Pithapuram - Andhra Pradesh: పిఠాపురం ప్రజలు ఏమంటున్నారు? వారి డిమాండ్లు ఏంటి? | BBC Telugu

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. వైసీపీ తరఫున వంగా గీత బరిలో ఉన్నారు. మరి, ఈ నియోజకవర్గం ప్రజలు ఏమంటున్నారు? వారి డిమాండ్లు ఏంటి? అన్నది తెలుసుకునేందుకు పలువురితో బీబీసీ ప్రతినిధి బళ్ల సతీశ్ మాట్లాడారు.
    #andhrapradesh #pithapuram #pawankalyan #vangageetha
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Komentáře • 3,4K

  • @KUD6174
    @KUD6174 Před 4 měsíci +1300

    అన్నీ ఫ్రీ కావాలి అనుకునే జనాలు ఉన్నంత వరకు ఈ దేశాన్ని దేవుడుకూడా బాగు చేయలేడు.

    • @vinaynaidu3008
      @vinaynaidu3008 Před 4 měsíci +9

      Yes

    • @Naturalbytesmedia
      @Naturalbytesmedia Před 4 měsíci +5

      Yes

    • @yallappahospet
      @yallappahospet Před 4 měsíci +4

      👍

    • @leafleaf6575
      @leafleaf6575 Před 4 měsíci +18

      Cbn memu gelisthe inka ekkuva isthanu antunnadu ga

    • @KUD6174
      @KUD6174 Před 4 měsíci +3

      @@leafleaf6575 అవును. ఈ పోటీకి అంత్యమెక్కడా అని నేను అడుగుతున్న.

  • @sruthiratna267
    @sruthiratna267 Před 4 měsíci +404

    That quater analysis is gem👌👌👌

  • @geethasatyanarayana2434
    @geethasatyanarayana2434 Před 4 měsíci +300

    రాష్ట్రంలో ఇన్ని నియోజకవర్గాలు ఉండగా BBC స్వయంగా వెళ్లి పిఠాపురం నియోజకవర్గం గురించి ఆరా తేసిందంటే అక్కడ ఎవడి స్టామినా ఏంటో జనాలకి తెలియదా..?

    • @Sairavi7
      @Sairavi7 Před 4 měsíci +18

      Adi Pawankalyan Adda Maaari

    • @mahimudmdmahimudmd478
      @mahimudmdmahimudmd478 Před 4 měsíci +14

      Thates పవన్ కళ్యాణ్
      జై జనసేన

    • @Chkeshwar
      @Chkeshwar Před 4 měsíci +3

      Konni sarlu bbc chi kodathara survey chestundi

    • @Truth-Speaker
      @Truth-Speaker Před 4 měsíci +20

      ఈసారి అయినా గెలుస్తాడా అని బిబిసి వాళ్ళకి అనుమానం వచ్చినట్టు ఉంది బ్రో😂

    • @Truth-Speaker
      @Truth-Speaker Před 4 měsíci +16

      కడపకి వెళ్లి జగన్ గెలుస్తాడా? అని ఎవరైనా అడుగుతారా? డౌట్ ఉన్నపుడే అడుగుతారు..

  • @khasimmd6736
    @khasimmd6736 Před 4 měsíci +820

    దీన్ని బట్టి నాకు అర్థం ఏమైంది అంటే 100 % మందిని ఎవరు సంతృప్తి చేయలేరు ముందు మనం మారాలి

    • @NadupuruLokesh
      @NadupuruLokesh Před 4 měsíci +24

      ఇది మాత్రం నిజం

    • @Thesevenstar768
      @Thesevenstar768 Před 4 měsíci +6

      Leader movie lo mullapudi gaaru cheptharu idhe mata....

    • @babjit2564
      @babjit2564 Před 4 měsíci

      ఒరే అన్నయ్యా నువ్వు మందు తాగి ఏంటి వారిని ఏడిపించు తాము మంచిది కాదు కదా, కొజ్జా లారా అనుభ vinchandi

    • @SURISREYA
      @SURISREYA Před 4 měsíci +5

      మీకు ఇప్పటికి అర్దం అయ్యండా

    • @garbhapubalu2269
      @garbhapubalu2269 Před 4 měsíci +11

      దేవుడు కి కూడా శత్రువులు ఉంటారు బ్రో... అందుకే ఎవడు ఏమి అనుకున్న మన పని మనం చేసుకుంటూ వెళ్లడమే... నచ్చిన వాళ్ళు ఉంటారు... నచ్చని వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు.....

  • @udaykumar2163
    @udaykumar2163 Před 4 měsíci +189

    చాల కష్టం రా జీవితం, పెరిగిన రేట్లు మధ్యతరగతి కుటుంబాలకు భారం. నేను వృద్ధులకు & రైతులకు ఉచిత చికిత్స, విద్య, పెన్షన్ మాత్రమే ప్రోత్సహిస్తున్నాను.

    • @KRISHNAVENI-no4oz
      @KRISHNAVENI-no4oz Před 4 měsíci +2

      Haa avunu bro u r correct వీటిని ఉచితంగా ఇస్తే మధ్య తరగతి వాళ్లకి ఇంకేమీ అవసరం లేదు కదా అన్న

    • @venkatcse539
      @venkatcse539 Před 4 měsíci +7

      Rates supply and demand batti country montham peruguthaay....
      Jagan govt ikkada special gaa penchina rates emi levu..okka madyam rates thappa..

    • @VennapusaKondaya
      @VennapusaKondaya Před 4 měsíci

      😢😢

    • @vinaya2839
      @vinaya2839 Před 4 měsíci +1

      Bro rates will be same across india.
      Only petrol is 2 rupees more

    • @Veeram_pavan
      @Veeram_pavan Před 4 měsíci

      Mari current bill peragaledha​@@venkatcse539

  • @sirinaniloves6401
    @sirinaniloves6401 Před 4 měsíci +226

    మాది భీమవరం ఇక్కడ పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు అన్నది కరెక్ట్ కాదు దొంగ ఓట్లు ద్వారా గ్రంథి గెలిచాడు అది మాకు తెలుసు మళ్ళీ ఇక్కడ భీమవరం లో పవన్ గారు పోటీ చేయకపోవడం తో చాలా భాద గా ఉంది మాకు .పీట పురం వాళ్ళు సో లక్కీ 100పర్సంట్ అక్కడ పవన్ కళ్యాణ్ MLA pakka

    • @sailiasht3667
      @sailiasht3667 Před 4 měsíci +6

      Naadi bhimavarame
      Akkada PK ki chala Donga votlu paddai ani telusu
      Anduke majority baaga taggioyindi
      I will really bad for pitapuram people because the man who took wrong path is contesting

    • @sunk6445
      @sunk6445 Před 4 měsíci

      Actually gelichadu kuda but last lo election commission fraud recounting Ani petti gambling chesadu ycp

    • @tejareddy3997
      @tejareddy3997 Před 4 měsíci +1

      aavnu after result pawalaa ki pitapuram loo kuda donga votes padayyi aandhukee vodipoyaadu aani chepandi..... Am manushulura miru

    • @lakshmidurga234
      @lakshmidurga234 Před 4 měsíci +3

      Naku telisi okkaru kuda ycp ki veyaledhu.....entho aashaga pawan vastaaranukunnam....countng duty ki ma colleague ni veseru...vishnu clg lopala emaindo maku telusu.....paiga aa wig mla astamanu ma ooru vachi...vvrm ni develop cheyakudadhu naku vote veyaledhu antadu...endku veyali vote....pawan nijamga bvrm nunde poti cheyalsindi...odipoina parledhu bvrm nunde cheyalsindi...kani ma kharma....aina lastki pithapuram lo aina raavali.....pawan ki visiion undi...aavesaparule kastala tarapuna prashninhinchagalaru

    • @Theentertainmentpeaks
      @Theentertainmentpeaks Před 4 měsíci +2

      Nibba msg😂

  • @rajakumar612
    @rajakumar612 Před 4 měsíci +57

    ఆ తాగుబోతు గారు బాగా మాట్లాడారు
    భూమి గుండ్రంగా ఉన్నట్టు.. ఉదయం లేచి పనికి వెళ్లి తెచ్చుకునే వేతనం దగ్గర నుండి.. రాజకీయాల వరకు... అన్నీ దాని చుట్టూనే..

  • @dommetinageswararao6521
    @dommetinageswararao6521 Před 4 měsíci +460

    కొందరు తాగుడు కోసమే పుడతారు

    • @shakthi807
      @shakthi807 Před 4 měsíci

      Madyapaana nisedham chestha ani cheppina lanjoduku chesthe thaagudu bundh chesthaaru

    • @Pkrgv
      @Pkrgv Před 4 měsíci +8

      Paleru pk nara Chowdary antunava 😅

    • @SrinathKanugovi
      @SrinathKanugovi Před 4 měsíci +4

      అవును బ్రో. బాబు గారికి తాగుబోతులంటే చాలా ఇష్టం

    • @mudigondanageswararao5468
      @mudigondanageswararao5468 Před 4 měsíci

      @@SrinathKanugovi one born to grab the money of others. they are all ycp batch.

    • @prasadvarma7813
      @prasadvarma7813 Před 4 měsíci +1

      Dengadam kosam kuda vastadu

  • @aryanteja4321
    @aryanteja4321 Před 4 měsíci +85

    Pittapuram is now more popular only because of pawankalyan… vote for him for better development

    • @sravani2279
      @sravani2279 Před 3 měsíci

      S its now famous because of powerstar

  • @satyanarayana-vz7tq
    @satyanarayana-vz7tq Před 4 měsíci +826

    అప్పు చేసి ఎవరైనా ఇస్తారు. అభివృద్ధి చేసి సంక్షేమ పథకాలు ఇవ్వాలి.

    • @rajproton
      @rajproton Před 4 měsíci +69

      అభివృద్ధి definition చెప్పు అజ్ఞాని

    • @rajproton
      @rajproton Před 4 měsíci +60

      పావలా అభిమానులు: రాష్త్రం నాశనం ఐపోయింది. జగన్ waste
      ప్రజలు : బాగానే చేస్తున్నాడు కదా. విద్యలో ఎన్నో మార్పులు చేశారు, స్కూల్స్ నాడు నేడు కింద బాగు చేశారు. భోజనం, మెను మార్చారు. స్కూళ్ళలో ఎన్రోల్మెంట్ కూడా పెరిగింది కదా. విద్య దీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి ఇస్తున్నారు. డిజిటల్ classroom లు పెట్టారు. సిలబస్ మార్పులు చేశారు, స్కిల్స్ డెవలప్మెంట్ చేస్తున్నారు
      పావలా అభిమానులు : అదేం లేదు అంతా waste. ఏమ్ బాగాలేదు అంతా నాశనం. జగన్ ఒక waste సీఎం. మా పవన్ అన్న వస్తె అభివృద్ధి చేస్తాడు.
      ప్రజలు: ఇప్పుడు ఆరోగ్యం రంగం లో కూడా ఎన్నో మార్పులు చేశారు. పల్లెలో villlage క్లినిక్స్ పెట్టారు. 104, 108 పెట్టారు. పశువులకు కూడా అంబులెన్స్ లు, నాడు నేడు కింద పశువుల ఆసుపత్రులు, ఆసుపత్రులు బాగు చేస్తున్నారు. 17 మెడికల్ కాలేజ్ లు కట్టిస్తున్నారు. 45000 మందికి ఆరోగ్య శాఖ లో ఉద్యోగాలు ఇచ్చారు. స్పెషలిస్ట్ డాక్టర్స్ నుండి కింద స్థాయి ఆశ వర్కర్స్ వరకు. ఉద్దనం కిడ్నీ బాధితులకు హాస్పిటల్ కట్టించారు.
      పావలా అభిమానులు : అబ్బా ఏమి లేదు అంతా waste. జగన్ ఏమీ చెయ్యడం లేదు.
      ప్రజలు: రైతులకు అన్ని ఊరిలోనే దొరికేలా రైతు భరోసా కేంద్రాలు పెట్టారు. Input అమౌంట్ ఇస్తున్నారు. గిట్టుబాటు ధర ఇస్తున్నారు. భీమా కూడా ఉచితంగా కల్పిస్తున్నారు. 9 గంటలు ఉచిత విద్యుత్ పగలే ఇస్తున్నారు.
      పావలా అభిమానులు : అదేం లేదు రైతులు నాశనం, ఏమీ బాగాలేదు. జగన్ waste
      ప్రజలు : గ్రామ సచివాలయం లు పెట్టారు. ప్రజలకు అన్ని అందుబాటులో ఉండేలా పాలన చేస్తున్నారు. అధికారులు ప్రజల చుట్టూ తిరిగేలా చేస్తున్నారు. ఇంటి ముంగిట రేషన్ బియ్యం, ప్రభుత్వం సేవలు ఇస్తున్నారు.లక్షల మందికి సొంత ఊరిలో ఉద్యోగం కల్పించారు. అద్భుతంగా సచివాలయం భవనాలు కట్టారు. క్లినిక్స్ కట్టారు, రైతు బజార్ లు కట్టారు
      పావలా అభిమానులు : అబ్బా అదేం లేదు అంతా waste. జగన్ కి ఏమీ చేత కాదు పరిపాలన
      నోట్: నాశనం అంటారు. ఏమి నాశనం అయ్యిందో చెప్పరు. పావలా వస్తె ఏమీ చేస్తాడో చెప్పరు. కానీ జనాలు సంతోషంగా వుంటే చూడలేరు. రాష్ట్రం నాశనం అయ్యింది అని చెప్తే సమ్మగా వుంటుంది. కేంద్రం ఆంధ్ర కి టాప్ rank లు ఇచ్చినా కూడా సహించలేరు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఆంధ్ర లో అమలు అవుతున్న పథకాల గురించి స్టడీ చెయ్యమని టీమ్స్ ని పంపిస్తుంటే జగన్ కి ఏమీ చేత కాదు waste అంటారు.
      ఇల్లిటరేట్ బ్యాచ్.

    • @rajproton
      @rajproton Před 4 měsíci +25

      టీడీపీ కార్యకర్త : రాష్ట్రం నాశనం అయిపోయింది
      సామాన్యుడు : ఏమైంది తమ్ముడు అంత అసహనంగా ఉన్నావు
      టీడీపీ కార్యకర్త‌ :
      ఈ సైకో పాలనలో అభివృద్ధిలో లేదు, రాజధాని లేదు.పెట్టుబడులు, పరిశ్రమలు రాలేదు
      ఒక్క ఉద్యోగం కూడా రాలేదు
      రాష్ట్రం నాశనం అయింది
      సామాన్యుడు: అవునా ? నిజమా ? ఇంత జరిగిందా?
      టిడిపి కార్యకర్త : జరిగిందా.. ఏంటండీ..?
      మీరు పేపర్లు,టీవీలు చూడరా?
      రాష్ట్రం నాశనం అయింది,అదే మా బాబు గారు ఉండుంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేవాడు , రాజధాని కట్టేవాడు యువతకు ఉద్యోగాలు ఇచ్చేవాడు
      సామాన్యుడు: అవునా.. సరే ... మీ బాబు ఐదేళ్ల పాలనలో ఎన్ని పెట్టుబడులు వచ్చాయి
      టీడీపీ కార్యకర్త:
      అలా.. అడుగుతారేంటండీ .. మా బాబు రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాడు
      సామాన్యుడు: హ..హ..హ.. ఆపరా బాబు నీ సోది..కేంద్ర ఆర్బిఐ గణాంకాల ప్రకారం..
      మీ బాబు ఐదేళ్ల పాలనలో గ్రౌండ్ అయిన పెట్టుబడులు 33 వేల కోట్లు మాత్రమే
      అదే ఐదేళ్ల వైసీపీ పాలనలో లక్ష కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయి
      టీడీపీ కార్యకర్త : మా బాబు పాలనలో కియా వచ్చింది పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చాయి మా బాబైతేనే పరిశ్రమలు తెస్తాడు
      సామాన్యుడు: నీ ఆంద్ర కోతి,ఏనాడు తెలివి మా దగ్గర చూపకు...మీ బాబు హయాంలో 32 పెద్ద పరిశ్రమలు వస్తే..అదే వైసీపీ పాలనలో 153 పెద్ద పరిశ్రమలు వచ్చాయి(కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం )
      మీ బాబు హయాంలో ఒక్క కియా నే
      అదే ఇప్పుడు అయితే
      గ్రీన్ కో రెన్యువల్ ఎనర్జీ
      బల్క్ డ్రగ్ పార్క్
      పెప్పర్ మోషన్ ఎలక్ట్రికల్ ట్రక్‌ల తయారీ కంపెనీ
      శ్రీ సిమెంట్ ..చెప్పుకుంటూ పోతే 153 పెద్ద పరిశ్రమలు వచ్చాయి.
      16 లక్షలకు పైగా చిన్న పరిశ్రమలు (MSME యూనిట్స్)వచ్చాయి
      టీడీపీ కార్యకర్త:
      మా బాబు హయాంలో చాలా ఉద్యోగాలు ఇచ్చాడు
      సామాన్యుడు:
      మీ బాబు హయాంలో 34 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే..వైసిపి పాలనలో 2 లక్షల 31 ఉద్యోగాలు ఇచ్చారు..ఎవరు ఎక్కువ ఇచ్చినట్లు?
      మీ బాబు పాలనలో (ప్రభుత్వ, ప్రైవేటు) మొత్తం ఉద్యోగాలు కల్పన జరిగింది ఐదు లక్షల లోపే
      అదే మీరు అభివృద్ధి లేదు అని ప్రచారం చేసే వైసీపీ పాలనలో మొత్తం 16 లక్షల ఉద్యోగాలు వచ్చాయి.ఇవి కాకి లెక్కలు కాదు కేంద్ర ప్రభుత్వ ఈపీఎఫ్ గణాంకాల చెప్పే లెక్కలు
      పెట్టుబడులు బాబు కన్నా ఇప్పుడే ఎక్కువ
      పరిశ్రమలు అప్పటికన్నా ఇప్పుడే ఎక్కువ వచ్చాయి
      ఉద్యోగాలు అప్పటికన్నా ఇప్పుడే ఎక్కువ వచ్చాయి
      నాటి టీడీపీ పాలన కన్నా నేటి వైసీపీ పాలనలో రాష్ట్రంలో మూడింతల అభివృద్ధి జరిగింది
      టీడీపీ కార్యకర్త :
      రాజధాని లేదు రాష్ట్రం నాశనం అయ్యింది
      సామాన్యుడు :
      ప్రతి ఊరిలో సచివాలయం వ్యవస్థ ఉంది,వాలంటీర్లు ఉన్నారు, ప్రతి పని అక్కడే అయిపోతున్నప్పుడు ప్రత్యేకంగా రాజధాని అవసరం ఏముంది ..పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుంది..కోర్టులో రాజధాని అంశముంది
      త్వరలోనే పరిష్కారం అవుతుంది
      టీడీపీ కార్యకర్త:
      రాష్ట్రం అప్పుల పాలయ్యింది
      సామాన్యుడు:
      చంద్రబాబు తన హయాంలో సాలీనా 21 శాతం అప్పులు చేస్తే జగన్ తన ఐదేళ్ల పాలనలో సాలీనా 12 శాతం అప్పులు మాత్రం చేశాడు (ఆర్.బి.ఐ, కాగ్ లెక్కల ప్రకారం)
      ఎవరు ఎక్కువ అప్పులు చేశారో నువ్వే చెప్పు
      పైగా చంద్రబాబు చేసిన అప్పులకు వడ్డీల భారం కూడా ఐదేళ్లుగా ఈ ప్రభుత్వం పైనే పడింది కదా
      టీడీపీ కార్యకర్త:అదేంటి మరి మా ఆంధ్రకోతి , ఏనాడు లో అలా చెప్తారు
      సామాన్యుడు: నిజాలు తెలుసుకో..ఇంటికెళ్లి ఫ్యాన్ కింద కూర్చుని ఆలోచించు నిజాలు నీకే అర్థం అవుతాయి

    • @Rams-wr3bt
      @Rams-wr3bt Před 4 měsíci +7

      @@rajproton Manaku telistthe kada cheppataniki

    • @Rams-wr3bt
      @Rams-wr3bt Před 4 měsíci +4

      @@rajproton Yemo sir manaku telvadhu

  • @venkat5385
    @venkat5385 Před 4 měsíci +81

    టైలర్ గారు 🙏🏽🙏🏽🙏🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽

  • @yemmili8617
    @yemmili8617 Před 4 měsíci +58

    అంటే తాగడానికి రేటు తగ్గిస్తే నీకు మంచి నాయకుడు ఇలాంటి మనుషులు ఇంకెప్పుడు మారుతారు

    • @Akhilsarthak-dm4uu
      @Akhilsarthak-dm4uu Před 4 měsíci +2

      Roju kooli paniki velleyvadu inkem alochisthadu... Evari pain vallaki vuntadhi

    • @RowdyBadboy-dr5wk
      @RowdyBadboy-dr5wk Před 4 měsíci

      అవునురా

    • @govindarjilli8068
      @govindarjilli8068 Před 4 měsíci

      Rojantha kastapade kastajeevilu baadhalu ardham kavadaniki maturity ledhu...

    • @mallikarjunt29
      @mallikarjunt29 Před 3 měsíci

      Current bill gurinchi kooda matladadu

    • @yeshwanthkumar4125
      @yeshwanthkumar4125 Před 3 měsíci

      కల్తీ మందు అమ్మే వాడు గొప్పోడా???

  • @chiranjeevich9022
    @chiranjeevich9022 Před 4 měsíci +459

    ఏటకరం ఏమిటి అంటే యూత్ ఏమో వైసీపీ అంటున్నారు, పెద్దవాళ్ళు ఏమో పవన్ అంటున్నారు 😅

    • @pavan2239
      @pavan2239 Před 4 měsíci +48

      Valunteers jagan antunnaru ante

    • @user-sriram88308
      @user-sriram88308 Před 4 měsíci +23

      Youth aaa endukura…jobs ichinanduka…😂😂

    • @anjaneyaswami9284
      @anjaneyaswami9284 Před 4 měsíci +31

      వాళ్ళకి 5000వాలింటిర్ జాబ్ ఇచ్చినందుకు

    • @UmaMahesh-qi4ve
      @UmaMahesh-qi4ve Před 4 měsíci

      😂​😂
      @@pavan2239

    • @Rams-wr3bt
      @Rams-wr3bt Před 4 měsíci +8

      3 pellilu 6 affairs ki attract ayyaru yemo PK gelisthe e scheme testhadu ani 🤣🤣🤣🤣🤣

  • @rajasekharraj1670
    @rajasekharraj1670 Před 4 měsíci +632

    వాడు ఎవడురా బాబు. తాగటానికి పుట్టినట్టు ఉన్నాడు...

    • @Subbupokanaati-dh6vf
      @Subbupokanaati-dh6vf Před 4 měsíci +26

      ఎవరి బలహీనత వాళ్ళది బ్రో వాళ్ల బలహీనతతో ప్రభుత్వం ఆడుకుంటుంది

    • @shivasagar2900
      @shivasagar2900 Před 4 měsíci +23

      Vallu daily physical work ekkuva chestaru.. so konchem tagutaru.. he used to give 300 in home and 100 for his relaxation.. he is good

    • @nagarajud6987
      @nagarajud6987 Před 4 měsíci +6

      Thaganodu evadu andharu thagutharu

    • @nagarajud6987
      @nagarajud6987 Před 4 měsíci +8

      Kulipani chesukoni bathikevallaki 1 rupaayi kuda viluvainadhe

    • @mithilesh6307
      @mithilesh6307 Před 4 měsíci

      😂

  • @chinnaneelam3055
    @chinnaneelam3055 Před 4 měsíci +76

    School కోసం మాటలాడిన కుర్రోడు కి ఈ msg జగన్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రములో 8000 ప్రభుత్వ స్కూల్స్ మూసేసారు ఇంకొకటి ఏంటి అంటే teacher నోటిఫికేషన్ జాబ్స్ తియ్యలేదు సామీ 🙏

    • @Indian-ix3vn
      @Indian-ix3vn Před 4 měsíci +3

      1998 DSc 6000 Jobs,
      2008 DSc 6000 Jobs,
      Recent notification 6000 Jobs

    • @PJminiseva-kz1rf
      @PJminiseva-kz1rf Před 4 měsíci +3

      బయ్య నువ్వు ఒక్కడివే బాగుపడలి అనేది స్వర్ధం,నీ కంటే ముందు చదువుకుని టీచర్ పోస్ట్ కి అర్హుడు ఐయ్యి కూడా పెయింటర్ పని చేసే వాడు కూడా టీచర్ అవ్వాలి అనేది నిస్వార్ధం

  • @ramachandrarajupeta1234
    @ramachandrarajupeta1234 Před 4 měsíci +233

    BBC news వారు మా కుప్పం రావాలని కోరుకుంటున్నాను

  • @sudeerkumarteja7135
    @sudeerkumarteja7135 Před 4 měsíci +379

    I think పింక్ మరియు టోపి ఇద్దరు వాలంటరీస్

    • @sreesree4456
      @sreesree4456 Před 4 měsíci +27

      Exactly

    • @sri-ey5nz
      @sri-ey5nz Před 4 měsíci +13

      Ma village lo electricity lineman kuda alage topi petukuni baga corruption and politics chestu untadu .
      Electricity pole meda kukka postundhi ani street valani 1000 fine katamanadu .

    • @pavan2239
      @pavan2239 Před 4 měsíci +5

      Exactly vallu valunters

    • @munnapk
      @munnapk Před 4 měsíci +1

      Jai Jagan

    • @khadeers14
      @khadeers14 Před 4 měsíci

      Enduku Pawan Kalyan gudha dengaru anaaa😂😂😂😂😂
      Meeru maararu raa janda koolis

  • @vijaybhaskar9359
    @vijaybhaskar9359 Před 4 měsíci +23

    ఈసారి ఏ పార్టీ వారు కూడా మద్యపానం గురించి మాట్లాడలేదు కదా...ఎందుకంటే రాష్ట్రానికి ఫుల్ గా ఖజానా వచ్చేది ఈ మద్యపానమే ...ఈసారి ఎవరు గెలిచిన మన బ్రతుకులు మాత్రం ఇలానే ఉంటాయి ఇది నిజం

  • @rowdysriveesam9029
    @rowdysriveesam9029 Před 4 měsíci +185

    Young blood mottam Pawan Kalyan garu ravali Ani anukuntunnaru kani ekkada mottam chala different ga unnaru
    Old people e are better knowledge than youngers

    • @vishalvarma1095
      @vishalvarma1095 Před 4 měsíci +18

      Valu volunteers 😂

    • @user-un8lb8bx1d
      @user-un8lb8bx1d Před 4 měsíci +3

      Alanti epudu jagan na vote

    • @Truth-Speaker
      @Truth-Speaker Před 4 měsíci +2

      I like pk but in politics I'll vote for Jagan.. pk is not stable in politics 😢

  • @abhimanyu3489
    @abhimanyu3489 Před 4 měsíci +163

    ఆంధ్ర ప్రజానీకానికి 🙏🙏🙏చెబుతున్న...ఎవరు గెలిస్తే ఒకరిని అడుక్కునే పరిస్థితి నుంచి మనం ఒకడికి పెట్టే పరిస్థితి ఏర్పడుతుందో వారిని గెలిపించండి..... చదువుకున్న మూర్ఖులం కావద్దు.

    • @sailiasht3667
      @sailiasht3667 Před 4 měsíci +3

      YCP

    • @chirupower3648
      @chirupower3648 Před 4 měsíci

      ​@@sailiasht3667420 ycheap worst 420 lucha jalagam jaffa gadu

    • @muralikrishna-iv4qk
      @muralikrishna-iv4qk Před 4 měsíci +3

      అలా అయితే టిడిపి కే అందరూ vote వేసి గెలిపించలి

    • @MCT-xw2oz
      @MCT-xw2oz Před 4 měsíci +3

      బాగా చెప్పారు సార్, నాకు సినీ నటుడిగా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం కానీ ఆయన రాజకీయాలపై అస్సలు సీరియస్ కాదు. ఆయనకు రాజకీయాల గురించి ఏమీ తెలియదు, కేవలం కొన్ని అంశాలను ప్రశ్నిస్తూ యువతను ప్రభావితం చేసేలా అనవసర ప్రసంగాలు చేస్తుంటారు. ఈసారి పిఠాపురంలో ఆయన గెలవాలని కోరుకుంటున్నాను, ప్రజలు ఏమి ఓడిపోతారో ప్రజలకు తెలియాలి, ప్రస్తుత ప్రభుత్వం పేద ప్రజల కోసం పనిచేస్తోందని, ఈ సెలబ్రిటీలందరూ గెలిచినా ఓడినా సంతోషంగా ఉంటారు

    • @Tejeswararao-hh9oe
      @Tejeswararao-hh9oe Před 4 měsíci +1

      ​@@MCT-xw2oz Brother atu tirigi etu tirgi pk garikey vote veyamani cheppinattu vundi...😂

  • @tanojbabu7141
    @tanojbabu7141 Před 4 měsíci +8

    Pawan Kalyan garu is going to win this seat and entering into assembly like never before ❤

  • @AnilKumar-lh6le
    @AnilKumar-lh6le Před 4 měsíci +211

    బుద్దుడు కూడా అందరికీ నచ్చలేదు, అందుకే మూడు సార్లు దాడి జరిగింది ❤🙏🙏🙏

    • @VijayKumar-zi3qd
      @VijayKumar-zi3qd Před 4 měsíci

      Babu jagan mavayaa.. buddudaa

    • @Chinnu_Bhanu
      @Chinnu_Bhanu Před 4 měsíci +3

      Budhudu potthu pettukoledhu Nayana....bt mi pavala package star😅😅😅

    • @MrDrone-qt6sw
      @MrDrone-qt6sw Před 4 měsíci +2

      @@Chinnu_Bhanuapandi ra swamy state development chudandi ra adakatintaru vadu vedi madyo

    • @namrathb4u
      @namrathb4u Před 4 měsíci +1

      Actually నరకాసురుడు కూడా అందరికీ నచ్చలేదు

    • @DonyAdapala
      @DonyAdapala Před 4 měsíci

      ఇంతకీ బుద్ధుడు ఎవరు

  • @gunjakrishna8114
    @gunjakrishna8114 Před 4 měsíci +937

    కోటర్ సీసా గుర్తుకే వీడి ఓటు 🤣

    • @mallavarapuravi1776
      @mallavarapuravi1776 Před 4 měsíci +20

      Taagubotulu Jai😂

    • @shankarmagapu4152
      @shankarmagapu4152 Před 4 měsíci +24

      Kodi kathi ki na vote 😂😂😂😂

    • @Subbupokanaati-dh6vf
      @Subbupokanaati-dh6vf Před 4 měsíci

      పాపం పేద వాళ్ళని పిచ్చి మందుతో పిచ్చివాళ్లను చేసి ఆడుకుంటున్నారు జగన్ రెడ్డి గారి ప్రభుత్వం

    • @zaklak6319
      @zaklak6319 Před 4 měsíci

      లక్ష రూపాయలు బాటిల్ చేస్తాడు తాగుతారా, షాకుకొట్టేట్టు చేస్తా అన్నాడు, నెలకు 70,000 సంక్షేమ పథకాలు ఇంటికి వస్తున్నాయి కదా,, అమ్మ ఒడి ద్వారా అమ్మ ఆసరా విద్యా దీవెన గోరుముద్ద, అంగన్వాడి, వాహన మిత్ర, నెలకు 3000 పెన్షన్ ఇంటికి వచ్చి, నెలకు రెండు సార్లు రేషన్, 17 శాతం ఉన్న పేదలకు నాలుగు శాతానికి తీసుకొచ్చాడు మందు బాటిల్ ఇస్తే సరిపోతుంది అనుకుంటా, కలలో కూడా ఊహించినట్టుగా 32 లక్షల ఇల్లులు, 42,000 విద్య సంస్థలను నాడు నీరు ద్వారా ఇంటర్నేషనల్ ద్వారా చేసి టెన్త్ క్లాస్ మొన్న జరిగిన ఫలితాలలో 98 శాతం, డిస్టింక్షన్ స్టేట్ ఫస్ట్,

    • @zaklak6319
      @zaklak6319 Před 4 měsíci

      ​@@shankarmagapu4152బషీర్బాగ్ కాల్పుల్లో కలుపుకొని నిన్న ముసలోళ్ళ తో పాటు 82 మందిని చంపాడు కొన్ని వందల మందిని కారు బ్రేకులు తీసి చంపేశాడు, హెలికాప్టర్ హ్యాండిల్ తీసి చంపేశారు, ఏం మంచి పని చేశావు అని ఆరు నెలల నుంచి అడుగుతుంటే ఒకటి చెప్పట్లేదు,

  • @konamangaraju3346
    @konamangaraju3346 Před 4 měsíci +2

    పిఠాపురం కి మంచి వాటర్ సప్లై ఇవ్వాలి పవన్ గారు. ఇది ఫస్ట్ పని. 2 వ పని మురుగు నీటి పారుదల.

  • @pkrn7002
    @pkrn7002 Před 4 měsíci +71

    I wish Kalyan garu, Jana Sena will win this time... In my capacity, I will give two jobs in my company or find a job in their area of interest or with my own money I will get them trained and put them in a job for two voters of pittapuram. This is the least i can do from Telangana.. all I ask is , Make kalyan garu win and alliance win elections. Om namo venkatesaya

    • @Hanumantharo1954
      @Hanumantharo1954 Před 4 měsíci +1

      Let us make pavan pm of india

    • @alishaik4896
      @alishaik4896 Před 4 měsíci +1

      Super anna

    • @pkrn7002
      @pkrn7002 Před 4 měsíci +8

      Iam not saying this, just for sake of saying it ...I really mean it ...On June 4th I will reply back on this thread with my contact details. Shall stick to my word of finding a job for atleast 2 people from pittapuram and train in the skillset of their choice.

    • @prachip-mj8ll
      @prachip-mj8ll Před 4 měsíci

      Gud initiative :)

    • @konamangaraju3346
      @konamangaraju3346 Před 4 měsíci

      పిఠాపురం లో పవన్ కళ్యాణ్ గారిదే విజయం. పిఠాపురం ప్రజలకు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ధన్యవాదములు చెబుతున్నారు. జై పిఠాపురం.

  • @JGG99
    @JGG99 Před 4 měsíci +66

    కాస్త బుర్రున్నా ఈ సారి వీళ్ళ బ్రతుకులు మారాలన్నా ఇక ఆ అమాయకత్వం వీడి తెలివిగా నిర్ణయం తీసుకోవాలి..🙏💐👍🤞

  • @ballarapugurukarunakar3834
    @ballarapugurukarunakar3834 Před 4 měsíci +11

    Now I started loving PITAPURAM People

  • @vishnuvardhanreddydesai616
    @vishnuvardhanreddydesai616 Před 4 měsíci +246

    బిబిసి ప్రతినిధి కి ప్యాకేజి అదిరిందని తెలుస్తోంది.జర్నలిజం ను ఇలాంటివి...ఎక్కడో ఉన్న యాజమాన్యానికి వేళ్ళు దున్నేస్తున్నారు

    • @jagadishbabu8672
      @jagadishbabu8672 Před 4 měsíci +23

      Package ku broker nuvva leka mi Jagananna? Brokerage commission entha tisukunnaru?

    • @vinaykumarm5076
      @vinaykumarm5076 Před 4 měsíci +7

      Pk pk అంటే న్యూట్రల్ లేదంటే ప్యాకేజీ ఏమి మైండ్ సెట్ రా బాబు

    • @kksnstatus
      @kksnstatus Před 4 měsíci +7

      Mari sakshi😂

    • @SURISREYA
      @SURISREYA Před 4 měsíci

      Exactly 💯

    • @shivajimaharaj2847
      @shivajimaharaj2847 Před 4 měsíci +3

      రెడ్డి గారు మీకు బజన చేసావాళ్ళు మాత్రం మంచోలు , మీమల్ని ప్రశ్న చేసావాళ్ళు అందరు ప్యాకేజీ అంటే ఎలా సార్ .

  • @NadupuruLokesh
    @NadupuruLokesh Před 4 měsíci +80

    టోపీ పెట్టుకున్న వ్యక్తి ఆవేశం చూస్తుంటే నవ్వొస్తుంది

  • @saidarao4511
    @saidarao4511 Před 4 měsíci +18

    ప్రతి నియోజకవర్గం లో సర్వే చేయండి BBC గారు

  • @puvvadatigers8072
    @puvvadatigers8072 Před 4 měsíci +325

    మనలో మార్పు రాదు రా !

    • @Ytbe357
      @Ytbe357 Před 4 měsíci +6

      Exactly manchivallaki sthanam ledu bro

    • @dvspavankumar1993
      @dvspavankumar1993 Před 4 měsíci +7

      banisalaku ivvaru chance

    • @dawoodsana144
      @dawoodsana144 Před 4 měsíci +7

      వాళ్ళు పేటియం డాగ్స్

    • @jagadishbabu8672
      @jagadishbabu8672 Před 4 měsíci +2

      ​@@dvspavankumar1993prajalaku Reddy dorale kavali, udigam cheyyadaniki.

    • @dvspavankumar1993
      @dvspavankumar1993 Před 4 měsíci +2

      ​@@jagadishbabu8672​ pavalaki kuda paniki rani vallaki vote veyyala?, prajalale vennipotu podiche Chandra Babu ki vote veyala?

  • @SamineniGopal
    @SamineniGopal Před 4 měsíci +86

    ఆ పింక్ షిరీ వాడిని గుర్తుంచుకోండి… ఆఫ్టర్ ఎలక్షన్ వాడిని పిలవండి మైక్ ముందుకి

  • @rajanikantvsp
    @rajanikantvsp Před 4 měsíci +1

    That lady in the kitchen- her plight is heart wrenching

    • @user-sk8oj3nh7c
      @user-sk8oj3nh7c Před 4 měsíci

      Funny... It's only caste feeling. She doesn't know economics

  • @yrajesh136
    @yrajesh136 Před 4 měsíci +63

    ఒక రోగి కి కొత్త బట్టలు,కొత్త చెప్పులు,మోకని పౌడర్ రాసి కూర్చొపెట్టి బాగున్నాడు కదా,అని చెప్పడానికి , అదే రోగి కి ట్రీట్మెంట్ చేయించి ఆకలి తీర్చడానికి ఎంత తేడా ఉందో e govt lo అమలు చేసే స్కీమ్స్ అలానే ఉన్నాయ్, స్కూల్స్ కి పైకి మేకప్ చేస్తే సరిపోదు చదువు చెప్పడానికి టీచర్లు ఉండాలి ,నెలకి 5k తీస్కున్నవాలకు,150 క్వార్టర్ బాటిల్స్ గలకి పై పై మెరుగులే కనిపిస్తాయి

  • @musicalhungama194
    @musicalhungama194 Před 4 měsíci

    ఫ్రెండ్స్ ఒకప్పుడు పిఠాపురం అంటే ఒక్కరికి తెలియదుకానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మూలంగా ప్రపంచం అంత తెలిసింది.
    పవన్ కళ్యాణ్ గెలిస్తే...పిఠాపురం ప్రపంచంలోనే బెస్ట్ మోడల్ సిటీ
    ఎంప్లాయిమెంట్ విషయంలో కంపెనీల విషయంలో..అన్ని విషయాలలో పవన్ కళ్యాణ్ ముందుంటాడు...ప్రశ్నించే వాడు లేనప్పుడు..దేశం అభివృద్ధి చెందదు మీరు వేసేటి సాధారణ ఓటు కాదు...ఆంధ్ర ప్రదేశ్ గొంతు అసెంబ్లీలో వినపడుతుంది..
    ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి పిఠాపురం ఓటర్స్ చేతిలో ఉంది.. పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యం.. ఇది ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్పటం లేదు.. ఒక భారతీయుడిగా ఆంధ్ర పౌరుడిగా అన్ని రంగాలు అభివృద్ధి కోరుకునేవాడిగా కులమతాలకు అతీతంగా పవన్ అన్న ని గెలిపిద్దాం అసెంబ్లీలో మన వాయిస్ వినిపిద్దాం
    Jai Janasena jai Jai to be Development by Pawan Anna

  • @krishnarjunakrishanarjuana4144
    @krishnarjunakrishanarjuana4144 Před 4 měsíci +18

    Tailor గారు చాలా చక్కగా చెప్పారు

    • @rajproton
      @rajproton Před 4 měsíci

      ​@@EndhukuRaaఅందుకే బానిస లు అనేది మిమ్మల్ని

  • @chinnajansainik4794
    @chinnajansainik4794 Před 4 měsíci +63

    Pawan kalyan gaaru winning

  • @prakashreddykasireddy5845
    @prakashreddykasireddy5845 Před 3 měsíci +1

    re blue cap coming MLA of Pithapuram is Power Power Star no when can beet them
    See and watch on 4th june Jana sena is in Power
    ✊✊✊

  • @vivanm7008
    @vivanm7008 Před 4 měsíci +92

    10 years nundi padavi unna lekapoina poraduthunnadu pk..
    Pitapuram prajalu pk ni gelipistharu...

    • @Ravikumargangoli
      @Ravikumargangoli Před 4 měsíci +5

      అవును చంద్రబాబు గురించి పోరాడు తున్నాడు

    • @Bhaskar1309
      @Bhaskar1309 Před 4 měsíci +3

      10 year నుండి పార్టి అమ్ముకున్నడుగా

    • @SureshbabuJangam-sb9zw
      @SureshbabuJangam-sb9zw Před 4 měsíci +2

      Pk ki padavi lekapoina package vastundhi gas
      Nv badha padaku raa

    • @hanumanthuramacharan610
      @hanumanthuramacharan610 Před 4 měsíci +2

      పోరాటం అంటే అర్ధం తెలుసా అసలు నీకు

    • @tavisisravan3387
      @tavisisravan3387 Před 4 měsíci +1

      True

  • @bhavanibhavani5483
    @bhavanibhavani5483 Před 4 měsíci +4

    కష్టజీవులకు తెలుసు ఇంటికొచ్చి ఎంత అవుతుంది.... అందుకనే అందరూ కరెక్ట్ గా మాట్లాడాలి ఒక ఆయన చూడు కరెక్ట్ గా మాట్లాడు

  • @rajasekhar9933
    @rajasekhar9933 Před 4 měsíci +3

    2:43 idi fact🙌

  • @Hechkay
    @Hechkay Před 4 měsíci +6

    Open this video just don’t watch this for more than 10 seconds and close it…
    The video won’t get reach…!!
    This video deserves this…!! Fulton Paytm channel

  • @_natureisgod
    @_natureisgod Před 4 měsíci +4

    4:17 very knowledgeable person 🥰🔥

  • @Hitzz_12
    @Hitzz_12 Před 3 měsíci +1

    3:46 correct point

  • @vlokesh2412
    @vlokesh2412 Před 4 měsíci +8

    గత govt ఈవలసిన కరెంట్ బకీయులు ఈ govt clear చేయాడం వలన కరెంట్ చార్జెస్ పెరిగింది.

    • @jakeer7689
      @jakeer7689 Před 4 měsíci

      గుద్దా తెలీదు ముతి తెలీదు మాట్లాడేయడం మీకే సాధ్యం రా బాబు

    • @ashalathagudhe1560
      @ashalathagudhe1560 Před 4 měsíci

      Aha inkem kada memu unde place 2 years back trees undevi avi thesi illu kattaru andulo untunnam mari old current bill ekkada nunchi vachindi

    • @chanduprem3867
      @chanduprem3867 Před 4 měsíci +1

      ⁠@@ashalathagudhe1560 Athanu cheppindhi crct oh Kadho naku telidu. Kani ne logic crct kadu ammayi. Adhi state motham average vesi andhara Medha vestharu. Me Illu epudu kothaga katteru ani miku separate rate petteru.

  • @XKumariTasleem
    @XKumariTasleem Před 4 měsíci +23

    మా తెలంగాణా లో అందరం అనుకుంటుంటుంటాము., ఆంధ్రా వాళ్ళు చాలా తెలివైన వాళ్లకు అనేసి, కానీ ఆంధ్రా వాళ్ళు మీరు కూడా ఉచిత పధకాలకు ఆశపడి రాష్ట్రాన్ని సంకనాకించేస్తున్నారని ఈ (సారి 2024) గెలవబోయే జగన్ గెలుపును చూస్తేనే అర్ధం అవుతుంది, ఉచిత పథకాలకు కక్రుత్తి పడి ఖాన్ గ్రేస్ ను గెలిపించారు ఇక్కడ తెలంగాణాలో, సరే పవన్ CM కాకపోవచ్చు., కానీ.... అనుభవజ్ఞుడు ఐన CBN CM అవుతాడుగా??? దేశం లో ఉన్న 5000 పైచిలుకు MLA అభ్యర్థులలో పవణ్ కళ్యాణ్ లాంటి జాలి గుణం కలిగిన వ్యక్తిని వెతకగలరా??????

    • @rcdigitalphotography7378
      @rcdigitalphotography7378 Před 4 měsíci +1

      ❤ from Telangana

    • @helloap1234
      @helloap1234 Před 4 měsíci +2

      Did you see TDP and janasena manifesto avi ఉచితాలు కావా

    • @nramalingeswarreddy9003
      @nramalingeswarreddy9003 Před 4 měsíci

      ఒకసారి నీకు అనుభవజ్ఞుడు అయ్యిన చంద్రబాబు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో చూడు... వాళ్ల ఉచిత హామీలు చూడు నీకు గుండె పోటు వస్తుంది....ఎలాగో చంద్రబాబు అధికారం కోసం మోసం చేసే హామీలు ఇచ్చాడు...😂

  • @MCT-xw2oz
    @MCT-xw2oz Před 4 měsíci +1

    తెలంగాణా వాళ్ళు ఆంధ్రా వాళ్ళని తెలివైన వాళ్ళు, కుతంత్రం అనుకుంటారు. కానీ మన రాష్ట్రంలో మాత్రం జగన్ మద్యం రేట్లు పెంచినందున ఆయనకు ఓటు వేయకూడదన్నారు. ఎంత తెలివైన వారు. కోవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అన్నింటి ధరలు పెరిగాయి, ధరలు తక్కువగా ఉన్న ఒక రాష్ట్రాన్ని నాకు చూపించు, నేను సంతోషంగా అక్కడికి మారతాను

    • @FocusonC
      @FocusonC Před 4 měsíci

      Himachal pradesh vellu bro ani thaukkuva uumtai

    • @MCT-xw2oz
      @MCT-xw2oz Před 4 měsíci

      @@FocusonC సూచనకు తప్పకుండా ధన్యవాదాలు సోదరా. కానీ అక్కడ కూడా ప్రభుత్వం AP ప్రభుత్వం లా పేద ప్రజలకు అసాధారణమైన మద్దతు ఇస్తుందా, పూర్తి ఉచిత ఆరోగ్య శ్రీ, 2025 నుండి ఇంగ్లీష్ మీడియం మరియు IB పాఠ్యాంశాలతో పిల్లలకి అద్భుతమైన పాఠశాలలు, లేడీస్ కి, వృద్ధులకు, రైతులకి మద్దతు మొదలైనవి అన్నీ ఉన్నాయా బ్రో, ఉంటె వెల్తా. కొంచెం కన్నుకొని చెప్పావా. సినీ నటులు అంటే అభిమానం ఉంటే, సినిమాలు చాలా ఎక్కువ సార్లు చూడాలి, రక్తదానం చేయడం లాంటి మంచి పనులు చెయ్యాలి కానీ పేదల గురించి ఏం తెలియని రాజకీయం మీద ఈమాత్రం అవగాహన లేని పవన్ లాంటి వాళ్లని ఎమ్మెల్యేలు గా ఎన్నుకోకూడదు.

  • @kalkijackson777
    @kalkijackson777 Před 4 měsíci +17

    కేంద్ర ప్రభుత్వం మొత్తం రాష్ట్ర అభివృద్ధి కి డబ్బు కేటాయిస్తే అవి మొత్తం కాక అప్పులు తెచ్చి తాకట్లు పెట్టి పధకాలు పెట్టడం, పెట్టమాను తప్పూ లేదు ఆదాయం లేకుండా ఎలా ?

  • @ngyadav7498
    @ngyadav7498 Před 4 měsíci +6

    Before jagan ur labour salary how much.nearly 100 to 200.
    Jagan time labour salary 500 t0 800.
    Why not discuss salary.
    Only rates increased saying on items,
    Tell ur salary also per day

  • @santhoshkumarpatel2916
    @santhoshkumarpatel2916 Před 4 měsíci +2

    Telangana - We need development and jobs , irrigation facilities, no corruption, industrial development.
    Andhra Pradesh - Free, Free Free...we want free....
    This is the reason for separation of state.

  • @vsatysaivsatysai8510
    @vsatysaivsatysai8510 Před 4 měsíci +36

    హాయ్ జనసేన జై పిఠాపురం నుంచి టిడిపి జై బిజెపి

  • @bujjibalu5045
    @bujjibalu5045 Před 4 měsíci +8

    Cap and Pink shirt brother కూడ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్

  • @svrmurthy3121
    @svrmurthy3121 Před 4 měsíci +15

    రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన పవనన్న కౌలు రైతు భరోసా. గ్రామగ్రామాన ఇదే చర్చ. గ్రామాల్లో ప్రజల గుండెల్లోకి గ్లాసు గుర్తు ముద్రైపోయింది.
    ప్రజల వద్దకే ప్రతి పైసా, పవనన్నతోనే ప్రగతికి భరోసా

  • @NadupuruLokesh
    @NadupuruLokesh Před 4 měsíci +12

    హమ్మయ్య బీబీసీ వీడియో వచ్చింది సంతోషం

  • @naveensharma.8794
    @naveensharma.8794 Před 4 měsíci +16

    అసలు తాగాను అని మాత్రం అనడం లేదు. ఈ మనిషి...

  • @rajasekharjangam4999
    @rajasekharjangam4999 Před 4 měsíci +4

    2:48 she is 100% correct

  • @sureshv3832
    @sureshv3832 Před 4 měsíci +7

    100%pavan pakka

  • @HAPPYHOURS86
    @HAPPYHOURS86 Před 4 měsíci +15

    Pawankalyan garini pitapuramloa gelipistey, aa Vuru rupu rekalu maripotay, Jai Pawankalyan 🙏🏻

  • @gmitto75
    @gmitto75 Před 4 měsíci +4

    Isnt gas cylinder price 820 today? Why is this lady saying 1200?

    • @avikicky4463
      @avikicky4463 Před 4 měsíci

      It's 1150 change

    • @gmitto75
      @gmitto75 Před 4 měsíci

      @@avikicky4463 its is 820. 1200 is for commercial cylinders.

  • @RamaKrishna-zr9sy
    @RamaKrishna-zr9sy Před 4 měsíci +5

    BBC is genuine 👌

  • @konamangaraju3346
    @konamangaraju3346 Před 4 měsíci

    Jagan చేస్తున్నది ఫాల్స్ ప్రెస్టీజ్ పాలసీ. మన తండ్రి ఎన్ని రోజులు అప్పులు చేసి పోషించ గలడు. కొంత కాలానికి అప్పు ఇచ్చే వాడు దొరకదు. పాత అప్పులు ఇచ్చినవాళ్ళు ఇంటి మీద పడతారు. అప్పు చేసి పప్పు కూడు ఏపీ ప్రజలకి అవసరము లేదు. పథకాలు అనే ముసుగు వేసుకొని ఇసుక, మద్యం వ్యాపారము చేసుకుంటున్నారు. ఎన్నాళ్ళు. ప్రజలు మారాలి. విద్య, వైద్యం, రోడ్స్, మంచినీరు , రవాణా , మంచి పోలీసు వ్యవస్థ, కావాలి. హైద్రాబాద్ కి చాలా రెవెన్యూ ఉన్నది. ఆ రెవెన్యూ తో మొత్తం తెలంగాణ బాగు పడింది. మన వాట సున్న. మనకి రెవెన్యూ లేదు. ఉన్నది జీతాలు ఇవ్వటానికి , కరెంటు ఇవ్వటానికి సరిపోవటం లేదు. ప్రజలు కష్టపడాలి సంపాదించుకోవాలి, . పథకాలు ఎవరికి అంటే వృద్దులకు, వికలాంగులకు, acident అయ్యి సర్వం కోల్పోయిన వారికి, ఇవ్వాలి . నిత్యావసర వస్తువుల మీద , గ్యాస్ మీద, ఎరువులు మీద , పెట్రోల్, diesel మీద సబ్సిడీ ఇవ్వాలి.

  • @balumallampet3235
    @balumallampet3235 Před 4 měsíci +26

    Really great leader pspk vote for janasena Jai shree ram

  • @user-ze2wo3hx4s
    @user-ze2wo3hx4s Před 4 měsíci +5

    Because of high rates lot of poorguys stoped drinking good job jagan

  • @skbadulla7854
    @skbadulla7854 Před 4 měsíci

    పవన్ కళ్యాణ్ గెలిస్తే ఎమ్మెల్యేగా ఎలా అభివృద్ధి చేస్తానన్నారు , తనూ ఓక ఎమ్మెల్యే మాత్రమే CM kuda కాలేడు అపుడు ఎలా తను అభివృద్ధి చేస్తాడు ???

  • @mohancgr
    @mohancgr Před 4 měsíci +8

    Total survey results 9-PK, 4-GEETHA, 2-NEUTRAL

  • @haricharan8131
    @haricharan8131 Před 4 měsíci +23

    Even BBC joined the trend 😂
    Jsp:*Manan trend follow avvam trend set chestam*

  • @GKVVx
    @GKVVx Před 4 měsíci

    అందరూ ఓటు వేయటానికి ప్రయత్నించండి. " అది ఊరకే రాదండి మళ్ళీ ఐదు ఏళ్ళు అగాలి " - ఇట్లు గుండు మామ. ఓటింగ్ కి అంతారయము కలిగించే గూండాలను లేపయాలి. షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇవ్వాలి.

  • @amarnathreddy8896
    @amarnathreddy8896 Před 4 měsíci +11

    next CM jagan 139 142 MLA 👌👌👍👍🙏🙏👌👌👌👌👍👍🙏🙏🙏👋👋👋👋👋👋💐😂💐💐💐

  • @SaiShree1
    @SaiShree1 Před 4 měsíci +6

    పింక్ షర్ట్ వాడు జగన్ ఫ్యాన్ అనుకుంట 🤣

  • @ALLUAYYAPPAREDDY
    @ALLUAYYAPPAREDDY Před 4 měsíci +1

    All sir saying that Jagan given the money to the people by DBT... But how CBN spent that money without development and given to the people... Both are taken the loans from central govt and world bank....
    Every time CBN is saying that My Visionary but no one follows his vision
    But why all other state govt. follows the visionary...
    One most important thing.. Jagan saying that based on my performance vote me otherwise don't.. Why the CBN (3 terms CM) is not saying that word

  • @Lokesh-xk6jw
    @Lokesh-xk6jw Před 4 měsíci +3

    Covid taruwatha country mottam rates increase ayyayi and gas rate central control chestundhi state kadu

  • @friendssitcom8985
    @friendssitcom8985 Před 4 měsíci +18

    Anna aantha manchiga vunndi gani where is abhivrudhi what's what I want

    • @TheRatnakumar2
      @TheRatnakumar2 Před 4 měsíci

      అభివృద్ధి అంటే 2,3 ఏళ్లల్లో వచ్చేయదు కనీసం 10 సంవత్సరాలు పడుతుంది అది ఏ గవర్నమెంట్ అయినా

    • @ayodhyayodha9445
      @ayodhyayodha9445 Před 4 měsíci

      అసలు అభివృద్ధి అంటే ఏంటో తెలుసా నీకు........అది కావలసిన వాడివి అక్కడ ఏం చేస్తున్నావు...... ఇక్కడ కనిపిస్తే అక్కడకి పో..........ఇక్కడ అభివృద్ధి వచ్చిన రోజు చూడడానికి నీకు ఆ యోగ్యం ఉంటుందో లేదో ....

  • @OpenBook00
    @OpenBook00 Před 4 měsíci +5

    6:38 😂😂😂😂 ekkadoo chusinatlu undeeee 😂😂😂😂

    • @WeforJesus
      @WeforJesus Před 4 měsíci

      😂😂😂😂Gurthupattam

    • @Shasshank777
      @Shasshank777 Před 4 měsíci

      పవణ్ కళ్యాణ్ నీ కొజ్జా అని తిట్టినా మహాతల్లి😂😂😂

  • @user-tw4xr7hu6n
    @user-tw4xr7hu6n Před 4 měsíci +10

    Pavan majority : 55000 to 110000
    Janasena : 17 seats
    NDA seats : 102/175
    Saiko will sit in Jail
    All corrupted Y cheep P goons will face wrath of people

    • @jagadeeshk0824
      @jagadeeshk0824 Před 4 měsíci +3

      175/175 25/25 YCP

    • @nareshbabu2468
      @nareshbabu2468 Před 4 měsíci

      ​@@jagadeeshk0824
      175 chala thakuuva, 5000 ఏసుకో

    • @user-tw4xr7hu6n
      @user-tw4xr7hu6n Před 4 měsíci

      @@jagadeeshk0824 175/10000000 25/1000000 neeku enta kaavalante antha vesuko...nee anandam enduku kaadanaali

  • @Vsl2015
    @Vsl2015 Před 4 měsíci +7

    ప్రస్తుత సీఎం బెయిల్ మీద ఉన్నారు ... ఆయన అవతలి వారు నేరాలు మాట్లాడ కూడదు అని గాగ్ ఆర్డర్ పట్టుకొని తిరుగుతున్నారు 😢😢😢😢 ప్రజలు భయంతో ఉన్నారు 😢😢😢😢

    • @madhuguda5088
      @madhuguda5088 Před 4 měsíci

      ex cm gari midha kuudaa caselu unay

    • @Vsl2015
      @Vsl2015 Před 4 měsíci

      @@madhuguda5088 అవి జగన్ పెట్టించినవి. .. అతను కుళ్లు ఓర్వలేని తనం తో అతని మీద 36 కేసులు ఆర్ధిక నేరాలు .. ఉన్నాయి .. అందుకని అందరిని జైల్లో పెడతాడు ...

    • @Vsl2015
      @Vsl2015 Před 4 měsíci

      @@madhuguda5088 the cases were booked by jagan police on cbn .. in jagan rule ...

  • @vidvaaneducationalguidance3002
    @vidvaaneducationalguidance3002 Před 4 měsíci +1

    ఎవ్వరూ వచ్చిన ప్రజల రాత మార్చేవాళ్ళు రావాలి.
    ఈ రోజు ఓట్ల కోసం రోడ్డు మీదకు వచ్చిన రాజకీయ నాయకులు గెలిచిన తరువాత కూడా రావాలి...
    చివరికి ప్రజలకి మంచి జరిగి దేశం ముందుకు వెళ్ళాలి...
    పెరిగిన ప్రతి వస్తువు కి కారణం కేంద్రం...

  • @onepluslatest
    @onepluslatest Před 4 měsíci +7

    తెలుగు బీబీసీ లో ఒక సెక్షన్ అఫ్ పీపుల్ పెర్వెర్టెడ్ ( ఎర్ర జెండా బాచ్ )
    మొదట
    ఈ ఛానెల్ నుంచి వీళ్ళను వెళ్లగొట్టాలి
    అప్పుడే
    తెలుగు బీబీసీ నీ చూస్తారు ....

  • @MallikVemana
    @MallikVemana Před 4 měsíci +13

    I’m fan of Pawan, but will vote for Jagan.

    • @SriramP
      @SriramP Před 4 měsíci +5

      Iam fan of YSR, but I vote Janasena

    • @factsmuseum5614
      @factsmuseum5614 Před 3 měsíci

      ​@@SriramPnuvu paytm mayakilode ganivi kabati

  • @arigarajesh5454
    @arigarajesh5454 Před 4 měsíci +2

    బిసిసి వారు పులివెందులలో కూడా ఇలాంటి ప్రజా సర్వే స్వీకరించవలసిందిగా

  • @mukthapuramparthu3942
    @mukthapuramparthu3942 Před 4 měsíci +7

    పిఠాపురం ప్రజలు ఉన్న జ్ఞానం రాష్ట్రం లో అందరూ గమనించాలి కల్మషం లేని మనుషులు

  • @nagarajur7635
    @nagarajur7635 Před 4 měsíci +8

    Pk గారు సంపాదించు కోవాలంటే చాలానే సినిమాల ద్వారా సంపాదిస్తారు. అయన స్థాయి వేరు. MLA ఐతే ఒక ప్రాంతాన్ని మొత్తం అభివృద్ధి చేసే అవకాశాలున్నాయి. సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ప్రజల సమస్యలు లేవనెత్తే అవకాశం వుంటది. ఏ పదవి లేకుండా ఎంతని మొత్తుకుంటారు? Mla పదవితో అసెంబ్లీ సాక్షిగా అయన ఆ నియోజక వర్గానికి భాద్యుడు. కాబట్టి సమస్యలు లేవనెట్టే అవకాశం వుంటది. ఏమీ లేకున్నా ఇప్పటివరకు కొన్ని కోట్లు ఖర్చుపెట్టారు. ఎవరన్నా ఇప్పటి వరకు ఇంత ఖర్చుపెట్టారా? సొంత సంపాదనని

  • @yemmili8617
    @yemmili8617 Před 4 měsíci

    పిల్లలు చదువు కోసం మాట్లాడటం లేదు ఇతను తాగుడు కోసం చుట్ల కోసం మాట్లాడుతున్నాడు ఇలాంటి వాడికి మైక్ కూడా అవసరమా

  • @naninaveen9090
    @naninaveen9090 Před 4 měsíci +4

    Em జరిగిన ఈ సారి janasena కన్ఫర్మ్ గా విన్ అవుతుంది జై జనసేనా

  • @God_Speaks77
    @God_Speaks77 Před 4 měsíci +5

    నిన్ను యవడు తాగమన్నాడు, తాగి యవడు ఆరోగ్యం చెడగొట్టుకోమన్నడు

  • @Sadgun1998
    @Sadgun1998 Před 4 měsíci

    పవన్ కళ్యాణ్ గారిని గెలిపించకపోతే మాత్రం వీళ్ళని ఏ దేవుడు కాపాడలేడు

  • @satishpasupuleti2800
    @satishpasupuleti2800 Před 4 měsíci +5

    Easy win pk garu

  • @Lokesh-xk6jw
    @Lokesh-xk6jw Před 4 měsíci +4

    Liquor rate increase aythe tagadam manai vachu kada ra😂😂

  • @SimplyMusic-vh1km
    @SimplyMusic-vh1km Před 4 měsíci

    పాపం 5 ఇయర్స్ లో కంపెనీలు, అంత ఈజీ న సార్, కరోనా సమయం లో మీకు govt గుర్తుకు రాదు. Govt ఎం చేసిందో మీరు మర్చిపోయారు.
    అదంతా వదిలేయండి, govt స్కూల్ పిల్లల భవిష్యత్ మర్చిపోయారా.
    దయచేసి సరైన నిర్ణయం తీసుకొని వోట్ వెయ్యండి

  • @bhavanibhavani5483
    @bhavanibhavani5483 Před 4 měsíci +13

    . ఇతను ఎవరో గాని కరెంటు బిల్లుల కోసం బాగా చెప్పారు

  • @harikrishna3258
    @harikrishna3258 Před 4 měsíci +13

    ఆంధ్ర లో ఉద్యోగాలు, పెట్టుబడులు రావాలంటే మార్పు రావాలి

    • @user-br5kj7yd2w
      @user-br5kj7yd2w Před 4 měsíci

      Yevadu yemi cheyalearu vari astulu penchukuntaru manmu bakaralamu ammdupothunnamu

    • @user-br5kj7yd2w
      @user-br5kj7yd2w Před 4 měsíci

      Marpu leadu nabocchu leadu Dondhu dhunday donga donga

  • @hareeshkandhimalla2885
    @hareeshkandhimalla2885 Před 4 měsíci

    మొదటిగా 1 పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత 5years సినిమాలు ఆపేసి ప్రజలకి అందుబాటులోనే ఉంటారా... లేక సినిమాలు చేసుకుంటూ ప్రజాపాలన కూడా చేస్తారా...? తర్వాత ఇంకొక విషయం ఇప్పుడు గెలిచిన ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలో ఉన్నంతకాలం పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా లేక వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా...? వీటి పైన క్లారిటీ ఉంటే పిఠాపురం ప్రజలు ఎవరికి ఓటు వేయాలి వారికి వేస్తారు వారికి మంచి పుచ్చుకుంటారు

  • @nagarjunathamatam5420
    @nagarjunathamatam5420 Před 4 měsíci +6

    మాకు రాలేదే మరి కరెంటు బిల్ 500/-
    అబద్ధాలు చెబుతున్నారు
    తెలుస్తుంది కదా

  • @shareesh4184
    @shareesh4184 Před 4 měsíci +9

    Chala mandi ikkada rates gurinchi matladutunnaru central government chetilo untai petrol gas pappulu

    • @jagadishbabu8672
      @jagadishbabu8672 Před 4 měsíci +1

      Karnataka lo, odisha lo petrol, diesel rate entho kanukkoni comments pettu,paid Paytm Neeli Nibba bulugu chokka comments enduku soggulekunda.

  • @srinivasgeddam5778
    @srinivasgeddam5778 Před 4 měsíci

    రేట్స్ పెంచితే త్రాగుడు తక్కువ తాగుతారని జగన్ అన్న ఉద్దేశ్యం రా నాయన.

  • @Gopinathk17
    @Gopinathk17 Před 4 měsíci +4

    Jai Janasena!! JAI Pawan Kalyan!!! Sure win for PK.

  • @srinivasareddy179
    @srinivasareddy179 Před 4 měsíci +4

    Vanga Geeta garu meeku advance congratulations meere pithapuram kaboye MLA 🙏

  • @hkspiritual
    @hkspiritual Před 4 měsíci

    Vote for TDP+JanaSena+BJP for development

  • @PanduKanchani
    @PanduKanchani Před 4 měsíci +5

    Geetha akka win ❤❤❤❤

  • @66753
    @66753 Před 4 měsíci +5

    పిఠాపురం ప్రజలు ఆలోచించండి... మీరు పవన్ ను కలవాలంటే బౌన్సర్లు మిమ్మలను కుక్కల చూస్తారు...

    • @Yukta22
      @Yukta22 Před 4 měsíci

      Kalavasina avasaram ledhu tane telusukuni chestaru

  • @tanoj7819
    @tanoj7819 Před 4 měsíci +1

    Highest viewed video in BBC Telugu only because of PK