అనంతపద్మనాభ స్వామి 6 వ గది రహస్యం | Hidden Secrets of Padmanabhaswamy Temple Exposed

Sdílet
Vložit
  • čas přidán 27. 08. 2024
  • అనంతపద్మనాభ స్వామి 6 వ గది రహస్యం | Hidden Secrets of Padmanabhaswamy Temple Exposed
    Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    The Content used In this Video is only For educational purpose
    For Any Copyright Issues or for branding promotions Contact Me on
    mkanimationsofficail@gmail.com

Komentáře • 240

  • @bodasrinivas7325
    @bodasrinivas7325 Před 2 měsíci +582

    ఇతని videos చూసి ఎంత మంది నిద్ర పోతారు night నేనూ మాత్రం ఇతని video lu చూసి నిద్ర పోతాను ❤❤ అపుడే happy గా ఉంటాది

  • @naniartworld8459
    @naniartworld8459 Před 2 měsíci +56

    నీ గొంతు చాలా బాగుంటుంది.మనసుకి ప్రశాంతతనిస్తుంది.

  • @user-sg8yf5zc8d
    @user-sg8yf5zc8d Před 2 měsíci +35

    శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయ విశేషాలు చాలా బాగా వివరించారు ధాన్యవాదాలు

  • @rajeshganji9547
    @rajeshganji9547 Před 2 měsíci +87

    వేరే ప్రపంచానికి తీసుకెళ్ళావ్ 😊 awesome, mind-blowing 😮

    • @Ramakrishna.N
      @Ramakrishna.N Před 2 měsíci +2

      మరి బయటకు వచ్చావ లేదా....😮

    • @rajeshganji9547
      @rajeshganji9547 Před 2 měsíci +3

      నీకూ చూపెడుదమని, నిన్ను కుడా తీసుకెళ్దాం అని చూస్తున్న, 😂🤣

  • @skp0125
    @skp0125 Před 2 měsíci +73

    నేను వెళ్ళాను టెంపుల్ కి.. చాలా బాగుంటుంది ..గోపురం చాల పెద్దగా వుంది.. అప్పుడు మాతో పాటు వచ్చిన ఫ్రెండ్ మెడలో క్రాస్ (శిలువ ) ఉంటే తీసేసి లోపలి పంపించారు.సాంప్రదాయం చాలా పాటిస్తారు ..నిజంగా గ్రేట్. 🙏

    • @pavankumarpanndu
      @pavankumarpanndu Před 2 měsíci +1

      Sir mem family tho vellali anukuntunam maku koncham guide chesthara.

    • @skp0125
      @skp0125 Před 2 měsíci +4

      @@pavankumarpanndu హైదరాబాద్ నుండి తిరువనంతపురం డైరెక్ట్ train శబరి ఎక్సప్రెస్ వుంది . . ప్రైవేట్ బస్సు లు కూడా వున్నాయి. .train అయితే ఫ్యామిలి తో కంఫర్ట్ గా ఉంటుంది. . And అక్కడ hotel/lodge తీసుకోవాలి...హ్యాపీ జర్నీ 🙏

    • @skp0125
      @skp0125 Před 20 dny +1

      @@mohanvamsi9254 no akkada security vallu aapesaru vellkaunda 😌

  • @saikumar8732
    @saikumar8732 Před 2 měsíci +18

    నేను jan lo వెళ్ళను అసలు స్వామి ని చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు 🙏❤️ స్వామి రూపం ఇప్పటికి నా మనసు నుండీ పోవట్లే 🛐 అక్కడ గుడి చుట్టు చెపతో మోసాలితో మరియు పాములతో బంధనం వేసారు అధి అందరు చూడవచ్చు akkada unna pillars lo 🥹

  • @Babu-zt3dm
    @Babu-zt3dm Před 2 měsíci +34

    మీరు చెప్పే విధానం బాగుంటది సార్

  • @user-lr7js8rs7e
    @user-lr7js8rs7e Před 2 měsíci +8

    నా రోజువారీ డ్యూటీలో మి వీడియో చూసి నిద్ర పోవడం,, ధన్యవాదములు బ్రదర్ 🙏 వాయిస్ సూపర్

  • @Chennur_Creations
    @Chennur_Creations Před 2 měsíci +53

    వీడియో చూస్తే చాలు నిద్ర వచ్చేస్తుంది ఇంకా మీలో ఎవరైనా ఉన్నారా వీడియో చూస్తే నిద్రపో పోయేవారు?

    • @nag1206
      @nag1206 Před 2 měsíci

      😂😂😂me2

  • @sunitsreenathsreenath1616
    @sunitsreenathsreenath1616 Před 2 měsíci +12

    Night mee video chusthu sleep 😴 chsthaaa❤

  • @rajeshjadala4926
    @rajeshjadala4926 Před 2 měsíci +7

    గుడి బాధ్యత travancore రాజు కుటుంబనిది గుడి లో ఉన్న బంగారం గవర్నమెంటు దా చాలా గొప్పగా ఉంది కోర్టు తిరుపు ఇది ఏకడి న్యాయం, హిందువులకు చాలా అన్యాయం జరుగుతుంది ఈ భారత దేశం లో

  • @sunkaribalu6469
    @sunkaribalu6469 Před měsícem +4

    నాగబంధం ఉంది అంటే....అందులో ధనం ఉండదు...కానీ అంతకన్నా విలువైంది..ఉంది ..అదే సృష్టి రహస్యం..కానీ అది ఇప్పుడు ఉన్న మానవులకి అర్ధం కాదు.,.. ఇది నిజం...

  • @mudususrisailamvlogs8406
    @mudususrisailamvlogs8406 Před měsícem +2

    నేను 2018,2019,2020 జనవరి నెలల్లో ఈ గుడికి వెళ్ళాను చాలా అద్భుతంగా ఉంది గుడి

  • @venkateshallinone1280
    @venkateshallinone1280 Před 2 měsíci +10

    Murudeswar temple gurinchi chepu bro

  • @user-bc1kf3ni5n
    @user-bc1kf3ni5n Před 2 měsíci +4

    Super explanation anna super videos ❤

  • @bramakrishna5745
    @bramakrishna5745 Před 2 měsíci +4

    బయటకి తీసిన ఆ రెండు లక్షల కోట్ల విలువైన నిధి ఏమైంది అది ఇప్పుడు ఎక్కడ ఉంది ఎవరు స్వాధీనం చేసుకున్నారు ???? 🥵

  • @nareshdommati6322
    @nareshdommati6322 Před 2 měsíci +2

    🙏🙏మేము వెళ్లమం చాలా బాగుటుంది స్వామి వారిని మూడు ద్వారాల గుండా చూడడం విశేషం 🙏🙏🙏

  • @srinivasulussrinivasulus9497
    @srinivasulussrinivasulus9497 Před 2 měsíci +5

    తెలిసినదే కదా మరల ఎందుకు ❤
    ఎవరు సరైన పద్ధతి లో చేయటంలే...

  • @chirushravs7399
    @chirushravs7399 Před měsícem +1

    నిను 2011 లో వెళ్ళాను..ఎంతో అనుభూతి కలుగుతుంది..జై హింద్..

  • @venkykutty5687
    @venkykutty5687 Před 2 měsíci +2

    Chala rojula tharvatha 6 Gandhi kotha video chusa thank you ❤

  • @jagadeeshosuru
    @jagadeeshosuru Před 2 měsíci +6

    1st like ❤

  • @manjunathg7170
    @manjunathg7170 Před 5 dny

    Mind blowing voice

  • @manimeesala4155
    @manimeesala4155 Před 2 měsíci +2

    Title okaati unde matter okati cheptharu..baguntundi chala but lastlo finishing clarity undadu okka vedio lo kudaa edo miss iynam ane question undiipothundi mind lo bro...

  • @chandrashekar9233
    @chandrashekar9233 Před 2 měsíci +2

    Yes bro nenu december month lo vellanu early morning vellanu chala bagundi

  • @NazmaaNazmaa
    @NazmaaNazmaa Před měsícem

    Santhakaram bhujanNayanamm padhbhanabhamm.jaisriananthapadhmanabhaswami, namonamahaa loka samastoo sukhino bhavanthoo.

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Před 2 měsíci +4

    జై ఆనంతపద్మనాభ స్వామి 🕉️ 🙏🏼

  • @chnagalakshmi7781
    @chnagalakshmi7781 Před 2 měsíci +1

    Nice video

  • @pavankumarchintha8326
    @pavankumarchintha8326 Před 2 měsíci +4

    First comment

  • @rajuyerraballi9184
    @rajuyerraballi9184 Před 2 měsíci +4

    First'like

  • @vijaykrishna4714
    @vijaykrishna4714 Před 2 měsíci

    We just returned from Tiruvanaanthapuram - Jai Sri Anantha Padmanabhaya namaha

  • @saivk5025
    @saivk5025 Před 2 měsíci +1

    Really is that true about auditing...it's unbelievable

  • @user-wx1xd6js9y
    @user-wx1xd6js9y Před 2 měsíci +1

    Anna maa tha tha Garu chepparu
    Andhulo very lokalaku velly rahasya margam undhi ani....

  • @gorletulasidas1655
    @gorletulasidas1655 Před měsícem

    నేను వెళ్ళాను, స్వామి వారిని దర్శించు కోవడము పూర్వ జన్మ సుకృతం 🙏🙏🙏

  • @Praveenkumar-kushi
    @Praveenkumar-kushi Před 2 měsíci

    Last lo చాలా బాగా చెప్పరు అన్న నైస్

  • @solo_traveller8795
    @solo_traveller8795 Před 2 měsíci

    Background music super music online lo eakkda undi cheppara

  • @pasupuletisiva-jb5qk
    @pasupuletisiva-jb5qk Před měsícem

    Thank you bro

  • @user-uf4il6gi3b
    @user-uf4il6gi3b Před 2 měsíci +1

    హరే కృష్ణ 🙏🙏🙏

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 Před 2 měsíci +1

    Good information

  • @neelisivasiddu1233
    @neelisivasiddu1233 Před 2 měsíci +1

    Jai sree vishnu Deva

  • @arunamudunuri1603
    @arunamudunuri1603 Před 2 měsíci

    Superrrrrrrrrrrrrrrrr❤

  • @subanishaik.4633
    @subanishaik.4633 Před 2 měsíci +1

    Anna shamans gurinchi cheppandi pls

  • @prabhjonnapally7607
    @prabhjonnapally7607 Před 2 měsíci +1

    All over in the world 🌎🌍

  • @prudhviraj8315
    @prudhviraj8315 Před 2 měsíci

    OM NAMO NARAYANAYA NAMAHA 🌞🌻🌞

  • @KKTKING777
    @KKTKING777 Před 2 měsíci

    Anna nee voice ki nenu big fan ❤anna

  • @user-rs6iq1kd3h
    @user-rs6iq1kd3h Před 2 měsíci

    S sir mee voice vinte ilage nidra vasthadhi...its true

  • @srujankumar5456
    @srujankumar5456 Před 2 měsíci

    Goobs Boombs Video Great

  • @rameshyadav8295
    @rameshyadav8295 Před 2 měsíci +1

    Super information

  • @agurupraveenachary764
    @agurupraveenachary764 Před měsícem

    Ipativaraku open chesi dhorikina nidhulu Yekkada unai yevari Adnan lo unai cheppadi bro

  • @SruthiSmiley-rw2cj
    @SruthiSmiley-rw2cj Před 2 měsíci +2

    ❤❤❤❤

  • @cgmchannel8776
    @cgmchannel8776 Před měsícem

    earth is strong locker room, then bank locker etc.

  • @kinu9283
    @kinu9283 Před 2 měsíci

    Anna okka sari karugali malla gurinchi research chyasi chyappava pls

  • @mahendranath2782
    @mahendranath2782 Před měsícem

    Coming soon Iam ananthapadabanam swamy temple 🙏🙏🙏🙏🙏🙏

  • @skmudhiraj6913
    @skmudhiraj6913 Před 2 měsíci +3

    Bgm Name chepu

  • @rathnamani8102
    @rathnamani8102 Před 2 měsíci +2

    ఇదే సబ్జెక్టు మీద ఇది ఎన్నొ విడియో ఇది

  • @HKsReelsReview
    @HKsReelsReview Před 2 měsíci +1

    ఈ video ను ప్రపంచం మొత్తం చూడాల్సిన అవసరం ఉంది, దయచేసి ఇంగ్లీష్, హిందీ, చైనీస్, రష్యన్, స్పానిష్ భాషలలోకి డబ్ చేసి సాధ్యమైనన్ని ఎక్కువ షేర్లు చేయాల్సిన అవసరం ఉంది, గత 30 సం.రాల పైగా ప్రపంచాన్ని అధ్యయనం చేస్తున్న వ్యక్తిగా చెబుతున్నా.....ప్రస్తుత ప్రపంచంలో ఇంతకు మించిన మిరాకిల్ ఇంకొకటి ప్రపంచం మొత్తం మీద మరెక్కడా లేదు, ఈ గొప్ప విషయాన్ని తెలుసుకొనే హక్కు ప్రపంచ ప్రజానీకానికి, తెలియచెప్పాల్సిన బాధ్యత ఇండియా కు కచ్చితంగా ఉంది

  • @natho_muchata
    @natho_muchata Před 2 měsíci

    Yes gold poll untadi❤🎉

  • @msaigowtham6705
    @msaigowtham6705 Před 2 měsíci

    I am already visit the temple 🙏

  • @telagathotiashokkumar6238
    @telagathotiashokkumar6238 Před 2 měsíci +1

    Frist like me

  • @thippanisagar9301
    @thippanisagar9301 Před 2 měsíci +1

    ne voice super

  • @sureshflutist6757
    @sureshflutist6757 Před 2 měsíci

    I love your voice

  • @saminenivamsikrishna898
    @saminenivamsikrishna898 Před 2 měsíci

    Yes brother

  • @viRatnavN
    @viRatnavN Před 2 měsíci

    june 6th 2024 vella ee temple ki peacefull place ❤

  • @SakethDasari12
    @SakethDasari12 Před 2 měsíci

    Evaraina Niyan dattals ane peru history lo eppudaina vinnara vinte exact ekkada vinnaro cheppagalara please

  • @santhoshkanapala327
    @santhoshkanapala327 Před 2 měsíci

    I wish we can open that vault B

  • @SupremeHeroSurya
    @SupremeHeroSurya Před 2 měsíci +1

    పాత సోదే కదా... ఏమోనా కొత్తగా ఉంటే చూపించండి.... 😕..... 😕

  • @srinivaspeddireddy2529
    @srinivaspeddireddy2529 Před 2 měsíci

    Anyone please put bgm background music

  • @neelisivasiddu1233
    @neelisivasiddu1233 Před 2 měsíci

    Om sree venkateswara swamy

  • @user-um6zx5ie7g
    @user-um6zx5ie7g Před 2 měsíci +1

    Good

  • @Maheshyadav0783
    @Maheshyadav0783 Před 2 měsíci +1

    Hi

  • @harshavardhansugali2050
    @harshavardhansugali2050 Před 2 měsíci

    Bgm is supb

  • @venugopal-cn6eb
    @venugopal-cn6eb Před 2 měsíci

    Think deep❤

  • @shivaprince4277
    @shivaprince4277 Před 2 měsíci

    BGM❤❤❤

  • @manumanohar9877
    @manumanohar9877 Před 2 měsíci

  • @yesurc1150
    @yesurc1150 Před 2 měsíci

    Benefits of watch ur video:- knowledge,+sleep 😊

  • @saisagarsagar5675
    @saisagarsagar5675 Před 2 měsíci

    Anathapadmanabha swamy temple or Aazhimala temple must visit temple in Kerala

  • @TFIMatteRS
    @TFIMatteRS Před 2 měsíci

    1st view

  • @tamilantn20
    @tamilantn20 Před 2 měsíci +1

    Hii

  • @copy_the_facts
    @copy_the_facts Před 2 měsíci

    Background music??

  • @nagasriankam6
    @nagasriankam6 Před měsícem

    Telugu states vallu avaryna vellara.ela unnado chptharaa.....

  • @Anji.1983
    @Anji.1983 Před 2 měsíci

    Oka. Vela. Athalupu. Ayuthala.. Ganga. Jalamu. Unte. Adi. Astet. Motthamu. Nasanamu. Cheyyavacchu. A. Kalamu. Manudule. Doorlu. Musi. Untaru. Avi. Theristhe. Emaina. Vinanamu. Jaragavacchu.

  • @srinivasaraokalidindi3118
    @srinivasaraokalidindi3118 Před 2 měsíci

    నిద్ర రాకపోతే ఈ వీడియో వాయిస్ వింటే నిద్ర వచ్చేస్తది 😂

  • @SayannaBotla-qr3mq
    @SayannaBotla-qr3mq Před 2 měsíci

    Govindha

  • @Anji.1983
    @Anji.1983 Před 2 měsíci +1

    Anduke. Avanni. Theravakudadhu. E. Lokame. Nasanamu. Avvavacchu.

  • @balajichowdary4526
    @balajichowdary4526 Před 2 měsíci

    Asalu vishayam straight ga 2 mins lo chepithey aipoyedhi kadha...

  • @charanupenchowdary
    @charanupenchowdary Před 2 měsíci

    Begin if video wonderful, end wil be sudden end and asking us whayyou think😢

  • @lavanyanannuru944
    @lavanyanannuru944 Před 2 měsíci +1

    Present a khazana ni m chesaru bro Danni poor people kosam use cheste country lo poverty total ga close avtundi

  • @indiradasss1358
    @indiradasss1358 Před 2 měsíci

    6 is a miracle

  • @shiivaharshaoggu9483
    @shiivaharshaoggu9483 Před 2 měsíci +2

    Ha vellam memu kuda life lo chudalsina temple kachithanga vellandi ... Ah temple ki velthene edo teliyani goose bumps osthay ... Ah swamy ni chudataniki rendu kallu saripovu antha baguntadi 🙏🙏🙏

  • @jaisree6550
    @jaisree6550 Před 2 měsíci +1

    అవును నేను స్వామిని ధర్శించుకున్నాను. కానీ మీరు చెప్పిన విషయాలు తెలియక ముందు. స్వామి వారి సంపదను ఏమి చేశారో చెప్పగలరు.

  • @belagapujagadeesh1870
    @belagapujagadeesh1870 Před 2 měsíci

    హాయ్ సార్ బాగున్నారా సార్

  • @sairam8437
    @sairam8437 Před 2 měsíci

    BGM name yento chepthara

    • @Mangalyam3
      @Mangalyam3 Před 2 měsíci

      Bro editing em app all photos move avvatam bagundi

    • @Mangalyam3
      @Mangalyam3 Před 2 měsíci

      Bgm gurinchi 1month search chesa dorakaledu e channel highlet ade kada

  • @pillalapraveen
    @pillalapraveen Před měsícem

    Nenu March lo velanu

  • @fftry_2_b_god764
    @fftry_2_b_god764 Před 2 měsíci +1

    Kothaga emundi cheppadaniki ..ide matter enni sarlu post chestharu

  • @Anji.1983
    @Anji.1983 Před 2 měsíci

    Akkada. Parusuddi. Aina. Oka. Daryam. Unna. Ammaini. Niddura. Pommanu.. Appudu. Bramma. Muhurthamulo.. Ante. Thellavarujamuna. Ameku. Kalalo. Emaina. Rayocchu.. Appuduthelusthadi. Chudu.. R🧘‍♂️oju. Pujariki. Theliyadha.. Anduke. Santhakam. Cheyyali.. Vallaki. Maranamu. Sambavinchina.. Sambandamu. Ledhu. Chudu.

  • @sunjaysahu7823
    @sunjaysahu7823 Před 2 měsíci

    అనంత పద్మనాభుని సంపద ఎవరు లెక్క కట్టలేరు అది అనంత మైన సంపద

  • @goodtvtelugu4075
    @goodtvtelugu4075 Před 2 měsíci

    Yes good night

  • @ramanaalapati496
    @ramanaalapati496 Před 2 měsíci +6

    ఎందుకు ఇలా చెప్తారు, నిజం తెలిస్తే చెప్పండి

  • @saikumar_yt7434
    @saikumar_yt7434 Před 2 měsíci

    Ledhu Aa Swami ni nenu darshincha ledhu Anna 😢😢

  • @giridharchinthala3582
    @giridharchinthala3582 Před 2 měsíci

    2:39

  • @Mynameis11292
    @Mynameis11292 Před 2 měsíci

    Temple history, ruling period ok but
    రహస్య గదులు యే time or year లో నాగబంధం వేసారు