11 నిమిషాలు వింటే 12ఏళ్ళు శని విడిచిపోతుంది | Shani dev mantra | Namo Shani Devya Namaha

Sdílet
Vložit
  • čas přidán 16. 04. 2020
  • 11 నిమిషాలు వింటే 12ఏళ్ళు శని విడిచిపోతుంది | Shani dev mantra | Namo Shani Devya Namaha

Komentáře • 8K

  • @AnandKumar-dl3sb
    @AnandKumar-dl3sb Před rokem +329

    ఏ శని దోషం లేకుండా అన్నీ రాశుల వారికి సుఖశాంతులు ను ప్రసాదించు శనేశ్వరాయ నమో నమః

  • @vssuryaprakashjayanthi9283
    @vssuryaprakashjayanthi9283 Před 2 lety +463

    ఎన్ని బాధలు వచ్చిన తట్టుకొని శక్తీ ప్రసాదించు స్వామి

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Před 8 měsíci +4

    ఆదిత్యాచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువేనమః 🌺🌷🥀🌹🥀💐🌼🥥🍌🍌🍒🍓🍓🙏🙏🙏🙏🙏🙏🙏

  • @surya-761subscribe
    @surya-761subscribe Před 9 měsíci +102

    స్వామి నా చిన్నప్పటి నుంచి అన్నీ కష్టాలే స్వామి మమ్మల్ని చల్లంగా చూడు స్వామి మా కుటుంబం తో పాటు నన్ను అభిమానిస్తున్న కుటుంబాలను చల్లగా చూడు తండ్రి

  • @kattasredavi2511
    @kattasredavi2511 Před rokem +312

    ఎన్ని కష్టాలు వచ్చిన ఎదురుకునే శక్తి ని ఇవ్యూ స్వామి నా తల్లి కి తండ్రి కి ఆరోగ్యం బాగుండాలి స్వామి

  • @creationvedios7852
    @creationvedios7852 Před rokem +125

    స్వామి...నా పిల్లలకు మంచి చదువుని ప్రసాదించు,మంచి ఆరాగ్యాన్ని ప్రసాదించు,జీవితంలో స్థిరపడేలా చూడు స్వామి.

  • @srinivasuluyagalla5570
    @srinivasuluyagalla5570 Před 9 měsíci +34

    ఓం శనీశ్వరాయ నమః నాకున్న అనారోగ్య సమస్యలు అన్నీ నా నుంచి దూరం చేసి నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రి

  • @praveenKumar-hr9sb
    @praveenKumar-hr9sb Před 7 měsíci +26

    ఓం శం శం శం శనైశ్చరాయ నమః 🙏🌹🔱🕉️🙏🙏🙏

  • @creationvedios7852
    @creationvedios7852 Před rokem +64

    తప్పులు జరిగింది ఉంటే నన్ను మన్నించి కాపాడు తండ్రి జయహో శనిదేవాయ నమః 👏👏👏👏👏👏👏👏🌹👏👏👏

  • @onterurajasekhar2756
    @onterurajasekhar2756 Před 7 měsíci +3

    దేవుడా వెంకటేశ్వర స్వామి

  • @NarasimuluRepalle
    @NarasimuluRepalle Před 9 měsíci +47

    ఓం శని దేవాయ నమః నా కష్టాలన్నీ తొలగిపోయి మాకు మంచి వరాలను కురిపించ గలరని శని దేవుని ప్రార్థిస్తున్నాను

  • @rapolushaker8137
    @rapolushaker8137 Před rokem +94

    ఎన్ని బాధలు వచ్చినా .తట్టుకునే శక్తి ప్రసాదించు శని దేవా
    ఓం శనీశ్వరాయ నమః

  • @sivarajuakula
    @sivarajuakula Před rokem +374

    ఓం శనీశ్వరాయ నమ°🙏 నన్న క్షమించి నా కష్టాలు కడతేర్చి మా ఆర్థిక ఇబ్బందులు తిరేలా మంచి జీవితం ని ప్రసాదించు స్వామి 🙏

  • @sattisarada5181
    @sattisarada5181 Před 7 měsíci +23

    స్వామీ మా పాపాలు క్షమించి నా కుమారుడికి ఆరోగ్యాన్ని ప్రసాదించు స్వామీ.నిన్నే వేడుకుంటున్నాను స్వామి.

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Před 7 měsíci +17

    ఆదిత్యాచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువేనమః 🌺🌷🌹🥀🥥🍌🍌🍒🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshnampally9006
    @rameshnampally9006 Před 2 lety +22

    ఓం శనిశ్వరాయ నమః నన్ను క్షమంచి నా కష్టాలను కదేర్చి మా కుటుంబంము ను మరియు అందరినీ కాపాడు తండ్రి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jallumurichandrakala4920
    @jallumurichandrakala4920 Před 2 lety +31

    ఓం శనీశ్వర ....తండ్రి... నాకు ఆనందం ,ఆరోగ్యం ,మనశ్శాంతి ఇచ్చి.. నా పాపం తీసి కాపాడు తండ్రి,🙏🙏🙏🙏😭😭😭😭

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Před 7 měsíci +24

    ఓంనీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామర్తాండ సంభూతం తంనమామి శనైశ్వరం 🕉🌺🌷🥀🥥🍌🍌🍒🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jennenallaiah7444
    @jennenallaiah7444 Před 7 měsíci +56

    శనీశ్వరుడు మహా గొప్ప ప్రభావిత దేవుడు ఆయన కరుణ మనందరికీ అవసరం ఆయన ప్రార్థించండి

  • @adithiru7143
    @adithiru7143 Před 2 lety +26

    ఓం శేనీశ్వరాయ నమః నన్ను క్షేమించి నా కష్టాలను కడతేర్చి నన్ను కాపాడి నా ఆర్థిక ఇబ్బందుల నుండి రక్షించు స్వామి....

  • @boosaprashanth9638
    @boosaprashanth9638 Před 2 lety +361

    ఓం శనిశ్వరా దేవాయ.....
    నా అన్ని కష్టాలు తోలిగిపోవాలి అరోగ్యం బాగుండాలి 🙏🙏🙏

  • @pendyalajayasuryakumar9200
    @pendyalajayasuryakumar9200 Před 9 měsíci +24

    ఓం ఓం ఓం శ్రీ శనైశ్చరాయ నమో నమః.
    స్వామీ అందరికీ మంచి బుద్ది కలిగి సుఖ సంతోషాల తో ఆనందం గా ఉండాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమో నమః.🙏🙏🙏

  • @gopinagarikanti5271
    @gopinagarikanti5271 Před rokem +39

    శనీశ్వర దేవ నా అష్ట కష్టాలని తొలగించు స్వామి. నాలోని అనారోగ్యాలను తొలగించు స్వామి

  • @mamidiusharani3130
    @mamidiusharani3130 Před 8 měsíci +13

    ఓం శనేశ్వరాయ నమః, న కష్టాలను తీర్చి , నాకు మంచి జీవితాన్ని ప్రసాదించు మహాదేవ 🙏🙏🙏

  • @narenderreddyannadi3497
    @narenderreddyannadi3497 Před 8 měsíci +14

    ఓం శనీశ్వరాయ నమః మానసికంగా ఉండేటట్టు సకల ఐశ్వర్యాలు ఆరోగ్యాలు అన్ని కలిసి రావాలని వేడుకుంటున్న 🙏🙏🙏🙏🙏

  • @telugustories9168
    @telugustories9168 Před rokem +79

    ఓం శం శనీశ్చరాయనమః సర్వేజనా సుఖినోభవంతు. రుణ శత్రుపీడలనుండి విముక్తి కలిగించు తండ్రి. 🙏🙏

  • @user-qu8kf8vu4z
    @user-qu8kf8vu4z Před 2 lety +195

    నా చిన్ననాటి నుండి.. అన్ని కష్టాలే.. ఆరోగ్య సమస్యలు.. అన్ని ఆటంకాలు..బాధలు.. తండ్రి.. శని దేవా కాపాడు.. అన్ని బాధల నుంచి విముక్తి ప్రసాదించు స్వామి.. 🙏🙏

  • @Venkat-eq3iy
    @Venkat-eq3iy Před 2 měsíci +10

    సాయిరాం శనీశ్వరుడు మహా ప్రభావిత దేవుడు ఆయన కరుణ మన అందరి మీద ఉండాలని ప్రార్థిస్తున్నాను🙏

  • @bhoomaiahsamala5782
    @bhoomaiahsamala5782 Před 3 měsíci +7

    మమ్మల్ని కాపాడు స్వామి

  • @ansuanusurya5264
    @ansuanusurya5264 Před 10 měsíci +60

    స్వామి ఇప్పుడు వరకు నాకు కష్టం లు.వచాయి.ఇంకా.ఐనా.మంచి.రొజులు.రావాలి.స్వామి.🙏🙏🙏🙏🙏

  • @bswati632
    @bswati632 Před rokem +82

    ఓం శనీశ్వరాయ నమః నా కష్టాలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యాన్ని వరంగా ప్రసాదించు తండ్రి, 🙏

  • @user-rc7mr1uo6c
    @user-rc7mr1uo6c Před 7 měsíci +2

    ఓం నమో శనీశ్వర స్వామి నమో నమః

  • @praveenKumar-hr9sb
    @praveenKumar-hr9sb Před 7 měsíci +19

    ఓం శనైశ్చరాయ నమః అందరినీ చల్లంగా చూడు తండ్రి 🙏🔱🙏

  • @chembetisekharbabu1563
    @chembetisekharbabu1563 Před 2 lety +327

    ఓం శనీశ్వర దేవాయ...నమో నమః...నా బిడ్డకి ఆరోగ్యం ప్రసాదించు తండ్రి...🙏🙏🙏🙏💐💐💐💐💐

    • @shivakumar4571
      @shivakumar4571 Před 2 lety +5

      Great parents

    • @shankarlingamm1263
      @shankarlingamm1263 Před 2 lety +16

      మీ బిడ్డకు ఆరోగ్యం బాగుండాలని మనస్పూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాము

    • @sruthipatlola4269
      @sruthipatlola4269 Před 2 lety +4

      🙏

    • @ajithsurya3369
      @ajithsurya3369 Před 2 lety +4

      Not,Good,,god,gives,good, parents,s🙏🙏🙏🙏🙏

    • @satyamkavi3369
      @satyamkavi3369 Před 2 lety +8

      🙏🙏 సూర్య పుత్రా 🙏🙏 వీరి పాపకు ఆరోగ్యాన్ని ప్రసాదించు స్వామి 🙏🙏

  • @rajubodas2390
    @rajubodas2390 Před 2 lety +141

    ఓం శనీశ్వరాయ నమః...🙏🙏🙏 నా చిన్ననాటి నుండి అన్ని కష్టాలే స్వామి,..ఇప్పటి నుండి అయిన దయ తలచు స్వామి,..నా శని పోవాలని ఆ శనీశ్వరుడు మనస్ఫూర్తి కోరుకుంటూ🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @siddamsiva785
    @siddamsiva785 Před 5 měsíci +7

    ఓం శనేశ్వర్ ఏ నమః దయతో మ తపులను క్షమించండి స్వామి సనేశ్వర ఏ నమః న యొక్క ఆర్థిక ఎబ్బాదులను తొలగించండి స్వామి నాకు మ యొక్క కుటుంబానికి ఉన్న సని ప్రభావాన్ని తొలగించండి స్వామి❤❤❤❤

  • @somaiahkandi960
    @somaiahkandi960 Před 6 měsíci +2

    omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omsrinaradamaharsheynamaha omnamobagavatey vasudevaya namaha shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna hare hare hare hare hare hare hare hare hare hare hare hare hare hare hare hare hare hare hare hare hare hare hare hare hare omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha hara hara mahadeva shambo shankara sadha sambaseva kaseyveshwandagangey om namonarayana Narayana Narayana Narayana Narayana Narayana Narayana Narayana Narayana Narayana Narayana Narayana Narayana Narayana Narayana Narayana Narayana Narayana Narayana Narayana Narayana Narayana Narayana Narayana Narayana Narayana Narayana Narayana Narayana Narayana Narayana Narayana Narayana Narayana govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda

  • @shivasaaho7857
    @shivasaaho7857 Před 6 měsíci +3

    Om Shaneeshwaraaya Namo Namaha....... 🙏🙏🙏❤❤❤

  • @nbs226
    @nbs226 Před 2 lety +244

    ఓం శనీశ్వరాయ నమః 🙏🙏మా పాపాల తో పాటు మా తోటి వారి పాపాలను కూడా మీయొక్క మంచి మనసుతో కష్టాలను కడతేర్చ మనీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము స్వామి ఓం శనీశ్వరాయ నమః 🙏🙏ఓం శనీశ్వరాయ నమః🙏🙏

  • @kammanarendra3954
    @kammanarendra3954 Před 6 měsíci +4

    ఓం శ్రీ శనీశ్వరాయ నమః నాకు నా కుటుంబ నికి ఏమి ఆపద రాకకోడా చూడు స్వామి ఓం శ్రీ శనీశ్వరాయ నమః

  • @vijayasakhumalla2300
    @vijayasakhumalla2300 Před 7 měsíci +7

    ఓం శనీశ్వరాయ ఎలాంటి నీలోపనిందలు లేకుండా ఆరోగ్యం బాగుండేలాగా నీవు ఎలాంటి బాధలు మాకు ఇవ్వకుండా నాకు పట్టిన శని ప్రశాంతంగా ఏడు సంవత్సరాలు పోయేలాగా ఎలాంటి తొందర ఇవ్వకుండా వెళ్లిపో స్వామి 🙏🙏🙏🙏🙏🙏🌺🌻🌺🌺🌺

  • @ganeshgembali5435
    @ganeshgembali5435 Před rokem +22

    తండ్రి సెనేశ్వరా పాహిమాం పాహిమాం
    సహా కుంటుంబం nam దరిద్య దుఃఖం సమస్యలు నుండి తొలిగిఆరోగ్యం ఐశ్వర్యాని కలిగించు తండ్రి
    ఓం నమశివాయ ఇం నమశివాయ

  • @JyothirajJyothiraj-xo3my
    @JyothirajJyothiraj-xo3my Před 10 měsíci +14

    ఓం శనైశ్చరాయ నమః మాకు మంచి ఆరోగ్యం అష్టైశ్వర్యాల ను ప్రసాదించి మమ్ములను చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాము ఓం శనైశ్చరాయ నమః

  • @deequalitycontrolvisakhapa72
    @deequalitycontrolvisakhapa72 Před 7 měsíci +5

    ఓం నమశ్శివాయ ఓం శనీశ్వరాయ నమో నమః ❤🎉

  • @durgashanmukham8592
    @durgashanmukham8592 Před 7 měsíci +3

    ఓం శనీశ్వర స్వామియే నమః

  • @reddygovrdan3732
    @reddygovrdan3732 Před 11 měsíci +16

    తండ్రి నీ చల్లని దీవెనలు న పై చూడు తండ్రి ఈ బాధలు కష్టాలనుంచి విముక్తి ప్రసాదించు నయన న జీవితం అంత కష్టాలే ఇచ్చావు తండ్రి ఇకనైనా మంచి రోజులు ఇవ్వు తండ్రి ఓం శం శనైశ్చరయ నమః

  • @adduallangi4062
    @adduallangi4062 Před 2 lety +85

    ఓం శనీశ్వరనమః మా అబ్బాయి ఆరోగ్యం తొందరగా బాగుపడాలని వేడుకుంటున్నాను .కాపాడుదేవుడా🙏🙏🙏

  • @sripathikeerthi7240
    @sripathikeerthi7240 Před 7 měsíci +2

    ॐ शं शनैश्चराय नमः❤🙏

  • @kumarimadam2499
    @kumarimadam2499 Před 3 měsíci +2

    స్వామి..నా పిల్లలకు మంచి చదువుని మంచి మార్కులు ను ప్రసాదించు.. మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు.. జీవితంలో స్థిరపడేలాగా దీవించు తండ్రీ... నమస్తే సూర్యపుత్ర నమెస్తేస్తూ...

  • @creationvedios7852
    @creationvedios7852 Před rokem +98

    శనీశ్వర స్వామి ఆర్థికంగా, ఆరోగ్య పరంగా, ధన, ధాన్యానికి లోటు లేకుండా చూడు స్వామి... ముఖ్యంగా మనశ్శాంతి ఉండేలా చూడు స్వామి... ఓం శం శనేశ్వరయ నమః... 🙏🙏🙏🙏

  • @chandujurra9742
    @chandujurra9742 Před 3 lety +114

    మనసు చేత గాని, వాక్కు చేత గాని, మనిషి చేతగాని ,కర్మ చేత గాని ఏమైనా తప్పులు జరిగిన నన్ను క్షమించి , మన్నించి మంచి మార్గంన్ని చూపు తండ్రి... శరణు శరణు శనీశ్వరా...శరణు..మహా ప్రభో..

  • @shivasaaho7857
    @shivasaaho7857 Před 6 měsíci +3

    Namo shani devaaya Namaha.........🙏🙏🙏❤❤❤

  • @user-fu7mt3fd1x
    @user-fu7mt3fd1x Před 9 měsíci +5

    ఓం నమో శనిశ్వరాయ నమః అంత మంచిగా జరిగే విధంగా చూడు తండ్రి 🙏🙏🙏🙏💐

  • @ramcharandonthaveni1717
    @ramcharandonthaveni1717 Před 2 lety +306

    ఓం శ్రీ శనీశ్వరాయ నమః
    తండ్రి శని దేవా... మా ఆర్థిక ఇబ్బందులు కుటుంభం సమస్యల నుండి మాకు విముక్తి కల్పించి ఆశీర్వదించండి స్వామి 🙏🙏🙏

  • @kumarimadam2499
    @kumarimadam2499 Před 3 měsíci +3

    నమస్తే నమస్తే.. నా పిల్లలకు మంచి చదువుని,ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రీ.. నమస్తేస్తు నమస్తేస్తు శుభఫలితాలు ను సంతోషాన్ని ప్రసాదించు తండ్రీ..

  • @TrimurthuluBotta-uc2ju
    @TrimurthuluBotta-uc2ju Před 9 měsíci +2

    ఓం శనీశ్వరాయ నమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhagyalakshmi-ox2qw
    @bhagyalakshmi-ox2qw Před 2 lety +140

    ఓం శనీశవరాయ నమః నా సమస్యలకు పరిష్కారం శాశ్వతంగా చూపు తండ్రి. 🙏🙏🙏

    • @sattirajupedada8472
      @sattirajupedada8472 Před 2 lety +3

      Om Gam Ganapathiye Namaha

    • @sreenivassiddi8406
      @sreenivassiddi8406 Před 2 lety

      Well come

    • @chintakayulusreenvasulu697
      @chintakayulusreenvasulu697 Před rokem

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @veerabadrarao2469
    @veerabadrarao2469 Před 2 lety +23

    ఓం నమో శనిమహదేవా నమోనమః
    కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న అబాగ్యుడను. కరుణించి కాపాడు తండ్రి.

  • @lakshmikuracha8394
    @lakshmikuracha8394 Před 4 měsíci +3

    శని సంగాయ నః నాకంటూవున కషటల తంగీంచు తండృ

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Před měsícem +2

    ఆదిత్యాచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువేనమః🌺🌷💐🌼🌹🌸🥀☘️🌺🥥🍌🍌🍎🍎🍓🍓🍒🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ganapayyavloges2475
    @ganapayyavloges2475 Před 2 lety +222

    ఓం శనీశ్వరాయ నమోహః
    తండ్రి నా జీవితంలో కూడా కొంచెం ఆనందాన్ని ప్రసాదించు తండ్రి... 🙏🙏

  • @ramadasugvs2546
    @ramadasugvs2546 Před 2 lety +107

    శనేశ్వరాయ, సూర్యపుత్ర, అమాయకులను, బలహీనులను, భయస్తులను, తెలియని పొరపాట్లు చేసినవాళ్ళను, ఆర్ధిక ఇబ్బందులలో ఉన్నవారిని, న్యాయం, ధర్మం కలవారిని, కాపాడు స్వామి. ఎటువంటి కష్టం కలిగించకు స్వామీ. 🙏🙏🙏🙏🙏🙏👍👍🌹♥️❤🙏

  • @d.narayanarao7243
    @d.narayanarao7243 Před 9 měsíci +2

    శనిదేవ నమస్కారము స్వామీ మీకు కాపాడు రక్షనగా చూడు మములని

  • @surya-761subscribe
    @surya-761subscribe Před 9 měsíci +3

    స్వామి మా కుటుంబంతో పాటు మమ్మల్ని నమ్ముకున్న కుటుంబాలను కూడా చల్లగా చూడు తండ్రి

  • @malleshpalem2249
    @malleshpalem2249 Před 2 lety +64

    ఓం ఓం శనీశ్వరాయ నమః ఓ తండ్రి నన్ను కాపాడు నన్ను కష్టాలను కడతేర్చే నాతోటి భక్తులందరికీ కాపాడాలని కోరుకుంటున్నాను

  • @billupatitirumalarao5551

    ఓం నమో శనిస్వారా నమః మాకష్టాలు తొలగించడం స్వామి మాకు ఆయురారోగ్యాలతో ఉండేలా దీవించు స్వామి

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Před měsícem +2

    శ్రీజ్యేష్టాదేవిసమేతశ్రీ శనైశ్వరం స్వామియైనమః 🌺🌷🥀🥥🍌🍌🍒🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @telugureelsgangadharkorich8603

    🙏🙏🙏Om saneeshwaraya namaha...🙏🙏🙏
    నన్ను క్షమించి నా కష్టాలను కడతెరచి నన్ను కాపాడాలని కోరుతున్నాను స్వామి, ఇక నుంచి మంచి జీవితాన్ని ప్రసాదించు స్వామి 🙏🙏🙏

  • @aramu7903
    @aramu7903 Před 2 lety +126

    ఓం శనీశ్వరాయ నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻నన్ను క్షమించు స్వామి
    నాకు మంచి ఆరోగ్యంను ప్రసాదించండి ఓం శనీశ్వర స్వామి

  • @shivakumar-vv6st
    @shivakumar-vv6st Před 3 měsíci +2

    శనిదేవ శాంతి శాంతి అంత మంచి జరిగేలా చూడు తండ్రి ఓం శనిదేవాయనమః ఓం శ్రీ శనిదేవాయనమః

  • @jaidwarakathirumaleshacrea5511

    *నీలంజన సమాభసం రవిపుత్రం యమగ్రజం ఛాయా మార్తాండ సంభుతం తం నమామి శనేశ్వరం* 🙏🙏🙏😍❤️🚩 ఓం నమో శని దేవాయే నమో నమః 🙏🚩😍

  • @arya.sadgurumurthyas.murth4316

    🌹🖤🌹 ఓం శనేశ్వరాయ నమః. ఓ శని దేవా నిను కొలిచేవారినే కాదు నిన్ను కొలవని వారిని కూడా కాపాడు. ఓం శనేశ్వరాయ నమోనమః . 🙏🖤🙏

  • @naraulannaresh8462
    @naraulannaresh8462 Před 9 měsíci +1

    ఓం శేనేశ్వరాయ నమః అందరి కష్టాలలో మీరు ఉండి ధర్యం నింపాలని శనేశ్వరశనేశ్వర నమో. నమః🙏🙏🙏

  • @saidulupanjala943
    @saidulupanjala943 Před rokem +27

    ఓమ్ శనీశ్వర నమః స్వామి నా పిల్లల ఆరోగ్యం మరియు వారి చదువులు చక్కగా కాపాడి చల్లగ చూడు తండ్రి

  • @chandrasekhar627
    @chandrasekhar627 Před 7 měsíci +2

    ఓం శనిశ్వరాయ💐
    ఓం శ్రీ శనీశ్వరాయ నమః🕉️
    పాహిమాం, రక్షమాం🙏🏼🙏🏼🙏🏼

  • @ramsperugu7906
    @ramsperugu7906 Před rokem +909

    ఓం శనీశ్వరాయ నమో: జ్ఞానము లో అజ్ఞానం లో తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించి మమ్ములను కాపాడు తండ్రి....

  • @GLA510
    @GLA510 Před 2 lety +81

    ఓం శనీశ్వరాయ నమః ఇకనైనా కరుణించి మంచి జీవితాన్ని ప్రసాదించు స్వామి ఓం శని దేవాయ నమః

    • @geethachundi7319
      @geethachundi7319 Před 2 lety +1

      Om shaniswaraya namaha🍓🍓🍓🍓🍓🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @uashoban9915
    @uashoban9915 Před 18 dny +1

    ఎన్ని కష్టాలు వచ్చిన ఎదురుకునే శక్తి ని ఇవ్యూ స్వామి.....

  • @panthangisaibabu8585
    @panthangisaibabu8585 Před 23 dny +2

    ఓం. నమో శనీశ్వరాయ నమ:,ఓం. నమో శనీశ్వరాయ నమ:,ఓం.నమో శనీశ్వరాయ నమ:,ఓం.నమో శనీశ్వరాయ నమ:, ఓం.నమో శనీశ్వరాయ నమ:,ఓం.నమో శనీశ్వరాయ నమ:,ఓం.నమో శనీశ్వరాయ నమ:🙏🙏🙏🙏🙏

  • @athramchandu8568
    @athramchandu8568 Před 2 lety +63

    ఓంః శనీశ్వరాయ!నమః.
    నన్ను కస్టాల నుండి కాపాడు తండ్రి.

  • @jagadeeswarkumar7842
    @jagadeeswarkumar7842 Před 10 měsíci +11

    ఓం శనిస్వారాయ నమో తెలిసి, తెలియక చేసిన తప్పులను క్షమించి మమ్ములను కాపాడు తండ్రి 🙏🙏

  • @jithujithender7936
    @jithujithender7936 Před 15 dny +1

    నేను ప్రాణంగా ప్రేమించే నా భార్య మాధవి పైన నా పైన నా ఇద్దరు కూతుర్ల సుఖ సంతోషాలతో ఉండాలని నీ యొక్క ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలి భగవంత

  • @yennasandhya897
    @yennasandhya897 Před 2 lety +50

    ఓం శనీశ్వరాయ నమః దేవుడా నన్ను కష్టాలను నుండిఆర్థిక, ఆరోగ్య సమస్యల నుండి విముక్తి కలిగించు తండ్రి 🙏🙏🙏

  • @cnupolavarapu3645
    @cnupolavarapu3645 Před 2 lety +153

    ఓం శనిశ్చరయా నమః .. స్వామి మాకు ఏ ఒక్కరికి ఎ కష్టం రాకుండా చూడు స్వామి తెలిసి చేసిన తెలియక చేసిన మమళ్ళని క్షమించు నాయన నీ ఆశీర్వాదాలు మాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఉన్నాం 🙏🙏🙏🙏🙏🙏 జై శన్ఛారాయ నామం. 🙏🙏🙏🙏

    • @anilkumarbisoyi4647
      @anilkumarbisoyi4647 Před rokem +4

      🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌹🌹

    • @dhanyasri6799
      @dhanyasri6799 Před rokem +2

      Om sanischaraya namahhhh
      Pls do marriage with Srikanth swamy I'm very thankful and grateful to u with my whole heart

    • @chigurupatimadanmohanrao7242
      @chigurupatimadanmohanrao7242 Před rokem +2

      Shani swamy is kind hearted

    • @madhusrir169
      @madhusrir169 Před rokem +1

      Om namo sani Deva namo namaha🙏🙏🙏🙏🙏🙏

    • @kuravaishnavilakshmi9193
      @kuravaishnavilakshmi9193 Před rokem +1

      Shaakuntalam (2023) Telugu HQ HDRip - 720p - HEVC - (DD+5.1 - 192Kbps & AAC) - 850MB - ESub.mkv

  • @nagatanu5724
    @nagatanu5724 Před 22 dny +1

    ఓం నమో శనీశ్వరాయ నమః... నన్ను పాపములనుండి కాపాడు తండ్రి నన్ను కరుణించుమని కోరుతున్న తండ్రి🙏🙏🙏🙏

  • @modalimurthy716
    @modalimurthy716 Před 9 měsíci +2

    ఓం నీలాంజన సమాభాసం
    రవిపుత్రం యమాగ్రజం
    ఛాయా మార్తాండ సంభూతం
    తం నమామి శనైశ్చరం..
    ఓం శ్రీ జ్యేష్టాదేవి సమేత శ్రీ శనీశ్వర స్వామినే నమోనమః. మాం రక్ష రక్ష తల్లీ తండ్రీ.🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @anjimadhavi7386
    @anjimadhavi7386 Před 2 lety +42

    ఓం శనీశ్వరాయ నమః 🙏🙏🙏🙏

  • @saikiranbevarasaikiranbe-qs9lx
    @saikiranbevarasaikiranbe-qs9lx Před 8 měsíci +2

    ఓం శనేశ్వరాయ నమః ఓ శనిదేవా తెలిసో తెలియకో చేసిన తప్పులను క్షమించు తండ్రి నా కన్నవారిని న భర్త పిల్లలని చల్లగా కాపాడు తండ్రి ఓం శనేశ్వరయ నమః ‌

  • @vennapureddyjagadish9288
    @vennapureddyjagadish9288 Před 3 měsíci +2

    స్వామి నా పాపాలు మన్నించి దోషాలు తొలగిపోయి అంత మంచి జరగాలి స్వామి

  • @dmmseshagiri3911
    @dmmseshagiri3911 Před rokem +21

    ఓమ్ శనీశ్వరాయ నమః, స్వామి మాయొక్క అన్నీ పాపాలని క్షమించు తండ్రి, మాయొక్క అన్నీ అడ్డంకులుని తొలగించు తండ్రి. మీయొక్క చల్లని చూపులు ఎల్లప్పుడూ మాపై కురుపించు తండ్రి.

  • @shattiishk1156
    @shattiishk1156 Před 2 lety +10

    విశ్వానికి యూనివర్స్ కి కృతజ్ఞతలు.

  • @ammaraja1184
    @ammaraja1184 Před 6 měsíci +1

    ఓమ్ శ్రీ శనీశ్వరాయ నమోనమః, నన్ను ఈ బాధలనుండి రక్షించు తండ్రి 🙏 తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించమని వేడుకుంటున్నాను తండ్రి 🙏

  • @madhukatragadda3751
    @madhukatragadda3751 Před 7 měsíci +2

    Om sai Shani 🌺🌹🍎

  • @SandireddyRajasekharreddy

    ఓం శనీశ్వర స్వామి శరణు శరణు ఆర్థిక కష్టాల నుండి అనారోగ్య సమస్యల నుండి మమ్ము మా కుటుంబాన్ని రక్షించు తండ్రి

  • @jannusurender2419
    @jannusurender2419 Před 3 lety +42

    ఓం శనిశ్వరాయ నమః 🙏🙏🙏🙏🙏🙏కరుణించు స్వామి 🙏🙏🙏🙏🙏

  • @klnkln6838
    @klnkln6838 Před měsícem +2

    SHANI MAHARAJ KI JAI 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏵️🌻🪔🌹💐🪔🙏🙏🙏🥥🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-dz6os6cg8t
    @user-dz6os6cg8t Před 2 měsíci +1

    స్వామి నేను తెలిసి తెలియక ఏదైనా నావలన తప్పు జరిగితే నన్ను క్షమించు మరియు నాపిల్లలకు జీవిత భాగస్వాములు మంచిగా కలసి పోయేవాళ్లు పిల్లలకు మంచి ఉద్యోగాలు చూపించు అందరం ఆరోగ్యంతో ఉండాలని ఆశీర్వదించు తండ్రి

  • @saibabusai7261
    @saibabusai7261 Před rokem +23

    ఓం శనీశ్వరాయ నమ:🙏 నాన్న క్షమించి నా కష్టాలను కడ తిరిచీ మ ఆర్థిక ఇబ్బందులను తీరేలా మంచి జీవితాన్ని ప్రసాదించు స్వామి,🙏

  • @nadellabhargava607
    @nadellabhargava607 Před 8 měsíci +3

    మా వలన జరిగే తప్పు ఒప్పులను మన్నించి మమ్ములను కాపాడు తండ్రి... ఓం శనిస్వరాయ నమః

  • @pulakantilakshmi-gq2bn
    @pulakantilakshmi-gq2bn Před 9 měsíci +1

    💐💐 శనీశ్వరుని స్వామి వారి పాదాలకు నమస్కారాలు 💐🪔🍎. ఇంత మంచి శ్లోకాలను. మాకు. అందించిన. మీకు. ధన్యవాదాలు 💐💐💐 సూర్య పుత్ర. ఛాయా దేవి పుత్ర. శని దేవ 🪔💐🪔💐🪔💐🪔💐🪔💐🪔💐🪔💐🍎🍎