so much for your valuable feedback bro

    • @harshasriram77
      @harshasriram77  Před 2 lety

      Thank u so much for your valuable feedback bro

  • @mohan7893
    @mohan7893 Před 2 lety +1

    Abivudi pertho nasanamu chasaru

  • @valluridutt
    @valluridutt Před 2 lety +2

    మీరు మంచి వీడియోస్ తీస్తున్నారు కానీ లెన్త్ ఎక్కువగా ఉంటోంది సరిగ్గా ఎడిట్ చేసి నిండివి తగ్గించండి

  • @sakhumallaaruna2882
    @sakhumallaaruna2882 Před rokem +1

    Iapatiki Yanni videos chesaru

  • @veeravallivani4286
    @veeravallivani4286 Před 9 měsíci

    A pata padina anni kulala perlu vastayi gani vadiyarajulu ani avvaru gurtincharu mammalni vadiyarajulu .vaddilu ani kuda antaru

  • @mannenaveenreddy1417
    @mannenaveenreddy1417 Před rokem

    annaya bonchesara

  • @pawangamingcolony124
    @pawangamingcolony124 Před 8 měsíci

    Anna kolletikora uruku aperu yala vachindho kanukogalava endhuku ante ma inti peru kuda kolleti

  • @techneelalohitintelugu6550

    మీవిడియో చూపించి చిటప్పుడు, a ఏరియా లెక్కగ్రామం విస్తీ్త్రీర్ణం మరియు జానబ్స్మ్మ్మ్ జనాభా చెప్పితే వివరాలు కూడా చెప్పగలరు. ఎప్పుడు జన
    బాకూడా చెప్పండి.. స్దరావు 85 వాడంతాలు. గుంటూరు....

  • @rajkumarkolleru5995
    @rajkumarkolleru5995 Před 2 lety +1

    మెయిల్ పెట్టండి ఓల్డ్ పిక్స్ చాలా ఉన్నాయి కొల్లేరు వి

    • @harshasriram77
      @harshasriram77  Před 2 lety

      Instagram id harshasriram77 లో మెసేజ్ చేయండి

  • @venkateshu9305
    @venkateshu9305 Před 2 lety +1

    హలో హర్ష అన్న సూపర్ నా పేరు నా పేరు వెంకటేష్, విశాఖపట్నం నుంచి

  • @thimumungara4337
    @thimumungara4337 Před 2 lety +1

    Anna kolleru 40% ey cover chesharu inka chala untadi

  • @tdl951
    @tdl951 Před 2 lety +1

    You can see real kolleru with birds in kolleru kapuram film.

    • @harshasriram77
      @harshasriram77  Před 2 lety

      Ok .. thank you so much

    • @lalithakumari9840
      @lalithakumari9840 Před 2 lety

      S the song was picturised by hero krishna the song is kolleti sarusulo mana middarame that song was nice tqs for reminding

  • @satyanarayanabokka6964
    @satyanarayanabokka6964 Před 2 lety +1

    0o

  • @tdl951
    @tdl951 Před 2 lety +1

    Kolleti kapuram oka goppa chitram, but commercially fail. 1975-80 years lo kolleru, prajala jeevanam adbhutanga director Tilak teesaru. Thappakunda chudandi. Political film.

  • @savarnik8350
    @savarnik8350 Před 2 lety +2

    Nee video lo undi khoota
    Nee matalu thuta
    Akkada undi natur
    Nuv ma yaankar🤣🤣😅😂

  • @jyothihelenrose1681
    @jyothihelenrose1681 Před rokem

    Hi ram garu koleti kota village nice👌location super👍🌹🌹

  • @parvathidevi3134
    @parvathidevi3134 Před 2 lety +1

    Super