ఇంతచల మేలశ్రీ రామా - నాతో పంతమెదుకు ఘనశ్యామా ౹ రాకమచర్లవెంకటదాసుగారి కీర్తనలు ౹ శ్రీ రామా కీర్తనలు

Sdílet
Vložit
  • čas přidán 20. 01. 2024
  • ఇంతచల మేలశ్రీ రామా - నా తోవ౦త ముందుకు ఘనశ్యామా ౹ రాకమచర్లవెంకటదాసుగారి కీర్తనలు ౹ శ్రీ రామా కీర్తనలు #achala #gavinollaramreddy #mukundhareddy #appireddypallyashramam
    1. ఇంతచల మేలశ్రీ రామా - నా తోవ౦త ముందుకు ఘనశ్యామా ప్ర నుంశ సంబునన్ను మరినన్న మాటలకు సంతోషమననన్ను సంతసించపదే ౹౹ఇంత౹౹
    2. పలుకరించవు యింకచలమా నీప్రాపు జేరిన వ్రాతి ఫలమా -- ఆలుక జేరీ తెనాను తెలియజెప్పగరాద సులభఁబుగానీవుజూచుగా నెరిగింతు ౹౹ఇంత౹౹
    3. రానికపటము జేసినావా - యేమిగానివాడని బాగినావా పోనివ్వరా నిన్ను పొందుగోరగయున్న మానాభీమానసంబు మరినీవె యనుకున్న ౹౹ఇంత౹౹
    4. పొతికేసి వేసటాయా లక్ష్మీ శాంతనీదయ జేలియగాయా - చింతతీక . నిన్ను సేవింతుననుకున్న మంతముగలుగదిక యెంతవచు వేడుదును ౹౹ఇంత౹౹
    5. పరమయోగీంద్రపరిచాలా నీకు బంటునయ్యెద భక్తలోలా నెరినన్ను బ్రో చుటకు కరుణ లేశమురాదు గురువుసాక్షి గనీదుకు లమెల్లరుగంటి ౹౹ఇంత౹౹
    6. సరసరాకమచర్లనిలయా డేవసురవినుత విమలసద్వినయా పరమపావననాదామ భవ్యసద్గుణధామ ధరణి వెంకటదాస దురితసరిహిరక ౹౹ఇంత౹౹
  • Hudba

Komentáře •