136.సంగీత నవ అవధానం - మీగడ రామలింగ స్వామి గారు

Sdílet
Vložit
  • čas přidán 18. 11. 2016

Komentáře • 38

  • @knarayanappakummaranarayan3679

    ఏ రాగమైన అలాపన చేయవచ్చు కానీ రాగానికి పుట్టుక స్వరస్థానము జాతి ఆరోహన అవరోహన క్రమము మేళకర్త రాగమేమి అవి తెలియ చెపితేనే ఆ రాగానికి ఒక నిర్థిష్టమైన గుర్తు ఏర్పడుతుంది ఎదో పాట తీసుకుని ఇది ఈ రాగం అని ఎలా చెప్పడం వారు పల్లవిలో ఒక స్వరము అనుపల్లవిలో ఇంకొక స్వరము చరణములో ఒక స్వరము వాడి అలాపన చేసి వుంటారు అపుడు అది ఈ రాగ మౌతుందని ఎలా చెపుతావు రాగానికి కావలసిన అన్ని విషయాలు తెలుపి అలాపన చేయడం మంచిది ఆనంద భైరవి రాగం .. వేద చక్రంలోని 20వ మేళకర్త నటభైరవి జన్యం సంపూర్ణ సంపూర్ణ వక్ర క్రియాంగ రాగము శుద్ధ దైవతం నడవాలి చతుశృతి దైవతం వాడినారు గమనించాలి

  • @samavedambalasubrahmanyam5644

    తెలుగుజాతిగర్వించదగ్గ‌తెలుగు ముద్దుబిడ్డ.మానళతావిలువలకు నిలువెత్తుదర్పణం‌‌ మీగడ. మన సంస్కృతిని సంస్క‌రింపబడీన మహాశయులు‌.సరస్వతీ‌ పుత్రులైన తారకనామమైనమన‌రామలింగ స్వామివారి పాదపద్మాలకు ప్రణామములు‌.....బాలు‌.మద్ది‌.విశాఖ

  • @pardhasaradhipulle8822
    @pardhasaradhipulle8822 Před 21 hodinou +1

    అద్భుతంగ అవధానిగారు సంగీతావధానాన్ని తెలిసిన పద్యాలు సినీమా పాట్ట ల ద్వారా నిర్వహించడం చాలా బాగుంది. వారి ప్రతిభకు దాసోహం ధన్యవాదాలు

  • @pardhasaradhiannavarapu5219

    అద్భుతం....మహత్ భాగ్యం.... పాదాభివందనం...మీ పాండిత్యానికి...🙏

  • @subrahmanyambhogaraju9029

    ఈ విధమైన ఒక వినూత్న అవధాన ప్రక్రియ స్రుష్టించి మెప్పించిన మీగడ రామస్వామి గారికి అభినందనలు. ఈ ప్రదర్శన సంగీత, సాహిత్య ప్రియులందరినీ మెప్పించే విధంగా ఉంది. కానీ బహుజనబాహుళ్యాన్ని మెప్పించి ఆనందింపజేసిన వేరే కళారూపాన్ని చిన్నబుచ్చేవిధంగా కూడా ఉంది. అవధానిగారు గమనించగలరు.అందరినీ మెప్పించండి. ఎవరినీ నొప్పించకండి. 🙏🙏🙏

  • @ramageetha8387
    @ramageetha8387 Před 4 lety +4

    chala bagundi sangeethavadhanam

  • @gprasad6889
    @gprasad6889 Před 4 lety +3

    మీ లాంటి వారి వల్లనే కదా సాహిత్య , సంగీతములకు ఆదరణ లభిస్తోంది Sir

  • @carbonadcom
    @carbonadcom Před 3 lety +1

    వేదిక మీద చెప్పులు

  • @abbarajuchalapathirao560

    గొప్ప ప్రయోగం చాలా బాగుంది 🙏👍

  • @nagajasastrymunimadugu3673

    అద్భుతం మహాత్మా 🙏🙏🙏

  • @user-pe4oh5cr5l
    @user-pe4oh5cr5l Před 16 hodinami

    అద్భుతః 👌🏽👌🏽👌🏽👍🏽👏

  • @BhanuPrakashBapanapalli-or9ye

    Dhsnyavadsmulu theluguvareki

  • @kamalm1485
    @kamalm1485 Před dnem

    Excellent

  • @santoshkondetichannel3903

    మహానుభావులు ....పాదాభివందనాలు

  • @manmadharaokhandapu3698
    @manmadharaokhandapu3698 Před 3 lety +1

    డా.మీగడ వారికి స్వాగతం . ధన్యవాదాలు .

  • @lnreddy2317
    @lnreddy2317 Před 3 lety +1

    Mahaanubhavaa neeku padaabhivandanamu

  • @vpsrvpsr7037
    @vpsrvpsr7037 Před 5 lety +6

    ఓహో.. మా.. మీగడ రామలింగేశ్వరా..

  • @sirivennelasastry
    @sirivennelasastry Před 3 lety

    ఒక క్రొత్త (సంగీత) అవధాన ప్రక్రియ కు శ్రీకారం చుట్టిన మీగడ గారికి తెలుగు జాతి ఎప్పటికీ రుణపడి ఉంటుంది.

  • @gprasad6889
    @gprasad6889 Před 4 lety +3

    Wow wonderful sir

  • @malluriravikumarsharma2479

    బాగుంది సంగీతావధానం