ఎంత చక్కటి కథ..ఆ ఇంట్లో ఆ నాన్న కొడుకుకి తన చిన్ననాటి జ్ఞాపకాలు అన్ని అలా చెప్తుంటే..ఆహా...

Sdílet
Vložit
  • čas přidán 4. 10. 2021
  • పెంకుటిల్లు‪@teluguseriyalslibrary‬

Komentáře • 202

  • @sriramarao9879
    @sriramarao9879 Před 2 lety +9

    ఈ కధను విన్న శ్రోతలకు నా నమస్కారాలు. ఈ కధ రాసింది.నేనే. S. శ్రీరామారావు.... కలం పేరు ఉషారం... మీ అందరి కామెంట్స్ చదివి చాలా ఆనందం వేసింది. మీ ప్రోత్సాహనికి కృతజ్ఞతలు.

    • @teluguseriyalslibrary
      @teluguseriyalslibrary  Před 2 lety +2

      Super. Maa channel lo o rachayita koodaa unnaru. Tq sir

    • @teluguseriyalslibrary
      @teluguseriyalslibrary  Před 2 lety +2

      కానీ తండ్రి కొడుకు పట్టించుకోవట్లేదు అనుకుంటాడు కానీ కొడుకు అన్నీ చేయిస్తాడు..వారిద్దరి బాండింగ్ చాలా బాగుంది

    • @sriramarao9879
      @sriramarao9879 Před 2 lety +1

      @@teluguseriyalslibrary సర్ మీతో డైరక్టుగా మాట్లాడాలి అంటే ఎలా...ఇంకా కధలు ఉన్నాయ్...ఇంకా వ్రాస్తున్నాను. మరిన్ని కధలు మీ ఛానల్ ద్వారా చేయాలి అంటే...ఎలా...

    • @suryanarayanamurty1222
      @suryanarayanamurty1222 Před 2 lety +1

      చాలా బాగుంది.ధన్యవాదములు

  • @chandrashekarbikkumalla7075

    రాకాసికోడళ్ళుండే ఈ కాలంలో కొడుకు, తండ్రికోసం 25 లక్షల ఖర్చుతో ఇంటిని బాగుచేయించాడంటే అది కొడుకు గొప్పతనం కానేకాదు. కోడలు మంచితనమే!!!!.

  • @Lvsri
    @Lvsri Před 2 lety +12

    నేను చిన్నప్పుడు రేడియోలో విన్న కదానికల ఎంతో బాగుంది ఆ జ్ఞాపకలును మళ్ళి గుర్తుచేసి నందుకు ధన్యవాదాలు

  • @vijaylakshmi9811
    @vijaylakshmi9811 Před 2 lety +3

    ఉషారం గారు వ్రాసిన కథ చదివి ఆలోచిస్తే అనేక సున్నితమైన అంశాలు చాలా ఉన్నాయి. కుటుంబ విలువలు, తండ్రి మనసెరగన కుమారుడు వారి అవగాహన ముచ్చటేసింది. వారసత్వమ్ గా వచిన గృహంలో ఎన్నో మదుర స్మృతులు. పుట్టిన వూరు, గృహం చేరుకోగా ఒక భద్రత తృప్తి భరోసా వస్తాయి. శాంతిగా వుంది. 👌👏🌻

  • @gopalakrishnasaripella2869

    పెంకుటిల్లు లో పెరిగిన ప్రతివారికి చిన్నతనం జరిగిన సంఘటనలు గుర్తుకువచ్చేలా ,కళ్ళకు కట్టెల చేసావు . కధనం ఆసక్తికరంగా సాగినది .
    రచయిత మా తమ్ముడు అని చెప్పటానికి గర్వంగా ఫీల్ అవుతున్నాను . అభినందిస్తున్నాను .

  • @jhansiprasanna4698
    @jhansiprasanna4698 Před 2 lety +23

    గొంతులో ఉన్న భావం మాటల్లో చెప్పలేను చాలా చాలా బాగుంది

  • @urmilareddy7028
    @urmilareddy7028 Před 2 lety +22

    ఆ తండ్రి మనసులో ఆర్ద్రత మీ గొంతులో విన్నాము..the way you narrated the story is awesome 👌👌

  • @prakasamkandikonda9005
    @prakasamkandikonda9005 Před 2 lety +9

    కధ చాలా బాగుంది చెప్పే విధానం ఇం కా బాగుంది

  • @ssvchemistrylessons2697
    @ssvchemistrylessons2697 Před 2 lety +8

    కథలోని తండ్రి కొడుకులు చాలా అద్రుష్టవంతులు

  • @lakshmijammi5468
    @lakshmijammi5468 Před 2 lety +19

    చక్కని కుటుంబ కథ. ఇలాంటి తండ్రి,కొడుకులు ఉన్న జీవితం యెంత బావుంటుందో కథా.💐

  • @satyanarayankankipati3633

    Heart touching story. Thank you Mr.srirama Rao Garu. We are looking for more stories from you. Respect from Nellore.

  • @lakshmithulasiaraveti2244

    Super 👌👌

  • @padmajadonthula2804
    @padmajadonthula2804 Před 2 lety +8

    చాలా చాలా బాగుందండి👌

  • @suguna112
    @suguna112 Před 2 lety +8

    జరిగేదంతా ఈ వయసు వాళ్లకి 🙏🏻🙏🏻👍👍

  • @vasanthimurthi5577
    @vasanthimurthi5577 Před 2 lety +21

    వయస్సు మల్లిన దశలో పిల్లలు తల్లిదండ్రుల మనస్సు తెలుసుకుని మసలుకుంటే తల్లిదండ్రులకు అంతకుమించిన ఆనందం ఇంకొకటి లేదు.

  • @sitamahalakshmi1834
    @sitamahalakshmi1834 Před 2 lety +3

    ఈ కథ వ్రాసి వారికీ , చదివిన మీకూ ధన్యవాదములు. కథ చాలా బాగుందండీ.

  • @mallavarapuramarao776
    @mallavarapuramarao776 Před 2 lety +8

    మా ఇల్లు అంతే చాలా పాతది నా అనుభవాలు అనుభూతులు నా జ్ఞాపకాలు ఇంటి పైన మమకారం గుర్తుకు చేసారు వాస్తవ అనుభూతి శర్మ 62 ఇయర్స్ ధన్యవాదములు 29-10-2021

  • @genepalliaruna3668
    @genepalliaruna3668 Před 2 lety +3

    అందరికీ అలాంటి కొడుకు ఉంటే మలిదశ అంతా సంతోషంగా గడిచిపోతుంది అలాంటి కొడుకు ఉండాలన్న కూడా అదృష్టం ఉండాలి నిజంగా చాలామంది జీవితాలు ఇలాగే ఉంటాయి

  • @ramanibulusu5334
    @ramanibulusu5334 Před 2 lety +1

    ఎంతో చక్కని కథ ఈ తరం పిల్లలు కూడా వినతగ్గది అని నా అభిప్రాయం. రచయితకు & చదివి వినిపించిన వారికి అభినందనలు 🙏💐👌👌

  • @ramachandramurthyammanabro7112
    @ramachandramurthyammanabro7112 Před 2 měsíci +1

    Chala bagundi

  • @vijayalakshmichintham8548

    మాటల్లో చెప్పలేని ఆనందం కలిగింది,ఈ రోజుల్లో తన పిల్లలు తన భార్య ఆనందం తప్ప తల్లితండ్రుల మనసెరిగి ప్రవర్తించే వారు తక్కువ,అలాంటి వారు ఈ కథను వినీలచేయలి,కనీసం T.v. serial మాదిరిగా.TQ.u

  • @kurranageswarao1701
    @kurranageswarao1701 Před 2 lety +2

    ఈరోజు ల్లో అందరూ ఆశ్రమాలకు పంపుతు టే ఈరోజు ల్లో ఈ కధ చాలా కనువిప్పు పిల్లలకు. 🙏🙏🙏🙏👍👍

  • @satterradhika60
    @satterradhika60 Před 2 lety +1

    Very nice story ,
    Story kallaku kattinatlu ga chupincharu

  • @hymavathisista2464
    @hymavathisista2464 Před 2 lety +1

    Nijanga chepalante miku Namaskaram.chala ghoramga unai
    Pillalu pravartanalu

  • @gayathrisrinivas7311
    @gayathrisrinivas7311 Před 2 lety +2

    Chala bagundi khadh🙏👌👌👌👌👌

  • @vijayalakshmit2166
    @vijayalakshmit2166 Před rokem +1

    Chalabaga rasaru nanna idi kasha la lady oka nija jeevithanni choosthunnattuga undi ma tatagarillu gurthukochindi meeku thanks srinivas haruki abhinandanalu

  • @neelimakrishna3247
    @neelimakrishna3247 Před 2 lety +1

    జై శ్రీమన్నారాయణ చాల చాల బాగుంది ఈ కత ఇది కథనాలు నిజ జీవితంలో జరిగిన సంగటనలా అనిపించింది నిజంగా చాలబాగుంది రచయితగారికి 🙏

  • @apparaosomaraju2382
    @apparaosomaraju2382 Před 2 lety +4

    నేటి సమాజములో జరుగుతున్న సం ఘటన లు💐

  • @zhannsib4644
    @zhannsib4644 Před 2 lety +4

    Excellent story andi
    No more words andi

  • @jhansibezawada7370
    @jhansibezawada7370 Před 2 lety +1

    Katha chala bagundi bagavantudu andariki atuvanti kodukuni ivvalani asisitunnanu maku vinipinchinanduku meeku rachaitaku abinandanalu.

  • @lakshmibathineedi8768
    @lakshmibathineedi8768 Před 2 lety +4

    చాలా బాగా చెప్పారు 50 సం కి టి కథ ఇది ఇలాంటి వి ఇంకా చెపండి

  • @kottusakunthala6282
    @kottusakunthala6282 Před 2 lety +1

    ఈ రోజుల్లో కథలు కనుమరుగైపోయాయి. నాచిన్నప్పుడు మా అత్త వచ్చినా ఇంకా చుట్టా లెవరైనా కథలు బాగా వచ్చిన వాళ్ళు వస్తే చాలు రాత్రి పడుకునేముందు అంతా ఒక దగ్గర కూర్చుని చెప్పించు కునేవాళ్ళం
    నా కు అవన్నీ గుర్తు కొచ్చాయి. కథ చాలా బాగుంది

  • @raniduggirala2366
    @raniduggirala2366 Před 2 lety +1

    Super

  • @nareshchandrakala6383
    @nareshchandrakala6383 Před 2 lety +1

    Really seechless 🙏🙏🙏

  • @umavisi224
    @umavisi224 Před 2 lety +1

    Chaala bagundandi elanti kodukulu vuntara anipisthundi 🙏

  • @nkbkiran
    @nkbkiran Před 2 lety

    Story chala bhagundhi Ramugaru

  • @gurumurthyv5018
    @gurumurthyv5018 Před 2 lety +1

    కథ బాగుంది, పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి అందరికీ..

    • @MuraliKrishna-co6zl
      @MuraliKrishna-co6zl Před 2 lety

      నిజంగా తండ్రి కొడుకులు ఇలా ఉంటే ఎంతబాగుంటుంది. ధన్యవాదాలు,

  • @sitakumarikommareddy8957
    @sitakumarikommareddy8957 Před 2 lety +7

    ఇంతచక్కనికద రాసినందుకు మీకుధన్యవాములండి

  • @radhakrishna8579
    @radhakrishna8579 Před 2 lety

    కథ చాలా చాలా బాగుంది నిజజీవితంలో కూడా తల్లిదండ్రుల పిల్లలమధ్యన సఖ్యత ఇలాగే ఉండాలని కోరుకుంటూ

  • @lakshmigundavarapu5626
    @lakshmigundavarapu5626 Před 2 lety +4

    ఈ కథ వ్రాసిన వా రికి చదివిన మీకు కృతజ్ఞత లు

  • @manjulagaddamsri8594
    @manjulagaddamsri8594 Před 2 lety +1

    sweet memories and heart touching story 👌

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Před 2 lety +1

    So sweet story

  • @satterradhika60
    @satterradhika60 Před 2 lety +1

    Good relationship Andariki Aalanti kodukunu ivvalani devudini koruthunnanu

  • @bhramarambaakella574
    @bhramarambaakella574 Před 2 lety +5

    Great son and lucky parents 🙏🙏🙏🙏

  • @rasools6229
    @rasools6229 Před 2 lety +2

    Chala chala bagundhi katha.elanti enno manchi kathalu meeru rayalani manasupurthi ga korukuntunnanu sir.

  • @gopiillinda1776
    @gopiillinda1776 Před 2 lety

    Chala chakkani Katha chadivi vinipinchinanduku dhanya vadalandi

  • @devulapallipadmaja4535
    @devulapallipadmaja4535 Před 2 lety +2

    చాలా బావుంది

  • @krishnakumari4875
    @krishnakumari4875 Před 2 lety +3

    Good values story chaala bagundi andi

  • @rajithaattluri1650
    @rajithaattluri1650 Před 2 lety

    Mi chadhive stories chala baguntunaee

  • @gayathrisrinivas7311
    @gayathrisrinivas7311 Před 2 lety +2

    Chala bagundi khadh🙏👌👌👌👌👌🤝

  • @RavindranathPentakota
    @RavindranathPentakota Před 2 lety +2

    Very good. Every word is with positive attitude . These days that positiveness is missing , narration made all the differance. Good work continue doing such kind.

  • @ramadeviv7949
    @ramadeviv7949 Před 2 lety +1

    A good story..

  • @mssreddy1004
    @mssreddy1004 Před 2 lety +1

    Manchi anubhute pondenu
    Very very tks

  • @arunakurapati2244
    @arunakurapati2244 Před rokem +1

    Son doing so much for father is great. I know a son who said that he would get the house repaired and as if temporarily putting him in old age home and sold it to the builders and he wanted to buy a house in Delhi. Meanwhile the father's friend from the native place wrote to the father that his house was demolished. The father went away from the old age home to his native place and died of heart break. And on the twelfth day of his death the daughter in law was diagnosed that her kidneys were spoilt and she had to undergo dialysis and she passed away in 2011 . The son and daughter in law were so crooked they tried to cheat the old father for their selfish motives.. i wanted to tell one and all that crookedness breeds nothing but tragedy.

  • @bhagavathiganti4635
    @bhagavathiganti4635 Před 10 měsíci +1

    Excellent story..❤

  • @mudapakaeswaramma5245
    @mudapakaeswaramma5245 Před měsícem +1

    👌👌👌

  • @m.divakarababu9303
    @m.divakarababu9303 Před 2 lety

    చాలా బాగుంది మంచి కథ.చెప్పిన విధానం చాలా బాగుంది అభినందనలు.

  • @psnmurthy4877
    @psnmurthy4877 Před 2 lety +3

    Ilanti tandri kodukulu..kuda untaru... Very good story..... 👌👌

  • @vijayrajeswarraoparsa4217

    Even I feel same about our Old Village house. But my younger brothers sold it away. I felt as if I have lost my mother

  • @sailajaprabhakar7264
    @sailajaprabhakar7264 Před 2 lety +1

    Chalabaga unndi kadha👌

  • @solasuvenkatasatyanarayana7443

    No words sir 🙏🙏🙏🙏🙏🙏

  • @RamaDevi-xi4tk
    @RamaDevi-xi4tk Před 2 lety +1

    Fentastic story🙏

  • @gardaspanchakshari496
    @gardaspanchakshari496 Před 2 lety +4

    కృతజ్ఞతలు

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 Před 2 lety

    Really very Great &grand story sir.
    Very usefull to present generations sir
    Thank you sir.
    👌👌👌👌🙏🙏🙏🙏👍👍👍👍👏👏👏👏

  • @chandrasekharraokotha1767

    Excellent 👍 Story 🌹

  • @prasadsikhakolli6777
    @prasadsikhakolli6777 Před 2 lety +1

    చాలా బాగుంది

  • @sharadatoodi3359
    @sharadatoodi3359 Před 2 lety +2

    Nice story. Liked it

  • @hemalathapotluri271
    @hemalathapotluri271 Před 2 lety +1

    Chala Bagundhi

  • @udayabhanumuralikrishnabad4038

    Every body is behind the No of viewers... Tile and the matter are different...
    At this stage... This video is very, very nice 👍🙏👌... Thanks to the entire team involved 😊...
    Jai Sai Ram ❤️👍😊...

  • @suryaprakashmahavadi9892

    చాలా బాగుంది కథ. రచయిత కు చదివిన మీక 👍👍

  • @chaitanya9989
    @chaitanya9989 Před 2 lety

    E samajamlo manchi cheppevaru Chala takkuvayyaru Chala Chala manchi GA vinipincharu chinnapati kathalu vinnantundi thank you sir

  • @sonykantha2358
    @sonykantha2358 Před 2 lety

    Adbuthamaina katha real ayithe entha bagudedo.Chala thanks andu intha manchi katha vinipinchinaduku

  • @sailajavaniamancherla4982

    Chaala baagundhi

  • @badarinarayana9570
    @badarinarayana9570 Před 2 lety +2

    Chala bavundi kadha

  • @myvoice1626
    @myvoice1626 Před 2 lety +1

    కథ బాగుంది కానీ నిజం జీవితంలో అలాంటి కొడుకు తండ్రులు, వాళ్ళ మధ్య ఆ అనుబంధం వుంటున్నాయా. ఉండాలని korukundam

  • @b.praveenkumar1878
    @b.praveenkumar1878 Před 2 lety

    Very nice story

  • @sureshvasavi9652
    @sureshvasavi9652 Před 2 lety +1

    Very nice pls write this type stories

  • @vasanthkanduri8186
    @vasanthkanduri8186 Před 2 lety

    Great story sir

  • @peddivenkatesham9964
    @peddivenkatesham9964 Před 2 lety

    Sir katha chala bagundi, kruthagnathalu mariyu Namassulu

  • @radhikamanchi4644
    @radhikamanchi4644 Před 2 lety

    Chaala baagundi

  • @sriramamurthychintada7968

    ఇలాంటి కథలు ఈ నాటి తరానికి చెందిన వారికి చాలా అవసరం కాబట్టి ఇలాంటి కథలు వ్రాయాలి....

  • @pavanimpex2963
    @pavanimpex2963 Před 2 lety +2

    Excellent 👌👌👌

    • @50747
      @50747 Před 2 lety

      Superrrrrrr

  • @meenakshitadepalli5659
    @meenakshitadepalli5659 Před 2 lety +2

    S. Sri Rama Rao gariki abhinandanalu. Penkutiti anamdani penku penku lo chakkaga vivarincharu... Inka Khada chadivinavari voice Khadaloni Padmanabham patrani kalla mundukuki tesukuvachhindi. Khada chadivina teru adbhutam.

  • @jayaramulut6095
    @jayaramulut6095 Před 2 lety

    Chala chala bagundi🙏🙏🙏

  • @sarojaravva9072
    @sarojaravva9072 Před 2 lety

    Manchi katalu chaduvutunnaru, manasu ki hattukune kadalu nijalu vastavalu .danyavadalu

  • @vijayalakshmi5529
    @vijayalakshmi5529 Před 2 lety +1

    Siti mettani matalatho kudina katha.manasu fida ayindi,TQ. 👌

  • @hymavathikatragadda8798
    @hymavathikatragadda8798 Před 2 lety +2

    Aaha entha chakkati katha kkallaku kattina adhbutha drusya kavyamlahaundi malli ilanti kathalu andisthe anadistham thaq

  • @kameswariu8913
    @kameswariu8913 Před 2 lety +9

    What a positive and healthy relationship between Father and son🙏

  • @ranimathe8320
    @ranimathe8320 Před 2 lety +3

    Heart touching

  • @santakumari6038
    @santakumari6038 Před 2 lety +1

    👌👌👌👌👌👌

  • @sambasivarao98
    @sambasivarao98 Před 2 lety

    Good story.every body shall learn from this.

  • @bharathym6934
    @bharathym6934 Před 2 lety

    Excellent story ,maa Babu laage

  • @pavanijamrajubhai3454
    @pavanijamrajubhai3454 Před 2 lety

    Chala bagundhi

  • @dvrm13579
    @dvrm13579 Před 2 lety +7

    Most of the migrants from villages to cities ,will have the same sentiments and feelings and a strong bonding with their village environment ,tiled houses ,but having sons who understand their likes and dislikes are very few,how ever well portrayed the tiled house sentiments in this novel,good

  • @udayabhanumuralikrishnabad4038

    After, very long back a Great story of positive manner/ positive aspects was found... Very nice and happy 😊😁💞... story, presentation... Every bit, every thing was found good...

    • @baburaovenigalla9966
      @baburaovenigalla9966 Před 2 lety

      No one know about old days of their parents sacrificing for children. Most are want to live with wife and his children. When ever they become old then only realise by that time his well-wisher disappear. This is what going now days. Simply read this and do not forget our parents till the pass away since they give all you need. You just see affectionately they feel happy. Thank you all.

  • @chodisettirambabu9206
    @chodisettirambabu9206 Před 2 lety +2

    Super son exelent

  • @adidamusha7595
    @adidamusha7595 Před 2 lety +1

    Xlent 👌👍🙏

  • @subrahmanyambandi21
    @subrahmanyambandi21 Před 2 lety +1

    Bhavitaraniki manchi kadhani andimchinaaru. Maa chinnappudu memu Radiolow ituvamti kadhalu vinrvaallamu
    Thanks andi.

  • @SharadaDeviParsi
    @SharadaDeviParsi Před 2 lety +1

    Super good story

  • @genepalliaruna3668
    @genepalliaruna3668 Před 2 lety

    కథ బాగుంది