chiranjeevi fan singer mallikatjuna with wife gopika poornima on etv dhee
Vložit
- čas přidán 24. 09. 2023
- #HyperAadi #DheeDance #SekharMaster
Dhee Dance | Hyper Aadi Latest Comedy | Sekhar Master, Pradeep | Hyper Aadi Videos
#EtvbharatTelangana #Telanganaliveupdates #Telanganalatestnews #TelanganaNews #NewsToday For more details please visit:
For More Details Click Here bit.ly/3esziNF
For More News Click Here bit.ly/3wJh8xm
For more videos like this, please visit: www.etvbharat.com/telugu/tela...
Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.
ఇంతమంది డాన్స్ చూసాము కానీ, మీరు డాన్స్ వేసినప్పుడే మాత్రమే నిజంగా చిరు సర్ డాన్స్ చేసినట్టుంది. మల్లికార్జున గారు. గ్రేట్ సర్ 👌
Exactly
Avnu naku alage anipinchindi bro.
Avunu😊
Yes
❤
నాకు చాలా చాలా ఇష్టం మల్లికార్జున్ సార్ వాయిస్ అండ్ డేన్స్ అంటే❤❤❤
బాబోయ్ super sir mind blowing sir ఎన్ని సార్లు చూసినా చూడాలనిపించే performance
Yes...
నిలువెత్తు మెగా అభిమాని....మెగా గ్రేస్...👍✊💪👏🙏
Really చిరు అంటే తనకి ఎంత భక్తి భావం ఉందొ ఈ డాన్స్ చేస్తే తెలుస్తుంది చిరింజీవి గారి కంటే బాగా చేసాడు అనిపిస్తుంది 👌👌👌
Cheyyu.... Athi cheyyaku😂
😊❤❤
@@Ala_Siva_tho😂😂😂😂
😂😂😂
Ok I'm k I'm
మా మెగాస్టార్ కి డూప్ డాన్స్ చేస్తున్నట్టు ఉంది , చాలా బాగా చేశారు మల్లిఖార్జున్ గారు..❤❤❤
Super hero
మీరు చేసే డాన్స్ చిరంజీవ గారి పై ప్రేమ అభిమానం తో మీ కల్ లో చిరంజీవి కనడుతున్నట్టు గా వేశారు excellent.
కంప్లీట్ గా చిరంజీవి గారి mannerism దించేశారు సిర్....,😍😍😍😍
Amazing singer and dancer
🔥🔥🔥దిన మ్మ అభిమానం అంటే ఇది. అరే ఇండియన్ హిస్టరీలో మెగాస్టార్ చిరంజీవి గారికి.. ఉన్న ఫాలోయింగ్ ప్రేమ.. ఆయనలా డాన్స్ చేయడం ఆయన ఒక్కడికే... చెందింది. దట్ ఇస్ వన్ అండ్ ఓన్లీ వన్ మెగా స్టార్ ఇన్ ఇండియన్ హిస్టరీ హీరో.🔥🔥🔥🔯🔯🔯💥💥💥💥
Yes bro 👍👌❤️
Really superb mallikarjuna , manchi feeling వస్తుంది మి డాన్స్ చూస్తుంటే chiranjeevaridhi thakkuvanipistadhi నాకు iethy
ఒరిజినల్ చిరు ని చూసినట్టు ఉంది 👌👌👌❤❤
Amazing annaya. Me voice super nice dance 👍 ఆనందం మూవీ లో సూపర్ సాంగ్ పాడారు కనులు మూసినా... 👌🏿
Wowwwww Mallikarjuna Garu❤❤
What a grace malli garu meeru real fan of chirajeevi sir ki
నిజమైన చిరు ఫ్యాన్ మీరు sir
Ultimate.. Boss ni dinchesav bro❤❤
Super❤
Dance chala baga chesaru
Astonishing 😊
All positive comments
Great Mallikarjun...keep rocking 🎉
అన్న నువ్వు సూపర్
Nijanga Mallikarjuna garu meeru superb sir...
Multitalented...
Gopikapoornima garu is also a good singer...
"Made for each other " couple
Me dance chusthe chiru Anna ni chusinatte vuntundhi super sir 🙏
Me couple ante Naku chala chala istam both are Love you ❤❤❤❤
చాల అద్భుతంగా చేసార్ మల్లికార్జున్ సూపర్ 🎉🎉🎉
పాటలు లోన్ కాదు డాన్స్ లో కూడా అన్ని నిరూపించారు సార్ 👏👏👏👏👌👌👌👌💐💐💐💐💐💐🌺🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹👍👍👍
సూపర్ అన్న 👌జై చిరంజీవ 🙏🙏
జూనియర్ చిరంజీవి గారి లాగా ఉన్నారు సూపర్ గా డాన్స్ చేస్తున్నారు చిరంజీవి గారిని చూసినట్లు ఉంది మీరు డాన్స్ చేస్తుంటే
👌👌👌👌👌👌👌😍😍😍😍😍😍
సూపర్ మల్లి గారు మాకు పాత రోజులు గుర్తొస్తాయి చిరంజీవి గారు గుర్తొస్తారు థాంక్యూ
Wow great FAN of Chiru
Not only a singer but also a good dancer Mallikarjun garu🎉
మల్లేష్ గారికి నారా నర్ణ సిరంజీవి గారు అవహించి నట్టుగా ఉంది మల్లిష్గృ హ్యాట్సప్❤️❤️❤️❤️👍👍👍👍👌👌👌👌
E song lo chiru dance vere level asalu..malli bro chala baga try chesaav..boss tarvatha e song ki baga chesindi nuvve
Super
Brother
Same
Chirugaarila
Chesaaru
Super anna
Thammidu super
ఎనర్జిటిక్ మల్లికార్జున్ పాటల్లో మాటల్లో డాన్స్ లో చిన్ననాటి నుండి ఈ ఎనర్జీ ఎప్పటికీ మిస్స్ అవ్వకండి 💐💐💐💐💐💐
Chiranjeevi gaari kanna kooda exlent gaa chesaaru.🎉🎉.
Megastar chiranjeevi inspired hero... Millions of people's.
Malli garu excellent💯👍👏
Aww...Anna....true singer & heartful fan of Mega star.... GOD BLESS YOU AND YOUR FAMILY 🎉🎉
Super
Though చిరు సార్ have taken 3To 4 weeks for one song We must Appreciate his dedication for the perfection.So ,he is ever great in South India None can Beat out his dance. But I am Super Star Krishna Fan.
మీలో చిరంజీవిగారు కనిపించారు అన్న సూపర్🎉
Mi voice tho patu mi dance ki flat ayipoyanu no words andi mallikarjun garu🎉🎉🎉🎉🎉
వావ్ సూపర్ డాన్స్
Super ❤❤
మీరూ సింగర్ గా అన్నా ఇంత బాగా డాన్స్ చేశావు
I really remembered chiru dance when I am watching you malli sir
Excellent singer and dancer ❤❤
సూపర్ సూపర్
Super dance mallikarjuna garu 👌same chiranajivi garila chestunnaru ,mee voice kuda chala bauntundhi ❤❤ both of you 🥰🥰
Megastar thammudu💫🔥
❤
చిరుని అంత అభిమానించి మన బాడీలో ఒక అవహనమ్ చేసుకుంటే గాని అంత డాన్స్ రాదు....all ways i❤maga star chiranjeevi
Super 👌 anna megastar chiranjeevi gaarine chusi nattu vundi
Mallikarjun Dance super 👌🌹🍒
Super brother miru great man 👌👌👌👌
Like chiranjeevi garu sir❤❤❤❤❤❤❤❤❤❤
హెయిర్ స్టైల్, బాడీ స్టైల్, డాన్స్ స్టైల్ అన్నీ చిరు నే హ్యాట్సాఫ్ సార్ 👌
Super malli Anna ur the best dancer chiranjeevi sir songs keep it up Jai shree Ram Anna
Reminding those olden golden day's 😅
True megastar fan...luv u Malli sir. What a grace.
చాలా చాలా బాగా చేసారు చిరు గారిని ఆలా దించేసారు సూపర్
Super you are singer are dancer sir...
Perfect matching chiru dance ❤❤❤❤❤🎉🎉🎉🎉
Baga chesaru sunil gari taruvta chiranjeevi ni meere baga imitate chesaru
Same. Chiranjeevi ni dimpesadu anna🎉😃😄🔥🔥🔥🔥🔥💯
మల్లికార్జున్ సార్ సూపర్ డ్యాన్స్ ❤❤
Super చిరు చేసినట్టే ఉంది ఇన్నాళ్ళకి మళ్ళీ మీలో చిరు ని చూస్తున్నాము
Really superb. ..Mallikarjun garu...amazing...your dance I simply superb like CHIRUS DANCE.
🔥 MESMERIZING MALLI KARJUNA GAARU PERFORMANCE ADHURS.. LEGEND MEGASTAR CHIRANJEEVI GAARU WILL BE VERY HAPPY WITH YOUR PERFORMANCE
Outstanding performance mallikarjun ji 💐👍 industry missed a star dancer 💃🏻💃🏻💃💃🎶🎶🎶🌹👌👌👌👌💞
మరో చిరంజీవి మళ్లీ సార్
Meeru dance chesetapudu chiranjeevi kanipistaru ⭐️ sir mee dance amezing ❤️🎭🔥🔥
నిజంగా సార్ మీరు డాన్స్ చేస్తుంటే చిరంజీవి గారు చేస్తుంటే ఉంది
Mallikarjuna garu miru super Andi Nenu Epudu e song Vina mire gurthostaru sir.... MI dance Osm
నిజంగా మీ డ్యాన్స్ సూపర్ సార్
💯💯💯💯💯💯 andariki ahryamu vachindi nuve apudu eppudu same to same 💚 shekar master 😍😍😍
సూపర్ డాన్స్ సూపర్ సార్
The great dancear and good singer
Wow ఎక్సలెంట్👌👌 same chiru లాగానే చేశారు💐💐
Ani saralu chusina chudali Ani pisthudi..
mega star
kanna better ga vesavu na feeling ❤
ఇతను మ్యూజిక్ నేర్చుకునేటప్పుడు vizag లో, గోపాలపట్నం బంక్, దగ్గర మా ఇంటి దగ్గరలో rent కి ఉండే వారు, చాలా hard work చేసి, మంచి స్థానం సంపాదించుకున్నారు
No words outstanding performence
👏👏👏👏👏👏👏👏👏😂💐🍒👌👍
Allu Arjun sir junior Chiranjeevi beautiful man and beautiful beautiful dance in super super super super junior Chiranjeevi🎉🎉🎉❤❤❤
Super brooo
My favourite hero Chiru gaaru❤
Chiranjeevi gaaru pooninattundhi mind blowing
Great fan of chiranjeevi dance full Grace
నీకు గ్రేస్ ని చూస్తే మా బాస్ ని చూసినట్టుంది 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
మీరు చాలా బాగా చేశారు మెగాస్టార్ చిరంజీవి లా
Chiranjeevi Garu Kannada dance
Antha super ga untha sar👍👌😊
I really like this Mallikarjun. I seriously enjoyed watching you dance ❤
His dance moves are just Like Chiru even his body language also changed wow👍
మల్లి నీ డాన్స్ చూస్తుంటే చిరు సార్ ఓకసారి కళ్ళలో కదలాడినట్లుంది శభాష్
Chiru sriya garu gurthukacharu nice selection sir❤😂🎉🎉🎉
దుమ్ము దులిపాడు అన్న శేఖర్ మాస్టర్ నోరు తెరిచేసాడు. చిరంజీవి గారి డాన్స్ కి నిజమైన జిరాక్స్ కాపీ.
అచ్చం చిరంజీవే 👏👏👏👌👌👌❤️❤️❤️🥰🥰🥰😘😘💕💕💕🙏🏾🙏🏾🙏🏾🙏🏾out standing performance malli gaaru
మల్టీ టాలెంటెడ్ సార్ మీరు సూపర్ 👌👌👌👌👌
Shekar be like.. weedu nanu munchi poyela unadu😂😂
Chiru tarvaata Antaabaaga meere chesaaru sir really super super super super Maas
Super 🙏🙏🙏🙏🙏🍿🍿🍿🍿🍿👍👍👍👍👍👍👍డాన్స్ Chiranjivi oka take లోకూడ cheyaledu kani మీరు shah bash
Chiru annayya mee dance lo kanipincharu Mallikarjun anna , Super 👌 👍
Annayya Chiranjeevi gariki diehard fan Malli garu super 👌 sir
What a dance sir beautiful super fantastic I am so very happy your dance sir