🏠 అన్న తమ్ముడు ఎవరి ఇల్లు ఎత్తుగా ఉండాలి | Brothers vastu

Sdílet
Vložit
  • čas přidán 16. 04. 2022
  • 355👉 Please Watch ► 🏠 అన్న తమ్ముడు ఎవరి ఇల్లు ఎత్తుగా ఉండాలి | Brothers vastu
    #brothersvastu #familyvastu #harivastu
    ✅ ఏ విషయం గురించి ఈ వీడియోలు ఉంది:-
    brothers lo evari illu ethuga undali
    family lo evari illu ethuga undali
    anna tammudilo evari illu ethuga undali
    tammudi illu ethuga undocha
    anna illu ethuga undocha
    ✅ Join Our Telegram Group link...👇👇
    t.me/harivastu
    For Appointments
    Please contact us on 970 500 5000

Komentáře • 246

  • @Harivastu
    @Harivastu  Před rokem +1

    👉 మీకు కావలసిన అన్ని వీడియో లింక్ లను ఇక్కడ ఇవ్వడం జరిగింది.

  • @psathishsathishpodendla801
    @psathishsathishpodendla801 Před 2 lety +12

    సార్ అన్న ఇల్లు ముందు ఉంది వెనుకాల తమ్ముడి ఇల్లు ఉంది తమ్ముడి ఇంటి ముందు ఖాళీ సేరు సందు అన్న చోటు పీటునృర కంపౌండ్ లేకుండా ఉంది కావున వెనకాల తమ్ముడు ముందు భాగంలో అన్న ఉండ వచ్చా

  • @Kannayya_9

    గురువుగారు అన్న పై వైపు ఇంట్లో ఉండాలి తమ్ముడు కింది వైపు ఇంట్లో ఉండాలి అంటారు కదా అది నిజమేనా? మేము చిన్న వాళ్లము మాకన్నా ఇద్దరు పెద్ద వాళ్ళు ఉన్నారు మేము పై వైపు ఇంట్లో ఉన్నాము అలా ఉంటే ఏమైనా ప్రాబ్లెమ్ ఆ అండి మేము మారే పరిస్థితి లేదు దయచేసి తెలుపండి గురువుగారు 🙏🙏

  • @karangiprakash9016
    @karangiprakash9016 Před 2 lety +5

    Sir namaskaram...sir ఇల్లు మొత్తం కలిపి వుంది అయితే తమ్ముడు దక్షిణ వేపు ఉన్నాడు అన్నయ ఉత్తరం వైపు వున్నారు ఇద్దరూ కూడా ఇల్లు పంచుకున్నారు...వీళ్ళు ఇద్దరి ఇళ్లలో ఎవర్ధి ఎత్తు వుండాలి ఎవర్థి దిగ్గువ ఉండాలి చెప్పండి sir....

  • @dhanadhana7101
    @dhanadhana7101 Před dnem +1

    hello sir namaste అన్న ఇల్లు తూర్పు వైపు ఉంది తమ్ముడి ఇల్లు వెస్ట్ వైపు ఉంది ఉండవచ్చా

  • @Raaju-Sri
    @Raaju-Sri Před rokem +1

    ఇద్దరు అన్నదమ్ములు దక్షిణ వైపు రోడ్డు, వేర్వేరు స్దలాలు,వేర్వేరు కాంపౌండు గోడలు.....అయితే మద్యలో వున్న ఇద్దరి కాంపౌండు గోడలు కలవచ్చా లేక కలవకూడదా ? మరియు రోడ్డు వైపు అన్నయ్య బిల్డింగ్ దాటి తమ్ముడు బిల్డింగ్ ముందు కి రావచ్చా?

  • @VVSSRaju

    Sir, పెంకుటిల్లు మాది, అయితే మేము , వేరే ఫ్యామిలీ, మరొక ఫ్యామిలీ ఈ మూడింటికి ఒకే వాస. ముగ్గురికి మధ్యలో గోడ కట్టేము. దక్షిణ వుతరమ్ము facing . దక్షిణ మొత్తం ఒకే గోడ. దీనిని ఎలా చూస్తాము

  • @ANUSURESH84
    @ANUSURESH84 Před rokem

    అన్న ఇల్లు రోడ్డు కంటేతక్కువ ఎత్తులో ఉండి తమ్ముడు కట్టబోయే ఇల్లు అన్న కంటే ఎక్కువ ఎత్తులో కట్టుకోవచ్చా,ఒకే కాంపౌండ్ లో సపరేట్ చేస్తూ అన్నకి తమ్ముడికి మధ్య ఒక గోడ కట్టబడింది

  • @sriramsriram7723

    సార్ అన్నదమ్ములు స్థలం పంచుకునేటప్పుడు ,పడమర నుంచి తూర్పు కు , పంచుకున్నప్పుడు అన్నస్థలం కంటే తమ్ముడి స్థలం ఎక్కువ ఉండవచ్ఛా ?

  • @srikanthgurram2484

    సార్ మా పెదనాన్న స్థలం పైన మా ఇల్లు వాళ్ళ తమ్ముడు కొడుకు కట్టవచ్చా

  • @Sirivennela31
    @Sirivennela31 Před rokem +1

    Sir meru chepinattu madhi rendu portions kani madhyalo goda mathram okkate appudu thammudu ki anna madhyakalasi okkate unna goda thammudu koncham mudhuku penchukavacha appudu anna dhi lopatiki avthundhi kada madi East to West .west side ki penchocha thammudu goda

  • @mahamadvali134
    @mahamadvali134 Před 2 lety +2

    Thank you sir

  • @sumanrepuri173

    Thank you sir.

  • @kasieswarababuethakota1152

    Thank you so much for your clarification Sir.

  • @sanchari7917
    @sanchari7917 Před 2 lety +1

    Nice information

  • @sitaramamakondi1563
    @sitaramamakondi1563 Před 2 lety +3

    చాలా చాలా మంచి సమాచారాన్ని అందించారు కృతజ్ఞతలు నమస్కారములు

  • @g.ngrajug.ngraju5417
    @g.ngrajug.ngraju5417 Před 2 lety +2

    చాలా బాగా చెప్పారు సార్

  • @saradanannam1533
    @saradanannam1533 Před 2 lety +1

    Sir meeru chala baga chepparu thank you so much sir

  • @umaranimalyala662
    @umaranimalyala662 Před 2 lety +1

    Thank u sir chala manchi dought clear chesaru

  • @nagarajunaga.r736
    @nagarajunaga.r736 Před 2 lety +1

    full cleared my probleam thank you so much sir