Singer's Musical Tribute to SP Balasubrahmanyam | Swarabhishekam | 3rd January 2021 | ETV Telugu

Sdílet
Vložit
  • čas přidán 2. 01. 2021
  • #Swarabhishekam #TeluguShow #ETVWin
    Tollywood eminent singers deliver their vocals in tribute to Legendary Director Sri Adurthi Subba Rao by singing his movie songs.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ETV Telugu(CZcams) - bit.ly/2QR0yu9
    Facebook - bit.ly/2L2GYYh
    ETV Jabardasth(CZcams) - bit.ly/35xdqtu
    ETV Dhee(CZcams) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(CZcams) - bit.ly/2OlEAOg
    Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi(CZcams) - bit.ly/2OkEtTb
    Facebook - bit.ly/2OSrIhv
    ETV Life(CZcams) - bit.ly/2OiKAY6
    Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana(CZcams) - bit.ly/33nRaAK
    Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh(CZcams) - bit.ly/2OKARZz
    Facebook -
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
  • Zábava

Komentáře • 603

  • @gangaprakashchowhan2914
    @gangaprakashchowhan2914 Před 3 lety +56

    ఎక్కడికి వెళ్ళావయ్యా....ఏ లోకంలో ఉన్నావయ్యా..... మళ్ళీ రావా...... నీవు మళ్ళీ వస్తావని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాము
    .... చూస్తున్నారు.......

  • @ravichandradurga4321
    @ravichandradurga4321 Před 3 lety +329

    వీళ్ళందరూ.....శ్రీ బాలు గారు పెంచిన సంగీత మహా వృక్షానికి పూసిన అందమైన శ్రావ్యమైన పుష్పాలు.....🙏🙏🙏

  • @user-yj5bz5wx8l
    @user-yj5bz5wx8l Před 3 lety +231

    బాలసుబ్రహ్మణ్యం గారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడుని కోరుకుంటున్నాను. అయన క్రమశిక్షణ ఇప్పటి తరానికి అవసరం

  • @sarmasripada1262
    @sarmasripada1262 Před 3 lety +480

    బాలు గారు లేని గాత్ర కచేరి వేదిక చూడలేకపోతున్నాము.!
    గుండెల్లో ఆవేదన..కంటి నుండి జాలువారుతున్నాయి.
    బాలు గారు ఇవే మీ పాదాల చెంత మా కన్నీటి పుష్పాలు.!

    • @byreddyskr
      @byreddyskr Před 3 lety +4

      Same here.మీరు భయట పడ్డారు అంతే

    • @konetirameshnellore6197
      @konetirameshnellore6197 Před 3 lety +4

      అవును నిజమే సార్ బాలు సార్లేకుంటే చడాలనిపించటం లేదు చాలా బాధ గా ఉంది

    • @arunakumari3750
      @arunakumari3750 Před 2 lety

      Pathar HS code Android studio

  • @NareshGV
    @NareshGV Před 2 lety +3

    SP బాలు అంటే SP బాలు anthe... No words

  • @ponugotilakshmi3915
    @ponugotilakshmi3915 Před 2 lety +2

    బాలు గారు మీరు అంటే చాలా చాలా ఇష్టం ఎప్పుడు మీ పాటలు వింనుట్టు వుంటాను మీరు ఎప్పుడు మీ పాటలు కూడా మాతోనే వుంటారు మి పాటలు అద్భుతం గా ఉంటాయి మీరు భగవంతుడు తో సమానం మీ మూవీ మిథునం అద్భుతః గా ఉంది మీరు పసి పిల్లాడు లాగా వున్నారు కదా నాకు ఇష్టం మైన మూవీ బాలు గారు 🌺🙏🙏🙏🌺😭😭😭🙏

  • @ursramesh9684
    @ursramesh9684 Před 3 lety +84

    Never ever seen such legend .. అందుకో మా కన్నీటి పుష్పాలు 😭

  • @MadhuMadhu-zr2rw
    @MadhuMadhu-zr2rw Před 3 lety +3

    బాలసుబ్రహ్మణ్యం గారి గాయకుడు మళ్ళీ పుట్టాలని కోరుతున్న🙏🙏🙏🙏🙏🙏

  • @karravenkataramanamurty9430

    'పాడుతా తీయగా' కార్యక్రమ ప్రయోజనం ఇప్పుడు కదా నెరవేరింది...దివికేగిన గాన గంధర్వుడు మనకి అందించిన మంచి ముత్యాలు వారు... 'ఈటీవీ' వారికి, SPB గారికి మనః పూర్వక కృతజ్ఞతలు. సర్వే జనా సుఖినోభవంతు... సర్వే సుజనా సుఖినోభవంతు... SPB గారి ఆత్మ శాంతించుగాక 🙏🙏🙏

  • @subhakarpatnala4807
    @subhakarpatnala4807 Před 3 lety +3

    సంగీత సాహిత్య సమలంకృతే సంగీత సాహిత్య సమలంకృతే
    స్వర రాగ పదయోగ సమభూషితే
    సంగీత ......
    ఏ భారతి మనసాస్మరామి ఏ భారతి మనసాస్మరామి
    శ్రీ భారతి శిరసా నమామి శ్రీ భారతి శిరసానమామి
    సంగీత......
    వేద వేదాంత వనవాసిని పూర్ణ శశిహాసిని
    నాద నాదాంత పరివేశిని ఆత్మ సంభాషిణి
    వేద వేదాంత వనవాసిని పూర్ణ శశిహాసిని
    నాద నాదాంత పరివేశిని ఆత్మ సంభాషిణి
    వ్యాస వాల్మీకి వాగ్దాయిని
    వ్యాస వాల్మీకి వాగ్దాయిని జ్ఞానవల్లి సవుల్లాసిని
    సంగీత....
    బ్రహ్మ రసనాగ్ర సంచారిణి
    బ్రహ్మ రసనాగ్ర సంచారిణి
    భవ్య భలకారిణి
    నిత్య చైతన్య నిజ రూపిణి సత్య సందీపిణి
    బ్రహ్మ రసనాగ్ర సంచారిణి
    భవ్య భలకారిణి
    నిత్య చైతన్య నిజరూపిణి సత్య సందీపిణి
    సకల సుకళాసమున్వేషిణి
    సకల సుకళాసమున్వేషిణి సర్వ రస భావ సందీపిణి

  • @msp8171
    @msp8171 Před 3 lety +2

    🎶🎵🎤మా బాలు గారు 🎤🎵🎶 గొంతులో నుండి వచ్చే అమృతం లాంటి మాటలు పాటలు లేని స్వరాభిషేకం ఊహించడమే కష్టంగా ఉంది. భగవంతుడా ఎందుకయ్యా మాకు ఇంత అన్యాయం చేశావు 🎵🎶🎤 మా బాలు 🎤🎵🎶 గారిని ఇంత తొందరగా తీసుకెళ్ళారు. 😭😭😭 🎤 🙏 మా బాలు 🙏🎤😭😭😭గారు స్వర్గస్థులు అయ్యి దాదాపు 8 నెలలు అయిన ఇంకా కూడా మర్చిపోలేక పోతున్నాము అంటే ఇది మా బాలు గారి గొప్పతనం మరియు మాటకు, పాటకు ఉన్న పవర్. చాలా చాలా మిస్ ఔతున్నాము,కానీ మా బాలు గారి పాట వినందే రోజు గడువదు. మా ఊపిరి ఉన్నంత వరకు 🎶🎵🎤💖💗 మా బాలు💗💖🎤🎵🎶 గారు మా మనసుల్లో పాట రూపంలో బ్రతికే ఉంటారు. 🙏🙏🙏🙏🙏

  • @E_YEDUKONDALU
    @E_YEDUKONDALU Před rokem +2

    నేడు గాన గంధర్వుడు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం గారి వర్ధంతి. మీరు మాకు కనిపించడంలేదు గాని నిత్యం మీ గానం వినిపిస్తూనే ఉంటుంది 🙏సకల జనావళిని అలరిస్తూనే ఉంటుంది 🙏 వందనాలు మహానుభావా 🙏

  • @kondurueswarsai6998
    @kondurueswarsai6998 Před 3 lety +314

    బాలు గారు...😭😭😭 మాట రావడం లేదూ...😭😭😭 మీ పాట ఉన్నంత వరకూ.. మీరూ మాతో ఉంటారు..🙏

  • @hemanthsaisivva
    @hemanthsaisivva Před 3 lety +307

    No one can replace SPB Sir... His voice has Magic

    • @rajeswararaovissapragada7349
      @rajeswararaovissapragada7349 Před 3 lety +5

      స్వరాభిషేకం పేరు మార్చి,సెల్ఫీభిషేకం గా నామకరణం చేయండి బాగుంటుంది

    • @hemanthsaisivva
      @hemanthsaisivva Před 3 lety +2

      @@rajeswararaovissapragada7349 Endukandi

    • @ramureddy2887
      @ramureddy2887 Před 3 lety +4

      Yes u are right

    • @chandukottam7727
      @chandukottam7727 Před 3 lety +1

      @@rajeswararaovissapragada7349 enduku baya

    • @shaik334
      @shaik334 Před 3 lety +2

      @@rajeswararaovissapragada7349 song meaning telusa?

  • @adithyarealtors378
    @adithyarealtors378 Před rokem

    మీరు లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది బాలు గారు... మీరు ఎక్కడ ఉన్నా మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని
    కోరుకుంటున్నాను..

  • @MANAM66RaamS
    @MANAM66RaamS Před 3 lety +1

    గాన గంధర్వుడి గంటసాల లాగే మీరు మీ పాట ఈ మానవ లోకం ఉన్నంత కాలం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.

  • @HomeremediesDG
    @HomeremediesDG Před 3 lety +35

    We miss u Balu garu 🙏🙏, miru అమరజీవి ఎప్పటికీ మ మనసులో నిలిచిపోతారు

  • @maheshpatnala3926
    @maheshpatnala3926 Před 2 lety +1

    Never ever seen such a legend అందుకోవయ్య ఇవే మా నమసుమాంజలి

  • @rrm3077
    @rrm3077 Před 2 lety

    బాలు
    నువ్వో పాటల పరిమళాల పూలతోట
    తియతేనీయలుగా ప్రవహించే మాటల ఊట
    నువ్వో రవళించే వేనవేల వేణువుల వెదురువనం
    మా గుండె లోతుల్లో పవళించిన తేట తెనుగు పాటల మూలధనం
    బాలుడా! నువ్వో పరివ్యాపించిన సజీవ
    జ్ఞాపకం
    విశ్వవ్యాప్తంగా పరిభ్రమించే ఒక పుష్పకవిమానం

  • @nsrini5173
    @nsrini5173 Před rokem +2

    I never met SPB sir personally, but look like my entire life filled with his songs and his words . Today when I remember him my eyes becoming wet . Still not able to digest that he is no more . I am personally feeling a big loss. What a wonderful talented genius he is. He is absolutely Devine soul.

  • @vinithkumar3504
    @vinithkumar3504 Před 3 lety +49

    Now march 2021 he died in the month of Sept.still I can see programs dedicated to him in here karnataka..such a fan following he is having here in karnataka.
    We miss him

    • @gowrishankar5535
      @gowrishankar5535 Před 3 lety

      spb sir we miss u

    • @Fanaindel3
      @Fanaindel3 Před 3 lety +1

      we too,us telugites too,he was a legend with programs such as paaduta teeyaga and even that one in kannada,where every household used to watch,we miss you spb garu.🙏

  • @tulasigovind5201
    @tulasigovind5201 Před 3 lety +77

    He is not dead, until the music is in the world ,SPB sir will alive.

  • @mastanprabhas4975
    @mastanprabhas4975 Před 2 lety

    నో వర్డ్స్ బాలు గురించి చెప్పటానికి తెలుగు కి ఒక సంగీత నాడి అని చెప్పవచ్చు... Miss sir 😭😭😭🎻...

  • @suhask.r9240
    @suhask.r9240 Před rokem +1

    SPB sir has paid many tribute on Swarabhishekam stage. I never though SPB sir get tribute from same stage. I give my pranams to Sir feet. God was very greedy and wanted to hear his voice only in havens

  • @BonangiSunitaQ
    @BonangiSunitaQ Před 3 lety +10

    బాలు గారు తిరిగి వచ్చేయండి😞🚶‍♀️

  • @jadhavramkishan2591
    @jadhavramkishan2591 Před 3 lety +1

    బాలు గారు మీ పాట ఒక్క రోజు కూడా వినకుండా ఉండను.పాట వింటున్నప్పడల్లా మీరు లేరనే ఆలోచన నన్ను చాలా గయపరుస్తుంది. మిస్ యు సర్.,

  • @booradevanandamboora3545
    @booradevanandamboora3545 Před 3 lety +2

    S.P.బాల’సుస్వర’మణ్యం
    ➖〰️➖〰️➖〰️➖
    పాటతో..
    మాటతో..
    తెలుగుజాతికి అమృతాన్ని
    పంచుతున్న గాన గంధర్వుడు
    సంగీతాభిమానుల హృదయాన్ని
    దోచిన మధుర గాయకుడు...
    ఆయన పాట పాడితే
    పాట హృదయం పరవశిస్తుంది
    ఆయన పాట వింటే
    శ్రోత హృదయం పులకరిస్తుంది
    ఆయన గళం సుధామధురం
    ఆయన పాడితే సంమ్మోహనం
    ఆయన పాట వినడం...
    పూర్వజన్మ సుకృతం...
    ఆయన పాటతో మురిసిపోతుంది తెలుగుదేశం
    ఆయనే " శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం "
    -బూర దేవానందం
    సిరిసిల్ల
    9494996143.

  • @CoolAttitude
    @CoolAttitude Před 3 lety +1

    మా మనస్సుకు ఎంతో దగ్గరగా ఉండే మీరు ,మీ పాట ....ఇప్పడు లేదనే ఆ ఊహే ...కన్నీటితో కళ్ళు అలిసిపోయేలా చేస్తుంది.... మిస్ యు బాలు గారు.....🌹🌹🥀🌺🌻🌼🌷🌸💐🏵️🌹🥀🌺🌻🌻🌻🌼🌼🌼🌷🌸🌸💐🌺🌼🌼🌼💐🌺🥀🌹🏵️🏵️🌹🥀🌺🌺🌻

  • @bhagyalatha2439
    @bhagyalatha2439 Před 3 lety +1

    Balu garu maa nundi miru poina mi patalu mi matalu marachipolemu I miss you 😭😭😭😭😭😭😭

  • @malleswarikaramchetti5031
    @malleswarikaramchetti5031 Před 3 lety +47

    We cannot forget his voice.

  • @nagireddisrinivasu3877
    @nagireddisrinivasu3877 Před 3 lety +1

    బాలుగారి లాంటి గాయకుడు నభూతో నభవిష్యతి🙏🙏🙏🙏🙏

  • @swathichalloju839
    @swathichalloju839 Před 3 lety +1

    బాలు గారు మీరు లేరు. అనే ఇంకా మాట జీర్ణించుకోలేక పోతున్నారు. మీ అభిమానులు 😔 మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను 🙏

  • @midurbasha6227
    @midurbasha6227 Před 3 lety +2

    బాలు గారు భూమి ఉన్నంతవరకు మీ పాటలు బ్రతికే ఉంటాయి 😭🙏

  • @kothapalli_
    @kothapalli_ Před 3 lety +2

    మళ్ళీ ఆ వాయిస్ వినాలి అంటే బాలు గారే మళ్ళీ పుట్టాలి... 🙏🙏🙏

  • @jaganmohanraokoganti5963
    @jaganmohanraokoganti5963 Před 3 lety +1

    బాలూ గారిని కోల్పోవడం మన దురదృష్టం
    కరోనా బారిన పడటం భరించలేని దుఃఖాన్ని
    మిగిల్చింది. ఆయన పాటలు వింటూ
    ఆయన్ని స్మరించుకుందాం 🙏🙏🙏

  • @chidvilas3935
    @chidvilas3935 Před 3 lety +8

    Anni gonthulu gaanam chestunaa ... Gaana gandharvudu gonthu nu replace chyealekunaru ... That's the legend singer Balu garu ... It's really a great loss to all music lovers😔 . His voice is unique, that can't be replaced by any other😐.... Still can't accept that music world missed you .. U are alive in your songs with us, whenever we listen your songs 🎼🎶

  • @dr.p.sivaprasad1288
    @dr.p.sivaprasad1288 Před 3 lety +163

    If Charan is there this programme will be more colourful

  • @venkateshguthikonda3421
    @venkateshguthikonda3421 Před 3 lety +1

    పాట ఉన్నంత వరకు మీరు ఉంటారు.
    S P B , We miss you

  • @saranyab9751
    @saranyab9751 Před 3 lety +1

    What a great voice of SPB sir...no one can replace him.... SPB Sir inka prajala manasullo vunnaru... MANO sir voice kuda SPB sir voice laaga ne undhi... I still can't able to digest the news that the news of SPB Sir.... : - ( Very very sad news 😭😭😭....God of playback singing is still with us... I always say to the people that he is with us now and he will be with us forever....🙏🏻🙏🏻🙏🏻.... Balugaaru kosam oka like vesukondi...

  • @AnilKumar-cl8hc
    @AnilKumar-cl8hc Před rokem +1

    For telugu industry it is the first tribute to SPB... Sir....
    And last tribute to SPB Sir..... As a singer...
    Singing🎤....

  • @hariteja2070
    @hariteja2070 Před 3 lety +3

    మీరు ఉన్న లేకున్నా మీ గాత్రం చిరకాలం మాతోనే ఉండుగాక 😞😞😞😞🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nileshpotabatti5017
    @nileshpotabatti5017 Před 3 lety +25

    I used to watch every Sunday Swarabhishekham without fail. After every song performed by Balugaru briefing his recording time moments with viewers very beautifully. Missing those moments in Balugaru's absence. 😔😔😔 We Miss you lot Balugaru.

  • @rockybhai5701
    @rockybhai5701 Před 3 lety +42

    Miss u legend spb sir

  • @dommetivenkateswararao9920

    Ee sangeeta diggajm mana Telugu Vadavvatam manam chesukunna Adrustam sangeeta prapancham vunnanni nallu SPB garu bratiki vuntaru Jayaho SPB garu

  • @ravadavenubabu5403
    @ravadavenubabu5403 Před 3 lety

    ఒక సంగీత సామ్రాజ్యాన్ని ఈ భారత జాతిని కోల్పోయింది

    • @purandharkottana7066
      @purandharkottana7066 Před 2 lety +1

      సంగీత చక్రవర్తిని కోల్పోయాం 😭😭😭

  • @JB-tx4ko
    @JB-tx4ko Před 3 lety +2

    "బాలు"డిలా పుట్టి
    బాలుడిలా చావడం ఎంతమందికి సాధ్యం
    ఇక్కడ సంగీత స్వర్గం సృష్టించి మీరెక్కడో
    హాయిగా పడుకుంటారు పాడుకుంటారు అంటే ఎలా ఒప్పుకుంటాం
    నా music album లో ప్రతిరోజు పుడుతూనే ఉంటారు
    No Rip sir

  • @MohanMohan__Ram1
    @MohanMohan__Ram1 Před 2 lety

    Eeppudu meeru matho leykapovachu kani ee yoogantham varakaku Mee swaram Mee gathram matho vuntundi sir me dhayhanikay maram kani me gathraniki maranam leduledu sirmeerappudu ma hrudhayallo chirasmaraneeyulu🙏🙏🙏🙏🙏🎤🎤❤️❤️❤️

  • @maheshkumars654
    @maheshkumars654 Před 3 lety +41

    I cont understand that dise like s mind..never before never after s p balu garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bagadenaresh4049
    @bagadenaresh4049 Před měsícem

    What a team work... Pleasunt. And Balu sir we miss you a lot.

  • @ashokr5148
    @ashokr5148 Před 3 lety +11

    సంగీతం ఉన్నంత కాలం మీరు బతికే ఉంటారు బాలు గారు...కాబట్టి మీకు మరణం లేదు,మీరు చిరంజీవులు..

  • @PavanThippaluru
    @PavanThippaluru Před 3 lety +2

    Endaro MahanuBhavulu.
    Andariki Vandanamulu...
    Balu garu yeppatiki jivinche untaru....
    🙏🙏

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 Před 3 lety +7

    Reverence explemplified by this glorious musical tribute to eternal Balu garu who never died in our minds and still alive,is well presented

  • @sakipallymahender736
    @sakipallymahender736 Před 3 lety

    దనుజయ్ anna super in this programme

  • @sanasuresh6992
    @sanasuresh6992 Před 3 lety +2

    గాయక ఘనమైన నివాళి 💐🙏🏻😥

  • @rajendrakannada9797
    @rajendrakannada9797 Před 2 lety +1

    ಬಾಲಸುಬ್ರಹ್ಮಣ್ಯಂ ಗಾರು‌ ಅಮರರು...

  • @hariteja2070
    @hariteja2070 Před 3 lety +2

    మిమ్ములను మరువలేకున్నము 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kondurueswarsai6998
    @kondurueswarsai6998 Před 3 lety +131

    బాలు గారు లాగా పాట పాడడానికి ఇంకా ఎవరూ లేరు... ఇంక ఉండబోరు...

    • @rajuramakudeti162
      @rajuramakudeti162 Před 3 lety +2

      Yes u r correct 👍👍👍

    • @srilakshmipidikiti9985
      @srilakshmipidikiti9985 Před 3 lety +1

      Hundred

    • @sriramakrishnamutnuru4142
      @sriramakrishnamutnuru4142 Před 3 lety

      Yes you are correct

    • @sirishabayana8894
      @sirishabayana8894 Před 3 lety +5

      బలు గారి లాగా పాడే ఒకే ఒక వ్యక్తి ఆయన కొడుకు ఎస్.పీ .చరణ్
      ఆయనకి చన్స్స్ ఇస్తే ఆయన్ని మరొక బాలు గారు అవుతారు

    • @rajuramakudeti162
      @rajuramakudeti162 Před 3 lety

      @@sirishabayana8894 Yes u r saying correct brother

  • @digumarthianusha3822
    @digumarthianusha3822 Před 2 lety +2

    S.p balu garu maa favorite singer

  • @64BitTeluguGaming
    @64BitTeluguGaming Před 3 lety +1

    Me songs vachinappudu vati enjoy cheyleka pothunam 😭😭😭 , inka e voice venalemu ani gurthochi 😭😭😭😭

  • @ismartlalitha7580
    @ismartlalitha7580 Před 3 lety

    Baalu gaaru . .amarthyam . .mee payalo . Meeru .chani poledu . Meeru chiranjeevilu telugu paatalu vnnatha kaala .meeru VNTARU. .VNNARU . FOR EVER. SIR

  • @gireeshhaindhavam02
    @gireeshhaindhavam02 Před 3 lety +1

    ఈ tv వారు పాటలకు చాలా విలువ ఇస్తారు

    • @purandharkottana7066
      @purandharkottana7066 Před 2 lety +1

      విలువ ఇస్తారు కాబట్టే no 1 ఛానల్ అయింది బ్రో

  • @mahendrakodam8482
    @mahendrakodam8482 Před 3 lety +1

    Balu gaari antimayatra ki okaru kuda poleru ..mana telugu cineparishrama.... Ippudu programme chestunla... Wow real human beings....

  • @maheshvoda9110
    @maheshvoda9110 Před 3 lety +15

    R.i.p. for the dislikers.
    S.P.B LIVES ON MUSIC.

  • @bandarivaijanath6312
    @bandarivaijanath6312 Před 3 lety +6

    No one can replace sp balu sir his voice has magic 🙏🙏

  • @rajendrakannada9797
    @rajendrakannada9797 Před 2 lety +1

    ಪುಣ್ಯ ಸ್ಮರಣೆ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ...ಎಲ್ಲಾ ಗಾಯಕರು... 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @user-mp3gw2zq4b
    @user-mp3gw2zq4b Před 3 lety

    சுவ்வி சுவ்வி சாங் சூப்பர்லு..suvi suvi song god songaru.

  • @subhakarpatnala4807
    @subhakarpatnala4807 Před 3 lety +4

    Excellent tribute. Excellent team. Mano sir starting super. Listening repeatedly

  • @bargavibalasubramanian8210

    Excellent tribute to SPB sir.All of them have excelled. Mano sir's voice is on par with SPB sir. Get going. All the best to all

  • @naveenarajeshg3286
    @naveenarajeshg3286 Před 3 lety +1

    మీరు లేని లోటూ ఎవరు తీర్చలేరు సర్ we miss you sir

  • @sakalakalaavallabudu2720
    @sakalakalaavallabudu2720 Před 3 lety +2

    శ్రీ పతి పండితా రాధ్యుల బాలసుబ్రమణ్యం నాన్న....🙏మీకేమన్నా భావ్యమా మమ్మల్ని ఇలా వదిలి వెళ్ళడం😭😭😭😭😭😭🙏🙏🙏🙏 కానీ మామ్మల్ని వదిలి వెళ్ళరు మీరు....మీ ఆశీస్సులు మాకు ఎప్పుడూ వుంటాయి లే...ఎందుకంటే మీరు దేవుడు ..కానీ మీరు లేకుండా ఈ లోకం ఏమయ్యి పోతుందని ఆలోచించారా ....🙏🙏🙏🙏ప్లీజ్ దయచేసి....మళ్లీ రండి ...నాన్న. మీరు..😭😭😭😭❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @navyanavyanavyanavya2554
    @navyanavyanavyanavya2554 Před 3 lety +3

    We love charan sir as he makes us hpy by seeing him we're feeling like spb is there stil

  • @kishorealldurti8970
    @kishorealldurti8970 Před 3 lety

    No one can replace balu garu, swarabhishekam chuste aina leni lotu telustundi, ee janmalo entho mandhi mahanubhavulanu chusam vinnam paravashincham andulo oka amulyamaina oka mahanubhavudu unna kalam lo puttanu ani gauravamga bhavistunnanu.

  • @ippili.sureshkumar9547
    @ippili.sureshkumar9547 Před 3 lety +2

    బాలు గారు అజరారామం... బాలు గారి పాటలు అజరారామం.... 🙏🙏🙏

  • @srikrishna1222
    @srikrishna1222 Před 3 lety +7

    Until the music on the earth we nobody forget until our breath off, the great divine diamond 💎💎 SPB sir😭😭😭😭😭

  • @shivaa6195
    @shivaa6195 Před 3 lety

    మళ్ళీ పుట్టాలి బాలు గారు.....

  • @sivakumar-om1ne
    @sivakumar-om1ne Před 3 lety

    Balu sir we miss. U sir. Naku mata ravatam ledhu sir. We know u r our treasurer of Sangeetha parapancham

  • @mthiru800
    @mthiru800 Před 3 lety +1

    Wonderful .. great tribute to SPB gaaru.. we miss you so much BAALU gaaru

  • @aieshashaik7952
    @aieshashaik7952 Před 3 lety +1

    paata padina taruvata aa pata venuka unna sangatulu gurinchi vektulu gurinchi cheptu unte alane vinali anipistu untundi ippudu maaku avvani evaru cheptaru balu garu ee bhumi unnata varaku meeru sajivangane mee patala rupam lo untaru 🙏🙏

  • @metatechworld5518
    @metatechworld5518 Před 3 lety +5

    God of playback singing is still with us, I always used to tell my mind that he is with us🙏🙏

  • @chandrashekarmaddha4489

    Enni kotha voice lo vachina Balu gari voice evariki radhu alage Balu gari lotu evaru tirchalenidi forever 😭😭😭😭🙂🙂🙂😚😚😚😚😚

  • @venkateshnaani9489
    @venkateshnaani9489 Před 3 lety +1

    సంగీత సాహిత్య సమలంకృతే సంగీత సాహిత్య సమలంకృతే
    స్వర రాగ పదయోగ సమభూషితే
    ఏ భారతి మనసాస్మరామి ఏ భారతి మనసాస్మరామి
    శ్రీ భారతి శిరసా నమామి శ్రీ భారతి శిరసానమామి
    వేద వేదాంత వనవాసిని పూర్ణ శశిహాసిని
    నాద నాదాంత పరివేశిని ఆత్మ సంభాషిణి
    వేద వేదాంత వనవాసిని పూర్ణ శశిహాసిని
    నాద నాదాంత పరివేశిని ఆత్మ సంభాషిణి
    వ్యాస వాల్మీకి వాగ్దాయిని
    వ్యాస వాల్మీకి వాగ్దాయిని జ్ఞానవల్లి సవుల్లాసిని
    బ్రహ్మ రసనాగ్ర సంచారిణి
    బ్రహ్మ రసనాగ్ర సంచారిణి
    భవ్య భలకారిణి
    నిత్య చైతన్య నిజ రూపిణి సత్య సందీపిణి
    బ్రహ్మ రసనాగ్ర సంచారిణి
    భవ్య భలకారిణి
    నిత్య చైతన్య నిజరూపిణి సత్య సందీపిణి
    సకల సుకళాసమున్వేషిణి
    సకల సుకళాసమున్వేషిణి సర్వ రస భావ సందీపిణి
    Saaaaaaaaaaaaaa……

  • @nithyasrimuniposhith7149

    Chala bagundi manasu thrupthi ga undi

  • @chand7864
    @chand7864 Před 3 lety +5

    Spb sir Spb sir anthe

  • @jyothireddya.n5501
    @jyothireddya.n5501 Před 3 lety +29

    Mano has SpB voice. You nailed it sir, but you have to feature in every SpB song. There can be Mano, Charan who can kill music , but SpB is Rock who is... Will be unshakeable,
    Love from a 15 year old fan of Bangalore. - Srujan

    • @sujathaboora3109
      @sujathaboora3109 Před 3 lety

      Balu garekeshatha kooti vandanalu🙏🙏🙏🙏🙏🙏🙏

    • @jai7266
      @jai7266 Před 3 lety

      U r using ur mother's account aa bro? Ahaha

  • @shaik334
    @shaik334 Před 3 lety

    Balu garu leni stage ni chudalantey chala badhaga undi...swarabishekam balu gari ki matramey ankitam...

  • @ragallaanand3354
    @ragallaanand3354 Před 3 lety +6

    Miss u Sir we love u Forever no one can replace him he is a mankind history real legend S.P.B.

  • @luckyaravind114
    @luckyaravind114 Před 3 lety +4

    Miss u BALU Garu 😭😭😭

  • @hymagodba2379
    @hymagodba2379 Před 3 lety +1

    Great singer we miss u spbalu garu chinn boyendhi swaribhishekm😢😢

  • @mokshithinuguru7576
    @mokshithinuguru7576 Před rokem

    ఇంత ఘనమైన నివాళి ని చూసిన మాకు కళ్ళు చెమర్చుతున్నాయి.

  • @Gameweplaynow
    @Gameweplaynow Před 3 lety +7

    Chaitanya voice adds some sweetness to the song ..manu garu is a legend however.. everyone gave there hear whole efforts

  • @kalyancy4151
    @kalyancy4151 Před 3 lety +22

    Intamandi padina spb tho match kaledu, that's the magic of spb

  • @narendrakumardundu4546
    @narendrakumardundu4546 Před 3 lety +3

    Unable to control my tears while watching this special episode. Rest in peace Balu guru

  • @aruntejadulam4458
    @aruntejadulam4458 Před 3 lety +3

    Getting tears..

  • @Pintu1991
    @Pintu1991 Před 3 lety

    SPB gaarini Ila photo lo chustha ani eppudu anukoledu....I prayed a lot of times..naa aayusshu Kuda baalu gaariki ivvamani while he's in hospital....we really miss a great soul...baalu gaari kaallu mokkali okasaari aina ani anukunna Kani kudaraledu...naa korika theerchakundaane vellipoyaaru... he'll be in my heart for ever

  • @satyasrid9920
    @satyasrid9920 Před 2 lety +1

    బాలు గారు మీ లాంటి సింగరు ఏక్కడ ఉండరు అండి 😭

  • @shivareddybattula4581
    @shivareddybattula4581 Před 3 lety +1

    You are legend singer sir

  • @jasmineshanti8472
    @jasmineshanti8472 Před 3 lety +4

    SP Charan garu and Sailaja garu undaali swarabhishekam program lo.... please invite them🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sriseetharamabhajana4166

    Baaalu sir meeru great sir

  • @gainianil8621
    @gainianil8621 Před 3 lety

    Balusir lanti singer enni janmalaina manaku dhorukaru sir miss you sir your legend in India miss you sir

  • @BOSS-vc8pe
    @BOSS-vc8pe Před 3 lety +2

    Who miss this legend forever