HANUMAN BADABALANA STOTRAM FOR REMOVAL OF GRAHA DOSHAMS/TROUBLES/AND FOR HEALTH/COMPLETE PROTECTION

Sdílet
Vložit
  • čas přidán 20. 08. 2024
  • #hanumanbadabanala#
    #vadavaalana stotram
    #hanumaan
    #aanjaneya
    ఈ వీడియోలో హనుమంతుని యొక్క శక్తివంతమైన మూలమంత్రం వేదపండితులు చెప్పారు.
    విభీషణ కృత శక్తివంతమైన ఈ హనుమాన్ బడబాలన స్తోత్రం ప్రతిరోజూ వింటే దుష్టపీడలు, కస్టాలు,బాధలు తొలగిపోయి హనుమంతుని అనుగ్రహం వల్ల సుఖసంతోషాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి.
    హనుమాన్ బడబాలన స్తోత్రం
    ఓం అస్య శ్రీ హనుమద్బడబానల స్తోత్ర మంత్రస్య శ్రీ రామచంద్ర ఋషిః
    శ్రీ బడబానల హనుమాన్ దేవతా మమ సమస్త రోగ ప్రశమనార్ధం
    ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృధ్యర్ధం సమస్త పాపక్షయార్ధం శ్రీ సీతా రామచంద్ర
    ప్రీత్యర్ధం హనుమద్భడబానల స్తోత్ర జప మహం కరిష్యే ||
    ఓం హ్రాం హ్రీం ఓం నమోభగవతే శ్రీ మహా హనుమతే ప్రకట పరాక్రమ సకల దిక్మండల
    యశోవితాన ధవళీ కృత, జగత్రిత్రయ వజ్రదేహ, రుద్రావతార, లంకాపురి దహన,
    ఉమాఅనలమంత్ర, ఉదధి బంధన, దశశిరః కృతాంతక, సీతాశ్వాసన, వాయుపుత్ర,
    అంజనీ గర్బసంభూత, శ్రీ రామ లక్ష్మణానందకర, కపిసైన్య ప్రాకార,
    సుగ్రీవసాహాయ్యకరణ, పర్వతోత్పాటన, కుమార బ్రహ్మ చారిన్,
    గంభీరనాథ సర్వపాప గ్రహవారణ, సర్వ జ్వరోచ్చాటన డాకినీ విద్వంసన ||
    ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహా వీరాయ, సర్వ దుఃఖనివారణాయ, గ్రహమండల,
    భూత మండల, సర్వ పిశాచ మండలోచ్చాటన భూత జ్వరై, కాహిక జ్వర, ద్వాహిక జ్వర,
    త్రాహిక జ్వర, చాతుర్ధిక జ్వర, సంతాప జ్వర, విషమ జ్వర, తాప జ్వర,
    మహేశ్వర వైష్ణవ జ్వరాన్ చింది చింది,
    యక్ష రాక్షస భూత ప్రేత పిశాచాన్ ఉచ్చాటయ ఉచ్చాటయ,
    ఓం హ్రాం హ్రీం నమో భగవతే శ్రీ మహా హనుమతే part a
    ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం
    హ్రౌం హ్రః ఆం హాం హాం హాం హాం ఔం సౌం ఏహి ఏహి, ఓం హం, ఓం హం, ఓం హం,
    ఓం నమో భగవతే శ్రీ మహా హనుమతే, శ్రవణ చక్షుర్భూతానం,
    శాకినీ డాకినీ విషమ దుష్టానాం, సర్వ విషం హర హర, ఆకాశం భువనం, భేదయ భేదయ,
    ఛేదయ ఛేదయ, మారయ మారయ, శోషయ శోషయ, మోహయ మోహయ, జ్వాలయ జ్వాలయ,
    ప్రహారయ ప్రహారయ, సకల మాయాం, భేదయ భేదయ,
    ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీ మహా హనుమతే సర్వగ్రహో చ్చాటన పరబలం,
    క్షోభయ క్షోభయ, సకల బంధన మోక్షణం కురు, శిరఃశూల, గుల్మశూల,
    సర్వశూల నిర్మూలయ నిర్మూలయ,
    నాగపాశానంత వాసుకి తక్షక కర్కోటక కాళియాన్ యక్షకుల, జలగత బిలగత,
    రాత్రించర దివాచర సర్వాన్నిర్విషం కురు కురు స్వాహా,
    రాజభయ చోరభయ పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరవిధ్యాచ్చేదయ చేదయ,
    స్వమంత్ర స్వయంత్ర స్వతంత్ర స్వవిద్యాః,
    ప్రకటయ ప్రకటయ సర్వారిష్టాన్నాశయ నాశయ,
    సర్వశత్రూన్నాశయ నాశయ, అసాధ్యం సాధయ సాధయ హుం ఫట్ స్వాహా ||
    ఇతి విభీషణ కృత హనుమాన్ బడబానల స్తోత్రం సంపూర్ణం
    మీరుకూడా ఈ శక్తివంతమైన బడాబాలన స్తోత్రాన్ని భక్తి శ్రద్దలతో వినండి. అన్ని రోగాలనుండి, పీడలనుండి, భయాలనుండి. విముక్తులవుతారు.

Komentáře • 54