Neeve Naa Oushadham || నీవే నా ఔషధం || Dr. Asher Andrew || The Life Temple || Telugu Christian Song

Sdílet
Vložit
  • čas přidán 21. 02. 2022
  • Song name: Neeve Naa Oushadham
    Lyrics, tune, sung by: Dr.Asher Andrew
    A John Pradeep Musical
    Contact: 90 90 90 42 52
    The Life Temple - Every Sunday Services @
    Butta Conventions
    KPHB Road, Opp Cyber Tower, Road, Khanamet, Madhapur, Hyderabad, Telangana 500085
    © 2022 ‪@AsherAndrew‬ All rights reserved.
    Credits:
    Mastered at: The Life Studio
    Cinematography and VFX: Vijay Kishore
    DOP: Manoha Kumar
    Title Animation: Ian Mighty
    Lightman: Ashok
    Mix & Mastered : Ranjith J Kumar
    Sound Engineer : JBR
    #asherandrew #drasherandrew #oushadham #neevenaoushadham #asherandrewsongs
    Lyrics:
    Chorus
    ఈ వ్యాధి బాధలో ప్రార్థించుచున్నామయ్యా
    Ee vyaadhi baadhalo praardhinchuchunnaamayya
    నీవే నా దుర్గము -- నీవే నా ధైర్యము
    Neeve naa dhurgamu - neeve naa dairyamu
    Pre-Chorus
    నీవేనా ఔషధం - నీరక్తమే ఔషధం
    Neevenaa oushadham - nee raktame oushadham
    నీ రెక్కల చాటునా నేను దాగెదా
    Nee rekkala chaatuna nenu daagedha
    Verse 1
    శ్వాసే భారమై - ఏమౌతుందోయని
    Swaase baaramai - emavtundhoyani
    లోయలో భీతిల్లగ - మాతో ఉన్నావని
    Loyalo beethillaga - maatho unnaavani
    నీ స్పర్శే చాలునయ్య
    Nee sparshe chaalunayya
    (నన్ను) బ్రతికింప చేయునయ్యా
    Nannu brathikimpa cheyunayyaa
    Verse 2
    బలమే క్షీణమై - నీరసమౌతుండగా
    Balame ksheenamai - neerasamoutundagaa
    ఈ స్థితిలో క్రీస్తుశక్తి - పరిపూర్ణ మౌతుందని
    Ee sthithilo kristhu shakthi - paripoornamoutundhani
    నీ కృపయే చాలునయ్య
    Nee krupaye chaalunayya
    (నన్ను) బలమొందజేయునయా
    Nannu balamondhajeyunaya
    Verse 3
    ఈ వ్యాధి తీవ్రమై - ఏమౌతుందోయని -
    Ee vyaadhi theevramai - emavtundhoyani
    నా కాల గతులన్నియు - నీదు వశమేయని
    Naa kaalagathulanniyu - needhu vashameyani
    నీ సంకల్పము మారదు -ఇది యే నా ధైర్యము
    Nee sankalpamu maaradhu - idhiye naa dairyamu
    Verse 4
    నీవాషించినా ఫలము - ఇంకా ఫలియించలేదని
    Neevaashinchina phalamu - inkaa phaliyinchaledhani
    ఖిన్నుడనై చేయు ఈ ప్రార్ధన
    దయత్తో మన్నించుమా
    Khinnudanai cheyu ee praardhana dhayatho manninchumaa
    ఓ అవకాశమిచ్చి పొడిగించిన
    Oo avakaashamicchi podiginchina
    ఈ శేషజీవితము నీ-కొరకే
    Ee sheshajeevithamu nee korake
    ఒక్క అవకాశమిచ్చి పొడిగించిన
    Okka avakaashamicchi podiginchina
    ఈ శేషజీవితము నీ-కొరకే
    Ee sheshajeevithamu nee korake
    How to reach
    goo.gl/maps/mdrgaF2WR9KUnLjV9
    Mail ID:
    dr.asherandrew@gmail.com
    Website: www.thelifetemple.com
    Facebook: / thelifetemplechurch
    Instagram: / thelifetemple
    telugu christian songs 2021/ latest telugu christian songs / new telugu latest christian songs 2021/ download telugu christian songs lyrics /telugu christian songs / 2021 new hits /telugu christian songs latest / 2021 telugu christian songs / latest telugu christian songs / latest telugu christian songs / antha naa meluke / asher andrew / the life temple/ andhra kraisthava songs / indian christian songs / telugu heart touching christian song / latest telugu christian messages / new year songs 2021/ otami kadhuga anthamu/ uppenai regena/ athadu unnadu idhi chalunu/telugu latest christian songs/
    Copyright of this music and video belongs to Dr.Asher Andrew / The Life Temple. Any unauthorized redistribution or uploading on CZcams or any other music platforms is strictly prohibited. Channels that uploads the video on CZcams without permission will be reported.

Komentáře • 958

  • @aparnarachapudi9984
    @aparnarachapudi9984 Před rokem +47

    Praise the Lord. Dr.Asher Andrew (A Man Of God) Gariki naa Hrudayapoorvaka Namaskaramulu 🙏🙏🙏. Sir, Lord Jesus Daya valla last year same-day mee paata naa Life style (Physical, Mental & Spiritual) nu new ga restore chesindi. I am alive now because of your Songs & Messages Sir. .By God's grace I has obtained your Fellowship. All Credits & Glory to God alone. I eagerly waiting to meet @ Lord"s House. Thank you so much Sir.

  • @Jyothikumar0619
    @Jyothikumar0619 Před rokem +57

    ఇది ఒక పరలోక పాట.❤️❤️❤️❤️❤️
    పరిశుద్ధాత్మ పాట ❤️❤️❤️❤️❤️
    మరణకర స్థితిలో ఉన్నవారిని ఉజ్జీవింపచేసే పాట ❤️❤️❤️❤️❤️

  • @lavetimahesh1406
    @lavetimahesh1406 Před 2 lety +59

    యేసయ్య ఈ లోకములో ఎవరున్నా,లేకున్నా,ఏమున్నా లేకపోయిన పర్వలేదు కానీ నీవు maatho లేకపోతె ఈ జీవితమే వ్యర్ధము నాయనా ,మాతో ఉందండీ మమ్ములను నడిపించండి,పోచించండి,నాయనా

  • @vasamallarajinikumari4483
    @vasamallarajinikumari4483 Před 2 lety +147

    బ్రదర్ మీ పాటలు వింటున్నాము అసలు చాలా చాలా బాగున్నాయి మీ స్వరం ఎంతో మధురంగా వుంది ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్లీ వినాలనిపిస్తుంది బ్రదర్ మీ testimony విన్నాము మీరు దేవుని పనిలో ఇంకా బలపడాలని ఆశిస్తున్నాము god bless u అన్న

    • @chintasurya6559
      @chintasurya6559 Před rokem +1

      Praise lord brother mee songs super brother morning listen your songs l have two sons iam video please pray my son's

  • @Christianhebronsongs76
    @Christianhebronsongs76 Před rokem +33

    నా జీవితంలో మేలులు చేస్తాన యేసయ్య కే వందనాలు అన్నయా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక అన్న దేవుడు మిమ్మల్ని తోడైనుండును గాక

  • @adinarayanabangari7933
    @adinarayanabangari7933 Před rokem +30

    నేను వ్యాధితో బాధపడుతున్నపుడు,బలహీనమైన సమయములో, ఇంతేనా న జీవితం అనుకున్నప్పుడు నన్ను ఆదరించి ఓదార్చిన పాట.... దేవునికే మహిమ కలుగును గాక

  • @jashuvaakula6282
    @jashuvaakula6282 Před 2 lety +13

    ఈ సాంగ్ విన్న తరువాత నా జీవిత సాక్షాన్ని షార్ట్ ఫిల్మ్ తీయాలని ప్రేరణ వస్తుంది , దేవుని నామనికి మహిమ కలుగు గాక. BGM chala bagundi

  • @Venky390-dm1ep
    @Venky390-dm1ep Před 5 dny

    ఈ పాట నిజంగా నన్ను స్వస్థ పరిచింది దేవునికి మహిమ కలుగును గాక బ్రదర్ మీరు ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో పాడాలని కోరుకుంటున్నాను వందనాలు బ్రదర్

  • @Venky390-dm1ep
    @Venky390-dm1ep Před 5 dny

    ఈ పాట నిజంగా నన్ను స్వస్త పరిచయం దేవునికి మహిమ కలుగును గాక వందనాలు బ్రదర్

  • @p.chandana777
    @p.chandana777 Před rokem +22

    Praise the Lord pastor asher Andrew garu I want share my testimony about my mom few days ago she was suffering with frequent illness and sickness she used to worry about her health issues so when I listened to this healing worship 🛐 song I made her to listen to this song after listening to this song my mom was completely cured and she recovered and received healing by the blood of jesus christ thank you for this wonderful healing song and God bless you and your ministry the life temple all glory to God 🙏

  • @naveenkumar-rz8ob
    @naveenkumar-rz8ob Před rokem +18

    Praise the lord అన్న, దేవుడు మిమ్మల్ని ఇంకా అభిషేకించి ఆత్మ తో నింపాలి, మీ స్వరం దేవుని ఆశీర్వాదం, ప్రతీ ఆదివారం నా కుటుంభం ఎంత శాంతోషంగా చర్చ్ నుండి ఇంటికి వెళుతున్నాం అంటే, దేవుడు గొప్ప సంఘని ఇచ్చాడు, దేవునికే మహిమ కలుగును గాక ❤❤❤❤❤❤❤

  • @priyankan2182
    @priyankan2182 Před 25 dny +1

    Praise god for this song! I cannot stop singing it, may god heal everyone who is praying for deliverance

  • @muthujeevana238
    @muthujeevana238 Před 2 lety +21

    నీ సంకల్పమే మారదు. అదే నా ధైర్యము.. 🙏🏻

  • @merugupalamohanrao4883
    @merugupalamohanrao4883 Před rokem +69

    అన్నయ్య మీరు రాసినా అంతా నా మేలుకే అనే పాట మరియు నీవే నా ఓషదం ఆనే పాట నేను చాలా సార్లు విన్నాను ఆయిన ఇంకా వినాలనే ఆశ తిరుటలేదు మీ పాటల ద్వారా నేను చాలా సార్లు బలపడుతున్నాను కేవలం దేవుడు నా కోరకే ఈ పాటలు మీ ద్వారా రాయించాడు నా కోరకు ప్రార్థనలు చేయండి

  • @jeevanakumaryellamelli5219
    @jeevanakumaryellamelli5219 Před 2 lety +11

    ప్రైజ్ థ లార్డ్
    పాష్టర్ గారు
    ఆత్మీయ పాటలు
    చాలా సంతోషం
    దేవుడు మిమ్మల్ని దివించును కాపాడును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @Pushpamurthy-rm2xj
    @Pushpamurthy-rm2xj Před 3 měsíci +3

    Woderful , million dollar worth song, describing how we must surrender to our Lord patiently and wait on Him, whatever happens, whatever the situation in our lives, whether it is sickness or any other problem we can lean on our Lord. Because He knowswhat is best for us. He loves us so much , He never leave us halfway. That is His assurance for whoever believes and surrender to Him. He is the bright star who takes us always in the righr direction.God Bless youand your ministry DrAsher. From Pretoria,South Africa.💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖

  • @lbennypaullingampally2975

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఈ పాట వింటున్నాను చాలా బాగుంది బ్రదర్ ఈ పాట నాకు శ్వాస భారంగా అయింది ఈ పాట విన్నాక నా కొరకే పాడిన టువంటి మిమ్మల్ని దేవుడు ఇంకా బ్లెస్ చేయాలని ప్రార్థిస్తున్నాను

  • @vanitha6869
    @vanitha6869 Před 2 lety +13

    Manasu ki nemmadhi ga undi brother 🙏 glory to God 🙏

  • @punganusha3919
    @punganusha3919 Před rokem +6

    Praise the lord brother
    Enni sarlu vinna malli malli vinalanipistundi yesaiah rekkala chatuna nannu daachadu amen 👏👏👏👏👏 thanks Anna

  • @sureshsuresh-xy8xw
    @sureshsuresh-xy8xw Před rokem +5

    Brother mi voice devudu ichina gift brother enni sarlu vinna devuni song malli vinali anipistundi brother nenu sub inspector job kosam chaduvukuntunna prati ganta ki okasri vintunna antha devunike mahima ganatha prabhavamulu

  • @vijayabharathibaru2551
    @vijayabharathibaru2551 Před 4 měsíci

    Praise God ,చాలా చక్కటి పాట.
    మీ మనసు లోని భావాలను పాట ద్వారా వ్యక్తం చేశారు
    ఎంతో ఆత్మీయంగా ఉంది.చాలా thanks brother.

  • @Avincentsebastianpaul
    @Avincentsebastianpaul Před rokem +12

    Praise the Lord brother......This song is like my life journey , my situation, my sickness, my weakness, my confession, my blessed assurance in claiming and clinging unto JESUS....HIS BLOOD ON THE CROSS OF CALVARY....WHICH MY ULTIMATE MEDICINE....AMEN....Thank you Father for this great comfort and consolation for my earnest prayers 🙏

  • @blandinav8150
    @blandinav8150 Před 2 lety +19

    Praise the lord brother..🙏🙏..... This song touched my heart very soon ....... One of my favourite song❤️❤️❤️.Yes lord please cover us in your wings... You are my medicine your blood is my 💊 lord....

  • @sravya3694
    @sravya3694 Před 2 lety +5

    chala bagunadi song PASTRO garu nice song priase the lord 🙏🏿🙏🏿🙏🏿

  • @saidulurupani5886
    @saidulurupani5886 Před rokem +5

    NENU HENDHUVUNE NEE SONGS VENNAPUDALA MANUSUKU CHALA SATHOSHAGA UTUDHE ANNAYA ➕➕➕🙏🙏🙏👌👌

  • @ravindrababukalapala7972

    lyrics, singing, music and all wonderful glory to jesus వ్యాధులతో బాధపడుతున్న వారికి, కృంగిన వారికి, అన్ని భాధలలో ఉన్న వారికి దివ్య ఔషధం 🙏🙏🙏🙏🙏

  • @rajKumar-ib7qr
    @rajKumar-ib7qr Před 2 lety +14

    Annaya praise the lord 🙏🙏🙏🙏 so nice song Mee voice chala baundhii👌👌👌🙌🙌🙌

  • @kimberlymadison5445
    @kimberlymadison5445 Před rokem +10

    Look at the beautiful creation of God and his hand at work amazing video and amazing song God have given you amazing voice ❤

  • @jarinamurthy1945
    @jarinamurthy1945 Před rokem +3

    మీపాటలు mesgs నేను ఎక్కువగా వింటువున్నాను మాబాబుకి ఇంకా చాలా మందికి share చేస్తున్న ,దేవునిలో ఒదిగిపోతు పాటపాడే విధానము ,ఎంతో అత్మీయశక్తితో పాటలు వ్రాయడం ఇంకా మీ మెసేజెస్ ద్వారా,పాటలు ద్వారా ఎంతోమందికి ఆదరణ విశ్వాసం విధేయతకు మాదిరిగా వున్నమీకు మనప్రభు వై న యేసుక్రస్తువారిపరిషుద్ధనామములో 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suram.lakshman673
    @suram.lakshman673 Před rokem +4

    Idhi adbhuthamaina song dhevunike mahima kalugunu gakha ammen halleluya prise tha lord 🙏💞🙏

  • @marykalavathiirripothula95

    Comfortable, encouraging song who were be Sick, depression, troubles.Thanq my LORD you are every thing. 🙏🙏🙏🙏🙏 Glory to Holy God Amen Hallelujah

  • @kavithabojja2806
    @kavithabojja2806 Před 2 lety +7

    Thanku Lord for avshadham song 🙏🏻 nice singing 🙏🏻 (ni sakalpalu marav idhe na dhairyam ) Wonderfull formation 👏👏👏👏👏👏👏👏💐

  • @AsirwadamNandigam
    @AsirwadamNandigam Před 14 dny +1

    Praise the Lord asher andrew sir chal baga paderu meru chal emotional ayyanu e song ki ela ni machi song padli meru sir ❤❤❤❤❤

  • @sharabiavula3521
    @sharabiavula3521 Před 2 lety +270

    పల్లవి :
    ఈ వ్యాధి బాధలో -ప్రార్ధించుచున్నామయా..
    నీవే నా దుర్గము - నీవే నా ధైర్యము..
    నీవేనా ఔషదం -నీ రక్తమే ఔషదం
    నీ రెక్కల చాటున - నేను దాగెదా.. (2)
    చ 1:
    శ్వాసే భారమై - ఏమవుతుందోయని..
    లోయలో బీతిల్లగా - మాతో ఉన్నవనీ.. (2)
    నీ స్పర్శ్యే చాలునయ్య..
    నన్ను బ్రతికింపచేయునయ్య...(2)||నీవే నా ||
    చ 2:
    బలమే క్షీణమై -నీరసమవుతుండగా..
    ఈ స్థితిలో క్రీస్తు శక్తి -పరిపూర్ణమవుతుందనీ..(2)
    నీ కృపాయే చాలునయ్య..
    నన్ను బలమొంద చేయునయ్య..(2)||నీవే నా ||
    చ 3:
    ఈ వ్యాధి తీవ్రమై -ఏమవుతుందోయని..
    నా కాలగతులన్నియూ - నీదు వశమేయని.. (2)
    నీ సంకల్పం మారదు..
    ఇదియే నా ధైర్యము..(2)||నీవే నా ||
    చ 4:
    నీవాశించిన ఫలము - ఇంకా ఫలియించలేదని..
    ఖిన్నుడనై చేయు ఈ ప్రార్ధన.. దయతో మన్నించుమా.. (2)
    ఓ అవకాశమిచ్చి -పొడిగించినా
    ఈ శేషజీవితం నీకొరకే.. (ఒక్క )(2) ||నీవే నా ||

  • @ruthrosalind4498
    @ruthrosalind4498 Před rokem +5

    Brother,you're an instrument and a weapon in God's hand. You're a blessing and an inspiration to generations!
    You're a Master piece in His hands. Your songs are very soothing and spiritual. They'll console any weary soul. You're anointed in your mother's womb!Your messages are heart touching. May God bless you and use you for His glory.

  • @miriyalabujjinissy8935
    @miriyalabujjinissy8935 Před 2 lety +6

    Song and music kuda super , meru chala baga paadaru annaya , mee patalu mammalni enthagano aadaristunnai

  • @mraushadham3949
    @mraushadham3949 Před 2 lety +25

    Vocally you have a great tone Asher sir....

  • @saiammy353
    @saiammy353 Před rokem +6

    దేవునికే మహిమ ఆమెన్

  • @prasadsv2238
    @prasadsv2238 Před 2 lety +5

    Praise the Lord bro. Dr. Ashergaru. Today with much pain hearing this song . Cannot share to anyone Only to God Almighty comforting song .

  • @santhisj61
    @santhisj61 Před 5 měsíci

    అధ్భుతమైన లిరిక్స్ అండ్ వాయిస్నానా God bless You ❤

  • @jessiflorencenalla3898
    @jessiflorencenalla3898 Před 2 lety +17

    Praise The Lord brother. We feel heavenly touch by hearing your songs. Your voice is anointed voice. It is very good to see you .... lifting hands. Your voice has the power which can draw us near to God.
    God bless you....

  • @ankamnagamani6333
    @ankamnagamani6333 Před 2 lety +6

    సూపర్.సాంగ్

  • @rebekah3352
    @rebekah3352 Před rokem +4

    My name is Rebekah going to study my graduation I'm a also bipc student I've listened to your testimony and I connected to God more brother tqs so much for the testimony and may God bless you abundantly Anna pray for me .

  • @KarunaSheela-up7hp
    @KarunaSheela-up7hp Před 13 dny +1

    Great song, beautifu,l excellent singing

  • @prasanna5431
    @prasanna5431 Před 5 měsíci

    This is a song given me strength for living. Praise the LORD Jesus.

  • @kirthikumarikirthi6473
    @kirthikumarikirthi6473 Před rokem +3

    Praise the Lord 🙏 Dr.Asher garu 🙏.Yes Lord meeru ఒక అవకాశము ఇచ్చి పొడిగించినా ఈ శేష జీవితం మీ ‌కొరకేనయ్యా... యేసయ్య...👏👏👏👏 నీవే నా ఔషదం.. నీ‌రక్తమే ఔషదం...Glory to God🙏🙏🙏 Thank you sir giving for spiritual heart touching song for us🙏🙏🙏...

  • @geetanjalikumar2455
    @geetanjalikumar2455 Před rokem +5

    Wonderful picturisation...good song ,white sands , beautiful sea ...creative and restorative nature of our Lord 🙏

  • @user-rq9eg7zb6z
    @user-rq9eg7zb6z Před 3 měsíci

    Ni sankalpamu maradu ediye na dhiryamu hallelujah 🙌

  • @RamaKrishna-ne5tx
    @RamaKrishna-ne5tx Před měsícem

    Praise the Lord 🙏 Nee Krupaye chalunayya Amen 👏🏻

  • @ramanakudupudi6163
    @ramanakudupudi6163 Před 2 lety +4

    Anna chaalaa prasaantham gaa undi

  • @masteryohan2496
    @masteryohan2496 Před rokem +8

    Praise the lord 🙏 Anna,
    From your Songs list . First time hearing this song and i started Crying it's really Heart touching Song

    • @masteryohan2496
      @masteryohan2496 Před rokem

      When we are hearing the songs from The Life Temple we are knowing more about Jesus Love and we want to spend time with God Jesus Christ
      Anna please we want more songs from you.
      Jesus Christ please bless Brother to sing more songs .

  • @nnathaniyel5728
    @nnathaniyel5728 Před rokem +1

    Anna thankyou so much e song padinandhuku vodharpu ninchindhanna na husbend pette himsalalo naku dhairyani esthundhi e song

  • @NO_MERCYVIKRANTH-vq1jp
    @NO_MERCYVIKRANTH-vq1jp Před 5 měsíci +1

    Neeve na oushadham yesayya😢😢😢💕💕💕🙏🏼🙏🏼🙏🏼❤️❤️❤️

  • @jayaraju1700
    @jayaraju1700 Před 2 lety +67

    Praise the lord
    నేను కలిగి ఉన్న శరీర బలహీనతను బట్టి
    ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఎంతగానో కన్నీరు కారుస్తున్న నాకు మీరు వ్రాసిన ఈ పాట నా శరీర బలహీనతలలో ఔషధంగా పనిచేస్తుంది దేవుడు తన రెక్కల చాటున భద్రపరిచి దినదినము నా ఆయుష్కాలమును పొడిగిస్తూన్నాడు.మీరు వ్రాసిన ఈ పాట నేను కలిగి ఉన్న శరీర బలహీనతలలో స్వస్థత కలిగించే పాటగా ఉంది. మమ్మును బలపరచుటకు మీ చేత ఈ పాట వ్రాయించిన దేవుని మహిమ కలుగును గాక.నన్ను ఈ పాట ద్వారా శారీరకంగా, ఆత్మీయంగా బలపరుస్తూన్న దేవుని వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
    Praise the lord
    Thank you.

  • @thelordsvoice3554
    @thelordsvoice3554 Před 2 lety +9

    ఈ వ్యాధి తీవ్రమై - ఏమౌతుందోయని
    నా కాలగతులన్నియు - నీదు వశమేయని...
    నీవాసించిన ఫలము - ఇంకా ఫలియించలేదని
    ఖిన్నుడనై చేయు - ఈ ప్రార్ధన దయతో మన్నించుము ..
    These lines are connected Emotionally and Spiritually...!!!😇
    ఔషధం.. Song that Comforts those with Remorseful Hearts...

  • @KarunaSheela-up7hp
    @KarunaSheela-up7hp Před 8 dny

    Excellent song, very heart touching and melodious

  • @racheljyothi3470
    @racheljyothi3470 Před 2 lety +2

    Amen 🙏🏻 Chalaa chakkaga Arradhisthuu paadaru ... Meeru Kattina paata & raagamu annee chala bagunnaye Asher gaaru 💐 Dhevunike sanstha Mahima 🙏🏻🙏🏻🙏🏻🙌 Ghanatha kalugunu Gaaka 🙏🏻amen 🙏🏻🙌

  • @vpgamein5533
    @vpgamein5533 Před 7 měsíci +3

    అన్న మీ పాట చాలా చక్కగా బాగుంది నాకు కూడ సింగర్ అవాలని prayer me

  • @gogulamandajohnmoshey7373

    బాబు ఈ song ఇప్పుడే విన్నాను చాలా బాగుంది నా జీవితం నాకు, సరిపోతుంది దేవుడు మిమ్మల్ని ఆశీర్విదించును గాక 👏👏👏👏👏👏👏👏👏👏👏👏జాన్ మోషే జంగారెడ్డిగూడెం

  • @egasandhya1877
    @egasandhya1877 Před 2 lety +2

    Chaala chaala bagundi Annaya song praise the Lord Annaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @a.shiromani8059
    @a.shiromani8059 Před 2 lety +6

    Neevua na auushadam
    Nee rakthamu na auushadam
    Thank You JESUS

  • @rajupedapudi5283
    @rajupedapudi5283 Před rokem +3

    Wonderful lyrics... really Iam crying

  • @paramjyothiglory8644
    @paramjyothiglory8644 Před 2 lety +4

    Praise the Lord pastor garu heart touching songs very well sung by you may God continue to use you for the extension of His kingdom

  • @jemmygovada1278
    @jemmygovada1278 Před 2 lety +1

    Tq tq lord miru so lucky brother God Grce mee meeda always untundi

  • @saisunitha8194
    @saisunitha8194 Před rokem

    Praise lord Dr.Asher Andrew .garu, e song tho na problems anne marchipoya na stress anta poinndi

  • @sksabeenask5730
    @sksabeenask5730 Před 2 lety +4

    Chala adbhutanga undi bro may god bless you

  • @renukadevipaddapally6954

    Praise the Anna.
    Pasta Chaala Bhaga unnadhi ,Anni Saarlu Vinna ,Inka vinnalee anipisthu
    (Heart touching Song as well as Human beings life touching Song
    also .)
    Prathi Roju intlo Amma Asher Babu Paatalu pettamani Aduguthadhi.

  • @thehackersport1543
    @thehackersport1543 Před 2 lety +1

    Your experience in your life you also sing song nicefully

  • @rekhark3927
    @rekhark3927 Před 2 lety +1

    Praise the Lord brother garu deva nannu swastaparuchumu prabhuva😭😭😭😭😭😭😭😭

  • @sheeba4christ97
    @sheeba4christ97 Před 2 lety +23

    కరోన 2nd wave లో మా కుటుంబం అంతా వ్యాధి బారినపడినపుడు మా అనుభవం ఎలా ఉందో... దేవుని కి మేం పెట్టిన మొర పాట రూపంలో ఉన్నట్లు ఉంది 🙏🙏🙏🙏🙏
    Devunike mahima,ghanatha🙏🙏🙏
    God bless you brother 🙏🙏💐💐

    • @kotagirishakershaker6619
      @kotagirishakershaker6619 Před 2 lety

      @@karunakondeti232 Aqqq1gl

    • @Mannapentecostalchurchkmm
      @Mannapentecostalchurchkmm Před 2 lety

      @@kotagirishakershaker6619 p

    • @atmakurravindra132
      @atmakurravindra132 Před 2 lety

      మీకు పరలోకం పొవలని లేద?

    • @sheeba4christ97
      @sheeba4christ97 Před 2 lety

      @@atmakurravindra132 Enduku aa doubt vachindi sir....
      Devudu ma family ni స్వస్థపరిచి ఎలా బ్రతికించారు సాక్ష్యం రూపంలో చెప్పాను...
      ఈ పాట చాలా మందిని ఎలా ఆదరించిందో ప్రతి ఒక్కరూ రిప్లై పెట్టారు కానీ ఆ డౌట్ నాకే ఎందుకు అడగాలి అనిపించింది సార్ మీకు 🙏

  • @vemavarapurajashekar8287
    @vemavarapurajashekar8287 Před 2 lety +20

    దేవుని కి స్తోత్రం 👏బ్రదర్ ఆషేరు. పాట సుపర్ గా

  • @swathiemmanuel777
    @swathiemmanuel777 Před rokem +1

    E sthithi lo hrudyamuloni matalu Anni me nota vinpisthunadu brother devudu

  • @salomiveshapogu-kc1jo
    @salomiveshapogu-kc1jo Před rokem +6

    Praise the lord anna
    Your songs was beautiful anna
    🙏🙏❣️

  • @ponnapallisangeetha7635
    @ponnapallisangeetha7635 Před 2 lety +23

    నీ స్పర్శే చాలునయా నన్ను బ్రతికింపచేయునయా.. Heart touching lyrics and tune brother. May God bless you more and more in the days to come🙌

  • @beulahreddykosuri5870
    @beulahreddykosuri5870 Před 2 lety +5

    Glory to God🙏 amenn

  • @VijayaLakshmi-vy9ev
    @VijayaLakshmi-vy9ev Před rokem +4

    So noce Jesus song I love you Jesus 😭😭😭😭😭😭😭😭💞

  • @gracytripura6922
    @gracytripura6922 Před 2 lety +2

    Song chala bagumdhi..

  • @bhagyaaddala5054
    @bhagyaaddala5054 Před 2 lety +4

    Praise God 🙌
    Meaningful song 👏👏👌👌 God bless you pastorgaru 🙏🙏🙏

  • @marapakaprasadsaa9196
    @marapakaprasadsaa9196 Před 2 lety +8

    No words
    One of the super hit in telugu gospel song

  • @kirthikumarikirthi6473
    @kirthikumarikirthi6473 Před rokem +2

    Praise the Lord 🙏.... sir🙏... Glory to God👏👏👏.Avunayya.Nee krupaye chalunayya nannu balamondhacheyunayya...yesayya 🙏🙏...Thank you Sir giving for spiritual strength and Heart touching Godly messages for us 🙏🙏🙏🌷🌷🌷...

    • @kirthikumarikirthi6473
      @kirthikumarikirthi6473 Před rokem

      Thank you sir giving for spiritual messages and comfortable with Lovingly 💞& hopefully and worship songs 🙏🙏🙏🌷🌷🌷

  • @gandhammadhu8976
    @gandhammadhu8976 Před 2 lety +1

    Amen praise the lord Anna chala super song padaru Brother samastha Mahima Ganatha keerthi prabhavamulu Yuga Yugamulu Na yesaiah ki kalugunugaka MARANATHA Amen praise the lord God is good All time Mirakiles in Jesus Name Amen

  • @user-ug6gm8xg1d
    @user-ug6gm8xg1d Před 2 lety +3

    Amen amen amen thank you jesus god bless you Anna garu 👍👍👍👌👌👌💒💒🌲🌲🌲🍁🎵🎶🎼🎹🎻

  • @psathya81433
    @psathya81433 Před 2 lety +9

    Prise the lord anna garu 🙏🙏🙏🙏 , Wonderful song very meaning full song this very special too all , thank you brother 🙏🙏🙏🙏🙏🙏

  • @krupalavanyapgm6558
    @krupalavanyapgm6558 Před 2 lety +7

    Praise the lord. God bless yoursongs ministry Dr Dr garu

  • @KarunaSheela-up7hp
    @KarunaSheela-up7hp Před 3 měsíci

    yes awesome God ,v great and God, great song excellent singing, glory beto God thank you brother n to your team .

  • @Kumari8306
    @Kumari8306 Před 2 lety +33

    విశ్వాసి జీవితంలో కుంగుబాటు కలిగినప్పుడు ఎంతో భారంగా అనిపిస్తుంది కానీ ఈ పాట విన్న తర్వాత ఆత్మీయంగా కృంగిపోకుండా ధైర్యంగా ఉండగలను అంత మంచి పాట చాలా చక్కగా పాడారు బ్రదర్ థాంక్యూ మహిమ కలుగును గాక

  • @spandanakunapo2666
    @spandanakunapo2666 Před 2 lety +20

    Praise the Lord... Tears rolled down when i was hearing First stanza...yes that was the situation of my family in Second wave of Corona Pandemic....Only My Lord Jesus healed us...
    You are our shelter Lord...

  • @hepsiba7733
    @hepsiba7733 Před 2 lety +14

    Bro.Asher Andrew Praise the lord, we are prayerfully waiting for this song , amazing song and melodious singing, may God almighty use you mightily for His glory, thank you

  • @dollysalandra4506
    @dollysalandra4506 Před rokem +3

    Wonderful songs beta evry song is awesome Glory to jesus God bless you beta

  • @shirishasiri777
    @shirishasiri777 Před 2 lety +6

    Praise the lord bro. Really e song vintunnappdu entho dhairyamga anipinchindhi melody aina song aina superb anna
    Anna nakosam prayer cheyara name shirisha.....marriage ayyi 2yrs ayyindhi garbhapalam kosam eduruchustunna plz pray for me bro.....

  • @prabhajangam4534
    @prabhajangam4534 Před rokem +3

    Lyrics are very heart touching can feel God's immense grace. Beautifully sung🙏

  • @madhumadhavi8262
    @madhumadhavi8262 Před rokem +7

    Praise the lord 🙏🙏 sir Wanderfull hart touching song nenu 100 times vinnanu sir devudu enka bahubalamuga vadukovali anee pradhistunna

  • @user-qz5qe7nn1g
    @user-qz5qe7nn1g Před rokem +3

    Praise the lord brother I am Uday Ongole my daughter grace manasa had severe brain clot n bleeding on ventilator pls pray for us n manasa u r song gives us immense strength brother

  • @samuelkota3600
    @samuelkota3600 Před 2 lety +18

    Anna ,Tq so much for giving us such an encouraging songs.
    (Visuals + Music + voice + lyrics) =Glory to God.

  • @rebecaveernapu506
    @rebecaveernapu506 Před rokem +3

    Good comprising n good singing good God servant n good music praise the Lord🙏❤️

  • @anudaniel443
    @anudaniel443 Před 2 lety +1

    meeru oka singer n oka pravakthaga dhevudu memmunu abhishekamutho nimpadu devuniki mahema kalugunugaaka amen

  • @vijayarentala4399
    @vijayarentala4399 Před 2 lety +4

    Super song brother😭😭😭😭😭

  • @singerjonahborra3916
    @singerjonahborra3916 Před 2 lety +15

    Nice song brother god bless your ministry 🙏🏼 brother 👏 garu

  • @samswaroop143sam4
    @samswaroop143sam4 Před rokem +7

    Lyrics super sir...Song Brings me comfort...

  • @ChandChand-ex5pq
    @ChandChand-ex5pq Před 2 lety

    సమస్త మహిమ మన దేవునికే కలుగును గాక ఆమెన్