49 రోజుల్లో అద్భుతమైన అనుభవాల్ని ఇచ్చారు గురువులు|పౌర్ణమి అనుభవం మరో అద్భుతం | Smt. Jyotsna

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • Smt Jyotsna Rani, talks about how her health issues have reduced after starting the practice of Sushumna Kriya Yoga.
    She also had amazing experiences in the first 49 days of her practice - she reveals those in this exclusive video.
    "Earth bounded soul was released to the higher astral worlds through the power of Sushumna Kriya meditation" - she explains the same and also talks about her experience on Ashwayuja Pournami.
    Smt. Jyotsna has been practicing Sushumna Kriya Yoga since 2019.
    Sushumna Kriya Yoga is a modernized technique which is adapted and designed for current times from very ancient and powerful Kriya Yoga that provides Holistic health, which includes Physical health, Mental health, Emotional health, and spiritual well-being.
    Free Sushumna Kriya Yoga Meditation
    divyababajikriy...
    • How to practice Sushum...
    Official Facebook Page
    / divyababajisushumnakri...
    Official Twitter Profiles
    / sushumnakriya
    / aathmanandamayi
    Official Instagram
    / sushumna_kriyayoga
    / aathmanandamayi
    #divyababaji #sushumnakriya #innermiracles
    ~-~~-~~~-~~-~
    Please watch: "എന്റെ ഗുരുവിലേക്ക് ശ്രീ മഹാവതാർ ബാബാജി എന്നെ നയിച്ചു| വിബിൻ സാഗർ, ദുബായ് |എപ്പിസോഡ് -1"
    • എന്റെ ഗുരുവിലേക്ക് ശ്ര...
    ~-~~-~~~-~~-~

Komentáře • 116

  • @lakshmich7786
    @lakshmich7786 Před 2 lety +5

    ఓం సుషుమ్న 🙏
    ఓం శ్రీగురుభ్యోనమః 🙏
    జ్యోష్న రాణి గారు మీ అనుభవాలు చాలా అద్భుతమండి. మనం గురువుల పట్ల పూర్తి శరణా గతి భావంతో ఉన్నపుడు గురువులే మనలను కంటికి రెప్పలా చూసుకుంటారండి.
    మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏

  • @umaalluri2244
    @umaalluri2244 Před 2 lety +2

    om sushumna 🙏 జ్యోత్స్న గారు మీ అనుభవాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయండీ సుషుమ్న క్రియా యోగ క్రమం తప్పకుండా చేస్తూ గురువులు బ్లెస్సింగ్స్ ఉంటే దేనినైనా సాధించవచ్చని మీ అనుభవాల ద్వారా నిరూపించారు జ్యోత్స్న గారు మంగళం నిత్య శుభ మంగళం

  • @anuradhabhavana4909
    @anuradhabhavana4909 Před 2 lety +3

    ఓం సుషుమ్న🙏 ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏 అధ్భుతమైన సుషుమ్న క్రియా యోగ ధ్యాన సాధన అనుభవాలు జోత్శ్నగారు మీవి🙏 ఇంతటి మహత్తరమైన ధ్యాన సాధనను ప్రసాదించిన పరమ గురువులకు మరియు ప్రత్యక్ష గురుదైవం అమ్మ గారి పాద పద్మాలకు అనంత కోటి కృతఙ్ఞతా పుర్వక ప్రణామములు, 🌺 🌺🌺 ఈ విశ్వం లోని ప్రాణ కోటి అంతటికీ మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏

  • @hemakalidindi1984
    @hemakalidindi1984 Před 2 lety +3

    ఓం సుషుమ్న🙏 మీ ఒక్కొక్క అనుభవాలు అద్భుతం అండి జ్యోత్స్నా గారు 🙏గురువుల దయ అపారమైనది ప్రతీ రోజు సుషుమ్న క్రియాయోగ ధ్యాన సాధనతో ఎన్నో మిరాకిల్స్ అండి ఇంతటి శక్తివంతమైన ధ్యాన సాధన అందించిన పరమగురువులుకి అమ్మగారికి శతకోటి వందనాలు 🙏🙏🙏🌹🌹🌹మంగళం నిత్య శుభ మంగళం 🙏

  • @kamakshithai762
    @kamakshithai762 Před 2 lety +2

    OmSushumna 🙏
    అమ్మ గారికి మరియు పరమ గురువుల కు నా హృదయ పూర్వ క నమస్కారములు.మీ అనుభవాలు చాల అద్భుతం గా ఉన్న వి.మీరు చాల అదృష్టవంతుడు అండి.మంగళము నిత్య శుభ మంగళము.

  • @praveenaa300
    @praveenaa300 Před 2 lety +3

    శ్రీ గురుభ్యోనమః ..ఓం సుషుమ్న అమ్మా...🙏🏻

  • @vanajabhupathiraju3410
    @vanajabhupathiraju3410 Před 2 lety +6

    చాలా అద్భుతం jyotsna గారు మీ అనుభవం. గృహస్థ ధర్మాలు ను, మరియు ఉద్యోగ ధర్మాలను నిర్వర్తించు కుంటూ హిమాలయాల్లో యోగులు మునులు పొందే అనుభవాన్ని సుషుమ్న క్రియా యోగ ధ్యాన సాధన ద్వారా పొందవచ్చని మీ ద్వారా గురువులు తెలియజేశారు. 🙏🙏🙏

  • @madhavidantuluri9004
    @madhavidantuluri9004 Před 2 lety +3

    జోత్స్న గారు చాలా అద్భుతమైన అనుభవాలండి. మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు అండి. ఇంత అద్భుతమైన సుషుమ్నా క్రియాయోగాన్ని అందరికీ అందించిన అమ్మగారికి హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు 🙏🏻🌸🙏🏻
    ఈ విశ్వంలోని ప్రాణకోటి అంతటికి మంగళం నిత్య శుభ మంగళం 🙏🏻

  • @aadi6519
    @aadi6519 Před 2 lety +4

    ఓం శ్రీ గురుభ్యోనమః పూజ్య గురువులు శ్రీ అమ్మ గారికి నా హృదయపూర్వక నమస్కారములు . Josna garu చాలా గొప్పగా ఉన్నాయి అండి మీ అనుభవాలు .మేము కూడా అంతే గొప్పగా సాధన చేసి అమ్మ గారి ఆ పరమ గురువుల ఆశీర్వాదం తో మేము కూడా ఆ స్థితికి చేరుకోవాలి నీ మనసా వాచా కర్మణా కోరుకుంటున్నాం అమ్మ.🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺 ch. adhilakshmi from ganapavaram.

  • @vemulanagalakshmi163
    @vemulanagalakshmi163 Před 2 lety +2

    Adbhutamaina experience andinchina paramaguruvula ku amaagariki padaabhivandanamulu. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🕉

  • @JayaLakshmi-bq5el
    @JayaLakshmi-bq5el Před 2 lety +7

    Om sushumna
    Vishwam loni pranakoti anthatiki mangalam nitya subhamangalam

  • @kummarakuntlamalleshwari2132

    ఓం సుషుమ్న అమ్మగారు కృతజ్ఞతలుఈ విశ్వంలోని ప్రాణకోటికంతటికీ మంగళమ్ నిత్య శుభ మంగళం

  • @padmajaravipudi3396
    @padmajaravipudi3396 Před 2 lety +1

    🙏ఓం సుషుమ్న అమ్మా 🙏 పాదాభివందనములు 🙏చాలా అద్భుతంగా ఉంది. మంగళం నిత్య శుభ మంగళం 🙏

  • @swaroopabhaskaran9433
    @swaroopabhaskaran9433 Před 2 lety +1

    ఓం సుషుమ్న అమ్మగారు...

  • @k.renuka8763
    @k.renuka8763 Před 2 lety +11

    ఓం శ్రీ గురుభ్యోనమః🙏
    జ్యోత్స్న రాణి గారు మీ అద్భుతమైన అనుభవాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు అండి ఇంటి బాధ్యతలు అటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ సుసున్న క్రియా యోగ ధ్యాన సాధన ద్వారా పరమ గురువులు అమ్మగారు కృప వల్ల మీరు పొందిన అనుభవాలు చాలా అద్భుతం అండి🙏 మంగళం నిత్య శుభ మంగళం🌺🌺🌺

  • @prabhavathivelagala2258
    @prabhavathivelagala2258 Před 2 lety +2

    ఓం శ్రీ గురుభ్యోన్నమః గురు మాత ఇంత అద్భుతమైన క్రియ యోగాన్ని మాకు అందించినందుకు అమ్మ మీకు సదా కృతజ్ఞతలు తల్లి 🙏

  • @padmagangavarapu6677
    @padmagangavarapu6677 Před 2 lety +6

    Om sushumna ammagaru 🙏🙏🙏 jhothna garu mee anubhavalu chala adbutham GA vundhandi 🙏 parama guruvulu ammagaru intha adbuthamina sushumna kriya yoga andhichinadhuku manamu dhanyulamandi 🌷 mangalam Nithya shubha mangalam 🌹

  • @neelimamotapharthi6038
    @neelimamotapharthi6038 Před 2 lety +6

    Mangalam Nithya Subha Mangalam 🙏

  • @suvarchalavegesna9608
    @suvarchalavegesna9608 Před 2 lety +4

    ఓం శ్రీ గురుభ్యో నమః🙏
    జ్యోత్స్న గారు అతి తక్కువ సమయంలోనే రుషులు,యోగులు సాధించిన గొప్ప గొప్ప యోగ సాధన అనుభవాలను,తృప్తిని మీరు ఈ సుషుమ్న క్రియ సాధనతో పొందగల్గటం చాలా అద్భుతంగా ఉందండీ🙏
    🙏మంగళం నిత్య శుభ మంగళం 🙏

  • @kopanathipadmavathi5876
    @kopanathipadmavathi5876 Před 2 lety +6

    Om susumna Amma garu Mangalam Nitya Subha Mangalam Amalapuram chala baga chepparu🙏🙏🙏

  • @lakshmikatneni8762
    @lakshmikatneni8762 Před 2 lety +6

    Om sri gurubhyonnamaha mangalam nitya subha mangalam

  • @swethajonnalagadda3201
    @swethajonnalagadda3201 Před 2 lety +2

    No words andi , your experience clearly says how kriya yoga helps earth bounded souls to get in to higher level astral words 🙏🙏, Om sushumna 🙇‍♀️

  • @sriarchanakakarala6584
    @sriarchanakakarala6584 Před 2 lety +1

    Omm sushmna Amma 🙏 mangalam Nitya Subhamangalam Amma 🙏 nice experience

  • @supriyakalidindi1573
    @supriyakalidindi1573 Před 2 lety +2

    Wonderful experiences andi jyotshna garu. Only with the regular pratice of sushumna kriya yoga we get such beautiful experiences 🙏🏻We are so blessed to get initiated into sushumna kriya yoga 🙏🏻Om Sri gurubyonamaha 🙏🏻🌺

  • @vijayamadhavidandu9256
    @vijayamadhavidandu9256 Před 2 lety +2

    Good experience jyothsna garu 🙏🙏

  • @manchakrishnamohan4988
    @manchakrishnamohan4988 Před 2 lety +6

    Om sushumna amma, mangalam nitya subhamangalam

  • @parvathidevisristi1958
    @parvathidevisristi1958 Před 2 lety +1

    అద్భుతమై na అనుభవాలు 🙏

  • @anjalisarathmekala8925
    @anjalisarathmekala8925 Před 2 lety +1

    Wonderful experience andi...you are able to feel sushumna naadi vibrations.. blessed soul... thank you Ammamgaru for giving this wonderful technique... mangalam nitya shubha mangalam

  • @srisruthi6909
    @srisruthi6909 Před 2 lety +1

    Om Sushumna 🙏🙏🙏
    We are very glad to heard your experience.
    Mangalam Nitya Subha Mangalam.....

  • @ggokarnaprasad1572
    @ggokarnaprasad1572 Před 2 lety +1

    🙏🙏🙏🙏Thank you so much Ammagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐

  • @chandu9201
    @chandu9201 Před 3 měsíci +1

    ఓం సుషుమ్న్. ఓం శ్రీ గురుభ్యోనమః. 4:40 . ఆ అనుభూతి నాకు కూడా కలిగింది అండి. 🙏🙏

  • @rajanisrinu5197
    @rajanisrinu5197 Před 2 lety +6

    A Rajani hnk wgl om sushumna ammagariki na shatakoti vandanalu 🙏💐🙏💐🙏💐 Mangalam nitya shuba mangalam

  • @moneymakinggirl582
    @moneymakinggirl582 Před 2 lety +1

    Om Sushumna🙌🏿🙌🏿🙌🏿

  • @pvhanuma
    @pvhanuma Před 2 lety +6

    Om sushumna 🙏🙏🙏🙏🙏🙏

  • @vvinnu1699
    @vvinnu1699 Před 2 lety +6

    Om Sushumna Amma Gaaru🙏🙏🙏

  • @vinoothnacherukuri1238
    @vinoothnacherukuri1238 Před 2 lety +2

    Om Sushumna 🙏, awesome experience jyostna garu. We are so blessed to have this gurus and technique
    Mangalam nitya subha mangalam 🙏

  • @Kavithapathakoti
    @Kavithapathakoti Před 2 lety +1

    Om sri gurubhyo namaha, Amazing experiences, a truly blessed soul. Om sushumna!

  • @haripriya2500
    @haripriya2500 Před 2 lety +6

    Great experience madam 🙏🏻🙏🏻om sushumna

  • @geethalakshmidandu8786
    @geethalakshmidandu8786 Před 2 lety +1

    🙏 Om Sri Gurbhyonamaha 🙏
    Miraculous experiences Jyothsna garu...!
    This can be possible through Sushumna Kriya Yoga only 🙏

  • @KarnatiLalitha2233
    @KarnatiLalitha2233 Před 2 lety +1

    Thank you for sharing yours spiritual experiences andi 🙏 🙏🙏Mangalam Nithya Shubhamangalam 🙏 🙏🙏

  • @sreedevigaddam2318
    @sreedevigaddam2318 Před 2 lety +1

    Om sushumna Ammagaru, amazing and inspiring experiences .Our Paramagurus and our beloved Gurumatha are very kind and always shower us with their love and they are always with us at every moment of our lives. We are indeed blessed to have such Gurus and extremely grateful to our Paramagurus and Gurumatha for accepting us Mangalam nitya shubha mangalam

  • @parvathidanthuluri7735
    @parvathidanthuluri7735 Před 2 lety +6

    Omsushumna

  • @prabhavathik8984
    @prabhavathik8984 Před rokem

    ఓం సుషుమ్న 🙏🙏🙏జ్యోత్స్న గారు మీ అద్భుత మైన అనుభవాలు మా తో పంచుకు న్నందుకు ధన్యవాదం లు 🙏🙏🙏మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏

  • @vemulamaniramya1304
    @vemulamaniramya1304 Před 2 lety +4

    Very divine experiences madam,
    Our gurus are so benevolent that they shower immense love and blessings on their disciples..
    Om Sushumna 🕉️🙏

  • @bepositive2773
    @bepositive2773 Před 2 lety +8

    With sushumna kriya yoga meditation practice one can see wonderful experiences.

    • @VKLifeCare
      @VKLifeCare Před 2 lety

      Yes Brother, Amazing Experiences🤩👍

  • @jayanths8294
    @jayanths8294 Před 2 lety +1

    Wonderful experiences Jyotsna garu
    Thanks for sharing
    Om Sushumna 🙏

  • @jayalakshmigarimella9057
    @jayalakshmigarimella9057 Před 2 lety +1

    Gurudevulaku gurumstaku padabhivandanamulu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @anuradhamandalika3222
    @anuradhamandalika3222 Před 2 lety +1

    Amazing experience jothna gaaru .accoding to my knowledge very rarely people get these kind of experiences .your experience proved that higher yoga "seddhi"are possible with the sincere practice of Sushumna kriya yoga .
    Extraordinary experience 🙏🙏👏👏

  • @bhargaviajmeera8407
    @bhargaviajmeera8407 Před 2 lety +2

    Om sushumna om gurubyonamaha 🙏🏼🙏🏼🙏🏼 jyothsna Rani garu Mee anubhavmulu panchukundu ku dhanyavadamulu..,.antha parama guruvu la,,ammagaru gari dhaya 🙏🏼🙏🏼 🙏🏼🙏🏼🙏🏼 mangalam nitya shubha Mangala warangal

  • @hemavanigarimella1830
    @hemavanigarimella1830 Před 2 lety +1

    Om Sushumna Sri gurubhyo namaha🙏🙏🙏. Amazing experiences andi, they are very inspiring. Thank you for sharing your experiences 🙏 let every living being in this universe eternally experience mangalam nitya subha mangalam 🙏

  • @hemalathachintalapati7910

    Great Experiences Jyotsna ji, It is very clear that with regular practice of Sushumna Kriya Yoga with dedication, any one can see miraculous changes in health issues. Thanks to Paramagurus and our beloved Guru Mata Pujyasri Atmanandamayi Ammagaru for gifted us powerful and simple Meditation technique - Sushumna Kriya Yoga.

  • @vsrmaishwarya
    @vsrmaishwarya Před 2 lety +2

    Om Sushumna,
    Jyotsna Garu experiences are really divine and blissful.
    Parma guru's and Pujyasri Athmanandamayi Ammagaru always protect their devotees.
    Om Sushumna
    Viswamloni pranakotiki andariki mangalam nitya subha mangalam.

  • @anilan360
    @anilan360 Před 2 lety +7

    Om Sushumna 🙏🙏. Mee entati adbuthamaina anubhavaalu prasaadinchaaru guruvulu. Sree gurubhyom namaha 🙏🙏🌺. Mangalam Nithya Subha Mangalam 🌺🙏.

  • @reddammap3986
    @reddammap3986 Před 2 lety +1

    Om sushumna Ammagaru, magalam nitya shuba mangalam

  • @sritejababudatla3651
    @sritejababudatla3651 Před 2 lety +2

    Om Sushumna
    Nice to hear from you mam i.e how you connect with a person in higher astro world.. thank you for sharing your experience
    Mangalam Nitya Subha Mangalam 🙏🙏🙏

  • @nvvinodkumar
    @nvvinodkumar Před 2 lety +1

    Thank you for sharing the experience Jyothsna garu, it was a divine experience to interact with souls and helping them to reach their higher states. Awesome inspiring one 😊😊🙏🏻🌿

  • @vasanthipolavarapu9690

    ఓం సుష్మ్నా అమ్మ గారూ 🙏🙏🙏 శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏

  • @ramarajuvetukuri4678
    @ramarajuvetukuri4678 Před 2 lety +1

    Om sushumna ammagaaru 🙏🙏🙏... jhosna Rani garu me anubhavaalu chala adhbhudhamga vivarinchaaru amma Om Sushumna Mangalam Nithya Subhamangalam 🙏🙏🙏.

  • @psnraju8614
    @psnraju8614 Před rokem +1

    Om Sushumna amma garu (allipalli)

  • @sivaninadimpalli7344
    @sivaninadimpalli7344 Před rokem

    ఓం సుషుమ్న మీ అనుభవాలు చాలా బావున్నయి అండి సుషుమ్న క్రియా యోగ సాధన చేయడం వల్ల సాధ్యం కానీది ఏమీ ఉండదు కదా అండి
    మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏

  • @durgabhavani129
    @durgabhavani129 Před 2 lety

    ఓం సుషుమ్న అమ్మ గారు 🙏🏻🙏🏻🙏🏻 మార్కాపురం, శ్రీలక్ష్మీ, 🙏🏻🙏🏻🌹🌹🌹🌹 మంగళం నిత్య శుభ మంగళం

  • @gunnalakshmibhayi580
    @gunnalakshmibhayi580 Před rokem

    ఓం సుషుమ్న శ్రీ గురు భ్యోనమః 🌹🌹🌹 ధన్యవాదాలు మంగళం నిత్య శుభ మంగళం

  • @venkatamahalakshmimajety2067

    Ammagariki anantakoti namaskramulu

  • @indirapriyadarsiniinduindu

    Omm sushumna amma 🙏🙏🙏🌺🌺🌺elaanti adhbhutalu kevalam sushumna kriya yogulaku mathrame jarugutaayani,edi nija guruvulu tama sishyulaku andinche oka jnaana parampara.
    Mangalam nitya subhamangalam 🙏🙏🙏

  • @jaswanthreddyjeshu7535
    @jaswanthreddyjeshu7535 Před 2 lety +1

    🙏🙏🙏Mangalam Nithya Shubhamangalam 🙏🙏🙏

  • @narmadavemuri8868
    @narmadavemuri8868 Před rokem

    🕉Sushumna amma atmanandamayi garu mangalam nitya subha mangalam 🙏🙏🙏🙏🙏

  • @kusuma8802
    @kusuma8802 Před 2 lety +1

    Om sushumna amma garu

  • @sudhakaryaram9552
    @sudhakaryaram9552 Před 2 lety +1

    Omsushmana 🙏🙏🙏🙏

  • @sailajanamburi9907
    @sailajanamburi9907 Před 2 lety +1

    Om sri gurubhyonamaha 🙏🙏🙏. Paramaguruvulu andichina adbutamu ayena anubavalu Matho panchukonaduku danyavadamulu jotsana garu.

  • @jayalakshmigarimella9057
    @jayalakshmigarimella9057 Před 2 lety +1

    Om susumna🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺

  • @jayalakshmigarimella9057
    @jayalakshmigarimella9057 Před 2 lety +1

    Chala atbhutamina anubhavalu jyotsna garu miku dhanyavadamulu

  • @divyanarayan2328
    @divyanarayan2328 Před rokem

    Om sushumna 🙏
    Om gurubhyo namaha🙏
    Wonderful experience🙏🙏🙏🙏🙏 Thank you for saving my dad's life ammagaru 🙏🙏🙏🙏🙏

  • @sridevithatikonda7608
    @sridevithatikonda7608 Před 2 lety +1

    Adbuthamaina anubhavaalu jyothsna garu, sushumna kriya meditation dvara saptha chkraalu activate kavadam, earth bounded soul ni oordva lokalaku pampadam paramadbutham. Mee experience vintu vunte meeru entha adrusthtavanthulo anipisthundi. Parama guruvulanu aathma pranaamalu🙏🙏🙏om sushumna🙏🙏🙏

  • @KumariKumari-tl8cf
    @KumariKumari-tl8cf Před rokem

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @saralap4499
    @saralap4499 Před 5 měsíci

    Paramaguruvulaku Ammagaariki paadabi vandanamulu
    Ee saadhanaloki Raavadam mee Aashirvaadam Ammagaaru koti koti pranaamaalu Ammagaaru

  • @mommememories4427
    @mommememories4427 Před rokem

    My heartfelt salutations🙏 to the Supreme Gurus Bhoganatha Maharshi gariki, Mahaavatar Babaji gariki and Pujya Sri Atmananda Amma gariki 🙏.
    gururbrahmaa gururvishnuH gururdevo mahEshvaraH |
    gurureva paraM brahma tasmai shreeguravE namaH🙏

  • @sandhyasourupalli2999
    @sandhyasourupalli2999 Před 2 lety +1

    Om Sushumna. Me experience chala bagundi andi. Masa sove ratri Vibrations chala vastunnai. Sukshama lokalu kuda vellu soul ni urdhava lokalu vellatam chusaru. ,...,,🙏🙏

  • @sunithamudunuri1798
    @sunithamudunuri1798 Před rokem

    4 step simplified version of kriya meditation is a gift to mankind given by paramagurus
    mangalam nitya subha mangalam

  • @thanushkeerthi3679
    @thanushkeerthi3679 Před rokem

    Inta adbhutamayna shushumna kriya yoga dorkadam mana andari adrushtam.mangalam nitya shubha mangalam

  • @srinivasarajukalidindi5252

    Om Sri gurubyonamaha mangalam Nitya subha Mangalam

  • @kandivenkatamalleswararaor1311

    Great experience 🙏We are soo thankful to parama gurus for giving us this wonderful meditation technique 🙏🙏🙏om sushumna ammagaru 🙏🙏🙏mangalam nithya shubha Mangalam 🙏🙏🙏

  • @vasanthipolavarapu9690

    Om sri gurubhyo namaha experience of jyotsna garu excellent 🙏🙏🙏

  • @pkalyani8595
    @pkalyani8595 Před rokem

    Om shushumna om sree gurubhyonnamaha entho adbhutamayina anubhavalu panchukunnanduku krutagnatalu andi mangalam nitya shubha mangalam

  • @arunatirumalasetty4781

    Om sushumna Amma , wonderful experiences andi Jyothsna garu.

  • @arunadatla2200
    @arunadatla2200 Před rokem

    Such a great experience jyoshna garu
    Mangalam nityasubha mangalam

  • @yesodharanisingam796
    @yesodharanisingam796 Před 2 lety +1

    Excellent akka

  • @King_Bharat1
    @King_Bharat1 Před 2 lety

    Om sushumna
    Great experience.
    Sushumna kriya meditation and self introspection helps to realize and get rid of many diseases .
    Mangalam nitya subha mangalam

  • @sudhakote
    @sudhakote Před rokem

    Wonderful experience joshtna rani garu thank you for sharing your experience with us 🙏🙏🙏 Mangalam Nithya Subha Mangalam 🙏🙏🙏

  • @sathyanarayanarajudatla3708

    Om sri gurubhyonamaha
    Such a great experience

  • @sridevidevisetti9810
    @sridevidevisetti9810 Před 2 lety +1

    🙏🙏🙏 , andi,susmana kriya yoga Dyanam practice chyyadamu valla ,Himalaya yogi es ku vachhina anubavalu ravadamu,wonder andi .Mangalam Nithya Suba mangalam

  • @anisham7055
    @anisham7055 Před rokem

    Om Srigurubhyonnamah 🙏🏻🙏🏻
    Such a great and amazing experience...
    The experiences you shared with us is spellbound and your spiritual journey is inspiring...

  • @dantulurijanakilakshmi6524

    Om sushumna,
    Sushumna kriya yoga dhyana sadana and self introspection helps to realize and get rid of many diseases

  • @sreemadhav777
    @sreemadhav777 Před rokem

    Om sushumna 🙏
    Wonderful experience andi. This technique will enhance every aspect in Devine around us

  • @sowjanyakalidindi7347

    Om sri Gurubhyo namaha wonderful experience Andi making us practice with out missing mangalam Nitya Subha Mangalam

  • @amonga6060
    @amonga6060 Před rokem

    Very nice video with real life experiences that one can learn from.

  • @vedanshsai-theyogi4437

    Wonderful experience maam

  • @jayaprada3675
    @jayaprada3675 Před 2 lety +1

    Kriya yogaelacheyali vivarinchandi amma

  • @srideviqhht3253
    @srideviqhht3253 Před rokem

    Aum sushumna, guruvula days vunte anni vunnatle

  • @PadmaPakalapati-xe5nu
    @PadmaPakalapati-xe5nu Před 4 měsíci

    🙏🙏🙏🙏

  • @kittuchand3552
    @kittuchand3552 Před rokem

    Yalo cheyalo chepandi please