సంక్షేమం రద్దు ఇదే తెలుగుదేశం పద్దు?

Sdílet
Vložit
  • čas přidán 4. 08. 2024
  • #aptoday007#telangana politics#politics#political news#ap political news#political #aptoday#cmjagan#jagan#updates#appolitics#national politics#uk politics#us politics#ts politics#party politics#power politics#bjp cow politics#family politics#political heat in kodada politics#sky news politics#gujarat politics#kcr in ap politics#j#ap#pavankalyan#janasena#tdp#ysrcp

Komentáře • 194

  • @ramalingagudla361
    @ramalingagudla361 Před měsícem +102

    జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చాడు అంటే మాట మీద నిలబడతాడు చంద్రబాబు నాయుడు మాట ఇచ్చాడు అంటే మడమ తిప్పుతాడు ఎలాగ ఉంటది చంద్రన్న cm అయితే ప్రజలు సంక నాకి పోతారు

  • @SWAMYNATHVKPOTLA
    @SWAMYNATHVKPOTLA Před měsícem +92

    చాలా బాగుంది, కాని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాడే కరెక్ట్ మొగుడు

    • @abhinavreddy7510
      @abhinavreddy7510 Před měsícem +3

      Correct 💯

    • @AravindChauhan-hi4vx
      @AravindChauhan-hi4vx Před měsícem +2

      ❤❤❤❤❤❤❤❤❤

    • @csk6449
      @csk6449 Před měsícem +1

      నిజమే sir పథకాలు వేస్ట్ దానివల్లే జగన్ గారూ అపజయం పొందారు, రాని వాళ్ళు చాల గోలపెట్టారు. అసలు పథకాలు తీసివేయించాలి

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 Před měsícem +73

    ప్రజలకు ఇలాంటి వాళ్లే కావాలి మంచి చేసిన వాడిని ఓడించి నెత్తిన శనిని తెచ్చుకున్నారు... అనుభవించని... కనికరం చూపక్కరలేదు

  • @injetijohnkennedy9625
    @injetijohnkennedy9625 Před měsícem +97

    అన్నాడంటే ఆశ వదిలేసుకోవడమే...
    చెప్పాడంటే చేయడంతే...
    దటిజ్ చంద్రబాబు...

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 Před měsícem +64

    ఉపాధ్యాయులు నీతి మరచి ప్రవర్తించారు...

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 Před měsícem +60

    ప్రజలు దురాశపరులు.. ఉద్దానం వాళ్ళకి మందు కావాలి.. ఇంకా ఎక్కువ ధనం కావాలి... అనుభవిస్తారు వాళ్ళు

    • @darakirankumar5855
      @darakirankumar5855 Před měsícem +1

      Totally, Election ఎపిసోడ్ lo, జనాలు ni, shock gurichesindi యేంటి అంటె ఉద్దానం ki antha manchi chesina votes వేయలే, మనుషులు intha Durmargula, 40 year's యెవడు kidney bhaditgulani pattinchukole, jagan antha chesina, chi chi Vuswasam అనేది లేదు brother

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 Před měsícem +32

    సూపర్ గా చెప్పారు సార్

  • @angelbabu5541
    @angelbabu5541 Před měsícem +8

    మోసపోవడం అత్యాసపరుల జన్మహక్కు. మోసం చేయడం cbn జన్మహక్కు.,బాధ్యత. జై హింద్ జై భారత్.

  • @kathirajendra9658
    @kathirajendra9658 Před měsícem +39

    సంక్షేమ పథకాలు రద్దు చేయడమే మంచిది. అవి అందించి జగన్మోహన్ రెడ్డి ఏం బావుకున్నాడు గనుక!

  • @malireddysaradadevi9786
    @malireddysaradadevi9786 Před měsícem +10

    Excellent పరి పాలన, ఆర్థిక క్రమ శిక్ష నతో, అభివృద్ధి, సంక్షేమము, అన్నివిధాలా ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి మీద ఎంతటి కుట్రలు, కూటమి ఇంకా ఎన్నో చేసి వోడించుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవమానం.

  • @rushimuka
    @rushimuka Před měsícem +9

    "మళ్లీ జన్మభూమి ప్రోగ్రాములు! జన్మభూమి కమిటీలు!? కార్యకర్తలకు చేతినిండా పని! జేబు నిండా డబ్బు"ఇంక TDP కార్యకర్తలకు పండగే పండగ"

  • @KarriNagesh-yn8jk
    @KarriNagesh-yn8jk Před měsícem +19

    Jai YSR CP

  • @daviddayakarmesa1683
    @daviddayakarmesa1683 Před měsícem +30

    మానసిక రోగులుగ ఆంధ్ర ప్రజలను సిద్దం చేయటం. చేతకాని కూటమి ఎందుకు ఎలక్షన్ టైమ్లో సూపర్ సీక్స్ హామీలు ఇచ్చి ప్రజలను మభయయ పెట్టారు. ప్రజలకు చీమూ రక్తం ఉంటే కూటమిపై తిరుగుబాటు చేయాలి. హామీలు అమలు చేయని ఎడల కూటమి బేషరతు గా రిసైన్ చేయాలి. తమ్ములూ తమ్ములూ...చoబా గాడు ఒక దొంగ కాబట్టే 53 రోజులు జైలు పాలయ్యాడు. Snheha Block, Rajamundry Central Jail.

  • @ganakishore1621
    @ganakishore1621 Před měsícem +22

    Correct ga chepparu 🎉🎉

  • @chilakapatiseshapadmavathi5873
    @chilakapatiseshapadmavathi5873 Před měsícem +35

    చాల బాగా వివరించారు

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs Před měsícem +17

    Jagananna పధకాలన్నీ రద్దు చేస్తేనే గదా దోపిడీ సాగించుకోగలిగేది టిడిపి!!!

  • @User475-p2c
    @User475-p2c Před měsícem +22

    మరి ఎందుకు ఎలక్షన్ ముందు చెప్పావు, నీవు చేయలేకపోతే resign చేయీ

  • @bethalababurao4824
    @bethalababurao4824 Před měsícem +33

    రియాల్ ఎస్టేట్ వ్యాపారి ప్రజల సంక్షేమం ఎందుకు చేస్తారు? స్టింగ్ ఆపరేషన్ ఎక్స్పర్ట్ కిరోసిన్ హాకర్ వంగవీటి రంగా డ్రైవర్ నీతులు,సూక్తులు ప్రారంభం చేశారు.అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు.ఎల్లో మరియు బ్లూ మీడియా లో వార్తలను రాసి అది ప్రజల కోరిక అని రాసేస్తారు. గొఱ్ఱె నమ్మేది ఎవరినీ రాజా అదే జరుగుతుంది

  • @user-kg8fs2zp8m
    @user-kg8fs2zp8m Před měsícem +4

    మాదిరెడ్డి గారు మీరుచెప్పిన ప్రతి విషయం చాలా విలువైనది. ఉచిత పథకాలు గాని, అభివృద్ధి గాని ఏ ప్రభుత్వమైనా అమలు పరిచేది మన డబ్బుతోనేకదా!! వాటి అమలులో ఎలాంటి మార్పు వచ్చినా, సూపర్ సిక్స్ అమలుకాకున్నా ఈ జగనన్నకు పట్టీన గతే ఇప్పటి ప్రభుత్వానికి పడుతుంది. రేపు అది పార్టీలు జతకట్టి మెగా సూపర్ సిక్స్ అన్నాకూడా ప్రజలు నమ్మరు.

  • @NarendraPeepalasetty
    @NarendraPeepalasetty Před měsícem +9

    మంచిగా విశ్లేషణ 🙏🙏🙏

  • @Suryanakirikanti-gj9qv
    @Suryanakirikanti-gj9qv Před měsícem +21

    Chandra babu Super hero six420

  • @padmajalankireddy8718
    @padmajalankireddy8718 Před měsícem +24

    Evm batch emicheyyadu

  • @user-pu8vj2kh8q
    @user-pu8vj2kh8q Před měsícem +4

    అబద్దాలు చంద్ర బాబు నాయుడు

  • @srilakshmi333
    @srilakshmi333 Před měsícem +11

    Aarogyasri ledu అని చాలా హాస్పిటల్స్ లో చెప్తున్నారు చాల మందిఇబ్బంది పడుతున్నారు. పెదవాడికి ఆరోగ్య ము దూరం అయింది అన్నాది నిజం.

  • @crnarayanareddy4086
    @crnarayanareddy4086 Před měsícem +17

    The rouges of amaravati

  • @vhn8346
    @vhn8346 Před měsícem +9

    ఏపార్టీ అయినా సరే సంక్షేమ పథకాలు వద్దు అని నిర్ణయించుకుంటే ప్రజలు స్వాగతిస్తారు దానితోపాటు రిజర్వేషన్లు అట్రాసిటీ చట్టాలను కూడా రద్దుకు ఉపక్రమిస్తే ప్రజలు శ్వాగతిస్తారు మెరిట్ కే ప్రభుత్వ ఉద్యోగాలు అని, 3లక్షలోపు ఆదాయం వున్నవారికి 75%సబ్సిడీతో కూడూ గుడ్డ నీడ, 5లక్షలలోపు ఆదాయం వారికి 50% సబ్సిడీతో అన్ని కులాల వారికి అమలు పరచాలి

    • @suhasinisuhasini4638
      @suhasinisuhasini4638 Před měsícem

      వీటితో పాటు మీలాంటివారిదగ్గర తరతరాలుగా ఉంటున్న ఎకరాలకి ఎకరాలు కూడా అందరికీ కులమతాలకతీకంగా పంచండి, అలాగే వీళ్ళు మాలా, మాదిగా, ఎరుకల, యానాదుల, చాకలి, మంగలి అని తేడా లేకుండా అన్ని విషయాల్లో అందరికీ సమాన హక్కులూ, హోదాలు కల్పించండి, సమసమాజాన్ని ఏర్పాటు చెయ్యండి, రిజర్వేషన్లు ఎవరడిగారు, ఎకరాలు, హోదాలు తరతరాలుగా మీ దగ్గర పెట్టుకుని, కొన్ని కులాలను కనీసం మంచి నీళ్ళు కూడా తాగడానికి బయపడేలా కొన్ని తరాలపాటు అంటరాని వాళ్ళు గా చూసి, అది చాలక ఇప్పుడు వాళ్ళేదో బతికిపోతున్నారని, రిజర్వేషన్లు అని ఏడుస్తున్నారా

  • @g.muralikrishnareddy1856
    @g.muralikrishnareddy1856 Před měsícem +9

    Super Advice

  • @javvajivenkatramreddy4910
    @javvajivenkatramreddy4910 Před měsícem +4

    Chala baga chepparu sir.

  • @RamanaMurthyReddy
    @RamanaMurthyReddy Před měsícem +14

    Meeru entha chappina employees ki mandhu thagay gorrylu ki ardham kaadhu sar ❤❤❤❤❤

  • @lakshmikumari4313
    @lakshmikumari4313 Před měsícem +13

    Sir prajalaku bhudhi ravali

  • @chakrapanipedada744
    @chakrapanipedada744 Před měsícem +5

    Wonderful Analasis madireddy garu

  • @GmadhuSudhanrao-bz7sj
    @GmadhuSudhanrao-bz7sj Před měsícem +5

    సూపర్ గా మాట్లడినారు

  • @murthychinthakayala5468
    @murthychinthakayala5468 Před měsícem +16

    Poyam mosam, poyam mosam, EVM CM chethulo. Chi. Chi. Cibiyen.

  • @sayedkhadarbasha4764
    @sayedkhadarbasha4764 Před měsícem +5

    That is visionary

  • @Devi-nl5pg
    @Devi-nl5pg Před měsícem +4

    Jai Jagan anna 🙏🙏🙏🙏🙏💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙

  • @jaladijaladi8666
    @jaladijaladi8666 Před měsícem +7

    33000 missing womens thisuku ravali d cm g..

  • @chakrapanipedada744
    @chakrapanipedada744 Před měsícem +6

    Chandrababu a padakam ivvadu mosagadu mosam cheyadam lo number one

  • @vallikumarisomayajula1458
    @vallikumarisomayajula1458 Před měsícem +5

    పోయిన గవర్నమెంట్ లో ఎంత డబ్బు ఉందో ఓడి బాధ్యతను ఇంకొకరు తీసుకునేముందు ఆ ఓడిన పార్టీ వారు ఆర్ధిక వ్యవస్థ పై ఒక శ్వేత పత్రం తప్పనిసరిగా విడుదల చేసి నిష్క్రమించే పధ్ధతి ఉంటే బాగుండును.

    • @user-hp8bb3hy1h
      @user-hp8bb3hy1h Před měsícem

      అవును 2019 లో టిడిపి దిగిపోతూ కేవలం 100 కోట్లు మిగిల్చి వెళ్లారు.. పైగా జీతాల బాకీ, కరెంటు చార్జీల బాకీ, ఆశా వర్కర్ల జీతాల బాకీ ఇలాన్ అనేకం. వారు కూడా లెక్కలు చెప్పి వెళ్ళల్సింది.

  • @DurgaPrasad-bd8ss
    @DurgaPrasad-bd8ss Před měsícem +9

    Nijamaina praja nayakudu jagan mohan reddy garu.ichi na mata thappadu.

  • @asromstudio5952
    @asromstudio5952 Před měsícem +18

    పవన్ గారి చూసి వోట్ వేచారు కానీ అయన కూడా మంత్రి పదివి కీ దసహోమం అయ్యాడు

  • @user-kg8fs2zp8m
    @user-kg8fs2zp8m Před měsícem +3

    లబ్దపొందిన వారు నిజాయితీగా ఓట్లు వేశారు గాని, వీరిలో అత్యాశపరులు ఇతరత్రావర్గాలవారీగా ఒక ఇరవైశాతం మాత్రమే వ్యతిరేకఓట్లజాబితాలో చేరింది. ABN, ETV ప్రజల బ్రెయిన్ వాష్ అంటారా, అవి ఆదాయం పెంచుకోవాలంటే బాకాఊదాల్సిందేకదా😅ప్రజలు అమాయకులు కారు. అన్నీ గమనిస్తున్నారు. కీలెరిగి వాతపెడతారు.

  • @aaronguruvulu9128
    @aaronguruvulu9128 Před měsícem +2

    Well said said sir

  • @viswasafetynets888
    @viswasafetynets888 Před měsícem +2

    Good talk

  • @munnashaik9540
    @munnashaik9540 Před měsícem +3

    Super sir

  • @babusamuel9174
    @babusamuel9174 Před měsícem +4

    Sir, very nice of you to highlight views of Chinta Rajashekhar analyst.

  • @nimmithijeevaratnam9522
    @nimmithijeevaratnam9522 Před měsícem +8

    Nda ప్రభుత్వం సంక్షేమ పతకాలు అమలు చేయలేరు . imposible
    Jagan చెప్పాడంటే చేస్తాడంతే మొగోడు

  • @muttalurisudhakar8395
    @muttalurisudhakar8395 Před měsícem +6

    మీరు మో.. ను హామీ ఇచ్చారా.గెలవటానికి పథకాలు కావాలి.గెలిచాక బోడి మల్లన్న అంటారు.జగన్ చెవిలో జోరీగ లాగా చెప్పాడు.మీ ఖర్మ మీరే సంతోషంగా అనుభవించండి.

  • @tanuteena9401
    @tanuteena9401 Před měsícem +2

    Carect gaa chepparu sir, Jai Jagananna Jai Ysrcp Andhra prajala real hero mana Jagananna ❤🙏

  • @abhinavreddy7510
    @abhinavreddy7510 Před měsícem +3

    I am so thankful and grateful for your clarity
    Try to make many more vedios sir

  • @thimothythimothy6805
    @thimothythimothy6805 Před měsícem +2

    Baga chepar sir

  • @shureshhk
    @shureshhk Před měsícem +3

    Nizam sir meeru cheppina prathivakati akshara sathyam meeku naa hrudayapoorvaka namaskaramulu thank you so much for your valuable time sir

  • @satyanarayanareddy5225
    @satyanarayanareddy5225 Před měsícem +1

    చాలా చాలా బాగా చెప్పారు సార్.....

  • @suryavikey3419
    @suryavikey3419 Před měsícem +3

    Next house ki ready ga 420 babu😂😂😂😂

  • @purshothamchitty5081
    @purshothamchitty5081 Před měsícem +3

    అందుకే ఆయన వద్దు...

  • @murthygolagani2965
    @murthygolagani2965 Před měsícem +1

    చాలా చక్కగా. వివరించారు ..బాబు నీచ రాజకీయ చరిత్ర ను... కానీ మీరు అనట్లు ప్రజలు మాత్రం పదే.. పదే నమ్ముతున్నారు బాబును...కాదు కాదు పచ్చ మీడియా ఆంధ్రా ప్రజలు మెధల్లలో
    అలా remote కంట్రోల్ తో ఆట్లా.... ఆడుతున్నారు

  • @GopiKumar-op7qn
    @GopiKumar-op7qn Před měsícem +2

    Sir, You said well. Ur analysis is true 👍 ys Jagan will become cm next time. 🎉🎉🎉

  • @murthychinthakayala5468
    @murthychinthakayala5468 Před měsícem +6

    Govt employees gorrulu, veellakey doola teeruthundi. Appudey 4 mantrulu veellani narukutha antunnadu

  • @rajupobulapathi5296
    @rajupobulapathi5296 Před měsícem +4

    Jai jagan jai ycp

  • @uritiramanadharao
    @uritiramanadharao Před měsícem +3

    Mana ap ki special status

  • @uvsathyanarayananarayana7473

    చాలా కరెక్ట్ గా చెప్పారు

  • @Sp.12969
    @Sp.12969 Před měsícem +1

    Jaijagan

  • @danielgurrala9352
    @danielgurrala9352 Před měsícem +2

    శభాష్ బాబు గారు శభాష్ ప్రజల కోరిక ఎవరు తీర్చారు తిర్చొద్దు కానీ ఎవ్వరూ అడగకపోయినా పెద్ద కాగితం పై రంగులతో ముద్రించి చూపించి మరీ ఇస్తాను అన్నారు ఇది మాటతో పాటు ముద్రణ లో ఉంది ఇది మీరు మీపార్టీ ఏ చెప్పిందే నెరవేర్చి తీరాలి ప్రజలు మిములను నమ్మెరు, తిరుగు లేని ఎమ్మెల్యే లను ఇచ్చారు, ప్రజలు చాలా ఆశ తోవున్నరు భాభు గారు ఏది ఏమైనా నెరవేర్చాలి మరి, That is CBN Super అనాలి అందరూ

  • @yohanuyohanu4480
    @yohanuyohanu4480 Před 21 dnem +1

    కూటమి అధికార పార్టీ వాళ్లువికలాంగుల పెన్షన్లు వడపోసేది వృద్ధాప్య పెన్షన్లు వడ పోసేది రేషన్ కార్డులు వడపోసేది ఇళ్ల స్థలాల పట్టాలు వడపో సేది పార్టీలు విడ గొట్టి పేదలను ఉసూరుమనిపించడానికిసార్

  • @Kavithvam
    @Kavithvam Před měsícem +1

    సంక్షేమం అంటే ఏంది పెద్దాయినా డబ్బులు పంచుకోవడమా? ఆ డబ్బులు మళ్ళీ వెళ్ళి వైన్ షాపులు చేరడమా? ఆ వైన్ షాపుల్లో మన నాయకులు కల్తీ మద్యం అమ్మి ఆ డబ్బులు దోచుకోవడమా? ఇదేనా సంక్షేమం. సిఎం చేయాల్సిన పని బుటన్లు నొక్కుకుంటూ కూర్చోవడమా. పేద ప్రజలకు తిండి పెట్టే ఆన్న క్యాంటీన్లు మోసేయడం సంక్షేమమా? ఈ కల్లబొల్లి కబుర్లు నమ్మే రోజులు పొయ్యాయి. మన జగనన్న నొక్కిన బటన్లు నచ్చకే అన్నను 11సీట్లు ఇచ్చి పాతాళంలో పండబెట్టారు. మీ అబద్ధాలు నమ్మే రోజులు పొయ్యాయి తాతా టా టా?

  • @sivanagamalleswararaopalli8210

    Super

  • @mrao4364
    @mrao4364 Před měsícem +2

    Ineligible should be removed

  • @rajgopaliyyengar4807
    @rajgopaliyyengar4807 Před měsícem +3

    Development annaru kada sir ..
    Chavani..oorkunnandi

  • @munnashaik9540
    @munnashaik9540 Před měsícem +3

    Jai jagan anna ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ponukusekhar7800
    @ponukusekhar7800 Před měsícem +1

    ఒకొక్క పధకం తీసేస్తారు పచ్చ బ్యాచ్

  • @munnashaik9540
    @munnashaik9540 Před měsícem +3

    Jai jagan anna

  • @purushothamsripada1101
    @purushothamsripada1101 Před měsícem +2

    Cbn emi cheyyadu....he will fill his pocket

  • @varmaraju335
    @varmaraju335 Před měsícem +1

    Anna very good

  • @uritiramanadharao
    @uritiramanadharao Před měsícem +2

    Ee roju jagan ki 20 voste special catogory status vo hi vundunnu

  • @samueljohnson5834
    @samueljohnson5834 Před měsícem +4

    Karuvu vastadi kangaru padakandi .savala guttalu.

  • @venkataramana3467
    @venkataramana3467 Před měsícem +2

    Samkshemam raddu, that is correct. In ap all are rich people. So as per jagan gari analysis war between rich and poor. So rich is win, poor is defeated. So all are rich people.

  • @sankarnaik3161
    @sankarnaik3161 Před měsícem +1

    First Valan teer sistem . Vamuri Radha Krishna garu. Our whelth share foor people help nature good sir.

  • @sheebarani4061
    @sheebarani4061 Před měsícem +9

    Ee videos ycp valla ku pampandi vallu chesinavi pracharam chesuko kunda buthulu meede adara padi jagan garini vodincharu

  • @venkataramanareddy6531
    @venkataramanareddy6531 Před měsícem +1

    ప్రజలు జగన్ ని మోసం చేయలేదు మోసం చేసిన ప్రభుత్వం టిడిపి ప్రభుత్వం

  • @kanchanapallidhanalaxmi2308
    @kanchanapallidhanalaxmi2308 Před měsícem +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @subhashinimortha2032
    @subhashinimortha2032 Před měsícem +9

    పథకాలు అనవసరం ప్రజలు అదే కదా అనుకుని cbn నీ గడ్డెక్కించారు ప్రజలు సోమరిపోతులు అయిపోతున్నారు ఆరోగ్యం కూడా తీసేస్తే మంచిది

  • @kusumakumari6953
    @kusumakumari6953 Před měsícem +1

    Jai Jagne Jagne

  • @krishnasakhineti3973
    @krishnasakhineti3973 Před měsícem +1

    Super next cm GA undli😂

  • @kalyanvarma4843
    @kalyanvarma4843 Před měsícem

    అమరావతి రైతులు భూములుకూడా ఇవ్వరు ఏపీ అప్పుల్లో ఉంటే భూమి ఇస్తే మనకి ఒక్క రూపాయి రాదనే భయముతో ఉన్నారు

  • @bhaskaravarma2807
    @bhaskaravarma2807 Před měsícem +1

    Nice, decision by CBN, reservation also to be ban in AP

  • @Devarapalli
    @Devarapalli Před měsícem +2

    అయ్య వొడి అయినా ఇవ్వొచ్చు కదా పిల్లలకు ఫీజులకు కట్టినొల్లకు కట్టబోయేవాళ్ళకు

  • @jvsrinivas8362
    @jvsrinivas8362 Před měsícem +1

    Sir meeru bagane chepperu kaani AP prajalu TDP ootlu vesenolu gorrelato samanam

  • @dasarianand5455
    @dasarianand5455 Před měsícem +1

    Babuku ootesina vaariki tagina sasthi jaragaali sir,

  • @user-gx3fj5uq9i
    @user-gx3fj5uq9i Před měsícem +2

    Kutame wait and see God work only 6 months

  • @bhavanamnagireddy7482
    @bhavanamnagireddy7482 Před měsícem +1

    PEOPLE SHOULD ASK KUTAMI PROMISES

  • @ControversialThoughtsbyEvanKan

    చంద్రబాబు నాయుడు ప్రజల నిక్కు బాగా అనుచ్చుతాడు అనేది నిజం బాగా తీరుతుంది చూడండి

  • @ramguggulla2152
    @ramguggulla2152 Před měsícem +1

    YCP don't do any samkhemam in AP. It's waste. Everyone wanted roads and ring roads for real estate business. Everyone in towns and cities wanted this to increase their property value. In villages, always two or three groups will be there, they are fix to their party. No use focusing on villages except lights

  • @janukarna-ln6js
    @janukarna-ln6js Před měsícem +1

    మాకు రెండు కళ్ళ సిద్దాంతం అనే బ్రహ్మాస్త్రం ఒకటి ఉంది అనేది మీరు మరచి పోతున్నారు! ఒకటి సంక్షేమం, రెండోది అభివృద్ధి.కానీ ఇప్పటి పరిస్థితుల్లో ఈ సిద్ధాంతం పనిచేసే ట్లు లేదు.ఏమి చేస్తామంటే, రెండు కళ్ళు పీకి, ఇంట్లో పెట్టి,ధర్మం సెయ్యండి బాబూ అంటూ కేంద్రం నుంచి పట్టెడు మెతుకులు ఏరోజు కారొజు తెచ్చుకోలేమా! ఆ ధైర్యం ఉందండోయ్.బే ఫికర్!

  • @rahimaanmohammed7834
    @rahimaanmohammed7834 Před měsícem +1

    చంద్రబాబునాయుడిని గెలిపిం చి నందుకు ప్రజలు ఏం చేయా లో వాళ్లే నిర్ణయించుకోవాలి
    బాబు కులస్తులకు ఆయన లబ్ది
    చేస్తాడు రెడ్డిగార్లకు కాంట్రాక్టు లు ఇస్తాడు వాళ్ల పార్టీ కార్యకర్త లకు జన్మభూమి కమిటీల్లో స్థా నమిస్తాడు ఇక పరిగెత్తి పరిగెత్తి
    ఓట్లు వేసిన BC ST SC వాళ్ళు
    వోట్లు వేసినందుకు సిగ్గుతో చచ్చి పొండి.

  • @rajujyothirajujyoti6741
    @rajujyothirajujyoti6741 Před měsícem

    Jai jagananna

  • @guravareddy2133
    @guravareddy2133 Před měsícem +1

    Padakalu, అన్న జగన్ vodinadu, ante, వద్దు అనేగా

  • @tharanireddy7167
    @tharanireddy7167 Před měsícem

    4.42lakh crores appu AP ki as per RBI and Nirmala seetharaman

  • @user-zj2rc8mn8f
    @user-zj2rc8mn8f Před měsícem +2

    Asalu first leader anevaadhu sarigga promote chesthe kindha vallu kudha chesevast asalu mana mundha jagan gaadhu enthasepu butten butten butten butten butten ne kaani development chesindhi okka rojanna presee meet petti cheppadha mundha gasdhu

  • @user-of4ji5sw9i
    @user-of4ji5sw9i Před měsícem +1

    Sir next tdp ki puthagathu kudha undav sir

  • @Cheiropalmistry
    @Cheiropalmistry Před 29 dny

    అనుభవించండి

  • @rushimuka
    @rushimuka Před měsícem

    "ప్రభుత్వ ఉద్యోగులు! ప్రభుత్వ పెన్షనర్లు! అనేక రకాలుగా సంక్షేమ పథకాలు పొందుతున్న అటువంటి లబ్ధిదారు!? ఏరి కోరి తెచ్చుకున్నారు కదా!?"వాళ్ల దూల తీర్చడానికే CBN వచ్చాడు!? మడమ తిప్పాడు!? అదే అతని నైజం కదా!? ఇందులో ఆశ్చర్య పోవాల్సిందేమి ఉంది!?"దూల తీరింది ఎదవలకు!?"ఇక్కడితో ఆగిపోలేదు "ఇంకా ముందు క్రొకడయల్ ఫెస్టివల్"అనుభవించని ఎవడి కర్మకి ఎవడు బాధ్యుడు"