How Alcohol is Killing You Slowly Explained in Telugu | Best Health Videos in Telugu | Telugu Badi

Sdílet
Vložit
  • čas přidán 3. 11. 2023
  • 👉 Follow us on WhatsApp: whatsapp.com/channel/0029Va9T...
    Smoking Video : • How Smoking Kills Expl...
    How Alcohol is Killing You Slowly Explained in Telugu
    Follow Us on:
    ⯈Website: www.telugubadi.in
    ⯈Instagram: / telugubadiofficial
    ⯈Telegram: t.me/telugubadi
    ⯈CZcams: goo.gl/vCPwXG
    ⯈Facebook: goo.gl/bUpT1m
    ⯈Twitter: / asktelugubadi
    Topics covered in this video:
    How Alcohol Works in the Body
    How to Quit Drinking
    Long term Health effects of Alcohol
    Effects of Alcoholism on Family
    =========
    Video Chapters:
    0.00 Intro
    0:48 How Alcohol Works in the Body
    3:18 BAC Level
    5:09 Hangover
    6:23 Long term Health effects of Alcohol
    7:24 Effects of Alcoholism on Family
    ==============
    Music Credits:
    Time Passing By by Audionautix is licensed under a Creative Commons Attribution license (creativecommons.org/licenses/...)
    Artist: audionautix.com/
    -------
    For Any Copyrighted Matters Contact us: telugubadiofficial@gmail.com
    Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    ---------
    #AlcoholDrinking #healthvideos #telugubadi
  • Věda a technologie

Komentáře • 851

  • @vrrajashortfacts3258
    @vrrajashortfacts3258 Před 8 měsíci +1293

    Who agree telugu badi is a knowledgable channel 😃♥️😊

  • @sumanartsfactory1512
    @sumanartsfactory1512 Před 8 měsíci +222

    తాగుడు వల్ల మా ఇళ్లు గుల్ల అవుతుంది చిన్నప్పటి నుండి 😢.
    చిన్నప్పుడు మా అయ్య ఇప్పుడు మా అన్న.😢

    • @PadmaSIS
      @PadmaSIS Před 8 měsíci +21

      మా పెదనాన్న మా చిన్నాన్నకూడా మందు తాగి మా పెద్దమ్మ మా పిన్ని నీ ఇబ్బంది పెడతారు తాగడం వల్ల ప్రతి ఇంట్లో గొడవ

    • @vamsivamsirenumala402
      @vamsivamsirenumala402 Před 8 měsíci +2

      😢😢

    • @ramakrishna.pandupandu
      @ramakrishna.pandupandu Před 8 měsíci +2

      Nuvuuu tagaledaaaaa

    • @suman8raj
      @suman8raj Před 2 měsíci

      8kioookoòu🎉​@@ramakrishna.pandupandu

  • @gopikanuganti1919
    @gopikanuganti1919 Před 8 měsíci +71

    మద్యపానం అనేది మనిషి ఆరోగ్యానికి చాలా ప్రమాదం అని తాగే అందరికీ తెలుసు కానీ అదేదో గొప్ప ఆనందంగా ఫీల్ అవుతారు,నేను తప్ప మా కుటుంబంలో నా వయసు వాళ్లు అందరూ తాగుతారు కానీ నాకు ఆ అలవాటు లేదు కాబట్టి ఏ ఫంక్షన్లో ఫ్యామిలీ మొత్తం కలిసినా అందరూ నన్ను ఏదో పాపిష్టోడిని చూసినట్టు చూసి నన్ను బైటకి రమ్మని పిలవరు వాళ్లు మాత్రం వెళ్లి తాగుతారు,
    ఈ రోజుల్లో తాగుడు అలవాటు లేనివాడు అంటే వాడిలో ఏదో లోపం అన్నట్టు భావిస్తున్నారు...😢 కానీ ఎవరికోసం నేను లేని ఈ పిచ్చి అలవాటుని చేసుకోను..😊

    • @Decoder100M
      @Decoder100M Před 8 měsíci +3

      Super Bro

    • @bhavanipentakota3282
      @bhavanipentakota3282 Před 8 měsíci +3

      Bradar alanti friends lekapovadame best mee familitho hapiga vundi vallaki buddi vachela cheyandi

    • @gopikanuganti1919
      @gopikanuganti1919 Před 8 měsíci +1

      @@bhavanipentakota3282
      Yes,Family is my first preference 😊

    • @peddyreddymaheshreddy5813
      @peddyreddymaheshreddy5813 Před 6 měsíci +1

      నేనూ 14 నెలల క్రితం మానేశాను

    • @gopikanuganti1919
      @gopikanuganti1919 Před 6 měsíci

      @@peddyreddymaheshreddy5813
      నాకు తెలిసినంత వరకూ మద్యపానంకు అలవాటు పడిన వాళ్లు దానిని అంత తేలికగా మానలేరు, స్వనిగ్రహం చాలా ముఖ్యం, మీరు మందు మానేసి మంచిపని చేసారు, మీకు నా అభినందనలు.. 💕

  • @pardhasaradhinaidu602
    @pardhasaradhinaidu602 Před 8 měsíci +72

    ఈ దేశానికి మార్పు అవసరం. ఆ మార్పుకి మీ లాంటి వాళ్ళు అవసరం. GOOD CONTENT🎉

    • @telugubadi
      @telugubadi  Před 8 měsíci +5

      Thank You So Much Sir 😊🙏

    • @naninaidu796
      @naninaidu796 Před 7 měsíci

      ​@@telugubadiweed gurchi oka video chaiyachu kadaa bro 🍁🍁🍁

    • @chakri608
      @chakri608 Před 2 měsíci

      Tagudu manadaniki cheppandi

  • @rajudeeti4022
    @rajudeeti4022 Před 3 měsíci +3

    Ninna ne full thaagi padda..... Ee video chusaka mandhu manedham ani decide ayya... Bless. Me 😊

  • @mdraheem2297
    @mdraheem2297 Před 8 měsíci +27

    సూపర్ బ్రో నీలాంటివాళ్ళు చాలా అవసరం ఈ దేశానికే, మీ వీడియోలు ఈలాగే చాలా మంది యువతకు ప్రయోజనం పొందాలని ఆశిస్తున్నాను🙏🙏🙏🙏🙏🙏🙏❤

    • @telugubadi
      @telugubadi  Před 8 měsíci +4

      Thank you so much bro 😊🙏

  • @Z-z01
    @Z-z01 Před 8 měsíci +144

    రామకృష్ణ అన్న మీరు కలియుగంలో జ్ఞానం బోదించడానికి వచ్చిన మరో జగద్గురువులా అనిపిస్తున్నారు ., లోకాన్ని మంచిబాటలో నడిపించాలనుకున్నవాళ్లెవరైన దేవుడే🙏❤️ jai shree krushna jai ramakrishna

    • @telugubadi
      @telugubadi  Před 8 měsíci +23

      🙏😊

    • @mandavabhaskar5282
      @mandavabhaskar5282 Před 8 měsíci +3

      ​@@telugubadihi
      Bro చాలా మంది wine తాగితే హార్ట్ కి మంచిది అంటారు. అది నిజమేనా??

    • @MANOJKUMAR-ce5ou
      @MANOJKUMAR-ce5ou Před 8 měsíci +2

      Your voice is nice ❤❤

    • @mganesh4956
      @mganesh4956 Před 8 měsíci +2

      నువ్వు నిబ్బ ల వున్నవే 😂

    • @aparajitha456
      @aparajitha456 Před 8 měsíci

      ​@@mandavabhaskar5282nijame

  • @mohanbandari3065
    @mohanbandari3065 Před 8 měsíci +60

    తెలుగు బడి జ్ఞానం అందించే గుడి
    తెలుగు బడి తెలుగు వాళ్ళ జ్ఞానబోధ గుడి😊❤

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 Před 8 měsíci +72

    మా తెలుగు బడి కి స్వాగతం సుస్వాగతం. ఇవాల్టి పాఠం చాలా బాగుంది . మంచి విలువైన పాఠం. థ్యాంక్యూ సార్.

  • @smdrafiq3854
    @smdrafiq3854 Před 8 měsíci +287

    Who likes Earth, Ocean and space videos ?
    We want more of them

  • @ashokreddyyarasani4258
    @ashokreddyyarasani4258 Před 8 měsíci +6

    ఇంకొంచెం డీప్ గా చెప్పాల్సింది., అంటే తాగితే ఎంత మోతాదు తాగొచ్చు., లేదా ఎంత పర్సెంటేజ్ ఉన్న ఆల్కహాల్ తాగితే మంచిది., బాగా తాగే అలవాటు ఉన్న వ్యక్తిని చిన్నగా ఎలా మన్పించలి అనే విషయాలు కూడా టచ్ చేసి ఉంటే వీడియో ఇంకా ఎఫెక్టివ్ గా ఉండేది., Anyway I'm Also one the student in Telugubadi ❤❤❤❤

  • @rajuneeli8940
    @rajuneeli8940 Před 8 měsíci +15

    చాలా బాగా చెప్పారు సార్... 👌
    ధన్యవాదాలు... 🙏

  • @smdrafiq3854
    @smdrafiq3854 Před 8 měsíci +11

    Appatlo Panchatantram , Amrutham serials ippudu Telugubadi ❤

  • @MS-favours_2456
    @MS-favours_2456 Před 4 měsíci +3

    మరి ఇన్ని చెడు ప్రభావాలు కలిగి ఉన్న ఈ మధ్యాన్ని, నిషేదం చేయలేని మన సర్కారోళ్లు , దానిని మనకు ఎందుకు అమ్మాలి ? ఈ విషయం లో సర్కారోళ్ళ పై కేసు వేయవచ్చా... ? ఆ హక్కు సగటు పౌరుడి గా మనకు వుందా ...???🔥☝🏻⁉️

  • @jeevanbhanu7448
    @jeevanbhanu7448 Před 8 měsíci +14

    3years ga ma friends try chesthune unnaru nato drink cheyinchalani . 3 friends ni vadilesa but na pattudhalani matram vadalledhu

  • @y.maheshmahesh6870
    @y.maheshmahesh6870 Před 8 měsíci +3

    అన్న విమాలు గుట్కా గురించి ఒక వీడియో చేయి అన్న ని వీడియో చూసి సిగరెట్ మానేశా చాలా థాంక్స్ అన్న

  • @smdrafiq3854
    @smdrafiq3854 Před 8 měsíci +46

    Telugu badi helping me to have a good sleep , especially about space videos ❤

    • @raghunath854
      @raghunath854 Před 8 měsíci +1

      For me too😂

    • @Z-z01
      @Z-z01 Před 8 měsíci +2

      Yaya those video's and his voice makes feel good 😊

  • @__ramakrishna_likki__5483
    @__ramakrishna_likki__5483 Před 8 měsíci +8

    Anna public lo biriyani thinatam ekkuva ayyindhi , biriyani valla nasthalu konchem explain chey anna next video lo awareness kosam❤

  • @studymonsters1412
    @studymonsters1412 Před 8 měsíci +2

    Chala manchi information Anna....
    nenu thagadam maanesi among 2 years avtundi...ne content chusinappudu manchi decision ani confident cheppagalugutha inka....❤❤❤

  • @bindesh101
    @bindesh101 Před 8 měsíci +20

    Yes Bro I Don't Smoke & I Don't Drink Alchohal But I'm Enjoying My Life Bro But With Some Anxieties & Depressions 💯💪🏼 Because Of The Reason I Don't Drink My Friends Call Me As Amul Baby 🤣😅

  • @tellagorlasatyanarayana2080
    @tellagorlasatyanarayana2080 Před 8 měsíci +2

    తాగుడు వల్ల ఎంత చెప్పినా వినకుండా మా అన్నయ్య గారు మృతి చెందారు ఇద్దరు పిల్లలు చదువు మానేశారు ఇప్పుడు యువత జాగ్రత్తగా ఉండండి తాగుడుకు బానిస అవ్వద్దు అన్నా నీకు ధన్యవాదాలు గుడ్ వీడియో

  • @SrinivasFamilyLife-sf2ck
    @SrinivasFamilyLife-sf2ck Před 8 měsíci

    ఇంత మంచి వీడియోలు చేస్తున్నారు మీకు ఏమిచ్చినా తక్కువే , మీరు చేసే ప్రతి వీడియో మా ఇంట్లో పిల్లలకి కూడా చూపిస్తాను ఇంకా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తాను

  • @Mr.Ajay78.
    @Mr.Ajay78. Před 8 měsíci +32

    Telugu badi fans attendence here...

  • @sudhakarpothula7878
    @sudhakarpothula7878 Před 8 měsíci +1

    చాలా బాగా చెప్పారు బ్రదర్ 😊 ఈ వీడియో ఎవరైతే మందు బాబులు వున్నారో వాళ్ళకి కచ్చితంగా చేరుతుంది వాళ్ళు తప్పు తెలుసుకుంటే మంచిది 😊!!

  • @muddadasiva6696
    @muddadasiva6696 Před 8 měsíci +12

    your content is more addictive than alcohol. anna

  • @patnalarambaburambabu7831
    @patnalarambaburambabu7831 Před 6 měsíci +1

    మీలాంటి ఛానల్ 1000 ఏళ్ళు వర్ధిల్లాలి 🙏🙏🙏🙏

    • @telugubadi
      @telugubadi  Před 5 měsíci +1

      Thank You So Much Andi 😊🙏

  • @jayanth6322
    @jayanth6322 Před 8 měsíci +5

    Sunday is fun day.. తెలుగు బడి ❤❤like here..

  • @peddireddyvarshith6992
    @peddireddyvarshith6992 Před 8 měsíci +7

    Thankyou Anna. Expecting many more informational videos ❤

  • @kjojibabujoji4102
    @kjojibabujoji4102 Před 8 měsíci +1

    Ni videos valla nenu smoking manesanu.....eppudu drinking kuda maneyyadaniki try chesta anna thank you so much bro...

  • @VenuGopalReddy.
    @VenuGopalReddy. Před 8 měsíci +11

    Telugu badi never disappoints with content and always provides the best and quality content and this vid is useful for society as well..Thank you ramakrishna garu for sharing such a good content.

  • @jaganpanjala8104
    @jaganpanjala8104 Před 8 měsíci +4

    Tobacco (Gutka) and Teeth’s effect n cleaning meedha oka video cheyandi bro.

  • @pylavasu7862
    @pylavasu7862 Před 8 měsíci +1

    నాకు ఆల్కహాల్ అలవాటు లేదు.కానీ మీ ఛానల్ ను చూసే అలవాటు ఉంది..
    నేను మీ ఛానల్ కి బాగా addict ఐపోయాను..❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Gunakankipati97
    @Gunakankipati97 Před 8 měsíci +8

    Annaya virat kohli biography chey please🙏. He and you are my inspiration😊

  • @alladhiashokkumar
    @alladhiashokkumar Před 8 měsíci

    E video chudakamundhe 5 months avuthundi thagadam maanesi.. Ipudu e video chusaka permanent ga vadhileyali anukuntuna. Thanks for sharing. Now im feeling better and stronger

  • @chaitrags6452
    @chaitrags6452 Před 8 měsíci +5

    Thank you brother, really very good video for those who are consuming alcohol and video visuals are very understandable, thank you for your hardwork of all the videos of this channel ❤

  • @loverofnature9637
    @loverofnature9637 Před 8 měsíci +10

    Delhi air pollution gurinchi explain cheyyandi anna

  • @RajuEdlaSwapna
    @RajuEdlaSwapna Před 8 měsíci

    Chaala baaga cheppav brother. I will share this in my friend’s group.

  • @rafiqsamea4559
    @rafiqsamea4559 Před 8 měsíci +1

    Simply superb brother...
    Thank you

  • @SamalaSambaMurthy-uu7bu
    @SamalaSambaMurthy-uu7bu Před 2 měsíci +2

    Chala baga. Chepparu...

  • @NaaVillege
    @NaaVillege Před 6 měsíci +1

    సూపర్ information

  • @boraramana1
    @boraramana1 Před 8 měsíci +4

    Anna ,indian politics and state politics gurinchi detailed ga oka video chey anna

  • @uday_babburi
    @uday_babburi Před 8 měsíci +3

    Ee video ee Elections time lo trending kavali bcz ee time lo ne chala mandi alcohol evvuvaga consume chesthaaru

  • @krameshvnrkondikoppula6772
    @krameshvnrkondikoppula6772 Před 8 měsíci +3

    Really it's valuable information to All kinds of People... Great content RK Garu...❤

  • @_dark_chessman_
    @_dark_chessman_ Před 8 měsíci

    Iam watching your vedios from past 5 years it has god content annaya.Students kosam time ni productive ga ela use cheskovalo oka vedio cheyandi anna

  • @chenamonishashank7743
    @chenamonishashank7743 Před 8 měsíci

    నాకు బీర్ త్రాగే అలవాటు ఉంది కాని నీ వీడియో చుసినాక మానేయలనే ఆలోచన వచ్చింది thankyou ❤

  • @upendraelluru3546
    @upendraelluru3546 Před 8 měsíci +3

    Nice information ❤

  • @Shiva69691
    @Shiva69691 Před 8 měsíci +3

    Smoking and drinking ఎంత danger ఓ taste kosam food తినడం అంత కంటే ఎక్కువ danger

  • @mrkingff7075
    @mrkingff7075 Před 8 měsíci +1

    Good information bro

  • @skfazal6284
    @skfazal6284 Před 8 měsíci +3

    Bro, College Holiday kanna Ne video vastundhe Anna Excitement ekuva utandhi Bro..😄

  • @rubeenask3294
    @rubeenask3294 Před 8 měsíci +3

    Sunday =Telugu badi 👌

  • @subbu1613
    @subbu1613 Před 8 měsíci

    Superb bro... Chala baga explain chesaru... 👌👍

  • @sharathchandrad6566
    @sharathchandrad6566 Před 8 měsíci

    Chala bagundi sir, very informative 👏🏻

  • @sreeharshach1251
    @sreeharshach1251 Před 8 měsíci +4

    Wonderful 🙏🙏🙏🙏🙏🙏

  • @Vishwaksen2019
    @Vishwaksen2019 Před 8 měsíci +15

    What a Explain Really Awesome

    • @telugubadi
      @telugubadi  Před 8 měsíci +5

      Thank You So Much Bro 😍

    • @mganesh4956
      @mganesh4956 Před 8 měsíci +2

      @@telugubadi sir i am a student monthly money ela earn cheyyalo konni videos అండ్ konni ways cheppandi sir please

  • @praveengummudu
    @praveengummudu Před 8 měsíci +57

    *NON alcoholic abbailu oka like*
    *NON alcoholic ammayilu oka comment*
    *1st like naade*

  • @jangavinay8497
    @jangavinay8497 Před 8 měsíci +1

    Excellent information 🎉💫💥

  • @chakri608
    @chakri608 Před 2 měsíci +1

    Baga chepparu

  • @sureshbolagani9041
    @sureshbolagani9041 Před 8 měsíci

    Excellent video brother...good concept picked up ..

  • @SaiKrishna11418
    @SaiKrishna11418 Před 8 měsíci +1

    Thq u for ur message bro we love you

  • @gopigopi551
    @gopigopi551 Před 8 měsíci +1

    Bind blowing message bro

  • @satyasaipavanallu1651
    @satyasaipavanallu1651 Před 8 měsíci +1

    Nice info bro.. love for Telugu badi❤

  • @kummarirajashekar190
    @kummarirajashekar190 Před 8 měsíci +1

    All tasty food thinte kudaa konni jabbulu vasthai vaati gurinchi kuda okka video cheyyandi brother.

  • @IAmSteveRogers
    @IAmSteveRogers Před 8 měsíci

    Inkokka saari Telugu badi video Sunday poduna 6: 50 -7 : 30 time lo vaste 🔥.
    Telugu badi❤

  • @sathishreddy6471
    @sathishreddy6471 Před 8 měsíci +4

    Welcome Telugu badi❤

  • @Rakesh6470
    @Rakesh6470 Před 8 měsíci

    చాలా లేట్ గా వీడియోస్ చేస్తున్నారు... ప్రతి వారానికి ఒక 2 లేదా 3 వీడియోస్ చెయ్యవచ్చు గా బ్రదర్...

  • @paparaoduvvada2732
    @paparaoduvvada2732 Před 8 měsíci

    చాలా బాగా చెప్పారు సూపర్ వెరీ usefully

  • @josephchoppara.2907
    @josephchoppara.2907 Před 8 měsíci

    E video chey mani 2019 lo chala sarlu adiga anna intha kalam tharvatha chesaru ❤any way thanks for your valuable information

  • @seshasaitejatulluri2004
    @seshasaitejatulluri2004 Před 8 měsíci +2

    Thank you brother ❤

  • @wiser7552
    @wiser7552 Před 7 měsíci

    Good awareness sir , keep it up more videos ,

  • @sriramoffical2030
    @sriramoffical2030 Před 8 měsíci +2

    Ram Ram anna.🚩 Thanku for giving this averness ❤️❤️❤️❤️

  • @sreeharshach1251
    @sreeharshach1251 Před 8 měsíci +2

    Drugs Addiction Meada Kuda Video Chayyandi
    Please
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @honeysj7328
    @honeysj7328 Před 8 měsíci

    You're Excellent, కిళ్ళీ నమలడం వలన ఏమేమి ఉపయోగాలు/నష్టాలు చెప్పండి....

  • @mohdkareemmohd694
    @mohdkareemmohd694 Před 5 měsíci +1

    Super idea sir good help you tanku sir good helping you sir 🎉

  • @seshasayananantha3466
    @seshasayananantha3466 Před 4 měsíci

    Very useful information to be followed by all

  • @rajuneduri7641
    @rajuneduri7641 Před 6 měsíci

    Thank you for your information

  • @discipliesforjesus111
    @discipliesforjesus111 Před 8 měsíci +5

    అన్న నాకు ఏ చెడు అలవాట్లు లేవు.... కుటుంబ భాధ్యతలు అనే చెడు లక్షణం మాత్రమే ఉంది 😢...

  • @manoharrudra6112
    @manoharrudra6112 Před 7 měsíci

    Thanks sir valuable information

  • @gharishreddy1242
    @gharishreddy1242 Před 8 měsíci

    Thanks for the video ❤

  • @Telugu_jokes_adda
    @Telugu_jokes_adda Před 8 měsíci

    You are the inspiration for many

  • @sureshprince3609
    @sureshprince3609 Před 8 měsíci

    Very informative thanks Anna

  • @mounishk.
    @mounishk. Před 8 měsíci +1

    I am a proud teetotaller hope you are also
    Thank you for this knowledge
    Kepo going

  • @machendermachender7598
    @machendermachender7598 Před 8 měsíci

    Good massage brother

  • @kalavahinivizag
    @kalavahinivizag Před 6 měsíci

    Very good video
    God bless you

  • @panemnagesh7
    @panemnagesh7 Před 3 měsíci

    Nice message sir thank you

  • @user-pn4yv8sx6v
    @user-pn4yv8sx6v Před 6 měsíci

    Good information thanq brother

  • @praveenmekha
    @praveenmekha Před 8 měsíci

    Valuable information anna tq❤

  • @naveenlamu
    @naveenlamu Před 8 měsíci

    Good information RK Annaya thankyou so much ❤❤❤❤

  • @zaheerabegum2868
    @zaheerabegum2868 Před 8 měsíci +4

    Hi brother 😊
    How are you?
    Nice Explanation 👍🏻

  • @krishnapofficial4679
    @krishnapofficial4679 Před 8 měsíci +3

    Cooldrink s valla health effects gurinchi cheppandi

  • @Karthiksrinugiridi
    @Karthiksrinugiridi Před 8 měsíci

    Very very important and useful vedio

  • @vangarisuresh
    @vangarisuresh Před 8 měsíci

    Good information Tq

  • @venky.k8031
    @venky.k8031 Před 8 měsíci

    Hi bro happy to listen your voice after long time ❤u....! Great information....!🙏🙏🙏

  • @user-eb1tg5rp5c
    @user-eb1tg5rp5c Před 7 měsíci

    Chala Baga chepparu Anna is tru

  • @sahasraqueen8090
    @sahasraqueen8090 Před 8 měsíci

    Its really informative video bro .

  • @shekarmallam9134
    @shekarmallam9134 Před 8 měsíci

    Good information sir ❤

  • @sairajsakalabaktula1713
    @sairajsakalabaktula1713 Před 8 měsíci

    Very good information

  • @manasa4247
    @manasa4247 Před měsícem

    Really u did so well

  • @soundaryagaddam4223
    @soundaryagaddam4223 Před 8 měsíci

    Thank you so much for this video anna

  • @sairajsakalabaktula1713
    @sairajsakalabaktula1713 Před 8 měsíci

    Wonderful 👍👍 explanation

  • @pdevaharsha
    @pdevaharsha Před 8 měsíci +1

    I will agree ra Telugu badi is the best channel ❤ ra vr raja