Shri Dasaratha Proktha Shani Sthotram with Lyrics, Remedy-Shani Doshas| శ్రీ దశరథ కృత శని స్తోత్రం

Sdílet
Vložit
  • čas přidán 14. 05. 2020
  • Shri Dasaratha Proktha Shani Sthotram with Lyrics| శ్రీ దశరథ కృత శని స్తోత్రం #shanisthotram
    Daily chant this powerful Shani Sthotram to remove all kind of Shani Doshas in your life.
    🙏 సర్వే జనాః సుఖినోభవంతు 🙏

Komentáře • 76

  • @chavalisrinivasachandrasek9446

    దశరథ కృత శని స్తోత్రం ఏల్నాటి శని అష్టమ శని చతుర్ధ శని అర్ధాష్టమ శని బాధలు తొలగిపోతాయి 🙏🙏🙏🙏🙏

  • @nagurubabu999
    @nagurubabu999 Před měsícem

    Govindha Govindha

  • @radhikaparipalli3204
    @radhikaparipalli3204 Před rokem +2

    Thank you Amma 🙏🙏🙏🙏

  • @chavalisrinivasachandrasek9446

    దశరథకృత శని స్తోత్రం శనివారం నాడు ఏడుసార్లు చదివితే తప్పకుండా శనీశ్వరుడు యొక్క కృపాకటాక్షాలకు లోనవుతారు మనం చేసిన పూర్వ జన్మ కర్మలే శనీశ్వరుడు ఈ రూపంలో మనల్ని బాధ పెడుతూ ఉంటాడు వాటిని తొలగించుకోవాలంటే తప్పకుండా దశరథ కృత శని స్తోత్రం పిప్పలాద మహర్షి ప్రోక్త శని స్తోత్రం శనివారం నాడు ఏడుసార్లు చదువుకోవాలి మంచి ఫలితం కనబడుతుంది శుభం భూయాత్🙏🙏🙏🙏🙏

  • @mamathaa2799
    @mamathaa2799 Před 3 lety +7

    చాలా బాగుంది మీ ఉచ్చారణ
    మీ గొంతు కూడా బాగుంది

  • @padmaa9943
    @padmaa9943 Před 2 lety +6

    ఓం నమో శ్రీ శనీశ్వర స్వామి నమో నమః 🙏

  • @RaghuramRP
    @RaghuramRP Před měsícem +1

    Excellent recitation on Sani swara ji I want to tell everyone the truth of Sani swara ji if you surrender to him at any cost he will never let you down 👇👎 this is 💯 percent true love 💕😘 to all families in the world 🌎🌍

  • @yuvasandhyaranipippalla9510
    @yuvasandhyaranipippalla9510 Před 5 měsíci +1

    Sree Adithya Nemaha

  • @naveenkumar-gu3sy
    @naveenkumar-gu3sy Před rokem +1

    Jai Shanaischaraya Namaha...🙏🙏🙏

  • @M.L_sreekar
    @M.L_sreekar Před 2 měsíci

    Om namo sanaishcharaya Namah

  • @angisheetikrishna2532
    @angisheetikrishna2532 Před 2 lety +4

    🕉️ SHAMM SHANASCHARAYA NAMAHA 🙏🙇🌹♥️🚩

  • @sunitaskitchen1627
    @sunitaskitchen1627 Před 4 lety +2

    Super upload 🙏🙏

  • @mallamnarendar62
    @mallamnarendar62 Před rokem

    Om sham sham Shanichyraya namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @russellmiller7961
    @russellmiller7961 Před 6 měsíci

    Great Lord Shani, the greatest of all the planets.

  • @machangadashashi4708
    @machangadashashi4708 Před 3 lety +3

    🙏🌹🙏 Om shanshanecharaya namaha.

  • @ravi827
    @ravi827 Před 2 lety +6

    Thanks for the video...🙏🙏🙏, Very well Recited, good voice, much appreciated your work whole heartedly...👌👌👌,

    • @PushkarArtLiving
      @PushkarArtLiving  Před 2 lety +3

      Thanks for watching. Your kind feedback gives us spirit in producing more quality videos 🙏🙏

  • @kattamuraseshagirirao1967
    @kattamuraseshagirirao1967 Před 9 měsíci

    Om namo janiswara deva(dani deva)
    Meku na
    Satha koti padhabi vandanam

  • @mallamnarendar62
    @mallamnarendar62 Před rokem

    ఓం sham sham Shanichyraya namaha🙏🙏🙏🙏🙏🙏

  • @sairamgudala8873
    @sairamgudala8873 Před 2 lety +3

    వెరీ వెరీ థాంక్యూ మేడం

  • @ChanduPream
    @ChanduPream Před 8 měsíci

    Om sanishswaraya namaha

  • @poojithab8840
    @poojithab8840 Před 10 měsíci

    Om shanaiswaraya namaha

  • @dvnsivaramaraju475
    @dvnsivaramaraju475 Před 2 lety +1

    Om sanayasara Ya namaha

  • @buddishk9268
    @buddishk9268 Před rokem

    Jai Shani Krishna ji 🕉️🌺🌺🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @buddishk9268
    @buddishk9268 Před rokem

    Jai Sai Ram Shani Krishna ji 🕉️🌺🌺🌹🌹🙏🙏🙏🙏🙏❤❤

  • @sivakota69
    @sivakota69 Před 2 lety +1

    Om

  • @naveenbabusekharapalli7690

    ఓం నమో శనైశ్చరాయ నమః

  • @Meenakshisareeswholesale
    @Meenakshisareeswholesale Před 4 lety +1

    Nice upload👌

  • @hemahema3755
    @hemahema3755 Před 10 měsíci

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sudheervadlamudisreeramala1337

    Nice upload
    love ur vedios

  • @meenadhule5483
    @meenadhule5483 Před 2 lety

    धन्यवाद

  • @meenadhule5483
    @meenadhule5483 Před 2 lety

    Jgd koti pranam samrpan dhanyavad 🙌 shubham, family 👪

  • @pavankarumuri9545
    @pavankarumuri9545 Před 2 lety

    🙏🙏

  • @swarooparani5119
    @swarooparani5119 Před rokem

    🙏🙏🙏🙏🙏

  • @ms.chary6
    @ms.chary6 Před rokem

    🙏🙏🙏

  • @shankarkamle7873
    @shankarkamle7873 Před 2 lety

    Thanks

  • @cherryns8127
    @cherryns8127 Před rokem +1

    Om namo saneescharaya namaha🙏

  • @subbaraomanthasrivenkata5321

    ఉచ్చారణా దోషాలున్నాయి. సరి చేసుకోవాలి

  • @kintalimuralidhar9794
    @kintalimuralidhar9794 Před rokem +3

    శని దోషం లేకుండా చేయండి ఓం నమఃశివాయ

  • @anuradhakv2244
    @anuradhakv2244 Před 3 lety +1

    I got good ways in My life. Good to now kumbarashi shanikata

  • @katuriramesh5850
    @katuriramesh5850 Před rokem

    💐🌼🙏🙏🙏🙏🙏💐🌼🙏🙏🙏🙏💐🌼

  • @HimaBindu573
    @HimaBindu573 Před 4 lety +1

    Nice upload

  • @adskitchenvlogs8884
    @adskitchenvlogs8884 Před 4 lety +2

    Good upload...

  • @saiKumar-de5gl
    @saiKumar-de5gl Před 4 lety +2

    🙏🙏
    Gm akka

  • @ramadasugvs2546
    @ramadasugvs2546 Před 2 lety +4

    దశరతుడు శని స్తోత్రం ఎందుకు చేసాడు. 🌹🙏

    • @PushkarArtLiving
      @PushkarArtLiving  Před 2 lety +12

      దశరథుని తపస్సుకు మెచ్చిన శనైశ్చరుడు దశరథుడు కోరిన వరం ప్రసాదించి, మరో వరం కోరుకోమన్నాడు. అప్పుడు దశరథుడు “శనిదేవా! నేటి నుండీ మానవులను ఎవ్వరినీ మీరు బాధించవద్దు” అని వరం కోరుకున్నాడు. అప్పుడు శనిదేవుడు ''అది సాధ్యం కాదు.. నువ్వు నన్ను స్తుతిస్తూ స్తోత్రం రచించు. అది పఠించినవారిని నేను బాధించను'' అని వరమిచ్చాడు. ఆ వరానికి అనుగుణంగా దశరథుడు రచించినదే ఈ శని స్తోత్రం.

    • @jaiganesha..6919
      @jaiganesha..6919 Před 6 měsíci

      czcams.com/video/-K3_2DeUDp0/video.htmlfeature=shared

  • @srinathguru2553
    @srinathguru2553 Před rokem +2

    This Dasharatha stotra can recite silently in mind?

  • @pavankumar-iw8nd
    @pavankumar-iw8nd Před 2 lety

    PDF pettandi please

  • @srinathguru2553
    @srinathguru2553 Před rokem

    Madam ji. Dasharatha stotram chadhavaali ante andhu Lo meaning thelisi undaaaala ???????

    • @PushkarArtLiving
      @PushkarArtLiving  Před rokem

      Bhakthi important andi. Meaning thelusukunte chadivetappudu manasulo vache bhavana chala goppadi.

  • @kasturiraviprasad365
    @kasturiraviprasad365 Před 2 lety

    It is sushkodara, not sushkodhara.
    Sushkinchina udaramu kala vadu.

  • @srinathguru2553
    @srinathguru2553 Před rokem

    Meaning theliyakunda stotra lu parayanam cheyyavacha????

    • @PushkarArtLiving
      @PushkarArtLiving  Před rokem

      Ardham telisi cheste phalitam menduga untundi. Teliyakunda chesina kuda tappu ledu. Ucharana and manasu lagnam cheyatam mukhyam.

  • @kasturiraviprasad365
    @kasturiraviprasad365 Před 2 lety +1

    It is Sushkodara (sushkinchina udaramu)
    Not Sushkodhara.Please rectify.Remove the stress in dhara.

    • @PushkarArtLiving
      @PushkarArtLiving  Před 2 lety

      Thanks for notifying this error to us. Sorry, once the video is uploaded, we cannot make any changes. It is a typo error. We will be more careful while doing our upcoming videos. Thanks again from Pushkar Art & Living.

  • @acharyamln9325
    @acharyamln9325 Před 2 lety

    ఉచ్చారణలో అనేకదోషాలున్నాయి .Scriptలోనూ దోషాలు చాలా ఉన్నాయి!

    • @PushkarArtLiving
      @PushkarArtLiving  Před 2 lety

      Will check to be more careful for the upcoming videos. Thanks for the feedback.

  • @chavalisrinivasachandrasek9446

    విప్పలాదకృత శని స్తోత్రం చాలా శక్తివంతమైంది ఏలినాటి శని అర్ధాష్టమ శని, అష్టమ శని జన్మశని పీడ పరిహారం జరుగుతుంది తప్పకుండా పిప్పలాదకృత స్తోత్రాల ప్రార్థించండి. శని మహదేవుడు తన ఘోర దృష్టి నీ నివారించగలుగుతాడు 🙏🙏🙏శుభం భూయాత్ 🙏🙏🙏🙏🙏

    • @durgareddy786
      @durgareddy786 Před rokem

      మీకు ధన్యవాదాలు ఊరట నిచ్చారు అందరూ భయపెడుతున్నారు ఏలినాటి శని అని
      వారు బయపెట్టుడు కాదు గానీ ఎం బాగుండటం లేదు జీవితం ఏలినాటి శని వచ్చి నప్పటి నుంచీ

    • @chavalisrinivasachandrasek9446
      @chavalisrinivasachandrasek9446 Před rokem

      @@durgareddy786 దశరథ కృత శని స్తోత్రం పిప్పలాద మహర్షి ప్రోక్త శని స్తోత్రం శనివారం నాడు ఏడు సార్లు చదువుకొని శని బాధలు మనకు తొలగిపోతాయి శని దశ జరుగుతున్న ఈ సమయంలో ఈ స్తోత్రాలు చదవడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి, పెద్దలను గౌరవించడం ముసలివారికి ఆహార పదార్థాలు ఇవ్వడం జంతువులకు ఆహార పదార్థాలు ఇవ్వడం ఇది కూడా శనికి ప్రీతిపాత్రమైనవి అందరూ చదువుకున్న వారే ఉండరు కాబట్టి వారు ఇటువంటి రెమెడీస్ చేసినట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది శుభం భూయాత్

    • @durgareddy786
      @durgareddy786 Před rokem

      🙏🙏🙏🙏🙏🙏

  • @naveenkumar-gu3sy
    @naveenkumar-gu3sy Před 9 měsíci

    Jai Shanaischaraya Namaha...🙏🙏🙏

  • @sarishri5084
    @sarishri5084 Před 2 lety +1

    Om Sri shanisharaya namaha🙏🙏🙏💐

  • @venkatabhaskar7548
    @venkatabhaskar7548 Před 2 lety

    🙏🙏

  • @priyankadadige5623
    @priyankadadige5623 Před rokem

    🙏🙏