Andhra Pradesh: 94 ఏళ్ల వయసులో రోజూ 130 కి.మీ ప్రయాణించి పాఠాలు చెబుతున్న ప్రొ. శాంతమ్మ - BBC Telugu

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024

Komentáře • 693

  • @pushparaj8843
    @pushparaj8843 Před 2 lety +681

    ఇలాంటి వాళ్లకు రావాలి భారత రత్న అవార్డ్స్

  • @krishnamohan4748
    @krishnamohan4748 Před 2 lety +282

    నేను ఆమె శిష్యుడను 1981-1983 M.Sc.(Physics). దేవుడు నిండు ఆరోగ్యం మా గురువిని ఇవ్వలని కోరుకుంటూ న్నాను

  • @brahmajisha2931
    @brahmajisha2931 Před 2 lety +372

    మాటల్లో స్పష్టత.
    చేతల్లో ఆధునికత.
    పనిలో యువత.
    కళ్ళల్లో మమత.
    ఆమె పేరు ప్రొఫెసర్ శాంత.

    • @killananeelaraju9907
      @killananeelaraju9907 Před 2 lety +3

      Well said brother

    • @Manideep6557
      @Manideep6557 Před 2 lety +11

      లేదు, ఎం రోత
      బాగుంది నీ రాత
      రాముడి భార్య సీత
      ఓ అమ్మాయి పేరు గీత
      లేదు ఏ గాథ
      ఎక్కువ చేస్తే పెడతా వాత
      ఆమె మనందరికీ మాత

    • @mekalapawan6335
      @mekalapawan6335 Před 2 lety

      @@Manideep6557 super brother

    • @VictoryHubEntertainment
      @VictoryHubEntertainment Před 2 lety +1

      First two lines superb@@Manideep6557

    • @kinnerasravani5
      @kinnerasravani5 Před 2 lety +1

      Nu thopu anna

  • @hari...8778
    @hari...8778 Před 2 lety +102

    అమ్మగారిని చూసిన తర్వాత నా జీవితంలో ఎంతో సాధించాలని ఉత్సవం పెరిగింది
    🙏🙏🙏👍👍

  • @MrPoornakumar
    @MrPoornakumar Před 2 lety +70

    వందయేళ్ళు దగ్గరపడుతున్నా ఆమె ఆరోగ్యం ఘనంగా వుంది, కారణం ఆమెకు పని అంటే ఉండే ధోరణి (attitude). ఆమె అంతే ఆరోగ్యంగా మరింత ఎక్కువకాలం వుండాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను.

  • @munikumaribhakthu7712
    @munikumaribhakthu7712 Před 2 lety +126

    టెన్త్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు కూడా చిట్టి చిట్టి బట్టలు వేసుకుని వెకిలి చేష్టలు చేస్తూ తెన్ గ్లీష్ లో మాట్లాడుతు కథలు పడుతుంటారు చీరలు కట్టుకోవడం నీట్ గా బట్టలు వేసుకోవడం నీట్ గా ఉండడం చాలా అసహ్యమైన పదాలు ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా కొంచెం పద్ధతులు బతికున్నాయి 🙏☺️

    • @SaiRam-dj1jr
      @SaiRam-dj1jr Před 2 lety

      Genaration problem bro

    • @munikumaribhakthu7712
      @munikumaribhakthu7712 Před 2 lety +3

      @@SaiRam-dj1jr అంతలేదు పోయేకాలం వస్తే ఇలాంటి విపరీతాలే వస్తాయి జనరేషన్ బొక్క

    • @sachin4619
      @sachin4619 Před 2 lety

      intaku meerem chestuntaru

    • @thebeautifulnature1585
      @thebeautifulnature1585 Před 2 lety +1

      Absolutely 💯 well said...

    • @kommarajuradhakrishna1585
      @kommarajuradhakrishna1585 Před 2 lety

      @@sachin4619 gm ga work chestthadu. Gm means. General mazdoor Or general manager?

  • @d.swathilakshmi5015
    @d.swathilakshmi5015 Před 2 lety +169

    Santhamma garuమిమ్మల్ని చూస్తుంటే చాలా అశ్చరం గా సంతోషం గా వుంది.ఏదైనా చెయ్యాలి సాధించాలి అనుకుంటే దానికి వయసు అడ్డు కాదని.🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RAMANJANEYULU.Y
    @RAMANJANEYULU.Y Před 26 dny +5

    పదవీ విరమణ తర్వాత కూడా 94 ఏళ్ల వయసులోనూ మళ్ళీ యూనివర్సిటీ లో ఫిజిక్స్ పాఠాలు చెప్పటానికి 130 కిలోమీటర్లు ప్రయాణించి వెళుతున్నారు అంటే మీ పట్టుదలకు జోహార్లు❤👊🔥👊

  • @kasarlagopi9164
    @kasarlagopi9164 Před 2 lety +35

    ఒక గొప్ప టీచర్ వల్ల ఒక గొప్ప విద్యార్థులు తయారవుతారు.. ఒక గొప్ప విద్యార్థులు వల్ల ఒక మంచి సమాజం ఏర్పడుతుంది... ఒక మంచి సమాజం వల్ల .. దేశ అభివృద్ధి చెందుతుంది 🙏🙏🙏🙏

  • @jasmithasopeti1508
    @jasmithasopeti1508 Před 2 lety +122

    అమ్మ మీకు పాదాభివందనాలు🙏🙏🙏

  • @AnandaRuthKota
    @AnandaRuthKota Před 2 lety +38

    చిన్నప్పుడు చదివిన.."విద్య నిగూఢ గుప్తమగు విత్తము"పద్యం గుర్తొస్తుంది ఈ పెద్దావిడను చూస్తుంటే,ఈ వయసులో కూడా అందరికీ ఇంకా విద్యను అందిస్తున్న ఈవిడ talent and patience and interest కి పాదాభివందనాలు,really she deserve a honour from the government🙏🙏❤️❤️😘🤗🤗.

  • @samyukthaarikarevula
    @samyukthaarikarevula Před 2 lety +75

    I personally know her very well. She and her husband both were professors in Andhra University. Late sri Chilukuri Subramanya Sastri garu (her husband) was telugu professor and she was physics professor. She also used to drive very fast. There is a speed breaker by her name in Andhra University premises. She is really a great person.

    • @doctorinchrist7696
      @doctorinchrist7696 Před 2 lety

      Which vehicle does she drive

    • @samyukthaarikarevula
      @samyukthaarikarevula Před 2 lety +2

      @@doctorinchrist7696 She used to drive a 2 wheeler & 4 wheeler as well. But now considering her age she is not driving

    • @vaniprasunamba8411
      @vaniprasunamba8411 Před 2 lety

      భారతీ దేవి బుద్ధి సిద్ది
      పార్వతీ దేవి శక్తి యుక్తి
      లక్ష్మీ దేవి సేవా సంపద ల రాశి
      యువత కు స్ఫూర్తి ప్రదాత
      శాంతమ్మ మాతా జీ 👏👏👏📚📖🚸

    • @jallisujatha7431
      @jallisujatha7431 Před 2 lety

      Ohh good good

  • @satishgajula189
    @satishgajula189 Před 2 lety +10

    (తు మ బతుకులు చెడ) అమ్మ మీముందు అందరూ వేస్ట్ 🙌🙌🙏🙏👍👍💐💐💐💐

  • @sre658
    @sre658 Před 2 lety +5

    ఈ వయసులో కూడ మాట స్పష్టత, జ్ఞాపకశక్తి, దస్తూరి ,ఆసక్తి,ఆరోగ్యం,ఓపిక, సహనం, శాంతం ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ ఇవి దక్కవు.

  • @ShamsheerBasha-cd4hr
    @ShamsheerBasha-cd4hr Před 2 lety +13

    పిల్లలు మీరు చాలా అదృష్టవత్తులు అమ్మ మి కు టీచర్ గ రావడం

  • @alavalavani3037
    @alavalavani3037 Před 2 lety +5

    A miracle woman.....deserves Bharath Ratna Award..Padavi vandanam amma

  • @gayatrilaxmi
    @gayatrilaxmi Před 2 lety +2

    మీలా మేము కనీసం ఇప్పుడు అలోచించినా మేము నిజంగా succeed అవ్వగలం. meeru చెప్పినట్టు టైం అండ్ energy ని conserve చేసుకోవడం, సరిగ్గా ఉపయోగించటం నేర్చుకోవాలి...విద్యార్థులకు మీరు నిజమైన ఆదర్శం

  • @venkatadula1982
    @venkatadula1982 Před 2 lety +41

    Bamma garu, your are a great role model at this age, you are so inspiration to many youngsters.

  • @newsimplethoughts8085
    @newsimplethoughts8085 Před 2 lety +28

    నిజమైన ఉపాధ్యాయురాలు

  • @sudhapaladugu625
    @sudhapaladugu625 Před 2 lety +7

    గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవే నమః 🙏🙏🙏

  • @WHYTHISLIFE
    @WHYTHISLIFE Před 2 lety +27

    పాదాభివందనం 🙏...

  • @lencilmon8955
    @lencilmon8955 Před 2 lety +4

    She doesn't deserve Bharat Ratna.Because Bharat Ratna Deserves her.Words aren't enough to describe her Energy,Dedication at this Age.A Heartful Salute to you Shantamma Garu🙏🙏🙏

  • @afrose616
    @afrose616 Před 2 lety +51

    Truly inspirational, very lucky students ,grab that knowledge without wasting a second .

  • @guruprasaddarbha2005
    @guruprasaddarbha2005 Před měsícem +2

    తొంభై నాలుగేళ్ల వయసులో నిలబడి క్లాసులో పాఠాలు చెప్పడమా? ఆశ్చర్యం! అద్భుతం!

  • @mythoughtsintelugu6579
    @mythoughtsintelugu6579 Před 2 lety +20

    అమ్మమ్మ మీరు సూపర్🙏🙏🙏

  • @gorlarambabu6361
    @gorlarambabu6361 Před 2 lety +4

    Aa devudu Neeku ఆరోగ్యాన్ని kalpinchalaani కోరుకుంటున్నా అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤

  • @ammirajumutyala2067
    @ammirajumutyala2067 Před 2 lety +2

    నిరాశ, నిరాసక్తత, నైరాశ్యంతో జీవితాన్ని వెళ్ళదీస్తూ సమాజానికే కాక తమకు తామే భారంగా భావిస్తూ బ్రతుకు వెళ్ళదీస్తున్న జీవులకు ప్రొఫెసర్ శాంతమ్మ గారి గురించి వివరించాలి.
    పాదాభివందనం మేడమ్ 🙏

  • @rameshelectrician9890
    @rameshelectrician9890 Před 2 lety +11

    అమ్మ మీకు 🙏🙏🙏🙏🙏

  • @jaishu5782
    @jaishu5782 Před 2 lety +42

    i am really amazed
    I started my teaching career from my 15 years now I am 19 , Teaching is a such a field which keeps us motivating.Because without interest we can't continue in it . Hats off to you ma'am.Thank you for inspiring us ma'am

    • @Manideep6557
      @Manideep6557 Před 2 lety +3

      Teacher at the age of 15 ?

    • @jaishu5782
      @jaishu5782 Před 2 lety

      @@Manideep6557 Yes

    • @Manideep6557
      @Manideep6557 Před 2 lety +1

      @@jaishu5782 uhh, but, when did you complete your education ?

    • @jaishu5782
      @jaishu5782 Před 2 lety +1

      @@Manideep6557 Knowledge plays a key role in education

    • @sashidharkaranam2618
      @sashidharkaranam2618 Před 2 lety

      I am confused 🤔! Did you start teaching at the age of 15 or have you been teaching for the past 15 years? Please clarify.

  • @sandeepannamaraju4130
    @sandeepannamaraju4130 Před 2 lety +46

    Thank you BBC for telling great human stories...this so calming and heart-warming...

    • @sre658
      @sre658 Před 2 lety +2

      Already etv lo vachi may be 5 days ayyindi. Great inspiration for all human beings

  • @Alitelife
    @Alitelife Před měsícem +2

    చాలా గ్రేట్. అమ్మకి. శతకోటి వందనాలు. 🙏🙏🙏

  • @jyothik15
    @jyothik15 Před 2 lety +27

    Yes madam.. knowledge is infinite 🙏🙏🏻

  • @parvathammaparu4616
    @parvathammaparu4616 Před 2 lety +2

    మీకు శతకోటి వందనములు అమ్మ 🙏🌹💕

  • @sureshreddyaarikavaragaani

    శాంతమ్మ గారికి నా పాదాభివందనం... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @m.nikeshm.nikesh7870
    @m.nikeshm.nikesh7870 Před 2 lety +12

    Le 18 years me suffering about lazy but mam was very dedicated and very nice person she want to tell something new to their students ❤️

  • @suri7161
    @suri7161 Před měsícem +1

    Nijamyna guruvu garu miru.miku na padabhi vandanam

  • @KrishnaReddy-lm1cy
    @KrishnaReddy-lm1cy Před měsícem +1

    Shanthamma garu ur are giving shanthi to Ur educating students via teaching Golden lessons to them for their better life and success. God bless U teacher.

  • @NK_Latha
    @NK_Latha Před 2 lety +1

    Amma gaaru meeku paadhabhivandhanaalu 🙏🙏 GOD bless you ammaa,

  • @vijayakrishna07
    @vijayakrishna07 Před 2 lety +3

    తెలుగు దేశం అంటే ఇలాంటి గొప్పవాళ్ళు ఉండే రాష్ట్రం...

  • @k.revathivanivani8476
    @k.revathivanivani8476 Před 2 lety +1

    Great Madam Garu.. Memmalini choosi mimu chala Nerchukoovalali..🙏

  • @bobbyapple5457
    @bobbyapple5457 Před 2 lety +9

    100000 %%% wonderful motivation video..(time+energy)
    Santha Amma gaaru🙏🙏🙏🙏🙏🙏(the great teacher).,.thank you very much BBC channel..,

  • @graceprameela9782
    @graceprameela9782 Před 2 lety +4

    అమ్మ గారు శారీరకంగా మానసికంగా చాలా ఆరోగ్యంగా ఉన్నారు. కల్మషం లేని అమ్మ గారు

  • @fightalonee
    @fightalonee Před 2 lety +8

    I'm excited to say that my favourite professor on media. When I'm in university mam was the guest professor in Andhra University campus

  • @explorer3056
    @explorer3056 Před 2 lety +8

    You are inspiration to the younger generation. God bless you amma.

  • @krishnakumar-ye9kp
    @krishnakumar-ye9kp Před 2 lety +9

    Thank you BBC for extracting ideal and great people works around us

  • @beeramanikumar5516
    @beeramanikumar5516 Před 2 lety +4

    🙏🙏🙏🙏🙏
    యావత్ భారతదేశం స్ఫూర్తిని నింపే వ్యక్తిత్వం ఈ అలుపెరుగని ప్రొఫెసర్ అమ్మది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన రీతిలో ఈ ప్రొఫెసర్ అమ్మను గౌరవిస్తారని ఆశిస్తున్నాను.

  • @vimalapavankumaryelugula8880

    Madam santhamma...you are great inspiration for world

  • @Rajesh-js4tl
    @Rajesh-js4tl Před 2 lety +5

    Akkada students chala lucky elanti professor dwara classes vintunaru

  • @nareshbattula
    @nareshbattula Před 2 lety +5

    Hats off to Santhamma garu....Hats off BBC for this good news.

  • @chaitusomavajhala
    @chaitusomavajhala Před 2 lety +1

    Great 🙏🙏🙏🙏🙏
    Aacidaki satakoti vandanalu 🙏🙏🙏🙏🙏

  • @kanakat2002
    @kanakat2002 Před 2 lety +2

    What a dedication. People like you are gems

  • @freethinker6006
    @freethinker6006 Před 2 lety +1

    What a great professor.జ్ఞానానికి అంతం లేదు.

  • @ushavemuri5256
    @ushavemuri5256 Před 2 lety +1

    She is very passionate. And shanthamma Madam deserves Bharath rathna award. Elanti vallanu chudadam memu cheaukunna adrustam. Tq amma 🙏

  • @kishorekittu7879
    @kishorekittu7879 Před 2 lety +1

    Amma.. Mee Paadalaku naa Hrudaya poorvaka Namaskaralu....

  • @umamaheswarimutyala980
    @umamaheswarimutyala980 Před 2 lety +1

    Hats off to you mam....Melanti vallanu chusi chala nerchukovachu..Very inspiring person..

  • @chakravartulasubbalaxmi7611

    Meeku sethakoti padabhivandanalu guruvamma garu🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @subbupusapati4313
    @subbupusapati4313 Před 2 lety +1

    మీలాంటి వాళ్లు మాకు ఆధార్షం మేడం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kranthikumar8703
    @kranthikumar8703 Před 2 lety +1

    Passionate Professor Amma garu meku Salam

  • @chinmayeegaddam7996
    @chinmayeegaddam7996 Před 2 lety +1

    U are real inspiration for all the youngsters maam... 🙏🙏

  • @vnkcreations7178
    @vnkcreations7178 Před 2 lety +1

    Amma meeru nindu nurellu, Ayurarogya iswaryalatho bagundali👏👏👏👏💐💐💐💐💐💐💐💐🌷🌷🌹🌹🥀🥀💐💐

  • @thamballapallipareshamma5232

    Tq bbc,elanti teachers eppudu leru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sunandasrimattirumalapalle8071

    Namaskaaram Amma 🙏🙏🙏very very great 🙏🎉🎉

  • @lillyicylifestyle
    @lillyicylifestyle Před 2 lety +3

    Professor Santhamma gariki naa Namahsumanjali. 🙏🙏🙏
    Very great person.
    Nijamga Veeriki Ivvali BHARAT RATNA AWARD.

  • @dearkids6852
    @dearkids6852 Před 2 lety +1

    Amma meku padhabhi vandhanalu

  • @kommanapallyanilkumar3404

    The Great Dedication of Honorable Sree Shanthammagaaru your the great inspiration to us Many thanks to you Madam

  • @badavathkistu4345
    @badavathkistu4345 Před 2 lety +1

    She is mother of all students
    I love mummy

  • @pratimapratima9921
    @pratimapratima9921 Před měsícem +1

    Very rare great teacher.

  • @RoyalFires
    @RoyalFires Před 2 lety +1

    Great,super .. chappalante matalu ravatam ledu, heart rate increase avutundhi... Really she is very great.. hats off to her

  • @swamy3755
    @swamy3755 Před 2 lety +3

    Tanq bbc for showing such a inspirational professor

  • @anmitaleena9252
    @anmitaleena9252 Před 2 lety +7

    Hat's off to you ma'am.Its amazing to see you so actively teaching ma'am.May God Bless You and give you good health and happiness throughout your life ma'am.

  • @lakkojudurgaprasad1202

    అమ్మా! మీ ఆదర్శాలు నెరవేరాలని ఆకాంక్ష, మీ ఆత్మవిశ్వాసం నేటి తరానికి ఆదర్శప్రాయం. మీకు పాదాభివందనాలు.

  • @CAShahinPari
    @CAShahinPari Před 2 lety +1

    Feeling great to know about her...Respect for her determination and passion and philosophy.❤

  • @venkataramanar1391
    @venkataramanar1391 Před 2 lety +2

    She is a great teacher and researcher who never gets tired

  • @manideepthatikonda4199
    @manideepthatikonda4199 Před 2 lety +6

    padma sri, padma bushan should give to this type of people

  • @gayatrimaddala3580
    @gayatrimaddala3580 Před 2 lety +4

    You are really great mam. Your thought process and passion on teaching are awesome

  • @dharanimallela4514
    @dharanimallela4514 Před 2 lety +1

    My physics madam in Bsc radiology 2018-2021 batch, great to see you in this news channel madam🙏

  • @princessvarma1659
    @princessvarma1659 Před 2 lety +6

    Mam, at this age of teaching field is super n extraordinary mam, no words to speak out why because ..you inspiring story gives us an inspiration to us ❤️

  • @bsita1451
    @bsita1451 Před 2 lety +1

    She is a great teacher ilanti vallanu chudatam chaos manaku Lucky

  • @madhukiransanaboina5838

    మేడమ్ గారు చాల బాగా చెప్పారు time నీ ఎలా use చేయాలా knowledge ఎలా పొందాలో చాల వివరించారు. మీరు యూత్ కి చాలా inspiration మేడమ్ tqqq madam.

  • @sureshyalla6487
    @sureshyalla6487 Před 2 lety +3

    Madam ur great inspiration madam..🙏🙏🙏🙏 life long be healthy madam

  • @michaelnoronha1383
    @michaelnoronha1383 Před 2 lety +1

    Retirement doesn't seem to be in her dictionary. Madam great respect to you. You are such an inspiration to one and all. After watching this video I want to be like you. Long live madam garu

  • @venkatkiran4721
    @venkatkiran4721 Před 2 lety +2

    Great asalu 🙏🏽
    Hatsoff for her dedication and commitment

  • @sonalimishro8131
    @sonalimishro8131 Před 8 měsíci +1

    Mee lanti professors undali mam❤

  • @myworldyt1795
    @myworldyt1795 Před 2 lety +2

    She is inspiration To Many Women's ♥️💯

  • @SUNILKUMAR-yi4gz
    @SUNILKUMAR-yi4gz Před 2 lety +2

    Elanti guruvulaki ani awards echina thakkuve🙏🙏🙏

  • @RamaDevi-pn3ls
    @RamaDevi-pn3ls Před 2 lety

    ఇటువంటి అదృష్టం ఎవరికో గాని దక్కదు. గొప్ప మేడం దగ్గర నేర్చుకునే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు బాగా నేర్చుకుని ఆమెలాంటి శిష్యులు తయారవ్వాలి దేశానికి జనానికి ఉపయోగపడాలి. అమ్మ మీరు ఇంకా అనేక సంవత్సరాలు జీవించాలని, మీ కోరిక సఫలం అవ్వాలని కోరుకుంటున్నాను.

  • @Yahooalpk
    @Yahooalpk Před 2 lety +2

    Such a great woman you are madam 🙏 Thank you for your valuable suggestions on life. Not many people understand the importance of what you said.

  • @anish895
    @anish895 Před 2 lety +1

    She deserves a Bharat Ratna.

  • @muralit3072
    @muralit3072 Před 2 lety

    మీలాంటి గురువులు ఎన్నో వేలమంది విద్యార్థులకు ఆదర్శం మేడం

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 Před 2 lety +2

    No Words Really Dreams
    Ladies or Jantelmans She's
    Ama Vandanaalu 🙏🙏🙏🙏

  • @prasannakumar.k.9450
    @prasannakumar.k.9450 Před 2 lety +9

    Really ur great Amma. Ur hard work is extraordinary nd highly elevated. Ur a great influence to so many people nd ur motivation to so many people. Thanks to BBC.

    • @ksrao3187
      @ksrao3187 Před 2 lety

      Govt have to be recognised & provide awards to our great amma

  • @praveennaveen6306
    @praveennaveen6306 Před 29 dny +1

    Very good explain madam thank you univers🌌

  • @elisworld777
    @elisworld777 Před 2 lety

    ఇలాంటి వారి విషయంలో ఎంత చెప్పినా తక్కవే. Youngsters ఎంతో నేర్చుకోవాలి ఇలాంటి వారి నుంచి.

  • @jvvasudevarao5899
    @jvvasudevarao5899 Před 2 lety +1

    Santhamma garu great & Excellent professor in Physics.

  • @madakamabbaidora1651
    @madakamabbaidora1651 Před 2 lety +1

    Heartly congratulations to prosser Santamma ma'am may God bless you

  • @MrRaceles
    @MrRaceles Před 2 lety

    BBC అంటే నిజాయితీ, మాకు ఎన్నో కొత్త విషయాలు,వర్గ పైత్యం లేని విధంగా మాకు తెలియజెప్పి నందుకు 👍👍👍👍👍

  • @dasarilingamurthy1165
    @dasarilingamurthy1165 Před 2 lety +3

    Great madam ...age just number ani prove chesaru...🙏

  • @jayalakshmi127
    @jayalakshmi127 Před 2 lety +1

    Amma me paadaalaku koti koti Namaskaralu

  • @BhaleMama
    @BhaleMama Před měsícem

    A great professor and I am fortunate to learn physics during my engineering @ Andhra University. Dr Shantamma garu is a living legend and see how much energy & memory she has at this age, It is a god's gift.

  • @deevena72
    @deevena72 Před 2 lety +2

    Madam hats off.u r last saggitions was very useful and inspiring to every one. That's why u r always healthy and happy. Tq