వైసీపీ ఓటమి జీర్ణించుకోలేని కేటీఆర్.. KTR నోటిదూల | KTR | Mahaa Vamsi

Sdílet
Vložit
  • čas přidán 9. 07. 2024
  • #chandrababu #ktr #mahaavamsi #vamsikrishnamarella #mahaavamsianalysis
    వైసీపీ ఓటమి జీర్ణించుకోలేని కేటీఆర్.. KTR నోటిదూల | KTR | Mahaa Vamsi
    Chairman and Managing Director at Mahaa News, General Secretary APJF.
    Started as a Journalist and worked as an Editor and Bureau Chief.
    For updates email md@mahaanews.com or feedback@mahaanews.com.
    Communication Address:
    Plot No 202, Rd Number 76, Jubilee Hills, Hyderabad, Telangana - 500 033.

Komentáře • 144

  • @g.r.v.channel645
    @g.r.v.channel645 Před 14 dny +65

    కెసిఆర్ గారు ఒక ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారు అన్నారు చాలా భయమేసేసింది ఎంబట్టి బస్సు టికెట్లు 6000 పెట్టి బుకింగ్ చేసుకున్నం రెండు టికెట్లు ఆయన అలా అనకు పోయి ఉంటే మేం వెళ్లే వాళ్ళం కాదు

  • @cheruvugatturamamohanarao632

    ముందుగా వాళ్ళు ఎందుకు ఓడిపోయారు అది ఆలోచించుకుంటే మంచిది వాళ్లకి జగన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు ఈయన సమీక్ష చేసుకుంటారో లేదో మనకు తెలియటం లేదు గాని ముందు ఎన్ని గెలిపించడానికి కేటీఆర్ గారు కింద పడి మీద బడి ఏదో చేసేటట్టు కనపడుతుంది కేటీఆర్ ని గౌరవ అధ్యక్షుడిగా కెసిఆర్ ని వర్కింగ్ ప్రెసిడెంట్గా వైసీపీకి పెడితే బాగుంటుందేమో

  • @nichenametlalakshminarasim9088

    అప్పుడు ఈడీ నా మోడీ నా బోడి నా అన్నారు కదా ఇప్పుడు అనమనండి

  • @ttt9129
    @ttt9129 Před 14 dny +15

    ఇలాగే మాట్లాడుకుంటూ పోతే నెక్స్ట్ హైదరాబాదులో కూడా ఆ సీట్లు రావు

  • @GoduguTv
    @GoduguTv Před 14 dny +11

    Trs కు వైసీపీకి ప్రజల పట్ల చులకన భావం..

  • @laxmiyeluri5965
    @laxmiyeluri5965 Před 14 dny +6

    ఎందుకంటే తెలంగాణలో ఆంధ్రాలో జగన్ ప్రభుత్వం ఉన్నట్లయితే పూర్తిగా దోచుకోవచ్చు సహకరించవచ్చు అందిన కాడికి పుచ్చుకోవచ్చు ఇది కెసిఆర్ మరియు కేటీఆర్ యొక్క ప్లాన్ కానీ అది రివర్స్ అయింది రెండు రాష్ట్రాల ప్రజల అదృష్టం కొద్దీ ఇద్దరు ఓడిపోయారు... ఇప్పుడు మిగిలినవి ఈ కేసులు మాత్రమే వాళ్ళు చేసిన తప్పులకు శిక్షలు వేయాల్సిందే

  • @raviprakashkatta2715
    @raviprakashkatta2715 Před 14 dny +7

    మంచి మంచిని కోరుకుంటుంది చెడు చెడుని కోరుకుంటుంది కేసీఆర్ గారు జగన్ గారిని గెలవాలనుకుంటారు ఇందులోనే ఉన్నది అసలైన అర్థం❤❤❤❤❤❤😂🎉🎉🎉😢😢😢😂😮

  • @saiprasadsajja1546
    @saiprasadsajja1546 Před 14 dny +10

    లోపల సంతోషం , బయటికి బాధ 😮 that is K T R

  • @pashasd3560
    @pashasd3560 Před 16 hodinami

    వంశీ గారు తెలంగాణ లో కెసిఆర్ గారు ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు ఓడీపొవటానికి కారణం అహంకారం

  • @nichenametlalakshminarasim9088

    వాళ్ళు చేస్తే సంసారం పక్కనోళ్లు చేసేది వేరేది వంశీ గారు ఎలాగండి సార్

  • @davidmraju4035
    @davidmraju4035 Před 7 hodinami +4

    Y C P ఓడిపోవడాన్ని కాదు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందటాన్ని ఓర్వలేక పోతున్నాడు.

  • @wondergirl7385
    @wondergirl7385 Před 14 dny +39

    Vamshi garu I am Telangana Daily watching మహా న్యూస్

  • @rvv1599
    @rvv1599 Před 14 dny +19

    "కేటీఆర్ నీతులు"

  • @narendarvarma7817
    @narendarvarma7817 Před 14 dny +4

    Ys చంద్ర మోహన్ రెడ్డి గారు వంద శాతం కరెక్టు 👍👍👍👍

  • @hariprasadhari342
    @hariprasadhari342 Před dnem +4

    ప్రేత మొహం సైకో ను గబ్బు ముక్కు మొహము గాడు సపోర్ట్ చేయటడం గూడా సైకో మీద మరింత వ్యతిరేకత పెంచింది.

  • @kiasovajulia
    @kiasovajulia Před 14 dny +4

    Vamsi garu perfect analysis 🎉🙏

  • @mrr5358
    @mrr5358 Před 14 dny +5

    కేసీఆర్ అనేవాడు ఆంధ్ర లో కరెంటు లేదు roads లేవు అన్నాడు...

  • @prabhakarkv9497
    @prabhakarkv9497 Před 14 dny +2

    జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం!

  • @nagarajuthadakamadla6133
    @nagarajuthadakamadla6133 Před 14 dny +5

    Ktr west

  • @ramakrishnavadivelan3129
    @ramakrishnavadivelan3129 Před 14 dny +4

    Super sir i like your channel