బాబు తో పెట్టుకుంటే అంతే.. జగన్ కెసిఆర్ పార్టీలు గల్లంతు | Mahaa Vamsi

Sdílet
Vložit
  • čas přidán 29. 08. 2024
  • #mahaavamsi #vamsikrishnamarella #mahaavamsianalysis
    బాబు తో పెట్టుకుంటే అంతే.. జగన్ కెసిఆర్ పార్టీలు గల్లంతు | Mahaa Vamsi
    Chairman and Managing Director at Mahaa News, General Secretary APJF.
    Started as a Journalist and worked as an Editor and Bureau Chief.
    For updates email md@mahaanews.com or feedback@mahaanews.com.
    Communication Address:
    Plot No 202, Rd Number 76, Jubilee Hills, Hyderabad, Telangana - 500 033.

Komentáře • 218

  • @narashimachintu8327
    @narashimachintu8327 Před 2 měsíci +7

    వంశీ గారు మీరు చెప్పిన మాట వాస్తవం
    తెలంగాణ లో ,KTR, మాట్లాడడం ప్రజల
    హృదయాలని భాదించింది అప్పుడు
    దేశమంతా బాబుగారి అక్రమ అరెస్ట్ గురించి
    ఎంతో బాధపడుతున్నారు ,అలాంటి టైంలో
    కేటీఆర్ ,,,కేసీయార్ ,,వ్యతిరేకంగా మాట్లాడడం చూసి ప్రజలు విస్తుపోయారు
    దాని ఫలితమే తెలంగాణా లో చూశారు
    ఇది నూటికి నూరుశాతం నిజం
    నేను నా ఫామిలీ మొత్తం ఓట్లు కాంగ్రెస్ కే
    వేశాము ఇలా, BRS,కు బుద్ధి చెప్పారు
    జై చంద్రబాబు జై తెలుగు దేశం
    జై రేవంతన్న జై జై రేవంతన్న

  • @jupiter9123
    @jupiter9123 Před 2 měsíci +54

    KCR, KTR ల అహంకారమే....వాళ్ళ పార్టీ ఓడిపోయింది....అలాగే.."అనుమానం ఏముంది నాకున్న సమాచారం మేరకు జగనే గెలుస్తున్నాడు" అని అనడం వలన పార్లమెంటు ఎన్నికల్లో పూర్తిగా సంకనాకి పోయింది...వీళ్ళ పార్టీకి కాని, వీళ్ళకి కాని ఎవ్వరూ సహాయం చేయొద్దు...నేను CBN గారికి విన్నవించు కుంటున్నా... Pl. Don't help these selfish fellows.

  • @cheruvugatturamamohanarao632
    @cheruvugatturamamohanarao632 Před 2 měsíci +46

    ఇప్పుడు ఇద్దరూ ఖాళీయే కదండి గంటల తరబడి రోజుల తరబడి సంవత్సరాల తరబడి కలిసి మెలిసి పనిచేసుకునే చర్చించుకోండి వద్దు అని ఎవరు అన్నారు

  • @Poss72
    @Poss72 Před 2 měsíci +46

    అసలు జగ్గడు కు సిగ్గులేదు ఏపీ ద్రోహి కెసిఆర్ ని కలవడానికి కేటీర్ కి మదం ఎక్కువ 😅😅

  • @munjetishashi1161
    @munjetishashi1161 Před 2 měsíci +31

    ఒక ముషలోడు ఒక కుర్రోడు కీ పోటీ, కుర్రోడు కీ ముషలోడు గట్టిగ దించుండు రాడ్

  • @adinarayana7711
    @adinarayana7711 Před 2 měsíci +34

    తలకు అహం ఎక్కితే ఇలానే మాట్లాడుతారు.తండ్రి కొడుకు ఇద్దరు ఇష్టము వచ్చినట్లు మాటలు మాట్లాడి ఈ గతి పట్టారు ముందుకు.కూడా వీరు రారు ఎప్పటికీ

  • @cheruvugatturamamohanarao632
    @cheruvugatturamamohanarao632 Před 2 měsíci +17

    అదేమిటి వంశీ గారు దేశ విదేశాల్లో కొన్ని వందల చోట్ల నిరసన తెలియజేశారు

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 Před 2 měsíci +54

    జగన్ వైసీపీని కేసీఆర్ పార్టీలో విలీనంచేసి, వీళ్ళిద్దరు ఫాంహౌసులో కేటీఆర్, కవితతో కలిసి భజనచేసుకుంటే ప్రశాంతతవస్తుంది!

  • @rakeshpegadapalli3118
    @rakeshpegadapalli3118 Před 2 měsíci +11

    తెలుగు దేశం పార్టీ అవసరం తెలంగాణలో కూడా ఉంది ఒకప్పటి CBN చేసిన మంచి ఇంక బ్రతికే ఉంది తెలంగాణలో...?

  • @cheruvugatturamamohanarao632
    @cheruvugatturamamohanarao632 Před 2 měsíci +32

    దుర్మార్గుల ఆలోచనలను భగవంతుడు ఎప్పుడూ కనిపెడుతుంటాడు అమ్మ అందుకనే వాళ్లని ముందుకు వెళ్ల వెళ్ళనివ్వర

  • @rachapudinarayan5263
    @rachapudinarayan5263 Před 2 měsíci +8

    జగన్, కెసిఆర్ విషయంలో దేవుడు స్క్రిప్ట్ రాశాడు. ముఖ్య మంత్రులు ఎలా ప్రవర్తించ కూడదు, ఎం మాట్లాడ కూడదు. ఇక ఏపీ లో మంత్రులు మాట్లాడిన మాటలు. ఇద్దరి అహంకారం. ఇవన్నీ కూడా భావి తరాల రాజకీయ నాయకులకు మంచి గుణ పాఠాలు. కూల్చి వేతతో మొదలైన పతనం, బాబు అరెస్ట్ తో అంత మైంది. ఇవన్నీ మనసులో పెట్టుకుని బాబు గారి పాలన సాగాలి. ముందుగా తిరుమల క్షేత్రాన్ని ప్రక్షాళన చేయాలి. తిరుమల పట్ల జగన్ చేసిన అరాచకం మాలులిది కాదు. స్వామి వారి నగల పైన కూడా అనుమానంగా వున్నది, అవి నకిలీ వి అయి వుండొచ్చు. తిరుమల ఏడు కో దాలు కాదు, మూడు కొండాలే అన్న వాడు కొండల్లో కలిసి పోయాడు, తిరుమలతో పెట్టుకున్నాడు, వీడి గతి కూడా అంతే.

  • @onepluslatest
    @onepluslatest Před 2 měsíci +10

    వంశీ సెటైర్ సూపర్.....
    95-105 గెలుస్తాం అన్నాడు
    అక్కడ జగన్ గెలుస్తాడు అన్నాడు
    అందుకే
    తెలంగాణా సమాజం
    ఓడించి ఇంట్లో కూర్చో బెట్టారు
    కెసిఆర్ పరిస్థితి
    మరీ
    అడిగి తన్నించుకోవడం అంటే ఇదే
    మాకెందుకు అంటారు
    మళ్ళీ కెలకాలి అని చూస్తారు

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 Před 2 měsíci +14

    అందుకే లిక్కర్ రాణి కోసం నువ్వు తీహార్ జైలు పో... తెలంగాణ బంద్ అనుదేందీ? 👏👏👏👏👏👏👏

  • @RAMESH-js9lc
    @RAMESH-js9lc Před 2 měsíci +21

    అసలు Congress లో కి Revanth నీ
    పంపిందే CBN.
    జాగ్రత్త గా ఒకక్క అడుగు పథకం ప్రకారం విజయం వైపు వేశారు.

  • @sadurajaiah1174
    @sadurajaiah1174 Před 2 měsíci +11

    బీయారెస్ ఓటమికి ముఖ్యకారణమైంది గీ బలుపుమాటలే !

  • @SudhaSurya-he5zf
    @SudhaSurya-he5zf Před 2 měsíci +2

    Vampire garu baga chepparu

  • @gaddipatiprabhakar2889
    @gaddipatiprabhakar2889 Před 2 měsíci +6

    Correct Correct Correct Correct 💯💯💯💯💯💯💯

  • @ravisankar-lf7cd
    @ravisankar-lf7cd Před 2 měsíci +6

    Yes as a tg person i support babu

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 Před 2 měsíci +21

    RIP 😢వైచిపి 😢RIP వైచిపి 😢

  • @venkateswararaovundavalli5994
    @venkateswararaovundavalli5994 Před 2 měsíci +9

    Revantu telangana cm.Chandra babu ap cm 164 seats to.
    Iddaru ippudu friendly ga vuntaru.

  • @bsr8255
    @bsr8255 Před 2 měsíci +12

    Across India, CBN is admired hated by many because of his stature vision and attitude. KCR is just a small fish in a pond. He thought he is more powerful than CBN. Now he is closing down his shop

  • @jupiter9123
    @jupiter9123 Před 2 měsíci +8

    KCR, KTR, JMR,Harish...రాజకీయ సన్యాసం తీసుకొని farm house lo తడిగుడ్డ వేసుకు పడుకోండి..ఇ

  • @malelasharathkumargoud4434
    @malelasharathkumargoud4434 Před 2 měsíci +5

    From Telangana .... ఈ కేటీఆర్ వెస్ట్ గాడు వర్కింగ్ ప్రసిడెంట్ దిగి పోతే తప్ప తెలంగాణ లో trs బాగు కోసం పడదు

  • @user-hl5bx9zg1x
    @user-hl5bx9zg1x Před 2 měsíci +3

    151 లో ఐదే కదా తీసేసారు దానికి ఇంత బాధ

  • @arjunarjun.-sk9rz.
    @arjunarjun.-sk9rz. Před 2 měsíci +18

    జగన్, కెసిఆర్ ఇద్దరు ఎదురుగ కూర్జోని. ఇద్దరి వట్టలు, వట్టకాయలు పీసుకోండి, ఇద్దరు

  • @hemchandnimmagadda9270
    @hemchandnimmagadda9270 Před 2 měsíci +2

    Jai cbn ❤❤❤❤❤❤❤❤

  • @gangadhar-je9uf
    @gangadhar-je9uf Před měsícem +1

    తెలుగు రాష్ట్రాల్లో బాగుండాల కెసిఆర్ ఆస్తుల్ని జబ్ చేయండి జప్తు చేయండి తెలంగాణకు అభివృద్ధి ఇక్కడ జగన్ ఆస్తులు జప్తు చేయండి రెండు రాష్ట్రాల్లో బాగుంటాయి

  • @venkataswamy6959
    @venkataswamy6959 Před 2 měsíci +1

    Yes pakkintlo paanchayati ayyindi Kada Sir.❤🎉😂😢😮.

  • @ravisankar-lf7cd
    @ravisankar-lf7cd Před 2 měsíci +4

    Abn grate

  • @rajasekharpolavaram6529
    @rajasekharpolavaram6529 Před 2 měsíci +5

    Jaicbn jainaralokesh

  • @haribabuharibabu716
    @haribabuharibabu716 Před 2 měsíci +2

    ఎందుకు సార్ సచ్చిన పాము ను చంపుతారు😂😂😂

  • @SwamySwamy-ql3ur
    @SwamySwamy-ql3ur Před 2 měsíci +1

    అందుకే పోయారు

  • @venkateswararaovundavalli5994
    @venkateswararaovundavalli5994 Před 2 měsíci +4

    151 nunchi 11.

    • @thekingsman7668
      @thekingsman7668 Před 2 měsíci

      5 lechipoyindi 😂😂

    • @gjagan7538
      @gjagan7538 Před 2 měsíci

      Enkaa nayam 1+5+1=7evvaledu santhosha padali jagan ap ni vidvamsam srustinchi ap ni appula kuppaga chesadu aa jagan gadu 420 daridrudu

  • @kolluvarma2332
    @kolluvarma2332 Před 2 měsíci +4

    sir vamsi garu .......jagan+kcr+ktr=drucks and phone taping

  • @ravisankar-lf7cd
    @ravisankar-lf7cd Před 2 měsíci +4

    Chivi Reddy made babu as a cm?

  • @chandramohan1510
    @chandramohan1510 Před 2 měsíci +1

    ✌️✌️✌️

  • @user-iv4mu3rn3f
    @user-iv4mu3rn3f Před 2 měsíci +4

    This time people knows the strong ness of vote.

  • @Sindhu-u9j
    @Sindhu-u9j Před 2 měsíci +1

    Yes anthe gallanthu kadhu adhahpaathalaniki vellay

  • @ravisankar-lf7cd
    @ravisankar-lf7cd Před 2 měsíci +1

    Jai a chanak beaches true

  • @kodumuruupendrarao2906
    @kodumuruupendrarao2906 Před 2 měsíci

    ప్రజలు CBN గారినీ అరెస్టు చేసినందుకు కసిగా కాంగ్రెస్ కు ఓటు వేశారు

  • @krishnabussa4314
    @krishnabussa4314 Před 2 měsíci +1

    💯 babu aerystey babuku meylu cheysindhi 💯 powerloki vachhindhi TDP

  • @hasanshaik6029
    @hasanshaik6029 Před 2 měsíci +2

    జగన్ సంక నాకు కెసిఆర్

  • @tbyeshgaming5123
    @tbyeshgaming5123 Před 2 měsíci +3

    Nature has its own course of action. It is only matter of Time. Only the People fail to realise and do all sort of non-sense.

  • @ganeshtirumareddy1856
    @ganeshtirumareddy1856 Před 2 měsíci +1

    CM CBN ❤

  • @rambabumajji16
    @rambabumajji16 Před měsícem

    ప్రజలు అందుకే కెసిఆర్ గారికి బాగా బుద్ధి చెప్పారు

  • @mothukurikhasim1097
    @mothukurikhasim1097 Před měsícem

    జై నారా లోకేష్ అన్న జై టిడిపి

  • @venkateswararaovundavalli5994
    @venkateswararaovundavalli5994 Před 2 měsíci +1

    Antega antega.

  • @avramana7504
    @avramana7504 Před 2 měsíci

    Vamsi garu one thing you remember, when people are upset by seeing the political leaders activities and actions on public certainly unhappy in both the states, Samething was happened in the year 1983 in United AP, its my sincere advice you better give the credit to the people of AP, this will be the greatest example to the present and future political parties, people given you the power to rule the state in a systematic way, towards development and welfare,of the state, not to degrade the people

  • @nagarkurnoolnews9458
    @nagarkurnoolnews9458 Před 2 měsíci

    గత ఎన్నిక‌ల్లో చంద్రబాబు కూడా తప్పకుండా గెలుస్తా అనుకున్నాడు కదా.. అప్పుడు జగన్ గెలిచాడు కదా..?
    నీ కామెంట్లు అప్పుడు ఎందుకు పెట్టలేదు..?

  • @chanduvippatoori2099
    @chanduvippatoori2099 Před 2 měsíci

    Karma

  • @KrishnaKrishna-xi4wr
    @KrishnaKrishna-xi4wr Před 2 měsíci +1

    Trs rip ysrcp rip from jksm mudiraj snr ntr vrbmni tg jai telangana jai TDP Jai CBN jai amaravathi joher ntr tg seve ap 🙏

  • @RoshaihPavali
    @RoshaihPavali Před 2 měsíci +1

    11🎉

  • @inugurthyanandarao3286
    @inugurthyanandarao3286 Před 2 měsíci

    Jaicongress jairevanth

  • @thirupathi907
    @thirupathi907 Před 2 měsíci

    అరె వంశి...నువ్వు పైన కిందా..9 రంధ్రాల్లో కరం పోసి ....పెనం లో యేస్తే బాగుంటది...తెలంగాణ ద్రోహి

  • @dayanandnandu4129
    @dayanandnandu4129 Před 2 měsíci

    CBN Garu really great, why means sir cm ga unnappudu iam a trnsport supervisor, present I'm a trnsport owner, sir cyberbad rakamundu nenu 900 ki job lo unnanu sir vochaka chala change chesaru, kcr, ktr & jagan this 3persons worrest fellows vellku manavathvam ledu

  • @maheshmahimahesh8990
    @maheshmahimahesh8990 Před 2 měsíci

    Lenged cbn sir

  • @mothukurikhasim1097
    @mothukurikhasim1097 Před měsícem

    Jai CBN Jai naara lokesh anna 🐅 Jai bonda uma anna 🐅

  • @Siddu1985
    @Siddu1985 Před 2 měsíci

    తోడేళ్ళ గుంపు కూటమిగా కలిసి ఒకే ఒక్క సింహాన్ని డీ కొట్టి గెలవడం కూడా ఒక గెలుపేనా, గాయపడిన సింహానికి ఇంకా 40% ప్రజాబలం వున్నది, 11 కాదు సున్నా సీట్లు వచ్చినాగానీ మళ్ళీ ఒక్కడే సింహం లా మొండి ధైర్యంతో నిలవగలడు, గెలవగలడు...గెలిచిన కూటమి అభ్యర్థులకు కూడా వారి మనసులో ఆనందం లేదు బయటికి మాత్రమే అలా ఆనందాన్ని ప్రదర్శిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఒంటరిగా పోటీచేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉండింటే గెలుపులో నిజమైన ఆనందాన్ని పొందేవారు, ఈ మూడు పార్టీల వాళ్ళు ఒంటరిగా పోటీచేసి వుండింటే వైసిపి ప్రభుత్వం కచ్చితంగా వస్తుందని వీళ్ళు నమ్మారు కాబట్టే కూటమి ఏర్పాటు చేసుకొని గెలవగలిగారు అంతే తప్ప ఏముంది... ఏది ఏమైనా మీరు ప్రజలకు చెప్పిన హామీలను నెరవేర్చాలని ఆశీస్తూ ఉన్నాను...all the best to కూటమి ప్రభుత్వం...

    • @ISV-sj2bz
      @ISV-sj2bz Před 2 měsíci

      ఒక్క తెలుగు దేశం పార్టీకి 45% ఓట్లు వచ్చాయి. మూడు పార్టీలు కలవడానికి కారణం రాష్ట్రాన్ని దుష్పరిపాలన నుండి విముక్తి చేయటానికి. దాని వల్ల అందరికీ మంచి జరుగుతుంది. మీరు కూడా లబ్ధి పొందుతారు.

    • @Siddu1985
      @Siddu1985 Před 2 měsíci

      @@ISV-sj2bz చూద్దాం ఎవరు లబ్ధి పొందుతారో

    • @dvskr1
      @dvskr1 Před 2 měsíci

      Rayalaseema lo TDP single ga poti chesindi there is no kapu factor....TDP made sure to won BJP seats also..that's the commitment by TDP cadre....BJp has won where it doesn't have any votes especially adoni, dharmavaram

    • @Sudarshan-Advocate-Labrador
      @Sudarshan-Advocate-Labrador Před 2 měsíci

      2019 TDP also 40 percent. 23 seats

  • @srinathvenigandla1115
    @srinathvenigandla1115 Před 2 měsíci +1

    Waiting for 20 years. Telugu people ki puttina jalgas iddariki iddaru.
    Negative politics ji expiry date untadi ani telidu.

  • @KrishnaKrishna-xi4wr
    @KrishnaKrishna-xi4wr Před 2 měsíci +1

    Ys correct ceppav medem CBN arest telangana biddalamu cala badapaddamu daniti ktr madladi appudu.kuda.cala.hat.ayyaru.from.jksm.mudiraj.snr.ntr.vrbmni.tg

  • @truedesi3839
    @truedesi3839 Před 2 měsíci +1

    Telugu prajalu aa rendu party lanu bangala khatam lo kalipestaru.

  • @pavanm5510
    @pavanm5510 Před 2 měsíci

    BRS party completely close......ysrcp permanently close......

  • @avramana7504
    @avramana7504 Před 2 měsíci

    Vamsi garu some times give the opportunity to the new persons those who are really worth to participate in your TV debates, some channels are always calling the some persons for the last 5years, our AP is having huge population why these few people only available or what, it's not correct ask the opinion of Districts staff to suggest the new talented people for debates Vamsi garu please don't mind, this is not only my opinion lacks of people are having the same feelings

  • @gupthamaddhi2182
    @gupthamaddhi2182 Před měsícem

    ANTE ANNAKU CESULU 11 SABHYULU 11 E LEKKALO ANNA LUCKKYI NO 11

  • @srinivasaraopanchumarthi9640

    అవును పక్క వాళ్ళ గురించి సమాచారం ఉంటుంది మీకు, మీ గురించి ఉండదా 😂

  • @thekingsman7668
    @thekingsman7668 Před 2 měsíci +1

    Mari meeru Brs yenduku pettaru Ktr

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 Před 2 měsíci

    ముంఫు బీజేపీ యహో ఇన్న ప్రమాదం చూసుకోండి

  • @baburaouppu
    @baburaouppu Před 2 měsíci

    etu tipoi chusina 11

  • @GSrinivas42
    @GSrinivas42 Před 2 měsíci

    Veediki dhikku ledhu vaadiki dhikku ledhu

  • @user-fq4jr8fo6q
    @user-fq4jr8fo6q Před 2 měsíci

    నువ్వు కలుస్తావని సమాచారం నీకే లేదు, జగన్ గెలిచే సమాచారం నీకెందుకు😅

  • @subbarajachetty5722
    @subbarajachetty5722 Před 2 měsíci

    Andhuke bro meeku ye badha lekunda Telangana voters theerpu chepparu

  • @krishnaprasadvavilikolanu873

    Congress also faught TDP.What could CBN do that party?

  • @phrao100
    @phrao100 Před 2 měsíci

    Madam, ego, arachakam chesthe eppudaina ide jaruguthundi. Scams specialists of Telangana and AP lost power in no time.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Před 2 měsíci

    RIP KTR,KCR,JAGAN

  • @jagathkarimohan7180
    @jagathkarimohan7180 Před 2 měsíci

    ఒకరు ఫామ్ హౌస్ రాజా.. మరొకరు ప్యాలెస్ రాజా. ఇద్దరు సరిపోయారు.. ప్రజల సొమ్ములు ఏం దోచుకున్నారు రా నీ బతుకులొచ్చాడ

  • @srinivasag6164
    @srinivasag6164 Před 2 měsíci

    జి బలుపు ఎక్కువై మాట్లాడితే ప్రజల తీర్పు brs నేషనల్ పార్టీ కి ఎంపీ సీట్స్ 0000, ఉన్న మ్మెల్యే లు కూడా పీకుతారు

  • @bhumireddyramesh8821
    @bhumireddyramesh8821 Před 2 měsíci

    Rip 😂ycp Rip😂Trs

  • @praveenlavu5840
    @praveenlavu5840 Před 2 měsíci

    Babu KTR andaru oddani chepparu Mee BRS & వైఎస్ఆర్సీపీ ఇప్పుడు మాట్లాడండి సార్

  • @m.srinivasansrini7192
    @m.srinivasansrini7192 Před 2 měsíci

    Jagan radani kcr ki తెలుసు

  • @vishnuvardhan-ih7cy
    @vishnuvardhan-ih7cy Před 2 měsíci

    brs+ ycp both are same anna

  • @phani822
    @phani822 Před 2 měsíci

    Hyderabad ni sarvanasanam chesina party brs alias trs.Real estate mafia ni penchi poschinchi veepareethamga dochuku tinnaru.Okappudu Hyderabad ante andaridi,ippudu kondaridi ayipoyindi.

  • @nagarkurnoolnews9458
    @nagarkurnoolnews9458 Před 2 měsíci

    నీవైతే చంద్రబాబు గాని చెంచా గాని లెక్క ఉన్నావ్..

  • @krishnaRam6863
    @krishnaRam6863 Před 2 měsíci

    Nijamay eadharu gallanthu aipoyaru 😂

  • @nagarajubandi1934
    @nagarajubandi1934 Před 2 měsíci +4

    orey kcr return gift ready

  • @pandaiahvoore8897
    @pandaiahvoore8897 Před 2 měsíci

    veellaku vachhina servealu correct, kaani veellu bayatiki ante mefia dwaara maatlaaduthe oka prachaaram, votlu psduthai anukuntunnaru vedhavalu.

  • @seetaramamkarra124
    @seetaramamkarra124 Před 2 měsíci

    Your statement is only after thoughts and ease talks.

  • @rajendracheedalla3820
    @rajendracheedalla3820 Před 2 měsíci +1

    Ni chelle jaillo unte avadanna darna chesinda idhira cbn ante.

  • @RoshaihPavali
    @RoshaihPavali Před 2 měsíci

    11.😅😅😅

  • @ashokkumarsarella5763
    @ashokkumarsarella5763 Před 2 měsíci

    Visinaory leader చంద్రబాబు ఆయనతో పెట్టుకుంటే ఎవరైనా పాతాళం లోకే..point this ❤

  • @GSrinivas42
    @GSrinivas42 Před 2 měsíci

    Jagan , kcr inka gelava leru valla party lu undavu

  • @Pavankumar-rd5oo
    @Pavankumar-rd5oo Před 2 měsíci

    Vaadni veelu ayintha twaraga musi veyandi

  • @venkatanarayana9977
    @venkatanarayana9977 Před 2 měsíci

    10 years lone mee balupu ki eppudu anubavisthunnaru😎😎😎😎😎🥹🥹🥹🥹🥹e kcr &co AP ni munche vaadiki suffort cheshe manaku devlop lo dhokha vundadhu ani gunta nakka alochana ki palitham e roju 😎😎😎😎🥹🥹🥹🥹🥹🥹

  • @dvskr1
    @dvskr1 Před 2 měsíci

    Dharmam vaipe devudun..cbn/lokesh strong believera of Lord Venkatesha...Kaliyuga daivam eppudu disappoint cheyaru

  • @nuthanapatisrinivasulu8705
    @nuthanapatisrinivasulu8705 Před 2 měsíci

    Mari pakkinti panchaye lo yendhuku thala pattavu

  • @p.d.chowdary3387
    @p.d.chowdary3387 Před 2 měsíci +3

    ఏ నా కొడుక్కు లేవక పోయినా బాబు గారి ది కమ్మగా ఉంటుంది చీకడానికి

  • @baburaouppu
    @baburaouppu Před 2 měsíci

    liqtakka ku bail raadu janmalo😂😂😂

  • @mnmbbs
    @mnmbbs Před 2 měsíci

    Sentiments rechagotti yenno rojulu gelvalem....Prajalu visigi poyaru ilanti rajakeeyalu chusi chusi....Atu vadu Ys peru vaadukuntadu,pedda pedda sentimental dialogues matladthadu,adi icha idhi icha antadu....Eedanemo Telangana sentiments rechagodtharu avsaram unnapudalla...

  • @venuraju7945
    @venuraju7945 Před 2 měsíci

    KCR elantodo telisindi kada Telangana ichhina Sonia amma ke droham talapettedu. Anubhavistunnadu eeroju ontariga.
    Alage Jagan sarvam nasanam kaksha kevalam. Nasanam ayipoyadu. Eeroju thodudongalu iddaru farm house ki palace ki ankitam ayipoyaru. Samayam ane Demudu ni marchipoyi vinasanam chusaru live lo.

  • @uritisuresh1912
    @uritisuresh1912 Před 2 měsíci

    Abba babu laku baga buddu ravali aham perigindi rakulrao

  • @ashokkumarsarella5763
    @ashokkumarsarella5763 Před 2 měsíci

    వంశీ గారు.. ఆవిడ దగ్గర matter లేదు.. మరల పిలవకండి ఆవిడని.