1241. INTUTION -- అంతర్ దృష్టి

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024

Komentáře • 107

  • @radhikaatipamula2952
    @radhikaatipamula2952 Před měsícem

    Adhbutha Gnanam...mee satsangam maaku jeevitantam thodu vundali🙏🏻🙏🏻

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  Před měsícem

      మంచిగా జీవిద్దాము .. మంచిని మించిన సాధన లేదు ...

  • @venkateshpalli8283
    @venkateshpalli8283 Před 8 měsíci +3

    అయ్యా నేను 25 సంత్సరములుగా నానా రకాల meditation చేస్తున్నను మీరు 1236 శీర్షికలో నేను లేని చోట ఆ శీర్షిక లో చెప్పినా విధంగా నేను meditation లో ఆలోచనలు లేని ఆ ఆనంద స్తితి కొన్ని క్షణలు మాత్రమే అనుభూతి కలిగింది మళ్లీ మొన్న సాయం కాలం నిన్న ఈ రోజు మళ్లీ ఆ అనుభూతి రావటం లేదు యెందుకు నాకూ అర్థం కావటం లేదు నా గురించి మళ్లీ ఒక్కసారి చెప్పగలరూ మీకు నా యొక్క నమస్కారములు 🙏

  • @tsomasundarareddy3114
    @tsomasundarareddy3114 Před 4 měsíci

    This knwoledge how to play in tv kindly let me know thanque very much

  • @geethalakshmisarathy7072

    🙏🏻🙏🏻🙏🏻

  • @ramakadari2823
    @ramakadari2823 Před 6 měsíci

    What an explanation....swami d hanyavad🙏🙏🙏

  • @user-nc5wy7bs8g
    @user-nc5wy7bs8g Před 8 měsíci

    Guruvugaaru chaala baagundi meeku paadabhi vandanaalu

  • @tatikondavenkatarao9176
    @tatikondavenkatarao9176 Před 8 měsíci

    ఈ అంతర్ దృష్టి చాలా కుష్షుణ్ణగా అర్ధం అయింది గత లో మీకు చాలా విషయాలు అడిగి విషగించాను ఇంకా మీకు విసుగు కలిగించక ఆధ్యాత్మిక చదువు లో సాగుతాను గురువుగారు 🙏🙏🙏🙏

  • @Swarna963
    @Swarna963 Před měsícem

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  Před měsícem

      మంచిగా జీవిద్దాము .. ఈ సృష్టి అంతా మంచిగానే వున్నది .. అన్నిటికి , అందరికి బ్రతకటానికి అవసరమైన
      అన్నీ అందేలా సృష్టి వున్నది ... దానినే మహాత్ములు ధర్మము అన్నారు . ఇది సృష్టి మొత్తము వున్న సూత్రము లేక విధానము ... ఇద ఒక మనిషి ఆచరణకు వచ్చేటప్పటికి మంచి అని పిలవబడుతున్నది .. మంచిగా జీవించటం సృష్టికి అనుకూలముగా జీవించటం ....సృష్టితో కలిసి సాగటం ....god bless you..

  • @rajeshmattaparthi3269
    @rajeshmattaparthi3269 Před 8 měsíci

    సార్ మీ దగ్గర ఆధ్యాత్మిక సంపద ఉంది ధన్యవాదాలు

  • @lakshmig5088
    @lakshmig5088 Před 5 měsíci

    గురువుగారికి శెత కోటి ధన్యవాదాలు 🙏🙏🙏

  • @radhikaatipamula2952
    @radhikaatipamula2952 Před měsícem

    Meeru chepe gnanam maaku janma janmantaralu ...thoduvuntundhi..endukante adhi atma shakthi lo feed avutundhi

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  Před měsícem

      మీరు గ్రహిస్తే తప్పక వుంటుంది సోదరీ ...మంచిగా జీవిద్దాము .. మంచిని మించిన సాధన లేదు ...

  • @padmachittimali6107
    @padmachittimali6107 Před 6 měsíci

    Hari om .🙏🙏🙏🙏🙏🌺🌹🌺

  • @mramachandraiah4951
    @mramachandraiah4951 Před 6 měsíci

    Beautiful analysis. Thq bro. Namaste 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @raj123jiv
    @raj123jiv Před 5 měsíci

    Swamy, ooha nunchi deha bhavana pagottukovatam sari ayna paddatena.endukante dinamu nenu tellavari levadaniki mundu na kalutunna chitini nenu oohinchukuntanu. Na Deham oka pidikidi bhasmame ani. Ranu ranu idi na manasumeeda edayina adda parimanalu untaya athava sadhanaku Sahaya padutunda

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  Před 5 měsíci

      ఎందుకు సార్ .. ఈ కొత్త ప్రయోగాలు ..జీవితం బాధ్యతగా , సంతోషముగా జీవించండి .. ఆత్మజ్ఞానము తెలుసుకోండి ... ఇది సరి అయిన మహాత్ములు చూపిన ఆధ్యాత్మిక చదువు ....god bless you..be happy .. be kind ...

    • @raj123jiv
      @raj123jiv Před 5 měsíci

      Swamy, ee ooha tho naalo entho marpu vochhayi. Yendulonu aashalu levu. Jeevitham yela dari chooputundo ala vellatame. Intaku mundu anta naake antha naadey anukone vadini. Ippudu yevaru leka vontiga rojantha santoshanga undagalunu. Kaani yedo voka bayam ventadutundi.

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  Před 5 měsíci

      సరే. మీ ఇష్టం, మీకు ఎలా బాగుంటే అలా వుండండి... God bless you.

    • @raj123jiv
      @raj123jiv Před 5 měsíci

      Swamy naku oka sandehamu, atmaku gunalu levu emi tanalo unchukodu(no memory). Manasu ante sookshma shariramu andulo nenu ani nenu atmamu ani bhavana pettukunna kaani adi Oka roju nashinchi povadam kayam. Moksham ela pondadamu. Mokshamu jeevam undinappudu vochheda leda chelipaiynaka voccheda. Endukante moksham ante malli janmaundadu antaru kada. Dayachesi nashinche manasulo nashinchani aatma gurinchi enduku mamanam cheyali cheppandi swamy

  • @bhanubrahmadesam659
    @bhanubrahmadesam659 Před 8 měsíci

    Guruvu garu.. padabhivandanamulu..

  • @user-wm2uk7xn3j
    @user-wm2uk7xn3j Před 8 měsíci

    Om shree gurudeevaya Namaha

  • @turagagirija2047
    @turagagirija2047 Před 6 měsíci

    Chala baga chepparu

  • @sunkaraumaparvathi-bh5pf
    @sunkaraumaparvathi-bh5pf Před 3 měsíci

    Manassullo naku eappudu negitive thoughts vastai danito A thought naadi kadu ani chesina work malli malli chestunna please solution

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  Před 3 měsíci

      మంచిగా జీవించటం సాధారణ విషయము కాదు ... ప్రతినిత్యం మంచిగా ఉండాలంటే ఎరుకతో తపస్సు చేయాలి .. మంచి అద్భుతమైన సాధన. అనీ విషయాలలో ,అన్ని చోట్ల , అన్ని సమయాలలో , అందరితో మంచిగా ఉండటమంటే ....ఒక్కసారి ఆలోచించి చూడండి ఇది ఎంత కష్టమో -- ఎంత గొప్పదో - ఎలాంటి సాధనో మీకే అర్ధం అవుతుంది . ..... మీరు ఎక్కడ ఏ సాధన చేస్తున్నా -- మంచి -- అనే సాధనతో సరిపోతుందో లేదో మీరే పోల్చి చూసుకొని ఈ సాధన చేయండి ... మంచిగా జీవిద్దాము .. ఇది సహజ సాధన ...

  • @bandisrikanth731
    @bandisrikanth731 Před 8 měsíci

    🙏🌌⚛👁🧘☯️
    In you with you YOU is "COSMIC ENARGY "🕸🌻🛐🙏

  • @durgaprasda6396
    @durgaprasda6396 Před 5 měsíci

    కృతజ్ఞతలు

  • @tatikondavenkatarao9176
    @tatikondavenkatarao9176 Před 8 měsíci

    గురువుగారు మీరు 1242 శీర్షిక లో ఓషో రజనీష్ గారి గురించి మీరు ప్రస్థావించారు ఆయన కొంత వివాదాస్పదుడు గా కొన్ని బుక్స్ లో చదివాను కొద్దిగా వివరించగలరు 🙏🙏🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  Před 8 měsíci +1

      వీలును బట్టి చూద్దాము .. ప్రత్యేకముగా ఒకరి గూర్చి ఎందుకు ? ఏదైనా మన ఆధ్యాత్మిక చదువులో భాగముగా అవసరమైనప్పుడు అదే వస్తుంది ..

  • @pastorch.yehoshuvachirugur6688

    Sir, ఇది మంచి, ఇది చెడు అని మనలో
    ఉండి మనకు చెప్పేది ఏమిటి?

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  Před 6 měsíci

      బుద్ది అని పెద్దలు చెప్పారు. అది కూడా మనలోని శక్తే..

  • @ramakrishnam3705
    @ramakrishnam3705 Před 8 měsíci

    🙏🙏

  • @bhanutailor1849
    @bhanutailor1849 Před 5 měsíci

    🙏

  • @sumithrasumukhi9457
    @sumithrasumukhi9457 Před 8 měsíci

    🙏🙏🙏🙏🙏 0:03 0:03

  • @user-tj7gf7xe1r
    @user-tj7gf7xe1r Před 6 měsíci

    🙏🙏🙏🙏🙏

  • @raj123jiv
    @raj123jiv Před 5 měsíci

    Swamy namaskaramu,
    Yogiki heart attack ayinappudu..yogi yela atma stitilo undagaludu. Prashanthatha unte matramekada atmastitilo chavuni sweekarinchaavacchu kada..

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  Před 5 měsíci

      ఉండలేరు .. మీరు చెబుతున్నది కరెక్టే ....god bless you.. be happy...be kind ...

    • @raj123jiv
      @raj123jiv Před 5 měsíci

      Swamy aytey.. enno rojulu mokshamunaku chesina Sadana vyarthame kada? Endukantey aah shock to atma bhavaname puttadu....idantha athanu chesina karmama

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  Před 5 měsíci

      మీ స్థితిలో మీరు అడిగిన ప్రశ్నకు సాధనలో ఉన్న సామాన్య మానవునికి వర్తించే సమాధానం మీ భావనకు తగ్గట్టుగా చెప్పాను. ఆత్మ అనుభూతిని పొందిన యోగికి శరీరానికి ఏమి జరిగినా అది సామాన్యుని బాధవలె ఉండదు. శరీరం నేను కాదు, నేను శక్తిని అన్న భావన కలిగితేనే వారు మహాత్ములు అవుతారు. దేహాన్ని వదలటం దాని నసింపు వారికి బాధ వుండదు అని శాస్త్రాలు, జ్ఞానులు చెబుతున్నారు. నేను ఆ స్థితిని పొందలేదు కనుక ఇంతవరకే చెప్పగలను...

    • @raj123jiv
      @raj123jiv Před 5 měsíci

      Dhanyavadamulu swamy. Arthamu ayyindi

  • @lakshmikanthreddy5004
    @lakshmikanthreddy5004 Před 8 měsíci

    🙏🙏🙏🙏

  • @vamsiv1955
    @vamsiv1955 Před 8 měsíci

    మంచి బోధ గురువు గారు 🙏

  • @malatikoganti4592
    @malatikoganti4592 Před 8 měsíci

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ganeshthota1525
    @ganeshthota1525 Před 8 měsíci

    👏👏👏👏👏👏

  • @SucharithaKarumudi
    @SucharithaKarumudi Před 5 měsíci

    ❤❤❤❤❤

  • @ammuludevaguptapu0115
    @ammuludevaguptapu0115 Před 8 měsíci

    🙏🌹🌹🌹🌹🌹

  • @prabhavathipotnuru4665
    @prabhavathipotnuru4665 Před 8 měsíci

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @marutiadigoppula2482
    @marutiadigoppula2482 Před 6 měsíci

    🌹👏🌻

  • @venkateswararaoyeluri9082
    @venkateswararaoyeluri9082 Před 6 měsíci

    నమస్కారం గురువు గారు! ఆధ్యాత్మికతను అద్భుతంగా అందిస్తున్నారు. ధన్యవాదాలు. మీ శుభనామం, చిరునామా, ఫోన్ నంబర్ తెలుసుకోవచ్చా? కనీసం నామధేయం..

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  Před 6 měsíci

      నేను 3సంవత్సరాలనుండి జీవితకాల మౌనములో వున్నాను. కేవలం ఈ శీర్షికలు మాత్రమే చెబుతాను.. God bless you.

    • @venkateswararaoyeluri9082
      @venkateswararaoyeluri9082 Před 6 měsíci

      వెంటనే సమాధానం ఇచ్చినందుకు ధన్యవాదాలు గురూజీ! జీవిత కాల మౌనం అని చదవగానే షాక్ అనిపించింది. ఇంకా ముందు మీ అమృత వాక్కులు మాకు వినిపించరా? ఇంకో విషయం, ఇంత జ్ఞానాన్ని అందించే మీ పేరు కూడా తెలుసు కోలేక పోయినందుకు విచారంగా ఉంది. భగవాన్ రమణ మహర్షి వలె మీరు మౌనాన్ని ఆశ్రయించినా, ఆయన సాన్నిధ్యాన్ని ముముక్షువులకు అనుగ్రహించారు. మీ ఉనికి లోకానికి వెల్లడి కాకుండా మీరు అద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తున్నారు. అది శాశ్వత మయ్యే వరాన్ని ప్రసాదించండి గురూజీ! పుస్తక రూపంలో నైనా మాకు జ్ఞానాన్ని ప్రసాదించండి

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  Před 6 měsíci

      నేను చాలా సామాన్యుడను ..కుటుంబ సమస్యలవల్ల మౌనం పెట్టుకున్నాను , ఆధ్యాత్మిక ఆసక్తితో కాదు , రమణుల కాలి ధూళికి సరిపోను ....నాకు భార్యా పిల్లలు వున్నారు , వారి వరకే మాట్లాడుతూ మిగిలినవి వదలివేసాను..నన్ను గొప్పగా భావిన్చుకోనక్కర్లేదు ....

    • @venkateswararaoyeluri9082
      @venkateswararaoyeluri9082 Před 6 měsíci

      గొప్పవారు గొప్ప గా కనపడరు, చెప్పుకోరు. మీరు చెప్పినట్లు, అసలైన గురువు ప్రత్యేకంగా కనపడరు. నాకు కలిగే సందేహాలు మీ నుండి తీర్చుకోవడానికి అనుమతి ఇవ్వగలరా గురూజీ!

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  Před 6 měsíci

      తప్పకుండా, మీ సందేహాలను అడగవచ్చు, నాకు తెలిస్తే తప్పక చెబుతాను...

  • @chukkaprudhvi8054
    @chukkaprudhvi8054 Před 8 měsíci

    Buddhanadha Lahari Vahe Guru Big Bang Baba

  • @samuelvadala2120
    @samuelvadala2120 Před 8 měsíci

    Thanq❤univarse❤❤

  • @ammajiyalamanchili8156
    @ammajiyalamanchili8156 Před 8 měsíci

    ఓంనమొభగవతెవాసుదేవాయ

  • @srilakshmi5063
    @srilakshmi5063 Před 8 měsíci

    🙏

  • @tatikondavenkatarao9176
    @tatikondavenkatarao9176 Před 8 měsíci

    🙏🙏🙏🙏🙏

  • @ramanaramana6863
    @ramanaramana6863 Před 8 měsíci

    ❤❤❤❤❤

  • @vadladathatri624
    @vadladathatri624 Před 8 měsíci

    🙏🙏🙏

  • @KappetaSeshadriReddy-yv8cm
    @KappetaSeshadriReddy-yv8cm Před 8 měsíci

    🙏🙏🙏

  • @tatikondavenkatarao9176
    @tatikondavenkatarao9176 Před 8 měsíci

    🙏🙏🙏

  • @srirammandalapu4412
    @srirammandalapu4412 Před 8 měsíci

    🙏🙏🙏

  • @radhikareddy5529
    @radhikareddy5529 Před 8 měsíci

    🙏🙏🙏🙏🙏