Thaallalla Tagilindu | తాళ్ళల్ల తలిగిండు | Comedy Shortfilm | rsnanda |

Sdílet
Vložit
  • čas přidán 14. 04. 2024
  • Thaallalla Tagilindu | తాళ్ళల్ల తలిగిండు | Comedy Shortfilm | rsnanda |
    Sadanna Comedy
    Actors : RS Nanda, Mummadi Brahmachary, Pothu Satyam, Mr Mallikharjun, Prasad Poodhari..
    Camera : Ranjith Saini
    Editing : R.Srinath
    Dubbing : GM Studio
    Story- Dialogues-Screenplay-Direction : RS Nanda(Sadanna)
    Thaallalla Tagilindu | తాళ్ళల్ల తలిగిండు | Comedy Shortfilm | rsnanda | sadanna |
    Thaallalla Tagilindu
    Sadanna
    rsnanda
    sadannacomedy
    rsnandacomedy
    sadannacomedylatest
    rsnandalatest
    rsnandajokes
    sadannajokes
    comedy short film
    #sadannacomedy
    #sadanna
    #rsnanda
    #rsnandacomedy
    #rsnandalatest
    #sadannacomedylatest
    #sadannashortfilm
    #comedyshortfilms
    #telugushortfilms
    #telugushortfilmslatest
    #telugushortfilm2024
  • Zábava

Komentáře • 536

  • @venkatb6059
    @venkatb6059 Před měsícem +53

    ప్రస్తుతం ఊళ్ళల్లో జరుగుతున్నది ఇదే. ఇలాంటి వాళ్ళే పెద్ద మనుషులు గా చెలామణి అవుతున్నారు.

  • @sandyshorts1435
    @sandyshorts1435 Před měsícem +100

    ఏటా వినాయకచవితి పండగ వినాయకుడి కోసం ఎదురు చూసినట్టు మీ వీడియో కోసం ఎదురు చూస్తాం సదన్న గారు...❤️🙏🙏😊 ఏదయినా మీ టేకింగ్ స్టైలే వేరండీ...👌👌😂😂

  • @rameshjelakara6213
    @rameshjelakara6213 Před měsícem +18

    ఊర్లల్ల పెద్ద మనుషుల పంచాయతీలు బాగా అయినాయి చాలా బాగా తీశారు.

  • @tejasrijew
    @tejasrijew Před měsícem +38

    గ్రామీణ నేపథ్యం,, సహజంగా ఉంది... సదన్న గారికి అభినందనలు🎉

  • @apexvidyaacademy1594
    @apexvidyaacademy1594 Před měsícem +48

    సదన్న మల్లిఖార్జున ఇద్దరు కలసి యాక్టింగ్ చెస్తే సూపర్ గా ఉంటుంది

  • @malleshm439
    @malleshm439 Před měsícem +23

    ఊళ్ళో ఉండే వాతావరణం, ఆ ప్రేమలు, ఆ ఆప్యాయత, మీకు లాగా ఎవ్వరు చూపించలేరు..... కామెడీ కూడా 👌🏻👌🏻👌🏻👌🏻😂😂😂😂😂సూపర్ అన్న 👍🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @devireddysainadh8082
      @devireddysainadh8082 Před měsícem +2

      Premalu emo gani, ah pedhananushulu pedha dongalu ayyinru, janalu vere valani orvalekunda ayyinru

  • @vikkyg739
    @vikkyg739 Před měsícem +202

    ఇలాంటి పెద్దమనుసులు ప్రతి ఊళ్ళో ఉన్నారు నిజామా కదా ఫ్రెండ్స్ 👍

    • @kunjachiranjeevi2882
      @kunjachiranjeevi2882 Před měsícem +6

      నిజం bro

    • @Patels-qj1ko
      @Patels-qj1ko Před měsícem +6

      unnaru lanchalu etu pedite ate untaru pedda pedda manushulu

    • @madhusudhanraokalluri3817
      @madhusudhanraokalluri3817 Před měsícem

      కరెక్ట్ బ్రదర్ ప్రతి ఊర్లో ఎలాంటి లడ్డు నా కొడుకులు ఉన్నారు

    • @erugatlavenkatesh8486
      @erugatlavenkatesh8486 Před měsícem

      Nijam bro ​@@Patels-qj1ko

  • @pullasrinivasgoud9921
    @pullasrinivasgoud9921 Před měsícem +11

    మేము కూడా గౌడ్స్ పుల్ల,సిరినివాస్ గౌడ్ మా గౌండ్ల వాళ్ళ గురించి చాలా బాగా తీస్తున్నారు కానీ మా గౌండ్ల వాళ్ళ బతుకులు రోడ్డున పడుతున్నాయి ఎందుకంటే బీర్లు, విస్కీ లు వచ్చిన నుండి మా ఈత కల్లును,తాటి కల్లును సరిగ్గా తాగేవారు కరువైఔతున్నారు సార్ ఈ వీడియో చాలా బాగా తీశారు సార్ 👌👍❤️🌹💕🙏🙏

    • @7starsmv
      @7starsmv Před měsícem

      🙏🙏🙏🙏🙏

    • @abhivardhan1194
      @abhivardhan1194 Před 10 dny

      thatikallu eetha kallu kuda thagudham ante dhorukutha ledhe unnakadiki mathram full demand eh ga..dhaniki thodu kallu lo mandu kaluputhunnaru etla thaguthare cheppu

  • @satyapriya9493
    @satyapriya9493 Před měsícem +31

    అందరూ పాతవారే.. భలేసరదాగావుంది..
    చాలాబాగాచేసారందరూ..
    అభినందనలు🥰🥰🙏

  • @divitisridhar1002
    @divitisridhar1002 Před měsícem +19

    వీడియో చూడక ముందే లైక్ కొట్టిన

  • @bojjayuvaraju4088
    @bojjayuvaraju4088 Před měsícem +31

    గ్రామల్లో పెద్ద మనుషుల పరిస్థితి..😂😂

  • @kondarajumudhiraj5080
    @kondarajumudhiraj5080 Před měsícem +10

    అబ్బ ఏన్ని రోజులకు, సదన్న వచ్చిండు. సదన్న షార్ట్ ఫిల్మ్ లో తాటి చెట్లు, ఖచ్చితంగా ఉంటాయి, సదన్న షార్ట్ ఫిలిమ్స్ సూపర్బ్

  • @user-wm2vz1bf1f
    @user-wm2vz1bf1f Před měsícem +19

    ఏదైనా సదన్న గారు మీరు వీడియోలో కనిపిస్తున్నారు అంటే చాలు మాకు ఆనందమే వేరు 😍😍👌

  • @telugusitaramgurutsg6995
    @telugusitaramgurutsg6995 Před měsícem +8

    "వీడి బాగా డేంజర్ గాని లెక్క ఉన్నాడు ".. అనే మాట తో కడుపు చెక్కలయ్యేలాయె నవ్వినం సదన్న 🤣🤣🤣🤣🤣

  • @Raja_Banavath
    @Raja_Banavath Před měsícem +24

    చాలా చాలా బాగుంది సదన్న . మీ పాత టీం అందరూ కలిసి చేయడం ఇంకా బాగుంది.

  • @localstar6096
    @localstar6096 Před měsícem +8

    మా సదన్న మల్లికార్జున్ అన్న..కలిసి చేసే కామెడీ సూపర్...మంచి చిత్రం లాస్ట్ లో మంచి కామెడీ బాగుంది...

  • @NaniMca-cf4ty
    @NaniMca-cf4ty Před měsícem +6

    వీడియో మొత్తం చూడకుండా మన సధన్న గారి కోసం వీడియో లైక్ చేసిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి👍👍👍

  • @bandiramgoud3501
    @bandiramgoud3501 Před měsícem +18

    సదన్న సూపర్ వీడియో 👌👌👌మీరు అందరు కలిసి వీడియో తీయడం మాకు చాలా సంతోషం గా ఉంది సదన్న

  • @shivaramulu402
    @shivaramulu402 Před měsícem +7

    సదన్న 🙏🏻నమస్తే
    చాలా రోజుల తరువాత ఒక మంచి పల్లె పంచాయతీ కథ చుసిన చాలా బాగుంది 👌🏻👍🏻super

  • @marajuthirupathi7890
    @marajuthirupathi7890 Před měsícem +9

    పోతు సత్తన్న సూపర్ యాక్టింగ్

  • @pagindlamurali841
    @pagindlamurali841 Před měsícem +258

    సదన్న మీ పాత టీమ్ అంతా కలిసి వీడియో చేయడం చాలా బాగుంది సదన్న❤❤

  • @kiranvanam1888
    @kiranvanam1888 Před měsícem +14

    తెలంగాణ యాసలో, తెలంగాణ ప్రాంత జీవనవిధానం చక్కగా తెలియజేస్తూనే... ఒకపక్క కష్టాలను, ఒకపక్క హాస్యాన్ని పంచుతున్న సదన్న.... ఇంకా వీడియోలు చెయ్యాలి.... విరామం ఇవ్వొద్దు.... ఆధునిక అంశాలను జోడించి గ్రామీణ విధానం ఇంకా బాగా చెయ్యాలి

  • @sureshroyyuri3397
    @sureshroyyuri3397 Před měsícem +4

    సూపర్ అన్న, మీ ఆంధ్రా అభిమాని

  • @nagarajukurra6597
    @nagarajukurra6597 Před měsícem +10

    ఇదే ఇంకో పార్ట్ చెయ్యండి 😂

  • @gangadhararmoor4149
    @gangadhararmoor4149 Před měsícem +13

    రామ్ రామ్ సదన్న చాలా బాగుంది స్కిట్👍

  • @ramu919
    @ramu919 Před měsícem +4

    సదన్న చాలా రోజులు అయంది మళ్ళీ మీరు అందరు కలసి విడియో చేయడం చాలా బాగుంది

  • @Yadhav_saab
    @Yadhav_saab Před měsícem +3

    బ్రంహనండం తరువాత సద్దన్నా నువ్వే ❤️❤️

  • @bhagaveninarsimhulu9134
    @bhagaveninarsimhulu9134 Před 23 dny +1

    నేడు గ్రామాలలో నిర్వహించే పెద్ద ల పంచాయతీ లు , కుమ్మక్కు తీర్పు లు .... ఇలాగే ఉంటాయి.
    చక్కని నటన, దర్శకత్వ ప్రతిభ

  • @pashamd25
    @pashamd25 Před měsícem +3

    ఊర్లో లొల్లి అయితే ఊర్లో పెద్ద మనుషులకు పండుగ ఆ లొల్లి తెగే వరకు... తగు డే తాగుడు....

  • @gramu87
    @gramu87 Před měsícem +4

    Mee talent ki bramhanandam ni reach ayyevaaru movies lo teeskunte 🥰🥰👌👌

    • @gramu87
      @gramu87 Před měsícem +1

      Sorry mimmalni eminaa hurt cheste

  • @deekondaravi4270
    @deekondaravi4270 Před měsícem +5

    ఇంత మంచి నటులను. ఇంత మంచి వీడియో చూసి చాలా రోజులైంది.. అధ్భుతంగా ఉంది వీడియో

  • @parameshwarthodishetty9180
    @parameshwarthodishetty9180 Před měsícem +1

    *పల్లెల్లో ఈ రోజుల్లో కూడా జరిగే ఈ రకం పంచాయితీలు..వాటి అరాచకాలను గురించి చాలా చక్కగా దృశ్యకరంగా ఉంది.

  • @harivlogs9567
    @harivlogs9567 Před měsícem +2

    చాలా రోజుల తర్వాత కి సదన్న మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు. వీడియో చాలా బాగుంది ఇప్పటినుంచి ఇలాంటి మంచి మంచి స్కిట్లు చేయాలి సదన్న.

  • @atlaparamesh7519
    @atlaparamesh7519 Před měsícem +13

    Supar,sadhanna

  • @KandulaMahesh-ey5gx
    @KandulaMahesh-ey5gx Před měsícem +4

    సూపర్ సదన్న మహేశ్ రియల్ ఎస్టేట్

  • @vooradilaxmaiah3248
    @vooradilaxmaiah3248 Před měsícem +2

    మల్లి చాలారోజులకు పాతమిత్రులు కలిసిన వీడియో చాల బాగున్నది

  • @bolle.venkateswararao3807
    @bolle.venkateswararao3807 Před měsícem +2

    ఆర్ యస్ నందా గారికి, సత్తన్న గారికి, బ్రహ్మం గారికి,మల్లన్న గారికి నమస్కారము. మిమ్మల్ని అందరిని చూడగానే పరమానందంగా ఉంది. మల్లీ పాత వీడియోలు చూసినట్లు ఉంది. ధన్య వాదములు.

  • @merugumalleshyadav3101
    @merugumalleshyadav3101 Před měsícem +4

    Video క్వాలిటీ చాలా బాగుంది.
    యూట్యూబ్ లో ఎన్ని విడియోలు చూసిన సధన్న .కామెడీ టైమింగ్ వేరే సూపర్😂

  • @rajuvengaldasrajuvengaldas922
    @rajuvengaldasrajuvengaldas922 Před měsícem +4

    నాన్న వీడియో సూపర్ నెక్స్ట్ వీడియో రిలీజ్ పార్ట్ టు 👌🏻👌🏻😀😀

  • @SanjaySanjuss125
    @SanjaySanjuss125 Před měsícem +1

    నవ్వాలి అంటే సద్దన్న వీడియో లు చూడాలి 😄😄♥️😄😄

  • @jvcreations9613
    @jvcreations9613 Před měsícem +1

    సదన్న గారు మీ వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాము, చాలా మంచి అనుభూతినిస్తాయి.❤❤❤

  • @gangadharsatla4134
    @gangadharsatla4134 Před měsícem +2

    మిరు ఇద్దరూ కలిసి తీసిన వీడియో చాలా రోజుల తార్వాత చుస్తునాం .చాలా బాగుంది. మీరు మి పాత టీమ్ కలిసి విడియోస్ చెయ్యాలని కోరుకుంటున్నాము.

  • @devasanisampathkumar605
    @devasanisampathkumar605 Před měsícem +2

    Super comedy
    కాసేపు నవ్వుకోటానికి

  • @ShankarJyothi3546
    @ShankarJyothi3546 Před měsícem +1

    మల్లికార్జున్ అన్న మజాకా😄😄😄😄😄

  • @hakeemdigitals8013
    @hakeemdigitals8013 Před měsícem +4

    Super Sadanna Mallikarjun

  • @Lokesh-Itharajula
    @Lokesh-Itharajula Před měsícem +1

    అబ్బా... సదన్న నవ్వి నవ్వి కడుపు నొచ్చిందే 😂ఇలాంటి వీడియోలు మరెన్నో చేయలే మీ కాంబినేషన్లో❤

  • @user-fc8xh8fo7x
    @user-fc8xh8fo7x Před měsícem +1

    వీడియోస్ చాలా లేట్ అవుతుంది 👌👌👍👍

  • @PraveenKumarBhoom
    @PraveenKumarBhoom Před 25 dny +1

    సదన్నగారు 🙏మీ వీడియోస్ సూపర్ గా ఉంటాయి అన్న ❤❤👍👍

  • @shaikmoinuddin8804
    @shaikmoinuddin8804 Před měsícem +1

    చాలా బాగుంది పార్ట్ 2❤ కుడ చేయండి

  • @rssr1274
    @rssr1274 Před měsícem +1

    సదన్న కల్లు కాడ కయ్యం మల్ల తియ్యరాదే. గుడాలు, గుడ్లు, బోత్తల కడిది కల్లు, సై సుడే సై సుశే తాగు ఒక ఆబై రూపాలది పొయ్యి. ఎంత సహజమైన భాష

  • @tikkusreemaan1753
    @tikkusreemaan1753 Před 26 dny

    తాళ్ళల్లో తగిలిండు కరెక్ట్

  • @gchandrareddy7149
    @gchandrareddy7149 Před měsícem +1

    Super comedi bramam bava sathyam bava full comedi sadanna comedi super

  • @skndhnsjn
    @skndhnsjn Před měsícem +2

    Full of nativity and telangana culture. I always admire RS nanda sir's action and play

  • @SamiSadvala-uy5zr
    @SamiSadvala-uy5zr Před měsícem +5

    Sadanna neeku pedda fan❤ malli karjun anna neekuda nee

    • @kosnasreddy1983
      @kosnasreddy1983 Před měsícem

      ఏ ఊరే సదన్న ఈ తాళ్లు ఎక్కడ

  • @gs8524
    @gs8524 Před 19 dny

    బాగుంది

  • @dhanavathvasu3515
    @dhanavathvasu3515 Před měsícem +1

    మా కుటుంబం మరియు మిత్రులందరూ కూడా సదన్న కామెడీ తప్పక చూస్తారు

  • @rahufpashamd1569
    @rahufpashamd1569 Před měsícem +2

    Old friends are gold friends

  • @srikalaaditijndu5832
    @srikalaaditijndu5832 Před 11 dny

    Nenu Andhra nunchi ayina R.Sadanand gari Comedy videos anni chusthamu assalu expressions, dialogue delivery/diction chaala baguntundhi.. maaku..mee videos kosam eppudu edhuru chudthamu..R.Sadanand garu & team ellapudu baahunddli ani korukuntunnamu..

  • @angambhanubhanu862
    @angambhanubhanu862 Před měsícem +3

    Super super 🥰

  • @venkatswamyangidi9150
    @venkatswamyangidi9150 Před měsícem +2

    Sadanna bomma kanipisthe chalu..

  • @ramprasadnarra2052
    @ramprasadnarra2052 Před 22 dny

    Bhagunndi comedy

  • @PAnewstv
    @PAnewstv Před měsícem +2

    Super comedy

  • @rajukumar-xm5uy
    @rajukumar-xm5uy Před měsícem +1

    Videos regularly cheyandi mee video kosam waiting

  • @narinari1570
    @narinari1570 Před měsícem +1

    Super annaya

  • @macharla_vennela
    @macharla_vennela Před měsícem +1

    Bagundhii Anna❤

  • @rajrajalingam8874
    @rajrajalingam8874 Před měsícem

    సదన్న నమస్కారం చాలా బాగుంది మీ టీం వర్క్ 🙏🙏💐💐💐

  • @polasapawan1102
    @polasapawan1102 Před měsícem

    "తాళ్ళళ్ల తగిలిండు" చాల బాగుంది. దీనికి తరువాయి భాగం ఉంటే బాగుండు.

  • @SathyanarayanaBasineni-op4pv

    సూపర్ సధన

  • @user-hd1yc3dn9d
    @user-hd1yc3dn9d Před měsícem

    ఒక పల్లెటూరు వాతావరణం అచ్చు గుద్దినట్టు చూపిస్తారు అన్న సూపర్ 😊

  • @massmaharaja2299
    @massmaharaja2299 Před měsícem

    ఊరి వాతావరణం ఒక్కటే చాలా బాగుంటుంది. మనుషులా మనుసులే చాలా కలుషితంగా ఉంటుంది. వాడి గురించి వీడికి, వీడి గురించి వాడికి లేనిపోని చాడీలు, విద్వేషం మాటలు, ఎవడిని ముంచాలి అనే ధరిద్రమైన బుధ్ధి కలిగిన పల్లెటూరి మనుషులు కోకొల్లలు.

  • @somashekarchittaluri8902
    @somashekarchittaluri8902 Před měsícem +1

    super video sadanna second part pettandi anna

  • @srikanthmaskari9776
    @srikanthmaskari9776 Před měsícem

    అన్యాయం చేసే ప్రతి పెద్దమనుషుల గోసుల ఊడదీయాలి 👌 మంచి మెసేజ్ ఇచ్చిండు నైస్ వీడియో సదన్న 👍👌

  • @ravivavilala766
    @ravivavilala766 Před měsícem

    చాలా బాగుంది

  • @reddyreddy3080
    @reddyreddy3080 Před měsícem

    అన్న ఎటు పోయిండ్రు ఇన్ని రోజులు మీ అందరి కాంబినేషన్ బాగుంటది 👌👌. మేకపోతు 😂😂 bgm 👌👌

  • @burralingam5445
    @burralingam5445 Před měsícem +1

    Super Sadhana

  • @BSRVLOGS
    @BSRVLOGS Před měsícem +2

    అన్నగారు నమస్తే చాలా రోజుల తరువాత

  • @chepyalarajuraju6439
    @chepyalarajuraju6439 Před měsícem +1

    సదన్న అన్న గారు, కొంచం త్వరగా మీ వీడియోస్ పెట్టండి ప్లీజ్, ఈ వీడియో మాత్రం సూపర్ గా వుంది

  • @rajenderdasari9771
    @rajenderdasari9771 Před měsícem +2

    Su..suprrrrr

  • @madhunimmanaveni4226
    @madhunimmanaveni4226 Před měsícem +2

    Video sadAnna super super ❤😂❤❤

  • @sumanakkenapelli4697
    @sumanakkenapelli4697 Před měsícem

    సూపర్

  • @kvijaykumar4858
    @kvijaykumar4858 Před měsícem

    Sadanna mallanna sathanna Brammanna all in one manchi comidi movie 👌 supar

  • @shyamkumar3504
    @shyamkumar3504 Před měsícem

    Full కామెడీ 👌👌

  • @rksatya7078
    @rksatya7078 Před měsícem +1

    మా ప్రియమైన సదన్నకు ఒక లైక్ వేయండి ❤❤

  • @nimmalaashok9043
    @nimmalaashok9043 Před měsícem +1

    Mi combination super untadi continue cheyandi ❤

  • @vinaybabufilmdirector8350
    @vinaybabufilmdirector8350 Před měsícem +1

    Super

  • @srinivasgandhari288
    @srinivasgandhari288 Před měsícem

    మంచిగా చేసిండ్రు సదన్న

  • @pambalibalaswamy8312
    @pambalibalaswamy8312 Před měsícem

    చాలా బాగా చేశారు.

  • @srikalyan1895
    @srikalyan1895 Před měsícem

    కొక్కెరకుంట మిల్ దగ్గర 😂

  • @sravansalaar
    @sravansalaar Před měsícem

    Sadanna super anna

  • @mohanreddydonga5426
    @mohanreddydonga5426 Před měsícem

    Super sadhana mallikarjun prashadh action super

  • @mahendermahender335
    @mahendermahender335 Před měsícem

    అందరు కలిసి అద్భుతమైన వీడియో తీసారు చాలా బాగుంది ❤

  • @mohdjahangeer5610
    @mohdjahangeer5610 Před měsícem +1

    Vedio motham kirrack.Mi team antha unnaru manchiga undi.Kaisi karni vaisi bherni 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @kumaraswamykukatla2538
    @kumaraswamykukatla2538 Před měsícem

    Bagundhe anna

  • @SrinuSrinu-qt6hy
    @SrinuSrinu-qt6hy Před měsícem +1

    హాయ్ సదన్న గారు
    సూపర్ 🌷🌷🌷🌷🌷
    చాలా బాగుంది 🙏🙏🙏👌👍

  • @gundamramesh1001
    @gundamramesh1001 Před měsícem

    Nice Mee batch andaru unnaru thanks

  • @srinugaddedbsltd5707
    @srinugaddedbsltd5707 Před měsícem

    బాగుంది 👌🏻

  • @ravindermatte2916
    @ravindermatte2916 Před měsícem

    Anna garu adbhutham

  • @srikanthyadav9073
    @srikanthyadav9073 Před měsícem

    చాలా బాగుంది అన్న చాలా రోజుల తరువాత అందరు కలిసి నవ్వి నవ్వి ఏమన్నా అయితే ఎట్లా అన్న చెప్పు జరా సదన్న 🤩🤩🤣🤣🤣

  • @shekarpaul42
    @shekarpaul42 Před měsícem

    Super undi

  • @user-es7xe4kg1b
    @user-es7xe4kg1b Před měsícem

    Rs నాంధ gari video ante పండగే super