KOTHA LAGGAM KOTLATA || కొత్త లగ్గం కొట్లాట || COMEDY SHORT FILM || BY SATHANNA MALLANNA CHANNEL

Sdílet
Vložit
  • čas přidán 10. 01. 2020
  • SATHANNA MALLANNA CHANNEL MAKES OVER ALOT OF FUN GENERATED COMEDY SHORT FILMS IN VILLAGE ATMOSPHERE .MALLIKHARJUN STARRING WITH SATHANNA AND KISHAN NUNUGONDA.
    A FULL LENTH TELUGU COMEDY SHORT FIM
    WATCH AND ENJOY
    a
    CZcams/ Sathanna Mallanna channel
    PHONE NO 9492519246
    GM STUDIO NO - 9177314939
    CAMERA - 6302941424
    #sathannamallanna
    #villagecomedy
    #pothusathyammallikharjun
    CHANNEL LINKS
    • BITHIRI MOGADU
    • PISINARI SATAIAH - com...
    • Na pellam Nannu Thannindi
    • Manchigyndi Telugu Com...
    • EEPU SAPAINDI -//SATHA...
    it's
    a
    CZcams/ Sathanna Mallanna channel
  • Zábava

Komentáře • 1,2K

  • @rajashekar1583
    @rajashekar1583 Před 4 lety +119

    ప్రతి పల్లెటూరులో జరిగేది కళ్ళకు కట్టినట్టు చూపారు. సూపర్ సదన్న.

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 Před 4 lety +10

    పరవాలేదు ఇది సందేశాత్మకంగానే ఉంది క్వాలిటీ ఉంది నవజంటలకు ఇదొక సందేశం

  • @puttaanilkumar455
    @puttaanilkumar455 Před 4 lety +23

    సత్తన్న నీతోనీ కూడ మేము ఏగలేం .
    లోకనాందమే సత్తన్న అనందం.

  • @bulletchannel951
    @bulletchannel951 Před 4 lety +72

    ప్రతి ఊరిలో ఇలాగే ఉన్నారు పెద్ద మనుషులు ల0చానికి మంచం వేసేవాళ్లు 💐💐💐💐👍👍👍

  • @devuniramesh5365
    @devuniramesh5365 Před 4 lety +9

    సదన్న నీ యాక్టింగ్ కి నేను ఫిదా అయిననే నువ్వు సూపర్ అన్న
    నీ వీడియొలకోసం మేమందరం వేటింగ్ అన్న💐💐💐💐💐

  • @lakshmanbodige3878
    @lakshmanbodige3878 Před 4 lety +16

    తెలంగాణా ,కామెడీ కింగ్ , సదన్న😂😂😂
    నిన్ను ,చుస్తేనే నవ్వులు, హ్హ హ్హ హ్హ

  • @kannayagarisadanand1707
    @kannayagarisadanand1707 Před 4 lety +5

    సూపర్ అన్నయ్య నీకు ఎప్పటినుంచో ఫ్యాన్....విల్లేజ్ సోడీగాళ్ళు.పంచాయతీ.ల.తీర్పు తొందరగా ఇవ్వకుండా .. వాయిదా.వేస్తుంటారు...ఈ వీడియో.వల్ల.ఈ కాన్సెప్ట్.తెలిసింది

  • @rizwanmohammad3344
    @rizwanmohammad3344 Před 4 lety +263

    పంచాయతీ లేకుండా భార్య భర్తలు అర్థం చేసుకుని కలిసి ఉండటం సూపర్👍👍👍

  • @mararamesh4598
    @mararamesh4598 Před 4 lety +229

    సూపర్ నిజంగా పల్లెటూర్లో గిట్లనే చేస్తుంటారు దానికి నేనె సాక్షి నాకు గిట్లనే అయింది

    • @anilyadavs917
      @anilyadavs917 Před 4 lety +2

      అవునా

    • @mararamesh4598
      @mararamesh4598 Před 4 lety +1

      @@anilyadavs917 avnu

    • @tirupathimarkanti7325
      @tirupathimarkanti7325 Před 4 lety

      కొడుకుల్ని కొషి కారం పెట్టనుంటివి

    • @mararamesh4598
      @mararamesh4598 Před 4 lety +2

      @@tirupathimarkanti7325 అప్పుడు నాకు గింత అనుభవం లేదు కానీ నేను తెలివిగా వాళ్ళ నుండి తప్పించుకున్న

    • @naraagopalakrishna953
      @naraagopalakrishna953 Před 4 lety

      పాపం న్వ్

  • @tezue565
    @tezue565 Před 4 lety +53

    మాకు సినిమాల కు పోకుండా చేస్తున్నారు. మస్త్ టైమ్ పాస్.

  • @Ramcharan.6666
    @Ramcharan.6666 Před 4 lety +11

    Climax baagundhi... background music super...last lo Saritha walking nice

  • @burrasrinivas3418
    @burrasrinivas3418 Před 4 lety +2

    Sadhanna nuv real hero Mana palleloo garige abutham ayna sanniveshalu kandllaku kootachinatu super ga unndi vidio

  • @kurmamuttenna3266
    @kurmamuttenna3266 Před 4 lety +47

    understanding is very important
    in life

  • @EshwarNarmada
    @EshwarNarmada Před 4 lety +29

    ఇలాంటి పెద్దమనుషులు చాలా మంది ఉంటారు, ప్రతి ఊళ్ళో, భార్య భర్త కి అర్థం చేసుకునే గుణం ఉండాలి, ఇద్దరి తల్లిదండ్రుల కు సర్ది చెప్పాలి.

  • @truthofvoice5391
    @truthofvoice5391 Před 10 měsíci +2

    నేటి సమాజంలో పెద్ద మనుషులమని చెలామణీ అవుతూ జానెడు పంచాయితిని బారెడు చేసి తమ పబ్బం గడుపుకుంటూ డిపాజిట్‌ పేరు తో మరింత ఆర్ధికంగా దిగజారుస్తున్న పెద్ద మనుషుల స్వభావాన్ని కళ్ళకి కట్టినట్టు చూపించారు..... ఈ వీడియో ద్వారా కొందరైనా మారుతారు.... సమాజానికి మంచి మేసేజ్‌ ఇచ్చినందుకు మీ టీం కు ధన్యవాదాలు....

  • @balubalu-cs6cw
    @balubalu-cs6cw Před 4 lety +31

    సూపర్ అన్న మీ వీడియోలు ఇలాంటివి ఇంకా చాలా చేయాలని కోరుకుంటూ

  • @ramulub1974
    @ramulub1974 Před 4 lety +126

    సూపర్ గా ఉంది వీడియో
    కొత్తగా పెళ్ళైన వాళ్ళకి,
    ఇతరుల మాట వినకుండా తమ కాపురం తాము చేసుకోవాలనే మెసేజ్ ...... బాగుంది

    • @dayyalaanil3752
      @dayyalaanil3752 Před 4 lety +2

      Super

    • @nomulavenkann9535
      @nomulavenkann9535 Před 4 lety +1

      RAMULU BYAGRI

    • @obob9308
      @obob9308 Před 4 lety

      Nu nu

    • @rameshmirala9941
      @rameshmirala9941 Před 4 lety

      SUPER

    • @naaotttelugu4605
      @naaotttelugu4605 Před 3 lety

      హయ్Friends.. నేను సినిమా story రైటర్, నేను రాసిన సినిమా కథ 1.నేను అనాథ , 2.నా చావుకి ఏవరు భాథు౮లు కారు, చూడండి, మీ కామెంట్ తెలియజేయండి. czcams.com/video/wmZzJbSV1vw/video.html

  • @raghukumarkolukulapally2255

    నైతిక విలువలతో కూడిన చక్కటి హాస్య భరితమైన వీడియోలు అందిస్తున్న సదన గా రికి అంభినందనలతొ 🙏🙏

    • @krishnakammpati3557
      @krishnakammpati3557 Před 3 měsíci

      Dd7❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂🎉🎉🎉😢😢😢😅😅😊😮😢😮😅😅😅😅😅😊😊😊😢😢🎉🎉🎉😢😢😮😮vg! 😂😢😢😢😮😮😅🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂❤❤❤😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @rajeshamuppuleti9089
    @rajeshamuppuleti9089 Před 4 lety +2

    చాలా మంచి చెప్పారు super

  • @jairajgoud3149
    @jairajgoud3149 Před 4 lety +2

    చాలా బాగుంది ఏ సదన్న నువ్వు నవ్వుల సూర్యుడువి ఎందుకంటే సూర్యుడు ప్రపంచమంతా వెళుతురు ఇస్తాడు నువు కూడా పరపంచమంత నవ్వునిస్తవు అన్న సూపర్

  • @saireddy7538
    @saireddy7538 Před 3 lety +5

    క్లైమాక్స్ సూపర్ 👌👌👌

  • @shafimohammad8175
    @shafimohammad8175 Před 4 lety +3

    ఫిలిం బాగుంది.అనంతపురం జిల్లా

  • @gandesuresh6725
    @gandesuresh6725 Před 4 lety +2

    అన్న మీదే ఊరు సూపర్ సూపర్ సూపర్

  • @ganesharapelly335
    @ganesharapelly335 Před 4 lety +10

    బ్రదర్ మీ స్కిట్లు చాలా చాలా బాగుంటాయి మీరు ఇలాగే చెయ్యాలి

  • @sridharreddy7646
    @sridharreddy7646 Před 4 lety +58

    Mallanna meeda confidence tho chudakundane like kodutunna

  • @Ravikinnera1981
    @Ravikinnera1981 Před 4 lety +19

    నందా అన్నా మంచి కమెడియన్ మూవీస్ లో కూడా వస్తే ఇంకా చాలామంది ఎంజాయ్ చేస్తారు ఆయన కామెడీ

  • @muralimurali1826
    @muralimurali1826 Před 4 lety +1

    అమ్మాయి బాగుగుంది

  • @sureshmuniganti67
    @sureshmuniganti67 Před 4 lety +5

    Wow it's not acting , it's a real life carector

  • @ettaboinasravankumar1209
    @ettaboinasravankumar1209 Před 4 lety +10

    Dailogue s are,,, super... 👍👍

  • @udaykumarreddyemmadi5180
    @udaykumarreddyemmadi5180 Před 4 lety +79

    మంచి మెస్సేజ్
    భార్య బర్త కలిసి చూడవలసిన వీడియో

    • @gupte3000
      @gupte3000 Před 4 lety +1

      S. బ్రో

    • @krishnakammpati3557
      @krishnakammpati3557 Před 3 měsíci

      Rdd❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @krishnakammpati3557
      @krishnakammpati3557 Před 3 měsíci

      ​@@gupte3000u❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉😢😮😮😅😅😅😢😮😢😂😂😂🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢😢😮😮😮😮🎉🎉🎉🎉😂🎉😂🎉🎉😂🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @uyyayasrinivas9950
    @uyyayasrinivas9950 Před 4 lety +1

    Super duper jordar mast video

  • @kodiveerababu7602
    @kodiveerababu7602 Před 4 lety +4

    Bharyanu bhartha bharthanu bharya ardham chesukovaali thappa marevaru vallanu kalapaleru Super video thanks for making video for society
    ..

  • @viratvirat2388
    @viratvirat2388 Před 4 lety +8

    Sadanna great comedian cinema lo ki vellanna😘😘😘😘

  • @shankargannarapu9809
    @shankargannarapu9809 Před 4 lety +48

    100/ కరెక్ట్ అన్న ....విలెజ్ లో పంచాదులు ఇట్లనె వున్నయ్. ....సుపర్

  • @chilukurimahenderreddy1595

    అందుకేనో మరి మందుకేనో....సూపర్

    • @NENUNAAYATRA
      @NENUNAAYATRA Před 3 lety +1

      అందుకున్నారో మందుకున్నారో ✌️✌️✌️

  • @lampinpaperboatatnight6617

    Nandanna no match for your films. Ultimate satisfaction. Very very very very happy watching your videos.

  • @rajurajaeddy358
    @rajurajaeddy358 Před 4 lety +5

    నంద మజాకా చాలా బాగుంది

  • @drrahul2k2nrml
    @drrahul2k2nrml Před 4 lety +11

    We watch every video... Where sadanna is there.... Love you

  • @v.srinivasarao8154
    @v.srinivasarao8154 Před 4 lety +2

    చూస్తున్న TV ప్రేక్షకులను కథలో లీనమయ్యేటట్టు చేయడం మీ గొప్పతనం. సదానంద గారు మీ అభిమానిగా ఒక చిన్న విన్నపము. ఈ కథలో, ఏ తప్పు చేయని ఇల్లాలిని, గుండెల్లో పెట్టుకోవలసిన మంచి మనిషిని, చులకనగా మాట్లాడడం "సాధారణమే" ఐనా, చివరిలో పశ్చాత్తాపం పడినట్లుగా ఆలోచనలో తప్పిదాన్ని గుర్తిoచినట్లుగా చూపిస్తే కొంత న్యాయం జరిగిందనుకోవచ్చు . ఆత్మ గౌరవం లేని చోట సమానత్వం ఉండదు. అవతలి కులం వాడిపై అవమానకరంగా ప్రవర్తించినా తప్పులేదన్న సంస్కృతి అక్కడితో ఆగకుండా మన తలుపుతట్టి యింటిలోనికి వఛ్చి పరోక్షంలో ఇంటి ఇల్లాలిని "భర్త" అనే అధికార స్థానంలో ఉన్న మనిషి తో తూలనాడి మాట్లాడేటట్లు చేస్తుంది. చివరికి గత్యంతరం లేదు కాబట్టి భార్య తిరిగి భర్త వద్దకు పోవాల్సివస్తుందన్న నిజాన్ని ధైర్యంగా చెప్పలేని వెన్నుముకలేని మనుషులు "భార్య భర్తలు ఇంకొకళ్ళ మాట వినకుండా కలసి మెలసి వుండాలని" చెప్పడం తప్ప మరో రకంగా ఆలోచించ లేరు. మరో మాటలో చెప్పాలంటే అది ఒక అందమైన బానిసత్వం. అలా కాదని ఎదురు తిరిగితే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు, ఎన్నో రాక్షసత్వాలను ఆమె భవిషత్తులో ఎదుర్కోవాలి. అన్ని రాక్షసులతో పోల్చినప్పుడు మొగుడనే రాక్షసుడు దేవుడుగా కనిపించడంలో ఆశ్చర్యంలేదు. అటు ఆమె శ్రేయస్సును కోరుకునేవారు ఇటు మగ దురహంకారంతో/అహంకారంతో మాట్లాడేవాళ్లది ఒకటే డైలాగ్ : "భార్య భర్తలు రెండు బండి చక్రాల లాంటి వాళ్ళు, చిన్న చిన్న సర్ధుబాట్లు చేసుకుంటూ గొడవలు లేకుండా జీవించాలి" అని. Peace at the cost of self respect.

  • @ashokmanda2696
    @ashokmanda2696 Před 4 lety +7

    అన్నా ముందుగాల గా పెద్ద మనుషులను తన్నూరి 😜😜😜😜👌👌👌👌

    • @rajacreativeraja9372
      @rajacreativeraja9372 Před 2 lety

      Gatla gadu bayya mundugalla peddamanusulanu pattukoni vugguladu manu leka pothe vallaku vache labam kosam rendu kutumbalam roduekkistar

  • @raghunathshiva5373
    @raghunathshiva5373 Před 4 lety +7

    Story chala bagundi.

  • @srikanthsiri2824
    @srikanthsiri2824 Před 4 lety +6

    Last dialogue superb bro చలి కాలం ఎల్లేదాక ఇంటికి వచ్చేది లేదా ఆహ్..😂😂😂😂😂😂

  • @addakulasumanth1482
    @addakulasumanth1482 Před 4 lety +1

    Super Exlent video

  • @naseernashu1756
    @naseernashu1756 Před 4 lety +7

    Thagubothu super , nijm cheppindu

  • @sripriya466
    @sripriya466 Před 4 lety +11

    ha ha ha ha ha tiktok lo diloges vini vethiki chivariki pattesaa iga e mental stress unna life lo me comdey tho konchm tme ayna happy ga unta🤓🤓🤓🤓🙌🙌🙌🙌

  • @JPRAM-sv6yz
    @JPRAM-sv6yz Před 4 lety +3

    super comedy
    NIZAMABAD TELANAGANA

  • @vasavishiva
    @vasavishiva Před 4 lety +1

    Chala rojula tarvata manchi video chusina Anna... elantavi chala Unayi.. Kulam.. kula peddalu...evari Entle levu Anna godavalu.. godavalu lekuntai samsaram Ella antaru Anna.. Manchinga undai ...chala Rojulu entaki tisukelavu...

  • @VenuGopal-lz2bf
    @VenuGopal-lz2bf Před 4 lety +3

    అన్నా వీడియోస్ కోసమే నేను యు ట్యూబ్ కి వచ్చుడు అన్నా కు నేను పెద్ద అభిమానిని సూపర్ వీడియోస్ అన్నా మంచి ఆహ్లాదకరమైన కామెడీ ..మీరూ ఇంకా పెద్ద పెద్ద సినిమాలలో కూడా నటించాలని మనసారా కోరుకుంటున్నాను

  • @harishharsha2173
    @harishharsha2173 Před 4 lety +5

    ప్రస్తుతం కొన్ని గ్రామంలో లో ఈదే పరిస్థితి ఉంది

  • @vanaparlarajasekhar523
    @vanaparlarajasekhar523 Před 4 lety +3

    మాటలు స్క్రీన్ ప్లే చాలా బాగుంది

  • @gouthamchinna8707
    @gouthamchinna8707 Před 4 lety +5

    Thagubothu Acting Super bro

  • @madhupasunuti300
    @madhupasunuti300 Před 4 lety +5

    Natural star sadanna gaariki namaskaram
    Super ga undi Annayya..

  • @deshojubalamahesh176
    @deshojubalamahesh176 Před 4 lety +4

    Iam great fan sir R S NANDA. Proud him

  • @sureshthudi1992
    @sureshthudi1992 Před 4 lety +7

    సత్తన్న...మల్లన్న...😆😆😆😆😆😆😆😆😆 నవ్వి నవ్వి కడుపుచెక్కలయింది

  • @ThePhani1111
    @ThePhani1111 Před 4 lety +9

    చాలా Realestic గా చేశారు అన్న. ఊర్లో పని పాట లేని వేదవలు చేసే పని ఇదే. నా జీవితం ఇలాగే నాశనం చేశారు. Same bond paper twist. But ఆ అమ్మాయికి అర్తం కాలేదు

  • @banalapraveen5335
    @banalapraveen5335 Před 4 lety +1

    నిజమే బ్రదర్ మీరన్నట్టు తెల్లబట్టలు వేసుకొని ఊరుపెద్దలమని వచ్చీరాని వాల్లు...... ఒక్క మాటలో చెప్పాలంటే ఊరు మీద బతికేటొల్లు ఊరికి పాతిక ఇరవై మంది పనిలేని పోరంబోకులు ఊళ్ళల్లో అక్కడక్కడ మోపైండ్రు....... మంచి మెసేజ్ ఇచ్చారు బ్రదర్.good

  • @chirrapavan2962
    @chirrapavan2962 Před 4 lety +6

    Wife character superb job

  • @srinivasbairagoni165
    @srinivasbairagoni165 Před 4 lety +4

    Sadanna mi camidi ki matallev wonderful 👌👌👌👌

  • @allareddyeppa1693
    @allareddyeppa1693 Před rokem

    Andaru manchi valea viyankulu pillalu peadamansulea langalu exlant ga vunadi katha sadanadam yactig super totel AtoZ super super suuuuuuuuuuuuuuuuper 👍👍👍👍

  • @shivappashiva22
    @shivappashiva22 Před 4 lety +12

    నూరేళ్ళు చల్లగా ఉండు సదా

  • @dasharathdasharath174
    @dasharathdasharath174 Před 4 lety +3

    కథ చాలా బావుంది

  • @kumarnagendra6913
    @kumarnagendra6913 Před 4 lety +3

    Good sir sir Ji Ji BARATH Ji Ji 🙏🙏🙏💚💚💚😾😾👍💪🇮🇳Satan’s mallanna

  • @t2talks826
    @t2talks826 Před 4 lety +29

    ఇది ఏందో నా స్టోరి.. లాగానే వుందే.... 😊 ఊరులో బాడుకవు లాకు ఏం పని వుండదు

    • @saireddy7538
      @saireddy7538 Před 2 lety +1

      😀😀చాలా చోట్ల ఉంటది అన్నా, పెద్దోళ్ళు సర్ది చెప్పాల్సింది పోయి పెద్దది చేస్తారు 😀😀

    • @kumarl9973
      @kumarl9973 Před 2 lety

      @@saireddy7538 ok

  • @tanakantijayachandra388

    Priya Lukas super Minda bolling

  • @mudhirajvittu9733
    @mudhirajvittu9733 Před 4 lety +140

    .ఆర్.ఎస్.నందా.గారికి. నమస్కరం. ధన్యవాదములు. ఆయన.గ్రెట్.కామిడియన్.sir గారికి.all the best.. మీ.టిం . మొత్తనికి. సంక్రాంతి . పండుగా . శుభాకాoక్షలు.:.,? ఇంకా . ఇంకా. చాలా మంచి . షార్టీపిలింలు. తియలి.

  • @LKG-MGM
    @LKG-MGM Před 4 lety +6

    Super concept simple and naturaly realy life story

  • @devendermanthri3611
    @devendermanthri3611 Před 4 lety +21

    village lo jarige reality chupinchavu sadanna super Hit'sup

  • @user-gc1gu7hq6z
    @user-gc1gu7hq6z Před 4 lety +5

    First time watching superrrr 👌🏻👌🏻👌🏻👌🏻

  • @praveenpatel1816
    @praveenpatel1816 Před 4 lety +4

    Super sadanna ND priya.....

  • @kamidimadhusudhanreddy6922

    sadanna priya mee acting super bro.nice fun bro s👌👌

  • @srinubabus4770
    @srinubabus4770 Před 4 lety +1

    I'm.srinu.maadhi.kakinada.meku.pakka.fan.mesart.film..chala.estam.

  • @kante.ramaiah7252
    @kante.ramaiah7252 Před 4 lety +7

    సూపర్ సదన్నా!

  • @llpstudio1677
    @llpstudio1677 Před 4 lety +15

    Sadhanna nuv super

  • @pushpateresaraju4486
    @pushpateresaraju4486 Před 4 lety +7

    సో గుడ్.

  • @nanineredumalli7061
    @nanineredumalli7061 Před 4 lety +2

    మంచి భావం ఉన్న వీడియో బ్రదర్.

  • @dubbasreekanth6006
    @dubbasreekanth6006 Před 4 lety +1

    మన్మధుడు b.g.m సూపర్

  • @Mollashaiksha
    @Mollashaiksha Před 4 lety +4

    అబ్బ కొడ్కో ఏముందిర బై కామెడీ సూపర్ సదన్న

  • @thirupathipambala8326
    @thirupathipambala8326 Před 4 lety +3

    గ్రేట్ కామెడీ సదన్న

  • @sudhakarchetkuri533
    @sudhakarchetkuri533 Před 4 lety +1

    నేడు కొంతమంది పెద్ద మనుషుల కథ గిట్లనే ఉంది

  • @louismadanu6232
    @louismadanu6232 Před 2 lety +1

    Priya ! Totally you and your action very tempting ! Sadanna is perfect match to you ! Jabardasth video !

  • @samaravinderreddy820
    @samaravinderreddy820 Před 4 lety +9

    Devudu sadhanna cmdy ki 🙏🙏

  • @harsha6280
    @harsha6280 Před 4 lety +7

    Thagubothu anand spr acting 🤝

  • @sathishpolakatla7952
    @sathishpolakatla7952 Před 4 lety +1

    super anna mee video kevvu

  • @cparusharamudu3589
    @cparusharamudu3589 Před 2 lety

    సంసారాల మధ్యలో ఇలాంటి చెప్పుడు మాటలు వింటే మన సంసారాల కూలిపోయేది ఈ విషయం మీద బాగా చిత్రీకరించారు అన్నా

  • @asptv8026
    @asptv8026 Před 4 lety +12

    పల్లెటూరి రియల్‌ స్టోరి
    పక్క పెద్ద మనుషుల స్కెచ్ ఇది
    Nice consept

  • @rajkumarmathangi8465
    @rajkumarmathangi8465 Před 4 lety +4

    Understanding imp... very very nice climax

  • @shekarjalanila7107
    @shekarjalanila7107 Před 4 lety +1

    Namasthy sadana

  • @saireddy7538
    @saireddy7538 Před 2 lety

    ఈ అత్త లతో తట్టుకోవడం కష్టమే 😀😀 వీళ్ళు సంసారాలు చెడ గోడతారు 😀😀

  • @polkam7451
    @polkam7451 Před 4 lety +3

    పంచాయతీ వాళ్ళు ఇలా గే వుంటారు కరెక్ట్

  • @teddurajender
    @teddurajender Před 4 lety +3

    Sadanna father super acting po....
    Hats up kaka

  • @anjannas2501
    @anjannas2501 Před 2 lety +1

    Prathi. Baryabharthalu artham chesukovali . Nuvvu. Supar.anna

  • @rajukodeladirector1225
    @rajukodeladirector1225 Před 4 lety +2

    Aana suparr. Chala jodila jivithaluu we madya vathula valanee karbythanavii. Nadhii kudaa. Eelanee aayindhii anaa

  • @naren7122
    @naren7122 Před 4 lety +10

    Prajent Real Situations....
    Super prajentation

  • @shyampatelakula9728
    @shyampatelakula9728 Před 4 lety +7

    super sadanna comdy anukonnavallu like cheyandi

  • @madasuvenu6752
    @madasuvenu6752 Před 4 lety +2

    సూపర్ నవ్వుల రాజా

  • @bmahesh1818
    @bmahesh1818 Před 4 lety +2

    first time nenu oka youtube video ki comment chesthunna really super bagundhi....

    • @NENUNAAYATRA
      @NENUNAAYATRA Před 3 lety

      మా సత్తాన్న మల్లన్న ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ వస్తాయి

  • @dileepgummula2173
    @dileepgummula2173 Před 4 lety +3

    Superb Comedy Bro Keka Panchaithi Last Seen Superb Full Comedy 😄😅😅😅😅👌🏻🌹

  • @kprsgoodnewschannel4338
    @kprsgoodnewschannel4338 Před 4 lety +6

    కుక్కలు భౌ భౌ భౌ భౌ భౌ భౌ భౌ భౌ
    బా బా బాగుంది.

  • @danduraju8677
    @danduraju8677 Před 4 lety +1

    100% true story nandha garu

  • @mjeevan7363
    @mjeevan7363 Před 4 lety +2

    Video super enkachalavideos cheyandi