Video není dostupné.
Omlouváme se.

Astrologer Venu Swamy First Podcast Interview With Journalist YNR

Sdílet
Vložit
  • čas přidán 18. 04. 2024
  • Astrologer Venu Swamy First Podcast Interview With Journalist YNR
    #journalistynr #venuswamy #venuswamyastrology #venuswamylatest #venuswamypodcast #astrology #cmjagan #ktr #revanthreddy #ynr

Komentáře • 902

  • @Ushbsgsyjwowoejsbshs
    @Ushbsgsyjwowoejsbshs Před 3 měsíci +206

    తెలుగు రాష్ట్రాలలో ఇంత ట్రోలింగ్ జరుగుతున్నా ఇంత నెగిటివ్ రోల్స్ చేసిన చెక్కుచెదరకుండా ఒక సింహం లాగా నిలబడి అలా ముందుకు వెళుతున్నటువంటి వ్యక్తి జ్యోతిష్యులు వేణు స్వామి గారు

    • @rajubabuchintapalli4388
      @rajubabuchintapalli4388 Před 3 měsíci +6

      నిజంగా గ్రేట్ 🙏🙏

    • @couragecub1473
      @couragecub1473 Před 3 měsíci

      Ayipoindira reddla rowdyism, nuvu, idream vasudevareddy, punch prabhakar, pradeep emi chesina ycp geluvadu.sardukoni. Uk ki vellandi, ledante rajamandry central jail lo chastaru

    • @bhasuapti198
      @bhasuapti198 Před 3 měsíci +5

      Bonda

    • @tnmraotnmrao1719
      @tnmraotnmrao1719 Před 3 měsíci

      Neevu anchorvaa brokervara lanjakodaka.entha money ki ammudu poyava.

    • @tnmraotnmrao1719
      @tnmraotnmrao1719 Před 3 měsíci +10

      Kukkara vadu.simhzm kaadu

  • @కట్డ్రాయర్తోపోలీస్స్టేషన్లో

    🫵WHY NOT 175 🎯
    💪గవర్నమెంట్ స్కూల్స్ బాగా లేక ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజు కట్టలేక పొలం వెళ్లే పిల్లల్ని నాడు నేడు కింద గవర్నమెంట్ స్కూల్స్ బాగు చేయించి. ఈరోజు బడిబాట పట్టించాడు రా అదే రా నమ్మకం అంటే
    💪అమ్మ వడి ఇచ్చి పొలానికి పోయే పిల్లల్ని స్కూలుకి పంపించాడు అందుకని నమ్మాలి రా.
    💪ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాడు అదేరా నమ్మకం అంటే
    💪మొక్కజొన్నకి 2300 రేట్ ఇస్తున్నాడు రా అదేరా రైతులకున్న నమ్మకం అంటే.
    💪ఒక్క వైద్య రంగంలోనే 49000 ఉద్యోగాలు ఇచ్చాడు, ఇప్పుడుఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పెన్షన్ ఏ విధంగా అయితే మన ఇంటి ముందుకే వస్తుందో అదే విధంగా మన ఇంట్లో మంచం మీద పడుకున్నా పేషెంట్ దగ్గరికి డాక్టర్ వస్తున్నాడు అదేరా నమ్మకం అంటే
    💪పెన్షన్ ఇంటింటికి తిరిగి పొద్దున్నే ఐదున్నరకి ఇస్తున్నారు, ఏ ఒక్క వృద్ధుడు వృద్ధురాలు కూడా కిలోమీటర్ గాని రెండు కిలోమీటర్లు గాని నడిచి వెళ్లి అలసి సొలిసి పడిపోవాల్సిన అవసరం లేకుండా చేశాడు అదే రా నమ్మకం అంటే.
    💪సెనగ 5600 రూపాయలకొన్న చరిత్ర ఎప్పుడన్నా ఉందంటరా ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే జరిగింది రా అదిరా జగన్ మీద రైతులకున్న నమ్మకం అంటే
    💪పాత ఒడ్లు ఈరోజు రేటెంతో తెలుసారా 2500 అదేరా జగన్ మీద రైతులకు అంతే
    💪మిర్చి 23000 రేట్ రా ఈరోజుకిఅదేరా రైతన్నకి జగన్ మీద ఉన్న నమ్మకం అంటే.
    💪2019 నుంచి 2022 వరకు ఏ ఒక్క సంవత్సరం కూడా శ్రీశైలం డ్యాం గానీ నాగార్జునసాగర్ డ్యాం గానీ నిండకుండా లేదు అదేరా జగన్ కి దేవుడు మీద ఉన్న నమ్మకం అంటే.
    👌ఒక కంపెనీ రాకుండానే వైజాగ్ లో ఇన్ఫోసిస్ వచ్చిందా?
    👌 బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ ఎట్లా వచ్చింది ఒక కంపెనీ రాలేదు అంటున్నావు కదా?
    👌 ఎకోమా టైర్స్ కంపెనీ ఎట్లా వచ్చింది వైజాగ్లో ఒక కంపెనీ కూడా రాలేదు అంటున్నావు కదా?
    👌ఆదిత్య బిర్లా కంపెనీ 2000 కోట్లతో తూర్పుగోదావరి జిల్లాలో ఇన్వెస్ట్మెంట్ ఎట్లా పెట్టింది ఒక కంపెనీ కూడా రాకపోతే?
    👌అదే ఆదిత్య బిర్లా కంపెనీ పులివెందులలో ఎట్లా ఇన్వెస్ట్ చేసింది ఒక కంపెనీ కూడా రాకపోతే?
    💪2016లో చంద్రబాబు నాయుడు జీవో ఇచ్చి చుక్కల భూమిని అమ్ముకోవడానికి లేదు అని చెప్పేసి 98,000 మంది రైతులని ఇబ్బంది పెట్టాడు. అదే జగన్మోహన్ రెడ్డి ఆ 98000 వేల మంది రైతులకు రెండు రోజుల క్రితం మంచి చేశాడు.
    💪2019 వరకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా శంకుస్థాపన చేయలేదు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 17 మెడికల్ తెచ్చాడు ఐదు మెడికల్ కాలేజీలు వచ్చేనెల తరగతులు ప్రారంభించబోతున్నాయి.
    💪నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ 450 కోట్లతోటి నిర్మిస్తున్నారు 1650 బోట్లు. పార్కింగ్ చేసుకునే విధంగా 65200 టన్నుల సామర్థ్యం గలసరుకుని తట్టుకునే విధంగా💪💪
    💪అమరావతిలో భూమి వేల్యూ పెరగటం డెవలప్మెంట్ అయితే కొత్తగా ఏర్పడిన 13 జిల్లాల్లో భూమి వాల్యూ ఎంత పెరిగిందో తెలుసా? సెంటు భూమి విలువ రెండు లక్షలు మూడు లక్షలు ఉంది ఈరోజు నరసరావుపేటలో 25లక్షలు ఉంది
    💪అక్షరాలా 700 కోట్ల రూపాయల ఖర్చు తోటి ఉద్దానం సమస్యని శాశ్వతంగా పరిష్కరించడానికి , 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న హీర మండలం రిజర్వాయర్ నుండి ,మీలియాపుట్టి వద్దకి ఒకటి పాయింట్ఒకటి టీఎంసీల వంశధార నీటిని తీసుకువచ్చి, అక్కడ నుండి శాన్ ఫిల్టరేషన్ పద్ధతిలో నీటిని శుద్ధి చేసిన తర్వాత నూతనంగా నిర్మిస్తున్న 264 ఓవర్ హెడ్ వాటర్ స్టోరేజ్ద్వారా 1000 కిలోమీటర్ల పైప్ లైన్ నెట్వర్క్ తో,807 బాధిత గ్రామాలకి ఇంట్లో ఒక్కో మనిషికి 100 లీటర్లు కుళాయిల ద్వారా మంచినీళ్లు అందించటానికి గవర్నమెంట్ మొదలుపెట్టిన ప్రాజెక్ట్ 95 శాతం పూర్తయింది,
    పలాసలో 5 ఎకరాలలో 50 కోట్లతో కిడ్నీ పరిశోధన కేంద్రం , 200 పడకల ఆసుపత్రిని నిర్మిస్తూ.
    💪ఒక్క బిల్లింగ్ అన్న కట్టాడా అని అడుగుతున్నారు కదా? ఊరికి ఒక గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం ,10003విలేజ్ క్లినిక్లు కట్టాడు.
    💪విజయవాడ తూర్పు నియోజకవర్గం ప్రజల కల రిటైనింగ్ వాల్ ,ఐదు సంవత్సరాలలో రిటైనింగ్ వాల్ కట్టించలేకపోయారు చంద్రబాబునాయుడు గారు
    💪1998 డీఎస్సీ క్వాలిఫైడ్ వాళ్లకి కూడానాలుగు వేల మంది ఉద్యోగాలు ఇచ్చాడు.
    💪పదివేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశాడు.
    💪సిమెంట్ దాచేపల్లిలో 1500 కోట్ల తోటి పెట్టుబడి పెట్టి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోవస్తుంది.
    💪బద్వేల్లో సెంచరీ ప్లైవుడ్ 2800 కోట్ల పెట్టుబడి పెట్టింది నువ్వు గూగుల్ లో కొట్టుకున్న వచ్చిద్ది. 🤣😂🤣😝
    💪10400 కోట్లు రెవెన్యూలోటు. తీసుకొచ్చాడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి,
    💪 17,500 కోట్లు పోలవరం ప్రాజెక్టుకు డబ్బులు తీసుకువచ్చాడు.💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪

  • @Ushbsgsyjwowoejsbshs
    @Ushbsgsyjwowoejsbshs Před 3 měsíci +11

    ప్రస్తుతం గూగుల్ సర్చింగ్ లో గాని గూగుల్ కి అవార్డ్స్ లో గాని వేణు స్వామి గారు టాప్ టెన్ లో ఉన్నారు అందుకని యూట్యూబ్ చానల్స్ గాని సోషల్ మీడియా గానీ వేణు స్వామి గారి పేరు వాడుకుంటే ఆయన తంబినేలు పెడితే చాలా వ్యూస్ వస్తాయి అని ఉద్దేశంతో ఆయనను ట్రోల్ చేస్తూ ఉన్నారు

    • @kd579
      @kd579 Před 3 měsíci

      how many times will u ppost messages 😁

    • @Durga-hu5pd
      @Durga-hu5pd Před 3 měsíci

      Spread to all.super ji❤❤

  • @ramakrishnaa6383
    @ramakrishnaa6383 Před 3 měsíci +179

    CZcams వల్ల బాగు పడిన వేదవ్వల్లో వీడిది మొదటి స్థానం,

  • @Ushbsgsyjwowoejsbshs
    @Ushbsgsyjwowoejsbshs Před 3 měsíci +5

    Venu swamy astrologer helped me gain a deeper understanding of my nature, myselves and provide a direction for the future. It’s almost therapeutic to understand how you can align your work, relationships and other aspects of your life to your true nature!" Thankyou Sooooomuch Guruji.🙏🙏🙏🙏🙏

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t Před 3 měsíci +16

    Your personal story very intresting venu swamy..thanks to ynr..to giving this good interview

  • @Ushbsgsyjwowoejsbshs
    @Ushbsgsyjwowoejsbshs Před 3 měsíci +65

    ఇప్పటివరకు వేణు స్వామిని విమర్శించిన చాలామంది కాలగర్భంలో కలిసిపోయారు కానీ జ్యోతిష్యాన్ని జాతకాలను కరెక్ట్ గా చెప్పే వేణు స్వామి గారు మాత్రం అలాగే నిలబడి ఉన్నారు

    • @murthyindana7322
      @murthyindana7322 Před 3 měsíci

      baboi evadu vallu. vediki gattigane cheppulatho thinntadu time is near by

    • @srinivas.v.2944
      @srinivas.v.2944 Před 3 měsíci +1

      అవును.. ఒకసారి భార్య కేసు పెట్టింది.

    • @vishnuvardhan3747
      @vishnuvardhan3747 Před 2 měsíci

      😂 Ippudu vachi cheppu correct ga cheptadu anii 😂😂 🤣

  • @Ushbsgsyjwowoejsbshs
    @Ushbsgsyjwowoejsbshs Před 3 měsíci +10

    Venu swamy gaaru
    Very genuine Astrologer , everything was very much correct as much I observed about myself years.. it made my coming time much much clearer and very positive .." "I enjoy the clear language and imagery you use to make the material accessible for someone who is new to astrology like me.

  • @Ushbsgsyjwowoejsbshs
    @Ushbsgsyjwowoejsbshs Před 3 měsíci +57

    నేను అల్లు అర్జున్ ఫ్యాన్ ని అల్లు అర్జున్ గారి జాతకం బాగుంది అని వేణు స్వామి గారు మూడు సంవత్సరాల ముందుగానే చెప్పినారు అలాగే జాతీయస్థాయిలో అల్లు అర్జున్ గారికి అవార్డు వస్తుంది అని వేణు స్వామి గారు చెప్పడం జరిగింది ఆయన చెప్పింది చెప్పినట్లుగా జరిగింది

    • @akbarmd5069
      @akbarmd5069 Před 3 měsíci

      Vadie..sulie..chieku..kcr..gealiechadea....pereabas.
      Ceniema..fuluopu..anadeau..yamaiedie..jeokear

    • @lavanyalavsreddy6477
      @lavanyalavsreddy6477 Před 3 měsíci +3

      Eyana chepthene jarigindhi kani ally Arjun garu kastapadaledhu antava kcr ye CM avthadu annadu ayyara Mari and ramcharan upasana ki pillale puttaru annadu

  • @vinnoddh
    @vinnoddh Před 3 měsíci +39

    venu swamy is a genuine and straight forward person

  • @rammohanreddy1158
    @rammohanreddy1158 Před 3 měsíci +41

    YNR garu...pls continue like this sincerity while providing the information to the people...thank you

  • @ramachandrareddy6028
    @ramachandrareddy6028 Před 3 měsíci +34

    Dr. Venue swami is correct person analysis is excellent no doubt
    Swami is a bolla shankar that is great

  • @ActorDD
    @ActorDD Před 3 měsíci +114

    వేణు స్వామీ, శ్రీ రెడ్డి, కత్తి మహేష్, పోసాని, పంచ్ ప్రభాకర్ ఇంత మంది రత్నాలను గుర్తించడం, మా రత్నం అన్న కే తెలుసు 🤕

  • @sriluv5257
    @sriluv5257 Před 3 měsíci +5

    Many people troll him I haven't met him but I believe he is unique astrologer than any.

  • @puttamvenkataseshareddi6747
    @puttamvenkataseshareddi6747 Před 3 měsíci +2

    Congrats to this astrologer for giving accurate prediction in KCR destiny in recent elections. Now the turn of YS Jagan. How about YS Sharmila sir.? Pl give your much boasted prediction. And also about this anchor also.

  • @somashakersomu2083
    @somashakersomu2083 Před 3 měsíci +67

    I pray God that Venu Swamy's words come true ❤❤❤

    • @567demudu2
      @567demudu2 Před 3 měsíci

      Lavasa swamy

    • @harshamulupuri7386
      @harshamulupuri7386 Před 3 měsíci +1

      Sir oka paniki Malina vadini interview chesi me paruvuni enduku taginchukuntaru

    • @user-wm8il4gl6b
      @user-wm8il4gl6b Před 3 měsíci

      తథాస్తు వైసీపీ గెలుపు

  • @Ushbsgsyjwowoejsbshs
    @Ushbsgsyjwowoejsbshs Před 3 měsíci +27

    ఒక వ్యక్తి జాతకంలో జరగబోయే మంచి కంటే కూడా చెడు తెలుసుకోవడం వల్ల ఆ వ్యక్తి చెడును ఆపుకోగలిగే ఆలోచన చేయడం జరుగుతుంది అలా ఆలోచించుకోవాలి అనే ఉద్దేశం వల్ల ఎక్కువగా ఒక వ్యక్తి జాతకంలోని చెడును చెప్పేటువంటి జ్యోతిష్యులు శ్రీ వేణు స్వామి గారు

    • @user-sg9jd7ms3e
      @user-sg9jd7ms3e Před 3 měsíci

      Iddaru Veraval kalasi oka. video cheste image vuntundi

  • @seelakaadireddy1906
    @seelakaadireddy1906 Před 3 měsíci +9

    Ynr.garu.verygoodjournlist

  • @sillytalentedfellows3642
    @sillytalentedfellows3642 Před 2 měsíci +2

    ఈమధ్య స్వామి వారి రాళ్లు తగలట్లేదు

  • @anandasudhakarkommu7827
    @anandasudhakarkommu7827 Před 3 měsíci +16

    RGV is a good man. He will speak openly. Very free and frank. Very sincere and honest.

    • @ramanakumarchv
      @ramanakumarchv Před 3 měsíci +1

      అవును నంది అవార్డు ఇవ్వాలి

    • @vijaykrishna1417
      @vijaykrishna1417 Před 3 měsíci

      Ledu padbhanabam vidushana award konkovali😂😂

  • @ravikrishnaiyer6177
    @ravikrishnaiyer6177 Před 3 měsíci +8

    Totally Society in Negative, but people not take Negative things

  • @Ushbsgsyjwowoejsbshs
    @Ushbsgsyjwowoejsbshs Před 3 měsíci +9

    "Thank you Venu Swamy sir, these are great insights..... the way you have played with different aspects of what I have said, puts my own thoughts in perspectives that synchronise with my purpose.... it took me a few reads and ruminations before this hit home.... my purpose is also my mission, my way of life. I need not look any further. It was a great experience
    Much gratitude"

    • @saisrinivas4099
      @saisrinivas4099 Před 2 měsíci

      Fullu ga chicken Thini Mandu taagutaadu Lanjoduku😂😂🤣🤣

  • @marampudirita9982
    @marampudirita9982 Před 2 měsíci +1

    Anna hats off Anna you have lot of genuinity in your talk

  • @Ushbsgsyjwowoejsbshs
    @Ushbsgsyjwowoejsbshs Před 3 měsíci +18

    వేణు స్వామి గారు 🙏🙏🙏🙏🙏మీరు నిజం మీ మాటే ఒక శాసనం, అది మిమ్మల్ని పర్సనల్గా కలసినవారికి తెలుస్తది, ఒకరితో ఉన్న బంధం తెగిపోవాలంటే, వారి వైపు వేలెత్తి చూపితే చాలు. హుందాగా తప్పులు అంగీకరించే పెద్ద మనస్సు అందరికీ చాలా మందికి ఉండదు. మనం తప్పులు చూపిన వెంటనే, వారు కూడా మనలో తప్పులు వెతకడం మొదలు పెడతారు.
    గురువు గారికి నమస్కారములు 🙏🙏🙏❤️❤️❤️✅✅✅😎😎😎

    • @durgalakshmisaraswathi5847
      @durgalakshmisaraswathi5847 Před 3 měsíci

      Last ki Celebrity ayyarú,,,.,. మహార్జతకం,...last kí nagaçhitanya samàñtha ki శటగోపురం పెట్టినారు కదా

  • @nagapratishta1891
    @nagapratishta1891 Před 3 měsíci +3

    నమస్కారం బాబు చాలా రోజులకి మీయొక్క మాటలు విన్నాను చాలా సంతోషం

  • @Kumari-ow9jz
    @Kumari-ow9jz Před 3 měsíci +4

    Venu swami Garu very outspoken

  • @Ushbsgsyjwowoejsbshs
    @Ushbsgsyjwowoejsbshs Před 3 měsíci +11

    "I strongly endorse Venuswamy sir as his readings are astonishingly precise and he has a strong work ethic, and impresses me on many levels. Highly intuitive, and a delightful, gifted professional." Best Astrologer.

    • @murthyindana7322
      @murthyindana7322 Před 3 měsíci +1

      you pls follow every astrologists as you are great failure one 😁

    • @vinay.1673
      @vinay.1673 Před 3 měsíci +1

      Vidu paid comments cheypistanadu

  • @lavaant8219
    @lavaant8219 Před 2 měsíci +2

    బయంచాత్ .... వేణుస్వామి ఒక్కడే జగన్ గెలుస్తాడు అని చెప్పాడు

  • @Ushbsgsyjwowoejsbshs
    @Ushbsgsyjwowoejsbshs Před 3 měsíci +15

    CZcams లోనా జీవితంలో వీడియో మొత్తం చూసింది ఈ వీడియోని ఇది సూపర్ గా ఉంది ఇంట్రెస్టింగ్ గా ఉంది

  • @Ushbsgsyjwowoejsbshs
    @Ushbsgsyjwowoejsbshs Před 3 měsíci +8

    Venu Swamy gaaru, Your reading of birth chart was very clear. The explanation of the impact of planets on the birth chart was very easy to understand. The chart reading session has definitely helped me in my planning and looking for career opportunities that I can be successful. Thank you."

  • @V79252
    @V79252 Před 3 měsíci +1

    The transit of Jupiter and Ketu indicate that 100% Jagan has to change his position. Impossible for him to continue as a CM once results are declared in the first week of June. I have no idea why Venuswamy is stuck on just saturn. I have not seen that Saturn is really that favorable for Mithuna rashi people right now. For a few people it may be, but for many other Mithuna rashi people I've observed losses the past few months.

  • @marampudirita9982
    @marampudirita9982 Před 2 měsíci +1

    Nobody can accept the reality but you have that guts 🙏🙏🙏

  • @sandyarani177
    @sandyarani177 Před 3 měsíci +4

    శ్రీ gurubhyo నమహా veenu swani గారికి roju namaskram chesukuna chalu కష్టాలు anni pothai

  • @Tryalways
    @Tryalways Před 3 měsíci +7

    ధన్యవాదములు 🙏

  • @Ushbsgsyjwowoejsbshs
    @Ushbsgsyjwowoejsbshs Před 3 měsíci +21

    నేను వేణు స్వామి గారిని కలవడం జరిగింది ఆయన చెప్పింది చెప్పినట్టుగా వందకు వందశాతం జరిగినది

    • @shashirathodbukke169
      @shashirathodbukke169 Před 3 měsíci +1

      Hello andi
      Ellaga kalavali chepthara

    • @ramanaiahyv5668
      @ramanaiahyv5668 Před 3 měsíci

      ﷼﷼﷼﷼د﷼د😂دد﷼﷼😂﷼​@@perlapatisivalingachari

    • @sivaprasadkancheti3159
      @sivaprasadkancheti3159 Před 3 měsíci

      Hello sir good afternoon
      Venu swamy gari contact number istara

    • @user-dv4vt1ii1l
      @user-dv4vt1ii1l Před 3 měsíci

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂😂😂😂😂❤😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤🎉❤🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤​

  • @anandkoti1134
    @anandkoti1134 Před 3 měsíci +8

    98% correct prediction.

  • @soujanyabhaskara5358
    @soujanyabhaskara5358 Před 3 měsíci +5

    Sir. Why you assume everyone is drinking in cold countries.

  • @ksreeramulu7319
    @ksreeramulu7319 Před 2 měsíci +1

    Thank you swami thank you universe

  • @subbareddys4079
    @subbareddys4079 Před 3 měsíci +14

    GooD Analysis

  • @Ushbsgsyjwowoejsbshs
    @Ushbsgsyjwowoejsbshs Před 3 měsíci +23

    హిందూ మతాన్ని జ్యోతిష్య శాస్త్రాన్ని నిర్భయంగా ధైర్యంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పేటువంటి గొప్ప వ్యక్తి వేణు స్వామి గారు

    • @murthyindana7322
      @murthyindana7322 Před 3 měsíci +1

      good bahajana moodu mukkalodu inka better veedikanna. desanki upyogamlenivanni chepthadu

  • @rkrishnak
    @rkrishnak Před 3 měsíci +43

    ఇంత కన్నా గొప్పొడు దొరకలేదా...ఇద్దరకీ ఇద్దరు సరిపోయారు....

  • @pratapreddy4323
    @pratapreddy4323 Před 3 měsíci +3

    స్వామి నమస్కారం నిజామాబాదు అక్లూర్ నర్సారెడ్డి గురించి ఇంటర్వ్యూ లో చెప్తా అన్నారు ఒకసారి మీరు చెప్పండి ధన్యవాదములు గురువు గారు 🙏🙏

  • @jbnaidu2693
    @jbnaidu2693 Před 3 měsíci +16

    98% accurate prediction

  • @chinnabollapalli7427
    @chinnabollapalli7427 Před 3 měsíci +14

    I love you వేణుస్వామీ గారు.. మీరు గొప్పోళ్ళు sir...99% మీరు చెప్పేది నిజం అవుతుంది..

  • @SriSri70132
    @SriSri70132 Před 3 měsíci +11

    This is the best interview of venu Swami ji

  • @Ushbsgsyjwowoejsbshs
    @Ushbsgsyjwowoejsbshs Před 3 měsíci +17

    రాజశేఖర్ రెడ్డి గారి బావమరిది షర్మిల గారి మొదటి భర్త అయినటువంటి చంద్ర ప్రతాపరెడ్డి గారు మరణిస్తారని ఆరు నెలల ముందుగానే జాతకం చెప్పినటువంటి వ్యక్తి వేణు స్వామి గారు... అలాగే కరెక్ట్ గా 2018 అక్టోబర్లో చంద్ర ప్రతాప్ రెడ్డి గారు మరణించడం జరిగింది

    • @lavanyalavsreddy6477
      @lavanyalavsreddy6477 Před 3 měsíci

      Enni comments pedathav paytm batchaaa

    • @gandhamnagavaraprasadarao4898
      @gandhamnagavaraprasadarao4898 Před 3 měsíci

      వీడి జాతకం నిజం చేసుకోడానికి వీడే చంపేసి ఉంటాడు.

  • @Ushbsgsyjwowoejsbshs
    @Ushbsgsyjwowoejsbshs Před 3 měsíci +1

    గురువు గారికి శటకోటి వందనములు 🙏🙏🙏🙏✅🙏✅✅✅🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️💥💥💥💥💥💥💥👆👆💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌💯💯💯💯💯💯💯💯💯🤙🤙💯💯💯💯💯💯😎😎😎✅😎💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯😎😎😎😎😎😎😎😎✅✅✅🙏

  • @jyothulakasiswamy1227
    @jyothulakasiswamy1227 Před 3 měsíci +3

    Venu swamy sir very good predictions 👍👍👍

  • @sreedharkumarmalisetty4070
    @sreedharkumarmalisetty4070 Před 3 měsíci

    20 సంవత్సరాలు శుక్ర మహర్దశ వుంటుంది. తర్వాత మీరు ప్రాబల్యం కొల్పోతారు. కాబట్టి 2024 నుండీ మీరు చెప్పే జ్యోతిష్యం సరిగా జరగదు.అంటే కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు కదా గురూజీ. ఇప్పుడెలా గురూజీ.
    నాకు కూడా శుక్రదశ తర్వాత చాలా వ్యతిరేఖతలు వచ్చాయి. రెమిడీలు ఉంటే చెప్పండి గురూజీ..

  • @Ushbsgsyjwowoejsbshs
    @Ushbsgsyjwowoejsbshs Před 3 měsíci

    I believe in venkateshwara swamy and I believe VENUSWAMY astrologer also, Hat's off GURUJI god bless you

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t Před 3 měsíci +17

    Ynr..venu swamy super combination🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉

  • @satyamsunkara3371
    @satyamsunkara3371 Před 3 měsíci

    Venu Swamigaru
    Still an young lad, he will turn his life on to spirituality, once he is mature enough, one day he will be hit by that stone. that day his life will be topsy-turvy and will go in other dimension and there also he become more famous, this is my Jotishyam to his life. I know what is kamakhya, I lived in Assam for 11 years.

  • @Ushbsgsyjwowoejsbshs
    @Ushbsgsyjwowoejsbshs Před 3 měsíci +7

    యూట్యూబ్ ఛానల్ లో గాని ఇతర సోషల్ మీడియా మాధ్యమాలలో గాని వేణు స్వామి గారిని విమర్శిస్తూ వీడియోలు పోస్టులు పెట్టే వాళ్ళలో కచ్చితంగా చాలావరకు రెండు ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి అభిమానులు లేదా ఒక హీరోకు సంబంధించిన అభిమానులు అయి ఉండే అవకాశం 100% ఉంటుంది

  • @srinivasarajendrayechuri1074
    @srinivasarajendrayechuri1074 Před 3 měsíci +10

    Sir you are real dynamic person I believe your great analysis

  • @srinivasarajendrayechuri1074
    @srinivasarajendrayechuri1074 Před 3 měsíci +10

    Great analysis sir

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t Před 3 měsíci +3

    Namasthe venu swamy🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @Ushbsgsyjwowoejsbshs
    @Ushbsgsyjwowoejsbshs Před 3 měsíci +8

    వేణు స్వామి గారు మీకు తెలుసు,ఎంతటివారికైనా విమర్శల బాధ తప్పదు. సింహమైనా ఈగల బెడద తప్పించుకోలేదు కదా. సో go-ahead గురువు గారు 🙏

  • @mallareddykatukuri8645
    @mallareddykatukuri8645 Před 3 měsíci +13

    జై జగన్

  • @Ushbsgsyjwowoejsbshs
    @Ushbsgsyjwowoejsbshs Před 3 měsíci +11

    ప్రకృతి వైపరీత్యాల గురించి చాలాసార్లు చాలా ఖచ్చితమైనటువంటి జాతకాలను చెప్పినటువంటి వ్యక్తి వేణు స్వామి గారు

  • @vijaybhaskar7584
    @vijaybhaskar7584 Před 3 měsíci +2

    వేణు స్వామి గారు మీరు గొప్ప వారం

  • @tejasripolareddy9802
    @tejasripolareddy9802 Před 3 měsíci

    Venu swamy guruvu garu cheyppindhi 100% nijam ,aada pillalu pujalu ki dubhulu theesukoru ee vishayam god promise ga cheypthunnanu,Naku cheysaru oka thandri la aadapilla ni chustharu ....

  • @SkIRaN82
    @SkIRaN82 Před 3 měsíci +7

    వేణుస్వామి మీ ఇంటర్వ్యూ సూపర్ అండి🎉

  • @vinnoddh
    @vinnoddh Před 3 měsíci +10

    good attitude venu gaaru keep going God bless u and save people

  • @Ushbsgsyjwowoejsbshs
    @Ushbsgsyjwowoejsbshs Před 3 měsíci +6

    వేణు స్వామి గారిని విమర్శించే వారందరూ ఏదో ఒక పార్టీకి సంబంధించిన అభిమానులు లేదా ఏదో ఒక హీరోకు సంబంధించిన అభిమానులు అయి ఉంటారు తప్ప నిజంగా ఒక శాస్త్రాన్ని నమ్మినటువంటి వారు అయి ఉండరు

  • @narsareddyakloor99
    @narsareddyakloor99 Před 3 měsíci +22

    దమ్మున్న పంతులు వేణు స్వామి 🙏

  • @surenderreddy4764
    @surenderreddy4764 Před 3 měsíci +3

    King of Andhra Pradesh ys Jagan Mohan Reddy anna ❤

  • @Ushbsgsyjwowoejsbshs
    @Ushbsgsyjwowoejsbshs Před 3 měsíci +4

    వేణుస్వామి గారికి నమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✅🙏🙏🙏🙏🙏🙏🙏🙏✅✅🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✅✅✅🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✅✅✅✅✅✅🙏🙏🙏🙏🙏🙏✅✅✅✅✅✅✅✅🙏🙏🙏🙏🙏🙏✅✅✅🙏🙏🙏🙏🙏🙏✅✅🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Ushbsgsyjwowoejsbshs
    @Ushbsgsyjwowoejsbshs Před 3 měsíci +4

    వేణుస్వామి చెప్పేది ఇంచుమించు కరెక్ట్ గానే ఉంటాయ , 2024 ఎన్నికల్లో ఓడలు బల్లు, బల్లు ఓడలు అవుతాయని చెప్పారు , we are waiting for june 4 th sir 🙏

    • @jagadeesh9194
      @jagadeesh9194 Před 3 měsíci +2

      ఇంతకు ఓడలు ఏ పార్టీలు -- బల్లు ఏ పార్టీలు వివరంగా ముందే చెప్పువో😅😅😅

  • @Ushbsgsyjwowoejsbshs
    @Ushbsgsyjwowoejsbshs Před 3 měsíci +7

    శ్రీ వేణు స్వామి గారు చెప్పే ప్రతి జాతక పరమైన విశ్లేషణ నిజమైతుంది మనల్ని ఆలోచించేలా చేస్తుంది కానీ మూర్ఖంగా ఆయనను తిట్టడం వల్ల మనకు కలిగే లాభం కంటే నష్టమే చాలా ఎక్కువ

    • @murthyindana7322
      @murthyindana7322 Před 3 měsíci

      evadi jathakam vade rasukoavli. evanni em undavu mundhu mimalni nammukondi elanti moodu mukkalodni kaadu.

    • @Knl86-10
      @Knl86-10 Před 3 měsíci

      అది నిర్ణయించేది ఈ పంది కాదు...అది ఎవరికీ తెలియని ఆ మహా శక్తి.

  • @Surendrayadav-zq6gl
    @Surendrayadav-zq6gl Před 3 měsíci +1

    🎉నరసింహరాజు గారు చెప్పినట్లు వేణు స్వామి గారి భార్యగారికి హాట్స్ up

  • @syamprasad4455
    @syamprasad4455 Před 3 měsíci

    Probability of a person in troubles vs comforts is 70 : 30. Hence negativity wins rather than positive.

  • @Dr.venkat3794
    @Dr.venkat3794 Před 3 měsíci +6

    Good interview 👍

  • @chinnathiru6598
    @chinnathiru6598 Před 3 měsíci +3

    Venu swami garu YNR garu yapudu Main stream channel open chestharu koncham chepandi

  • @csr5496
    @csr5496 Před 3 měsíci +2

    Sir u r says good one of u r friend suffering he is my colleague not given help by him his children's study's

  • @oneplus8pro80
    @oneplus8pro80 Před 3 měsíci

    I Respect You Venu swamy Garu❤. Meeru Perfect Prediction Chestaru, but Karma ultimate.

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t Před 3 měsíci +3

    puro hitha..pura prajalu..or pura means pourula hithanni korukune vaadu..superb words🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @prasadarao9200
    @prasadarao9200 Před 3 měsíci +10

    He is best

  • @tejasripolareddy9802
    @tejasripolareddy9802 Před 3 měsíci +1

    2021 lo Vijayawada lo ma father,ma sister tho veyllanu ,ee rojullo ilanti guruvu garu dhorakatam ,manam cheysukunna punnyam ,6months nunchi appointment kosam try cheysthunnamu,guruvu garu dhaya cheysi appointment ivvandi plzzzzzz ,pillalu gurunchi Mee dhagharaki raavali ani yentho try cheysthunnamu,ee rojullo maku meeru dhorakatam ,ma luck,plz appointment ivvandi plzzzzzz plzzzzzz.....

  • @vijayalakshmichitturu5929
    @vijayalakshmichitturu5929 Před 3 měsíci +1

    ఓం శ్రీమాత్రేనమః.సత్యమేవజయతే.జైశ్రీరాం,జై హనుమాన్.ఆంధ్రప్రజానీకాన్ని నీదయ సదా సంరక్షించుగాక.

  • @Ushbsgsyjwowoejsbshs
    @Ushbsgsyjwowoejsbshs Před 3 měsíci +4

    వేణు స్వామి గారు జాతకం ప్రకారం చెప్తారు కాబట్టి ఆయన్ని గౌరవించండి. అంతే కానీ ఆయనను అనే స్థాయి ఎవ్వరికీ లేదు.

  • @sermon007
    @sermon007 Před 3 měsíci +10

    Anchoring lo Suma entho Muhurthallo Venu swamy antha 😂😂

  • @Cutesisters369
    @Cutesisters369 Před 2 měsíci

    Venuswami garu ❤🎉

  • @srinadhkoduru3098
    @srinadhkoduru3098 Před 3 měsíci +2

    You are talking genuinely ....sir,,,

  • @visshalgovtham5017
    @visshalgovtham5017 Před 3 měsíci +6

    Thank god veeedi daggara chala early stage lo nenu jaathakam chupincha kabatti veedu oka waste fellow .. Veediki emi raadu ani naaku telusu...... Lekapothe ee interview chusi ammo veedu antha devudu inkokadu ledu ani nenu kuda kinda comment s pette piccholla la namme vadni... Please me money' waste chesukovoddu veedni nammi

  • @vidyasagarbuddha5179
    @vidyasagarbuddha5179 Před 3 měsíci

    Venu swamy said KTR will be direct CM ..... whole family (kcr..kavitha..ktr.) collapsed Till now I have some confidence JAGAN will win with edge but after your prediction now happy that NDA is going to win.

  • @rahilrakesh7501
    @rahilrakesh7501 Před 3 měsíci +3

    Venu swamy garu genuine person

  • @rathnarks
    @rathnarks Před 2 měsíci

    2023 TS elections ki mundhu KTR ki CM yogam undhi ani cheppinattu gurthu. Meeru planets position kanna political situation ni base chesukoni chepthunnattu vunnaru swami.

  • @rajeswaripuvvada7360
    @rajeswaripuvvada7360 Před 3 měsíci +1

    Venu swamy. Thanks

  • @Adityadevaraya
    @Adityadevaraya Před 3 měsíci +4

    వేణు స్వామి భార్య రెండో పెళ్ళి చేసుకుంటుంది, 2026 లో చార్మినార్ దగ్గర వేణుస్వామి అడుక్కుంటాడు

  • @sandeepsagar355
    @sandeepsagar355 Před 3 měsíci +4

    No doubt ycp will win again

  • @chandrareddy7652
    @chandrareddy7652 Před 3 měsíci +1

    VANUSWAMY PREDICTION IS THE FIRST TIME THAT THE INFORMATION IS STRICTLY PROHIBITED

  • @santhoshkatari7418
    @santhoshkatari7418 Před 3 měsíci +2

    Anchor - meeru chudaniki hero Lage unnaru
    Venu swamy - nakuda heroine kavali😂😂

  • @murthy2722
    @murthy2722 Před 3 měsíci +44

    వీడితో చెప్పించుకున్నావాళ్ళు ఇప్పటికీ ఆస్తులు, అంతస్తులు అమ్ముకుని కుళ్ళి ,కుళ్ళి ఏడుస్తున్నాడు ఖచ్చితంగా ఇది యదార్థం 😢😢😢😢

  • @gopiv5666
    @gopiv5666 Před 3 měsíci +4

    Babu gogineni knows who you are

  • @Thanuja423
    @Thanuja423 Před 3 měsíci

    Dr. Venue Swami is correct
    🙏🙏🙏🙏🙏🙏
    Jai jagan Anna next CM jagan Anna 🙏🙏🙏🙏🙏

  • @sharathpingili8988
    @sharathpingili8988 Před 3 měsíci +1

    వేణు స్వామి గారు మీరు చేసేది తప్పు కాదు( తాగటం తినటం గురించి) యజ్ఞం హోమము చేసినప్పుడు "అమిషాహారం" అని తింటారు ,అంటే
    ఆ మిష, కారణం తో అప్పుడు మాత్రమే తీసుకునే ఆహారం(ప్రసాదంగా) అని మన పురాణాల్లో ఉంది.ఇది తెలీని వాళ్ళు అజ్ఞానులు troll చేస్తుంటారు మీరు పట్టిచ్చుకోవలసిన అవసరం లేదు.

  • @hai.615
    @hai.615 Před 3 měsíci +3

    17:00
    56:40 1:02:35

  • @user-kf8em1ls3y
    @user-kf8em1ls3y Před 3 měsíci +3

    GURUVUGARU 🕉️🙏🙏

  • @narayanreddy5296
    @narayanreddy5296 Před 3 měsíci +1

    Very good analysis

  • @SssM-ej9xr
    @SssM-ej9xr Před 3 měsíci +1

    2024 లో ktr ప్రమాణ స్వీకారం చేస్తాడు అన్నాడు