శివ కామేశ్వరి శ్రీ భువనేశ్వరి - భక్తిరంజని Siva kameswari II palagummi II vedavathi prabhakar II

Sdílet
Vložit
  • čas přidán 29. 09. 2022
  • శివ కామేశ్వరి శ్రీ భువనేశ్వరి
    భక్తిరంజని
    ఆకాశవాణి - హైదరాబాద్ కేంద్ర ప్రసారం
    Siva kameswari, sri bhuvaneswari, bhakthi ranjani,
    palagummi gari music, chunduri madhusudan Rao gari rachana,
    singers.. vedavathi Prabhakar, hemavathi Hosur, padma, seshulatha
  • Hudba

Komentáře • 109

  • @krishnaveninori8867
    @krishnaveninori8867 Před rokem +38

    చిన్న విన్నపం.తూ.గో జిల్లా లో మురమళ్ల లోపల ఊరు కేశనకుర్రుగ్రామంలో శివకామేశ్వరీఅమ్మవారి గుడిఉంది.స్వయంభువు.చాలా ప్రశాంతంగా వదిలిపెట్టి రావాలని అనిపించలేదు.శర్మగారు ఎంతో చక్కగా శ్రధ్ధగా నిదానంగా మంత్రాలు చదువుతూ శ్రీ సూక్తం చదివి పూజచేశారు.ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి వెళ్లి చూసిరండి.

    • @aparnakota5217
      @aparnakota5217 Před rokem +5

      Ituvanti vivaraalu chebite evarinaa velli vastaaru. dhanyavaadaalu madam . 👍

    • @balakrishna-fd8eb
      @balakrishna-fd8eb Před 9 měsíci

      Address please Medom

    • @lalitha7411
      @lalitha7411 Před 8 měsíci

      Sure

    • @satyavathikantaspurti272
      @satyavathikantaspurti272 Před 8 měsíci +2

      కాకినాడ జిల్లా అమలాపురం 20 కిమీ దూరం లో కేశనకుర్రు గ్రామము కాకినాడకు 30 కిమీ

    • @m.s.ramarao2296
      @m.s.ramarao2296 Před 7 měsíci

      TQ for information as sir

  • @kameswarasarmamaruvada5649
    @kameswarasarmamaruvada5649 Před 8 měsíci +6

    శివ కామేశ్వరి భక్తి పారవశ్యం కలుగు తోంది..కంపోజ్ చేసిన చిత్రాలు బావున్నాయి

  • @radhasamanchi7455
    @radhasamanchi7455 Před 10 měsíci +5

    🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻
    అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే 🙏🏻🙏🏻🙇🏼‍♀️🙇🏼‍♀️🌹🌹

  • @gopalakrishnaaryapuvvada7515

    చాలా బాగున్నది
    కృతి కర్తకు ఆలపించిన వారికి ముఖ్యముగా మీకు ధన్యవాదములు

  • @srinivaslanka9920
    @srinivaslanka9920 Před 7 měsíci +4

    చక్కటి కీర్తనను అందించినందుకు చాలా ధన్యవాదాలు..మీరు భవిష్యత్తులో కూడా ఇదే విధమైన కీర్తనలను మాకు అందించాలని ఆశిస్తున్నాము .

  • @manikyamabhrapudi659
    @manikyamabhrapudi659 Před rokem +12

    అమ్మవారిని కీర్తిస్తూ పాలగుమ్మివారి సంగీత సారథ్యంలో, వేదవతి ప్రభాకరరావు గారు బృందం ఆలపించిన, శివకామేశ్వరి అనే మనసును మైమరపించిన కీర్తన.

  • @chadalavadaanjaneyulu5468

    ఓం నమః శివాయ పార్వతి పరమేశ్వర కుమార గణాధిపతి గుణ గణ సౌభాగ్య సంపద చేకూరాలని హృదయపూర్వకంగా కోరుచున్నాను

  • @seshukumari1442
    @seshukumari1442 Před 13 dny

    శ్రీ మాత్రే నమః శివాయ గురవే నమః

  • @sitapatiraovoleti5951
    @sitapatiraovoleti5951 Před rokem +6

    దసరా నవరాత్రులు అష్టకాలు, గీతాలు స్తోత్రాలు విని చాలా ఆనందం అనుభవించాను మీకు సర్వదా కృతజ్ఞతలు

  • @kanakadurgaprasadbehara5310
    @kanakadurgaprasadbehara5310 Před 3 měsíci +1

    Old is gold. More than gold

  • @seshasreedhara5740
    @seshasreedhara5740 Před rokem +5

    పాట అధ్బుతం శ్రీ శివ కామేశ్వర్యైనమః🙏🙏🙏

  • @sadashivan89
    @sadashivan89 Před 4 měsíci +1

    ఓం అమ్మ పెద్దమ్మ తల్లి నమో నమో నమో నమః

  • @vvsubbarao1306
    @vvsubbarao1306 Před 2 měsíci

    O aadi paraashakthi matha namo namaha ❤🎉

  • @prasadpalaparthi3463
    @prasadpalaparthi3463 Před rokem +3

    👣👣👣👣👣👣
    🇮🇳🙏👏
    మీరు చేస్తున్న అవిరళ కృషికి సాంజలిబద్ధంగా కృతజ్ఞతలు
    సమర్పిస్తూ || వన్దే౽హమ్ ||

  • @parvateesamvepa6303
    @parvateesamvepa6303 Před rokem +2

    శ్రీమాత స్తుతి గీతం చాలా చాలా బాగుందండీ.ధన్యవాదాలండీ.

  • @sripathiprabhavathi521
    @sripathiprabhavathi521 Před rokem +4

    🙏
    ఓం శ్రీమాత్రే నమః

  • @kamalakalyani2596
    @kamalakalyani2596 Před 13 dny

    Very very nice Padma..❤

  • @janakiramayyakoka5082
    @janakiramayyakoka5082 Před rokem +1

    ధన్య వాదములు జీ ప్రాతఃస్మరణ్

  • @samskruthimedia867
    @samskruthimedia867 Před rokem +1

    Pogottukunna gatam dorikinattuga vundi🙏🙏🙏tq

  • @p.saradamohan-shruthilayam17

    కళ్యాణి రాగం
    శివ కామేశ్వరి శ్రీ భువనేశ్వరి పరమ కృపాకరి పాలయమాం.
    పాహి పాహి నీ పద దాసినినే చలమేల చేసేవు చాముండేశ్వరి.
    1) ఈర్షాద్వేష వినాశకారిణి, ఈషణత్రయ నివారిణి. సర్వాకర్షిణి సర్వసాక్షిణి, సమాశ్రిత జన సంతాప హరిణి
    2) సర్వము నీవని సతతము నెమ్మది. కడు నమ్మిక తో వేడితినమ్మా
    అలుకలు పూనక అరమర సేయక
    అభయము నొసగవె అఖిలాండేశ్వరి
    3) నీవు కాక నా విన్నపమే ఇల ఆలకించువారెవరమ్మా
    నీవు కాక ఈ ఆపన్నను ఇక ఆదరించువారెవరమ్మా.
    శరవణ భవ జననీ శర్వాణి.
    శరణు శరణు హే సర్వాంతరంగిని ॥ శి॥

  • @mahatiC2626
    @mahatiC2626 Před rokem +11

    ఆణిముత్యం 🙏🙏 ఇలాంటి పాటల్ని మాకు అందిస్తున్న మీకు కృతజ్ఞతలు 🙏🙏🙏

  • @nsuryanarayana4267
    @nsuryanarayana4267 Před rokem +1

    ఓం శ్రీమాత్రే నమః

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 Před 10 měsíci +1

    ఓం శ్రీ మాత్రే నమః 🙏

  • @BOYALLABALAGURAVAIAH-eo9ws

    Ammavari song Exllent gaa undi🌛🌜🌘🌔🍎🙏🙏🙏

  • @mamillapallisharada3150
    @mamillapallisharada3150 Před rokem +1

    Thank you sir ilanti songs andistunnanduku 🙏🙏🙏

  • @AshokKumar-lg2lz
    @AshokKumar-lg2lz Před měsícem

    SUPER SUPER MAM

  • @vinayabhushanrao
    @vinayabhushanrao Před rokem +2

    అద్భుతంగా ఉంది. మంచి సేవ చేస్తున్నారు.

  • @satyavani6048
    @satyavani6048 Před rokem

    Devi Navaraatruloo chakkni Ammavari paata andincharu. Vintunnatasepu manasuku bhakti paaravasyamtho nindipooindi sir. Dhanyavaadaalu. SRI MATRE NAMAHA.🌺🌺🌹🌹🤝🌼🌼🌷🌷🏵️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @girirao8208
    @girirao8208 Před 8 měsíci

    శ్రీ మాత్రే నమః.

  • @muddavnprasad9127
    @muddavnprasad9127 Před rokem

    Adbhutamga vunnayi ee stotramulu. Dhanyavadalu. Maa chinnappudu sumaru 55 years back vinnamu. Prasad.

  • @chalaadbhutamabhivandanamu7553

    Dhanyulamu Sri Ramana garu 🙏🙏🙏

  • @user-zs8ib7jr5h
    @user-zs8ib7jr5h Před 17 dny

    🙏🙏🙏

  • @syamalakomarraju6969
    @syamalakomarraju6969 Před rokem +2

    Super song.

  • @sitamahalakshmi4181
    @sitamahalakshmi4181 Před rokem

    🙏 🙏!! JayaSreeRama!!

  • @radhakumaribandaru2328
    @radhakumaribandaru2328 Před rokem +2

    🙏🙏

  • @mamathagangwar9588
    @mamathagangwar9588 Před rokem +1

    Chalabagundi💐

  • @palakodetyvenkataramasharm2194

    అద్భుతం

  • @lakshmijammi5468
    @lakshmijammi5468 Před 11 měsíci +1

    చాలా బావుంది👌

  • @aparnakota5217
    @aparnakota5217 Před rokem

    Adbhutamina saahityam, chakkati sangeetham, antha kante chakkani gaanam. Amma Daya🙏

  • @madhubalaturaga6548
    @madhubalaturaga6548 Před rokem

    Adbhutam monchi geetam

  • @durgadeviuppaluri8412
    @durgadeviuppaluri8412 Před 9 měsíci

    అమ్మవారితో బాటు అందించిన వారికి కూడ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @saimadipally7827
    @saimadipally7827 Před rokem

    Chala anadagga undi elaanti paatalu vintu unte 🙏

  • @lalithavasu5216
    @lalithavasu5216 Před rokem

    🙏👌👏👏

  • @balasimha9525
    @balasimha9525 Před měsícem

    🌟👍🌟🙏🙏🙏🙏🙏🙏🌟

  • @hemavathihosur3235
    @hemavathihosur3235 Před rokem +3

    palagummi gari music..chunduri madhusudan Rao gari rachana.
    singers..vedavathi Prabhakar, hemavathi Hosur, padma, seshulatha

    • @sobhanaachala
      @sobhanaachala  Před rokem +1

      కీర్తన వివరాలు తెలిపినందుకు ధన్యవాదాలు

    • @kvenkat6368
      @kvenkat6368 Před rokem

      Meeru kooda singers lo okarani cheppakane chepparu Hemavathy Hosur gaaru....Dhanyavaadamulu🙏🙏🙏

    • @swamivn
      @swamivn Před rokem

      Thank you, a lovely song which I really enjoyed greatly, excellently sung.
      Makes me want to listen regularly, the opening is so hauntingly & beautifully sung.
      Can you give concert details please?
      I see that you are 1 of the singers - my compliments on this excellent piece.
      Are more of your songs & this group's songs on CZcams?
      Thank you very much, ma'am.

    • @kolaparthiradhikarani3240
      @kolaparthiradhikarani3240 Před 3 měsíci

      Amma lyrics unte andaru nerchukuntaaru. Veelaithe ivvagalaru. Sobhana chala channel ki kudaa vinnapamu. Songs chaala baguntaayi. Lyrics kudaa isthe helpful ga vuntundhi. Thank you.

  • @umadevimalempati6418
    @umadevimalempati6418 Před rokem +4

    Very nice song.Please give lyrics in telugu

  • @hemajaldu1593
    @hemajaldu1593 Před 2 měsíci

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🎶🎶🎶🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bharatibandaru-hv5gx
    @bharatibandaru-hv5gx Před 3 měsíci

    🙏🙏🙏🙏🙏

  • @srinuch1257
    @srinuch1257 Před 5 měsíci

    💐🙏🙏🙏🙏🙏

  • @rukminidevi4176
    @rukminidevi4176 Před rokem +1

    Grateful for sharing the wonderful song 👏👏👏🙏, Request to kindly share all the other songs that were played along with this bhakti song

  • @akhilandeswaridhulipala4578

    అమ్మ వారి మీద చాలా మంచి పాట.ఓం శ్రీ శివ కామేశ్వర్యైనమః🙏

  • @hymavathiappala8303
    @hymavathiappala8303 Před 2 měsíci

    🙏🏼🙏🏼🙏🏼

  • @sreedevisubraveti3286
    @sreedevisubraveti3286 Před 5 měsíci

    Lyrics ఇచ్చినందుకు ధన్యవాదాలు మీకు

  • @srirama2185
    @srirama2185 Před 8 měsíci

    🎉

  • @sobhachandrasekhar3189
    @sobhachandrasekhar3189 Před rokem +2

    Such a mesmerizing song. Please provide lyrics in description for better learning

  • @lakshmichakri4892
    @lakshmichakri4892 Před rokem

    siva thathvamunu eriginavaadu sivude thaanagu sathyam song pettandi please.

  • @lakshmimaha8396
    @lakshmimaha8396 Před rokem

    Maku panchamuki Gayathri song kavaliy rediolo Lo venedaani Danni okppud archana padenavaru teledu dayachicse venepinchandi dasarllo vachedi vejayavada rediyo station Lo udayamu vachede dayachese venepinchagalaru

  • @krishnasarmayv4836
    @krishnasarmayv4836 Před 3 měsíci

    మొదటి సారి ఎపుడు ప్రసారం చేయడం జరిగింది?

  • @sastryparimi9314
    @sastryparimi9314 Před rokem

    1st charanamlo samasta sajjana santaapa haarini.

  • @kalyanis9345
    @kalyanis9345 Před rokem

    Please share lyrics

  • @sribhavani4972
    @sribhavani4972 Před rokem

    Can you please write 2nd charanam, 1st line

    • @Pratibimbalu_Kamal_kumar
      @Pratibimbalu_Kamal_kumar Před rokem +1

      సతతము నెమ్మది అనగా నిరంతరమూ ఈ మది (మనసు) లో ధ్యానిస్తాను అని

  • @padmalatha5185
    @padmalatha5185 Před rokem

    Lyricks kuda pedutu vundara. Pl.

  • @saradabhaskartamvada5196

    Lyrics pedthebavuntundi

  • @shatishkumar5184
    @shatishkumar5184 Před 4 měsíci

    Liric pettandi please 🙏

  • @lakshmib2700
    @lakshmib2700 Před rokem

    మంచాళ జగన్నాథరావు గారి సంగీతమా?!

    • @samyuktachivaluri297
      @samyuktachivaluri297 Před rokem

      పాలగుమ్మి విశ్వనాథం గారి సంగీతం

  • @gsarunanagaramalakshmigull1319

    జాలమేల చేశావు
    అంటే ఆలస్యం ఎందుకు చేశావు అని

    • @joshivenkatrao2669
      @joshivenkatrao2669 Před rokem

      సమా శ్రితజన సంతాప హారిణి

    • @ramasaran5377
      @ramasaran5377 Před rokem

      చలమేల జేసేవు. అన్నా అదే అర్ధం. చాలా వర్ణాలు ఇదే విధంగా మొదలుఅవుతాయి

  • @mahatiC2626
    @mahatiC2626 Před rokem +1

    పల్లవిలో "పాహి పాహి నీ పదదాసిని నే" తరువాత పదం ఏంటో ఎవరన్నా చెప్పగలరా plz 🙏 ఎన్ని సార్లు విన్నా అర్థం కావడం లేదు నాకు 😞😞

    • @akhilandeswaridhulipala4578
      @akhilandeswaridhulipala4578 Před rokem +3

      పాహి పాహి నీ పదదాసిని నే
      చలమేలచేసేవు చాముండేశ్వరి🙏

    • @nageshkumar747
      @nageshkumar747 Před rokem

      What is the last line of first charanam? "Samopsita Jana Samtapa Harini" ? Please help.

    • @akhilandeswaridhulipala4578
      @akhilandeswaridhulipala4578 Před rokem +8

      శివకామేశ్వరి శ్రీభువనేశ్వరి
      పరమకృపాకరి పాలయమామ్ 2
      పాహి పాహి నీపదదాసిని నే
      చలమేల చేసేవు చాముండేశ్వరి " శివకామేశ్వరి"
      1.ఈర్ష్యాద్వేష వినాశకారిణి
      ఈషణత్రయ నివారిణి 2
      సర్వాకర్షిణి సర్వ సాక్షిణి
      సమాప్తి సజ్జన సంతాపహారిణి 2"శివకామేశ్వరి"
      2.సర్వము నీవని సతతము నిమ్మని
      కడునమ్మికతో వేడితినమ్మా 2
      అలుకను బూనక అరకొర సేయక
      అభయము నొసగవె అఖిలాండేశ్వరి 2
      3.నీవుగాక నావిన్నపమీఇక
      ఆలకించు వారెవరమ్మా
      నీవురాక నీ ఆపన్నను నిక
      ఆదరింతురు ఎవరమ్మా. 2
      శరవణభవ జనని శర్వాణి
      శరణు శరణు హే కరుణాంతరంగిణి 2"
      "శివకామేశ్వరి "
      అక్షర దోషము లున్నచో ఎవరైనా దయచేసి సరిచేయగలరు

    • @mahatiC2626
      @mahatiC2626 Před rokem

      @@akhilandeswaridhulipala4578, కృతజ్ఞతలు 🙏

    • @kvenkat6368
      @kvenkat6368 Před rokem

      @@akhilandeswaridhulipala4578 🙏

  • @slsma1999
    @slsma1999 Před rokem +1

    🙏🙏🙏

  • @neelimavalluri8462
    @neelimavalluri8462 Před rokem +1

    🙏

  • @janakiprasad9790
    @janakiprasad9790 Před rokem

    🙏🙏

  • @satyanarayanapendota8720

    🙏🙏🙏