హరిశ్చంద్ర-అడవిసీన్/v. s. మాధవ/రత్నశ్రీ/రామన్నపేట/10-3-2022/శ్రీ కళా నిలయం

Sdílet
Vložit
  • čas přidán 12. 03. 2022
  • సత్య హరిశ్చంద్ర పద్య నాటకం-అడవిసీన్
    హరిశ్చంద్రుడు : V. s. మాధవ
    చంద్రమతి: రత్నశ్రీ
    నక్షత్రకుడు :పద్మశ్రీ Y. గోపాలరావు
    హార్మోనియం: చంటిబాబు , సత్యబాబు
    డోలక్ :వీర్రాజు
    క్లారినేట్ :గాజుల కృష్ణ
    వేదిక : D. వెంకటసుబ్బయ్య పెద్దకర్మ సందర్భంగా రామన్నపేటలో 10-3-2022.
  • Zábava

Komentáře • 35

  • @palaganiphanishankar
    @palaganiphanishankar Před 2 lety +3

    మహానటి బిరుదు పొందిన రత్నశ్రీ గారి గానం అభినయం అద్భుతం

  • @intipraveenkumarvedadri6370

    సౌండ్ సిస్టమ్ స్టేజ్ అలంకరణ చేసినవారు అర్సస్ట్రా వాళ్ళుగాని అందరు టీమ్ అందరుకూడా సూపర్ 👌👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @sudhakarreddy7319
    @sudhakarreddy7319 Před 5 měsíci

    Excellent 🎉

  • @saibabakakileti5075
    @saibabakakileti5075 Před 2 lety

    V.s madava garu, Ratnasree garu Padmasree Y.Gopalarao garu chala Baga natincharu.Ee natakam oh adbhutam.

  • @kmgangaiah3364
    @kmgangaiah3364 Před 2 lety

    వెరీ వెరీ సూపర్ గా నటించిన హీరోయిన్ సార్ మీ వాయిస్ వెరీ వెరీ నైస్ కోకిల గొంతు సార్ నమస్కారం సార్ 🙏🙏🙏🙏🙏💯💯💯💯👍👍👍👍👌👌👌👏👏👏👏💐💐💐💐💐

  • @oletinageswararao6252
    @oletinageswararao6252 Před 2 lety

    ఈ మహ నటుల కాంబినేషన్ లో నాటకాన్ని తిలకించే మహా భాగ్యం కలిగించిన డి వి సుబ్బారావు గారికి ధన్యవాదాలు 🙏🏾 కళా బి వందనాలు 🙏🏾🌹 వారి నాన్న గారి ఆత్మ కు శాంతి చేకూరాలని ఆశిస్తూ మీ అభిమాని విజయవాడ వాసి

  • @ramamurthy1591
    @ramamurthy1591 Před 2 lety +1

    Super

  • @sklmtpromepma8009
    @sklmtpromepma8009 Před rokem

    మాధవ్ గారు మీగానం అద్భుతం

  • @viswanarudusrinivas5067

    Ratnasri గారు v.s.madhava గారు ఇతరం కళాకారులు

  • @sudhakarreddy7319
    @sudhakarreddy7319 Před 5 měsíci

    Naku adavi seenu kataseenu ante chala estam

  • @chssprasadcheekatla2076

    చాలా గొప్పగా పాడారు. మంచి వాయస్

  • @nagababuPasam
    @nagababuPasam Před 2 lety

    Very nice,all,, super

  • @satyaraoseerapu8141
    @satyaraoseerapu8141 Před 2 lety +1

    సూపర్ తమ్ముడు

  • @tirupatikorlam962
    @tirupatikorlam962 Před rokem +1

    Super💖

  • @sadinarayanaentertainment6628

    Mee voice ki🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐

  • @venkatadrioruganti5776
    @venkatadrioruganti5776 Před 4 měsíci

    Dilaugulu asampurthiga unnavi

  • @prataprupiti3940
    @prataprupiti3940 Před 2 lety

    సూపర్ 👌👌👌💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏

  • @intipraveenkumarvedadri6370

    👌👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 vs మాధవ్ గారు dv సుబ్బారావు రావుగారు రాన్నతశ్రీ కమినేషన్ సూపర్ 👌👌👌👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @vijayabhaskararaotadalaram1225

    Good combnasan andi

  • @rameshbabusome4406
    @rameshbabusome4406 Před 2 lety

    👍

  • @sadinarayanaentertainment6628

    V.s madhavu gaaru nice singing but konchem abhinayam unte baagunnu 👌👌👌👌

  • @yaragorlabalakrishna5310

    Plz upload varanaasi scene,my age 25.

  • @tirupatikorlam962
    @tirupatikorlam962 Před rokem

    Please varanasi Sean up load

    • @srikalanilayam
      @srikalanilayam  Před rokem

      Sorry. వారణాసి లో గోపాలరావు పద్యాలు, కిలారి లక్ష్మి గారి పద్యాలు వున్నాయి.

  • @gopireddyakkala2867
    @gopireddyakkala2867 Před 11 měsíci

    Madav garu pichi kekalu vesukuntaru enduku.gamakalu vinadaniki vimpuga vundali kani ebbettuga vundakudadu.

  • @kiprasadrao
    @kiprasadrao Před 2 lety

    కేకలేస్తే నడకలోని బాధ ఉపశమిస్తుందా?voice లో కాస్త సందర్భానుసారంగా Smoothness వుంటే బాగుంటుందేమో!

  • @ravindrareddybasireddy5329

    Gopalrao performance. Action ok gaani, raagam voice sahakarincha ledhu,. Kevalam senior actor ani pilusthunnaru

    • @srikalanilayam
      @srikalanilayam  Před 9 měsíci

      మీ అభిప్రాయం మీరు చెప్పారు.

  • @hanumantharayudu6388
    @hanumantharayudu6388 Před 2 lety +1

    MADHAVA. RAGALU. OVERGA. U NAYI. THAGGINCHALI

  • @vamsikrishanatadela737

    Super

  • @appalnaiduunukuru7480
    @appalnaiduunukuru7480 Před 2 lety

    Super

  • @balajiyadav1351
    @balajiyadav1351 Před 2 lety

    Super