Komentáře •

  • @nazeersk3436
    @nazeersk3436 Před 4 lety +5

    Excellent
    చక్కగా ఆలపించి మరియు అభినయించిన మా సోదరీమణులకు ధన్యవాదాలు 🙌

  • @chinagowrinaidumeesala1655

    నక్షత్ర పాత్రధారిని శ్రీ యడ్ల గోపాలరావు గారిని గుర్తుకు తెస్తున్నారు..అద్భుతం..
    హరిశ్చంద్ర పాత్రధారిని కి కాస్త ప్రాక్టీసు కావాలి...
    ఏదేమైనా మువ్వురు త్రిమూర్తులు స్త్రీ మూర్తులే....

  • @navaragamalikachannel9652

    చంద్రమతిబాాగాపాడారుతల్లియిద్దరుకలసిపాటబాగాపాడారుతల్లిఅద్బుతంతావుందితల్లి. నమస్తే🙏🙏🙏 అమ్మా

  • @keerthisupueranna5829
    @keerthisupueranna5829 Před 3 lety +1

    Super ga undhi medam

  • @bujji1271
    @bujji1271 Před 4 lety +8

    ప్రస్తుతం ఉన్న పరిస్తూతుల్లో పద్యానాటకాలమీద జనానికి ఆశక్తి తగ్గిపోతుంది కావున నాటకం లో ఉన్నటువంటి పద్యం యొక్క రగాలపన మరియు అనవసరపు సన్నివేశాలు తగ్గించాలి గాని కొత్తగా డైలాగ్స్ చేర్చి ప్రేక్షుకులకి నాటకాల మీద ఆశక్తి తగ్గించకూడదు

  • @sadinarayanaentertainment6628

    Nakshtraka patra super mdm💐💐💐💐💐

  • @beemaraju728
    @beemaraju728 Před 4 lety +2

    అమ్మలూ బాగా పాడారు

  • @vegurusreenivasulu9166
    @vegurusreenivasulu9166 Před 3 lety +1

    Super performance

  • @tejeswararaomangi
    @tejeswararaomangi Před 4 lety +2

    చంద్ర మతి voice is superb

  • @jayaprasad5142
    @jayaprasad5142 Před 4 lety +1

    Kalamathalli biddalaku vandanamulu

  • @srinivasdevireddy9337
    @srinivasdevireddy9337 Před 4 lety +1

    Super ga vunde.

  • @atechchannel9788
    @atechchannel9788 Před 4 lety +7

    అమ్మలని చూస్తే గర్వం గా ఉంది.మీలాంటి కళాకారులకి వందనాలు.జనం నోళ్లలో ఉన్న పద్యాలయితేనే వ్యూస్ వస్తాయి.Once congratulations Brother

    • @Goddalla
      @Goddalla Před 4 lety

      Your no plz

    • @sambasivarao1211
      @sambasivarao1211 Před 2 lety

      అందరూ మహిళలే పౌరాణికం నాటకం వేయటం రికార్డ్.మీ అందరికీ అభినందనలు నక్ష్ట్రకుడు suparrrrrrrr.

  • @satyasiddanathi32
    @satyasiddanathi32 Před 4 lety +1

    కళాకారులందరికి ధన్యవాదాలు

  • @mulkavenkatreddy137
    @mulkavenkatreddy137 Před 2 lety +1

    Super

  • @muralichevuri1011
    @muralichevuri1011 Před 4 lety +1

    హేమలత గారు కూడా చాల బాగా పాడేవారు ఎందరో మహానుభావులు అందరికీ వందనములు

  • @rambabukosuru8913
    @rambabukosuru8913 Před 4 lety +1

    అందరికి కళాభివందనములు,

  • @venkataramireddy6288
    @venkataramireddy6288 Před 4 lety +3

    Nakshtraka pathradari superrrrrrrrr

  • @apparaolella9593
    @apparaolella9593 Před 4 lety +2

    Super ga unde

  • @tkrishna550
    @tkrishna550 Před 4 lety +1

    Dhanyavadamulu kalaamathallulaku

  • @rameshtadoori8715
    @rameshtadoori8715 Před 4 lety +2

    Super matru murutlara,,👌👌🙏🙏🙏

  • @sivareddi4722
    @sivareddi4722 Před 4 lety +7

    @ మగవారి గొంతు గంభీరంగా ఉంటుంది వాళ్ళ శృతి - ఒకలా వస్తుంది స్త్రీలు voice batti వీళ్ళ శృతి ఒకలా వస్తుంది... ఎవరి బాని వాళ్లది..స్త్రీలు వంటిoటికె పరిమితం అయినా ఈ రోజుల్లో స్టేజీపై ఉన్నందుకు కళమ్మ ముద్దు బిడ్డలంగా వీళ్ళను గౌరవించాలి... mistakes ఉంటే చెప్పండి వాటిని next సవరించుకుంటారు sir @@

  • @tatapudisatyanarayana6457

    Hi thanks

  • @sivareddi4722
    @sivareddi4722 Před 4 lety +9

    Sir me అందరికి ధన్యవాదాలు.. comments ఇచ్చేటప్పుడు కొంచెం చూసుకొని ఇవ్వండి వాళ్లు స్త్రీలు అండి వాళ్ళు ఆ స్టేజీపై నిల్చోన్నందుకే.. మనం వాలని సత్కరించాలి అండి మన కామెంట్ వాలని enkaragement చేసేలా ఉండాలి but valani కించపరిచేలా ఉండకూడదు pls @

  • @kancharapuvasudevarao7108

    Nakshatraka role is extraordinary, thanks to others also for their marvelous effort

  • @naiduran886
    @naiduran886 Před 4 lety +1

    Yes

  • @mallareddyav6705
    @mallareddyav6705 Před 4 lety

    We have to support them for their interest on this subject in these days.

  • @sathishbasha6292
    @sathishbasha6292 Před 4 lety +2

    Chandramathi pathra vesindi jayanirmala anukunta yes

  • @varakumarmundlapati3962
    @varakumarmundlapati3962 Před 3 lety +1

    Èxçellent

  • @mallareddyav6705
    @mallareddyav6705 Před 4 lety +1

    Harmony music should not go more than persons voice...

  • @santoshkondetichannel3903

    Condition lenappudu sruthi tagginchukovacchu kadaa ...sruthi picchi natakanni paduchestundi

  • @kumaraswamy389
    @kumaraswamy389 Před 4 lety +2

    Koncham baga chesi unchandi sruthi chusi ravali mee valla ayendi cheyandi

  • @palagarakishorekumar5893

    sir naperu kishore naku chandramati patra nerchukovalani undi evarina sahayapadagalara

  • @amaheshwarrao4318
    @amaheshwarrao4318 Před 4 lety +2

    Chala bagundhi amma..meeru kala nu brathikincharu kani e scene lo lohithasyudu mi pakkana undali kadha amma.. Ila anandhuku emi anukokandi.. Mi guruvaryulaki namaskaram 🙏🙏

    • @maheshvasa293
      @maheshvasa293 Před 4 lety

      Lohitasyuni పాత్ర చాలా వరకు తేసివేస్తున్నారు

  • @chapalasivaiah9434
    @chapalasivaiah9434 Před 2 lety

    ఎక్కడి వారు తెలపండి
    బాగా పాడారు

  • @ssreddymurukuti2603
    @ssreddymurukuti2603 Před 4 lety +2

    Nakshathraka number pls

  • @sathishbasha6292
    @sathishbasha6292 Před 4 lety +3

    Harishchandra patra dharini yevaru. Alage nakshatrakudu.chandramathi

  • @atechchannel9788
    @atechchannel9788 Před 4 lety +3

    కళాకారులకి.కొలమానం కొలబద్దలు లేవు

  • @kumarbandaluppikumarbandal5067

    Padhyam Telugu vallu hakku inka ea language ki padhya alapana ledu danina nilapettu miku 🙏🙏🙏

  • @ponnadalaxmi1430
    @ponnadalaxmi1430 Před 4 lety

    Super