Dr. Sista Shanta's Experiences with "Jillellamudi AMMA" - Part 1

Sdílet
Vložit
  • čas přidán 21. 05. 2024
  • Dr. Sista Shanta's Experiences with "Jillellamudi AMMA" - Part 1 | జిల్లెళ్ళమూడి అమ్మ తో మా అనుభవాలు - డా. శిష్టా శాంత - హైదరాబాద్.

Komentáře • 12

  • @venkyshilam
    @venkyshilam Před 21 hodinou +1

    జయహోమాతా శ్రీ అనసూయా రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి 🙏ఓంహైమ నమోహైమ శ్రీహైమా జైహైమా 🙏🙏 అనసూయేశ్వర నమోనమో శ్రీనాగేశ్వర నమోనమో 🙏🙏🙏

  • @padmakumari5677

    అమ్మను అమ్మత్వాన్ని జిల్లెల్లమూడిలోని సంఘటనలను అతి సహజంగా అత్యద్భుతంగా చెప్పారు. శాంతక్కయ్య down to earth మనస్తత్వం👏🏻 👏🏻 👏🏻 మీకు మీకుటుంబానికి అమ్మ పరిపూర్ణ అనుగ్రహం ఎప్పుడూ ఉండాలి అని అమ్మను కోరుకుంటున్నా అన్నయ్యా

  • @srikanthbukka7803

    జయహో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరీ శ్రీ పరాత్పరి ❤

  • @revathiraoganti189

    అమ్మను గురించి...అమ్మ తో తమ అద్భుతమైన అనుభవాల గురించీ ఎన్నో సంతోష కరమైన సంఘటనలను వివరించారు శాంతక్కయ్య గారు. వింటుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఆనాటి అందరిల్లు ఆవరణ, అన్నయ్య ల, అక్కయ్యల అభిమానం కనుల ముందు కదలాడింది. అమ్మ లాంటి అమ్మ లేదు ఈ జగాన.. మరే యుగాన.. జయహో మాత..❤❤❤❤❤

  • @user-ef6jo3ox7h

    Ohm Sri Matreyanamah

  • @girijagali4938

    శ్రీ మాత్రే నమః.

  • @RamaKrishna-nd2vt

    జయహో మాత❤🙏🙏

  • @mastanaiahbommisetty66

    natural words 🙏🐢🙏

  • @ravindranadhrv6689

    🙏🙏

  • @chdp69
    @chdp69  +1

    Thankyou !

  • @vidyaspassions8515

    🙏🙏🙏🙏

  • @ravindranadhrv6689

    🙏🙏