Manasa Ninu Nippu Tone Telugu Love Song | Telugu Sentimental Love Songs | Lalitha Audios And Videos

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • Listen to Manasa Ninu Nippu Tone Telugu Love Song by Singer Jayaraj . Telugu Sentimental Love Songs on our channel. For more Telangana love songs, subscribe and staytuned to Lalitha Audios And Videos.
    Click here for more updates :-
    Super Hit Telugu Love Songs | Petapuram Pori Song | Lalitha Audios And Videos - • Super Hit Telugu Love ...
    Mallanna Special Telangana Songs | Telugu Sentimental Songs Jukebox | Lalitha Audios and Videos
    • Mallanna Special Telan...
    Gowda Puranam Vol - 1 | Lord Shiva Story | Telugu Devotional Video Songs | Lalitha Audios And Videos
    • Gowda Puranam Vol - 1 ...
    Gowda Puranam Vol - 2 | Lord Shiva Story | Telugu Devotional Video Songs | Lalitha Audios And Videos
    • Gowda Puranam Vol - 2 ...
    For more Latest audio & Video songs:
    Subscribe - bit.ly/1SwTZYJ
    Like - bit.ly/1TjpPJb

Komentáře • 199

  • @mgc3211
    @mgc3211 Před 7 dny

    కలల కాణాచి తెలంగాణా, గీత రచయిత కు, గాయకుడిగా కళాభివందనాలు

  • @panikarasatyamyadav634
    @panikarasatyamyadav634 Před 3 lety +31

    అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు ఉంటుంది, అర్ధవంతమైన సాహిత్యం జయరాజ్ అన్నది...తెలంగాణ సాహితీ ప్రపంచంలో విరబూసిన విద్య కుసుమం జయరాజ్ అన్న.. అన్న నీకు పరి పరి దండాలు....

  • @gulamhussain4194
    @gulamhussain4194 Před 5 lety +24

    అద్భుతమైన పాటని అందించిన జయరాజ్ అన్నకు విప్లవాభివందనాలు

  • @vamsiKrishna-tk1vz
    @vamsiKrishna-tk1vz Před 2 lety +18

    మనసా నిను నిప్పుతోనే కడగనా మనసా
    మనసా కన్నీళ్లతో నిను మార్చనా మనసా
    మనసా నిను నిప్పుతోనే కడగనా మనసా
    మనసా కన్నీళ్లతో నిను మార్చనా మనసా
    మనసా ఆ ఆ ఆ ఆ........
    మనసా నీ మర్మమెందో ఎరుగనైతి మనసా
    మనసా నిను నిప్పుతోనే కడగనా మనసా
    మనసా కన్నీళ్లతో నిను మార్చనా మనసా
    చందమామ నందుకునే శక్తి నీకున్నా
    సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్నా
    ఎదుటి వాడు ఎదుగుతుంటే చూడవెందుకో
    వెంట నుండి పొడిచే పాడు గుణం ఎందుకో
    పాడు గుణం ఎందుకో
    మనసా నిను నిప్పుతోనే కడగనా మనసా
    మనసా కన్నీళ్లతో నిను మార్చనా మనసా
    గుళ్ళు గోపురాలు తిరిగి మొక్కి వస్తున్నా
    లెక్కలేని పదవు లెన్నో ఎక్కి వస్తున్నా
    నేను నాదనే మాట మరువవెందుకో
    స్వార్థ మనే బందికాన విడువ వెందుకో
    నీవు విడువ వెంధుకో
    మనసా నిను నిప్పుతోనే కడగనా మనసా
    మనసా కన్నీళ్లతో నిను మార్చనా మనసా
    సృష్టికి ప్రతి సృష్టి నీవు చేయగలిగిన
    మనిషి లోని అణువణువును మార్చగలిగిన
    మనసు నున్న మాయపొరను తుంచవెందుకో
    మనిషి లాగా ఒక్క దినం బతకవెందుకో
    నీవు బతక వెందుకో
    మనసా నిను నిప్పుతోనే కడగనా మనసా
    మనసా కన్నీళ్లతో నిను మార్చనా మనసా
    నింగిలోని చినుకు కింత స్వార్థ మున్నదా
    నీడనిచ్చే చెట్టు కింత ఈర్ష వున్నదా
    మనిషి లోనా మలినమంత తొలగు డేన్నడో
    మమతల పూ దొటలు నాటు డెన్నడో
    నీలో నాటు డెన్నడో
    మనసా నిను నిప్పుతోనే కడగనా మనసా
    మనసా కన్నీళ్లతో నిను మార్చనా మనసా

    • @ravim5424
      @ravim5424 Před rokem +2

      అద్భుతమైన పాట... జయరాజు అన్న కు శతకోటి వందనాలు...🙏🙏🙏

    • @dprashanth7354
      @dprashanth7354 Před rokem +2

      Good

    • @kutcharlapatisrinu992
      @kutcharlapatisrinu992 Před 10 měsíci +1

      No words to say

  • @jsunitha5953
    @jsunitha5953 Před 22 dny +1

    చాలా అద్భుతమైన పాట
    మనసు కరిగి ఆనంద సంద్రమైంది
    👌👌👌👌👌

  • @prasadaraoprathapurao2721
    @prasadaraoprathapurao2721 Před 9 měsíci +3

    పె గౌ జయరాజ్ అన్నా గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలతో ఇటువంటి పాటలు మద్యలో అడ్వాంటేజ్ లేనివి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ నమస్తే 🙏

  • @ravinderd5495
    @ravinderd5495 Před 4 lety +10

    నీ స్వరాల కదలికలోతో నా మనసు ను ఒక్కసారి కడిగినందుకు ధన్యవాదములు అన్న గారు సమాజంలో బలం తో కాదు స్వరం తో మార్పులు తేవొచ్చు🙏

  • @satyanarayanakomakula9721
    @satyanarayanakomakula9721 Před 2 měsíci +2

    తెలంగాణ సాహిత్య వినీలఆకాశంలో జయరాజు ఒక ధ్రువతార.

  • @parameshnirasanametla8121
    @parameshnirasanametla8121 Před 2 měsíci +2

    సాహిత్యం.. గానం.... సంగీతం చాలా చాలా బాగుంది...❤❤

  • @seethavaishu1227
    @seethavaishu1227 Před 2 lety +8

    ఎంత హాయిగా ఉందండి ఈ పాట వింటుంటే...

  • @gugulothuharilal3007
    @gugulothuharilal3007 Před 6 lety +20

    జయరాజ్ అన్న ని సాహిత్యం సుమధురo సుమనోహరమo.

  • @babulingampelly6990
    @babulingampelly6990 Před 7 měsíci +1

    జయరాజ్ సాహిత్యం మీకు మీరే సాటి ఇంత అర్దం చెప్పిన మీకు పదభి వంద్దనలు 🙏🙏

  • @cherry-dj9df
    @cherry-dj9df Před 6 lety +14

    మనస్పూర్తిగా వినే పాట

  • @t.srishailam177
    @t.srishailam177 Před 6 lety +8

    jayaraj anna neeku koti vandanaalu sir
    mrugha sira kaarthi sandarbhanga
    lalitha studio ki and jayaraj anna ki
    shubhakankshalu theluputhu......

    • @t.srishailam177
      @t.srishailam177 Před 6 lety

      mrughasira kaarthi oka song rayandi jayaraj anna gaaru

  • @mgc3211
    @mgc3211 Před 7 měsíci +1

    చాలా గొప్ప అర్థవంతమైన పాట, ఈ పాటతో దాశరథి గారు గుర్తు వచ్చారు

  • @user-zf4je1vh1y
    @user-zf4je1vh1y Před 7 měsíci +1

    అక్షర సత్యం.
    అద్భుత సాహిత్యం సోదరా .
    సూపర్

  • @rajuaku5136
    @rajuaku5136 Před 5 lety +4

    మనసు గురించి చాలా చక్కగా వివరించారు అన్న. మీకు పాదాభివందనాలు.

  • @prabhujirao8256
    @prabhujirao8256 Před 3 měsíci +1

    E pata vinagana na pranam haiga vundhi God bless🙏 you brother

  • @pulluriravi1377
    @pulluriravi1377 Před 4 lety +5

    jai beem .ne voice pulakarintha palarintha unddi anna jai beem

  • @zameerchannelgodugonipally2295

    జయరాజ్ అన్న బాగుంది సాంగ్
    జై భీం అన్న

  • @kkrishna6900
    @kkrishna6900 Před 4 lety +4

    Awesome.... amazing....no words to describe the words..... hats off to Jayaraj anna....neeku salaam

  • @sahithireddy4665
    @sahithireddy4665 Před rokem +1

    Anna manasu karigi potundhi . Ee pata lo unna arthanny anta vivarinchina takkuve.super super...............

  • @denchanalaindira6632
    @denchanalaindira6632 Před 3 lety +4

    హృదయాన్ని హత్తుకునే అద్భుతమైన పాట

  • @krishnamahisree2271
    @krishnamahisree2271 Před 5 lety +6

    👏👏👏👏👏👏👏👏👏👏👏👏wow exlent song ....

  • @varshinicorecuttingservice9252
    @varshinicorecuttingservice9252 Před 7 měsíci +1

    అద్భుతమైన అనుభూతి కలుగుతుంది

  • @maheshmahesh3806
    @maheshmahesh3806 Před 4 lety +6

    చాలా బాగా అర్ధం ఉంది అన్న ఈ పాటలో
    లాల్ సలాం

  • @bjevanasirayya3429
    @bjevanasirayya3429 Před rokem +4

    జయరాజ్ అన్న రాసిన సాహిత్యం పాటలు రూపంలో నా హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయి...

  • @shivudunalla3708
    @shivudunalla3708 Před 5 lety +2

    Jayaraj sir ..manaspurthiga Manasa song super

  • @falundafatelugu5796
    @falundafatelugu5796 Před měsícem

    Excellent sahityam in the song. Hats off to you, Jaya Raju garu for a highly worth full song from you,sir.🙏

  • @srinivasnakka4965
    @srinivasnakka4965 Před 23 dny +1

    Pata vini marinavadu mansi

  • @nishu5807
    @nishu5807 Před 5 lety +1

    జయరాజ్ అన్న పాట...కఠిన హృదయం అయిన కన్నీరు పెట్టగలరు...

  • @akmastan6140
    @akmastan6140 Před 3 měsíci

    మంచి సాహిత్యం జయరాజ్ అన్న 🙏🙏

  • @NAMDEV.NAMDEV.1974
    @NAMDEV.NAMDEV.1974 Před 5 měsíci

    Excellent song Anna gaaru 🙏🙏

  • @nareshkorpuri4685
    @nareshkorpuri4685 Před 7 měsíci

    జయరాజన్న గారికి వందనాలు ఈ ప్రపంచంలో మానవ జన్మ ఎత్తిన తర్వాత కవికి అత్యున్నతమైన స్థానం ఈ సమాజం ఇచ్చి గౌరవించాలి ఎందుకంటే ఎన్నో పదాలు కలయికతో పాట రూపంలో గాని ఆట రూపంలో గాని సమకూర్చి ఇంత మంచి చక్కటి పాటలు అందించిన అదేవిధంగా పాటను రచించిన అన్న జయరాజు అన్న గారికి వేల వేల వందనాలు అన్న ఈ పాట వింటుంటే అనుక్షణం బాధతో మనిషి యొక్క చేసినటువంటి పొరపాట్లు ఎందుకు తెలుస్తున్నాయి అన్నా నిజంగా చెప్పాలంటే మరో మారు మీకు శతకోటి వందనాలు అన్న

  • @user-nb7gs2un1i
    @user-nb7gs2un1i Před 5 lety +10

    Folk songs estapadevallu oka like veyandi

  • @Shivamani-sg4rr
    @Shivamani-sg4rr Před 6 lety +7

    Excellent song

  • @gowrisankararaodonka8347
    @gowrisankararaodonka8347 Před 4 měsíci +1

    Wonderful song sir

  • @baburaobaanoth9038
    @baburaobaanoth9038 Před 3 lety +2

    మాటలకు అందని అనుభూతి ఈ పాట

  • @bhavani2444
    @bhavani2444 Před 5 měsíci

    super song

  • @lingarajudaram2427
    @lingarajudaram2427 Před 4 lety +1

    Super jayaraj Anna

  • @tsaidulu
    @tsaidulu Před 7 měsíci

    Super❤ అద్భుతమైన సాంగ్ ❤❤

  • @user-cr8mv4kl7r
    @user-cr8mv4kl7r Před 8 měsíci +1

    💐💐💐సూపర✍️✍️✍️🙏🙏🙏👍👍

  • @regichettuanjanna6019
    @regichettuanjanna6019 Před 4 lety

    Annaya. Meeru. Padina. Pata. Vinttunte. Patha. Kalamnati. Kalalu. Gurthukosthunai. Annaya. Super. Song. Good. Veri. Nice. Song

  • @gopalasairam6151
    @gopalasairam6151 Před 6 lety +4

    Super excellent

  • @AnilKumar-ts2ku
    @AnilKumar-ts2ku Před 4 lety +2

    Super anna

  • @nadimigeriashappa1156
    @nadimigeriashappa1156 Před 9 měsíci +1

    Anna super mee song

  • @venkateshkudithoti6491
    @venkateshkudithoti6491 Před 6 měsíci

    అన్న నీ సాహిత్యం జేవామృతం

  • @heranyak2476
    @heranyak2476 Před 2 lety +1

    Vandhanalu niku anna

  • @regusrinu872
    @regusrinu872 Před rokem

    Jaya raju anna song super e song tho andhari manasu dochav 🙏👌

  • @malleshyadav805
    @malleshyadav805 Před rokem

    E song lo reality undi.... So andariki connect avutundi

  • @sandhya.kannaiah7923
    @sandhya.kannaiah7923 Před 6 lety +3

    Nice song i like this song
    Tq anna

  • @gadepakavanitharani8525
    @gadepakavanitharani8525 Před rokem +1

    Anna Chal baga padaru

  • @sriteja7875
    @sriteja7875 Před 6 lety +2

    Super Anna Salam

  • @sssatishsssatishsatish
    @sssatishsssatishsatish Před 4 lety +2

    Super song anna

  • @dineshnayak5039
    @dineshnayak5039 Před 6 lety +1

    jayaraj anna vandanalu paata chala bagundi

  • @dharavathchandru6184
    @dharavathchandru6184 Před rokem

    heart touching song jayaraj brother.....

  • @ravisambaturu717
    @ravisambaturu717 Před rokem

    Jayaraju annaki namaste good singing thank u anna

  • @ramavathdharma864
    @ramavathdharma864 Před 3 lety +1

    Super Anna Chala bhagundi

  • @chvenkat7883
    @chvenkat7883 Před 7 měsíci

    Wonderful song ❤❤❤ 5:53

  • @sureshrelarerela
    @sureshrelarerela Před 3 lety +1

    గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏

  • @gopalkandakatla7581
    @gopalkandakatla7581 Před 6 měsíci

    Bagundi .. సార్.

  • @chandrashekarmedamoni8104

    superrrrrrrrr

  • @user-cc5bx4xg8m
    @user-cc5bx4xg8m Před rokem +1

    Really heart touching mument song

  • @user-hn3ix5qx5j
    @user-hn3ix5qx5j Před 2 lety +1

    Heart touching emotional song ...🙏🙏

  • @rajukummakula
    @rajukummakula Před 6 lety +4

    Nice song..

  • @trinadhmallarapu217
    @trinadhmallarapu217 Před 7 lety +12

    Anna Vandanalu Chala bagumdi

  • @kuchulaanitha5323
    @kuchulaanitha5323 Před 4 lety

    But ur amazing Anna as a way of writer or as like singer. Padabivandanalu Anna heartyfully. Because Milo unna samajapatal emotion ni song rupam lo chupistaru that is the main reason I'm big fan of u. Jai amaravirulaki.salute Anna

  • @pr3907
    @pr3907 Před 2 lety +1

    Super

  • @madhusudan7940
    @madhusudan7940 Před 8 měsíci +1

    కళాకారులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకోవాలని జయ రాజన్న లాంటి వారిని గుర్తుకుతేవాలి

  • @parveezshooter4701
    @parveezshooter4701 Před rokem

    చాలా బాగుంది అన్న పాట సూపర్ సూపర్

  • @thurupativenkatesh909
    @thurupativenkatesh909 Před 6 lety +2

    Adbutham sir

  • @user-cf7sy1ib3n
    @user-cf7sy1ib3n Před 5 měsíci

    ఎక్సలెంట్ సాంగ్

  • @badavathg1.747
    @badavathg1.747 Před 2 lety +1

    🙏🙏🙏.......... 👌👌👌

  • @rajuparshapaka9276
    @rajuparshapaka9276 Před 2 lety +1

    🔥🔥

  • @sravsrav7578
    @sravsrav7578 Před 3 lety +1

    Chala bavundi song .

  • @user-nz2rz4gz3q
    @user-nz2rz4gz3q Před 8 měsíci

    మంచి అర్థమున్నా పాట sir

  • @badisagandubapu6141
    @badisagandubapu6141 Před 2 lety +1

    Super song brother

  • @vadapallyramarao787
    @vadapallyramarao787 Před 2 lety +1

    #Ni pata na gundaku degara ayendi anna #

  • @agastinkanukam4105
    @agastinkanukam4105 Před 7 lety +1

    Supar anna

  • @thippanithirupathi7589
    @thippanithirupathi7589 Před 6 lety +2

    Good song

  • @sateeshkumar4257
    @sateeshkumar4257 Před 7 lety +4

    jayaraj Anna Niku salam

  • @vamshivarma3619
    @vamshivarma3619 Před 6 měsíci

    Super song 😍

  • @pachipalagopi97
    @pachipalagopi97 Před 4 lety +2

    Wonderful lirics

  • @abrahami9112
    @abrahami9112 Před rokem

    Super song thankyou for god

  • @rgvthuglife5664
    @rgvthuglife5664 Před 4 lety +1

    Good song anna

  • @RajuThummala-fw7so
    @RajuThummala-fw7so Před 5 měsíci +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sindhujaponaganti5900
    @sindhujaponaganti5900 Před 4 lety +1

    👏👏👏👏👏👏👏👏👏 Excellent Song

  • @laxmareddysama540
    @laxmareddysama540 Před 6 lety +8

    MANASUNI KADILINCHE PAATA

  • @rameshdade2032
    @rameshdade2032 Před rokem +1

    ❤❤❤❤❤

  • @goodgirl_____
    @goodgirl_____ Před 6 lety +1

    Chala baghundi Anna super Anna

    • @gandhammadhu2070
      @gandhammadhu2070 Před 6 lety +1

      నీకు కోటాను కోట్ల జై భీంలు

  • @RajuThummala-fw7so
    @RajuThummala-fw7so Před 5 měsíci

    ✒️సూపర్

  • @gollepraveenkumar7920
    @gollepraveenkumar7920 Před 4 lety +2

    Super lirics

  • @praveenkumar4657
    @praveenkumar4657 Před 6 lety +2

    💐💐

  • @kavyapathanajali9132
    @kavyapathanajali9132 Před 6 lety +3

    Anna neku vandannm

  • @tulasikumari3198
    @tulasikumari3198 Před 3 lety

    అద్భుతం

  • @vamshivamshit1437
    @vamshivamshit1437 Před 4 lety +1

    This video is heart touching song I Love it

  • @mahimounicreations5683

    super song......really greatest word's.......

  • @rg-mo5zj
    @rg-mo5zj Před 4 lety +2

    Jai bheem anna ✊✊🙏🙏

  • @user-of6en2bl2j
    @user-of6en2bl2j Před rokem +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhagyalatha1695
    @bhagyalatha1695 Před 7 měsíci

    Police sir padina tharwatha e song vinadaniki vachina varu like cheyandi