ShilaNeeve ShilpiNeeve ShilpamNeeve fullSong Jayaraj MohanBallepalli BommakuMuraliVijayyesudasu song

Sdílet
Vložit
  • čas přidán 24. 03. 2023
  • Album Name SHILA NEEVE SHILIPI NEEVE SHILPAM NEEVE FULL SONG
    MUSIC DIRECTOR & EDITOR MOHAN BALLEPALLI 8919150447 9849636809
    SINGER VIJAI JESUDHASU
    PRODUCER BOMMAK MURALI
    lyrics JAYARAJ
    - • ShilaNeeve ShilpiNeeve... JAYARAJU SONS #BALLEPALLI MOHAN SONGS #VIJAYJESUDASU SONGS
    #jayaraju_messages SONGS# TELUGU Songs
    #TELANGANA FOLK SONGS
    #CHETHANYAGEETHALU#shortsfeed song
    #shortsfeed
    #vijai Jesudasu
    #ballepalli Mohan
    పల్లవి ; శిలానీవేశిల్పి నీవేశిల్పంనీవేసృష్ఠిలో
    నిన్ను నువ్వు మలుచుకుంటు నిలిచిపోచేరితలో
    పుడమిలోఅణువణువునీదె పరవశించుటనేర్చు కో : శిలనీవే
    జీవితం ఇక మల్లిరాదు సార్ధకం చేసుకో
    శిలానీవే
    చరణం1; పాడిపంటలు పసిడిరాసులు ఆలమందలు పాలధారలు
    గరకపువ్వులు గడ్డిపాన్పులు తుమ్మెదలు తూనీగనవ్వు లు
    ఎన్నో ఉండిఏమిలేదని బాదపడతావెందుకో
    జీవించటంలో ఉన్నమధురిమ తెలుసుకోలేవెందుకో
    ; శిలానీవేశిల్పి నివే
    చ2 పండువెన్నెల నిండుపున్నమి సందెవెలుగులు ఇందధ్రనసులు
    సూర్య చంద్రులుక్రాంతిధారాలు విశ్వమున విరబూసెతారల
    పుడమిఎంతగొప్పదో మన పుటుకెంతభాగ్యమో
    పుడమిఎంతగొప్పదో మనపుట్టుకెంతభాగ్యమో
    : శిలానీవే
    చ3; కొండకోనలు వాగువంకలు జంటగువ్వలు జుంటుతేనెలు
    రామచిలుకలు గోరువంకలు కోయిలలు కోనంగులాటలు
    తనివితీరదు తనువుచాలదు జీవితంపై ఆశసడలదు
    తనివితీరదు తనువుచాలదు జీవితంపై ఆశసడలదు
    : శిలానీవే
    చ4; వెలుగులను వేటాడు చీకటి చీకటిని చండాడు వెలుగులు
    పగలురాత్రి రాత్రిపగలు జననమరణం మరణంజననం
    క్షణముక్షణమోక మధురగానంజీవితం చిగురాకుతరుణ
    క్షణముక్షణమోక మధురగానం జీవితం చిగురాకుతరుణ
    : శిలానీవే
    చ5; నీటిలోమనజన్మఉన్నది నిప్పు లోచైతన్యమున్నది
    గాలిలోమకరందమున్నది భూమిపైనేజీవమున్నది
    అమ్మతనమేఅంతరాత్మగా సాగిపోతుందీ ధరణి
    సృష్టికి పతి్ర సృష్టినిస్తూ కదిలిపోతుందీ జనని
    ; శిలానీవే
    చ 6; పక్రృతేమన పంచప్రాణం పక్రృతేమన హరితహారం
    పక్రృతేమన కల్పవల్లి పక్రృతేమన కన్నతల్లీ
    పక్రృతిని కాపడినపుడే పగ్రతిసాగెనో
    పక్రృతి విద్వసమైతె పణ్రామాగెనో
    ; శిలానీవే
    చ7; కలలుకనకుండా సంద్రం అలలుమీటేనా
    కదలిరాకుండా మేఘం నదిగామారేనా
    చినుకుచినుకు ఓడిసిపడితెనే.సిరులుపండేదీ..
    శమ్ర కుజీవంపోసినవుడే.కడుపునిండేదీ
    : శిలానీవే
    చ8; కాలమన్నదితిరిగిరానిది కాలచక్రముఆగిపోనిది
    కాలముకువెలకట్టగలమా కాలమునుభయపెట్టగలమా
    కాలమన్నదిదాచిపెడితే దాగివుంటుందా
    కాలగమనంతెలియకుండా ఫలితముంటుందా
    : శిలానీవే
    చ 9; కొట్టిననీమేలుమరవని గట్టిగుణమీ చెట్టులో
    ఆకుతెంచితేపాలుకారేఅమ్మతనమికొమ్మలో
    సృష్టిలోపతి్ర జీవజాతికిసృజనఉన్నదినేర్చు కో
    పక్రృతినికాపాడినేలకు పరియావరణంఇచ్చి పో…
    శిలానీవే
    చ10; కడుపులోపదినెలలుమోసి కంటికిరెప్పోలేకాసి
    బరువుబాధ్యతలెన్నొచూసిబతుకునంతాధారపోసి
    తల్లిదండ్రికి మించినా దైవముంటుందా
    అమ్మా నాన్నలకంటేమించిన ఆస్తులుంటాయా ..
    శిలానీవే
    చ11; ప్రేమకుకొలమానముందా పెళ్ళికి ఒక రూపముందా
    భార్యాభర్తలబంధమన్నదిబతుకునావిడదీయ్యలేనిది
    ఒకరిభాద్యత ఒకరు మోసెబలముఉన్నదిప్రేమలో
    ఒకరికోసం ఒకరు బతికేత్యా గమున్నది చెలిమిలో
    శిలానీవే
    చ 12; తల్లిదండ్రులు భార్యపిల్లలు అన్నదమ్ము లు అక్కచెల్లెలు
    కొడుకులు కోడళ్లవాళ్ల మనవలు మునిమనమరాళ్ళు
    పాతతరమేకొత్తతరముగా పతి్ ఫలిస్తుందో
    జన్మకుపతి్ జన్మగా సాగిపోతుందో
    శిలానీవే
    చ 13;మట్టిలోమమకారమున్నదిచెట్టులోమనప్రాణమున్నది
    పుట్టుకకు ఓ లెక్కనున్నది పట్టుదలకొలక్షమున్నది
    సాధనెనీ ఊపిరై సాగిపోవాలీ
    ధైర్యమెనిబలముగా గెలిచితీరాలీ
    శిలానీవే
    చ 14;గాయపడకుండా హృదయం గేయమవుతుందా
    కలతపడకుండా మెదడు కావ్యమౌతుందా
    ఉలికిభయపడితే శిలలు శిల్పా మౌతాయా
    అలకు భయపడితె నావ దరికిచేరినా
    ఆటుపోటులు ఎదురుదెబ్బలు లేనిజీవితమున్నదా
    ఓర్పు నుచవిచూడకుండా మార్పు కుతాఉన్నా దా ….
    శిలానీవే
    చ 15;వెన్ను నిమిరితేఎగిరిపడకు ఎన్ను పోటుకు బెదిరిపోకు
    నమ్మి నువ్వు మోసపోకు నమ్మి నోళ్లను వదులుకోకు
    ఏదిధర్మమో ఏదిఅధర్మమో ఏదిసత్యమో ఏదిఅసత్యమో
    ఏదిస్వా ర్థమో ఏదివ్యర్ధమో తెలిసినడవల్లో
    శిలానీవే
    చ 16; కత్తితోసాదించలేనిదికరుణతోసాదించవచ్చు
    పోరులో నువ్వు గెలవలేనిదిప్రేమతో నువ్వు గెలవవచ్చు
    మంచిపనులే మనిషికిగీటురాయీ
    మనిషిపోయినంక మిగిలె గురుతులోయీ
    శిలానీవే
    చ 17;దేవుడినిచేసిందినీవు దైవముగకోలిచిందినీవు
    మతములను సృస్టించిజనుల మతులనుమార్చిందినీవు
    మానవత్వమేమనిషికకీమతముకావాలో
    మనుషులంతా ఒక్కటేనని హితముపలకలో
    శిలానీవే
    చ18;మత్తులోపడిమాసిపోకు మరణమును కొని తెచ్చు కోకు
    వస్తువుకునువ్వు బానిసవకు స్వా ర్ధముతో దిగజారిపోకు
    బానిసత్వంవదలకుండా బాగుపడలేమో
    బతుకుఅర్థంతెలియకుండా మసలుకోరాదో
    శిలానీవే
    చ19;కులములన్ని యు కూలీపోవును మతములన్ని యు మాసిపోవును
    జ్ఞానమొకటేమిగిలిపోవును త్యా గమొకటేనీలిచిపోవును
    విజ్ఞానమేవిస్వంతారాలను దాటివస్తుందో
    త్యా గమేనీచరితను తిరిగిరాస్తుందో
    శిలానీవే
    చ 20 విజ్ఞానమొక్కటేచాలాదు వివేకమును అలవరచుకో
    ధనముఒక్కటేచాలదు నీ గుణమునుసరిచేసుకో
    కలిమిలేములు కష్టసుఖములు కాలగమనం తెలుసుకో
    మనిషిరుషిగామారేటందుకు మార్గమన్నదిఎంచుకో
    శిలానీవే
    చ 21; కన్ను మిన్ను ఎరుగకుండా కండకావూరమొచ్చి నా
    అదుపుతప్పి మదుపుతప్పి ఆస్తుపాస్తులుపెరిగినా
    అంగబలమూ అర్ధబలము అధికారబలముతో ఊగినా
    మానవత్వం విడిచినంకా మనిషివిలువేముండునా
    శిలానీవే
    చ 22;ఇల్లు శుభత్ర ఒళ్ళు శుభత్ర మనసుశుభత్ర మాటసుబత్ర
    నడిచిన నీ నడతసుబత్ర బతికిన నీ బతుకు శుభత్ర
    శుభత్ర
    ేశువిషాలహృదయం కలిగిఉంటుందో
    శుభత్ర
    ేఈమాలినమంతా శుదిచేస్తుందో
    శిలానీవే
    చ 23;ఆడపిల్లను పుట్టనివ్వు ఆడపిల్లనుపెరగనివ్వు
    ఆడపిల్లను చదవనివ్వు ఆడపిల్లనుఎదగనివ్వు
    ఆడపిల్లలే పుడమికిఆనవాళ్లు
    ఆడజన్మేలేకపోతేఅమ్మలేదు
    శిలానీవే
    చ 24;స్నేహమేమనజిందగీస్నేహమేమన బందగీ
    స్నేహమేమనసన్ని ధిస్నేహమేమనపెన్ని ది
    స్నేహమేలే జీవితానికివెలుగునిచ్చే వెన్నెల
    స్నేహమేమన దారిపొడుగున నీడనిచ్చే తోడులా
    శిలానీవే
    చ 25;పాడిపంటలుకల్లదేశము పస్తులతో అల్లాడుతరుణం
    పేదలే నిరుపేదలై ధనవంతులు ధనవంతులై
    ఆకలితో జనమొక్కటైతేఆగమేనోయీ
    అంతరాలులేని లోకమేశాంతివనమోయీ
    శిలానీవే
    PRODUCER BOMMAK; MURALI
    MUSIC DIRECTOR; BALLEPALLI MOHAN
    LYRICS ;JAYARAJ
    SINGER; VIJAYYESUDASU
  • Zábava

Komentáře • 1K

  • @suhasinisuhasini8704
    @suhasinisuhasini8704 Před 4 měsíci +23

    యీ పాట పాడినవారికి, రాసిన వారికి, కంపోజ్ చేసిన వారికి , సంగీత వైద్య కారులకి యింక ఎవరెవరున్నారో అందరికి హృదయపూర్వక వందనములు, కృతజ్ఞతలు.యిలాంటి మరెన్నో తేవాలని కోరు కోరుతున్నాను

  • @gopalamvijaimohanraju2525
    @gopalamvijaimohanraju2525 Před 5 měsíci +38

    అయ్యా జేసుదాస్ గారి కుమారుడా! నీవు పాడుతువుంటే మా ఇష్టమైన జేసుదాస్ గారు పాడుతున్నాట్లే ఉంది. నీ గాత్రం అద్భుతం 👌👌👌👌👌

  • @HemalathaShrivaru
    @HemalathaShrivaru Před 9 měsíci +26

    ఎంత సేపు విన్నా గానీ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఎంత విన్నా తనివి తీరడం లేదు ఇంత గొప్ప గానామృతం హ్యాట్సాఫ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sudheer80008
    @sudheer80008 Před 5 měsíci +27

    ఈ పాటను మనసుతో విన్న, పాడిన కన్నీళ్లు వస్తున్నాయి...అన్ని నిజాలున్నాయి ఈ పాట లో.....ఒక అద్భుతం లా ఉంది...మళ్ళీ మళ్ళీ వినాలనిపించే మధుర గీతం...thankyou one and all....❤

  • @vijayalakshmibalineni1083

    🌷పాట చక్కగా ఆలపించిన విజయ్ జేస్ దాస్ గారు తండ్రికి తగ్గ తనయుడనిపించుకొన్నారు.
    అభినందనలు..మంచిసందేశాత్మక గీతం
    అందరికీ అభినందనలు..
    ఈరోజు నుండీ ప్రతిరోజూ తప్పక వినాలనుకొంటున్నాను..🌷
    సుదీర్ఘమైనపాట..అలా వింటూ ..సమయం తెలియలేదు.👏👏👏👏

    • @sitaramarajumantena9849
      @sitaramarajumantena9849 Před 7 měsíci

      🙏వందనాలు మహాను భావా..జన్మ ధన్యమైంది

  • @kavallasuresh9478
    @kavallasuresh9478 Před rokem +18

    వెయ్యేళ్ళ కొక్కసారి ఇలాంటి పాటలు వినగలం... అద్భుతం మొత్తం team కి

  • @venkatalakshmitumma308
    @venkatalakshmitumma308 Před 7 měsíci +27

    మనసు ఆనందం తో ఉప్పొంగి పోయింది. కళ్ళలో నీళ్ళు కారుతున్నాయి. జీవితం గురించి ఇంతగావివరించిన ఎంతో రచయిత అభినందనీయులు. గానం అత్యంత అద్భుతం . ఎందరో మహానుభావులు గాయకులు ఉన్నారు. కాని ఈ పాట ఈయన గొంతు లోనే ఎంతో శోభించింది. మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు ❤❤

  • @patuvardhanam9
    @patuvardhanam9 Před rokem +55

    జయరాజు గారు మీ విడియో ప్రశాంత వాతావరణంలో నిద్రపోయే ముందు చివరి వరకు విన్న తర్వాత నాలో తెలియని కదలికలు ఉద్భవించాయి.
    మనుష్యులలో మానసిక పరివర్తన జరగడానికి,పెరగడానికి మీరు సమాజానికి అందించిన వాస్తవమంటే ఇదే. పాడిన వారు ఎంత చక్కగా నిరక్షరాస్యులకు కూడా అర్థమయ్యే రీతిలో పాటను వినిపించడం కూడా భగవంతుని ఆశీర్వాదమే.వారికి సమర్థ సద్గురు శ్రీ సాయినాధ మహరాజ్ వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ సుసంపన్నంగా ఉండాలనే కోరుకుంటూ , ప్రతీ రోజు నిద్రపోయే ముందు మీ విడియో విని నాలో మెదిలిన ఆలోచనలకు గల పరివర్తన కొరకు ప్రయత్నంగా ఈ విడియో భద్రపరచుకోవడమైనది.
    నేటి సమాజానికి మీరు అందించిన విలువైన ఈ బంగారం కంటే ఇంకేమి ఉంది. ఎవరికి ఏమి కావాలి.
    మీకు ఏవిధంగా కృతజ్ఞతలు తెలియజేయాలో గాని ఈ కామెంట్ ద్వారా నా హృదయ పూర్వక నమస్కారములతో పాటు పాదాభివందనాలు. 🎉🎉❤🎉🎉🎉
    శుభ రాత్రి.

  • @marutijoshi7084
    @marutijoshi7084 Před rokem +44

    ప్రకృతిని
    మానవతను
    శ్రీ జయరాజ్ గారు
    ఆద్యంత్యం అద్భుతంగా రచించారు.
    గాయకుడి ఆర్ద్రత తో తన గళం ద్వారా మమ్మల్ని కట్టిపడేసిన వైనం
    చిత్రీకరించిన తీరు అద్భుతం.🙏

  • @bavandlaveeresh102
    @bavandlaveeresh102 Před rokem +64

    జయ రాజు గారికి మరియు విజయ్ జేసుదాస్ గారికి ఈ పాట వింటుంటే మనసు కట్టడి చేసింది భావితరాలకు మంచి సందేశాత్మకంగా వివరణ కల్పించిన అందరికీ అభినందనలు

  • @varshithanaidupandiri8594
    @varshithanaidupandiri8594 Před 9 měsíci +20

    సూర్య చంద్రులు ఇచ్చే కాంతి వెన్నెల వలే నీవు రాసిన పాటలకు ఈ పుడమితల్లి పులకరిస్తుంది ఈ పాట ఎంతో అందంగా మలచి రాసిన వారికి, ఎంతో తియ్యగా పాడిన వారికి వందనాలు శతకోటి దండాలు ❤

  • @tadipatrivenkatareddy8288
    @tadipatrivenkatareddy8288 Před 11 měsíci +25

    పాట అద్భుతం
    రచయితకు,గాయకుడికి,సాంకేతిక నిపుణులకు హృదయ పూర్వక అభినందనలు

  • @ramanaraonattuva8351
    @ramanaraonattuva8351 Před rokem +42

    శిల శిల్పం శిల్పి …. ఎంతలోతైన మాట! జయరాజ్ గారి మాటలను అద్భుతంగా పాటగా మలచి వినిపించిన విజయ్ గారికి 🙏🙏

    • @padmajyothi6830
      @padmajyothi6830 Před rokem

      8:06

    • @ramadeviravi1060
      @ramadeviravi1060 Před rokem

      Yenthomandi yenni vidhala eepatani padina.abbyini gurinchi raseru naku rayadaniki yemeepadalu. Migslaledu.prathisari aaabbyi mukhame kanipisthinnafi.padukunna.nidralo kooda yentha bagapadrdu. Kolamamu.kedu భావన vyktheekarana aahonthukalp. Kantikikooda.kanipisthunnadi.athamiki nakante yekkuva vayassu yichhi. Aademudu..mundukuki.nadipinchali. naku.81 yellu

    • @ramadeviravi1060
      @ramadeviravi1060 Před rokem +1

      Nenu oka 100 mandiki eepata send chesenu

  • @user-hj8ii2lt1w
    @user-hj8ii2lt1w Před 5 měsíci +16

    వ్యక్తి ఆధ్యంతం ఆలకించి పాటించాల్చిన మానవత్వపు విలువలనే అక్షరపు జిలుగులతో రచన చేసిన.... గానమనే ప్రాణం పోసి ఒకసారి వింటే జన్మంతా సృష్టిని మరచిపోలేని మధురానుభూతి కలిగించిన ప్రతి కళాకారునికి శతకోటివందనాలు
    🙏🙏🙏 🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏

  • @ramanaiahvadlamudi1495
    @ramanaiahvadlamudi1495 Před rokem +22

    ఈ పాట లోని అర్థం ,మనిషి నవ నాడుల్లోని ,జవసత్త్వాలు ,స్పందించి ఈ యవనిక పై నూరేళ్ల జీవితానికి ఇదేనా అర్థం అనిపించింది.😅❤

  • @korampallijaganmohanarao6423

    తన పర మరచి సర్వం సమానంగా చూస్తే కలిగే అను భూతి ఎలావుంటుందొ చూపిన పాటను తీసిన బ్రృందానికి జోహార్లు.❤❤❤

  • @nagarajub2068
    @nagarajub2068 Před 9 měsíci +15

    ఈ పాట విని నా జన్మధన్యమైంది ఈ పాట కు ఎన్ని అవార్డులు ఇచ్చిన తక్కువనే. ఇలాంటి పాటలు ఇంక ఎన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీ అభిమాని 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏......

  • @RamRam-jw1jm
    @RamRam-jw1jm Před rokem +18

    Wowwww ఒక్క పాటతో విశ్వ రహస్యం తెలుసుకున్నట్లుంది. మనసు పులకరించింది. మనవాత వాది ప్రకృతి ప్రేమికుడు జయరాజ్ అన్న గారు ఇలాంటి ఎన్నో పాటలు ముందుకు తేవాలనీ ఆశిస్తున్నాం.

  • @BHASKAR98491
    @BHASKAR98491 Před 8 měsíci +11

    జయ రాజన్న .....మీ పాట ఒక అద్భుత కళా ఖండం .కాల గమనంలో మనిషి జీవన గమనాన్ని అమోఘంగా చిత్రించారు ....💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @raghavareddythogaru9066
    @raghavareddythogaru9066 Před rokem +34

    ఒక్క పాటలో మధురరాతి మధురంగా జీవిత మంతా ప్రకృతి తో గల అనుబంధం ఆత్మీయతానంతా వినిపించారు 💐💐💐🙏🙏

  • @pochampallythirupathi7815
    @pochampallythirupathi7815 Před 8 měsíci +15

    సృష్టి రహస్యాన్ని, జీవిత పరమార్ధాన్ని, జీవన గమనాన్ని, ప్రకృతి నియమాల్ని 23 నిమిషాల్లో జయరాజ్ గారు రచనతో, విజయ్ గారి గాత్రం తో మనకు తెలియజేశారు. ఇది ఒక్కటి వింటే చాలు మన పుట్టుకి అర్థం, పరమార్ధం అన్నీ తెలుస్తాయి. ఇంతటి అద్భుతమైన సందేశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు.
    4
    Mohan Ballepall Music Director& Singer
    Reply

  • @chandumanthena3114
    @chandumanthena3114 Před 8 měsíci +18

    జయరాజన్న మీ కలానికి మీ కల్పన కు మీ రచనకు శతకోటివందనలు🙏🙏🙏♥️💐.

  • @sundaraiahkatta3243
    @sundaraiahkatta3243 Před měsícem +4

    విశ్వ దర్శనం చేస్తుంది, మీ
    గానామృతం. తండ్రి పోలిన గాత్రం భగవంతుడి కృప.🙏

  • @psksivaji924
    @psksivaji924 Před 4 měsíci +8

    నమనిషి పరిపూర్ణమైన జీవితం గడపాలంటే వారానికి ఒక్కసారి అయినా ఈపాట మనసు పెట్టి మనసుతో వింటే????
    పరిపూర్ణమైన పరిపక్వత మనిషి కి వస్తుంది సందేహమేలేదు..

  • @vasanthswamy4200
    @vasanthswamy4200 Před 7 měsíci +5

    ఇంత అద్భుతమైన గేయానీ తెలుగు ప్రజలకు అందించిన జయరాజన్న పాదాలకు నా ముద్దులు దండాలు

  • @VenkataKutumbaraoGandikota

    చాలా కాలం తర్వాత ఓ అద్భుతమైన పాట వినే, చూసే అవకాశం కలిగింది...కలం,
    గాత్రం ,ఛాయాగ్రహణం,స్వరసంకలనం అన్నీ అద్భుతాలే..
    ఎంత మెచ్చుకున్నా తక్కువే..❤

  • @nagabhushanam4774
    @nagabhushanam4774 Před rokem +38

    రియల్లీ ఈ పాట కూ సహకరించి వారి ఆందరికి శత కోటి వందనాలు 👏👏💐🙏

  • @mohannannapaneni2039
    @mohannannapaneni2039 Před rokem +48

    Excellent song. ఇది ఒక అద్భుతమైన పాట. పాఠశాలల బోధనాంశాలలో తప్పకుండా చేర్చాల్సినంత గొప్ప స్పూర్తిదాయకం, నీతి నిండి ఉన్నాయి. వేయి వందనాలు. 👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌

  • @lordsun153
    @lordsun153 Před 8 měsíci +9

    Great lyrics.... GREAT voice...great music...🙏

  • @srikanthchouta
    @srikanthchouta Před 2 měsíci +4

    It is equivalent to all vemana sethakalu, sumathi sethakaalu, 4 vedaas...nothing less than that.. I listen to this song everyday.. There was no single day without this song ....

  • @ramadevi-wc7zj
    @ramadevi-wc7zj Před rokem +80

    మాటలురాని ఒక అద్భుత గానం రచయితకు ,గాయకునికి ,ఎన్ని వందనాలు చేసినా చాలదు .ఇంత అద్భుతమైన పాటను ఈ మధ్యలో వినలేదు . ధన్యవాదములు టీమ్ అందరికి 🙏🌷🙇‍♀️🌷🙏👌👍🇮🇳👍

  • @satyanarayanaraoyaparthy4534
    @satyanarayanaraoyaparthy4534 Před 8 měsíci +10

    I have become so emotional while listening to the song
    Soo many times I listen daily
    Almost i cry emotionally everytime I listen to this song
    Lyrics are excellent
    Hats off to the singer

  • @likky-samcreations3332
    @likky-samcreations3332 Před rokem +21

    మానవ జీవన సారమంత సాహిత్య పుటలుగ పేర్చి ప్రమాదకరంగ మారుతున్న మనిషికి సందేశం పంపిన జయరాజ్ గీత కావ్యం!🙏

  • @HemalathaShrivaru
    @HemalathaShrivaru Před 9 měsíci +13

    ఓం నమఃశివాయ 🙏
    అద్భుతం అంటే చాలా అద్భుతమైన సందేశం తో కూడిన ఎంతో అర్ధ వంతమైన పాట ను మాకు అందించారు మీకు అందరికీ చాలా ధన్యవాదములు అండీ ఈ పాట గురించి నేను సోషల్ మీడియా లో కూడా పోస్ట్ చేసాను. సృష్టి లో ప్రకృతి గురించి ఈ పాట ద్వారా జీవిత సందేశాన్ని ఇంత గొప్పగా వర్ణించి చెప్పారు ఇంత మంచి గానామృతాన్ని అందించినందుకు మీకు అందరికీ ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా ఎన్ని నమస్కారాలు చేసినా చాలా తక్కువే అవుతుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఇలాంటి గానామృతాలను ముందు ముందుకు మరెన్నో మాకు అందించాలని వేడుకుంటున్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @boorlakedari3949
    @boorlakedari3949 Před rokem +34

    జీవిత పరమార్థం ఏమిటో ఈ పాట ద్వారా తెలియజేశారు ఇంత పెద్ద పాట ఇప్పటికీ ఎవరూ వ్రాయలేదు, జయరాజ్ & జేసుదాస్, విజయ్ జేసుదాస్ అన్న గారికి ధన్యవాదాలు ✍️🙏🙏

  • @narsimluran264
    @narsimluran264 Před 9 měsíci +6

    జయ రాజన్న గారికి హృదయపూర్వక జై బీములు అన్నా మీ పాటలు ఎంతో మందిని మేల్కొల్పినారు ఇలాంటి పాటలు మీరు మరి ఎన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ టీం అందరికీ పాదాభివందనం 🙏🙏✊✊✊

  • @raghavendracharyedukoju3939

    మీ కంఠం లో జేసు దాసు స్వరం ధ్వనించింది. సూపర్ సార్. అధ్భుతం సంగీతం సాహిత్యం.

    • @jshanthi64
      @jshanthi64 Před rokem

      Sir He is Jesu Das son Vijay das

  • @vankeshwarameshwar7304
    @vankeshwarameshwar7304 Před 5 měsíci +7

    చాలా చాలా మధురమైన అర్థవంతమైన పాట అద్భుతం
    రాసినవారికి,పాడినవారికి నాహృదయపూర్వక ధన్యవాదాలు 🙏

  • @ramadevidasu1698
    @ramadevidasu1698 Před rokem +12

    ఇందులో సాహిత్యమా, సంగీతమా లేక గానమే ప్రాణం పోసిందా? ఏమి చెప్పలేం 👌🏽👌🏽👌🏽🙏🏽

  • @peddirajunelapudi5646
    @peddirajunelapudi5646 Před rokem +6

    అన్న... జయరాజు గారికే ఈ అద్భుతమైన ఆలోచనల భావనలు వస్తాయి.... నిజంగా అద్భుతంగా ఉంది... గాయకులు విజయ్ మక్కీ మక్కీ మహాగాయకులు జేసుదాసు గారే పాడినట్లుంది... అద్భుతమైన సంగీతం... అంతకు మించి చిత్రీకరణ... వర్ణనాతీతం.... ఒక సామాజిక బాద్యతగల... మనసుల కలయికతో ఈ అద్భుతమైన దృశ్యకావ్యం.... అభినందనలు... కృతజ్ఞతతో

  • @TheVasu570
    @TheVasu570 Před 2 měsíci +5

    కళ్లల్లో ధారలు వస్తూనే ఉన్నాయి. ఏమి వర్ణించగలం ఈ పాట గురించి. రచనకు, గాత్రానికి, సాహిత్యానికి, సంగీతానికి, సహకరించిన నిర్మాతలకు, ఈ పాటను ఆస్వాదిస్తున్న మనందరికీ శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nashaboinasrinu
    @nashaboinasrinu Před 6 dny +1

    అద్భుతమైన పాట,
    గొప్ప సాహిత్యం,
    ఉన్నత విలువలు నేర్పే పాట,
    మనసు పులకరించే పాట.

  • @raghapuramanjanna8547
    @raghapuramanjanna8547 Před 9 měsíci +9

    మీ అందరికీ ఇంత అద్భతంగా మంచి మేసేజ్ ఈ పాట ద్వార సమాజానికి అందించిన మీకు శతకోటి వందనాలు. Exlent ❤ maind bluing ఎన్ని సార్లు విన్నా మల్లి మల్లి వినలనిపించే పాట.

  • @ponnathotavenugopal4488
    @ponnathotavenugopal4488 Před 6 měsíci +4

    ఈపాట విని నా వళ్ళు పులకరించింది పాట రాసుకొని నేర్చుకున్నాను కూడా ఇది అద్బుతం అందరికీ శత కోటి వందనాలు

  • @ranikocherla5015
    @ranikocherla5015 Před rokem +4

    మనవాడు తోపురా అంటుంటాం కదా సర్....అల అనాలి అనిపించింది....అద్భుతం సర్.....music director ga ఎన్నో ఏళ్ల నుండి ఉన్నారు...మిమ్మల్ని కొత్తగూడెం లో ఒక పాట పాడినప్పుడు చూసాను....ఎవరా అని చూడాలి అనిపించింది...అంత అద్భుతంగా పాడారు.....జయ రాజన్న పాటకు ఊపిరి పోశారు కచ్చితంగా .....సీన్స్ నో వర్డ్స్....బాగా నచ్చింది సర్.....congratulations 🎉👏🎉 sir.....

  • @satyamchirasavada7235
    @satyamchirasavada7235 Před 11 měsíci +9

    చాలా అద్భుతం. సృష్టి రహస్యాలను పాట రూపంలో మాకు అందించిన జయరాజు అన్న గారికి చక్కని గాత్రం, మ్యూజిక్ అందించిన విజయ్ ఏసుదాసు, బల్లేపల్లి మోహన్ గారికి ధన్యవాదాలు

  • @yekulajeevansagar4574
    @yekulajeevansagar4574 Před rokem +34

    జయరాజన్న .....మీ పాట ఒక అద్భుత కళా ఖండం .కాల గమనంలో మనిషి జీవన గమనాన్ని అమోఘంగా చిత్రించారు ....💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @anjireddykurri1635
    @anjireddykurri1635 Před rokem +8

    ఈ పాట రచన అద్భుతం, గానం మహాద్భుతం, సంగీతం ,దృశ్యం పారవశ్యం కలిగించాయి

  • @HODBCT
    @HODBCT Před rokem +8

    ఇంత గొప్ప పాటని ఈ తరానికి అందజేయాలనే ఆలోచన అభినందనీయం. మనం చిన్నప్పుడు నేర్చుకున్న పాటలు, పధ్యాలు, దేశభక్తి గేయాలు మనకు తెలియ కుండానే మన మీద ప్రభావం చూపించాయి. అలాగే ఈ పాటకి అంత శక్తీ వుంది. తప్పకుండా దీన్ని బడి పుస్తకాల్లో చేర్చవలసిన అవసరం వుంది.

  • @pradeep.1937
    @pradeep.1937 Před 11 měsíci +11

    జయరాజ్ sir గారికి, గీతాలాపన చేసిన విజయ్ యేసుదాస్ గారికి , డైరెక్టర్ బొమ్మకు మురళి గారికి , సంగీత దర్శకులు టీమ్ సభ్యులు అందరికీ ధన్యవాదములు,నైతిక విలువలను పెంచి ప్రపంచ ప్రజలకు మంచి మార్గం చూపిన జయరాజ్ sir గారికి నా వందనాలు,అందరికీ వందనాలు.

    • @venkateshwaraokolla5963
      @venkateshwaraokolla5963 Před 4 měsíci

      Pradheepgaru meekuuvandhanalu andhariki annitheliyachesAru meekupadhabivandhanalu allthebest to one andall

    • @venkateshwaraokolla5963
      @venkateshwaraokolla5963 Před 4 měsíci

      Jayarajgaru shrutstikoodameere meeku padinavariki chanalgarlaku hrudhyapooravkapadhabivandhanalu omshanthi shanthishanthi namonamo namonamo namaha govindhagovindha govindhagovindha

    • @sarvonnatharaod334
      @sarvonnatharaod334 Před měsícem

      గుండెల్ని పిండేసే పాట. దీనికి సంబంధించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు.

  • @raonimmagadda8313
    @raonimmagadda8313 Před rokem +16

    I am 76 year old. I never watched a song 7 to 8 times on same day as I did today. Everything is excellent. Thanks to whole team. 🙏🙏🙏

  • @vkrishnamanaidu8234
    @vkrishnamanaidu8234 Před 11 měsíci +18

    పాడిన వారికి వ్రాసిన వారికి అందరికీ పాదాభివందనం

  • @swapnamakam7772
    @swapnamakam7772 Před rokem +16

    చాలా చాలా బాగుంది ప్రకృతిలో ఏదయితే జరుగుతుందో ప్రకృతి గురించి చాలా వివరించి చాలా బాగా పాడారు 👏👏👏🙏🙏🙏🙏🙏🙏సూపర్ సూపర్ 🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @seenaseenu6827
    @seenaseenu6827 Před 6 měsíci +71

    నాకు కలిగిన భావాల్ని కామెంట్స్ రూపంలో అందరూ చెప్పే సారు నాస్తి కుడి నైను ఈ పాట రచన సంగీతం గురించి చెప్పాలంటే ఒక వేళ మీరంతా నమె దేవుడే ఈ పాట తయారు చేసాడేమో అనిపించింది

  • @KRISTHUSOUDHAM-SCB
    @KRISTHUSOUDHAM-SCB Před rokem +13

    జయరాజు అన్న మీ మేధస్సుకు మీ రచన జ్ఞానానికి నా శిరస్సు వంచి పాదభి వందనం చేస్తున్న Yesudas anna మీ గళం మీ గానం స్వర్గతుల్యమైనది ఈ సమాజానికి జ్ఞాన సంపద నిధి ఐనది

    • @shankarch7742
      @shankarch7742 Před 10 měsíci

      Jayaraju anna rachana vijay yesudas galam adbhutham🎉

  • @venkataramana4576
    @venkataramana4576 Před měsícem +2

    ఎక్సలెంట్ ఆసమ్ సూపర్బ్ వాయిస్ స్వామి జేసుదాస్ కుమారుడివి అని మీ గాత్రం తో తెలియచేశారు ❤❤

  • @pnvrlakshmi9713
    @pnvrlakshmi9713 Před 9 měsíci +1

    Super , Amazing ... So beautiful song

  • @sarmakosuri1
    @sarmakosuri1 Před 8 měsíci +7

    అద్భుతం. పాట రచన, దర్శకత్వం,సంగీతం, గానం అన్నీ మధురం 🎉

  • @RamayanaHarinathaReddy
    @RamayanaHarinathaReddy Před rokem +12

    మనిషిలో దైవత్వాన్ని నిలిపి, మనసులో మాటలకందని మాధుర్యాన్ని నింపే అద్భుతమైన పాట

  • @ganeshkamatam4128
    @ganeshkamatam4128 Před měsícem +1

    Super..song❤❤❤జయహో... జయరాజ్ 🙏🙏🙏🙏

  • @RadharaniYarlagadda
    @RadharaniYarlagadda Před 25 dny +2

    ఈపాటచాలాచాలాబాగుంది.ఎన్నిసార్లువిన్నావనాలనిపించేపాట.ప్రక్రృతిఅంతాఈపాటలోనేఉన్నది.ఈపాటవ్రాసినవారికి.పాడినవారికి.సహకరించినవారందరికీ.దన్యవాదములు.,🎉

  • @rajamoulikonakati-ii7en
    @rajamoulikonakati-ii7en Před rokem +7

    శీలా నీనే శిల్పి నీనే శిల్పము నేనే సృష్టిలో జీవిత సారాంశాన్ని కళ్ళకు కట్టారు ధన్యవాదాలు మరొక్కసారి అన్నగారు

  • @venkateshwarraoj8258
    @venkateshwarraoj8258 Před 8 měsíci +5

    Many many dimensions of human life and nature is so beautifully touched in one song
    Hats off to the writer, singer , music composer, editer and all the tea

  • @cosmicmeditators9954
    @cosmicmeditators9954 Před 9 měsíci +1

    Wonderful ❤❤👏👏👏👏🙏🙏🙏

  • @AnilkumarPabbathi-bq4dk
    @AnilkumarPabbathi-bq4dk Před měsícem +1

    మేము ఏమని చెప్పగలం. చాలా బాగుగా అండి. వర్ణించటానికి నోరు, పదాలు రావటం లేదు సర్. మీ లాంటి వారికి ఏ బిరుదులు ఇవ్వాలో తెలియటం లేదు

  • @MrBpathi
    @MrBpathi Před rokem +30

    సమాజమును మేల్కొలిపే విధముగా గీతాన్నీ ర చించిన శ్రీ జయరాజ్ గారికి మరియు మధురముగ గీతాలాపన చేసిన విజయ్ యేసుదాస్ గారికి ధన్యవాదములు

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 Před 3 měsíci +3

    ఫుల్ ఎమోషనల్ సాంగ్ జీవిత సత్యం ఈ పాటలో ఉంది

  • @satyanarayana6162
    @satyanarayana6162 Před 2 měsíci +4

    చాలా బాగుంది ఈప ట సుపరు

  • @kondalaraovandrangi9189
    @kondalaraovandrangi9189 Před 11 měsíci +1

    Super melodious song with good message to society.

  • @prameelav5250
    @prameelav5250 Před 3 měsíci +1

    Superb.. superb..superb..Jairaju Gary and Vijay Yesudas...more flavour given by Graphics ..gates off to one and all who made this tremendous song...❤❤❤

  • @vidyasagarchitta7593
    @vidyasagarchitta7593 Před 8 měsíci +5

    Excellent song. Excellent voice and Excellent meaning. Daily I am listening atleast two times. Thank you very much for whole team especially Vijay J esudas.

  • @vanjavakalyrics
    @vanjavakalyrics Před rokem +8

    గొప్ప సంగీత సాహిత్య స్వర సమ్మేళన దృశ్య కావ్యం.చిరకాలం నిలిచిపోయే చెరగని సంతకం.రూపశిల్పులందరికీ అభినందన వందనాలు.శుభాకాంక్షలు.

  • @sudhakarreddyp3231
    @sudhakarreddyp3231 Před měsícem +1

    Woner full jayaraj annagaru handsaff..❤

  • @msivanand25
    @msivanand25 Před 6 měsíci +4

    మనసులను కదిలించి వికసింప చేసే రచన. గానం సంగీతం అమోఘం. చిత్రీకరణ కూర్పు అద్భుతం. సృష్టి విలువలకి అర్థం చెప్పిన సన్నివేశాలతో గూర్చిన గానామృతం.
    గాన రచియితకు, గాయకునికి, సంగీతం గూర్చిన వారికి మరియు ఇతర సాంకేతిక నిపుణులకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @narendarreddyk.4226
    @narendarreddyk.4226 Před rokem +4

    జీవితసారాన్ని, మానవ సృష్టిలోని మూలాలను అన్నింటిని ఒక పాటలో చెప్పిన విధానం అద్భుతం, మహా అద్భుతం...ఈ పాట సృష్టిలో పాలుపంచుకున్న అందరికీ హృదయపూర్వక అభినందనలు💐, ఇంత గొప్ప పాటను అందించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదములు...😊

  • @KRISTHUSOUDHAM-SCB
    @KRISTHUSOUDHAM-SCB Před rokem +7

    జయారాజు అన్న మీ కలం చేసిన అత్బుతం ఈ రచన మీరు మీ ఆలోచనలు ఈ సమాజానికి మేలు విజయ్ Yesudas మీ గళం స్వర్గతుల్యమైనది మీరు చాలా పాటలు పాడలని మా భారతీయులం కోరుకుంటున్నాం ముఖ్యంగా మా తెలుగు వారికి మీ గొంతు గళం అవసరం.

  • @bagyambandaru4252
    @bagyambandaru4252 Před 3 měsíci +2

    పాట అద్భుతం సార్ఈ విశ్వసృష్టిలో జరుగుతున్నప్రతి కదలికఈ పాటలోఇమిడి ఉన్నదిఅద్భుతం సార్

  • @bandarupallimalleswararao9872
    @bandarupallimalleswararao9872 Před 5 měsíci +1

    No,words to say,sooooo beautiful.

  • @maheshwarinagarjuna649
    @maheshwarinagarjuna649 Před rokem +8

    జీవిత సారాంశం అంతా ఒక్క సారి గా కళ్ళతో చూసి, చెవులకు అమృత వాక్యాలు వినిపించిన విజెయ్ దేవదాస్ అన్న కి,టీమ్ అన్నలందరి కి అనంతకోటి ధన్యవాదాలు 🎶🎵🎵🎼🙏🙏🙏

  • @tulasikumari3198
    @tulasikumari3198 Před rokem +133

    అక్షర లక్షలు.. అమృతవాక్కులు.. టీం అందరికీ కోటానుకోట్ల అభినందనలు. ఎన్ని అవార్డులైనా పొందగల ప్రతిభ.. మనఃపూర్వక ధన్యావాదాలు

  • @agaiahkandukuri6477
    @agaiahkandukuri6477 Před 2 měsíci +1

    Hats off to all the legends who contributed their thoughts. ఎన్నిసార్లు విన్నా మళ్ళీమళ్ళీ వినాలని నాకు అనిపిస్తుంది. కొన్నిసార్లు కన్నుల నుండి నీరు వస్తుంది. మేము ధన్యులు. ఇంతమంచిపాట సినిమాలో కూడా ఇప్పటివరకు వినలేదు. Back ground lo scenes chaalaa baagunnaye. Entani rayagalam🎉❤

  • @AkshayKumar-xt3og
    @AkshayKumar-xt3og Před 2 dny +1

    Super congrats❤

  • @Bheemputhra1983
    @Bheemputhra1983 Před rokem +16

    జీవనసారం తత్వమై - మా"నవ" సమాజాన్ని మేలుకొలుపే అంత్యంత గొప్ప రచన - అద్భుతం - పాటకు సలాం ❤❤❤❤❤❤❤❤❤

    • @sheshagirirajusheshagirira1610
      @sheshagirirajusheshagirira1610 Před 11 měsíci

      🙏🏿🙏🏿🙏🏿🙏🏿 excellent song 👌🏾

    • @kruparao5574
      @kruparao5574 Před 8 měsíci

      ఎన్ని సార్లు విన్న వినాలని పించే జయరాజు గారి రచన విజయ్ గారి మాధుర్యం ఆస్వాదిం చని వారు ఎవరుంటారు ?అద్భుతం

  • @VenuGopal-xe1ui
    @VenuGopal-xe1ui Před 9 měsíci +3

    జయరాజు అన నీకూ వేల వేల వాంధనలు అలాగే విజయ్ ఎస్ దాస్ కి వందనలు

  • @surendergaddam9891
    @surendergaddam9891 Před 9 měsíci +1

    Excellent Song Superb jayaraju sir.

  • @bhaskarivemulapalli4223
    @bhaskarivemulapalli4223 Před 10 měsíci +1

    Exellent song 👏🏻👏🏻👏🏻👌

  • @PVRAO53
    @PVRAO53 Před 11 měsíci +6

    Great Song…. Amazing lyrics.. Vijay Jesudas voice is apt for this kind of lyrics. This should be played in all schools and convey the message of love for relationships, friendship and environment🙏🙏

  • @dudduvasu
    @dudduvasu Před rokem +7

    Pride voice of india...kj sir and his son..hatsoff both...Vijay sir and kj sir

  • @charansantosh4720
    @charansantosh4720 Před 5 dny +1

    మోహన్ అన్నా.... అద్భుతమైన లీరిక్స్
    అద్భుతమైన మ్యూజిక్.... సింగర్ వాయిస్ తీయ్యని తేనే ❤❤

  • @kalmulakumar7500
    @kalmulakumar7500 Před 9 měsíci

    Wonderful song written by Jayaraj sir hatsup to you

  • @korralaxmi1128
    @korralaxmi1128 Před 9 měsíci +3

    మొత్తమ్ జీవితాని వర్నిచేసరు ,జయరాజు గారు
    ప్రకృతి తో మన కున్న అనుబంధాన్ని కళ్ళ కు క ట్టినట్లు చుపించా రు

  • @dr.prasadkushini6842
    @dr.prasadkushini6842 Před rokem +5

    అద్భుతమైన ప్రకృతి లో మనం అనుభూతి పొందవలసిన అత్యంత సుందరమైన మానవ జీవితం దృష్యరూపం.

  • @madakamabbaidora1651
    @madakamabbaidora1651 Před 4 měsíci +1

    Wonderful meaningful song ❤❤❤❤❤

  • @svamiomkaranandagiri589
    @svamiomkaranandagiri589 Před 5 měsíci +2

    మహాభారతం సారాంశం...పాట,మాట చాలా బాగున్నాయి. కృతజ్ఞతలు

  • @saginalaprakash4219
    @saginalaprakash4219 Před rokem +3

    అతి సామాన్యంగా కనుపించే జయరాజ్ గారి కలం ఎంత ప్రభావవంతమైందో కదా... విజయ్ గారు పాడిన తీరు బాగుంది... వారి నాన్నగారిని గుర్తుచేశారు..

  • @yanagandulamalsoor4328
    @yanagandulamalsoor4328 Před rokem +6

    ఆ గొంతులో అమృత మున్నది ఆ గొంతు లో సంగీత సరిగమల సెలయేరు వున్నది అది నిరంతర ప్రవాహం

  • @rontalaveeraiah7723
    @rontalaveeraiah7723 Před 5 měsíci +1

    Okka patalo jeevithanni chupincharu.... Thanks Jayaraj anna and vijay yesudas gariki

  • @sundaraiahkatta3243
    @sundaraiahkatta3243 Před měsícem +2

    పాడినవారిది , సృజనాత్మకతో రాసిన వారిది ఒకే హృదయం.

  • @sudharaniravalla3280
    @sudharaniravalla3280 Před rokem +13

    Wonderful song after a long time
    Kudos to Jaya Raj Sir for your good lyrics
    No words to express the awesome singing of Vijay Jesudas 💐💐💐

    • @ramanareddy3609
      @ramanareddy3609 Před 6 měsíci +1

      Wonder wonderful 👍 that's right good 💯 currect song lyrics super super super

  • @venkatmachiraju2409
    @venkatmachiraju2409 Před rokem +13

    This is a great song that deserves to be spread all over the world. An english translation of the lyrics will help for people other than Telugus also to enjoy. This will become an Epic in our culture.

    • @jankammar2587
      @jankammar2587 Před rokem

      Wow my heart is full of love to enjoy the song