మీ భవిష్యత్ ని దర్శించాలనుకుంటున్నారా? By Vamsi Kiran |
Vložit
- čas přidán 7. 09. 2020
- #vegetarianstv #srinivasrao #lawofkarma
#angels #pastlife #spirtuality #11dayscertificatecource #lawofattraction #BHAGAVADHGITH #Intuitions #Ahimsadhyanamahayagnam #Humantraumas#forgiveness #Astraltravelling #Astavakragitha #soulknowledge #Bhagavadgitha#spirtuality #Internationalyogaday2020 #yogaforholistichealth #spirtualparenting #beforeandaftermeditation #food #health #musicmeditation #meditation #specialinterview #vegetarianism #saveanimals #vegetarianstv
"BE A VEGETARIAN".
"LIVE AND LET LIVE"
మన భావనలు మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో చూడండి by srinivas rao | #vegetarianstv
For any queries contact- vegetarianstv@gmail.com
Watsapp contact - +91 8099088880
Follow us on Instagram- pB-4jMnfD6...
Follow us on Facebook- / vegetarians-tv-1042055...
For more Gajals - • మిమ్మల్ని మీ బాల్యంలోక...
For more recipe's-
• మైసూర్ రసం Mysore rasa...
For more videos -
• KCR - దేవుడా క్షమించు ...
ప్రపంచ మానవాళి అంతా శాకాహారులుగా మారాలన్న మహా సంకల్పంతో ప్రారంభమైంది ఈ VEGETARIANS TV. నాగరికులమని చెప్పుకుంటున్న మనం ఇంకా కడుపు నింపుకోవడం కోసం ప్రతి రోజూ కొన్ని కోట్ల మూగ జీవాలను నిర్దాక్షిణ్యంగా హత్య చేస్తున్నాం...ఈ జీవ హత్యాకాండను అందరికీ గుర్తు చేస్తూ శుద్ధ శాకాహారులుగా మార్చడానికి వివిధ మార్గాలలో కృషి చేస్తుంది మన VEGETARIANS TV. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది, జంతు జాతి మనకు ఆహారం కాదని తెలుసుకుని శాకాహారులుగా మారిన వారి అనుభవాలను విశేషంగా మీ ముందుకు తీసుకువస్తుంది VEGETARIANS TV.చక్కటి రుచి కరమైన శాకాహార వంటలను మరి శాకాహార పదార్ధాల లాభాలను తెలియచేస్తుంది మన VEGETARIANS TV. వృక్ష జాతి ద్వారా ప్రకృతి మనకందించిన ఎన్నో ఔషధాలను ఆయుర్వేద విజ్ఞానం ద్వారా మరి ఎంతోమంది ఆయర్వేద నిపుణుల సందేశాలను మనకు తెలియచేస్తుంది మన VEGETARIANS TV. భారతదేశం యొక్క మూల ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని, సనాతన మరి సనూతన ఋషుల అనుభవ సారాన్ని ప్రపంచానికి అందించి ప్రతి మనిషిలోనూ నిగూఢంగా ఉన్న ఆత్మ జ్ఞానాన్ని తట్టి లేపుతుంది మన VEGETARIANS TV...మనం జీవిద్దాం-జీవించనిద్దాం, అహింసా పరమో ధర్మః, జీవా సమస్థా సుఖినో భవంతు
అద్భుతంగా చెప్పారు..ఇలా చేయాలని ఎవ్వరూ ఇంతవరకు చెప్పలేదు..మన భవిష్యత్తు ను diddukune అవకాశాన్ని కల్పించారు మీరు..మీరు ఇంకా ఎన్నో విషయాలు అందరికీ ఉపయోగపడేవి చెప్పండి..తప్పకుండా ఆచరిస్తాము..మీకు ధన్యవాదములు
వంశీ గారికి ఆత్మ ప్రణామములు 🙏🙏🙏
Thank you, Thank you, Thank you Sir. You are great. God is Great
Taking 36 breath is highlight of talk for meditation 🙏👏
గురువు గారికి నమస్కారములు నేను కూడా మిడ్ నైట్ ఒకే ఒక రోజు ధ్యానం చేశాను నా కొన్న దుర్బుద్ధి ని నాకు చూపించింది యూనివర్స్ కు కృతజ్ఞతలు మీకు కృతజ్ఞతలు
Vamsi sir meeru nijanga trilokagnani ani cheppali sir chala adbhutham🙏🙏👌👌
Thanks for sharing your experiences 🙏
Excellant Thank you
Thank you for sharing knowledge
Adbhutam ga chepparu sir. Fallow avutanu.
Ullipaya concept super sir..
Chala baga explain chesaru
Thank you very much sir🙏
Excellent class nd useful information sir🙏🙏🙏
Chala super ga chepparu sir. Nenu appudappudu meditation chesedanni, kani ika nunchi regular ga chestanu.
Thank u sir, good information..🙏🙏🙏
Vamsi kiran gaaru, na peru kiran kumar from Bangalore. Meeru super sir, chala baga chepparu, the way u explain marvelous sir 🙏
Wow wonder full exlllent super suprem beautiful
]]q
Very good information
Super sir tq so much 🙏🙏🙏👏👏👏👏👌👌🌹🌹
The words u speak about dreams karma is wonderful it's correct sir its happen in person life
Chala baga chapparu sir
Excellent Sri
Super sir
Super sir🙏🙏🙏
Chala bags chapparu sir
Thank you so much Sir..
Thanks you so much sir
Super
సూపర్ సర్ , మీ క్లాస్ లు నేను వింటున్నా సర్, chala baga చెప్తారూ మీరు,
Namasthe sir Chala adbhutham
Good ,charla bagunadi sir.
Superb sir
Very good
శ్రీ గురుభ్యో నమహా.🙏🙏
Namaste master
This class is very very superb
thank u master 🙏🙏🙏🙏
Thanks Sir
Thank u sir
Ur voice super sir
Super😀🧚♂️🧤🤲✋🏻👌👍🏼
verry good
Namasthe sir
Easy and innovative technique
Good master krishna veni.
There are multiverses as we call manvantaras ramayana and mahabhatha happened in different universe or different manvantara valmiki or vyasa has a power to see those manvantaras
🙏🙏🙏🙏
👌👌
🙏🙏🙏🙏💐
🙏
tq sir
💐❤️🙏🙏🙏
🙏🙏🙏
See more see att see see see more see see att see wonderful message Sir thank you Vamsi Garu
Super vamsi sir, thanks a lot,
👏👏👏👏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏🙏🙏
Suporga cepaaru guruvu garu🙏🙏🙏
ధన్యవాదాలు
🙏🙏🙏
జ్యోతిష్యం అంటే జీవితానికి వెలుగు
Superb sir
Sir nenu meditation chesina taruvatha body lo edho la undi kasta neerasamga anipiarundhi
🤩😍🤩😍🤩😍😍🤩😍💐💐💐🙏🙏🙏🙏
Namaste maastar 🙏
New subscriber andi.
Elaa???
Na life lo neck moment problem vundhi sir, konchem explain cheyyali meetho sir any help kind of help from you 🙏
9246672172 this is Vamsi sir number u can call to him
@@vegetarianstv Thankyou sir
Sir books akkda untiye meditation
Sir why only 36 breaths?
Hi sir good night
Barbareekudu also
Alga 2 timeschasunu no regl
Sir nenu oka teacher, heart problem patient, please nenu place transfer kavalanukuntunna, nenu e angel help theesukovali? Ela theesukovali? Naku chala important please help cheindi
Call me tomorrow 10 am 9246672172
@@vamsikiran9290 thanq sir
Hi
For updates watsapp +91 8099088880
సార్ నా పేరు పరాంకుశం పద్మజ మాది జగ్గయ్యపేట కృష్ణ D T నాకు 1అప్ year నుండి ధ్యానం చేసే అవకాశం గురువు కల్పించారు పత్రీజీ గారిని నేను ఇప్పటి వరకు చూడలేదు యూట్యూ బ్ లో చూసాను పత్రీజీ ప్రసంగాలు వంశీ కిరణ్ గారి ప్రసంగలు వింటూ ధ్యానం చేసుకొంటున్నాను గురువులని ప్రత్యక్ష గా ఎలా చూడాలి ఎలా కలుసుకోవాలి నాకు పిరమిడ్ ధ్యాన కేద్రం ఎక్కడ వున్నది తెలియటం లేదు సజ్జన సాగత్యం కొరకు ఎవరి ని కలుసుకోవాలో చెప్పండి సార్ మీ మార్గం లో నడిచే భాగ్యం నాకు కల్పించండి సార్ పత్రిజీ గారిని చూసే అవకాశం కల్పించండి సార్ plz
Ok tqu tqu tqu tqu tqu cell no 9666538005
Babu vamshi mee number ivvavoo?mee peddamma anuko .personalga matladalanukunna.naku oka70 yellu unnai nayana.dayachesi phone number ivvu nayana.
9246672172
1
Thanks you sir
🙏🙏🙏🙏💐
Thank you sir