Last tribal village in Dense forest || chintamala tribes life ||
Vložit
- čas přidán 22. 04. 2024
- Last tribal village in Dense forest || chintamala tribes life || #villages
@ismartravivlogs
Address:
chintamala village
salur mandal
manyam district
#indiantribes
#tribalhome
#kondhutribe
#triballife
tribal lifestyle
Tribal culture
Tribal marriage
tribal villages
boarder village life
Apodisha Boarder tribal lifestyle
tribal villages
tribal market
village culture
telugu yatri
village food
tribal ancient food
tribal cooking
tribal markets
Tribal hats
tribal fairs
village van
swathis mania
tribal reels
manyam tribal culture
mylurams
araku tribal culture
ismart ravi vlogs
naa anveshana
Keep suppprting Our channel
Thankyou. - Zábava
నీ సాహసం సూపర్ రవి మంచి వీడియో చాలా బాగుంది వేరీ గుడ్
థ్యాంక్యు సర్
ఊరు చాలా బాగుంది ప్రకృతి ఇచ్చిన అందాలు 👌👌👌
సమ్మర్ లో కూడా ఈ లొకేషన్ ఇంత అందంగా ఉంది, వాటర్ సౌకర్యం ఉన్నందున వరి రెండవ పంట వేశారు అదృష్టవంతులు
Very good job ra Ravi... Wonderful tribles beautiful nature places ❤️❤️❤️❤️👏👏👏👏👏👌👌👌👌👌👍👍👍👍👍
మీ సాహసానికి మెచ్చుకోవాలి ఈ వీడియో కి ఎన్ని లైకులు కొట్టిన తక్కువే❤❤❤
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం చింతలూరు అన్న మంచి వీడియోస్ పెడుతున్నారు అన్న
సరే అన్న,థ్యాంక్యు
చిన్నప్పటి నుంచీ పట్నాల్లో ఉండే మాకు ఈ వీడియో చాలా refreshing గా ఉంది. మీదగ్గర్నుండి మరిన్ని యిటువంటి విడియో లు ఆశిస్తున్నాం.
excellent
ఎంత సాహసం చేసి ఈ ప్రాంతాని కి వెళ్లారు hats off పిల్లల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది
వీడియో చాలా బాగుంది తమ్ముడు ఎక్కడో అడవిలోని అందమైన దృశ్యాలు మాకు చూపించడానికి చాలా కష్ట పడ్డావు తమ్ముడు all the best 👍😊
థ్యాంక్యు అక్క
అన్నయ్య నీ ద్వారా గాని ఈ ప్రభుత్వాన్ని వచ్చిన తర్వాత కొంచెం వాళ్లకి రోడ్డు సదుపాయం చేసే మార్గం గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తే ఆ రెండు గ్రామాలలో నీవల్ల ఆసక్తిగా పెంచుతారు అవకాశం ఏమైనా ఉంటే చేయాలి
exllent super videos
Good job bro
OM NAMO NAMASIVAYANAMAHA
Very Very Good Video
GOOD GOOD
GOD BLESS YOU ALWAYS ALL OF YOU ALL THE TIME
Nice place bro thank you so much.
వరి మాత్రమే కాదు నీరు ఎక్కువగా ఉన్నందువల్ల అల్లం ఎండు మిర్చి పసుపు కొండ కందులు మిణువులు నువ్వులు కొబ్బరి మామిడి చింత పండు అన్నీ పండిస్తూ కూరగాయలు కూడా పండించాలి😅😅😅😅
హలో రవి హయ్ మీరు ఎంతో సాహసం తో చేస్తున్నావ్ వీడియోలు మంచి లొకేషన్ చూపిస్తున్నారు సూపర్ సార్ ట్యాంకు 👌👌👌👌👌👌👌👌
Natural bro good video
Super❤❤❤❤
👍👍🙋
Super bro
Good video super super super
Super Excited Videyo WAW WAW Me Werey Happy Reyalle Are you Great Maa 😂😂🙏🙋♀️🤣🤣👏👍💐🎉👌👌👌
వీడియో చాలా బాగా వచ్చింది అన్నయ్య
ఇక్కడున్న జలపాతం స్వచ్చమైన జలం సకల రోగ నివారణ కి ఉపయోగ పడుతుంది ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగి ఉన్న మూలికల గుణాలు ఈ నీటిలో ఉన్నాయి మంచి ఔషధ గుణాలు కలిగి ఉన్న చెట్ల వేరు కు తగులుతూ ఈ నీరు ప్రవహిస్తోంది😅😅😅
Super
Super❤
Very good
tq bro
This is one of the most useful videos I have seen in recent times. I worked in tribal areas in Srikakulam & parvathipuram & jeelugumalli. I worked in Salur also. I am writing a small story on exploitation of tribals for a short film. I think this boy/ young man anchor is very useful for my project.. I will contact Ravi for discussion in detail. I will also become a paid member. I am living in Hyderabad
Good job keep rocking Bro ❤
మీ వీడియోస్ చాలా బాగుంటాయి ❤❤❤❤❤❤❤
థ్యాంక్యు
Very good adventurous picnic spot for youth and travelers 😅😅😅
Chaala beautiful chaal diffi cult life
తమ్ముడు సాలూరులో పలాస అవన్నీ తెలుసు సాలూరులో ఒక ఐదు సంవత్సరాల ఉన్నాము మేము ఆ విలేజ్ గురించి తెలియదు సూపర్ తమ్ముడు మా నాన్నగారు పోలీస్ ఆఫీసర్ గా
Super video
Nice video 👍👍👍
Very hard work, beautiful location and very nice video. God bless you Ravi.
Tq soo much
Village aithe beautiful ga unadhi Anaya.
Good.
Hello Ravi Mee Videyos Super Chala Chala Bagunde Maa Elagey Nice 👍 Videyos Cheyamma TQ Somach Ekkada Vunde Nee Nice Videyos Enjaye Chesthunanu 🙏🙏🙏👏👏🙋♀️👍👌💐🎉🤣🤣🤣😅😅😅😂😂🤣🤣
Super 👌 👍 🎉
Water fall chala bagundhi.and nice video sir🎉
Anna chaala bhaagundhi... Very happy.... Intha manchi pranthalu manaku daggalone unnayaini ee video choosina tharuvathe thelisindhi,,,, thank you
🎉🎉 ಅಣ್ಣ
Super beautiful location brother
Hallo bro superb video and most beautiful place 😊😊
Nenu హైదరాబాద్ nundi వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాను నంద గ్రామం దగ్గర్లో ఎక్సలెంట్ location ❤
థ్యాంక్యు మేడం
super
Superb
Nice location Ravi bro
Nice video bava
❤ bru
Good video
Tq
సూపర్ తమ్ముడు మంచి లొకేషన్ చూపించు నేను టాక్సీ డ్రైవర్ని వైజాగ్ మా వైజాగ్ వాళ్ళు ఎవరొచ్చినా తీసుకొస్తారు ఇంకా మరిన్ని వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను
Very good nice Ravi bro
Very nice video bro
Good. Videos 👌 ❤
Nice photography brother....we want to visit lodda waterfall
పద గురు వెళదాం.. రవి మనలని దగ్గరుండి తీసుకుని వెళతాడు.. అలాగే మరికొన్ని మంచి లోకేషన్స్ కూడా చూపిస్తాడు..
👌👌💐👏👏👏👏
Hi bro radhakrishna thammuduni
Very good bro❤❤😊
From Kuwait nundi
లో కే షన్ భాగుంది👍👍👍👍👍👍🙏
Toorijam meedha vachina vaarini plastik vaadakam vaadakumda Katina rools pettaali. Lekapothe aa. Amdamyna prakruthi koodaa naasanam. Ayi pothumdi , please save nature. प्रतिभा कर लोयह गाना शेरावाली
10:09 प्रदीपअवेयरनेस रावली t
Me friend akoda videos ladu
Avunu brother
Oh God very pure water nice for health😅😅😅
No Words brother superb and how can I join with you this April 28’th? Please answer me
See my number in video description then call me brother
Very glad.... Please take one vedio of JARADA hill place nearest to Mondemkhallu and neelakantapuram , pvp dist
అన్న కొత్తగా దారి బాగుచేసిన్నతున్నారు. చాలా బాగుంది... మొన్న పెదకేర్జల వచ్చావు కదా వెళ్ళేటప్పుడు కనిపించలేదు.. అన్న నీతో మాట్లాడాలి anna
ఈ రోజు కూడా వచ్చాను బ్రదర్ మీరు కనిపించలేదు.ఈ వీడీయో క్రింద description లో నా నంబర్ ఉంది చూసి కాల్ చేయు బ్రదర్ లేదా మీ నంబర్ పెట్టండి
thanks babu.. !!!!! you have taken more pain and gain
Brother videos pedataledu yeduku brother
ika vastayi brother
Way for lodda waterfalls
Ani ,, board ,, pettochhu kadaa ???
Super thammudu nice location
Tq annaya
Thanku
Super bro God bless you
Tq soo much
roads kuda sontha karchulatho vesukuntunnaru...super
Yes sir
🎉🎉
Dayachesi AYITEY ane word vadileyyandi…. Plz plz plz . Aaa word bharinchalekunnam please
Anna super videos
Thankyou for support brother
Bro why 2months delay to send a video
Health problem valana videos cheyaledu brother
Vizianagaram zilla
Manyam zilla
రవి అన్నియ్య.. మీరు ఏదైనా ఊరు పేరు గాని గ్రామం పెరుగని చెప్పినప్పుడు కొంచెం స్పెల్లింగ్ చేపితే మాకు మ్యాప్ లో చూసుకుంటాకి బాగుంటాది.. Thanks
ఏప్రిల్, మే నెలల్లో వాటర్ ఫాల్స్ ఉంటాయా
ఈ వాటర్ ఫాల్ ని వేసవి లోనే సందర్శించాలి.
Bro so nice ravi Mee uru ekkkada చెప్పండి మాది కుమ్మరిగుంట .r.k valasa near rajalaxmipuram
Telsu brother kummarigunta,madi parvathipuram
వాటర్ ఫాల్స్ ని ఇంకా ఎక్కువగా ఎక్స్ ఫ్లోర్ చెయ్యాల్సింది బ్రదర్.
పుల్ వీడీయో మన చానెల్ లో ఉంది చూడగలరు.
Manchigundi anna
Thankyou chellamma
Speak slowly. Village name, drinking water ?
Bro miku koya basha thelusa
ఇది ఏ జిల్లాలో ఉంది
మన్యం జిల్లా, అడ్రస్ కోసం వీడీయో description లో చూడండి.
Ankudalu kadhanna avi palakulu antaru
Avuna ! Memu matram అంకుడాకులు అని అంటాం,పాలాకులు వేరే అన్న
హలో ఇది ఏ జిల్లాలో ఉంది
మన్యం జిల్లా
Maadi makkuva
Hi brothere me vedose chala bagunnavi brother me phone no chappandi
Please check in Video description
Bro piki road vesesara
.
Yes brother
Bro Nadi Bobbili....nenu vellanu ..lodha waterfalls ki nenu mitho vasthanu...mi insta lo follow avuthuna...send me ur number ...Sunday nenu vasthanu mitho ..
Video description lo number vundi and miku insta lo kuda number share chesanu
స్వచ్చమైన మారుమూల అడవి బిడ్దల మనసులలో కూడా మలిన మత విత్తనాలు నాటారంటే మీరు మామూలోల్లు కాదు .. RDX కంటే డేంజర్ .. వాల్ల తాత ముత్తాతల మూలాలు ఉనికి కోల్పోవడం ఖాయం.
Next time velthe chepu anna nenu vostanu please
నీ సాహసం సూపర్ రవి మంచి వీడియో చాలా బాగుంది వేరీ గుడ్
Super bro
Super video