Bholenath Yogi Swamiji Exclusive Interview | Telugu Interviews | BS Talk Show | Top Telugu TV
Vložit
- čas přidán 4. 07. 2023
- Bholenath Yogi Swamiji Exclusive Interview | Telugu Interviews | BS Talk Show | Top Telugu TV
#toptelugutv
#bstalkshow #bholenath #spiritualindia #bstalks
For More Political and Film Updates Stay Tuned to Our Channel
Top Telugu TV is one of the leading Digital Media channel with 1M plus Subscribers.
Top Telugu tv is India's news & entertainment headquarters for Telugu around the world. We operates from Hyderabad, Warangal, Karimnagar, Vijayawada, Vizag, Kurnool. Top Telugu tv over the period become most watched, credible and respected news network in Telugu States. We Have 20 Different Channels and launching Constituency Channels soon. Pls Subscribe Top Telugu TV Now.
Top Telugu TV is the Well Known Telugu News channel Across Telangana and Andhra Pradesh. Telugu Real Facts, Telugu Live news gives 24/7 Hours live news, covering Indian political news, sports news, Entertainment news, Celebrities Interviews,Facebook & Promotions of Celebrities, live events, comedy Telugu web series and Tollywood movie promotions, Free Telugu News Channel, 24/7 news Telugu channel
Telugu, Language Channel owned by Bhavitha Sri Media House Pvt Ltd.
And Subscribe My Channels
1)Top Telugu TV
bit.ly/2my9wje
2)SPOT NEWS
bit.ly/2mxFaNP
3)SAMSKRUTHI TV
bit.ly/2mxlFos
4)TOP ANDHRA TV
bit.ly/2o0LDBa
5)TOP TELANGANA TV
bit.ly/2nsRij4
6)TOP TELUGU FITNESS
bit.ly/2mxMdGf
7)TOP TELUGU TV ORIGINALS
bit.ly/2nq9VUW
8)TOP TELUGU KITCHEN
bit.ly/2nq9VnV
9)TOP TELUGU TV MUSIC
bit.ly/2lQdL9s
Follow ...
Website: www.toptelugutv.com
Facebook: / toptelugutvofficial
Twitter : / toptelugutv
Subscribe: / @toptelugutv
Instagram: toptelugutv...
అసాధారణ రీతిలో అనన్య సామాన్యమైన విద్యా సూక్ష్మాలు, విషయ పరిజ్ఞానం ఈయన సొంతం... ఒక్కొక్క అంశం పైన ఈయన మాట్లాడేప్పుడు ఆ లాజిక్ లు వింటున్నప్పుడు నాకైతే ఫ్యూజ్ లు ఎగిరిపోతున్నాయి.. ఆధ్యాత్మిక సాధన మార్గంలో ఉండే ప్రతి ఒక్కరికీ ఈయన వీడియోలు ఒక పాఠం వంటిది...ఈయనవి మరిన్ని వీడియోలు ప్రజలకు అందించాలని కోరుకుంటున్నామూ..ఈ స్థాయిలో విషయాల పట్ల అవగాహన జ్జానం ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఒకవేళ ఉన్నా కూడా జనాల మధ్యలోకి కెమెరాల ముందుకు వచ్చి తమ నాలెడ్జ్ ని షేర్ చేయరు...ఈయన తన సాధన కోసం దూరంగా వెళ్ళిపోక ముందే అందుబాటులో ఉన్నప్పుడే మరిన్ని వీడియోలు ఈయనవి తీసుకురావాలని మా కోరిక.
5:22 5:22 5:22 5:22 5:22 5:22
Opppppppppppppppppppppppppppap
To
మానవుని అంతిమ లక్యం సుఖమే ఐతే ముసలితనమ్ ఎందుకు వస్తుంది ఈ ఒక్క మాటతో న బ్రెయిన్ ఆలోచించడం మొదలు పెట్టింది ఇంకా కొన్ని రోజులు వుంటే మాకు మంచిది గురువు గారు
Qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqb.
యోగీ స్వామి వారి కి ముందుగ మీకు నా హృదయపూర్వక అభినందనలు
స్వామి వారి మాటలు విన్న కొద్ది వినాలి అని పిస్స్తుంది చాలా బాగా చెప్పారు స్వామీజీ మాకు కూడా గ్యనోదయం అయింది గురువు గారు
జై యోగి స్వామీజీ..🙏🙏🙏
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర.
🕉️🕉️🕉️🕉️🕉️
gurubyom namaha
భోలే నాథ్ యోగి స్వామిజి చాలా బాగా అన్ని విషయాలు వివరించారు. చాలా చక్కగా అర్ధం అయేలా చెబుతున్నారు. ధన్యవాదాలు. నా వయసు 75 సంవత్సరాలు. నేను కూడా ఈయన దగ్గర యోగ కానీ, ఇతర ధ్యానములు కానీ చేద్దామని, స్వామిజి దగ్గర శిష్యరికం చేయాలని అనుకుంటున్నాను. నేను 80 (బుక్స్ విత్ ISBN ) స్వయంగా వ్రాసి, పబ్లిష్ చేసాను. ఆయన దగ్గర ఉండి, నేను కూడా అన్ని విద్యలు నేర్చుకుందామని, ఆయన చెప్పిన విషయాలను కూడా, ఒక పుస్తక రూపంలో కూడా రాయాలని, ఆయనతో కూడా అవసరమైతే వారణాసి కి కూడా వెళదామని, అనుకుంటున్నాను, భోలే నాథ్ యోగి స్వామిజి గారు సరే అని సమ్మతిస్తే.
స్వామిజి వీడియో ప్రోగ్రామ్స్ అన్ని ఇంటరెస్టింగ్ గా వింటున్నాను. అన్ని విషయాలు బాగా వివరిస్తున్నారు. స్వామిజి కి చాలా జ్ఞ్యానం, బోధనలు చెప్పే తత్వం చాలా మెండుగా ఉన్నాయి. ఆయనలో ఏదో మామూలు మానవులలో లేని దివ్య జ్ఞ్యానం, శక్తి, ఉన్నాయి. దైవ బలం, దైవ శక్తి, దైవానుగ్రహం, ఎవరూ ఊహించనంత యెనలేని శక్తి ఉందని, నేను నమ్ముతున్నాను. కాబట్టి, స్వామిజి గారిని కలవాలని అనుకుంటున్నాను. ఈ విషయం స్వామిజి గారి దగ్గరికి చేర్చాలని, నాకు స్వామిజి ఫోన్ నెంబర్ నెంబర్ ఈయాలని కోరుతున్నాను. టీవీ ఛానల్ వారికి మరియు అందరికి వందనాలు, అభివందనములు, ధన్యవాదములు. ఇట్లు: మంత్రి ప్రగడ మార్కండేయులు, హైదరాబాద్, ఇండియా. నా
పూర్తి పేరు గూగుల్ సెర్చ్ లో టైపు చేసినచో, నా విషయములు అన్నియు గమనించగలరు.
Chala Bagundi chala manchi visayam chepparu great BS Garu
@@kvrprasad58976301912026
శ్రీ భోలేనాథ్ యోగి స్వామీజీకి నమస్కారములు, శ్రీ శ్రీనివాస్ (BS) గారికి నమస్కారములు, ఈ కలియుగంలో ఎక్కడో గాని తరసబడని ఒక మహా జ్ఞానిని పరిచియం చేసిన మీకు గురూజీ గారికి కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇలాంటి వాళ్ళని డిబేట్ కి పిలవండి తెలిసీ తెలియని వాళ్ళని కూర్చోబెట్టి హిందూ సంప్రదాయాలను దేవుడి గురించి వాదించి వేరే వేరే వాళ్లు గెలుస్తారు ఇటువంటి ఇంటర్వ్యూలుమరిన్ని చేయాలని కోరుకుంటున్నాను
Yes
No Andi, we should know the knowledge from the Guru.guruvu Gaaru is required for the people who are starving to know the knowledge. Not to debate with Avivekulotho.
Aayana vayasulo chinna vaaru, kaani Guruvu Gari mokham lo prakasham entho like Shankara chaarya, naaku eeyana saakshathu Shakarule anipostundi
Thank you Guruvu Garu
తప్పకుండా జ్యోతిగారు
I have seen many interviews of bholenath swamiji...He is just amazing person true words ❤❤❤❤
పూజ్య గురువు గారికి మా హృదయ పూర్వక నమస్కారములు.
❤
మీ ద్వారా మీ అన్వేషణ ద్వారా మాకు ఎంతో జ్ఞానాన్ని అందజేసిన మీకు మా శత కోటి నమస్కారములు మరియు ధన్యవాదములు.
Too good an interview. Highly informative. Highly knowledgeable Guruji. Very well explained. A classic interview. BS Interview is a good one. He should interview like this and not like earlier ones
Thanks a ton
😊
@@TopTeluguTV😅😅😅😊😊😊😊😊😊😊😅😊😊😊😊😊😊😅😊😊😊😊😊😊😊😅😅😅😅😊😅😅😅
Hi.Andi.
చక్కటి భాష
అంతకు మించి ఎలా ఎదుటి వారికి అర్థం అవుతుంది అని తెలుసుకొని చక్కగా వివరించడం ....
భోలేనాథ్ గురూజీ ఫోన్. తెలుపగలరు
Avunandi please
స్వామీజీ ఎన్నో ప్రయోజనత్మకమైన విషయాలు తెలియ జేయగా మీడియా వారు మందు గురుంచి వ్రాయడం దురదృష్టకరము చిన్న వయస్సు లోనే చాలా తెలుసుకొని ఉన్నారు jai sreeram
100% very good interview and super excited.
స్వామీజీ వారికి హృదయ పూర్వక నమస్కారములు స్వామీ
Bolenaath స్వామీజీ.కి.ప్రణామాలు.
Excellent way of explaining Guruji
Really you gone so deep to make us understand
🙏🙏🙏🙏🙏
గురువు గారు మీరు చాలా బాగా చెప్పారు నేను ఎవరు అనె దానికి వివణ ఎప్పుడు కొంచం అర్థం అయింది ఎంక విపలంగ చెప్పడానికి ప్రయత్నంచేయండి కృతజ్ఞతలు
Very few can give this kind of information. High knowledge. Thank you Bholenath Yogi Swamiji🙏🙏🙏🙏🙏
సాధారణ మనుషులకు అర్థం కాని విషయాలు.వీటిని అర్థం చేసుకోవాలంటే ఎంతో ఓపిక , 40:58 సాధన,పరిపూర్ణ జ్ఞానం కలిగి వుండాలి.
సాధారణ భాషలో అర్థం చేసుకునే మా లాటి వారికి,వీటి గురించి అర్థం చేసుకొనే మహానుభావులు అందరికీ వందనాలు.
కొద్ది అవగాహన కల్పించిన మీకు సదా వినమ్రతతో ప్రణామాలు గురువు గారు.
ముఖ్యంగా మీడియా కి ధన్యవాదాలు మంచి ఆద్యాత్మిక విశ్లేషకులు ఇలాంటి వారిని పరిచయం చేసి మనిషులని చైతన్య వంతులను చేయండి సార్
Bholenath swamy ji had huge huge knowlege,, he is clear and deep talker,, i am fan of bholenath swamy ji
యోగి స్వామి గారికి శత కోటి నమస్కారములు, మరియు శత కోటి ధన్యవాదాలు . మీకు శతకోటి నమస్కారములు, శతకోటి ధన్యవాదములు . మీరు గొప్ప జ్ఞానిని మాకు పరిచయము చేసి, అద్భుతమైన జ్ఞానాన్ని అందజేశారు. ఇలానే ముందుముందు గొప్ప సిద్దులను మాకు పరిచయం చేస్తారని ఆశిస్తున్నాము. దయచేసి యోగి గారి అడ్రసు ఇవ్వగలరా. మీకు ఫోన్ చేయవచ్చునా . 🙏🙏🙏🙏🙏
🙏🙏 చాలా బాగుంది 👌
Great guruji,best interview,Jai gurudev, valuable information for all 🙏🙏🙏🙏🙏🙏
Bholenath guruvgariki dhanyawadalu 🙏
He appears to be a blessed seeker with unflinching determination besides an upright teacher and an upcoming master as well in the disciplines of Yoga, Hindu philosophy and mystical spiritualism attached to Shiva and Shakti. 🙏
@Sri_Trikalagna_Jyothishyalayam
Rro
.jn.....
Chaala chakkaga chepparu, very genuine video every Hindu must watch!
He is absolutely a great yogi...What a knowledge 👏 👌
Very informative
👏👏👏 Excellent Guruji, I Love You Guruji 🕉️💓🌹🥰💐🙏
నాకెంతో ప్రయోజనకరమైన విషయాలు చెప్పారు స్వామీజీ. ధన్యవాదాలు.
భోలేనాథ్ యోగి స్వామివారి కి నా నమస్కారములు 🙏🙏🙏
Great information
Wow....superb knowledge....
Excellent explanation thanku Guruji
విశ్వంలో హిందువులు దేశం ఒక్కగాని ఒక్క దేశం
మన భారతదేశం
ఇంత అద్బు తమైన సిస్ష్టం ఉంటే
ఫాలోవర్స్ ఎక్కడా
స్వామి చెప్పునది వెలకట్టఠ లేనిది
స్వామి చెప్పేది ఒకే ఒక్కగ్రంధం భగవత్గీత
మన సంసృతిలో ఎందుకు ప్రధానము చేయలేదు
స్వామి
హిందువులునూ సమానం గా అందరికి అందించoడి🌹🌹
హిందువులు కు "యోగ సాధన భగవత్గీత, శివా,విష్ణు ఆరాధన అవసరం చెప్పండి స్వామి 🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Excellent video.. one stop for video Life Time Learning,Dhanyosmi Guruvu garu!!!
చాలా మంచి విషయాలు చెప్పారు. ఇటువంటి ప్రోగ్రామ్స్/ ఇంటర్వ్యూస్ టీవీ చానెల్ వారు చేయగలరు అని మనవి
గురువు గారికి నమస్కారములు ...మానవ జీవిత చక్రం గురించి ఎంత అద్భుతంగా చెప్పారు
వెరీ నైస్ గురువుగారు సనాతన ధర్మం గురుంచి చెప్పారు.. 🙏🙏🙏
Great message video sir ji jai hind bharat Mata ki jai 🙏
మీకు మీ గురు ప్రియ దివ్య ఆత్మ పరమాత్మలకు కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏
Super superb jai gurudyonamaha intha chinna vayasulo. Intha gnaanaani sampadhynchyna guruvugaariki shathakoty vandhanaalu
This swamy deserves to be appreciated since he speaks the sastra , truth and essence with charity
Bholenath Yogi swamiji ki na namaskaramulu. Chala vishayalu chakkaga chepparu.thanks swami.
మీరు చెప్పేవి చాలా చాల 99% కరెక్ట్ అనిపిస్తున్నాయి. ఎంతోమంది చెప్పేవి కూడ విని, అక్కడక్కడ చదివిన వి చూస్తే ఈ గురువుగారు చెబుతున్నవి యదార్తములు గా ఉన్నవి . మీలాటివరు ఇలాంటి నిజాలు, జ్ఞాన మార్గాలు, నిజమయిన ఆచారాలు ప్రాక్టికల్ గా యోగ్యమైన వి మిగిలిన ఎంతో మంది పండితులు, బ్రహ్మశ్రీలు వేద ఘనాపాటిలు కూడ విచారించి, మూల గ్రంధాలు మరోసారి బాగ verify చేసి కోట్ల మంది హిందువులకు, మానవాళికి ఉపయోగపడు రీతిగా వివిధ మాధ్య మాల ద్వారా తెలుపగలరు. బాధలు , మానసిక చింతన , భవిష్యత్తు బాధలను ఎదుర్కొనే మనోధైర్యం ఇచ్చేరకంగా ఉపయోగప గలవు, మన TV channels 24/7 రాజకీయ ప్రసంగాలు, పనికిమాలిన సీరియళ్లు , షోలు వెకిలి హాస్యపు ఎపిసోడ్స్ తగ్గించి ఇలాటి సామాజిక, దేశ ధార్మిక నీతికర సన్మార్గ దారి నడపగల విషయాలు, విశేషాలు తెలిపే వి చూపించ గలరు .జై హింద్, జై భారత్
అవును బ్రో నిజం
Idhaanaadi .chandhra Shakthi ki సంబంధించి.
పింగళ నాది.సూర్య యోగానికి సంబంధించింది.
very good info
గురువు గారి కి అపార జ్ఞాన సంపద 🙏🙏🙏
Great information thanks superb 👍👍👍
Thank you ❤
Chala chala baaga chepparu Bolenath Swami varu🙏
Super guru ji..
Good Sathsung. BS improved a lot. Sathya Dharshanam. Padaabovandanam
🙏swamiji
Prathi okka topic ni vimarshancha kunda entha baga explain chesaru🙏chala patience life gurunchi entha baga chepparu astrology kante health entha importance yoga and dynam valla manam sadinche vijayalu 🙏
Mind is very important adi sariga unte Edina sadinchachu adi kevalam clarity of thought nundi vasthundi which is possible only what we eat and how we discipline ourselves is very important.
Chala manchi vishayalu chepparu guruji ,dhanyavadalu
Highly qualified swamiji❤
Thank you guruji
Great knowledge sharing Guruji..
స్వామీజీ వారికి గొప్ప జ్ఞానం ఉంది.ఇంత చిన్న వయసులనే ఇంత జ్ఞానం కలిగిన వారు ఇపుడు అరుదు గా ఉంటారు స్వామీ వారు. మీ పాదాలకు హృదయ పూర్వక నమస్కారములు స్వామీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍
Good swamiji gaaru chala klupthamuga jivitha ante amito naaku koncham artham ayindhi swamiji.
Namaskaram. Bholenath. Guruvugaru🙏🙏🙏
Chala bavundi
Guruji a special personality in the field of aadyathmika life gnana yogi.
Great video namaste swamy Mee parents ku sarthakam jarigi untundi
Good to see you guruji thank you
Top Telugu tv ❤
Thank you so much 🎉
excellent knowledge ❤
Namsta andi manchi prigram chesaru
Super interview Reddy Garu 🙏 3 ఇయర్స్ నుండి పిరమిడ్ ధ్యానం చేస్తున్న నాకు ఎన్నో ధర్మ సందేహాలు నివృత్తి చేసారు గురువు గారికి, ఇంటర్వ్యూ చేసినందుకు మీకు ధన్యవాదములు 🙏🙏🙏
గురువు గారితో ఇంకా ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియో లు చేయాలనీ, మరియు గురువుగారి దర్శన భాగ్యం చేయగలరు అని పార్ధిస్తున్నాను 🙏❤️🙏
Pyramid dhyanam anedi correct paddati kaadu, sadhana cheyandi,.
@@SP91223enduku kadu andi?
Hello bro oka Yogitoo interview chesthunnav madyalo phone 🤳 enti vaariki gouravanni isthunnava ivena nee interview skills .give respect your work..
Thank you ❤top Telugu tv ❤❤
paadanaskaarams to swamiji. Great knowledge. explained well.
Prathi manishi ki brain open ayye interview edi...❤❤❤ excellent.
భోలేనాత్ యోగి స్వామీజీ గారు ఇంటర్వ్యూ చాలా బాగుంది. స్వామీజీ గారికి యోగాభ్యాసం లోనూ దాని ద్వారా పొందే ఆత్మ జ్ఞానం ఉద్దేశ్యం చాలా బాగుంది..
స్వామీజీ యోగం పొందే అభ్యాసం లో చాలా ఉన్నత స్థానం పొందిన వారి లాగా అనిపించింది.. 🙏🙏🙏
Nenu gurinchi baaga chepparu andi
చాలా గొప్ప ప్రశ్నలు అడిగారు
He is so vibrant and brilliant. Love it.
Chala baga chepparu guruvugaru vandanalu
@30:03 Dashamaha Vidyallo Pravinyam Guruvalla Daya Valla , correct ❤❤❤ , Anubavam Podendi Manassu ,Sariram oka Parikaram , waah Swamy ,Guruji ❤❤❤, @37:22 ❤❤❤
Shathakoti padhabi vandhanalu guruvu gariki tq u manchi vishayaparignanam chala adhbutham ..
Sir super chepparu
🚩🚩మైండ్ బ్లోయింగ్🚩🚩
🚩🚩🌹ఓం శ్రీగురుబ్యోనమః🌹🚩🚩
Nenu మీలాంటి గురువుల సత్సంగం విని ఆనందం పొందాను ప్రణామాలు
Super🙏🙏🙏🙏
Innallaku informative gaa Vastavalu vintunnam ane bhavana kaligindi. Too good. Excellent. Maya matalu levu.. Dhambikam ledu. Hadavidi ledu. Really good
🙏🙏
Swami super
Bholenath Swami variki manaspurthiga 🙏🙏🙏🙏🙏matram evva galiganu
EXCELLENT INTELLIGENCE 🙏
స్వామీజీ. సూపర్
Guruji ki నమస్కారములు.
Very knowledgeable
Mind blowing answers Guru garu🙏🙏🙏🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙇
My MOST FAVOURITE RESPECTED APPRECIATE MARVELOUS BELOVED GURUVU GARU MEEKU MEEYOKKA GNYNIKI KOTI VANDANALU NIJANGA MEERU KARANA JANMULE ANI BAVISTUNNANU MIMMULANU ENTHA POGADINA THAKKUVE GURU GARU
Super
Guruji keep going ❤❤❤
Adbutam guruji 🙏🙏🙏🙏
Need more interviews
మంచి విషయాలు మీ నుంచి తెలుసుకోవటం మా పూర్వజన్మ సుకృతము. ఛానల్ ద్వారా మాకు అందించి నందులకి మీకు ధన్యవాదములు 🙏🙏👍
Bhilenadh guru ji ki ma namaskaralu. Guru ji it’s not a brain it’s a vast storage computer. 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 guruvu garu.. u r mother is very very lucky like this son she has. Namaste guruji
💯💯💯👍👍👍🙏🙏🙏
ధస్యవాదాలు