AP CM Chandrababu Resolution On Bhadrachalam | BIG SHOCK To Revanth Reddy | TDP | Congress | WWT

Sdílet
Vložit
  • čas přidán 4. 07. 2024
  • AP CM Chandrababu Resolution On Bhadrachalam | BIG SHOCK To Revanth Reddy | TDP | Congress | WWT
    #WildWolfTelugu #CmChandrababu #RevanthReddy #bhadrachalam #APLIVE #APNews
    Welcome to Wild Wolf Telugu,
    Watch here
    Stay Tuned to Our Channel For More Interesting Videos.

Komentáře • 73

  • @uppaluriekambareswar292
    @uppaluriekambareswar292 Před 19 dny +21

    ఆంధ్రప్రదేశ్ కి చెందిన మొత్తం భధ్రాచలం రెవిన్యూడివిజన్ మరియు మునగాల తాలుకాలను తక్షణమే ఆంధ్రప్రదేశ్ లో కలపాలి. ఈ రెండు భూమిపుట్టినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ లో అంతర్భాగంగా ఉన్నాయి.

  • @uppaluriekambareswar292
    @uppaluriekambareswar292 Před 19 dny +14

    అన్యాయంగా మన రాష్ట్రాన్ని విభజించి నప్పుడు కాంగ్రేసు, బిజెపి & టిఆర్ఏస్ లు తెలంగాణా మదంతో భధ్రాచలం & మునగాల లను బలవంతంగా తెలంగాణాలో దౌర్జన్యంతో కలిపేసారు. దీనిని సోనియా గాంధీ, జైరాంరమేష్, చిదంబరం, సుష్మా స్వరాజ్ లు తెలంగాణా మదం కుట్రతో ఆంధ్రప్రదేశ్ కి జాతి ద్రోహం చేశారు.

  • @badarikonakalla2284
    @badarikonakalla2284 Před 19 dny +9

    తెలంగాణా ఉద్యమంలో అనేక మందిని రెచ్చగొట్టి ఉద్యమాన్ని శాంతియుతంగా గాక హింసాత్మకంగా చేయించి అనేకమంది మరణాలకి కారణభూతుడై శివరాజకీయాలు చేసి గద్దెనెక్కి కాళేశ్వరం కరెంట్ కొనుగోలు భూముల దోపిడి వంటి అనేక అనైతిక ఆర్దిక నేరగాళ్ళ కుటుంబ పెద్ద అయిన ఈ కేసీఆర్ నిజంగానే ఒక చరిత్ర హీనుడు '

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 Před 19 dny +1

      Yes. KCR. KUKKA,GADIDHA,FOX🪱🪱🐍🐍🐍👠👠👢👢🐉🐉🐉👻👻🦎🦎👟🩴

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 Před 19 dny

      KTR MOST. ARROGANT,ATTITUDE, GUY. LOOTED TELANGANA. WEALTH KUKKA NAA. KODUKU 🐉👢👠👟🩴👧🏻👧🏻. WOMANIZER

  • @satyanarayanapilli9766
    @satyanarayanapilli9766 Před 19 dny +5

    భద్రాచలం తూర్పుగోదావరి జిల్లాలో వుండేది, దాన్ని తెలంగాణ లో కలిపి Ap కి అన్యాయం చేశారు, 1956 కు పూర్వం వున్న తెలంగాణ కావాలని KCR గారు vudyamam చేశారు, కానీ సోనియా గాంధీ భద్రాచలం nu తెలంగాణ లో కలిపి విభజన చట్టాలు చేసి ద్రోహం చేశారు.

  • @satyanarayanapilli9766
    @satyanarayanapilli9766 Před 19 dny +3

    వాస్తవాన్ని సవివరం గా ప్రజలకు తెలిసేలా విశేషించి చెప్పారు.

  • @KANCHUVARAPRASAD-ez2oh
    @KANCHUVARAPRASAD-ez2oh Před 19 dny +3

    CM Chandra Babu Garu. CM Reventhi GARU Congratulason Good Comment Sir. 👌👍🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmireddyvudemula8853
    @lakshmireddyvudemula8853 Před 19 dny +3

    మన సన్నాసి నాయకులు సమైఖ్య ఆంధ్ర అంటూ గోల చేసారు కానీ విడిపోతే మాకు ఫలానా రంగంలో ఇంత నష్టం వస్తుంది దానికి గాను ఈ రకమైన ఏర్పాటు చట్టంలో పెట్టాలి అని అడుగలేదు. అటు వైపు రాష్ట్రం విడిపోతుందని నికరంగా తెలుసు కనుక కేసీఆర్ బిల్ ఎలా వుండాలో దగ్గర వుంది తయారు చేయించుకున్నాడు.

  • @satyanarayanabv4479
    @satyanarayanabv4479 Před 19 dny +4

    నేను 1980 లో ఒంగోల్ కోర్టుకు వెళ్ళినప్పుడు బిళ్లాజవాన్ భుజంపై వున్న బిళ్లపై కృష్ణాజిల్లా,ఒంగోల్ తాలూకా అని గమనించి అదేమిటని అడిగితే ఒకప్పుడు చినగంజాం వరకు కృష్ణాజిల్లాలోని అని తెలిసింది.1929 లో గుంటూరు జిల్లా అయింది,అయినా ఆ బిల్లుపై గుంటూరుజిల్లా అని మార్చలేదని తెలిసింది.అలాగే జగ్గయ్యపేట తహసీల్ లోనే కోదాడ అవతల నున్న మునగాల మండలం కూడా కృష్ణాజిల్లాలోనే ఉన్నది.అదికూడా గమనించి ఈవిషయంలో మునగాలవరకూ AP లో కలిపే ప్రయత్నం చేస్తే బాగుంటుంది.ఎందుకంటే , ఏకారణంగానైనా,రాయలసీమ విడిపోతే AP చాలా చిన్నదై పోతుంది.గమనించండి.
    జై భారత్, జై హింద్, జై శ్రీరామ్.

  • @dvrm13579
    @dvrm13579 Před 19 dny +2

    Yes good job,Bhadrachalam belongs to AP only

  • @kodavaliramu3277
    @kodavaliramu3277 Před 19 dny +3

    Jai tdp

  • @padmanabhamp9682
    @padmanabhamp9682 Před 19 dny +3

    ఏపీ లో తెలంగాణ కలవక ముందు అనగా 1956 కు ముందు ఏపీ ఎలా వుందో అదే విధంగా విభజన జరగాలి. తెలంగాణ విడిపోయిన తరువాత ఏపీ ఆస్తులు ఆశించకూడదు.

  • @sreemaan5097
    @sreemaan5097 Před 19 dny +4

    Yes bhadrachalam East godavari di TS lo kalipesaru

  • @vvenkateswarao94
    @vvenkateswarao94 Před 19 dny +3

    🎉 Bhadrachalam AP lo merge
    Kavali, Bhadrachala Sri Ramulavaru
    Seethammathslli Andhrula aradya
    devathalu, Anjaneyaswamy
    🎉bhakthulu.🎉

  • @kosik.32
    @kosik.32 Před 19 dny +1

    పోలవరం నిర్వాసితులకు పునరావాసం న్యాయం కోసం అశ్వారావుపేట తాలూకా, బూర్గంపాడు, అశ్వాపురం దుమ్ముగూడెం చెర్ల మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపి భద్రాచలం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చెయ్యాలి.

  • @bonamnehru4173
    @bonamnehru4173 Před 11 dny

    Good decision

  • @krishnamurthygokavarapu6128

    Sir wonderful comments and arguments 1000 times correct correct about on 7 Mandalalu and alo Bhadrachalam issues

  • @mohanraom252
    @mohanraom252 Před 19 dny

    చాలా బాగా చెప్పారు సార్ 🙏🙏👌🌹🌹🥰

  • @rangaraollingineni3088

    బాత్ CMs .minds positive minds.
    Dont care opposition parties.Do good what is best for yelugu peopleof both States.

  • @surepalliyedukondalu5207

    సార్ మీరు వాస్తవాలు ప్రజలకు తెలియజేసి మేధావులు ప్రజల పక్షాన నిలబడాలని సూచించడం మంచిది ఏపీ ని అభివృద్ధి జరిగే విధంగా మీ యొక్క డిబేట్లు నిర్వహించగలరు

  • @kosik.32
    @kosik.32 Před 19 dny +1

    అశ్వారావుపేట తాలూకా కూడా ఆంధ్రప్రదేశ్ లోనే ఉండేది.

  • @janakiram57
    @janakiram57 Před 19 dny +2

    Congress divided AP by closing the doors of Parliament and snapping power and internet.

  • @ananthavenkatanarasimhacha9046

    Bhadrachalam khachitham ga AP ki chendinade.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Před 19 dny

    JAI KHAMMAM,NALGONDA,NIZAMABAD. 🌶🌶🌶🌼🌼🌷🙏🏼🙏🏼🌿🍀

  • @sambasivaraonimmagadda7705

    It's a very complex issue. Both CMs may be good and know each other. But they have to safeguard the interests of their respective states. The division of states happened with lot of I'll feelings. No state people will be ready to sacrifice anything more. Rather than trying to resolve the issues among CMs they should try to get the matters resolved through third party or through judiciary.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Před 19 dny +1

    🙏🏼🙏🏼🙏🏼🍀🍀🍀🌷🌷💐🍀

  • @SriLakshmi-lz8zc
    @SriLakshmi-lz8zc Před 19 dny

    Good 👍

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 Před 19 dny +1

    After the bifurcation of the states, five villages were merged into AP as submerged villages and their last boundary line is bhadrachalam busstand. If the town is comes to AP the boundary line will be clear as godavari river will be the boundary, and the floods management or prevention will rest with the AP government. If Mr Revanth Reddy is intelligent and magnanimous he should conceed the town to AP
    ..if we go back to history also it was earlier in west godavari and later attached to khammam.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Před 19 dny

    Best ANALYSIS SUVERA GARU. MOST SELFISH A.P. POLITICIANS

  • @s.t.chandrasekharbabu132

    When Andhra Pradesh was formed in 1956 ,there was tussle on Madras city vis a vis tirumala tirupathi. Andhra leaders wanted Madras city to be part of Andhra Pradesh
    After some arguments,discussions ,tirumala tirupathi also became a contentious issue. Then came the solution .. Andhra leaders agreed to take tirumala tirupathi and give up claim on Madras city. Now Chandra babu claim for Bhadrachalam which is in TELANGANA is only to counter some of the demands of TELANGANA.

  • @janakiram57
    @janakiram57 Před 19 dny +1

    KCR kingpin of liquor mafia

  • @krishnamurthygokavarapu6128

    Sir 56 actually correct correct

  • @vbrr5428
    @vbrr5428 Před 19 dny

    Jr NTR can build for his father..

  • @padmawatiakulagood6684

    Correct aa papam KCRfamily ni ventaduthundi

  • @tnkrishna9942
    @tnkrishna9942 Před 19 dny

    Badrachalam manade, Telangana kutracheci badrachalam RAMUDU nu tecikonnaru. Once-of-time kottagudem kuda Andra Pradesh manade.

  • @subramanyamnaiduaddanki5064

    Akkada BRS ikkada Jagan ycp pchedagottedaniki prayathnistharu

  • @bulusueshwarkumar1407
    @bulusueshwarkumar1407 Před 19 dny

    Bhadrachalam, Munagala thurpu godavari jillaku chendinave. Yedu mandalalu AP ki yichinantha matrana nashtam yemundi. Anava sara, vishayalu vaddu. Panikoche vishayalu matladukunte manchidi.

  • @vasudevaraonutalapati5351

    Sound plese

  • @srinivasperiyala5770
    @srinivasperiyala5770 Před 19 dny

    Mee channel lo sound chaala thakkuvaga vundhi, penchagalaru

  • @drnreddy7
    @drnreddy7 Před 19 dny

    Prastuta iddaru cmlu 10yrs cunte 2 rastralu desamlone developed statesga roopondutayi guarantee

  • @swamymtm9273
    @swamymtm9273 Před 19 dny

    హరికృష్ణ brs లో, వైసీపీ లో చేరి టిడిపి కీ వెన్నుపోటు పొడిస్తే టిడిపి ఎలా పట్టించుకుంటారు.

  • @narasimharajunadimpalli5296

    రేవంత్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఆంధ్ర 10 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వాలు ఉంటాయి ఎన్నికలు అలాగే జరుగుతాయి ఎన్నికల్లో అలాగే గెలుస్తారు అని అన్నారు కానీ రాజకీయం చూడండి తెలంగాణలో కాంగ్రెస్ ఐదు సంవత్సరాల గాని లేదా రేవంత్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలలోపు ఉంటారో ఉండరో తెలియదు. తెలుగుదేశం ప్రభుత్వం అజరామరంగా ఉంటాది చంద్రబాబు నాయుడు కూడా 10 సంవత్సరాల పైన ఉంటారు

  • @pamarthinagadurgarao1418

    BRS NAME CHANGED HALF FINISHED TRS. KAVITHA 25 percent. LOOSE TALK BY KTR REGARDING BABU JAIL. 20 PERCENT. KCR LEG FRACTURE FRACTURE. FINISHED TRS.

  • @Vsl2015
    @Vsl2015 Před 19 dny

    Congress kcr jagan chesina daridraniki .. modi ni yenduku anadam

  • @drprkbhargavendocrinesurge1808

    Kchiir kooda cbn sishyude, kaani vennupotu, donga, character less, greedy, selfish sishyudu. Anduke naashanam ayyadu.Revanth is a sincere, broad minded, class, hard working sishyudu like cbn

  • @brr5892
    @brr5892 Před 19 dny

    Abaddalu.

  • @radhakrishnanalajala9798

    Brs ycp valu dosukovatamyevallu manchi chedu the lechina valukhabhattye rendu rastralu kalchi unttye edfarekelabhalye valaku chedKodathamu dosukovata. Yethelusu

  • @mohanavelichety8770
    @mohanavelichety8770 Před 19 dny

    భద్రాచలం తూర్పు గోదావరి జిల్లాలో ఉండేది. జలగం వెంగళరావు హయాంలో దానిని ఖమ్మం జిల్లాలో కలిపారు. కారణం తెలియదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి తిరిగి తీసుకురావాలి.
    నేను జగ్గయ్యపేటలో 1987-1990 మధ్య పనిచేసియున్నాను. మునగాల ఫిర్కా జగ్గయ్యపేట తహసీల్ లోనిది అని చెప్పేవారు. దానిని కూడా ఆంధ్రప్రదేశ్ లో కలిపి శ్రీశైలం కుడి ప్రాంతం తెలంగాణాకు ఇచ్చి దానిబదులు పోలవరం పూర్తి అయ్యాక గోదావరి జలాల్లో తెలంగాణాకు 45 T. M. C ల వాటా ఇవ్వకుండా దానిని రాయలసీమకు కేటాయిస్తే ఎలా ఉంటుందనేది ఆలోచించాలి.

  • @sattibabu4716
    @sattibabu4716 Před 19 dny

    మీ అనాలిసిస్ టీడీపి పచ్చ బచాలాగే మాట్లాడితే ఎలా అనాలిసిస్ అంటారా ఓటుకునోటులో దొరకారు అనలేదు ట్రాప్ చెయ్యడం తప్పు అంటున్నారు

  • @drgmuralikrishna3367
    @drgmuralikrishna3367 Před 19 dny

    WHOLE KHAMNAM, BHADRACHALAM BELONGS TO AP.....

  • @gun-jagan0016
    @gun-jagan0016 Před 18 dny

    Tg joliki vaste ap prajalanu narukutam

  • @NageswararaoGandham
    @NageswararaoGandham Před 19 dny

    BARDACHALAMNIA.PLUKALAPALI.MANAVANARULUTSKUVATAEHAVADHU