Video není dostupné.
Omlouváme se.

#hindudevotionalsongs

Sdílet
Vložit
  • čas přidán 24. 10. 2013
  • MOST POWERFUL GODDESS ADI SAKTHI KANAKA DURGAMMA'S EMOTIONAL DANDAKAM WITH THRILLING AND CREATIVE SLIDES WITH POWERFUL LYRICS BY JOSYULA(9440423823) AND EXCELLENT SINGING BY RASOOL BABU , SITUATIONAL MUSIC BY BAJI(JUNIOR). THIS DANDAKAM IS FROM THE ALBUM ''SARANU SARANU'' PRESENTED BY ''JOSYULA MELODIES''. LINK IS • #hindudevotionalsongs ...

Komentáře • 58

  • @vanicharlaviswanadh8697
    @vanicharlaviswanadh8697 Před 2 lety +5

    మహాకాలి దండకం మీయొక్క గాత్రం లో వినాలి అని ఉంది కనక దుర్గ దండకం వింటుంట్టే నా మనసు పొంగుతోంది

  • @sunithareddypalla250
    @sunithareddypalla250 Před 2 lety +2

    Supar voice guru

  • @satyanarayankandikonda3732

    Deviputrulaku maa paadabi vandanalu Mee gaatramlo Amma lalitamaata Durga maata RajaRajeswari maata
    Dandakam maaku prasaadinchaaru Danyavaadaalu.

  • @srikanthbukka1370
    @srikanthbukka1370 Před 3 lety +4

    ఓం శ్రీ కనకదర్గాదేవ్యై నమః.
    అమ్మా భవానీ నమో నమః.
    పాహిమాం పాహిమాం పాహి పాహి..రక్షమాం రక్షమాం రక్ష రక్ష భవానీ రక్ష రక్ష..

  • @nrtelugu677
    @nrtelugu677 Před 4 lety +6

    జై భవాని.. అమ్మని మించినది ఏది లేదు..

  • @satyanarayankandikonda3732

    Om shree maatreyañamaha Amma kaapadu karuninchu Rakshinchu nervy maaku dikku saranu maata di.

  • @satyanarayankandikonda3732

    Amma lalitamaata Durga maata RajaRajeswari maata kaapadu karuninchu Rakshinchu nervy maaku dikku saranu maata paahimam Rakshamam Arogyam prasaadinchu talli.

  • @addagatlanagaushanam2490
    @addagatlanagaushanam2490 Před 4 lety +12

    మీ పాటలు విన్న తర్వాత మీకు నాయెక్క శిరస్సు వంచి మనసుపూర్వకంగా హౄదయ‌‌‌ పూర్వకంగా నమస్కరించుచున్నాను

  • @katamaseenu
    @katamaseenu Před 3 lety +5

    🙏
    నిత్యం తమ మనసులో నన్నే ఏకాగ్రచిత్తంతో ఉపాసించే భక్తులే శ్రేష్ఠులు.నిరాకార నా రూపాన్ని పూజించువారు ద్వంద్వాతీతులు.ఇంద్రియ నిగ్రహం కలిగి సర్వ్యవ్యాపము నిశ్చలము,నిత్యసత్యము ఐన నా నిరాకారమును పూజించువారు కూడా నన్నే పొందుతారు. సగుణోపాసన కన్న నిర్గుణోపాసన శ్రేష్ఠము.దేహాభిమానం కల్గిన వారికి అవ్యక్తమైన నిర్గుణబ్రహ్మము లభించడం కష్టం. ఎవరైతే సర్వకర్మఫలాలు నాకు సమర్పించి,నాను ఏకాగ్రతతో ధ్యానిస్తారో వారు మృత్యురూపమైన సంసారాన్ని తరింపచేస్తాను. మనసును,బుద్దిని నా యందే లగ్నం చేసి ధ్యానిస్తే నీవు నా యందే ఉంటావు.మనసు లగ్నం చేయడం కాకపోతే అభ్యాసయోగంతో ప్రయత్నించు.అది కూడా కష్టమైతే నాకు ఇష్టమైన పనులు చెయ్యి.అది కూడా సాధ్యం కానిచో నన్ను శరణు పొంది నీ సర్వ కర్మఫలాలు నాకు సమర్పించు.
    అభ్యాసం కంటే జ్ఞానం ,అంతకంటే ధ్యానం దానికన్నా కర్మఫలత్యాగం శ్రేష్ఠం.త్యాగం వలనే శాంతి కలుగుతుంది. సర్వప్రాణులందూ ద్వేషం లేనివాడై,స్నేహం,దయను కలిగి,దేహేంద్రియాల పైన మమకారం లేని వాడై,సుఖదుఃఖాలు లేనివాడై,ఓర్పు కలిగి,నిత్య సంతోషంతో నిర్మల మనస్కుడై మనసును,బుద్దిని నా యందు నిలిపిన భక్తుడే నాకు ప్రియుడు. లోకాన్ని భయపెట్టక,తాను లోకానికి భయపడక,ఆనంద ద్వేష భయచాంచల్య రహితుడైన వాడు నాకు ఇష్టుడు. కోరికలు లేక,పరిశుద్దుడై,సమర్థత కలిగి తటస్థుడుగా ఉంటూ కర్మఫలితాల పైన ఆశలేనివాడు నాకు ఇష్టుడు. సంతోషం,దుఃఖం,ద్వేషం,శుభాశుభములను వదిలినవాడు నాకు ప్రియుడు. శత్రుమిత్రుల యందు సమానదృష్టిగలవాడు,మాన,అవమానములందు,చలి,వేడి యందు,సుఖదుఃఖాలందు సమదృష్టి గలవాడు,కోరికలు లేనివాడు,దొరికినదానితో తృప్తిచెందేవాడు,మౌనియై,స్థిరనివాసం లేక,స్థిరచిత్తం కలిగిన భక్తుడే నాకు ప్రియుడు. పైన చెప్పిన ధర్మాన్ని నమ్మి ఆచరించి నన్ను ఉపాసించేవాడు నాకు అత్యంత ఇష్టుడు

  • @vangapatimadhusudhan8874
    @vangapatimadhusudhan8874 Před 3 lety +3

    Om 🕉 jai durgamma thalli 🙏🙏🙏🙏🙏

  • @sivasaiurrinkala6444
    @sivasaiurrinkala6444 Před 10 lety +4

    Adbhutam.....Amma pai chakkani dandakanni vinipinchina meeku abhinanadanalu... amma daya vunte anni vunnatle...........

  • @chandbasha4502
    @chandbasha4502 Před 4 lety +3

    Jai bhavani

  • @jalendharpadala1018
    @jalendharpadala1018 Před 3 lety +2

    Jai dhurgamma

  • @bhavanilokesh1703
    @bhavanilokesh1703 Před 7 lety +4

    jai durga jai jai durga

  • @ramu-ig1ph
    @ramu-ig1ph Před 8 lety +4

    super super ......guruji

  • @kutumbaraovemuri263
    @kutumbaraovemuri263 Před 3 lety +2

    Fantastic

  • @namballasantosh8910
    @namballasantosh8910 Před 6 lety +1

    Amma epdu chalaga chustundhi andhulo andhariki amma jai durgamma

  • @govindpatnaikr7268
    @govindpatnaikr7268 Před 7 lety +5

    చాలా బాగుంది సారు

  • @koradaprasad8941
    @koradaprasad8941 Před 6 lety +2

    Bagundi

  • @m.gopalasharmamavuduru4145

    Excellent

  • @aartisastry4475
    @aartisastry4475 Před 4 lety +3

    Chala bagundi. Please lyrics share cheyandi. Thanks

  • @durgaxerox182
    @durgaxerox182 Před 9 lety +4

    amma mahima chala goppadi

  • @badigantivenkatanaveen3716

    ossum...

  • @srinivasavallurivalluri8099

    Amma mahima gala talli

  • @ammirajukommisetti549
    @ammirajukommisetti549 Před 3 lety +1

    Good song.

  • @koteshteppale749
    @koteshteppale749 Před 6 lety +1

    amma thalli dandakam chala estam sir

  • @shilajitray8760
    @shilajitray8760 Před 6 lety +2

    Amma😊😍

  • @bhaskararaob6732
    @bhaskararaob6732 Před 7 lety +4

    good excellent your video thanks

  • @ramu-ig1ph
    @ramu-ig1ph Před 8 lety +1

    jai sri maatadi bhavani
    guruji namaskarm
    super dandakam guruji voice also excellent

  • @boniramana2628
    @boniramana2628 Před 3 lety +1

    🌹❤️🙏🙏🙏🙏🙏❤️🌹

  • @koteshteppale749
    @koteshteppale749 Před 5 lety +2

    Plz send the telugu lyrics this song

  • @koteshteppale749
    @koteshteppale749 Před 6 lety +3

    sri kankadurga dandakam telugu lyrics kavali sir plz

  • @chinnisayimpu8971
    @chinnisayimpu8971 Před 9 lety +1

    kindly share the lyrics of this......