Endhukani ( Male Version )|

Sdílet
Vložit
  • čas přidán 24. 04. 2023
  • Lyrics:
    ఎందకనీ నేనంటే ఇంత ప్రేమ
    దేనికనీ నాపైన - ఇంత కరుణ
    జడివాన లోయలో - ఎదురీత బాటలో
    ఎన్నడూ వీడనీ - దైవమా యేసయ్య
    ఎందకనీ నేనంటే ఇంత ప్రేమ
    దేనికనీ నాపైన - ఇంత కరుణ
    1. ఆశ చూపే లోకం - గాయాలు రేపెనే
    గాలి వానై నాలో - నను కృంగదీసెనే
    మాతృమూర్తి నీవై - లాలించె నన్నిలా
    ఆదరించసాగే - నీ ప్రేమ వెన్నెల
    క్షణమైనా - యుగమైనా - నీ మమతే కనుపాపలా
    2. మోయలేని భారం - నీపైన మోపగా
    ఆరిపోదు దీపం - నీ చెంతనుండగా
    ఎండమావియైనా - నీ ప్రేమ చాలుగా
    ఎంత దూరమైనా - నా తోడు నీవెగా
    కలనైనా - ఇలనైనా - నీ కృపలో కాపాడవా
    Endhukani Nenante Intha Prema
    Dhenikani Naapaina Intha Karuna
    Jadivaana Loyalo - Edhureetha Baatalo
    Yennadu Veedani Daivamaa - Yesayya
    Endhukani Nenante Intha Prema
    Dhenikani Naapaina Intha Karuna
    1. Aasa Choope Lokam - Gaayaalu Repene
    Gaali Vaanai Naalo - Nanu Krungadheesene
    Maathrumoorthy Neevai - Laalinche Nannilaa
    Aadharinchasaage - Nee Prema Vennela
    Kshanamaina - Yugamaina - Nee Mamathe Kanupaapalaa
    2. Moyaleni Bharam - Nee Paina Mopagaa
    Aaripodhu Dheepam - Nee Chenthanundagaa
    Endamaaviyaina - Nee Prema Chaalugaa
    Entha Dhooramaina - Naa Thodu Neevegaa
    Kalanaina - Ilanaina - Nee Krupalo Kaapaadavaa
    CREDITS:
    Lyrics & Producer : Joshua Shaik ( Passion For Christ - Joshua Shaik Ministries )
    Composed & Arranged by : Pranam Kamlakhar
    Vocals : Pranam Kamlakhar
    #JoshuaShaikSongs #PranamKamlakhar #Anwesshaa #JesusSongsTelugu #teluguchristiansongs
    Please pray for Passion For Christ Ministries , for more information or to be part of this ministry, please contact Bro. Joshua Shaik by writing to joshuashaik@gmail.com or by sending Whatsapp message at +19089778173 ( USA )
    Copyright of this music and video belong to Passion For Christ / Joshua Shaik. Any unauthorized reproduction, redistribution Or uploading on CZcams or other streaming engines is Strictly Prohibited.
    Be Blessed and stay connected with us!!
    ►Contact us at +19089778173, +19085283646, joshuashaik@gmail.com
    ►Visit : www.joshuashaik.com
    ►Subscribe us on / passionforchrist4u
    ►Like us: / joshuashaikofficial
    ►Follow us: / joshua_shaik
    ►Follow us: / joshuashaik
  • Hudba

Komentáře • 548

  • @JoshuaShaik
    @JoshuaShaik  Před rokem +139

    Lyrics:
    ఎందుకనీ నేనంటే ఇంత ప్రేమ
    దేనికనీ నాపైన - ఇంత కరుణ
    జడివాన లోయలో - ఎదురీత బాటలో
    ఎన్నడూ వీడనీ - దైవమా యేసయ్య
    ఎందకనీ నేనంటే ఇంత ప్రేమ
    దేనికనీ నాపైన - ఇంత కరుణ
    1. ఆశ చూపే లోకం - గాయాలు రేపెనే
    గాలి వానై నాలో - నను కృంగదీసెనే
    మాతృమూర్తి నీవై - లాలించె నన్నిలా
    ఆదరించసాగే - నీ ప్రేమ వెన్నెల
    క్షణమైనా - యుగమైనా - నీ మమతే కనుపాపలా
    2. మోయలేని భారం - నీపైన మోపగా
    ఆరిపోదు దీపం - నీ చెంతనుండగా
    ఎండమావియైనా - నీ ప్రేమ చాలుగా
    ఎంత దూరమైనా - నా తోడు నీవెగా
    కలనైనా - ఇలనైనా - నీ కృపలో కాపాడవా
    Endhukani Nenante Intha Prema
    Dhenikani Naapaina Intha Karuna
    Jadivaana Loyalo - Edhureetha Baatalo
    Yennadu Veedani Daivamaa - Yesayya
    Endhukani Nenante Intha Prema
    Dhenikani Naapaina Intha Karuna
    1. Aasa Choope Lokam - Gaayaalu Repene
    Gaali Vaanai Naalo - Nanu Krungadheesene

    Maathrumoorthy Neevai - Laalinche Nannilaa
    Aadharinchasaage - Nee Prema Vennela
    Kshanamaina - Yugamaina - Nee Mamathe Kanupaapalaa
    2. Moyaleni Bharam - Nee Paina Mopagaa
    Aaripodhu Dheepam - Nee Chenthanundagaa
    Endamaaviyaina - Nee Prema Chaalugaa
    Entha Dhooramaina - Naa Thodu Neevegaa
    Kalanaina - Ilanaina - Nee Krupalo Kaapaadavaa

    • @pastorjeevanhyd
      @pastorjeevanhyd Před rokem +2

      Thank you Anna

    • @yohanuindla8776
      @yohanuindla8776 Před rokem +2

      Super Anna

    • @josephrajbalu8065
      @josephrajbalu8065 Před rokem

      9999😊😊😊😊😊😊😊😊😊9😊

    • @venkatalakshmim1936
      @venkatalakshmim1936 Před rokem +2

      Wonderful voice tqu pastor 🙏🙏🙏❤️♥️🙏👏🙏🙏❤️♥️❤️♥️🙏🙏❤️♥️❤️❤️🙏🙏❤️♥️❤️❤️❤️❤️❤️❤️

    • @venkatalakshmim1936
      @venkatalakshmim1936 Před rokem +3

      Love you this song heart touching song and singing is wonderful 👍🏻

  • @user-op4ub3xc2w
    @user-op4ub3xc2w Před rokem +46

    కమలాకర్ గారి కమ్మనైనా స్వరగీతం
    కోరుకుంటుంది ఇక ప్రతీ...హృదయం.

  • @revrashokofficial3323
    @revrashokofficial3323 Před 5 měsíci +3

    Extraordinary singing brother, God bless you more and more 🙏

  • @ligyroy4156
    @ligyroy4156 Před 7 dny +1

    All glory & honor to our Lord & Savior Jesus Christ. We Love you Jesus.

  • @iamindian8276
    @iamindian8276 Před rokem +108

    మీకున్న తలాంతులను దేవుని సేవకై వినయ విధేయతలతో , భయభక్తులతో వినియోగించి నమ్మకమైన సేవకునిగా పనిచేస్తున్నందుకు వందనాలు.

    • @devalivetv5907
      @devalivetv5907 Před rokem +6

      అవును అన్న సినీ ఇండస్ట్రీ అంటే పెద్ద అడవి దానినే వదిలి క్రీస్తు కోసం వచ్చాడు రియల్ ఇ వెరీ గుడ్ హేట్సాఫ్ సార్ 🙏🙏

    • @salomisudharani4302
      @salomisudharani4302 Před 4 měsíci

      నిజ దేవునిపై నిజ ప్రేమ,నిజమైన ఆసక్తి ఉంటే..ఒక్క సినిమా ఇండస్ట్రీ నే కాదు మనకిష్టమైన దేన్నయినా ఆయన కోసం తృణప్రాయంగా వదిలెయ్యగలం....God bless u kamalakar bro....❤❤❤

  • @darapumoses8300
    @darapumoses8300 Před rokem +35

    చాలా చక్కగా పాడారు అన్న మీ మ్యూజిక్ ఎంత బాగుంటుందో మీ స్వరం కూడా చాలా బాగుందన్న దేవుడు మంచి తలాంతులు మీకు ఇచ్చాడు దేవుడి సేవలో బహుగా వాడ పడాలని ఆశిస్తున్నాం దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా

  • @naraharidomakonda6104
    @naraharidomakonda6104 Před rokem +21

    దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానం బహు గొప్పది 🎉🎉ఇంత మందిని సమకూర్చి ఈ సాంగ్ ని కంపోజ్ చేసినందుకు ఎంతో సంతోషం మీకు మీ టీం వారికి ప్రత్యేకమైన హృదయపూర్వక ❤❤❤ వందనాలు అన్నయ్య

  • @RangaRanga-ko5cd
    @RangaRanga-ko5cd Před rokem +19

    ఈ పాట చాలా చాలా బాగుంది మళ్లీ మళ్లీ వినాలనిపిస్తూనే ఉంది ఇలాంటి పాటలు మాకు ఎన్నో అందించాలని
    కోరుకుంటున్నాం దేవుడు మీకు తోడైయుండును గాక

  • @saviour77767
    @saviour77767 Před rokem +3

    Aa gonthulo em vundhayya..... can't express in words....all tht is magic of God's love

  • @Kumar-zd9jm
    @Kumar-zd9jm Před rokem +3

    Very Wonderful Music🎶 Composing 🎷🎺🎸🎻🥁🎹🎤🎧🎼🪕🎻🎸🎺🎷🥁🎹

  • @Child_of_the_MostHigh7
    @Child_of_the_MostHigh7 Před rokem +9

    Wowwwww! Amazing KAMALAKAR sir, your voice is soooooooo melodious, God bless you, praise be to JESUS ❤. GOD BLESS YOU BRO.JOSHUA sir. Glory to JESUS. 🙌🏻🙏🏼

  • @switchtosmartsobharaj1238

    చాలా ఓదార్పు నిస్తుంది
    Thanks a lot

  • @dungavathnirmala1360
    @dungavathnirmala1360 Před 4 měsíci +2

    E pataku pranam posina annaku vandanalu devuni patalu elane marenno padalani manasara korukuntu mi sreyobilasi

  • @ravibapatla2261
    @ravibapatla2261 Před 5 měsíci +2

    Kamal anna, you one n only the great composer.The Lord be with you. Amen

  • @venkat14345
    @venkat14345 Před rokem +13

    బ్రదర్ చాల అందంగా కొత్త కొత్త సంగతులు, రాగాలు పలికించారు.
    సంగీతం మరియు సాహిత్యం అద్భుతం.
    దేవునికే మహిమా

  • @babjilucas5529
    @babjilucas5529 Před 6 měsíci +2

    ❤❤❤A

  • @SHASRASRIPRASAD
    @SHASRASRIPRASAD Před rokem +7

    సాంగ్ రాసినప్పుడు దేవుని పైన వున్నా ప్రేమ తో రాసారు. అంతే ప్రేమతో పాడారు. సంగీతం కూడా అంతే అందరిని ఆకట్టుకునేలా వుంది. మనసుని దేవుడు హత్తుకునే లా వుంది మొత్తానికి దేవుడు మొత్తం టీమ్ అంతటిని ఈ సాంగ్ విన్నవారిని దీవించును గాక..... 👌👌👌🙏🙏🙏🙏

  • @GeddamPadmavathi-if5uf
    @GeddamPadmavathi-if5uf Před rokem +8

    Excellent sir praise the Lord

  • @Amma50205
    @Amma50205 Před rokem +8

    ప్రైజ్ లార్డ్! సార్ దేవుడు మిమ్మల్ని " 1000"రేట్లు బహుగా దీవించి ఆశీర్వదిన్చును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏⛪️⛪️⛪️⛪️☦️☦️☦️

  • @viswasbabu7069
    @viswasbabu7069 Před 6 měsíci +3

    చాల సంతోషం గా ఉంది కమలాకర్ sir.దేవుని పనిలో ఇంకా వాడబడలి. ఇంకా మంచి ఆరోగ్యమ్ దేవుడు దయచేయును.గాక .జాషువా sir మరెన్నో మంచి లిరిక్స్ రాయాలి.దేవుడు దివించును గాక

  • @venkataratnammajety74
    @venkataratnammajety74 Před rokem +6

    పాఁణం కమలాకర గారు పాడిన ఈ పాట చాలా బాగుంది దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్🙌🙏🙌🙏🙌🙏

  • @pappulaalekhyapalekhya746

    ఎన్నిసార్లు విన్నానో ఈ సాంగ్ బాధగా ఉన్న ప్రతిసారి మనసుకు ప్రశాంతముగా ఉంటుంది...... Thank u my lord....... 🙇‍♀️🙇‍♀️

  • @billygraham4191
    @billygraham4191 Před rokem +3

    Meeru padutunte nannu nenuga marichipotunnanu sir. Mee melody gatraniki, sastanga namaskaram. 🙏🙏🙏 wonderfull sir.. ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @Babu-zi6uk
    @Babu-zi6uk Před rokem +20

    Praise the lord..
    బ్రదర్ చాలా అద్భుతంగా పాడారు మీ గాత్రం మహాద్భుతం..

  • @dvmoses1117
    @dvmoses1117 Před rokem +3

    Kamalakar garu super melody song God bless you sir

  • @Srujana77777
    @Srujana77777 Před rokem +2

    Thank you god 🙏

  • @aksharakeshapaka4869
    @aksharakeshapaka4869 Před rokem +7

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం చక్కగా పాడారు ఎన్ని సార్లు విన్న వినాలినిపెసుతుంది

  • @AnilVoice15
    @AnilVoice15 Před rokem +3

    Super kamalakar sir, god blessed sir ur

  • @EUDAYKUMAR1991
    @EUDAYKUMAR1991 Před 8 měsíci +3

    ఈ దేవుని ప్రేమలో వేరు పారిన ఒక హృదయ అంతరంగంలోనీ ప్రేమ మధుర భావం వర్ణించలేని దేవుని ప్రేమను తెలిపిన
    ఒక కవి హృదయం

  • @omlalmashi4932
    @omlalmashi4932 Před 6 měsíci +2

    Shine Jesus shine church hamira Church member my name om Lal dear brother ji song biessed God bless you all ❤️

  • @Srinivas-dr7qk
    @Srinivas-dr7qk Před měsícem +1

    Praise the lord

  • @naraharidomakonda6104
    @naraharidomakonda6104 Před rokem +18

    అన్నగారు మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడు❤ చాలా సంతోషంగా ఉంది మీరు కమలాకర్ గారు పాడిన పాటలు అద్భుతం🎉 సమస్త మహిమ గణత యేసయ్యకే చెందును గాక ఆమెన్

  • @kranthikumar17
    @kranthikumar17 Před 21 dnem +1

    ❤ God bless you all team members.sir, heart touching

  • @Siddipet_Voice_actor
    @Siddipet_Voice_actor Před 2 měsíci +3

    Wow what a beautiful song , glory to God , thanks kamalakar anna for made such lovely song ❤ many times listening , it's giving mind 🕊️ peace

  • @frmario3338
    @frmario3338 Před rokem +2

    🌹🌹🌹Love always ❤ Blessings 🌹🙌🌹🌹🙌🌹🌹🙌🌹🌹🙌🌹

  • @AnilVoice15
    @AnilVoice15 Před 8 měsíci +5

    Me ఇద్దరి combo 👌👌 బ్రదర్ ఆ దేవుడు మీమల్ని దీవించును గాక amen 🙏

    • @AnilVoice15
      @AnilVoice15 Před 8 měsíci +1

      Naku me పాటల ద్వారానే ప్రేరేపణ కలిగింది బ్రదర్, mere naku inspiration నా లైఫ్ లో నాకు డాక్టర్ కంటే ఒక gospel singer ga దేవుని ఘనపర్చడములో చాలా తృప్తి & మంచి గుర్తింపు వచ్చింది, ఆ దేవునికే మహిమ 🙏 కలుగును గాక, joshuva garu god bless u more

  • @amanchilakashmi
    @amanchilakashmi Před rokem +15

    Praise the lord sir.. waiting for this song from Canada Toronto. God is using you 100% sir Thanks to God for raising people like you.. All the best for your new upcoming songs. ✝️

  • @rajumendi222
    @rajumendi222 Před 11 měsíci +4

    ప్రాణం కమలకరణ్ సార్ మీ సంగీతమే కాదు మీ స్వరాలపన అద్భుతం దేవునికే మహిమ ఘనత ప్రభావములు లవ్ యు సార్❤🎉📖🎤 జాషువషైక్ గారి రచన
    something Special ,all teams blessings the god🎉🎉❤🎹🎺🎷🎸🪘🎤

  • @rajvideos6255
    @rajvideos6255 Před rokem +8

    సాంగ్ నాకైతే చాలాబాగా నచ్చింది మా ఫ్రెండ్స్ కి షేర్ చేస్తానే వున్న.... Song ee time vere level 2:46-3:19🎉🎉🎉❤❤❤❤❤❤❤

  • @vanitharaj-ld9on
    @vanitharaj-ld9on Před rokem +3

    Praise the lord joshuva shaik brother really appreciate wonderful singing songs glory to God family members andharu bagunara brother please please please garbapalam kosam prayer requests veldhurthi kurnool district k.vanitha Rajasekhar

  • @chinnapagusimon9535
    @chinnapagusimon9535 Před rokem +5

    ప్రెస్ ద లార్డ్ సార్ 🙏 , సాంగ్ చాలా బాగుంది ముఖ్యముగా ప్రాణం కమలాకర్ సార్ వాయిస్ దేవుడిచ్చిన గొప్ప వరం దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ గాడ్ బ్ల్స్ యు టు ఆల్ 🕎✝️✝️✝️🕊️

  • @nissyyattelly8427
    @nissyyattelly8427 Před rokem +6

    Praise the lord brother and god bless you

  • @shaikjilani8392
    @shaikjilani8392 Před rokem +1

    Praise the lord glory to god

  • @LORDSGRACETRACKS
    @LORDSGRACETRACKS Před rokem +9

    ఇన్నళ్ళ మీరెందుకు పాడకుండ ఉండిపోయారు సార్...మీ స్వరము మాధుర్యం వింటూనే ఉండలనిపిస్తుంది 🤍🤍🤍 AM BIG FAN OF YOUR VOCALS FROM 💙 LORD'S GRACE TRACKS 💙

  • @ravikishorepalle8505
    @ravikishorepalle8505 Před rokem +5

    Glory to God... Excellent Singing Bro🙌🙌👏👍👍

  • @sureshchowadry5742
    @sureshchowadry5742 Před rokem +12

    జాషువా అన్న మీకు వందనాలు

  • @pastordavidrajcmalur9797

    I like your all songs excellent God bless you abundantly I'm pastor Davidraj Kolar Karnataka

  • @Ruthu__Ruthu
    @Ruthu__Ruthu Před 10 měsíci +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 bradar

  • @Stiphen.153
    @Stiphen.153 Před 7 měsíci +2

    Praise the lord 🙏🙏🙏

  • @anooptonystaines8135
    @anooptonystaines8135 Před rokem +6

    Happy to hear your voice sir ❤

  • @savalamlaxmanrao3266
    @savalamlaxmanrao3266 Před 4 měsíci +2

    Excellent singing and song brother

  • @anguluriprem43
    @anguluriprem43 Před rokem +2

    Big fan of kamlakhar sir, Joshua sir and anwesha mam..... ❤

  • @sankarrehman8644
    @sankarrehman8644 Před rokem +2

    Vandanalu kamalakar garu super sir💗💗💗💗🙏🙏👍🏻👍🏻

  • @chintavenkataratnam5537
    @chintavenkataratnam5537 Před 7 měsíci +2

    Praise the God anna🎉🎉❤❤❤❤

  • @guttiterupatirao5044
    @guttiterupatirao5044 Před rokem +2

    My dream singing only Jesus song's meeru super brother

  • @hosannajayakumar7110
    @hosannajayakumar7110 Před rokem +2

    Hallelujah hallelujah hallelujah Amen 🙌🕊️
    PRAISE THE LORD ANNA 🙏💞✝️🙏

  • @dhanyathakokkeragadda4814
    @dhanyathakokkeragadda4814 Před 2 měsíci +2

    Praise the Lord kamala khar sir Meru floot chala baga play chesaru alage song 🎵 kuda chala baga padaru sir ,mi music 🎶 pranam posinattu untundhi God bless you sir inka ma lanti valla kosam Meru joushuva sir chala patalu padali ❤🎉

  • @prasannagoltens
    @prasannagoltens Před rokem +3

    సంగీతం లో మునిగిన వాడికి తెలుసు అందులోని మాధుర్యం.
    ప్రతి పదం ఒక ఆణిముత్యం.

  • @kannekantivenkanna9764
    @kannekantivenkanna9764 Před 10 měsíci +1

    amen

  • @g.sharada8620
    @g.sharada8620 Před rokem +5

    🙏 Thankyou Jesus 🙏

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 Před 11 měsíci +2

    Praise the LORD sir 🙏🙏🙏

  • @Srujana77777
    @Srujana77777 Před rokem +2

    Naku e song Aanta chala eshtam Mali Mali vntuna vumtanu .good meaning song thanks .e song rasena vareke .god bless you 🙏🙏🙏🙏🙏🙏🙏praise the lord

  • @Manohar-uq8ix
    @Manohar-uq8ix Před rokem +2

    మాటల్లేవ్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @hepsihephzibah6310
    @hepsihephzibah6310 Před 6 měsíci +2

    Super song anna nenu e song enni vinnano nake thelidu rojuku enni sarlu vintano song nijamga hrudayamlo vunna badha motham thisesinattu vuntundi e song vinte kanniru agadu
    Thankyou so much anna for this song 🙏🙏😭😭

  • @ELISHA_NANI
    @ELISHA_NANI Před rokem +2

    Great lyrics

  • @vijaycreations3516
    @vijaycreations3516 Před rokem +30

    మీ సాంగ్స్ చాలా బాగుంటున్నాయి సార్ 👌👌👌
    దేవుడు మిన్నును దీవించును గాక

  • @user-uk9dr7ei3e
    @user-uk9dr7ei3e Před měsícem +1

    Super song

  • @sharonerose5264
    @sharonerose5264 Před 7 měsíci +2

    Kamalakar sir me voice chala chala bavundi lyrics chala chala bavundi

  • @BathulaSribabu-dg7lg
    @BathulaSribabu-dg7lg Před 11 měsíci +2

    వంద నాలు సార్

  • @rayaniraju9641
    @rayaniraju9641 Před rokem +4

    ఎన్నిసార్లు వినిన ఈ సాంగ్ మర్చిపోలేక పోతున్నాను దేవునికి నిజంగా నేనంటే అంత ప్రేమ ఈ song ద్వారా అర్థమవుతున్నది

  • @sonofgodphilomonlaxman881

    Good sogs God bless you all🙌 super👌👍💐 🤝🙏

  • @NaveenKumar-rv9vh
    @NaveenKumar-rv9vh Před rokem +4

    పాట చాలా అద్భుతంగా ఉంది మరియు సంగీతం ఇంకా బావుంది.
    వెరసి పాట మాత్రం సూపర్

  • @HariprasadG777
    @HariprasadG777 Před rokem +2

    Kamalakar sr I’m big fan of you sr me songs okatiki minchi okatuntae sr 👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @charlescharlee1885
    @charlescharlee1885 Před rokem +2

    Endhukani Nenante Intha Prema - Dhenikani Naapaina Intha Karuna
    Jadivaana Loyalo Yedhureetha Baatalo - Yennadu Veedani Dhaivama Yesayya
    Endhukani Nenante Intha Prema -Dhenikani Naapaina Intha Karuna
    1. Aasa Choope Lokam - Gaayaalu Repene..
    Gaali Vaanai Naalo - Nanu Krungadheesene..
    Maathru Moorthi Neevai - Laalinche Nannilaa
    Aadharinchasaagae - Nee Prema Vennela
    Kshanamainaa - Yugamainaa - Nee Mamathe Kanupaapalaa
    Endhukani Nenante Intha Prema - Dhenikani Naapaina Intha Karuna
    2. Moyaleni Bhaaram - Neepaina Mopagaa
    Aaripodhu Dheepam - Nee Chenthanundagaa
    Endamaaviyainaa - Nee Prema Chaalugaa
    Enta Dhooramainaa - Naa Thodu Neevegaa
    Kalanaina - Ilanaina - Nee Krupalo Kaapaadavaa || Endhukani Nenante ||

  • @allamsirisha9605
    @allamsirisha9605 Před rokem +2

    Kamalakar garu chala excellent ga singers ni minchi paadaaru.... Marinni song's aasistunnamu mee daggara nundi.

  • @babjilucas5529
    @babjilucas5529 Před 9 měsíci +1

    ❤❤❤❤a❤❤❤❤❤❤❤❤

  • @rachanadavuloori7267
    @rachanadavuloori7267 Před rokem +2

    Mi oocharana chala spastanga vundi
    brother. All glory to the Lord Jesus christ.

  • @varalaxmi1722
    @varalaxmi1722 Před rokem +2

    Praise the lord brother nenu eppudu okati anukunedhanni cinima dongs chala melodie ga untaiy ma Christian songs ela endhuku tune cheeyaru ani kani ippudu me dhvarsa na korika theerindhi me all songs suuuper melody ne meku chala chala chala chala chala chala thanks brother 🙏🏼🙏🏼🙏🏼🤲🤲🤲💐💐💐

  • @veeramanibunga4958
    @veeramanibunga4958 Před rokem +1

    Wonder wonder wonder

  • @chintarameshbabu5577
    @chintarameshbabu5577 Před rokem +5

    Wonderful singing sir...హృదయం లోపల ❤ (లవ్ ఫీల్)👌❤తిరుగుతున్నట్లు ఉంది👌👌

  • @psarada4016
    @psarada4016 Před rokem +2

    సాంగ్ చాల బాగుంది అన్న
    ప్రైస్ ది లార్డ్

  • @gayithrinm2297
    @gayithrinm2297 Před rokem +4

    Praise The Lord Brother 🙏🙏🙏

  • @Chennanaveena85426
    @Chennanaveena85426 Před rokem +2

    Thanks for male version kamalakar sir . . .

  • @gonesudhakar9864
    @gonesudhakar9864 Před rokem +1

    Glory to god

  • @devadasudomasani784
    @devadasudomasani784 Před rokem +1

    Praise the lord Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God

  • @nagesh.brahmadevu7816
    @nagesh.brahmadevu7816 Před 5 měsíci +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤super❤❤❤❤❤❤

  • @sirivellagrace
    @sirivellagrace Před rokem +1

    Wowwww just Beautiful Everything is Perfect. All the very BEST. Keep it up dear Loving Joshua Shaik sir and Kamlakar KKrao sir Glory to God Amen

  • @jyotisuvarna6284
    @jyotisuvarna6284 Před rokem +12

    వావ్. ఎంత మంచి పాట...హృదయానికి హత్తుకునేలా పాడారు బ్రదర్..All glory to Jesus

  • @amithajampana146
    @amithajampana146 Před 9 měsíci +3

    Wonderful singing and awesome music and mee voice wonderful brother🙌👏👏👏👏👏🙌

  • @bhoopalsakile9455
    @bhoopalsakile9455 Před 5 měsíci +1

    Thanks

  • @drveerasmartgoalacademy6946

    Thank you Thank you it's wonderful song

  • @cmskfour3165
    @cmskfour3165 Před rokem +12

    దేవునికి స్తుతి ఘనత మహిమ 🙏🙏🙏

  • @BennyShaikOfficial
    @BennyShaikOfficial Před rokem +1

    Praise t Lord

  • @prasannapendem5645
    @prasannapendem5645 Před rokem +2

    Super sir

  • @venkateshpathi26
    @venkateshpathi26 Před rokem +4

    Praise to God anna.wonderful song and voice ..

  • @motapothula7
    @motapothula7 Před rokem +3

    లూక 18:13 బహుశా సుంకరి ఇలాగే పాడేవాడేమో మీ రచన గాత్రం సంగీతం హోసన్నా కమలాకర్ అన్న 😍😍 జాషువా షైక్ మినిస్ట్రీస్ 🙌🙌

  • @RamBabu-lh8ss
    @RamBabu-lh8ss Před rokem +4

    దేవునికి మహిమ కలుగును గాక 🎉

  • @Physicsteslaindia
    @Physicsteslaindia Před 5 měsíci +1

  • @pastorjevaratnam7400
    @pastorjevaratnam7400 Před rokem +5

    Kamalakar garu miru నిజముగా ప్రాణం పెట్టి పాడారుsir...
    really great singing👌
    heart touching lyrics🙏🏻
    Total Team works wonderful 👍

  • @superstarshyamhero6845
    @superstarshyamhero6845 Před rokem +1

    Melodious song and vilon