[CC] మంత్ర సాధన వల్ల జీవితంలో కలిగే లాభాలు | Chanting Mantra Changes Your Life

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • #prasadthota #mantrachanting #problemsolving
    మంత్ర సాధన వల్ల జీవితంలో కలిగే మార్పులు
    ఏ రంగంలో నైనా ఉన్నత శిఖరాలకు ఎదగవచ్చు | మంత్ర సాధన మనకు కొన్ని శక్తులు ఇస్తుంది, జీవితానికి కావలిసిన ప్రయోజనాలు సమకూరుస్తుంది. ఇవి చాలా మంది మంత్ర సాధకులకు సాధారణం గా కలిగే మార్పులు. మంత్ర సాధన ద్వారా లభించిన శక్తి తో ఏ రంగంలో నైనా ఉన్నత శిఖరాలకు ఎదగవచ్చు .లేదా ఆధ్యాత్మిక ప్రగతి సాధించ వచ్చు.
    మీరు నమ్మిన దేవతా రూపాన్ని , మీకు సాధ్యమైన పద్దతిలో పూర్తి నమ్మకం తో సాధన లేదా ఉపాసన చెయ్యండి, ఆ దేవత ఆశీస్సులు , దైవ శక్తి మీకు లభించి తీరుతుంది.
    Chanting Mantra brings more power and benefits to the life automatically. The energy gained by mantra sadhana can be used to grow in different walks of life. It will help you to be successful in your life. Just have full trust in your goddess and start worshiping, you will be blessed by her.
    These are my experiences out of Matangi Mantra Sadhana. But these are very common symptoms of most mantra sadhaks - Prasad Thota, Vastavam

Komentáře • 156