Tudum Debba Adivasi mypathi Arun Kumar Sensational Interview | Buchanna Muchata | Mic TV News

Sdílet
Vložit
  • čas přidán 8. 03. 2024
  • Tudum Debba Adivasi mypathi Arun Kumar Sensational Interview | Buchanna Muchata | Mic TV News
    Our Exclusive Interviews: • Mic Tv News Interview
    * Buchanna Muchata: • Buchanna Muchata
    * Political Point With Venu : • Political Point With Venu
    * Sathish Atla : • Junior Civil Judge Gad...
    Subscribe to MicTv for more videos:
    bit.ly/2Ha0exW
    ► Like us on Facebook: / mictvtelugunews
    ► Visit Our Website: www.mictv.news
    ► Follow us on Twitter: / mictvnews
    ► Follow us on Instagram: / mictvin
    ►Follow us on Telegram : t.me/mictvnews
    #MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
    Located at #Hyderabad

Komentáře • 241

  • @rajeshamrajesham9893
    @rajeshamrajesham9893 Před 3 měsíci +42

    మన పూర్వికులు ఆది వాసీలు. ఆది అంటే మొదటి వాసి అంటే నివసించిన వాడు. ఆది వాసి అంటే భూమి మీద మొట్ట మొదటి నివాసం ఏర్పార్చుకున్న మనుషులు. మనమందరం వాళ్ళ సంతతి మాత్రమే. మన తాత ముత్తాతలు వాళ్ళు. మనం వాళ్ళ వారసులం. వాళ్లను కాపాడుకోవాల్సిన భాధ్ధ్యత సమాజానిదే. మనం తినే తిండి వాళ్ళ ఎంగిలే. పూర్వం కాలం లో వాళ్ళు అడవుల్లో సంచాంచారిస్తూ అడవి జంతువులను మచ్చిగా చేసుకొని సాడు జంతువులుగా మార్చి మనకిచ్చారు. అడవి పండ్లను తిని ఇవి తినాలి ఇవి తినొద్దోని మనకు నేర్పారు. అందుకే వాళ్ళ ఆనవాళ్ళను, వాళ్ళ ఉనికిని, వాళ్ళ భవిష్యతును కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే.

  • @madhuganiramakrishna9146
    @madhuganiramakrishna9146 Před 3 měsíci +22

    Arun anna,,, నేనొక బీసీ, కానీ మీ మాటలు వింటుంటే,, ఆదివాసి జాతి అమాయకత్వనీ &హక్కులను అద్దం లో చుసినట్టుంది,,,,,,,,,,నువ్ subject వున్నా గొప్ప లీడరువు ✊✊✊✊✊

    • @keerthanpatel591
      @keerthanpatel591 Před 3 měsíci +1

      మీ సపోర్ట్ మా ఆదివాసీలు ఎల్లవేళలా ఉండాలి అని మనసారా కోరుకుంటున్న

  • @PraveenKumar-qz7ge
    @PraveenKumar-qz7ge Před 3 měsíci +94

    ఒక ఆర్కియాలజిస్ట్ గా చెప్తున్నాను, వయసులో చిన్నవాడివి అయినప్పటికీ, నీవు చేసిన పరిశోధన,ఈ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు అక్షరాల నిజం. నీ అక్షర జ్ఞానానికి శుభాకాంక్షలు. ఇదే స్పూర్తితో భవిష్యత్తు లో కూడా కొనసాగాలని మరి కొంతమందికి స్ఫూర్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను.

    • @ganeshgoud755
      @ganeshgoud755 Před 3 měsíci +11

      Your knowledge is super bro, as adhivasi..

    • @pendramravinder7317
      @pendramravinder7317 Před 3 měsíci +3

    • @ramkishorekumardora9869
      @ramkishorekumardora9869 Před 3 měsíci

      Motham mp ticket kosame kada brother....e cheap politics e adivasulani vadukovadaniki

    • @laxmangondi9990
      @laxmangondi9990 Před měsícem

      ఎంపీ టికెట్ ఈస్టై తప్పేంటి బ్రదర్ . ఎప్పుడు లాంబడి వాళ్ళకిన ఎంపీ టికెట్ ​@@ramkishorekumardora9869

  • @ammuangel983
    @ammuangel983 Před 3 měsíci +18

    ఇకనైనా అసలైన ఆదివాసులకు న్యాయం జరగాలని కోరుకుంటూ జై ఆదివాసీ, జై కొమరం భీమ్,

  • @mkchannel9315
    @mkchannel9315 Před 3 měsíci +44

    అరుణ్ అన్న మీ మాటలు మన ఆదివాసీలకు అవగాహన కల్పించేందుకు కృషి చేశారు. కృతజ్ఞతలు.

  • @user-tc6bk8ty4s
    @user-tc6bk8ty4s Před 3 měsíci +17

    అన్న మీకు ఉన్నటువంటి సమాచారాన్ని అందరికి తెలియచేయాలి

  • @venkateshwarlusolam8923
    @venkateshwarlusolam8923 Před 3 měsíci +7

    👌👌👌Good job👍👍👍📕📚📖✒️రాజ్యాంగంలో 5th షెడ్యూల్ ఏజెన్సీ ఏరియా మీద పూర్తి అవగాహన కలిగిన లీడర్. మీ లాంటి నాయకుడు చట్టసభల్లో వుంటే అమాయక ఆదివాసీలకు న్యాయం జరుగుతుంది................""పోరాడితె పోయేధి ఏమీ లేదు బానిస సంకెళ్ళు తప్ప"" 📕📚📖✒️⚖️🏹🏹🏹🏹🏹🏹

  • @pcharan3706
    @pcharan3706 Před 3 měsíci +13

    Super interview. మీరు నిజమైన ద్రావిడ బిడ్డలు. ఈ దేశ మూల నివాసులు. లంబాడీలు కాదు. ఎందుకంటే మీ ముక్కు మొకం నిజమైన లక్షణాలు కలిగి ఉంది. లంబాడీలు ఆర్యులు ఇది పక్కా.

    • @nanurathod7711
      @nanurathod7711 Před 3 měsíci

      మీకు ఏమి తెలుసు అని లంబాడి బంజారా సమా సమాజాన్ని ఆర్యులుగా మీరు భావిస్తున్నారు ఈ దేశం యొక్క మొట్ట మొదటి మూలమైన జాతి మా గోర్ బంజారా లంబాడి జాతి

    • @user-vv1ok3dn6c
      @user-vv1ok3dn6c Před 3 měsíci

      లంబాడి ఆర్యులు అని ఎవరు అన్నారు
      చెప్పు.....
      లంబాడి మీద అంత విద్వేసం పనికి రాదు మిత్రమా....

  • @pcharan3706
    @pcharan3706 Před 3 měsíci +9

    నేనొక చరిత్ర student నీ. Super interview. నా రక్తం ఉదికిపోతుంది

  • @KOYAGONDI_EDITS
    @KOYAGONDI_EDITS Před 3 měsíci +11

    100%Good Information Brother🙏👌👌,Adivasi Tudum Debba🏹🌿🏹

  • @thammadipadmarao4763
    @thammadipadmarao4763 Před 3 měsíci +14

    జై భీమ్ అరుణ్ గారు. చాలా మంచి విషయాలు వివరించారు. ఆదివాసులకు. అన్యాయం జరుగుతున్న మాట 100% వాస్తవం 👌

  • @kavitharaju143
    @kavitharaju143 Před 3 měsíci +11

    బాగా మాట్లాడారు మై పతి అరుణ్ కుమార్ గారు ఇలాగే అవగాహన కల్పించాలి ఆదివాసులకి

  • @ssyy2145
    @ssyy2145 Před 3 měsíci +8

    ఆదివాసీల కులాలు మరియు సాంస్కృతి సంప్రదాయం వారి చట్టాలు చాలా కళ్ళకు కట్టినట్లు చెప్పారు మీకు సెల్యూట్ 👌💯🙏

  • @PunemRoopa
    @PunemRoopa Před 3 měsíci +11

    2 జతల ఎడ్లని కలిపి దున్నేటప్పడు ఒకటి బలంగా,ఒకటి బలహీనంగా వుంటే ఎంత ప్రమాదమో, మిమ్మల్ని,మాతో కలపడం కూడ అంతే ప్రమాదం.బ్రిటిష్ వాళ్ల నుంచి దేశానికి, ఆంధ్రా నుంచి తెలంగాణ కి స్వాతంత్ర్యo వచ్చి నట్లు మి నుంచి కూడ మాకు స్వాతత్ర్యం రావాలని కోరుకుంటున్నాం.మి రిజ్వేషన్స్ మీకే,మా రిజర్వేషన్స్ మాకే వచ్చేలా బాగా ఆలోచించి మాకు సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాము.

  • @mohankursenga5278
    @mohankursenga5278 Před 3 měsíci +29

    Bhuchanna sir! 🙏🙏 ,. అరుణ్ అన్నా ! మా ఆదివాసీల బ్రతుకులు ఈ వలస లంబడి వల్ల ఛిద్రమవుతున్నాయి 😡☠️

    • @dravidian5153
      @dravidian5153 Před 3 měsíci

      ఆదివాసులకు అడవి దేవత అని విన్నాము 👍అడవులను నరకరని అడవుల సంపదతో జీవిస్తారని👍 కానీ రాజస్థాన్ నుంచి వచ్చిన లంబాడీలు అడవులను కొట్టుకొని భూస్వాములు అయినారు 👍 అప్పటి మన తెలివి తక్కువ పాలకులు అడవులలోకి వలస వచ్చి ఉన్నారని స్థానికేతరు లైనా లంబాడీలకు1976 లో ఎస్టీ హోదా ఇచ్చారు,1976 లో St హోదా ఇవ్వగానే అప్పటివరకు 2% ఉంన్నా లంబాడీలు, రాజస్థాన్లో మరియు ఇతర రాష్ట్రాలలో ఉన్న తన లంబాడి జాతిని అందరిని పీల్చుకున్నారు ఇప్పుడు 14 శాతం😁🙏 తెలంగాణలో లంబాడి జాతి , వాళ్ళ భాష వేరు వాళ్ళ తిండి వేరు వాళ్ళ వేషం వేరు , వాళ్ల సంస్కృతి వేరు వాళ్ళ రంగు వేరు వాళ్ళ బట్ట వేరు వాళ్ళ శరీర ఆకృతి వేరు, వాళ్లది నార్త్ ఇండియన్ సంస్కృతి 👍ఆయిన మన వాళ్ళు వాళ్లకు ఎస్టి హోదా ఇచ్చారు ఇక్కడికి వచ్చాక ఆడవాళ్లు లంబాడి వేషం వదిలేసారు, ఇప్పుడు ప్రతి ఆఫీసులో ఆఫీసర్ లు అంత లంబాడి లే ఐఏఎస్లు ఐపిఎస్లు వాళ్లే, భూములు భూస్వాములు వాళ్లే రాజకీయ నేతలు వాళ్లే, 😁ఆదివాసులు హక్కులు ఎక్కడ పోతే మన కెంది అని ఇప్పటివరకు తెలంగాణ ప్రజలు పట్టించుకోలేదు👍 అదే రాజస్థాన్ లో మన వాళ్ళు పోతే ఒక్క రోజు కూడా ఉండనివ్వరు ఇక ఇప్పుడు రాజస్థానీ యూపీ బీహార్ గుజరాత్ మధ్యప్రదేశ్ ఒరిస్సా మొత్తం నార్త్ ఇండియా తెలంగాణలోనే పడుతున్నారు 👍 ఇక రేపు SC BC మైనార్టీ ల హక్కుల మొత్తం వాళ్ళే అనుభవిస్తారు అనుభవిస్తారు మన స్థానికులు అనామకులమ్ అయి పోతాము . పాలకులు వాళ్లే భూస్వాములు వాళ్లే ఉద్యోగుల వాల్ల యే 🌶️ ఇక మనం స్తనికులం గతించిన చరిత్రను తవ్వుకుంటూ 😁నిజాము😁 రజాకార్లు అని పాడిన పాట పాడుకుంటు BJP RSS నార్త్ ఇండియన్ ఫన్నీ న ఉచ్చులో మనలో మనం కలహించుకుంటూ ఉంటాం వాళ్ళు ఇక్కడ స్థిర పడుతుంటారు😁 రేపు మన హక్కులను కాల రాస్తారు వాళ్లకు మనం బానిసలుగా మారుతాము🌶️🙏

  • @NaniPurka-ds6xq
    @NaniPurka-ds6xq Před 3 měsíci +25

    జై మైపాత్ అరుణ్ అన్నా జై తుడుం దెబ్బ

  • @ramchander1688
    @ramchander1688 Před 19 dny +1

    బుచ్చన్నా ....... ఇలాంటి వారిని ఇంటర్వూ చేయడం చాలా సంతోషం👌💐

  • @kittuchinta6187
    @kittuchinta6187 Před 3 měsíci +21

    💯 correct brother

  • @repallyayyanna9520
    @repallyayyanna9520 Před 3 měsíci +13

    Buchanna sir your work is grateful for us
    Your interviews are inspirational

  • @Rajeshadivasi-cg3mt
    @Rajeshadivasi-cg3mt Před měsícem +2

    ఆదివారం జాతకుల గురించి సూపర్ మాట్లాడినవ్ అన్న నీ ఓటు నాకే అన్న మీ ఆదివాసి రాజేష్ ఆదివాసి

  • @gsatyamdora7460
    @gsatyamdora7460 Před 3 měsíci +4

    అన్న ఇప్పుడు మీరు మన జాతికి ఒక కొమరం భీమ్..... మీపోరాటం మనజాతి అందరికి adarsham

  • @raghupathichinthala7002
    @raghupathichinthala7002 Před 3 měsíci +8

    గొప్ప పోరాట పటిమ గల వ్యక్తి వామపక్ష బావజాలంతో చాలా వున్నతమైన అవగాహన తో మాట్లాడారు 🇦🇴🇦🇴🇦🇴🇦🇴🇦🇴🇦🇴🇦🇴🇦🇴

  • @vasamnarendar7930
    @vasamnarendar7930 Před 3 měsíci +8

    అన్న నువ్వు చెప్పినవి అన్ని నిజమేకానీ ముఖ్యవిషయం ఏమిటంటే మన అమాయకమైన ఆదివాసులను క్రిస్టియన్ మతంగా మారుస్తున్నారు ఇది మాత్రం అన్నాయం అన్న దీని కూడా మన సంగం సీరియసుగా తీసుకొని దీని అరికట్టాలి లేదా మనము అన్నయ్యంగా కొన్ని రిజర్వేషన్లు కోలుపోతాం అన్న ఇది మాత్రం నిజం మరియు మన సంప్రదాయాలు మరిచి పోతారు మరియు ఇంకా ఎన్నో నష్టపోయా అవకాశాలు కొలిపోతాం

    • @user-vv1ok3dn6c
      @user-vv1ok3dn6c Před 3 měsíci +1

      ఆదివాసులు అమాయకులు...
      వారి అమాయకత్వం ని ఆసరా చేసుకొని క్రిస్టియన్ గా మారుస్తున్నారు...
      దీనిని మనం సీరియస్ గా తీసుకొని
      కట్టడి చేయాలి...

  • @arrembhupal9696
    @arrembhupal9696 Před 3 měsíci +22

    అన్న మీ ప్రశ్నలు కు ప్రభుత్వం నుండి సమాధానం రావాలి

  • @Ram-iu9zj
    @Ram-iu9zj Před 3 měsíci +12

    ఈ రాజ్యాంగం లో ఎన్నో అవకాశాలున్నాయి బట్ ఏమీ చేయలేక పోతున్నాం దీని గురించి ...😢😢

  • @neeradinaryana9461
    @neeradinaryana9461 Před 5 dny

    ఆదివాసులకు ఇకనైనా అన్యాయం జరగకుండా న్యాయం జరిగేలా చూడాలి అన్న మీరు చాలా మీలాంటి వాళ్ళు రాజకీయాలలోకి రావాలి మీరు ఒక సైంటిస్ట్ లాగా చెప్తున్నారు చాలా గ్రేట్ అన్న దేని విభాగం ఎంత ఉన్నది అని అన్ని చెబుతున్నారు థాంక్యూ 👍🙏✊🤝

  • @Shekar19870
    @Shekar19870 Před 3 měsíci +16

    ఇది నిజం లంబడి సోదరుల వల్ల అన్యాయం జరిగింది వీళ్ళకి ఆదివాసి బిడ్డలకి మాల మాదిగల లో మాదిగలకు అన్యాయం ఎట్లా జరిగిందో వీళ్లకు కూడా అలానే జరుగుతుంది గవర్నమెంట్ నిశ్చితంగా పరిశీలించి పరిష్కరించాలి

  • @nagarjunpoleboina9868
    @nagarjunpoleboina9868 Před 3 měsíci +8

    మీ లాంటి వాళ్ళు ఉండటంవాళ్ళా మన ఆదివాసీ లు ఉన్నారు అని గుర్తిస్తున్నారు గుడ్ జాబ్ మామ జై ఆదివాసీ

  • @kakasagar6728
    @kakasagar6728 Před 3 měsíci +14

    Great words

  • @vajjaraju3997
    @vajjaraju3997 Před 3 měsíci +6

    Myapathi Arun Kumar Anna interview lo baga matladaru mana adivasula gurnch jaj adivasi Jai adivasi ✊✊✊✊🏹🏹🏹🏹🏹🏹

  • @sudhakareasam6249
    @sudhakareasam6249 Před 3 měsíci +10

    Good information speech

  • @PeddiramchanderRamchande-zd8rs

    నువ్వు కావలి ఈ ఆదివాసి సమాజానికి 🙏🙏

  • @khaleelshaik5770
    @khaleelshaik5770 Před 3 měsíci +7

    Exlent interview

  • @swarnachintha2534
    @swarnachintha2534 Před 3 měsíci +10

    Wonderful msg anna

  • @gsatyamdora7460
    @gsatyamdora7460 Před 3 měsíci +3

    ఆదివాసి జాతిలో మనం పుట్టినందుకు ఆదివాసి జాతి హక్కులకోసం పోరాడుదాం .....Jay aadivasi

  • @thirupathisoyam5637
    @thirupathisoyam5637 Před 3 měsíci +7

    Good message Anna

  • @kmeethun1028
    @kmeethun1028 Před 3 měsíci +2

    అరుణ్ గారు మీ యొక్క ఇంటర్వ్యూ చాలా బాగా ఉంది.మా నాయక పొడ్ వారు ఉన్నారు అని గుర్తించగలరు ఏది ఏమయినా Great Job n interview

  • @muddibalraj7633
    @muddibalraj7633 Před 3 měsíci +14

    నువ్వు అసలు సిసలు అంబేడ్కర్ శిష్యూడవు..జై భీమ్ సొదరా..

  • @sariamjyothi
    @sariamjyothi Před 3 měsíci +7

    Very informative about our Tribe💫👏👏

  • @sameekshadainampalli712
    @sameekshadainampalli712 Před 3 měsíci +5

    Excellent interview. ఆదివాసీ సమాజం అభివృద్ధి చెందాలని ఆశిస్తూ..ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రత్యేకించి.... మంత్రి సీతక్క గారు మరియు CM రేవంత్ రెడ్డి గారు పరిష్కార మార్గాలు చూపాలి.అవి అమలు జరిగినప్పుడే నిజమైన స్వాతంత్ర్య ఫలాలు అందినట్లు అవుతుంది.ఒక ఆదివాసీ,తుడం దెబ్బకే కాకుండా సమాజ మేధావి అయిన Mypathi Arun గారికి ప్రత్యేక ధన్యవాదాలు.

  • @rajarameshgodisela8567
    @rajarameshgodisela8567 Před 3 měsíci +6

    Good interview Bucchanna garu appreciate you work on adhivasi needs awareness and development....

  • @vundetivikranth1150
    @vundetivikranth1150 Před 3 měsíci +12

    Good❤❤

  • @Chnr444
    @Chnr444 Před 3 měsíci +4

    అరుణ్ కుమార్ అన్న నీలాంటి వారి దయ వలన మా ఆదివాసి సమాజం అస్తిత్వం కాపాడగలరు.

  • @vundetivikranth1150
    @vundetivikranth1150 Před 3 měsíci +10

    Good❤

  • @santhumesram
    @santhumesram Před 3 měsíci +8

    Good speech Anna....

  • @bhukyachinnanayak4982
    @bhukyachinnanayak4982 Před 3 měsíci +4

    గుడ్ జాబ్ అరుణ్ అన్న.🎉

  • @madhavaraoarika
    @madhavaraoarika Před 3 měsíci +5

    Sir,good Interview good information

  • @madhavaraoarika
    @madhavaraoarika Před 3 měsíci +5

    Anna good motivation to aadivasis people

  • @prabhakarpadiga3978
    @prabhakarpadiga3978 Před 3 měsíci +6

    Anna super enterview

  • @komaramramesh8648
    @komaramramesh8648 Před 3 měsíci +5

    Jai aadivasi Jai arun anna

  • @SanthoshKottem
    @SanthoshKottem Před 3 měsíci +7

    Good anna

  • @jagadishjagadish696
    @jagadishjagadish696 Před 3 měsíci +8

    😊 Jai Koya

  • @chandrakantht1790
    @chandrakantht1790 Před 3 měsíci +3

    Great words brother iam nayakpod Adilabad thanks buchanna sir

  • @porethpradeep4030
    @porethpradeep4030 Před 3 měsíci +5

    Iam form pranahitha Thummidi hetty village Kumrambheem Asf dist really i like your words very much

  • @user-sw9em7up6b
    @user-sw9em7up6b Před 3 měsíci +2

    Super.. Anna👍

  • @narsingaraotholemnarsingar8645
    @narsingaraotholemnarsingar8645 Před 3 měsíci +2

    Super speech Anna for the adhivasis

  • @rebellihussain8805
    @rebellihussain8805 Před 3 měsíci +4

    Mic 🎤 ఛానల్ భుచన కు వందనాలు

  • @krishnavamshi2262
    @krishnavamshi2262 Před 3 měsíci +2

    Kurru aney vallu brathiki untey like kotandi

  • @porethpradeep4030
    @porethpradeep4030 Před 3 měsíci +4

    Great interview Anna...Arun Anna very intelligent ga matladuthunnaru

  • @thalandiashok6042
    @thalandiashok6042 Před 23 dny

    అన్న మీరు చెప్పింది 100%కరెక్ట్ 👍

  • @ramchendheryepuriyepuri2016

    అరుణ్ అన్న గారు మీ పోరాటం కొనసాగించాలి , కోరుతున్నాను

  • @shankarnaik3343
    @shankarnaik3343 Před 3 měsíci +2

    మిత్రమా జై సేవాలాల్ జై కోమరం బీమ్ మీకు కామ్రేడ్ మారోజొ .విరన్న స్పూర్తి ఉంది కదా మసం మనం కోట్టుకుంటే ఈ దేశాన్ని అర్యులు లుటి చేస్తూన్నారు 15 శాతం ఉన్న అర్యులు ఈ దేశ 85 శాతం డబ్బులు 85 శాతం బుమీ 85 శాతం ఉద్యోగాలు 85 శాతం రాజకీయాలు నాయకులు వాళ్ళేకాద మన. ఓట్లు వాళ్ళకిచ్చి వాళ్ళదగ్గర బిక్షం అడుక్కోవడం ఏమిటి మనమే ఒక. రాజకీయ వ్యవస్థ ను ఎందుకు ఎర్పటు చేయకుడదు మిత్రమా

  • @gopalarao7830
    @gopalarao7830 Před 3 měsíci +7

    బుచ్చన్న గారు.. చాలా మంచి ఇంటర్వ్యూ

  • @chinnwgl
    @chinnwgl Před 3 měsíci +9

    Prathi okkaru Educate ayyi, Edi nijam, Edi satyam, Ani telusukunna naadu.adivasilu, Bahujanulu progress avutaru. Educate - Educate- Educate.

  • @dilluylo
    @dilluylo Před 3 měsíci +1

    100% కరెక్ట్..

  • @purnachandarpere8837
    @purnachandarpere8837 Před 3 měsíci +7

  • @MadavinageshNagesh
    @MadavinageshNagesh Před 3 měsíci +2

    Super speech anna garu 👍👍

  • @rowdy_boy_baby_mittu3043
    @rowdy_boy_baby_mittu3043 Před 3 měsíci +2

    Superb bro 👌

  • @balajiboda1866
    @balajiboda1866 Před 3 měsíci +10

    అన్న నేను బాలాజీ నాయక్.లంబాడా...ని subject . బాగుందన్న. అల్ థి బెస్ట్

    • @pavankumarullas
      @pavankumarullas Před měsícem

      Nedhi chala pedda mansu brother..I'm proud of you

  • @kureravi8829
    @kureravi8829 Před 3 měsíci

    Excellent analysis on history of Bharath...

  • @YerragollaPradeep
    @YerragollaPradeep Před měsícem

    ఆదివాసీల హక్కులను ఇప్పటి పాలకులకైన తెలిసెవిధంగా పోరాటం ఉధృతంగా చెయ్యాల్సిన అవసరం ఉంది.

  • @bharathibethi5330
    @bharathibethi5330 Před 3 měsíci +4

    Correct sir

  • @user-rm4qj5ii1h
    @user-rm4qj5ii1h Před 3 měsíci +1

    good br

  • @yadaiah4077
    @yadaiah4077 Před 3 měsíci +1

    Subject Super

  • @AKIRAN-yt8fk
    @AKIRAN-yt8fk Před 3 měsíci +2

    Balaraj Nayak భాయ్ 👍👍👍👍నా full support nike భాయ్

  • @AhmedKhan-hk5iu
    @AhmedKhan-hk5iu Před 22 dny

    👌👌👌

  • @mogilikarthikmogili4626
    @mogilikarthikmogili4626 Před 3 měsíci +2

    Real Hero Anna Nv ✊

  • @narayanathati
    @narayanathati Před 3 měsíci

    జై మై పతి అరుణ్ కుమార్ ఆదివాసుల హక్కుల కోసం పోరాడుదాం జై ఆదివాసి

  • @NAGESWARARAOSRIRAM-pj2zo
    @NAGESWARARAOSRIRAM-pj2zo Před 3 měsíci

    Great bro

  • @chukkaajay7617
    @chukkaajay7617 Před 3 měsíci

    What a knowledge brother

  • @user-yo3uk6kh7w
    @user-yo3uk6kh7w Před 3 měsíci +21

    Good interwiew అన్న... లంబాడీ లకు ఒక కులం లేదు అన్నా,ఒకరు మార్వాడీలు,,ఒకరు పవార్ లు,,,ఒకరు జాదవ్ లు,ఒకరు రాజాపుట్ లు ,ఒకరు అజ్మీరా లు...వీరందరూ st లే తెలంగాణ లో....కానీ...ఒక్కో రాష్ట్రం లో ఒక్కో కులం గా ఉన్నారు....ఆదివాసీ అంటే కేవలం కోయ మాత్రమే..కానీ ఇప్పుడు ఆదివాసీ లంబాడీ అంటా😂😂...నవ్వు వస్తుంది...ఆదివాసులకు దక్కవలసిన పలాలు లంబాడీలు పొందుతున్నారు....ఎంబీబీఎస్ డాక్టర్,ఐఏఎస్,ips,bank manager,si,ci,dsp మొత్తం వారే...ఇది వారి టాలెంట్ కాదు,డబ్బు మరియు పలుకుబడి ,రిజర్వేషన్ వల్ల పొందుతున్నారు

    • @highpotential.8075
      @highpotential.8075 Před 3 měsíci +2

      S bro.100percnt.u.r.corrct.

    • @cherukurameshreddy2761
      @cherukurameshreddy2761 Před 3 měsíci +1

      AdivSilaku chalaanyam jarigindhi

    • @user-vv1ok3dn6c
      @user-vv1ok3dn6c Před 3 měsíci

      IAS, IPS, CI లు చదుకుంటే వస్తుంది....
      Ok

    • @user-vv1ok3dn6c
      @user-vv1ok3dn6c Před 3 měsíci

      మోడీ EBC రిజర్వేషన్ ఇవ్వడం వలన గిరిజన నిరుద్యోగుల కి 100 మార్కులు వచ్చిన కూడా గిరిజనులకి ఉద్యోగం రాలేదు...ఇది కానిస్టేబుల్ పరీక్షల లో ఇది జరిగింది....
      OC లకి 70మార్కుల కి జాబ్ వచ్చింది...

    • @user-yo3uk6kh7w
      @user-yo3uk6kh7w Před 3 měsíci

      @@user-vv1ok3dn6c with out reservation ?

  • @user-nr3rn7rp6p
    @user-nr3rn7rp6p Před 3 měsíci +1

    Good❤ Anna jai adivash

  • @pendordadirao3835
    @pendordadirao3835 Před 3 měsíci

    Good speach anna 👌👌👌👌👌

  • @jailsingh9596
    @jailsingh9596 Před 3 měsíci +2

    Meeru cheppedi nijame bro. Kani 3000 years kante mundu nundi migration lo unna Lambada variki ST ivvatam correct anna. Kani mana aadivasi (real ) variki sari ayna nyayam jaragalali anatam lo memu meetho ekibhavisthunna brother.

  • @laxminarayanaeaka9320
    @laxminarayanaeaka9320 Před 3 měsíci

    Good nice speach excellent

  • @vasanthmesram6554
    @vasanthmesram6554 Před 3 měsíci

    🙏🏻🙏🏻

  • @dilluylo
    @dilluylo Před 3 měsíci

    Wow... Well-behaved and straight forward

  • @esamveeraswamy607
    @esamveeraswamy607 Před 3 měsíci

    👍👌

  • @meshrampavan9977
    @meshrampavan9977 Před 3 měsíci

    🙏🙏

  • @motivatechildrenforeducati4475

    మనం ఏకమై మన హక్కులను సాధించుకుందాం బ్రదర్ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వాలి అని పోరాటం చేద్దాం

  • @mogilimallaiah1787
    @mogilimallaiah1787 Před dnem

    జీవో నెంబర్ 3 ని సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో, షెడ్యూల్ 5 ఏరియాలో ఉన్న ఆదివాసీలకు 100% ఉద్యోగాలు దక్కాలి అంటే, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 మరియు 16 లలో క్రొత్త క్లాజులను చేర్చాలి. అదొక్కటే ప్రస్తుత పరిష్కారం.

  • @gopalakrishnamarmam6766
    @gopalakrishnamarmam6766 Před 3 měsíci +2

    100%

  • @chidamrakesh2565
    @chidamrakesh2565 Před 3 měsíci +2

    💯 correct anna

  • @kornibellythriveni2312
    @kornibellythriveni2312 Před 3 měsíci +2

    100%currect

  • @ramaraovannam4060
    @ramaraovannam4060 Před 3 měsíci +1

    బ్రదర్. నేను. బి. సి. ని. అయినా. నీ మాటలనుబట్టి. అని. పార్టీ లు. మీజాతిని. తమకు. అనుకూలంగా వాడుకున్న యి. యిప్పటికి వరకు. మీకు. సరియైన. నాయం. జరుగలేదు. దేశం. మెత్తంలో. మీజాతిఆదివాసి. గిరిజనులే.. వివిధ రాష్ట్ర లలో. వివిధ. కేటగిరీ లో. వున్న లంబాడీలు. మీ. అవకాశాలు ను. దెబ్బతీసైనరు.. దీని కి. బాద్యత. రాజకీయ పార్టీ లదే.

  • @peerlamallikarjuna8432
    @peerlamallikarjuna8432 Před 3 měsíci +1

    Arun sir good speech

  • @subashsidam2224
    @subashsidam2224 Před 3 měsíci +1

    ఆన్న గారు మీరు చెపింది వాస్తవం

  • @YK-kd8vv
    @YK-kd8vv Před 3 měsíci +3

    అన్నా నేను ఎరుకల తెగకు చెందిన వాడిని ఒక స్కూల్ లో అడ్మిషన్ కోసం వెళ్తే ప్రిన్సిపల్ అడ్మిషన్ ఇవ్వలేదు,
    అందరూ లంబాడీ స్టుడెంట్లే వున్నారు మీ వాళ్ళు తట్టుకోలేరు, వుండలేరు అని ఒక సాకు చెప్పాడు,
    గురుకుల జాబ్ లో 1:2 లో వచ్చి certificate verification లో క్యాస్ట్ దగ్గర ఎరుకల వారు అని అరగంట సేపు ఇంటర్వ్యూ ల చేశారు, 1:1 లో జాబ్ రాలేదు😢😢
    లంబాడీ వారి వల్ల cut off బాగా పెరిగిపోయింది
    వ్యవసాయం చేసుకోవడం, పాలు అమ్ముకోవడం , పశుపోషణ, వ్యాపారం చేసుకోవడం ఇవి గిరిజనుల వృత్తులా,
    St లో చాలా విధానాలు మారాలి
    ST అంటే లంబాడా అనుకుంటున్నారు.

    • @user-vv1ok3dn6c
      @user-vv1ok3dn6c Před 3 měsíci

      లంబాడి లు బాగా కస్టపడి చదువు కున్నారు.....
      అందుకే వారికీ ఉద్యోగం వస్తున్నాయి...

    • @YK-kd8vv
      @YK-kd8vv Před 3 měsíci

      @@user-vv1ok3dn6c అవును లంబాడీ వారు బాగా కష్టపడి చదువుతున్నారు, అన్ని సౌకర్యాలు వున్నవారు చదవక ఎలా వుంటారు, పశుపోషణ, వ్యవసాయం, వ్యాపారాలు ,రాజకీయ ఎదుగుదల అన్నీ రకాల ఆస్తిపాస్తులు వున్న వారు ట్రైబ్స్ ఎలా అవుతారు, అప్పట్లో రాజకీయ నాయకులు పెద్దలు బాగా ఆలోచించి వారి స్వలాభం కోసం ప్రతి కేటగిరి లో ఒక సంపన్న వర్గాన్ని ఓట్ బ్యాంకింగ్ కోసం చేర్చారు,

    • @djnstyles8443
      @djnstyles8443 Před 3 měsíci

      Lambadi chala mandhi chadukunnolu unnnaru

    • @pavankumarullas
      @pavankumarullas Před měsícem

      Correct ey brother..memu kuda antha chusthuney vunnam..St lo anyam jaruguthundhi

  • @maheshn4695
    @maheshn4695 Před 3 měsíci

    🙏👌

  • @yadlababu7372
    @yadlababu7372 Před 3 měsíci +4

    100 Percent correct. Who are RAJAPUTS?