1260. మనసును శూన్యము చేయటము ఎలా ?

Sdílet
Vložit
  • čas přidán 14. 01. 2024
  • .....

Komentáře • 173

  • @ambujakshipai7790
    @ambujakshipai7790 Před 4 měsíci +2

    Very well said.So simple and so intense. Thanku 🎉

  • @durga1537
    @durga1537 Před 27 dny

    కనులకి కనపడని మనసు సున్నితత్వాన్ని,స్నేహతత్వాన్ని జ్నానభోధతో చూపించారు..తనతో ఎలా మాట్లాడాలో..ఎలా బుజ్జగించాలో సులభరీతిలో మాకు అర్ధమయ్యేవిధంగా వివరించారు..కృతజ్నాభివందనములు🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  Před 25 dny

      మంచిగా జీవించే ప్రయత్నమే అన్ని సాధనలు ... మంచిగా జీవిద్దాము ....

  • @skshafia6895
    @skshafia6895 Před 25 dny

    Chakkaga vivarincharu guruvu garu 🙏🙏🙏🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  Před 25 dny

      అయ్యా నేను గురువును కాను ... అందరి లాంటి సామాన్యుడనే ...మంచిగా జీవించే ప్రయత్నమే అన్ని సాధనలు ... మంచిగా జీవిద్దాము ....

  • @Swarna963
    @Swarna963 Před 8 dny

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sudhamurthy8481
    @sudhamurthy8481 Před 4 měsíci +3

    Guruvu gariki paadaabivandanamulu

  • @annavajjhalavenugopal7389
    @annavajjhalavenugopal7389 Před 4 měsíci +2

    లయం, మరణం మధ్య సూక్ష్మ బేధాన్ని బాగా తెలియబరిచారు.. కృతజ్ఞతలు 🙏🏽🙏🏽🙏🏽

  • @gopalarao6063
    @gopalarao6063 Před 5 měsíci +8

    భగవంతుడే……. కనపడకుండా …. మాటల ద్వారా ఈ విషయాలు చెప్పుతున్నటౢుగా …..అనిపిస్తూంది 😊!!🙏🏻🙏🏻🙏🏻

  • @prabhavathipedasanaganti3079

    Meru eche knowledge chala baga ardam avuthondi guruji pranamalu

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  Před 2 měsíci

      మంచిగా జీవిద్దాము .. మంచి అన్ని సాధనల మూలము ...

  • @madavarapumohan
    @madavarapumohan Před 6 měsíci +5

    ప్రతీ ఒక్కరూ వినదగిన,ఆచరించదగిన వివరాలు.. మీకు అభినందనలు తెలుపుతూ... మోహన్.. నెల్లూరు జిల్లా

  • @krishnakumarivangavolu7710
    @krishnakumarivangavolu7710 Před 4 měsíci +1

    Chala baga chepparu guruvugaru meeku vandanalu🙏🙏🙏

  • @murahariraogorre6850
    @murahariraogorre6850 Před 6 měsíci +4

    Your speech is excellent sir... clearly explained about thoughts and soul..

  • @madhavireddy1650
    @madhavireddy1650 Před 4 měsíci

    Guruvu gari paada padmamulaki namaskaram lu 🙏 🙏🙏

  • @ramakrishnam3705
    @ramakrishnam3705 Před 4 měsíci

    🙏🙏
    అన్న
    మీకు నా హృదయపూర్వక నమస్కారములు
    చక్కగా అర్థం అయింది

  • @madavarapumohan
    @madavarapumohan Před 6 měsíci +2

    చాలా మంచి సూచనలు సలహాలు.. ఇంకా ఇంకా మంచి సూచనలు సలహాలు తెలియజేయండి... మీకు అభినందనలు

  • @prasadhgottapu8533
    @prasadhgottapu8533 Před 4 měsíci +1

    ధన్యవాదములు గురువు గారు

  • @srikrishna755
    @srikrishna755 Před 5 měsíci +2

    Thanks sir

  • @bittubmw1069
    @bittubmw1069 Před 5 měsíci +2

    Thank you guruvu garu 🙏🙏

  • @user-nc5wy7bs8g
    @user-nc5wy7bs8g Před 6 měsíci +1

    Guruvugaaru wonderful chaala bagundi meeku paadabhi vandanamulu.

  • @lakshmig5088
    @lakshmig5088 Před 5 měsíci +1

    మీరు,మీ knowledge అసామాన్యం గురుదేవ.నా నిరీక్షణ ఫలించినది .🙏🙏🙏

  • @marutiadigoppula2482
    @marutiadigoppula2482 Před 5 měsíci +1

    స్వచ్ఛమైన దారి 🌻🙏🌻

  • @tasneemfazlulla4353
    @tasneemfazlulla4353 Před 6 měsíci +1

    Thanks sir very nice wonderful your speech 🙏🙏🙏manasu hurinchi chala chakkaga chepparu

  • @KappetaSeshadriReddy-yv8cm
    @KappetaSeshadriReddy-yv8cm Před 6 měsíci +1

    🙏🙏🙏

  • @srinivasvalsa3076
    @srinivasvalsa3076 Před 5 měsíci

    Aratipandu olichipettinattuga undhi sir Mee speech super sir

  • @bhanutailor1849
    @bhanutailor1849 Před 4 měsíci

    🙏

  • @bhagavathich7371
    @bhagavathich7371 Před 6 měsíci

    🙏🙏🙏🙏

  • @prabhavathipotnuru4665
    @prabhavathipotnuru4665 Před 6 měsíci

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @noname-cv6ce
    @noname-cv6ce Před 5 měsíci

    👍

  • @rajupikki211
    @rajupikki211 Před 4 měsíci

    Chala baga ardamindi

  • @ramanaramana6863
    @ramanaramana6863 Před 6 měsíci

    ❤❤❤❤❤

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  Před 6 měsíci +1

      ఆధ్యాత్మికత జీవితానికి వేరైనది కాదు ,, మన శరీర ,కుటుంబ అవసరాలకొరకు మనం చేసే అన్ని ప్రయత్నాలు ధర్మముగా అంటే మంచిగా ఉండటమే ఆధ్యాత్మికత ...

  • @rajeshmattaparthi3269
    @rajeshmattaparthi3269 Před 6 měsíci +12

    మనసులోని మలినాలు తొలగి పోతున్నట్టు ఉంది సార్ మీ సత్సంగం

  • @mohammedsaleem2200
    @mohammedsaleem2200 Před 6 měsíci

    ❤❤🎉

  • @shashankytgaming2643
    @shashankytgaming2643 Před 6 měsíci

    ❤❤🙏🙏🙏😢🙏🙏🙏🙏

  • @arunkurmachalam7712
    @arunkurmachalam7712 Před 5 měsíci

    Good Explanation....👌👌👍👍

  • @user-ss4ze7ut7h
    @user-ss4ze7ut7h Před 5 měsíci

    Super sir thanks

  • @mramachandraiah4951
    @mramachandraiah4951 Před 6 měsíci

    Well explanation. Thq namaste bro. 👌👏🙏💕💕💕

  • @modadugumrunalini447
    @modadugumrunalini447 Před 6 měsíci

    Namasthe Nenu 32yendlaga ee sadanalone unnanu Ee Raje mee speech vinnanu manasuku yentho nacchindi Meeru cheppe prathi mata naa manasuloni maatlage anipistha undi Chala andanga undi 🙏🏻🙏🏻🙏🏻

  • @bpadma6185
    @bpadma6185 Před 5 měsíci

    Thank you so much sir 🙏

  • @ramanujacharyulumv7442
    @ramanujacharyulumv7442 Před 5 měsíci

    Meeru cheppavi anni chala bagunae

  • @sivareddyp4587
    @sivareddyp4587 Před 2 měsíci

    మనస్సు ను చంపుకొని బ్రతుకుతున్నాను అంటారు కదా అంటే అర్థమేమి

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  Před 2 měsíci

      ఎవరి భావాలు వారివి ,, వారి భావాలలో వారు ఉపయోగించే పదాలు ఆ సందర్భాన్ని బట్టి వుంటాయి ...ఇక్కడ చెప్పుకుంటున్నది జ్ఞానము అనే చదువు ...
      మంచిగా జీవించటం సాధారణ విషయము కాదు ... ప్రతినిత్యం మంచిగా ఉండాలంటే ఎరుకతో తపస్సు చేయాలి .. మంచి అద్భుతమైన సాధన. అనీ విషయాలలో ,అన్ని చోట్ల , అన్ని సమయాలలో , అందరితో మంచిగా ఉండటమంటే ....ఒక్కసారి ఆలోచించి చూడండి ఇది ఎంత కష్టమో -- ఎంత గొప్పదో - ఎలాంటి సాధనో మీకే అర్ధం అవుతుంది . ..... మీరు ఎక్కడ ఏ సాధన చేస్తున్నా -- మంచి -- అనే సాధనతో సరిపోతుందో లేదో మీరే పోల్చి చూసుకొని ఈ సాధన చేయండి ... మంచిగా జీవిద్దాము .. ఇది సహజ సాధన ...

    • @sivareddyp4587
      @sivareddyp4587 Před 16 dny

      మీరు చెప్పింది వేరు నేను చెప్పింది మనసును చంపడం అంటే మోక్షం పొందడమే కదా

  • @mohammedsaleem2200
    @mohammedsaleem2200 Před 6 měsíci

    Well explained thankyou sir 🎉

  • @siddareddykunditipadugu6215
    @siddareddykunditipadugu6215 Před 5 měsíci

    🙏🙏🙏🙏🙏

  • @sahithikaparaboina2119
    @sahithikaparaboina2119 Před 5 měsíci

    This is great explanation sir🙏

  • @adivireddyyeddula1407
    @adivireddyyeddula1407 Před 4 měsíci

    Excelent

  • @sadguru1044
    @sadguru1044 Před 4 měsíci

    Zee

  • @ammajiyalamanchili8156
    @ammajiyalamanchili8156 Před 6 měsíci

    ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @user-qu6tz8ro7q
    @user-qu6tz8ro7q Před 6 měsíci

    clarity ga arthamainidhi thankyou sir

  • @sreeluramalu4594
    @sreeluramalu4594 Před 2 měsíci

    శ్రీ దత్త శరణం మమ🙏 గురుదేవా అన్నింటినీ వదిలి వేయటమే ధ్యానము యొక్క ముఖ్య ఉద్దేశ్యము అన్నారు కదా... ఇప్పుడు ధ్యానంలో మనము శూన్యాన్ని పట్టుకోవటం అలవాటు చేయాలా🙏🙏🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  Před 2 měsíci +1

      అవును , ప్రశాంతముగా కూర్చొనటానికి ప్రయత్నించండి ... ఏ ధ్యాస లేని స్థితే ధ్యానము ...మంచిగా జీవిద్దాము .. అన్ని సాధనల ఉద్దేశ్యము మంచిగా జీవించటమే ...మనిషి మంచిగా మాత్రమే జీవించాలి , చెడు జంతు లక్షణము .. ఈ సత్యము చెప్పేదే ఆధ్యాత్మికము ...

    • @sreeluramalu4594
      @sreeluramalu4594 Před 2 měsíci

      @@divineplanet-designinglive1681 dhanyosmi gurudeva 🙏🙏🙏

  • @user-nz6pu8tp7c
    @user-nz6pu8tp7c Před 5 měsíci

    శూన్య జీవితం చాలా ఆనందంగా ఉంటుంది

  • @charivissu1554
    @charivissu1554 Před 4 měsíci

    మనసు గురించి బాగా వివరించారు గురువు గారు

  • @prabhakarreddy3458
    @prabhakarreddy3458 Před 4 měsíci

    చాలా చక్కగా చెప్పారు స్వామి

  • @user-vv5ov5eu7v
    @user-vv5ov5eu7v Před 5 měsíci

    🙏🙏🙏nice explanation

  • @poojalaraidu1531
    @poojalaraidu1531 Před 6 měsíci

    I accept what you stated sir. Will you

  • @kolliparaananthapadmavathi5972

    Manasu suanyam cheyatam ante bagaa ardham ayyindi

  • @arunamanne8442
    @arunamanne8442 Před 5 měsíci +1

    Chala neet ga explain chesaru thankyou 😊

  • @venky22218
    @venky22218 Před 6 měsíci

    అన్నయ్య నమస్కారములు🙏
    సాధన చేస్తూఉండగా తలలో వైబ్రేషన్ లాగా వస్తుంది,అలాగే తల భారంగా అనిపిస్తుంది,దాన్ని గురించి కొంచం వివరించగలరు🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  Před 4 měsíci

      1329 శీర్షిక జ్ఞానోదయం 24 తేది ఉదయం 9 గంటలకు వస్తుంది .వినండి .god bless you.

  • @narnechidambaram6821
    @narnechidambaram6821 Před 4 měsíci

    Exlent sir gatha 24 years ga neanu cheastunndi ide sir

  • @samuelvadala2120
    @samuelvadala2120 Před 6 měsíci

    Thanq univarse❤❤

  • @gudavprakashrao1797
    @gudavprakashrao1797 Před 5 měsíci

    🙏🙏sir na sandehamu teerinadi inta clear ga evaru cheppakunda confuse chess Valle ekkuva I enjoyed ur speech🙏🙏

  • @komatlanagavenkataganapath4355

    శుద్ధ స్ఫటిక మైన జ్ణానం ను అందించారు మీరు,
    65+ దాటితే వానప్రస్థం సాంప్రదాయం వున్నది మనకు ,
    దానిని భార్య భర్త లు ఇరువురు కలిసి తీసుకునే సన్యాసం,
    దాని ఉపేక్ష , ఇంకా ఎలా చేయాలో తెలియని , బంధాలు అనుబంధాలు పెంచుకునే వలేగాని తెంచుకునె తత్త్వం లేని పరిస్థి తు లే నేటి సమాజ పరి స్థితి,

  • @madavarapumohan
    @madavarapumohan Před 6 měsíci +3

    గురువు గారు...నాదో చిన్న ప్రశ్న...మనం చూస్తున్నది శాశ్వతం కాదు... కనిపించనిది శాశ్వతం...( శక్తి .. భగవంతుడు)..మరణం... మరుపు.... ఏమి టో ఈ మాయ..(విచిత్రం).. మోహన్.. నెల్లూరు జిల్లా

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  Před 6 měsíci +3

      మరణం ,మరుపు శరీరానికి అవసరం, మరపు లేకపోతె నిద్ర రాదు , మరణం లేకపోతె కొంతకాలానికి శరీరమే నరకమనిపిస్తుంది ... అనంత ఆకాశం కనిపిస్తూనే వున్నది ,, మనలో ప్రాణం వున్నదని తెలుస్తూనే వున్నది , అన్నీ కరెక్ట్ గానే వున్నాయి , కాని ఈ విషయం ఎవరు సరిగా చెప్పటము లేదు , ఒకవేళ ఎవరైనా చెప్పినా ఎవరూ వినటము లేదు ఇక్కడ అంతా సవ్యముగానే వున్నది, గ్రహించే తీరే సరిగా లేదు ... ...

    • @madavarapumohan
      @madavarapumohan Před 6 měsíci +1

      మీకు అభినందనలు... మోహన్.. నెల్లూరు జిల్లా

    • @tpn1979
      @tpn1979 Před 5 měsíci

      Sangam ​@@madavarapumohan

  • @anjaneyuluanji6675
    @anjaneyuluanji6675 Před 4 měsíci

    గురువు గారు నమస్కారాలు ,సాధన మార్గములో మరణం సంభవిస్తే జీవుడి గతి ఏమిటి

  • @bhavanivasavi7120
    @bhavanivasavi7120 Před 4 měsíci

    Guruvu garu plz bless me nenu try chesthunna natho avatam ledu meditation

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  Před 4 měsíci

      ఆధ్యాత్మిక, దైవ భక్తి మార్గాలు, మతాలు ,లేక దైవాన్నినమ్మని నాస్తిక , మానవ వాదుల సిద్దాంతాలు ఏవైనా చెప్పేది మనిషిని మంచిగా జీవించమని ... ఆధ్యాత్మిక భక్తి మార్గ సాధనలన్నీ కేవలం గుణ మార్పు కొరకు .. చెడు గుణాలు వదలి వేయటం మాత్రమే వాటి ప్రధాన ఉద్దేశ్యము ...ఇది మనం మరచిపోకూడని సత్యము ...మీరు మంచిగా జీవించగలిగితే అన్ని సాధనలు చేసినట్లే .....god bless you

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  Před 4 měsíci

      కుదరటం వుండదు ... జస్ట్ ట్రై చెయ్యటం మాత్రమే ... ఇలాగే వుంటుంది .. ఇందులో ఎదో వచ్చేసేది ఏది వుండదు .. చాలా ఎక్కువ కాలము చేస్తే శరీరము అలవాటు చేసుకుంటుంది .....

  • @bloom_girl802
    @bloom_girl802 Před 5 měsíci

    చాలా అద్భుతంగా చెప్పారండి
    మనసుకి పాత అలవాటు నుండి కొత్త అలవాటు కి మార్చడం
    మనసుని కాళీగా ఉంచు కోవటమనే కొత్త అలవాటు చేయటం

  • @magantipadmaja6024
    @magantipadmaja6024 Před 4 měsíci

    Guruvu garu mi name telusukovachha

  • @vijayalakshmi-tl4yp
    @vijayalakshmi-tl4yp Před 4 měsíci

    Great sir your atma jnana bodha❤❤❤❤❤❤

  • @singilipallidalinaidu1376
    @singilipallidalinaidu1376 Před 5 měsíci

    Sir,brumazzamlo,anaga,Arakanipenchutundi,taruvata,Alochnallu,agutunnaye,asithini,yeminiantaru,sir,evedagakonasagichamantarasir

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  Před 5 měsíci

      తప్పక .. మీ విధానములో ముందుకు సాగండి ...మంచిగా జీవిద్దాము .. మంచిని మించిన సాధన లేదు ...

  • @padmanabhsahu7400
    @padmanabhsahu7400 Před 4 měsíci

    కృష్ణ భగవానుడు అర్జునునకు గీతను బోధించ్చినట్లు. ప్రస్నోత్త రావాలి. జీవులు ని ఎవరు సృష్టించారు.

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  Před 4 měsíci

      ఈ రోజు సాయంత్రం 20 నెంబర్ శీర్షిక 6 గంటలకు వస్తుంది వినగలరు ...god bless you..be happy.

  • @jaggiswamey8932
    @jaggiswamey8932 Před 5 měsíci

    Om . Swamy what is Samhadi

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  Před 5 měsíci

      ధ్యానములో శరీర ధ్యాస కాసేపు ఆగితే అదే సమాధి..

  • @ChikotiDevayya
    @ChikotiDevayya Před 5 měsíci

    Mi bodnalo konthpunthanu chcina krutnhagyalu

  • @tirupatiraomelapu137
    @tirupatiraomelapu137 Před 5 měsíci

    🙏🙏🙏

  • @srilakshmi5063
    @srilakshmi5063 Před 6 měsíci

    🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  Před 6 měsíci

      ఆధ్యాత్మికత జీవితానికి వేరైనది కాదు ,, మన శరీర ,కుటుంబ అవసరాలకొరకు మనం చేసే అన్ని ప్రయత్నాలు ధర్మముగా అంటే మంచిగా ఉండటమే ఆధ్యాత్మికత ...

  • @SucharithaKarumudi
    @SucharithaKarumudi Před 4 měsíci

    ❤❤❤❤❤

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  Před 4 měsíci

      ఆధ్యాత్మిక, దైవ భక్తి మార్గాలు, మతాలు ,లేక దైవాన్నినమ్మని నాస్తిక , మానవ వాదుల సిద్దాంతాలు ఏవైనా చెప్పేది మనిషిని మంచిగా జీవించమని ... ఆధ్యాత్మిక భక్తి మార్గ సాధనలన్నీ కేవలం గుణ మార్పు కొరకు .. చెడు గుణాలు వదలి వేయటం మాత్రమే వాటి ప్రధాన ఉద్దేశ్యము ...ఇది మనం మరచిపోకూడని సత్యము ...మీరు మంచిగా జీవించగలిగితే అన్ని సాధనలు చేసినట్లే .....god bless you...

  • @lakshmikanthreddy5004
    @lakshmikanthreddy5004 Před 6 měsíci

    🙏🙏🙏🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  Před 6 měsíci

      ఆధ్యాత్మికత జీవితానికి వేరైనది కాదు ,, మన శరీర ,కుటుంబ అవసరాలకొరకు మనం చేసే అన్ని ప్రయత్నాలు ధర్మముగా అంటే మంచిగా ఉండటమే ఆధ్యాత్మికత ...

  • @srirammandalapu4412
    @srirammandalapu4412 Před 6 měsíci

    🙏🙏🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  Před 6 měsíci

      మంచిగా జీవించటమే అన్ని మతాల , మార్గాల దైవాల , గురువుల, గ్రంధాల సారము ... మంచిగా జీవిద్దాము .....

  • @tatikondavenkatarao9176
    @tatikondavenkatarao9176 Před 6 měsíci

    🙏🙏

  • @SucharithaKarumudi
    @SucharithaKarumudi Před 4 měsíci

    ❤❤❤❤❤

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  Před 4 měsíci

      ఆధ్యాత్మిక, దైవ భక్తి మార్గాలు, మతాలు ,లేక దైవాన్నినమ్మని నాస్తిక , మానవ వాదుల సిద్దాంతాలు ఏవైనా చెప్పేది మనిషిని మంచిగా జీవించమని ... ఆధ్యాత్మిక భక్తి మార్గ సాధనలన్నీ కేవలం గుణ మార్పు కొరకు .. చెడు గుణాలు వదలి వేయటం మాత్రమే వాటి ప్రధాన ఉద్దేశ్యము ...ఇది మనం మరచిపోకూడని సత్యము ...మీరు మంచిగా జీవించగలిగితే అన్ని సాధనలు చేసినట్లే .....god bless you...

  • @vadladathatri624
    @vadladathatri624 Před 6 měsíci

    🙏🙏🙏