Selayeru Paduthunte Part 2 | Singer Version | 2024 Folksong | Djshiva Vangoor
Vložit
- čas přidán 10. 03. 2024
- #nallaregadi #folksong2024 #nallaregadithovvala #selayeru #selayellu #part 2
LIKE|COMMENT|SHARE|SUBSCRIBE
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
For More Updates Follow On Instagram
/ djshivamusicofficial
Hi Viewers..You're Watching Djshiva Vangoor
The CZcams Channel Was Showing
Telugu Music Videos & Telugu Folk Songs & And More
With Original Content Don'Re upload My Content
We Do Something For U,Please Subscribe My Channel
And Support Me
@ Djshiva Vangoor......!Thank You
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
My Goal Is Music & Film Director i Will Try To
Prove My Talent In This Way.
★★★------------------------------------------------------------★★★
You Feel it is A good Entertainment Channel then Do't Forget to.
Subscribe Our Channel And Please Support Our Goal.
(Be Come A Music & Film Director ).
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
► Like us on Facebook: / shi.vam.10297
► Visit Our Website: goo.gl/usnC64
► Follow us on Twitter:
► Follow us on Insta : / djshivavangoor
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
24x7 Online Contact
(c) All rights Reserved @DjshivaVangoor - Hudba
ఒక్క ఆల్బమ్ పాట కోసం ఇంతగా వెయిట్ చేసిన రోజులు నాకు తెలిసి ఈ పాటకు తప్ప ఏ పాట ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను నీ పాట నీ ముచ్చట మీ ఇద్దరు చాలా బాగుంటుంది పాడుతున్నారు
❤️
@@djshivavangoor1373 నీ పాట కోసం కళ్ళలో వత్తులేస్కుని చూస్తున్న శివ ఆకలి తో ఉన్నొడికి పంచభక్ష పరమాన్నం నైవేద్యంగా పెట్టినంత ఆనందంగా ఉంది పూర్తి పాట కోసం ఎదురుచూస్తున్న❤🫂
Duble hit song
పూర్తి పాట కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ.... శ్రీనివాస్
@@djshivavangoor1373 bro song twaraga release cheyandi
సాహిత్యానికి సలాం...పాడిన వారికి పాలాభిషేకం.. 💐💐
చాలా బాగుంది.
Part 1 చూసిన వారు like చెయ్యండి
❤️
ఈ పాట రెండు భాగం కోసం నాలాగా ఎదురు చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కామెంట్ చేయండి చూద్దాము
❤️
చక్కని సాహిత్యం, మధురిమలొలికే సరిగమల సంగీతం, గండు కోయిల గొంతుతో పోటీ పడే తేనె లొలుకు గాత్రం ఒక పాటకి ఇంతకంటే ఏం కావాలి❤ ఎన్నిసార్లు చూసినా ఎన్నిసార్లు విన్నా తనివి తీరని ప్రణయ కావ్యం❤❤God bless all the teem❤
❤️
ఈ పాట కోసం ఎన్ని రోజుల నుండి ఎదురుచూస్తున్నా మీరిద్దరూ నా బెస్ట్ సింగర్స్ 🔥❤😊
Mee all so same
ఈ సాంగ్ కోసం ఎన్నో రోజులు ఎదురుచాను సూపర్ సాంగ్
Lyrics awesome😍 Excellent singing By Both of you. All the Best❤️🙌
నీ కష్టానికి తప్పకుండా ప్రతిఫలం ఉంటంది బ్రదర్...
Srinidhi. Antey antha mandhi ki love ❤ oka like veshukondi frds. Mana lovely pilla ki,,,❤❤❤
❤️
Excellent singing by both of you and all the best
First part enni sarlu vinnano lekke ledhu antha bagundhi Mee sahithyam ,ganam adbhutham.❤🎉🎉🎉
❤️
@@djshivavangoor1373anna part 2 eappudu anna waiting anna song kosam
పార్ట్ 2 చాలా వేచి చూస్తున్న 💝
తొందరగా రిలీజ్ చేయండి అమ్మాయిది మీది కాంబినేషన్ సూపర్బ్ 👑💝💐
❤️
Super singing both of you&All the best & full song kosam waiting Anna
❤️
మా ఇంట్లో ఎప్పుడు ఇదే సాంగ్ పెడతావు అంటూ తిడుతరు నన్ను పార్ట్ 1 సాంగ్ ఎన్ని సార్లు చూశానో లెక్కే లేదు music and lyrics చాలా చాలా బాగున్నాయి సూపర్
❤️
Song vinte manasuki cheppalentha happy ga undi
Nice song
Broo full song kosam waiting 😊
సూపర్ ఈ పాట ఎప్పుడు వస్తది శివ గారు 💐💐💐💐💐
సింగర్ గారి మొఖంలో కళ ఉన్నది నా సామిరంగా సూపర్ అక్క 💞🌹ని నవ్వు చాలా బాగుంది
Waiting for Part 2
పార్ట్ 2కూడ చాలా హిట్ ❤
❤️
Part 2 కూడా బాగుంది. ఇంకా ఉంటే బాగుండు అనిపిస్తుంది.మన తెలుగు జానపద పాటలలో ఇది ఒకటి.
❤️
జానపదాలల్లో కూడా ఇంత స్పష్టమైన మాటల్లాంటి పాటలు చాలా బావుంది అన్న...
❤️
ಭಾಗ-2ಕ್ಕಾಗಿ ಕಾಯುತ್ತಿದ್ದೇವೆ ಬೇಗನೆ ಬಿಡುಗಡೆ ಮಾಡಿ.(I am waiting for prat-2)❤
ఈ పాట చాలా అద్భుతం. మీరు పాడే విధానం ఇంకా చాలా అద్భుతం.
ఈ పాట ఇంత గొప్పగా రావడానికి కారణం మీరు ఎంచుకున్న ఆ రాగం.
ఇక్కడ కామెంట్ పెట్టే ప్రతి ఒక్కరు కొన్ని వందల సార్లు విని ఉంటారు.
కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఎన్నిసార్లు విని ఉంటానో............
❤️
Srinidhi voice superb😊
Plsss upload part 2 we eagerly waiting for this song
Iam big fan of you bro beautiful voice both of you ☺️☺️ waiting ..... Full song....
❤️
Anna malla hit kottinav ❤❤ full song release cheyandi anna inko 5 years varaku marumoguthundhi e song 😍😍
❤️
Past Song ki antha mandhi Banisha ina vallu vunaru frds I love this song ❤ malli e song kosham antha mandhi vet cheysthunaru ,,,, frds oka like veshukondi frds,,,❤❤❤
❤️
Super shivakumar 🎉 All the best
❤️
Extra ordinary 👏👏💥💥🎶🎶💯💯
Song super super ga vundi part 2 promo,full song kosam waiting,srinidhi kuda enta bagundi Alane chudalanipistundi
Nenu matram song paadey ammaiki big fan thana voice super meku nachithe ok like cheyandi
❤️
Voice chala bagundi and music bagundi super song ❤❤
❤️
Eppudu vasta dhira nayana e song savacharam kavastundhi e video chusi
All the best bro mee songs ante naku chaala ishtam bro❤
❤️
First song thone ni fan ayyina anna ippudu ni song's anni daily vintunna and this songs awesome anna
❤️
రాసినవారికి రాజ మకుటం.పాడిన వారికి పాదాభివందనం.
❤️
Wait for selayeru part 2
Waiting full video
❤❤❤💞waiting 💞💞
Waiting Anna song kosam love this Song enkaanch9ga song rayali Padali miru All the best Anna miku maa Saport untadhi miru enka goppa Sthaeki Ravalani Korukuntuna 🙏
❤️
😊❤
Waiting ❤❤
Waiting bro 👊👊
సంగీతం సాహిత్యం అన్ని బాగున్నాయి
Waiting 🎉🎉🎉🎉🎉
Super waiting e song kosam ❤
Wow.....
❤❤❤
Eagerly waiting Bro😘
Hindi old films songs dayli morning vinduni kani epudu ni songs lo linaminanu Bhai ur is great... MASHAALLAH..up steg followers...
❤️
Super super excellent Amazing song.
Super song promo chala chala bhagundhi annaya 👌👌👌👌👌👌👏👏👏👏❤️❤️❤️❤️
❤️
Summer kuda aipotundi😢
Full song kosam entha mandi waiting ❤❤❤❤❤
❤️
ఇంకా ఈ సాంగ్ ని వదలరు పాడుతూనే ఉంటారు వాళ్ళు చచ్చేదాకా
Right bro
Waiting bro...
Akka ne voice super
శివ అన్న నాకూ ఈ సింగర్ నచ్చింది❤❤. ఈ promo ను ఇప్పటి 150 సార్లు చూసిన . I love her. part1 3000 సార్లు vinna నా age 21😊
Chala bagundi 😊
Thankyou 😍
ఈ పాటకి పదాలు రాసిన వారికి పాదాభివందనాలు
❤️
SRINIDHI & SHIVA WAITING FOR FULL SONG.
❤️
Waiting
super lyrics bro 😍😍
1 year nunchi part 2 kosam wait chestuna❤❤
❤️
Osm🎉❤
Waiting for old heroine
Chala wait chestunamu me song kosam
Waiting bro
❤❤❤❤❤❤am waiting for this song
Waiting Anna
Lyrics are like bullets waiting for full song ❤
Super ❤
ಭಾಗ-2 ಯಾವಾಗ ಬರುತ್ತೆ ಹೇಳಿ (I am waiting for prat-2)❤😊
❤❤
Brother Ni okka okaka song yichi padesthunnav ❤ love you so much
Female singer voice very melodious ❤ both are too Good 😊🥰
Waiting for full song. 1st song is great . Srinidhi and your voice is very beautiful.
చక్కని సాహిత్యము
❤
All the best anna superb 🎶🎶👌🏻🎶👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Waiting waiting waiting...
Waiting for this song and All the best 🎉❤ bro
Me voice meku full benefit
All the best ❤
❤️
Waiting for part-2
🎉🎉🎉 WOW 👌 SUPER SINGERS 👩🎤 🎤 🎶 🎼 😍
💐💐SUPER SONG 💐💐
super అన్న.🙋🙏🙏🙏🙏👍
Iam waiting Bro
❤❤❤❤lovely lyrics
Dj part chala hit kavali anna ❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
Waiting bro for this part 2
Enni sarlu vinna Malli malii vinalanipisthundi 👌👌
❤️
Super 🥳🎉 excellent 👌👍 mind blowing 🎉
All the best annna🎉🎉🎉🎉🎉🎉🎉🎉
👏🏻👌🏻
Super very nice singer srinidhi
❤️
లిరిక్స్ చాలా బాగా రాశారు. ❤🎉
అయ్యయ్యో ఈ పాట కోసం ఎన్ని మంత్స్ వెయిట్ చేయాలి కదా 🎉😮