144 అడుగుల సమాధి నుంచి వస్తున్న హార్ట్ బీట్ | Mystery of Venadu Dargah

Sdílet
Vložit
  • čas přidán 11. 07. 2023
  • Address: Venadu Dargah, Venadu Village, Tada Mandal, Near Srihari Kota, Nellore District
    Shahid [Story Narration & Edit] : appopener.com/ig/qxj80ppp4
    Narendra (DOP & technician ) : appopener.com/ig/nyck0by0c
    Follow us
    🔅Instagram: appopener.com/ig/rsxdza7a8
    🔅Facebook: appopener.com/web/1azemczxc
    Thumbnail: appopener.com/ig/cia55ilkm
    Mail us to Promote your Brand's/Products/ Services/Donations/Dedications
    Write us at: narenfrienz000@gmail.com

Komentáře • 1,4K

  • @VillageViharichannel
    @VillageViharichannel  Před rokem +137

    Shahid [Story Narration & Edit] : appopener.com/ig/qxj80ppp4
    Narendra (DOP & technician ) : appopener.com/ig/nyck0by0c

    • @krishnakanthrv.9342
      @krishnakanthrv.9342 Před rokem +4

      i bro stumani ap coming woon u come in my dream....
      veerabrahma is coming on dec , 15 ,2024.....
      plz come to karnataka ,banglore or chant veerabrahma moola mantra

    • @krishnakanthrv.9342
      @krishnakanthrv.9342 Před rokem +1

      😢 1 aug,big blue moon
      18 sun l no shadow day
      23 is strun will u see in eyes.
      this is in next 20 after starts

    • @krishnamurthi2670
      @krishnamurthi2670 Před rokem +1

      Hi bro I am requesting for please wissit Narayana vanam Sora kayala swamy temple please please please I am requesting please bro

    • @VillageViharichannel
      @VillageViharichannel  Před rokem +3

      @@krishnamurthi2670 Ekkada bro a district a state

    • @krishnamurthi2670
      @krishnamurthi2670 Před rokem +3

      @@VillageViharichannel Tirupati daggara tirupati nunchi 40km

  • @suryavardhan1066
    @suryavardhan1066 Před rokem +1201

    సాహెబ్ గారు అన్ని మతాలను అందరు దేవుళ్లను ఒకటిగా భావిస్తున్నారు 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤ మా పాప ని దీవించండి సాహెబ్ గారు ఆమె హెల్త్ బాలేదు... అందరు మా పాప కు దీవించండి msg చదివేవాళ్ళు please 😢😢😢 అస్సలామువాలేకుం సాహెబ్ గారు.....

    • @crazycreations995
      @crazycreations995 Před rokem +53

      Mi papa త్వరగా కోలుకోవాలని బాబా ఆశీర్వాదం మీకు మి ఫ్యామిలీ కి వుండాలని కోరుకుంటున్నాను.

    • @vuppulwsuryaprakash277
      @vuppulwsuryaprakash277 Před rokem +14

      God Bless your child aboundently

    • @suryavardhan1066
      @suryavardhan1066 Před rokem +4

      @@crazycreations995 Thank You anna

    • @suryavardhan1066
      @suryavardhan1066 Před rokem +4

      @@vuppulwsuryaprakash277 Thank You anna

    • @sunithareddy9413
      @sunithareddy9413 Před rokem +6

      May God bless papa

  • @praveengoud6525
    @praveengoud6525 Před rokem +69

    ఇలాంటి విహారి యాత్రలో మంచి మంచి విడియో పెట్టడం వల్ల మేము మంచి మంచి విషయాలు తెలుసుకుటునాము ఈ మంచి వీడియో చూడడం మా అదృష్టం దీనికి కారణమైన మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏

  • @rakesh.kanakatla6993
    @rakesh.kanakatla6993 Před 11 měsíci +42

    సాహెబ్ బాబా చిన్నపటి నుండి కష్టాలే బాబా ఇకనైనా కష్టాలు తిరిపోయి విముక్తి ని ప్రసాధించు బాబా ఇకనైనా అన్నిటిల్లో కలిసాచ్చేట్టు దీవించు తండ్రి 🙏🙏💐💐

  • @msd30seconds
    @msd30seconds Před rokem +230

    మా అమ్మ కు ఎంతో ఇష్టమైన స్వామి మా అనుకున్నవి జరిగాయి అని చెప్తూ ఉండేది
    మేము ఇతర దేశాల్లో సంతోషం గ ఉన్నాము అంటే మా అమ్మ భక్తి ప్రేమ❤❤❤

  • @shaiksaleem-tc2mg
    @shaiksaleem-tc2mg Před rokem +100

    ఇప్పుడు ఇలా ఉంది కానీ. ఒకప్పుడు ఇంకా సూపర్ గ ఉండేది భయ్య. Surroundings inka sooper ga వుండేవి

  • @varalakshmilakshmi766
    @varalakshmilakshmi766 Před rokem +72

    చాలా బాగుంది షాహిద్ గారు వీడియో👌ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో మా ముందుకు తీసుకుని రావాలని, అలాగే 1M కి చేరువలో ఉన్నందుకు మీకు అభినందనలు.మీ కష్టమే మిమల్ని ఈ గమ్యానికి చేరువ చేసింది😊👍

    • @mylovelyvillagechannel1924
      @mylovelyvillagechannel1924 Před rokem +1

      👍👍

    • @bjkr597
      @bjkr597 Před rokem

      అక్కడ బెలూన్ పెట్టీ pump సహాయంతో గాలి ఉదారు అని టీవీ9 లో ఎప్పుడో చెప్పారు సాక్ష్యాలతో ఋజువు చేశారు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు కూడా ఆ ఫేక్ వీడియో మళ్లీ ఇప్పుడు అప్లోడ్ చేశావా వీడియో

  • @kanchanatirumalasetty1273

    విహారి, నిజంగా చాలా మంచి వీడియో. స్వామి హార్ట్ బీట్ చూస్తుంటే ఒళ్ళు పులకరించిందయ్య . నీతో పాటుగా, మేము అందరం స్వామి ని శుభ్రపరచటం చూసి ధన్యత పొందాము . ఒక సందేహం. ఆడ వారికి dargah లోని కి ప్రవేశం ఉన్నదా? నేను దర్శించు కోవాలని కోరిక.

    • @bjkr597
      @bjkr597 Před rokem +1

      అక్కడ బెలూన్ పెట్టీ pump సహాయంతో గాలి ఉదారు అని టీవీ9 లో ఎప్పుడో చెప్పారు సాక్ష్యాలతో ఋజువు చేశారు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు కూడా ఆ ఫేక్ వీడియో మళ్లీ ఇప్పుడు అప్లోడ్ చేశారు వీడియో నమ్మవద్దు

    • @VillageViharichannel
      @VillageViharichannel  Před rokem +7

      శుబ్రపరిచే సమయంలో ఆడవారికి ప్రవేశం లేదు మిగతా సమయాల్లో అందరికీ ప్రవేశం వుంది

    • @ManiDoddi
      @ManiDoddi Před 11 měsíci

      Dargah lo ki avaraina vellochu

  • @user-xl6od8re3p
    @user-xl6od8re3p Před rokem +121

    చాలా మంచి వీడియో చూపించింకందుకు హృదయపూర్వక ధన్యదములు బ్రదర్స్ ❤❤❤

    • @mylovelyvillagechannel1924
      @mylovelyvillagechannel1924 Před rokem +1

      👍👍

    • @bjkr597
      @bjkr597 Před rokem

      అక్కడ బెలూన్ పెట్టీ pump సహాయంతో గాలి ఉదారు అని టీవీ9 లో ఎప్పుడో చెప్పారు సాక్ష్యాలతో ఋజువు చేశారు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు కూడా ఆ ఫేక్ వీడియో మళ్లీ ఇప్పుడు అప్లోడ్ చేశారు

    • @maahaa529
      @maahaa529 Před rokem

      Heheheheheee

  • @kalyaniindianwarriors5416

    మంచి వీడియో..మునుపెన్నడూ ఏ చానెల్ ల్లోనూ లేదు ఈ వీడియో..
    Superrrrr....👌👌👌
    All d best😮💐

    • @bjkr597
      @bjkr597 Před rokem

      అక్కడ బెలూన్ పెట్టీ pump సహాయంతో గాలి ఉదారు అని టీవీ9 లో ఎప్పుడో చెప్పారు సాక్ష్యాలతో ఋజువు చేశారు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు కూడా ఆ ఫేక్ వీడియో మళ్లీ ఇప్పుడు అప్లోడ్ చేశారు వీడియో నమ్మవద్దు

  • @subhanmeer7374
    @subhanmeer7374 Před rokem +20

    శుభ్రం చేసే టైం లొ ఏదైనా అలక్ట్రిక్ డివైజ్ సెట్ చేస్తారేమో ఊపిరి పీల్చు నట్టు కనపడటానికి అందుకే ఎవర్ని లోపలికి రానివ్వరు

    • @luckymohin9649
      @luckymohin9649 Před rokem +1

      40 din ka trip khatam huva kya

    • @maahaa529
      @maahaa529 Před rokem +3

      Maybe

    • @NaizamUddin956
      @NaizamUddin956 Před rokem +3

      Finally 1 logical comment found, pole tesi water chupiste chaadar tesi heart beat nduku chupinchadam ledu

    • @luckymohin9649
      @luckymohin9649 Před rokem

      @@NaizamUddin956 Kaaba lopala enduku chupiyadam ledu ante niku ans unda

  • @vsnsays9649
    @vsnsays9649 Před rokem +3

    Best presenter ever.... Nv chepedhi vintuntey asal anni religions okatey ainantha happy ga untadhi....

  • @anilvalli9576
    @anilvalli9576 Před rokem +36

    One dialogue is make me .. emotional all religions are equal..

  • @bangaramtalla8121
    @bangaramtalla8121 Před rokem +122

    అన్న ఇంత మంచి దేవుని దర్శనం చూపించినందుకు నిజంగా నీకు నా వందనాలు

  • @kpadmasri7532
    @kpadmasri7532 Před 11 měsíci

    Vihari vihari team ki Good luck ilanti manchi visayalu andhariki teliya జేస్తున్నరు inka మరెన్నో విజయాలు తెలియ జేస్తూ ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా ఆ god ni korukuntunnanu my family kuda miku good luck chepthunnaru

  • @sreerans
    @sreerans Před 11 měsíci

    Chala manchi ga anpisghondi video chusthunte... Chala mahima gala devudu, thappaka visit cheyali anukuntunna

  • @t20high85
    @t20high85 Před rokem +47

    Congratulations anna For 1 million subscribers Love from nandyal ❤

  • @ridersquads8013
    @ridersquads8013 Před rokem +78

    Literally he born to make history ❤and to be Andra pradesh people ❤

  • @phari6504
    @phari6504 Před 11 měsíci +1

    సూపర్ అన్నా చాలా బాగా explain చేశారు నీ గుండె ధైర్యం కి హ్యాండ్సాఫ్ అన్నా ప్రతి వీడియో లో నీ సాహసం ధైర్యం super Anna నీ నెంబరు కావాలి ఇలాంటి వీడియో లు నీతో కలిసి చేయాలి అని

  • @MEDHASBNtv
    @MEDHASBNtv Před měsícem +1

    మా పాపని దీవించిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి పేరుపేరునా నమస్కారం అండి

  • @lalavathdeviya6546
    @lalavathdeviya6546 Před rokem +16

    Very happy to see u bro.after long time...today video is outstanding....keep going bro....god makes u r wish nd way sucess......handsup to u bro.......🙏👌👍

  • @villegeatozvolgs
    @villegeatozvolgs Před rokem +13

    అన్న venadu మా తాత ఊరు అన్న చాలా థాంక్స్ ఒకరి మీకు కామెంట్ చేసాను వెనాడు దర్గా చుపియండి అన్న అని చాలా రోజులు అవుతున్నది అన్న❤❤❤

    • @bjkr597
      @bjkr597 Před rokem

      అక్కడ బెలూన్ పెట్టీ pump సహాయంతో గాలి ఉదారు అని టీవీ9 లో ఎప్పుడో చెప్పారు సాక్ష్యాలతో ఋజువు చేశారు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు కూడా ఆ ఫేక్ వీడియో మళ్లీ ఇప్పుడు అప్లోడ్ చేశారు వీడియో నమ్మవద్దు

  • @middleclassboyfamilyvlogs

    Osm anna miru cheppe vidhanam chala nachhundhi naku..❤❤ e video tho 1m complete kavalani manaspurthiga korukuntunna annna😍😍

  • @chanduvemulapati8733
    @chanduvemulapati8733 Před rokem +2

    Thank you Shahid anna elanti manchi video share chechinandhuku. God bless you anna

  • @mekalavijay1877
    @mekalavijay1877 Před rokem +12

    Congratulations for 1 million subscribers shahid ..

  • @anjumthahinith9738
    @anjumthahinith9738 Před rokem +22

    Nice video..keep growing...All the best for your future ..1M soon...❤

  • @vinnikota6598
    @vinnikota6598 Před 4 měsíci

    Appreciate the way you are covering videos and being an Indian , religion asalu barrier kadu ani chupistunnaru. All the best

  • @nazeernazeerunisa2815
    @nazeernazeerunisa2815 Před 5 měsíci +5

    మీ పాప కు అ దేవుని అ దయ ఎప్పుడు ఉండాలని దువ చేస్తున్న మీ పాప ఆరోగ్యం గా సంతోషంగా ఉంటుంది య అల్లా 🤲🤲🤲🤲

  • @karnatygoutham9079
    @karnatygoutham9079 Před rokem +13

    Super bhayya...gd luck to both of u...❤❤❤ advance congratulations to shaheed Bhai...narender bro... keep rocking..all the best ❤❤❤❤💪💪💪🤝🤝🙏🏼💪💪🙏🏼🙏🏼

  • @maruthijewellersintelugu

    Congrats for 1million soon 🎉

  • @Deenababymoolinti
    @Deenababymoolinti Před rokem +2

    Super video bro waiting for another exciting video..❤

  • @kushalakumari2431
    @kushalakumari2431 Před rokem +44

    Really i was surprised and shocked by seeing this video ...video was amazing🔥advance congrats for 1M subscribers🎉 all the best😊

  • @bhavithashankar7722
    @bhavithashankar7722 Před rokem +20

    After a gap it was nice content video shahid😊but videos chala late ga vastunnayi shahid your hardwork will get 1 million very soon..,

  • @kallapallykhajapasha3987

    Advanced 1M Congratulations broh❤️😘

  • @lakshminarayanakonidena1837

    Very good job nana.
    God bless you all.

  • @mupparamlasya558
    @mupparamlasya558 Před 6 měsíci +1

    సాహెబ్ బాబా దీవించు బాబా

  • @raghavendrakn743
    @raghavendrakn743 Před rokem +4

    Om Namah Shivay Har Har Mahadev🙏🐿🐦👍🌼🌺🌹🕉☪️🔯

  • @katrakannauma2541
    @katrakannauma2541 Před rokem +24

    Andhra Pradesh Pulicat Lake is the second largest saltwater lake in India.

  • @kosnavinay
    @kosnavinay Před rokem +19

    Sulluripeta loni chengalamma thalli ammavari temple gurinchi oka video cheyy bro please ..... 🙏❤️👍🏻

    • @MahiMahi-wm2hn
      @MahiMahi-wm2hn Před 11 měsíci +3

      ఆ తల్లి అనుగ్రహం ఉండాలి గా

    • @rohithzandra4061
      @rohithzandra4061 Před měsícem

      Sure i will make that vedio

  • @gowthamnaik7711
    @gowthamnaik7711 Před rokem +12

    Congratulations anna 1 m soon in next four days🎉🎉

  • @gangotrigurram8869
    @gangotrigurram8869 Před rokem +12

    Super anna congratulations to 1million coming soon good luck 👍👍

  • @irashaik28
    @irashaik28 Před 11 měsíci +3

    One of my favorite dargah in venadu

  • @tokalamohan9753
    @tokalamohan9753 Před rokem

    Anna video chusthutnta goose boomps vasthunayai❤❤

  • @user-wk4ht2gt2u
    @user-wk4ht2gt2u Před 7 měsíci

    చాలా మంచి వీడియో మరెన్నో చేయాలని కోరుకుంటున్నా

  • @lakshmipriya4035
    @lakshmipriya4035 Před rokem +5

    Nenu modhati chustunna annaya 🙏🙏..advance congrats annaya 1 m sbrs 💐

  • @kalyanikeerthi3615
    @kalyanikeerthi3615 Před rokem +9

    After a long time😍but these is the best video✨😊

  • @AnchorKalyani
    @AnchorKalyani Před rokem +2

    1M subscribers ki deggaralo unnaru Anna congratulations Anna...
    Me kastaniki tagga phalitam deggaralo undi

  • @lifeisabouta2z608
    @lifeisabouta2z608 Před rokem +11

    Bro marri appudu aa cloth tissi chudaledha... Some rat went under that cloth for food... But he is rally good guru no doubt in that but heart moment is not... Sri gurubhyo namaha

  • @kothapallivijayalakshmi5444

    మూడ nammakalu penchakandi 🙏🙏🙏

    • @backbencher9132
      @backbencher9132 Před rokem

      హలో మేడం మీరు ఒక సారి ధర్గ గంధం కి రాండి నిజ నిజాలు నీ కలతోనే చూడండీ ..all the best 😊

  • @pranithnaik7909
    @pranithnaik7909 Před rokem

    video superb anna and congratulations for 1M subscribers

  • @sruthivennelachannel1728telugu

    Congratulations brother Thank you for sharing brother👌👌🙏

  • @sandhyaranibhupathi
    @sandhyaranibhupathi Před rokem +5

    Vakasari open chesi chudochhuga,brathike unnaremo

  • @kusumareddy5770
    @kusumareddy5770 Před rokem +3

    Hi Shahid and Narendra bro..how r u..advance congratulations for 1Million

  • @asamer1067
    @asamer1067 Před rokem +1

    Congratulations bhayya for 1 million subscribers

  • @Navndurgam
    @Navndurgam Před rokem +1

    Video chala baganachindi anna we video chudagane Naku akkadiki vellali anipinchindi AA bagavanthuni pilupu unte surega vellali anukuntunna

  • @mallikarjunamalli6297
    @mallikarjunamalli6297 Před rokem +9

    Super video Anna ❤❤❤, congratulations anna for go to 1M subscribes

    • @bjkr597
      @bjkr597 Před rokem

      అక్కడ బెలూన్ పెట్టీ pump సహాయంతో గాలి ఉదారు అని టీవీ9 లో ఎప్పుడో చెప్పారు సాక్ష్యాలతో ఋజువు చేశారు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు కూడా ఆ ఫేక్ వీడియో మళ్లీ ఇప్పుడు అప్లోడ్ చేశారు వీడియో నమ్మవద్దు

  • @kandelasridevi1653
    @kandelasridevi1653 Před rokem +3

    Congratulations ma. You have blessed ma 🫡🙏

  • @rashedkhan_15
    @rashedkhan_15 Před 7 měsíci

    Manchi.dargha.chupincharu.meekuchaala chaala thanks thaamudu

  • @likheshdeepakganta
    @likheshdeepakganta Před rokem

    Anna me videos chala adventure ga untai and chala informative ga untai meru appudaina మధ్యప్రదేశ్ PATHALA KOTA gurinchi konchem research cheysi maku me videos chupinchandi and this very toughest place meru velina vatilo

  • @MeeVizagKurrodu
    @MeeVizagKurrodu Před 11 měsíci +4

    Pulikat lake is the saltiest lake in andhra pradesh bro. Love from vishaka ❤❤❤

  • @bonthapallyvinaygoud1174
    @bonthapallyvinaygoud1174 Před rokem +10

    Superb video Shahid bhai 🤝💐🙌

  • @esakotisaiganesh5166
    @esakotisaiganesh5166 Před rokem

    Machi content tho elanti videos chala cheyya Lani korutunna Anna all the best🎉🎉

  • @phanikummar4748
    @phanikummar4748 Před rokem +1

    Sar. E video chalabagumdi Baga cheparu

  • @lenovosmart1814
    @lenovosmart1814 Před 11 měsíci +4

    Brother Shahi magic kadu, logic ga Aalochinchu samadhi miss ayyindi so simple ga 144fts nu occupying chesaru

  • @amruthamarungoud5496
    @amruthamarungoud5496 Před rokem +4

    Yerravaram Lakshmi narasimha Swamy temple video cheyandi bro🙏🙏

  • @Nafees-eo6mj
    @Nafees-eo6mj Před 10 měsíci +1

    Thank you Shahid for your information
    May Allah bless beta❤❤❤❤❤❤

  • @lakshminarasimhaiah3733
    @lakshminarasimhaiah3733 Před rokem +1

    V. V is back 🌹. Keep rocking 👌👌👌.

  • @vijaychanti7181
    @vijaychanti7181 Před rokem +6

    Small doubt bayya anni recent years lonai unnai mari old days lo breath videos layva

  • @Apoorva865
    @Apoorva865 Před rokem +4

    Woho another blockbuster video 🤩

  • @user-cv6qb5ib5e
    @user-cv6qb5ib5e Před 7 měsíci

    Very good video. Good bless you

  • @rahamansk2190
    @rahamansk2190 Před 10 měsíci

    Bahut Achcha Video

  • @prakash8255
    @prakash8255 Před rokem +4

    మళ్ళీ start జేశారు బయ్యా.. Compare this vedio with his other vedios. Focuz on his screenplay, vedio taking, concentrated respectful script and modulation of anchoring..

    • @VillageViharichannel
      @VillageViharichannel  Před rokem

      ఇందులో ఎం తప్పు ఉంది చెప్పండి

  • @BadSAI4
    @BadSAI4 Před rokem +4

    More 15k Ro Rech 1M 🎉🎉❤❤

  • @adnanthousif5621
    @adnanthousif5621 Před 10 měsíci

    Congratulations bro 1 million keep it up

  • @VillagePurnaVlogs
    @VillagePurnaVlogs Před rokem

    Manchi video thammudu tq😊

  • @mounikataduri455
    @mounikataduri455 Před 11 měsíci +6

    Mashallah 🤲

  • @hussainvalli505
    @hussainvalli505 Před rokem +83

    ఎంత మంది ఈ దర్గా 🙏 ను సందర్శించారు ఫ్రెండ్స్👍

    • @bjkr597
      @bjkr597 Před rokem +1

      అక్కడ బెలూన్ పెట్టీ pump సహాయంతో గాలి ఉదారు అని టీవీ9 లో ఎప్పుడో చెప్పారు సాక్ష్యాలతో ఋజువు చేశారు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు కూడా ఆ ఫేక్ వీడియో మళ్లీ ఇప్పుడు అప్లోడ్ చేశారు వీడియో నమ్మవద్దు

    • @skreshma2519
      @skreshma2519 Před rokem

      🙋‍♀️

    • @malathirayapu4051
      @malathirayapu4051 Před rokem +2

      అలీగారు, ar. రహమాన్ వస్తారు. ఇక్కడికి.. దీన్ని డెవలప్ చేసింది AR రహమాన్ గారు

    • @maahaa529
      @maahaa529 Před rokem

      A R Rahman ki em panni undi mari Movies elagu levu kadha

    • @korrapatisumannaidu
      @korrapatisumannaidu Před 9 měsíci

      AR Rehman vochi almost 20yrs avuthundi akkadiki

  • @shivakumarshiva6129
    @shivakumarshiva6129 Před 5 měsíci

    Super undhi anna videos 🎉

  • @ajaykumarajaykumar5204

    Explain chasa anna super ga chaparu super

  • @HiHi-td1so
    @HiHi-td1so Před rokem +43

    💐💐Congratulations for 1M coming soon 🎉💐❤️🤝

  • @god4officiallive179
    @god4officiallive179 Před rokem +19

    Anna karimnagar lo vunna all temples gurinchi chepu anna ❤love from your fan anna

  • @chintalaammulu2565
    @chintalaammulu2565 Před rokem +1

    Hiii shahid anna ne all videos suparb and video suparb suparb suparb

  • @indirarangavajhala706
    @indirarangavajhala706 Před 11 měsíci

    Thanks vihari good views

  • @pasupuletigsvn3221
    @pasupuletigsvn3221 Před rokem +24

    Thank you anna for showing. I stay in Hyderabad, but my native is near shrihari kota only.
    I will definitely go to dharga🙏🏻.

    • @maahaa529
      @maahaa529 Před rokem +3

      Tirupati ki vellu bagupadhuthav

    • @smobiles-4474
      @smobiles-4474 Před 10 měsíci +1

      Neeku nammakam lenapudu tirupathi velle em pikuthav bro

    • @venadukhadimshaikmukthiyar7285
      @venadukhadimshaikmukthiyar7285 Před 9 měsíci

      Welcome My dear friend

    • @aadithyasangani717
      @aadithyasangani717 Před 7 měsíci

      Dargha lo emie undadhu ,there is no positive energy whiche influence you ,visit oldest temples you will feel the positive energy

  • @singanamoniraghavendhra2151

    Congratulations 1 million coming soon Anna....🎉🎉🎉🎉🎉🤝🤝🤝❤️💐🎊🎊

  • @bojjaramana7249
    @bojjaramana7249 Před rokem

    Shahid garu super vidio chesaru

  • @vanajavanu8418
    @vanajavanu8418 Před rokem

    Thank you Anna ma area lo video thisinanduku.

  • @arvindm1945
    @arvindm1945 Před rokem +5

    aa., poojari., ki, na respect. endukante., mana, kali yuga dhaivam., venkateswarudu., ani respect ichadu., ilage., undaali., prati muslim kooda.

  • @dhanalakshmi6750
    @dhanalakshmi6750 Před rokem +35

    Hii Annaya advance congratulations for 1m subscribers 🥰

  • @jsjsjjskskkd
    @jsjsjjskskkd Před rokem

    Nellore series lo manchi manchi videos vachhai...❤

  • @shailajaobalappa4798
    @shailajaobalappa4798 Před 11 měsíci

    hi bro, thanks for the video, can you tell me how i can send some offering to Baba, i cannot travel that far. Please help.

  • @praveenkumar1346
    @praveenkumar1346 Před rokem +52

    జై శ్రీరామ్ ఓం. నమో వెంకటేశాయ ఓం గణేశాయ నః భారత్ మాతాకీ జై 💪🏻

    • @mahimahendhar0777
      @mahimahendhar0777 Před rokem +3

      Jai sri ram

    • @maahaa529
      @maahaa529 Před rokem +3

      🙏🏻Jai Shri Ram 🚩

    • @venadukhadimshaikmukthiyar7285
      @venadukhadimshaikmukthiyar7285 Před 9 měsíci

      Venkatesh na vabamardhi kurthuko techuko beebe nachari ma ka

    • @rishi_20041
      @rishi_20041 Před 7 měsíci +1

      ​@@venadukhadimshaikmukthiyar7285em basha EDI. Em chepthunnav?

    • @user-vr6nd3ly5x
      @user-vr6nd3ly5x Před 6 měsíci

      Veedi pichi veediki nivu tapassu Chester nivu deluding avtao nivu ni power ni pakkana petti video delude veedu veeru kadu antenna vedalu chadu ninnu puttinchindei evaru nivu evaru ni kartavyam emity ee janmaky Mary vallu evaru andaru adipurushudy veeryam Thoney puttaru knowledge is power née banisatyAm ennieojulu ni karmaky nivey yajamany evadu raadu jawabudary nivey intake evariky fan kadu nivu hero ka samayam andari eeshwar udu echDu anta interest untey ninny granite chesuko fan kadu

  • @SureshSuresh-wh5ll
    @SureshSuresh-wh5ll Před rokem +15

    ❤Heart y congratulations for 1 million subscribers anna❤

    • @bjkr597
      @bjkr597 Před rokem

      అక్కడ బెలూన్ పెట్టీ pump సహాయంతో గాలి ఉదారు అని టీవీ9 లో ఎప్పుడో చెప్పారు సాక్ష్యాలతో ఋజువు చేశారు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు కూడా ఆ ఫేక్ వీడియో మళ్లీ ఇప్పుడు అప్లోడ్ చేశావా వీడియో

  • @user-ro7tg7mg7r
    @user-ro7tg7mg7r Před 7 měsíci

    Very straight 😮😮😮 about heart beat 🙏😌

  • @BVENKATESULU-yx3wz
    @BVENKATESULU-yx3wz Před rokem

    Bro meeru pettina village vihari circle tiruguthondi kada adi a app lo download cheyyalo cheppandi bro

  • @madhusudhan.byadav8847
    @madhusudhan.byadav8847 Před rokem +2

    అన్న సూర్యాపేట జిల్లా కోదాడ దగ్గర్లో 15 కిలోమీటర్ల దూరంలో ఎర్రవరం గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బాల ఉగ్ర నరసింహ స్వామి కొత్తగా వెలిశారు దాని గురించి ఒక డాక్యుమెంటరీ తీసి పెట్టండి అన్న

  • @nageshramarama8845
    @nageshramarama8845 Před rokem +5

    Hardu work 🎉🎉🎉

  • @phoniexgamer6592
    @phoniexgamer6592 Před rokem +4

    ANNA 4K LIKE ALL THE BEST FOR 1M🎉SUB❤❤❤❤.......

  • @ASHOKPITTU-vr1vu
    @ASHOKPITTU-vr1vu Před rokem +1

    1M coming soon bro🎉🎉🎉🎉 video super ❤❤❤❤

  • @ShivaKrishna9014
    @ShivaKrishna9014 Před rokem

    So Your Lucky Brothers 👍👍👍💐💐💐💐Welcome brother ❤❤❤❤