KTR Son Himanshu Purchased 36 acres of Agricultural land l V6 Teenmaar

Sdílet
Vložit
  • čas přidán 14. 06. 2024
  • KTR Son Himanshu Purchased 36 acres of Agricultural land l V6 Teenmaar
    Watch Teenmaar Full Video
    • YS Jagan Vs KCR | Mall...
    ఓడినంక జగన్ అట్ల..సారు ఇట్ల
    • YS Jagan And KCR After...
    మల్లన్న మీద కబ్జా కేసు
    • Land Grabbing Case Reg...
    అందుకే డిప్యూటీ సీఎం
    • Andhra Pradesh Governm...
    ఏసీబీ..తగ్గేదేలే
    • ACB Caught 80 Officers...
    గిట్ల గూడ సలాలు ఇస్తరా?
    • Tamilisai Gives Clarit...
    కూరగాయల రేట్లు కుతకుత
    • Middle Class And Poor ...
    కలెక్టరేట్ లో 14 మందిని
    • 14 Injured After Dogs ...
    బోనాల పండుగొస్తుంది
    • All Arrangements Set F...
    ఒకే నెంబర్ రెండు నెట్వర్క్ లు
    • One Mobile Number Act...
    Watch LIVE Stream : • V6 News LIVE | Telang...
    ► Subscribe to V6 News : / v6newstelugu
    ► Subscribe to V6 Life : / v6life
    ► Follow Us On Dailymotion : www.dailymotion.com/v6newstelugu
    ► Like us on Facebook : / v6news.tv
    ► Follow us on Instagram : / v6newstelugu
    ► Follow us on Twitter : / v6news
    ► Visit Website : www.v6velugu.com/
    ► Join Us On Telegram : t.me/V6NewsTelugu
    Watch V6 Programs Here
    ►Teenmaar : rb.gy/qn91pg
    ►Trending Videos : rb.gy/f6i0x2
    ►Top News : rb.gy/wqjeun
    ►HD Playlist : rb.gy/veit87
    ►Innerview : rb.gy/83izwa
    ►Medaram Jatara : rb.gy/mn4tu7
    ►Chandravva : rb.gy/nja3cl
    ►Spotlight : rb.gy/4lfm9s
    ►Dhoom Thadaka : rb.gy/hvytxl
    ►V6 Songs : rb.gy/68n90s
    ►Life Mates : rb.gy/itvwfa
    News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
    #ktr #himansh #36acersland
    #V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana

Komentáře • 456

  • @chandramoulithummanapelli5090

    మంది మల మూత్రాలు తిని తాగే ఫ్యామిలీ కద అఃతేలే

    • @buchibabub1189
      @buchibabub1189 Před 28 dny +22

      నువ్వు సంపాదించలేదు అనే కోపం ఎక్కువ వుంది నీ మాటలలో

    • @vamsikrish650
      @vamsikrish650 Před 28 dny +35

      ​@@buchibabub1189 bro nee lanti vallu yenduku konukolepottunaru Ani acres chepu . Bro nee lanti varu konnaru antey adhi kashtapari konatey . But chaduvukuney attanu konaru antey how is it possible bro .

    • @chintharavikumar5096
      @chintharavikumar5096 Před 28 dny +7

      Kcr famliy ts ni dochukoni prajala rakthanni mla lu kabjalu chesi nasanam chesaru valla famliy lalo ippude puttina pasikandukooda sampadhistharu kcr majaka janalu mp elections bangalakatham lo kaliparu saru

    • @buchibabub1189
      @buchibabub1189 Před 28 dny +15

      @@vamsikrish650 CBN వాళ్ళ మనమడికి 3 ఏండ్లు మాత్రమే అతడికి 200 కోట్ల ఆస్తి వుంది.

    • @Blokes0
      @Blokes0 Před 28 dny

      Avnu tappu em undi..neeku kopam leda..lekapot4 waste nuv​@@buchibabub1189

  • @narsimhakammadanam7013
    @narsimhakammadanam7013 Před 28 dny +361

    రెండున్నర లక్షల కే ఎకరా ధర పలికే భూములు తెలంగాణలో ఎక్కడ లేవు.... వీడికి ఎలా దొరికింది

    • @maheshav3562
      @maheshav3562 Před 28 dny +37

      యాదాద్రి భువనగిరి దగ్గర 2₹ లకే రెండు ఎకరాలు ఇస్తారు.. కాని నీవు చిన్న జీయర్ లేదా బాపనోళ్ళు అయి ఉండాలి 😂

    • @Rajesh-gk9zy
      @Rajesh-gk9zy Před 28 dny +22

      Ramoji Film City 4000 ki konnadu kammaga

    • @sreemaan5097
      @sreemaan5097 Před 28 dny +3

      Nuvvu kcr brahma lo unnavu😅😅😅 TS hyd thapa pikindi emi ledu

    • @akashtheone
      @akashtheone Před 26 dny

      AA okka roju maatrame unde ..

    • @kumaraswamy2890
      @kumaraswamy2890 Před 26 dny +1

      land registration value, not market value

  • @mnagaraj6087
    @mnagaraj6087 Před 26 dny +121

    ఈ ఏజ్ లో నేను దసరా పండక్కు ఒక్క డ్రస్సు కొనడానికి నానా తంటాలు పడి పది రోజులసెలవు లలో కూలికి పోయి కొనుక్కునేది. మా రక్తానికి పుట్టిన కొడుకులు ఇంత ఈసీగా సంపాదిస్తున్నారు

  • @user-tl6nt1rb5o
    @user-tl6nt1rb5o Před 28 dny +452

    తెలంగాణ దోహులు
    బలిదానం అయినా ప్రజల ఉసురు పోసుకుంటున్నారు...

    • @vnrfacts9575
      @vnrfacts9575 Před 27 dny +16

      ఉరుసు కాదు ఉసురు
      ఉరుసు అంటే ఉత్సవం. ఉసురు అంటే చేసిన కర్మ కు శిక్ష.

    • @YesChandrashekarnaido
      @YesChandrashekarnaido Před 25 dny

      @@vnrfacts9575 👍😄

    • @friedpt6719
      @friedpt6719 Před 23 dny

      Mari revanth reddy pttal dora avatara meethi tupakulu pattukoni tirigundhi ayanga gurinchi chppu... noo morrkatavamo leka telivi takkuva emo gani,, telagana tecchindhi evaru??? V6 venkata swami ki banjara hills la ekaram 100 kotla bhumi 4 acres vunhi ani telusa???? valla ayya gudisela venkata swami gurichi telusa??? ekaada padithey aakkada gusisalu vesi kabza chesindu??? ayna rhythu bharosa vochhindh? current vochindha? runa maphi ayyindha?? anthe titnehy mari revanth endukojai la vestha ledhu?

  • @mahipalreddy9627
    @mahipalreddy9627 Před 28 dny +214

    30 ఎకరాలు 80 లక్షలు జోక్ బాగుంది తాత నేమో తెలంగాణల ఎక్కడ కు పోయిన ఎకరం 30 లక్షలకు తక్కువ లేదు అన్నాడు మరి వనికి ఎకరం 3 లక్షలకు ఎలా దొరికింది😂

  • @Vikramvicky4
    @Vikramvicky4 Před 28 dny +438

    ఇతని రైతు బంధు అమౌంట్ నా సంవత్సర జీతం కంటే ఎక్కువ...

    • @buchibabub1189
      @buchibabub1189 Před 28 dny +8

      మంచిగా కష్టపడు... నీ సంవత్సర జీతం కంటే సాప్ట్వేర్ ఇంజనీర్ నెల లో సంపాదిస్తాడు.

    • @vidhyadharb5507
      @vidhyadharb5507 Před 28 dny +23

      ​@@buchibabub1189vaadu sampayinchindi kastapadi kaadu, dochukuni.

    • @srisr
      @srisr Před 28 dny +56

      ​@@buchibabub1189 దోచుక తిన్నోని వదిలేసి, job చేసే ఉద్యోగి కి point చేస్నవ్ సూడు.....
      శభాష్ తమ్ముడు..... ఉత్తగ రాలే ఇంత బలుపు ఆ కల్వకుంట్ల కుటుంబానికి.
      ఎందరో నీ లాంటి బానిస mentality కార్యకర్తలు, supporters 😂

    • @vreddy2011
      @vreddy2011 Před 28 dny

      ​@@srisrexcellent... వీడి లాంటి బానిస ఏదవలను పాలెర్లను చూస్కొనేనే వీళ్ళకి బలుపు.... వాడు అంత తిని ఎంగిలి మెతుకులు మనకి పడేసి పోయిండు

    • @keeptrying3000
      @keeptrying3000 Před 28 dny +7

      ​@@srisrwell said brother 🤝🤝

  • @maheshav3562
    @maheshav3562 Před 28 dny +123

    పుట్టుకతోనే భూస్వామి అంటే ఇలాగే కావచ్చు😂

  • @chavaamu
    @chavaamu Před 28 dny +233

    KTR son bought 36 acres without job. What a miracle.

    • @shantkumarkumbar102
      @shantkumarkumbar102 Před 25 dny +1

      😂

    • @friedpt6719
      @friedpt6719 Před 23 dny

      me nanna ne peru pina illu konnadanuko, adhi nuvvu sampadinhindha???

    • @praveengaddam6737
      @praveengaddam6737 Před 20 dny

      Arey Item Bike konnadu Car Konnadu Illu konnadu.
      Family amount tho.
      Anitini politics Chesthe Ela???
      CBN Ramoji Prasads IMAX ki free land ichaadu😊😊😊 paapam Vaalu Beeda Vaaru kada ani😅😅😅
      Kochem Mokaalu Vaadu bro

  • @sailu8120
    @sailu8120 Před 28 dny +281

    ఎవ్వరైనా సరే ఒక్క సారి mla గా ఎంపీ గా గెలవండి మీరు ఎంత డబ్బు అయిన మీకు వెతుకుంటూ వొస్తది అది లక్షల్లో కాదు వందల కోట్లు

    • @sayannasiddapuram2618
      @sayannasiddapuram2618 Před 28 dny +2

      MLA కావడానికి కూడా వంధ కోట్లు కావాలి మరి

    • @sravansai6889
      @sravansai6889 Před 27 dny

      Mlc District chairman

  • @raghuramapuri8051
    @raghuramapuri8051 Před 28 dny +116

    ప్యాకెట్ మనీ డబ్బులతో కొన్నటుండు 😮

  • @pavankumarpavan8720
    @pavankumarpavan8720 Před 28 dny +50

    అంత తక్కువ ధరకు భూములు దొరకావు.కబ్జా చేసి ఉంటారు.

  • @ramuchelpuri7182
    @ramuchelpuri7182 Před 26 dny +16

    ఈ వయసు లో 36 ఎకరలు ఎలా కొన్నాడు ..మాకు ఆ లాజిక్ చెప్పారా...మేము 10 ఎకరాలు ..కొనుకోవాలని ఆశ...

  • @buddesudershan8580
    @buddesudershan8580 Před 28 dny +48

    హౌ కష్ట పడి కొన్నాడు. వాళ్ళ అత్త చెప్పినట్లు 😂

  • @patakotavenkateswararao2360
    @patakotavenkateswararao2360 Před 28 dny +112

    Family looted Telangana
    It is only Bangaru Telangana for this family

    • @harihk8647
      @harihk8647 Před 28 dny +2

      Chusava nuv...revath reddy inka chala valla daggara 1000cr ఉన్నవి

    • @pavangoud9924
      @pavangoud9924 Před 26 dny +1

      ​@@harihk8647 Revanth Reddy CM kakamunde rich 😂

    • @SaiGangadhar993
      @SaiGangadhar993 Před 26 dny

      ​@@harihk8647kcr mundhu rich kadhu after CM rich ok thelusukoni comment chay free gaaa vundhiga aani comment chayaku

    • @harihk8647
      @harihk8647 Před 26 dny +1

      @@SaiGangadhar993 Revath reddy kuda Tdp ayam lo MLA ayinakney sampadinchindu check chesko vurikey comment pettaku

    • @SaiGangadhar993
      @SaiGangadhar993 Před 26 dny

      Mari kcr antha kadhu ley nuvu comment chayaku

  • @seenus.7010
    @seenus.7010 Před 25 dny +13

    చిన్న వయస్సు లోనే కోట్లాది రూపాయలు సంపాదించే బహుముఖ ప్రఙ్ఞాశాలులు మన తెలుగు రాజకీయ నాయకుల పిల్లలు.

  • @RasheedMohammad-qq1rl
    @RasheedMohammad-qq1rl Před 25 dny +15

    పిల్లి గుడ్డిదయితే ఎలుక ఎదో చూపించిందంట.. అలా ఉంది వీళ్ళు చెప్పేది. ఇప్పుడు మీరు ఇలా అంటున్నారు గానీ కెసిఆర్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఆయనను గాలిలో కి ఎత్తారు. ప్రజలు కూడా అంతే. కెసిఆర్ ఎప్పుడయితే విభజించు పాలించు సూత్రాన్ని నమ్ముకున్నాడో అప్పుడే మన రాష్ట్రాన్ని అమ్ముకుంటాడని తెలుసుకోవాలి కానీ మన గొర్రెలు తెలివిగా ఆలోచించరు కదా.. ఒక రెండు మాటలు తెలంగాణ యాస లో మాట్లాడగానే కెసిఆర్ మనోడు అనేసుకోవడమే.

  • @James-uc3fj
    @James-uc3fj Před 24 dny +15

    పుట్టుకతో భూమితో పాటు పుట్టాడే, super దోపిడి, తెలంగానా sentiment బాగానే కలిసి వచ్చినది దొరలకి 🤣

  • @rameshmallam7719
    @rameshmallam7719 Před 25 dny +13

    విదేశాల్లో ఇంకెన్ని ఆస్తులు దాచుకున్నారో ఏమో.

  • @user-vd5nf3rw4n
    @user-vd5nf3rw4n Před 28 dny +70

    Himans 1crore school ku fund ichaadu..ekkadivi

    • @Rjshirts498
      @Rjshirts498 Před 27 dny +12

      Manavey kadha ....😅😅.Peru vaaladhi paikam manavi😅

    • @ArunArun12783
      @ArunArun12783 Před 26 dny +1

      Pocket money 💰 cash bro

    • @MeenakshiBishma
      @MeenakshiBishma Před 17 dny

      Yes..Question must ask corrupt ktr...brother..Donglu Grand father to Grand son.

  • @crazykids2889
    @crazykids2889 Před 28 dny +22

    Maaku ఎక్కడ లాండ్ లేదు, వీరికి మాత్రం వందల ఏకరలు

  • @sunikrishkonda1014
    @sunikrishkonda1014 Před 27 dny +9

    కేటీఆర్ గారి కుమారుడు ఏం జాబ్ చేసి అంత ఆస్తి కూడా పెట్టండి

  • @venugopalraogondi2075
    @venugopalraogondi2075 Před 27 dny +10

    హిమాన్షు ఏం వ్యాపారం చేసి సంపాదించి ఈ పొలం కొన్నాడు

  • @thirumalkatkuri881
    @thirumalkatkuri881 Před 25 dny +5

    ఎవరి పైసలు పెట్టి కొన్నాడు....సొంత పైసలైతే తెలుస్తదీ కదా....పూక్యానికి వచ్చిన పైసలు ఎదైనా చెయ్యొచ్చు

  • @venkytesting9496
    @venkytesting9496 Před 27 dny +8

    Without job he purchased 1CR value land How come..????

  • @ravikrishnaiyer6177
    @ravikrishnaiyer6177 Před 27 dny +12

    CBN grandson have 300 crores, KCR grandson purchase 32 acres 😂

  • @user-yj9rh6xw5q
    @user-yj9rh6xw5q Před 27 dny +11

    ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ రాష్ట్రాన్ని దోచుకుని తినేయొచ్చు. ఈ కేసీఆర్ కేటీఆర్ ఇంకా ఎవరైతే నేమి అందరూ రాష్ట్రాన్ని తినడానికే రాజకీయాలకు వచ్చారు , ఇందులో మన దరిద్రం ఏమిటంటే మనమే వాళ్ళ కోసం ప్రాణం ఇస్తామని చెప్తాము

  • @dnr4839
    @dnr4839 Před 28 dny +30

    88 lakhs ki 32 acres telangana lo 1 acre 20 to 30 lakh nadusthundhi ...evadu vidiki 2.7 lakh ki 1 acre ammadu ....mothaniki dhochesaru raithula nundi ....

  • @pochannasoudari4167
    @pochannasoudari4167 Před 26 dny +6

    మన సొమ్మును దోపిడీ చేసి, ప్రజలను మోసం చేసి వందల కోట్లు వేల కోట్లు ఆస్తులు కొల్లాకొడుతున్న వాళ్ళు mla, mp, cm, బినామీ అధికారులను వెంటనే remove చేసి నోటీసు లేకుండానే ఆస్తులను ప్రభుత్వం వాళ్ళు + కోర్టు లు + అన్నీ డిపెర్ట్మెంట్ వాళ్ళు వీళ్ళ ఆస్తులను ప్రజలకు పాంచాలి జాప్తు చేయాలనీ.

  • @user-ed6rn5op2g
    @user-ed6rn5op2g Před 26 dny +6

    88 lakhs tho 32 accrala? akkada swamy, nanu 1.5 crore istha 16 akkaraulu ippanchandi.

  • @satyanarayanaboppishetti6847

    Kachara family

  • @ChakriKing-hh9sp
    @ChakriKing-hh9sp Před 28 dny +23

    Rithyu bandu peru mida lakhs of crores rupees dohindru

  • @LaxminarayanaErroju
    @LaxminarayanaErroju Před 27 dny +4

    ❤ ఏందో ఏమో అంతా మాయ❤ ఏమీ అర్థం కావడం లేదు❤

  • @vamsivikasbuddha123
    @vamsivikasbuddha123 Před 27 dny +8

    టమాటా, బెండ కాయలు పండించి కొన్న ఇట్లు చిన్న కచ్చర్

  • @itscarcontrolvicky4478
    @itscarcontrolvicky4478 Před 28 dny +18

    Mom dady gift amount,simple case close andii...
    Lepote appu chesi koni untadu...simple!!!

  • @gkk2215
    @gkk2215 Před 28 dny +21

    36 ఎకరాలే నా 😂😂😂 చాలా తక్కువ కులం దొరల కి 😂😂

  • @Rajashekar9776
    @Rajashekar9776 Před 28 dny +19

    😢corruption family👪

  • @veeraiahvullloju9715
    @veeraiahvullloju9715 Před 26 dny +2

    రిజిస్ట్రేషన్ విలువ కోటి రూపాయలు....కానీ మార్కెట్ విలువ దాదాపు 10 కోట్లు.
    చిన్న వయసులోనే ఏం ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ చేయకుండా 10 కోట్లు సంపాదించి 36 ఎకరాల భూమి కొన్న హిమాన్ష్ రావు ను సన్మానించాలే

  • @user-cs5ux7wp7o
    @user-cs5ux7wp7o Před 24 dny +1

    పంటలు పండించడానికా లేక ప్లాట్స్ చేసుకుని అమ్ముకోడానికా???

  • @johnantony4619
    @johnantony4619 Před 24 dny +1

    36 crores agriculture land n no tax… public money going into their pockets all are corrupted….

  • @laddu3209
    @laddu3209 Před 27 dny +4

    అతను ఏమి పని చేసిండు తాతకు పెగ్గు కలిపిండా

  • @user-xy2ih7gl5c
    @user-xy2ih7gl5c Před 28 dny +10

    Nenu 11 lacks esta 4 Acres land Eppistara himanshu garu miru mi donga lekkalu

  • @sologaming960
    @sologaming960 Před 21 dnem +1

    కష్టం చేస్తేనే ఆరడుగుల స్థలం కొనడమే కష్టంగా మారింది ఈరోజుల్లో అలాంటిది 35 ఎకరాల స్థలం కొన్నాడు అంటే ఈ వయసులోనే వాళ్ళ అయ్య వయసు వచ్చే వరకు 35 వేల ఎకరాలు కొంటాడు

  • @gandimidinagesh3168
    @gandimidinagesh3168 Před 26 dny +3

    Arrest himansh and ktr

  • @svs7235
    @svs7235 Před 26 dny +3

    దొరలు దోపిడీ ఇట్లా ఉంటుంది

  • @nikhilyerpula9839
    @nikhilyerpula9839 Před 24 dny +2

    10 lakhs ki 4 acres. Ekkado chepthe nenu kuda oka 30 acres

  • @nareshtelugu5764
    @nareshtelugu5764 Před 26 dny +2

    88 లక్షలకు 38 ఎకరాలు అడవిలో కూడా అమ్మరు 😂

  • @user-lj2zx4co5s
    @user-lj2zx4co5s Před 26 dny +1

    లెక్కల్లో చూపని ఆస్తులు కోర్టు స్వాధీనం చేసుకోవాలి అలాగే ఏ విధంగా సంపాదించారో వివరించాలి
    అది నేనే సంపాదించాను వ్యవసాయం చేసి సంపాదించ అంటే మరి సంపాదించి చూపమనండి
    వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరూ అదే విధంగా సంపాదిస్తారు ప్రభుత్వం మీద కూడా ఆధారపడకుండా బతుకుతారు
    ప్రజల సొత్తు మింగి లాండ్ కొని మేము సంపాదించాం అంటున్నారు

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.033 Před 26 dny +1

    Power, money, fame, the three most powerful weapons in the world..!!!🤯🤯🤯🙏🙏🙏🙏.!!!

  • @NaveenYadavYadav-tm5oh
    @NaveenYadavYadav-tm5oh Před 26 dny +1

    చిన్న సార్ రహస్యము చెపు మా పిల్లలను కూడా అలాగే తయారు చేస్తాం సార్ తెలంగాణ రాష్ట్రం పేదరికం ఉండదు ఉచితలు అవసరం లేకుండా రాష్ట్రం ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన రాష్ట్రం గా పేరు వస్తుంది సార్ రహస్యము చెపు తొందరగా

  • @vreddy2011
    @vreddy2011 Před 28 dny +9

    ఏముంది వాడి birthday ki వాల దోస్తులు గిఫ్ట్ ఇచ్చిన పైసలు తోటి కొన్న అంటాడు చూడు

  • @shankerb6749
    @shankerb6749 Před 22 dny

    కొన్నాడు అనేకంటే గుంజుకున్నాడు అనే పదం కరెక్ట్

  • @TheBatman565
    @TheBatman565 Před 28 dny +12

    villa family mothanni jail lo veyali

  • @Praveen87594
    @Praveen87594 Před 27 dny +2

    Naku26 years, ippataki oka yekaram kuda konaledu, vidu నాకంటె చిన్నోడు విడు ela konnadabba???

  • @jayasimhareddy5804
    @jayasimhareddy5804 Před 27 dny +4

    How is it possible at that cost?

  • @mohamedrayees9952
    @mohamedrayees9952 Před 27 dny +1

    Himanshu ela konttadu 36 Acres 😮

  • @ravinderpendly7439
    @ravinderpendly7439 Před 28 dny +14

    Telangananu munchi astulu kudabettukunnaru

  • @shivaji856
    @shivaji856 Před 24 dny +1

    At 0:41, Himanshu looks exactly like KTR. Himanshu should try in movies if he has any interest.
    What is the big deal Himanshu buying 36acres.. The money spent on that is like 'Samudram lo Kaki retta antha'.
    There should be enquiry on what a politician has before becoming a minister and how much money he has after leaving the post.

  • @narendersingh1738
    @narendersingh1738 Před 28 dny +2

    This property should be confiscated and Himanshu also sent to Tihar along with KTR

  • @maheshnaidu9069
    @maheshnaidu9069 Před 26 dny +1

    B_Mart lo part time job చేసి కొనుక్కున్నాడు

  • @mra.k7113
    @mra.k7113 Před 28 dny +6

    Mallana sagar chuttu unna oorlani oodchesaru 3laks ki yekaram Konnaru kadu lakunaru bro goram ga yekaraniki 50-60 lakhs vache place lo

  • @madhavimateti9755
    @madhavimateti9755 Před 26 dny +1

    ప్రజల ఉసురు పోసుకుంటారు కెసిఆర్ ఫ్యామిలీ

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 Před 25 dny +1

    🎉ధన పిచాచాలు

  • @user-eb4po1ed4q
    @user-eb4po1ed4q Před 28 dny +9

    10.5 lakhs ki 4 acers telangana lo avadu sale chesindi avadu konadi rasey vadu eri pushpam kavochu janalu edi gorelu kadu 20-30 lakhs 1acer

  • @shivakumar-gs5qw
    @shivakumar-gs5qw Před 26 dny +2

    Vammo

  • @sudheerkalyankar2775
    @sudheerkalyankar2775 Před 28 dny +12

    V6 for BJP n congress channel 😂😂😂😂

  • @harihk8647
    @harihk8647 Před 28 dny +5

    Revanth reddy Daggara kuda mastu paisal unnayi vallani kuda. Adagandi.....😅

    • @Ishababie
      @Ishababie Před 28 dny +1

      Revant Reddy real estate chesindu valla brothers andaru real estate chesthunaru kani school ki poitodu inni acralu ella konnadu anni alochana cheyaleni 😢

    • @stilljobless5673
      @stilljobless5673 Před 27 dny

      Vote ke nottu lo sampadinchachu money 😅😅

    • @harihk8647
      @harihk8647 Před 27 dny

      @@Ishababie bayya cheppey todu chbutuney untaru matalu konni rojulu ayina ka niku telustundi le...

  • @purushothamravinder4475
    @purushothamravinder4475 Před 28 dny +11

    దోచుకు తినే ఫ్యామిలీ అంతా తూ

  • @charithyacarbazar7965
    @charithyacarbazar7965 Před 24 dny +1

    తెలంగాణా ద్రోహులు వీళ్ళు

  • @chiranjeevilavu8253
    @chiranjeevilavu8253 Před 27 dny +2

    Telangan prajalanu dochi paresaru

  • @pratapg1231
    @pratapg1231 Před 26 dny +2

    Money ఎక్కడిదో?

  • @latestish
    @latestish Před 25 dny +1

    2.5lacs for acre in telangana???

  • @srisri03411
    @srisri03411 Před 26 dny +1

    ఏ కష్టం చేసి ఏ గడ్డి మోపులు మోసి కొన్నాడు అది కూడా చెప్పాలే. 🤮

  • @sudhakargudelli1412
    @sudhakargudelli1412 Před 26 dny +1

    అంత ప్రజల సొమ్ము.....

  • @ramuch593
    @ramuch593 Před 27 dny +2

    Himansh gaadu vadi life lo least condition lo kuda laksha kotlu easy ga sampadistadu.....political family kada....

  • @shalemrajukumbha9550
    @shalemrajukumbha9550 Před 26 dny +1

    తెలంగాణ తెలంగాణ అని తెలంగాణ వచ్చేదాకా విప్లవం చేశారు ఇప్పుడేం జరిగింది రావాల్సింది తెలంగాణ కాదు కానీ మీరు సంతోష పడాల్సింది ఒక విషయం ఆంధ్ర వాళ్ళు తినేశారు దొబ్బే సారు అనగానే ఇప్పుడు మీరు సంతోష పడాల్సింది ఏమిటంటే మన తెలంగాణ వాడే కదా తిన్నది అని సంతోష పడండి చేయండి

  • @uvenkatesh7287
    @uvenkatesh7287 Před 20 dny

    ఎకరం కొనడానికే ఒక జీవితం సరుపోతుంది.. ఎకరాలు, ఎకరాలు ఎలా కొంటున్నారు.

  • @anjikavali5676
    @anjikavali5676 Před 27 dny +1

    Vidiki antha amount yekkadidhi

  • @user-co4nx5ne9x
    @user-co4nx5ne9x Před 22 dny

    3లక్షలకు ఏకర పొల్లం స్మశానం లో కూడా దొరకదు తెలంగాన లా

  • @Nature_vibes120
    @Nature_vibes120 Před 28 dny +13

    88lakhs ki 36acers akada bro trs time lo intha takuva apudu ldu

    • @buchibabub1189
      @buchibabub1189 Před 28 dny

      అంటే టీఆర్ఎస్ వచ్చాక మంచి డెవలప్మెంట్ జరిగి రేట్ లు పెరిగినవా

  • @sunikrishkonda1014
    @sunikrishkonda1014 Před 27 dny +1

    ఎవరెస్ట్ రావు అంటే ఆయన ఏం జాబ్ చేసి 36 ఎకరాలు కొన్నాడు

  • @Mahi13j
    @Mahi13j Před 27 dny +2

    తెలంగాణ బార్బర్ కెసిఆర్

  • @yehswanthkumar3569
    @yehswanthkumar3569 Před 25 dny +1

    From where he got money to buy

  • @MUBBK
    @MUBBK Před 28 dny +3

    Not even 1 acre we can't buy , even paid income tax but these fellows.. The Indian government encourages only bad fellows .. honest tax payers are slapped with 0 benefits ..
    Govt should give land at best developed place for tax payers freely for house or small farming.

  • @gunduravindergoud3448
    @gunduravindergoud3448 Před 22 dny

    దొర కొన్న భూమి మనవనికి ఉచితంగా ఇస్తే బాగునడదని డబ్బులు పెట్టి కొనడాని కథలు

  • @vidyasagarj.l9455
    @vidyasagarj.l9455 Před 27 dny +1

    Ae tution lu cheppi himanshu sampanchinadu 34 acres

  • @Am42644
    @Am42644 Před 26 dny

    That family developed Telangana so much that even an unemployed 20 year old boy can purchase such a huge piece of land.
    No doubt, Telangana is developed!!

  • @MaheshbabuChalla
    @MaheshbabuChalla Před 28 dny +2

    Ma amma vala oka 10 laks apu chesinaru agriculture midha adhi pay cheyadani money leka chala badhalu paduthunaru nenu govt job ki prepare avthuna oka puta tini tinaka sachipothunama but miru motham Ela doputhunaru money inka endhuku mana ki Telangana 😢😢😢

  • @AbdulGhani-xc2ty
    @AbdulGhani-xc2ty Před 27 dny +1

    Veedi babu jageer ani konnada

  • @SriDevi-es5tn
    @SriDevi-es5tn Před 27 dny +1

    Middle class vadi ki 100 gajalu konalante 40lacks avuthundhi.vidiki yintha thakkuva dharaki Anni yekaraalu yela konnadu..

  • @Super99Stores
    @Super99Stores Před 26 dny +1

    Pocket money tho konadu

  • @SA_IN
    @SA_IN Před 26 dny +1

    Most Corrupt Family in Telangana?

  • @malladinageswararao6105
    @malladinageswararao6105 Před 21 dnem

    పోనీయండి కొంటె కొన్నాడు తప్పు ఏముంది

  • @nagaraj-op4vx
    @nagaraj-op4vx Před 28 dny +2

    Corruption family members 🥾🥾🥾🥾🥾🥾

  • @KnRKnRKnR0105
    @KnRKnRKnR0105 Před 28 dny +5

    Very cheep for land

  • @vamsivikasbuddha123
    @vamsivikasbuddha123 Před 27 dny

    36 acres
    10000 per acre
    3.6 lakhs per year
    36 lakhs for 10 years pocket money for himanshu

  • @LenovoSmart-hr7fy
    @LenovoSmart-hr7fy Před 28 dny +2

    500rs kosam vadi Sanka vidi Sanka naki sampadistuna politician's matram lakshala kottlu yentha Mandidi yem yem Naku thunaro

  • @Patan.ariefkhan
    @Patan.ariefkhan Před 25 dny +1

    Rallu kotti sampadenchinda😂

  • @syams84
    @syams84 Před 27 dny +1

    Telangana ni bangaaru mayam cheddamni koni untaadu idi kuda tappena?

  • @kavitanair2598
    @kavitanair2598 Před 25 dny

    This is ridiculous. Land accusations should be in a certain limits 🤯😱🙆

  • @tummalapalliramakrishna3279

    INTELLIGENT BOY, ABBA, TATHA NI MINCHINODU👌👌👌