మైలు వున్నా సమయంలో దీపం పెట్టొచ్చా, జపం చేయొచ్చా

Sdílet
Vložit
  • čas přidán 13. 06. 2021
  • #omkalabhairavayanamah #ఓంకాలభైరవాయనమః
  • Zábava

Komentáře • 178

  • @saiyoutube2127
    @saiyoutube2127 Před 5 měsíci

    Murugan temple

  • @pushpalatha3336
    @pushpalatha3336 Před 2 lety +2

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @rameshbabukasanaboyina4558

    Thanks guruvu garu

  • @bujjikondeboina9824
    @bujjikondeboina9824 Před 3 lety +1

    జై భవానీ

  • @shyamkumarnaidu8438
    @shyamkumarnaidu8438 Před 3 lety +1

    శ్రీ మాత్రే నమః

  • @ChakravarthiJ-on3kv
    @ChakravarthiJ-on3kv Před 2 lety

    🙏జై గురువు దత్త శ్రీ మాత్రే నమః 🌹🙏

  • @tejachowdary8382
    @tejachowdary8382 Před 3 lety +2

    Om gurubyo namaha

  • @Truth_seeker.14
    @Truth_seeker.14 Před 3 lety +1

    హర హర మహాదేవ శంభో శఙ్కరా

  • @dharmveerms1211
    @dharmveerms1211 Před 3 lety +4

    Gurugariki Namaskaram🙏🙏..

  • @gavaskarr6889
    @gavaskarr6889 Před 3 lety +1

    నమస్తే గురువు గారు మీ పాద పద్మ ములకు సాష్టాంగ నమస్కారములు గురువు గారు

  • @durgaprasad-co7ul
    @durgaprasad-co7ul Před 3 lety +1

    సాత్విక దేవతలు, తీవ్ర దేవతలు గురుంచి మంచి, చెడు,కోపం, ఇతర విషయాలు దేవతలు గురుంచి వివరించగలరు... 👌

  • @nagamanibuddillu6271
    @nagamanibuddillu6271 Před 3 lety +2

    🙏🙏🙏🙏🙏

  • @mylagaanesh3169
    @mylagaanesh3169 Před rokem

    శ్రీ గురుభ్యోనమః శివాయ గురవే నమః గురువు గారు ఇష్టదేవతని పూజించాలా నక్షత్ర దెవతని పూజించాలా చెప్పండి గురువు గారు 🙏🙏🙏🙏🙏

  • @rameshbabukasanaboyina4558

    నా ప్రశ్నకి సమాధానం దొరికింది గురువు గారు

  • @umaprasanna1199
    @umaprasanna1199 Před rokem

    నమస్కారం గురువు గారు

  • @lakshman459
    @lakshman459 Před 2 lety

    Very helpful.. thank you 🙏

  • @kalappagariravinder2965

    Guruvu gariki PADHABI VANDANAM nenu

  • @shyamkumarnaidu8438
    @shyamkumarnaidu8438 Před 3 lety

    ఓం శ్రీ మాత్రే నమహా

  • @sreedhersree5843
    @sreedhersree5843 Před 2 lety

    🙏🙏🙏

  • @kameshvoleti
    @kameshvoleti Před 3 lety

    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @user-zj1oi5pb4u
    @user-zj1oi5pb4u Před 3 lety

    గురువు గారికి పాదాభివందనం

  • @NagaRaju-dy1pb
    @NagaRaju-dy1pb Před 3 lety +7

    స్వామి మంత్రము లేకుండా పూజలు చేస్తే సిద్ధి అవుతుందా తెలియజేయండి ఒక్క వృక్షానికి చేస్తున్న స్వామి

  • @sureshballakari4720
    @sureshballakari4720 Před 3 lety +5

    అయ్యా నమస్కారం అండి 🙏
    మీరు అప్సర సాధనలు గురించిన అవగాహన కోసం ఇంక అప్సర సాధనలు గురించిన వివరాలు లాభాలు, నష్టాలు అసలు అప్సర నీ ఏ విధమైన సంబంధం తోటి సిద్ధి చేసుకోవాలి
    ఇంకా మీకు తెలిసిన అనుభవాలు మరియు కథలు చెప్పవలసిందిగా మనవి 🙏

    • @sureshballakari4720
      @sureshballakari4720 Před 3 lety +4

      అప్సర సాధనలు గురించిన వీడియో చేయ్యండి స్వామి 🙏

    • @udaykiran7810
      @udaykiran7810 Před 3 lety +2

      గురువుగారు విడి య్ చేస్తే మంచిది

  • @ynarendra1790
    @ynarendra1790 Před 3 lety

    స్వామి నమస్కారం.

  • @kalluribhavani74
    @kalluribhavani74 Před 5 měsíci

    Adavalu varahi leda kalabhairava మంత్రం tisukunty ఏలాంటి vidividanalu vuntaiii adavalu homalu, tarpanalu cheyala alage అంగణ్యుసుు కారణ్యాసము lantivi cheyala cheyakapoina parvaldaa

  • @psriram2416
    @psriram2416 Před 3 lety

    Bhaga chepparu sir

  • @devibhavani9786
    @devibhavani9786 Před 3 lety +1

    Namaskaram guru Garu 🙏🙏🙏

  • @udaykiran7810
    @udaykiran7810 Před 3 lety +1

    గురువు గారు నమస్కారం శక్తి పీఠాల గురించి ఒక వీడియో చేయండి

  • @vasuk1651
    @vasuk1651 Před 3 lety +7

    Namaskaram guru Garu Sri chakram gurichi chepandi. Etilo etuvanti chakram petuu kovali.

  • @RVS.AAdiHarish
    @RVS.AAdiHarish Před 9 měsíci

    అయ్యానేను శివసాధకుని ఈ రోజు మా పెద్దమ్మ అంటే మా అమ్మవాల అక్క చనిపోయింది నేను జపం చేసుకోవచ్చా

  • @khalvalasrujaan5490
    @khalvalasrujaan5490 Před 3 lety

    మళ్ళీ వీడియో కి చాలా గ్యాప్ వచ్చింది , గురు గారు...🙏🙏🙏

  • @SATYANARAYANAMURTHYmj5

    🙏🙏🙏🙏

  • @venkyvenkat433
    @venkyvenkat433 Před 2 lety

    గురువుగారు దుర్గాదేవి మంత్రోపదేశం పొందాను కాబట్టి దుర్గాదేవి కోసం తెలియజేయండి

  • @bujjikondeboina9824
    @bujjikondeboina9824 Před 3 lety

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srisriyacollections2902

    గురువుగారు గారు మీ వి చాలా వీడియోస్ చూస్తున్న చాలా విషయాలు చెప్తున్నారుచాలా బాగున్నాయి అర్థవంతంగా సూపర్
    మరొక డౌట్ అండి దయచేసి చేసి చెప్పగలరు ఎటి సుతకం లో లక్ష్మి దేవి దుర్గా దేవి మంత్రం జపం చేయవచ్చా దేవుడికి పర్వాణ్ణం నైవేద్యలు పెట్ట వచ్చా అష్టోత్తరపూజలు ఇంట్లో చేసుకో వచ్చా చెప్పండి

    • @srisriyacollections2902
      @srisriyacollections2902 Před rokem

      గురువుగారు మీ అమూల్యమైన సమాధానం కోసం వేచివున్నాను

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  Před rokem

      పెద్ద కర్మ అయ్యాక నిత్య పూజలు చేసుకోవచ్చు అమ్మ

  • @pushpalatha3336
    @pushpalatha3336 Před 2 lety

    కాల భైరవ మంత్రం చేస్తున్నాను

  • @kasubavenkataramanarao3812

    🙏

  • @vsudha2957
    @vsudha2957 Před 3 lety +2

    Life Lo chesina tappula valla guruvu ki dooram aypoyanu plz sir remedy Cheppandi

  • @saiyoutube2127
    @saiyoutube2127 Před 5 měsíci

    Muralidhar Vimal name metabolism

  • @rajuthammishetti1401
    @rajuthammishetti1401 Před 3 lety +1

    గురువుగారికి పాదాభివందనం.🙏🙏🙏
    స్వామి గత ఏడు సంవత్సరాల కిందట పెళ్లి విషయంలో ఒక గురువు దగ్గరికి వెళ్లాను అతను ఒక మంత్రం నాకు ఇచ్చారు నిత్యం చేయమని చెప్పారు అలాగే ఏడు సంవత్సరాలుగా నేను చేస్తున్నాను ఇచ్చిన గురువు గత 17 నెలల కిందట చనిపోయారు అతను చనిపోయిన తరువాత మోసం చేశాడు అని తెలిసింది ఈ ఏడు సంవత్సరాల మధ్య కాలంలో అనేక మంత్రాలు ఇచ్చారు వాటిని అన్నిటినీ నిత్యం చేయడం జరిగింది ఆ మంత్ర దేవతల పేర్లు కూడా చెప్పలేదు ఎందుకు చేసాము తెలియదు చనిపోయిన తర్వాత తెలిసింది మాయలో చిక్కుల్లో ఉంచిజపాలు చేయించి మా డబ్బులు మొత్తం లాగేసారు తద్వారా రెండు కోట్ల పైన నష్టపోయాం ఇప్పుడున్న పరిస్థితి తినడానికి తిండి కూడా లేని సిచ్యువేషన్ వచ్చింది గురువుగారు ఒక్క రూపాయి కూడా లేని పొజిషన్ నాది
    అతని దగ్గర నాలాగే 300కి పైన కుటుంబాలు బలైపోయాయి నేను చేస్తున్న మంత్రాలు ఈ పదిహేను నెలల సమయంలో చాలా కష్టాలు పడ్డా ప్రాణాల మీదికి కూడా వచ్చింది గురువుగారు వీటి విధి విధానం తెలియకుండా చాలా ఇబ్బంది పెట్టారు.
    3 ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి గురువుగారు
    1. జప విధానం తెలియకుండా లక్షల్లో జపాలు చేసాము వీటి ద్వారా మా కుటుంబాలకు హాని ఉంటుందా
    2.మీరు చెప్పారు మనిషి జాతకంలో నీచస్తితిలో ఉన్న గ్రహాల విద్యలు అభ్యసించడం ద్వారా చాలా అనర్ధాలు జరిగాయి శాస్త్రోక్తంగావాటిని మేము విడిచిపెట్టిన అవి మమ్మల్ని విడిచిపెట్టడం లేదు ఇది ఎలా సాధ్యం... మా పనులు ముందుకు సాగడం లేదు పరిష్కారం చెప్పండి గురువు గారు...
    3.జాతకరీత్యా ఉచ్ఛస్థితి నీచ స్థితి గ్రహాలు ఎలాంటి విద్య అభ్యసించాలి దాని గురించి తెలియజేయండి.
    మెయిన్ టార్గెట్ యువకుల వీక్నెస్ తెలుసుకొని వారిని ఈ ఉచ్చులోకి దింపి యువకుల లైఫ్ నాశనం చేస్తున్నారు గురువు అంటే పరమేశ్వరుని రూపం గురువు అన్న పదానికి బ్రష్టు పట్టిస్తున్నారు సరైన గురువు లేక ఎంతో మంది బలైపోయిన యువకుల్లో నేను ఒక్కడినీ.... గురువు గారు మా లైఫ్ లాగా వేరే వాళ్ళ లైఫ్ కాకుండా ఉండటానికి ఒక చక్కటి సందేశం ఇవ్వండి ధన్యోస్మి.... 🙏🙏🙏
    పైన చెప్పిన విషయాలు మీ దృష్టిలో చిన్నవి కావచ్చు మీ యొక్క సమాధానం మాకు ఎంతో విలువైనది.

  • @suryapradeeprajudantuluri2652

    స్వామీ , మన్నించగలరు నాకు చిన్న సందేహం
    మా నానమ్మ శరీరం విడిచి ఇరవై రోజులు కావస్తుంది , ఇంట్లో స్తోత్రాలు మరియు అష్టకాలు , కవచాలు లాంటివి చదువుకో వచ్చా స్వామీ .
    చాలా మందిని అడిగాను స్వామీ కుందరు వద్దు అని , మరి కొందరు పరవాలేదు అని అన్నారు.
    చివరి గా మిమ్మల్ని ఒక్కసారి అడిగి ముందుకు వెళ్దాం అని ఆగాను స్వామీ , సెలవు ఇవ్వండి.
    మా నాన్న గారి తల్లి అండి ఆవిడ.

  • @RadhaKrishna-jt4jk
    @RadhaKrishna-jt4jk Před 3 lety +2

    Lakshmi Ganapathi mantra sadhna gurinchi cheppandi

  • @ArunKumar-156
    @ArunKumar-156 Před 3 lety +2

    Siddhatwam gurinchi cheppandi
    Guru garu 🙏

  • @mallammag9621
    @mallammag9621 Před 3 lety

    Gurugarikinamaskaraluveeranhadraswmigurinchiveediocheyandigurugaru

  • @Gana_naidu2498
    @Gana_naidu2498 Před 3 lety +1

    నమస్కారం గురువుగారు 🙏, అన్ని దేవతల గురించి చక్కగా తెలియజేస్తునారు . అలాగే నాగ దేవత గురించి కూడా చెప్పండి. సర్పలు ,నాగులు , పాములు కి భేదం ఏమిటి? 🙏🙏

  • @raghuram6090
    @raghuram6090 Před 3 lety

    GURU GARU PITRUDOSHALA GURINCHI CHEPANDI

  • @gayathrimogilisetty87
    @gayathrimogilisetty87 Před 2 lety

    Guruvu gariki namaskaram. Sir laksha jappam chese vidaanam okkasari explain cheyagalara.

  • @bhairava599
    @bhairava599 Před 3 lety +1

    గురువుగారు జపమాల లేకుండా మంత్రజపం చేయొచ్చా

    • @sriprasad8936
      @sriprasad8936 Před 3 lety

      నమస్కారం... జపమాల లేనిచో karamala అంటే వెళ్ళ తో లెక్కింపు ప్రక్రియ ద్వారా చేయ వచ్చు

  • @ravisankarasatyaprasad537

    Guruvugaru vanadurga upasana gurunchi cheppandi

  • @chakradharal6724
    @chakradharal6724 Před 3 lety

    Please make video on how to do japa by using fingers guruji

  • @balavarddiraj5099
    @balavarddiraj5099 Před 3 lety

    Moolika గ్రహన vidhanam gurinchi kuda chepandi swami please

  • @SureshSuresh-ki3sg
    @SureshSuresh-ki3sg Před 2 lety

    Mantra sadhana sariranika. Laka atmaka. Manaviniki siddulu avasaram.

  • @durgaprasad-co7ul
    @durgaprasad-co7ul Před 3 lety +1

    గురువు గారు నమస్కారం అండి..
    నేను కాల భైరవ స్వామి మంత్రం ఉపదేశం పొందాను. రోజుకి 2 నుండి 3,4 మాలలు నా సమయాన్ని బట్టి ఉదయం జపం చేసేవాడిని...అలా చేస్తుండగా ఒకరోజు అర్ద రాత్రి ఇంటి బయట వరండాలో నిద్రిస్తున్న సమయం లో (12:55AM ) మెలకువ వచ్చింది ఓం నమో కాల భైరవాయ నమః అనుకుని కళ్ళు తెరిచాను.. అంతే ఏంటో తెలియదు అండి నా కాళ్ళ దగ్గర నల్లటి ఆకారముతో మనిషి ఎత్తున నుంచిని ఉంది.. హాడాలిపోయాను పెద్ద పెద్ద కేకలు వేసేసాను మాములుగా కాదండి...
    ఆ నల్లటి ఆకారం దెయ్యమా, లేక భైరవుడా అనేది ఇప్పటికి నాకు ప్రశ్నర్ధకమే. PLG గురువు గారు రిప్లై ఇవ్వండి... నేను గత 6 నెలలు నుండి జపం చేయట్లేదు ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టొచ్చా.. సమస్యలు ఏమి ఉండవు కదా...నేను జపం చేసినన్ని రోజులు కష్టాలు కూడా ఎక్కువుగానే వచ్చాయి... PLG REPLY సార్

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  Před 3 lety +4

      అయ్యో భైరువుడు అండి క్షేమిచమని అడిగి మళ్ళీ మొదలు పెట్టండి

    • @durgaprasad-co7ul
      @durgaprasad-co7ul Před 3 lety +1

      @@omkalabhairavayanamahsadha2502 నా జన్మ ధన్యం అయ్యింది గురువు గారు.. మళ్ళీ మొదలుపెడతాను... చాలా చాలా ట్యాంక్స్ గురువు గారు... 🙏🙏🙏

    • @Legendgaming46669
      @Legendgaming46669 Před 2 lety +1

      Adi mee adrustam daivanni choosi thattukune Shakthi manaku undadu sodara Malli prayathninchu antha shubhame jaruguthundi ayina kaalabhairavudu mantra japam chesthunna mee daggariki dusta shakthulu vache dhairyam cheyalevu

  • @balavarddiraj5099
    @balavarddiraj5099 Před 3 lety

    Sidha guru mantra gurinchi chepandi please

  • @khalvalasrujaan5490
    @khalvalasrujaan5490 Před 3 lety +2

    Namaskaram guru gaaru, Nimma deepalu intlo petta vaddu antaru, verandah lo kaani , balcony lo kaani Ammavaari photo pettukoni nimma deepalu pettavacha.

  • @user-lw2wv3wx3g
    @user-lw2wv3wx3g Před měsícem

    Guruvu garu namaskaram madhi anantapuram jilla p yaleru nenu lo nenu tripura bairavi mantra japqm chestuna smshanam saadhana ki ye time lo povali cheyali anukununa Ela cheppadi

  • @sumanthjoshi1133
    @sumanthjoshi1133 Před 3 lety

    గురువుగారికి నమస్కారములు 🙏 అయ్య బాల మంత్రం అనులోమ విలోమ విధంగా చేశాను అయితే మంత్రం లో ఒక అక్షరం వదిలాను అపుడు ఎదో తెలియని అయోమయంలో పడి 5సం అవుతుంది. గురువు గారు ఇచ్చాక 1 మాసం లో అమ్మ సన్నిధ చేరారు ఇపుడు చేస్తున్నా కానీ అది ఎంతవరకు ఫలితం కలుగుతుంది అర్ధం అవుతలేదు దయఉంచి తెలుపగలరు 🙏 ఇంక చేస్తున్న రోజుకి 3మాలలు🙏

  • @manijanni2581
    @manijanni2581 Před 3 lety +1

    Kalika devi mantra aa japa mala vadali guru garu plz chepadi🙏🙏🙏🙏

  • @pushpalatha3336
    @pushpalatha3336 Před 2 lety

    ఓం శ్రీ గురుభ్యోనమః గురు గారూ పునః శరణ జపం అంటే ఏమిటి గురూ గారూ

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  Před 2 lety

      ఇన్ని రోజులు అని నియమం పెట్టుకొని లక్ష జపం దీక్షగ చెయ్యటం అమ్మ

    • @kalluribhavani74
      @kalluribhavani74 Před 5 měsíci

      ఒక laksha chesina tarvta em cheyali gurujii adavalaki vidividanalu vuntayyaaa

  • @burugupalliphaneendrakumar7029

    గురువుగారు మాది వెస్ట్ గోదావరి జిల్లా అండి మా ఊరిలో ఒకడు నేను దేవుడు ని అని అందరాని మోసం చేస్తున్నాడు అండి
    వాడికి మనలని చూడగానే జరిగినవి అన్ని చెపుతున్నాడు అండి
    స్త్రీని చూడగానే తనవంటిమీద పుట్టుమచ్చ లు తనకు ఉన్న కోరికలు అన్ని తెలిచి, వాలను బ్లాక్ మెయిల్ చేయడం చేస్తున్నాడు అండి

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  Před 3 lety +1

      చిన్న కర్ణ పిచచి విద్య నేర్చారు అది గొప్ప అనుకుంటున్నాడు ఆంజనేయ స్వామి సిందూరం ధరించి వెళ్లి మీకు చెప్పమనండి చూద్దాం

    • @burugupalliphaneendrakumar7029
      @burugupalliphaneendrakumar7029 Před 3 lety +1

      గురువుగారు తాను వాస్తులు చూస్తాడు చూచి మీకు అది బాగోలేదు, మీకు నరగోల కనపడుతుంది, లేదా మీకు చేతబడి లక్షణాలు కనపడుతున్నాయి హనుమాన్ సలిచా చేయించుకొండి అని తానే హనుమాన్ చాలీచాలని కూడా 108 అలాగే చేస్తానడు.
      మీ నెంబర్ చెప్పండి గురువుగారు@@omkalabhairavayanamahsadha2502

  • @saiyoutube2127
    @saiyoutube2127 Před 5 měsíci

    Gurugram MLA online online Ludo

  • @SeethaRam941
    @SeethaRam941 Před rokem

    Guru garu sathvika Devathalu avarevaru cheppagalara

  • @amulreddy1798
    @amulreddy1798 Před rokem

    Guruvugaru original pagadapumala chala rate chaputunnaru. Okka Pusa nearly 2000. Chaputunnaru. 108×2000 guruvugaru. Naaku anta stomata ledu . Chandi naavavarana mantram cheyali
    So dayachesi enkokka darichupinchandi. Nenu memmalanie kalavali plz help me guruji

  • @pyatabagaiah1293
    @pyatabagaiah1293 Před 3 lety

    స్వామి కట్టబడిన శక్తిని ఏ విధముగా విప్పాలి చెప్పండి 🙏🙏

  • @nagendarbabu111
    @nagendarbabu111 Před 2 lety

    Sir pl I am seeing this video for the first time pl tell who are satvithaka and non satvithaka devatas

  • @Bangaram9
    @Bangaram9 Před 3 lety +1

    Guruvu gaaru namaskaram 🙏🙏🙏japa sankyani ela lekkistharu dayachesi cheppagalaru

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  Před 3 lety +2

      ఒక్క మాల చేసాక పుస్తకం లో గీత గిసుకోండి 100 గీతాలు పదివేలు అమ్మ

    • @eswaragowd
      @eswaragowd Před 2 lety

      అమ్మా!100 సార్లు జపం చేయడానికి ఎంత సమయం పడుతుంది లెక్కవేసుకోండి. ఉదాహరణకు 10 నిమిషాలకు 1000 సంఖ్య అవుతుందనుకోండి. అపుడు గంటకు 6000 సంఖ్య అవుతుంది.

  • @chavakrishnaprasad4237

    Namaskaaram guruji.nenu veerabadraswamy japam chesthunnaanu.badrakaali veerabadraswamy Puja vidhaanam cheppagalaru.

  • @pushpalatha3336
    @pushpalatha3336 Před 2 lety

    వారాహీ అమ్మవారి మంత్రం కూడా చేస్తున్నాను

    • @kalluribhavani74
      @kalluribhavani74 Před 5 měsíci

      Ela chestunaru andi vidividanalu chepandi mantram tisukunaraa

  • @prabhakarpr275
    @prabhakarpr275 Před 3 lety

    Namasthe sir nayasa ante yemite nayasalu yendhuku cheyali

  • @ramakrishnajoga4091
    @ramakrishnajoga4091 Před 3 lety

    Nijjanga mailu ante amiti untunda Amma ni nityam manasulo dyaniste appudu mailu antukuntunda swami

  • @kanjaneyaraju
    @kanjaneyaraju Před 3 lety +2

    Swamy nenu mantram emi tesukoledu but nenu om nama sivaya ani konni vadaku chesa anuksnam chesthu vunta. Recently one month kritham Maa Amma Garu kalam chesaru. Nenu mantram tesukovacha. Naku Dari choicharu. Please

  • @chiranjeevisr4580
    @chiranjeevisr4580 Před 3 lety

    Guru Garu mashana Kali dangers antaru OK video chaninde 🙏🙏

  • @akuletiashok1481
    @akuletiashok1481 Před 3 lety

    యంత్రములు ఎక్కడ అందుబాటులో ఉంటాయి గురువు గారు

  • @subbaraok9438
    @subbaraok9438 Před 3 lety +3

    భద్రకాళి మంత్ర జపం పునరుచరణ అయ్యింది. 70 లక్షలు చేసాను. రోజు చేయలేకపోతున్నాను. ఒక్కొక్క రోజు విపరీత జ్వరం రావటం, ఒళ్ళు నొప్పులు వల్ల చేయలేకపోతున్నాను. నామీద విపరీత ప్రయోగ బాధలు ఉన్నాయి. అవి పోతున్నాయి. తదుపరి వెంటనే చేస్తున్నాను. మళ్ళీ పునరుచరణ చెయలా.

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  Před 3 lety +2

      మంత్రం గట్టిగ చెయ్యండి అన్ని పోతాయి తర్పణలు చెయ్యండి

    • @subbaraok9438
      @subbaraok9438 Před 3 lety +1

      @@omkalabhairavayanamahsadha2502 ఓంశ్రీగురుభ్యోమనమః, ఓంసిద్దేశ్వరనందాయనమః ధన్యవాదములు అండి

    • @RadhaKrishna-jt4jk
      @RadhaKrishna-jt4jk Před 3 lety +3

      70 lakhs aaa🙏🙏🙏

    • @Bangaram9
      @Bangaram9 Před 3 lety

      70 lakhs ante Oka complete japa mala chesthe 1ga thisukuntara,Leda Oka Pusa ni 1 GA thisukuntara,japa sankyani ela lekkistharu,theliyajeyagalaru🙏🙏

    • @subbaraok9438
      @subbaraok9438 Před 3 lety

      @@Bangaram9 1mala ante 108 japam

  • @venkatks158
    @venkatks158 Před 2 lety

    Swamiji garu Kali mantram kosam anvesistunanu guruvu kosam vetukutunanu dayasesi mantram istara

  • @Salivahanagaming
    @Salivahanagaming Před 2 lety +1

    గురువుగారు ప్రత్యంగిరా దేవి కి ఏ కలర్ డ్రెస్ వేసుకోవాలి ఎటువైపు తిరిగి జపం చేసుకోవాలి దయచేసి తొందరగా పెట్టండి గురువుగారు

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  Před 2 lety +1

      ఎరుపు రంగు బట్టలు దక్షిణం దిక్కు

    • @Salivahanagaming
      @Salivahanagaming Před 2 lety +1

      @@omkalabhairavayanamahsadha2502 కామ్యకర్మలు కోసం ఎటువైపు తిరిగి జపం చేసుకోవాలి

    • @Salivahanagaming
      @Salivahanagaming Před 2 lety

      గురువు గారు దయచేసి తొందరగా పెట్టండి రిప్లై

    • @Salivahanagaming
      @Salivahanagaming Před 2 lety

      గురువుగారు రిప్లై తొందరగా పెట్టండి

    • @Salivahanagaming
      @Salivahanagaming Před 2 lety

      @@omkalabhairavayanamahsadha2502 చూసి తొందరగా రిప్లై పెట్టండి సార్ దయచేసి

  • @rajeshthanneru4557
    @rajeshthanneru4557 Před 3 lety +1

    Namaskaram guruvugaru ,life lo anni nastapoyanu ,Na mother,father,brother 3 years lo chanipoyaru, single ayipoyanu,diley chastu bratukutunnanu,kaali mantra deeksha teesukovali anukuntunnanu ,entha dooramina velthanu manchi sadguru leada agora guruvu gurinchi cheppandi ,mantram teesukovadaniki,e janmalo chinna mistake kooda cheyaleadu,mari inkokoka janmalo chesina papam idi,e janmaki chivari prayatnam chestanu,ammavari anugraham pondite Na chottu vunna vallaki sahayam chestu remaining life gaduthanu,dayachesi cheppandi .

  • @PavanKumar-lp1rv
    @PavanKumar-lp1rv Před 3 lety +4

    Gurubhyonamaha🙏
    లక్ష్మీ గణపతి మంత్రం టీసుకున్నాను స్వామి సత్విక దేవతా అంతారు కద పురాస్కరన అవతతంలేడు అస్తోటారా చెపిన్చాను వామచరం దక్షిణాచరం అంటారో తెలుపగళారు దయచేసి ధన్యవాదాలు

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  Před 3 lety +3

      ఏ మంత్రానికి అయ్యిన పునాశ్చరణ అవసరమే అండి

    • @raghavupraveen17
      @raghavupraveen17 Před 3 lety

      @@omkalabhairavayanamahsadha2502 Swamy okasari mi phone evvandi Swamy...nenu Chala years nundi Chala problem s lo vunnanu swamy.dhayachesi phone no evvandi swamy pls..help me swamy

    • @raghavupraveen17
      @raghavupraveen17 Před 3 lety

      @@omkalabhairavayanamahsadha2502 dhaya chesi help cheyandi swamy

    • @raghavupraveen17
      @raghavupraveen17 Před 3 lety

      @@omkalabhairavayanamahsadha2502 6y nundi sadhana chesanu Swamy okasari mitho matladali Swamy pls swamy

  • @nagamalli2958
    @nagamalli2958 Před 3 lety

    Maila vachinappudu guru manthram cheyyocha sir.

  • @c14kmp28
    @c14kmp28 Před 3 lety +1

    1.గురువు లేనీ వ్యక్తి కి గురువు లభిoచాలి అంటే ఏమీ చేయాలి స్వామి.
    2.అలాగే శిషుడిని గురువు ఇంకొకరి మాటల ప్రభావం వలన దూరం పేటి మంత్ర విద్య ఆపివైస్తుంటే ఏమి చేయాలి ఆ గురువు ని అశరిఎమిచి ఉండాలా లేక విడిచి పోవాలా..
    ఈ 2 సమస్యలు నేను పడుతున్న స్వామి.

    • @gandhammanohar4935
      @gandhammanohar4935 Před 3 lety

      గురు చరిత్ర పారాయణం చేయండి ...

  • @mallikarjunaswamy390
    @mallikarjunaswamy390 Před 3 lety

    Gurugari pada padmalaku namaskaramulu .nenu ganapathi manthram chesthunnanu...ganapathi...tevra devatha...leka sathevika devatha daya ches cheppandi

  • @Dammusai
    @Dammusai Před 3 lety

    Facebook link please

  • @vsudha2957
    @vsudha2957 Před 3 lety

    Sir guruvu anugraham kavalante em cheyyali nammina guruvu prema pondatam ela sir

  • @pushpaleelareddyyy4098
    @pushpaleelareddyyy4098 Před 3 lety +1

    Purachharana ante enti andi??

  • @c14kmp28
    @c14kmp28 Před 3 lety

    ఓం కారం లేకుండా.మంత్రం సాధన చేస్తుంటే ఫలితం ఉంటుంద స్వామి

  • @kanjaneyaraju
    @kanjaneyaraju Před 3 lety

    Konni vanddalu. Anu kshanam chesthuna

  • @venkatasubbarao6449
    @venkatasubbarao6449 Před 3 lety +3

    శ్రీ గురుబ్యోనమ:..... శ్రీ మాత్రైనమ:
    గురువు గారు దయచేసి మీ యొక్క ఫోన్ నెంబర్ ఇవ్వగలరు మీతొటి మా కష్టం చెపుకొవాలి...దయచూపగలరు

    • @nvsreddy378
      @nvsreddy378 Před 3 lety

      నమ్మి మోసపోకండి నా దగ్గర 60000 లు అప్పుగా తీసికొని తిరిగి ఇస్తాను అని చెప్పి తీసుకున్నాడు ఇంతవరకు ఇవ్వలేదు ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది తిరిగి ఇస్తాను చెప్పారు. ఇంతవరకు ఇవ్వలేదు ఇలాంటి వారిని నమ్మి మోసపోకండి

    • @Bangaram9
      @Bangaram9 Před 3 lety

      @@nvsreddy378 evaru thisukunnaru mee daggara 60000

    • @nvsreddy378
      @nvsreddy378 Před 3 lety

      @@Bangaram9అమ్మ నీవు ఫోన్ నెంబర్ ఆడిగావు కద ఆయన అమ్మ తీసుకున్నాడు కలభైరవనమః స్వామి తీసికున్నాడు ఆర్ధికంగా ఇబ్బంది ఉంది 15 రోజుల్లో ఇస్తాను అనిచెప్పి తీసికొని చెక్ గూడ ఇచ్చాడు

    • @nvsreddy378
      @nvsreddy378 Před 3 lety

      @@Bangaram9
      వారికి పంపిన ఫోన్ పే స్క్రీన్ షాట్స్ పెట్టుతాను మీ నెంబర్ కు చెప్పండి

  • @pushpalatha3336
    @pushpalatha3336 Před 2 lety

    నేను one year నుంచి చేస్తున్నాను

  • @r.gangaajalam3633
    @r.gangaajalam3633 Před 3 lety +1

    మీది ఫేసుబుక్ అవ్వడం లేదు

  • @sreekanthgurram4867
    @sreekanthgurram4867 Před 3 lety +1

    Swami, Naku japam lo oka doubt vumde.please help me. Some times nenu japam chesthu vunnapudu Naku teliyakumda koncham sepu blank ga avuthunanu.koncham sepu tharvatha malli normal stage lo ki vachhi japam continue chesthunanu. Ela emdhuku jaruguthimdoo koncham cheppagalaru.Thank you swami.chala help chesthunaru ammavari sadana garuche and japa vidanam gurunche.

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  Před 3 lety +3

      మంత్రం శరీరం లో ఇమడానికి జరుగుతున్నా ప్రక్రియ మంచిదే అండి

  • @chakradharpolepalli21
    @chakradharpolepalli21 Před 3 lety

    Swamy mantram rashasam ani choparu avaru vinakudadu ani choparu mari homam chaise papudu mantram geytiga chobuthararu kadha alla chopavacha

  • @sivaprasadkundanam9369

    namasthey Guruvugaru, Guruvugari ki Padabhii Vandanalu Mi faceBook ID pampagaru okasari matladalanukuntunananu miku vilupadinappudu

  • @madhumukiri7899
    @madhumukiri7899 Před 3 lety

    Siva panchakshari mantram satvika ma leka teevra devatha na telapagalaru.

  • @VishnuVishnu-rr9wq
    @VishnuVishnu-rr9wq Před 3 lety

    Guruvu garu namaskaram kali amma mantram puracharna chesthunna ma amma gariki bhaledu eppudu.. Mantram 4 aapi malli start chesthanu mantram malli staring nundhi japa. cheyala leda 25000 purthi aynavi ekkada nundhi chesthe saripothunda telupa galaru..

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  Před 3 lety +2

      పరిస్థి ఎలా ఉన్న రోజుకి ఒక్క మాల అయినా చెయ్యండి ఓదాలకండి

  • @nagarjuna573
    @nagarjuna573 Před 2 lety

    గురువు గారు నమస్కారం అండి. నేను మీదటి పురచరణ సమయంలో
    ఇంట్లో అంటూ ముట్టు ఉన్నప్పుడు (పెళ్లి అయిన మా చెల్లెలు మా ఇంటికి వచ్చినప్పుడు ముట్టు వచ్చింది).
    అప్పుడు
    జపం చేయవచ్చా అని అడిగినప్పుడు త్రివర సాధనాలు దోషం లేకుండా చేసుకోవచ్చు అన్నారు.
    మళ్ళీ ఇప్పుడు చేయకూడదు అంతున్నారే
    ఎలాగండి.?????
    ఇప్పుడు 3 లక్ష చేస్తున్నానే ఎలాగో మీరే చెప్పండి దయచేసి

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  Před 2 lety

      సుచి శుభ్రం ఉంటే చేసుకోవచ్చు అండి

    • @nagarjuna573
      @nagarjuna573 Před 2 lety

      @@omkalabhairavayanamahsadha2502 అలాగే గురువు గారు🙏

  • @vamsi2451
    @vamsi2451 Před 3 lety

    Mimmalni ela contact avvali Swamy 🙏

  • @Actor554
    @Actor554 Před 3 lety

    స్వామి నాది చిన్న సందేహం సద్గురువుల మంత్రం సాత్వికం లోకి వస్తుందా? లేదా వాళ్ళు గుణాతీతం గా ఉంటారు కాబట్టి వేరే ఏదైనా నియమాలు ఉంటాయా దయచేసి సందేహ నివృత్తి చేయగలరు🙏

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  Před 3 lety +1

      సాత్విక మంత్రం అండి

    • @Actor554
      @Actor554 Před 3 lety

      @@omkalabhairavayanamahsadha2502 ధన్యవాదాలు గురు గారు🙏

  • @chandrasekharkosuri708

    గురువు గారు నాకు మీ ఫోన్ నెంబర్ గానీ మీ అడ్రస్ కావాలి గురువుగారు నాకు

  • @tulaseeramuppala2156
    @tulaseeramuppala2156 Před 3 lety

    Guruvugaru mee address chepte kalavalanundi

  • @srinivasaraoyalala3933

    ఇంటి పేరు కలిగిన వారు తల్లి తండ్రి చిన్నాన్న పెదనాన్న పిన్నమ్మ మరణిస్తే దేవాలయంలో పూజఎన్నాళ్ళు చేయకూడదు గురువు గారు

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  Před 2 lety +1

      11 రోజులు తరువాత పుణ్యవచనం చేసుకొని ఎదవిధిగా చేసుకోవచ్చు అండి