Prashant Kishor కలలో కూడా ఊహించని ఫలితాలు వస్తాయి : YS Jagan With IPAC Team | AP Elections - TV9
Vložit
- čas přidán 15. 05. 2024
- Prashant Kishor కలలో కూడా ఊహించని ఫలితాలు వస్తాయి : YS Jagan With IPAC Team | AP Elections - TV9
Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#ysjagan #prashantkishor #apelections2024 #tv9telugu
Credits : Durga
కెటిఆర్ కూడా ఇదే పలుకులు పలకారూ
Ite KTR di guduvu
కలలో కూడా ఊహించని ఫలితాలే రాబోతున్నాయి....😂😂😂
😂
Ite jagan di guduvu
Uchaa karipothundhi kadharaa meeku..😂😂😂
Cadre disappoint kakundaa piccha puvvulaki erpatlu 😂
50 lopale untai kani anthaku minchi undavu sir gelavadam kastam sir
పేటీఎం ఛానల్ ఉన్నారు కదా బానే మోస్తారులే కలలు కనండి.. 🤣🤣
e paytm channels anni election ayyaka guddalo pedataru
ఏడుకొండలవాడు ఉన్నాడు కంపల్సరిగా ఓడిపోతావు
Yes ఏడుకొండలు బాలాజీ తో పెట్టుకుంటే ఇంక అస్సాం మే....
Mark my words
Last time bollonni odinchindhi aayame kadha 😂😂😂
టీవీ 9 వైఎస్ఆర్ సీపీ
teslisnte ga ippudu tessa neeku .. jagan gadu jail ke kassi guddaru votlu
June 4th varaku ive pittulu.. government maare varaku😂
కలలో కూడా ఊహించని ఫలితాలు అంటే 20 కూడా వస్తాయా లేదా
Yes ade prajala Kasi yelagina 19 lo pe
Mee intlo addalu ready ga vunchukondi, mokhalu chusukovali kada
Jagan Sir ee saari chaala kastam Sir... Nenu YSRCP ky support chesevadini.... Fan ki vote veyadaniki lopalaki velli fan ki vote veyadaniki one minute mundu oka post graduation chesina nenu.... Meeku vote veyadam currect kaadu anipinchindi sir.... Development cheyaleni meeku vote veyadam currect kaadu anipinchindi sir... Edho oka pathakam perutho amount panchadamy saripoindi sir mana prabuthyaniki...
ప్రశాంత్ కిషోర్ ఒక్కడే కదూ ఎవ్వరూ ఊహించకోలేరు నీకొచ్చే సీట్లు 😂😂😂😂😔
దేవుడు నీ చేత నిజం పలికినాడు 18 సీట్లు కన్నా ఎక్కువ రావు
Arey fake nakodakallara ite jagan di gudavandi
ఓటు వేసిన AP ప్రజలు ఇప్పటి వరకు..నరాలు తెగే ఉత్కంఠలో ఉన్నారు..Result ఎలా ఉంటాయి అని..కానీ ఇప్పుడు ఆ Tension లేదు..Hello AP..Once again..Jagan..
Ee sari 175/200 vasthayi annaku 😢
Just wait up to 4th June
Massive Women voter turnout, makes it difficult to predict the result. On top of that Women for the first time voting independent of male family members. The credit for forcing them to think about voting goes to the present misrule.
Considering strong clean sweep indications for TDP, from Krishna, Guntur and East, West Godavari, my prediction is.
TDP+allies = 95 to 175
YSRCP = 0 to 80 ( zero more probable than 80)
Fake analysis,women voter % increased ...in village level...
@@realtalks9472nuvvu poyi dekhava enti andarini😂😂
Are you in dream
@@user-hn3oy6qm5m chk the numbers released by EC
Tappu brother, only one party will get 120+ with allies 145 . Then guess which party .. that is TDP .,
Last time "ముఖ్యమంత్రి" ani Name plate icharu..mari e sari "ముఖం తప్పించు, తప్పించుకుతిరుగు" (adey absconder) ani icharani bayata talku
Yea
Auonaa?
Correct అన్న, నువ్వు కలలో కూడా ఊహించిన దానికంటే దారుణంగా సీట్లు ఇవ్వబొతున్నాo😂😂😂
Jai ysrcp
Jai jaganna
😂😂 mogga
😂
Meru ohinchinidi jaragabotundi😂😂😂…. Ayepye..😂. Bye bye jaggu
జయోస్తు! “ దిగ్విజయోస్తు “
అదిగదిగో వస్తున్నాడు జగనన్న..మనూరికొస్తున్నాడు జగనన్న
పేదలకు, అన్నార్తులకు దేవుడన్న,
కాలకూటముల కుహనా రాజకీయాలకు
అదరని బెదరని ఉక్కుమనిషి మన “ అన్న”
నవరత్న వజ్ర సంకల్ప సంధాత! బడుగు బ్రతుకుల్లో వెలుగు ప్రదాత,
వస్తున్నాడదిగో.. జనహృదయనేత, సహృదయ హృదయవిజేత.
జనసాగర తరగలపై తేలియాడుతూ,
మధ్యందిన మార్తండుని కిరణకాంతుల్ని ముద్దిడుతూ,
అవ్వా.తాతలు, అక్కచెల్లెళ్ళు, అన్నాతమ్ముళ్ళ కన్నీళ్ళు తుడుస్తూ,
వస్తున్నాడదిగో జన జనార్దనుడు, జనమేజయుడు.
అవాజ్యకరుణ, ప్రేమరసార్ధ జనజ్జేత,
అందుకో అడుగడుగున మా మనోల్లాసజోత.
ఈ యుగానికి మాకై అరుదెంచిన మహామనిషివి నీవన్నా,
కర్తవ్య దీక్షలో రాజీపడని రాజీవుడవన్నా.
రాజకీయ వినిలాకాశంలో రేచుక్కలు ఎన్ని వున్నా,
వెండి వెలుగుజిలుగుల పున్నమి చంద్రుడు నీవేనన్నా.
యుద్ధ గుంజన్న దుంగలు భీకరంగా నినదిస్తున్నా,
కుట్రలు, కుహకాలు ఎన్ని పొంచి వున్నా,
రేపటి విజయం నీదేనన్నా.
అందుకో జన నీరాజనం నీదేనన్నా.
ప్రతి పట్టణం, ప్రతి పల్లె జనం నీతోనే నన్నా.
ఎవరు అవునన్నా, కాదన్నా ఆధునిక దీనజనబంధు నీవన్నా,
ఆంధ్రమాత ముద్దుబిడ్డవి జగనన్నా.. నీవే మా అన్న.. జగనన్నా!
A P is different from Telangana... There is no chance to T D P..... Bad luck. Very very sorry.....
lol apara ppaparo jagan gadimeeda kassi guddaru a road lu levu anni takatloeene unnai election odipovadam kkayam
Ipac ఏమి దేవుళ్ళు కారు..wait and see
అంత అభివృద్ధి చేశాక మళ్లీ వీళ్ళు ఎందుకు ?
Super Anna
Def gaa, zero seats this time, no body can imagine
June 4th తర్వాత..ఈ ipac టీం వాళ్లకు జాబ్స్ వుండవు. అడుక్కు తినాల్సిందే..అలాగే జగన్ బ్యాచ్ కూడా..😅
Esari maa anna ap ki kenya model five capitals teesuku vasthadu.
mee friend kcr gate neeku padutundi
ఈసారి అంత అంత మాత్రమే, తిక్క శంకరయ్య కి
Sardukondi inka dont belive sakshi2222
AP Needs jagan..
enduku dengeyyadanikka musstiga
To all the TDP Team, this is not 2014… This is 2024
Baa cheppav ra pooka
Not a easy
చేయూత ఎప్పుడు ఇస్తారు స్వామి
👌👌👌
Packup Assam 😂😂😂😅😅😅
పక్కనున్న కేటీఆర్ కేసీఆర్ అదే మాట అన్నారు మేమే గెలుస్తాం లాస్ట్ కి ఏమైంది పక్కన కూర్చోబెట్టారు అదే జరుగుద్ది.. 🤣🤣
అంతే లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయాయ ఏంటి... 175 కి 30 వచ్చిన సర్దుకు పోండిమరి... అవకాశం ఇట్చినప్పుడు ప్రజల కు మంచి చేయడానికి చూడాలి.. ప్రజలు పిచ్చివాళ్ళు అనుకుంటే vote తో బుద్ది చెబుతారు...😀😀😀
Kaadu bayya I am from telangana nak em ardham kaavatledu
Prashant Kishore 40 vasthayi annadu kaani 20 vasthayi Ani ayina kuda kala kanaledhu😂😂
Hello AP bye bye
10 leda 12 seats vastayani prasant vuuhinchadu, ante 2leda 3 seats vaste prasant vuuhinchananne vacchinattu avutundi 😂🤣🤑🤪
బొచ్చేం కాదు లోకేష్, బాలకృష్ణ, జగన్ తప్పనిచ్చి
పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గెలవరు...
Kl paul nenu kuda 4 th june ki pm avutha😂😂 kalalo kuda uyinchani seat lu vasthayi orajasanthi party ki😂😂😂😂😂
Avunu, avunu we can see on 4th😂
It's real
Manam malli gelustunnamu, a mata i pack teem kada cheppali?? kaani vallu matladadam ledu(ravalsina bakailu ravani bayamemo) 😂🤣🤑🤪
Thallini mosam chesav chellini mosam chesav babai ni lepesav rajadhani ledhu roads levu jobs levu rythulaki subsidy ledhu cps raddu ledhu kulala madya chichu
YSR cheyutha dabbulu appudu release chestharu
Chesaru
Money released.
Already released
Already Released
Account lo padaya bro@@Vladmirdickruski
Win. Japan
Paytm batch 😢ki send off
టీవీ9 లేక వైయస్సార్ పార్టీ టీవీ పట్టు వైయస్సార్ టీవీ
Impossible... Bye Bye Jagan
AP EX-CM
ఈ సారి... అంతంత మాత్రమే 😂😂😂😂😂
మీ టీవీ9 దరిద్రపు టీవీని ఆంధ్రప్రదేశ్లో కిలోమీటర్ల తొక్కుతాం. రేయ్ నామాల రామేశ్వరరావు మీ అక్క
😅😅😅😅😅
Jajagan. Anna. Gelupu. Nidhi. Anna. Thaggedhile. Anna
Nuvvu kuda thaggadu brother.. June 4 th taruvatha roads meeda pichyekki tiragadame..
Jagananna kachitamga gelavali ,175 ki 175 raavali itlu tdp vargam😂😂😂
Evariki.
175/177 pakka
Bokka le…r u winning ur own seat??
Winning with 90K+ majority
ఆ మాట నీ cbn ని అడుగు ఉచ్చ పడుతున్నాయి అక్కడ cbn ని కుప్పంలో గెలవమన
Pachia.bacheke.junu.5..taruvaata.utade
London ki velley mundu aaa matram cheppali ga
Sakshi2
😂😂😂😂
Bye Bye Jagan
Bye bye వైసీపీ
Kutami 160 plus easily
160 vasthayi anna khachchithanga
Sakshi222222222222
Yes yes miku kaulu kaulu kuda kanaulu meeru , 😅😅😅😅😅
కేసీఆర్
అవునా
జై జగన్ జై జై జగన్ 🌹🌹
Anto anta nammakam
Yellow batch waste batch
Deposits kuda ravu ra ychp ki last send off and escaping to London
51 vasthayi emo anuthaku minchi rau
Kcr kuda ilane annarandi jagan garu
Election mundu... Annaru... Adi press meet petti... Ikkada ala ledu
@@abc_51234 IKKADA JAGAN KADA
Paytm batch
Bye bye jagan
Dabba dabba kodutunnavu
TDP is going to form the govt
Nee thalakaya .
Nee Daddy cheppaadaa kalalo...
iPac ni close chesukondi enka
KCR KTR kuda elane virra vigaru
Ouna 30 seat kante ekkuva rao kalalo kuda oohecha banta mejorty
Ee matalu cheppi London mingeyadam kaadu ra hooka... results time ki ikkada vuntavo ledo chuddam
25/27 vasthayemooo emito e picha
జయోస్తు! “ దిగ్విజయోస్తు “
అదిగదిగో వస్తున్నాడు జగనన్న..మనూరికొస్తున్నాడు జగనన్న
పేదలకు, అన్నార్తులకు దేవుడన్న,
కాలకూటముల కుహనా రాజకీయాలకు
అదరని బెదరని ఉక్కుమనిషి మన “ అన్న”
నవరత్న వజ్ర సంకల్ప సంధాత! బడుగు బ్రతుకుల్లో వెలుగు ప్రదాత,
వస్తున్నాడదిగో.. జనహృదయనేత, సహృదయ హృదయవిజేత.
జనసాగర తరగలపై తేలియాడుతూ,
మధ్యందిన మార్తండుని కిరణకాంతుల్ని ముద్దిడుతూ,
అవ్వా.తాతలు, అక్కచెల్లెళ్ళు, అన్నాతమ్ముళ్ళ కన్నీళ్ళు తుడుస్తూ,
వస్తున్నాడదిగో జన జనార్దనుడు, జనమేజయుడు.
అవాజ్యకరుణ, ప్రేమరసార్ధ జనజ్జేత,
అందుకో అడుగడుగున మా మనోల్లాసజోత.
ఈ యుగానికి మాకై అరుదెంచిన మహామనిషివి నీవన్నా,
కర్తవ్య దీక్షలో రాజీపడని రాజీవుడవన్నా.
రాజకీయ వినిలాకాశంలో రేచుక్కలు ఎన్ని వున్నా,
వెండి వెలుగుజిలుగుల పున్నమి చంద్రుడు నీవేనన్నా.
యుద్ధ గుంజన్న దుంగలు భీకరంగా నినదిస్తున్నా,
కుట్రలు, కుహకాలు ఎన్ని పొంచి వున్నా,
రేపటి విజయం నీదేనన్నా.
అందుకో జన నీరాజనం నీదేనన్నా.
ప్రతి పట్టణం, ప్రతి పల్లె జనం నీతోనే నన్నా.
ఎవరు అవునన్నా, కాదన్నా ఆధునిక దీనజనబంధు నీవన్నా,
ఆంధ్రమాత ముద్దుబిడ్డవి జగనన్నా.. నీవే మా అన్న.. జగనన్నా!
జయోస్తు! “ దిగ్విజయోస్తు “
అదిగదిగో వస్తున్నాడు జగనన్న..మనూరికొస్తున్నాడు జగనన్న
పేదలకు, అన్నార్తులకు దేవుడన్న,
కాలకూటముల కుహనా రాజకీయాలకు
అదరని బెదరని ఉక్కుమనిషి మన “ అన్న”
నవరత్న వజ్ర సంకల్ప సంధాత! బడుగు బ్రతుకుల్లో వెలుగు ప్రదాత,
వస్తున్నాడదిగో.. జనహృదయనేత, సహృదయ హృదయవిజేత.
జనసాగర తరగలపై తేలియాడుతూ,
మధ్యందిన మార్తండుని కిరణకాంతుల్ని ముద్దిడుతూ,
అవ్వా.తాతలు, అక్కచెల్లెళ్ళు, అన్నాతమ్ముళ్ళ కన్నీళ్ళు తుడుస్తూ,
వస్తున్నాడదిగో జన జనార్దనుడు, జనమేజయుడు.
అవాజ్యకరుణ, ప్రేమరసార్ధ జనజ్జేత,
అందుకో అడుగడుగున మా మనోల్లాసజోత.
ఈ యుగానికి మాకై అరుదెంచిన మహామనిషివి నీవన్నా,
కర్తవ్య దీక్షలో రాజీపడని రాజీవుడవన్నా.
రాజకీయ వినిలాకాశంలో రేచుక్కలు ఎన్ని వున్నా,
వెండి వెలుగుజిలుగుల పున్నమి చంద్రుడు నీవేనన్నా.
యుద్ధ గుంజన్న దుంగలు భీకరంగా నినదిస్తున్నా,
కుట్రలు, కుహకాలు ఎన్ని పొంచి వున్నా,
రేపటి విజయం నీదేనన్నా.
అందుకో జన నీరాజనం నీదేనన్నా.
ప్రతి పట్టణం, ప్రతి పల్లె జనం నీతోనే నన్నా.
ఎవరు అవునన్నా, కాదన్నా ఆధునిక దీనజనబంధు నీవన్నా,
ఆంధ్రమాత ముద్దుబిడ్డవి జగనన్నా.. నీవే మా అన్న.. జగనన్నా!