Actor Mohan Babu Exclusive Interview | Son Of India | Director V.N.Aditya | Sakshi TV

Sdílet
Vložit
  • čas přidán 14. 08. 2021
  • Actor Mohan Babu Exclusive Interview | Son Of India | V.N.Aditya | Sakshi TV
    #MohanBabuInterview #SonOfIndia #VNAditya #MohanBabuLatestInterview #SakshiTVLive #SakshiTV
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
    For Latest Daily Trending News Updates Click Here: bit.ly/3uZVwN3
    For More Entertainment Videos Please Click The Below Links
    30 Weds 21 Web Series Chaitanya & Ananya Exclusive Interview With Garam Sathi | Girl Formula
    • 30 Weds 21 Web Series ...
    Nagarjuna Exclusive Interview With Garam Sathi | Nagarjuna Task To Sathi | Wild Dog 2? | Sakshi TV
    • Nagarjuna Exclusive In...
    Nithiin And Keerthy Suresh Exclusive Interview With Garam Sathi | #RangDe​ | | Sakshi TV
    • Nithiin And Keerthy Su...
    Uppena Movie Team Exclusive Interview with Garam Sathi | #VaisshnavTej | #KrithiShetty | Sakshi TV
    • Uppena Movie Team Excl...
    Niharika Chaitanya First Interview After Marriage | #NISCHAY | #AnchorDeepthi | Sakshi TV
    • Niharika Chaitanya Fir...
    Watch Sakshi News, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv
  • Zábava

Komentáře • 635

  • @madanmohanvemulapalli4468
    @madanmohanvemulapalli4468 Před 2 lety +156

    Sunisith మాటల్లో ఎంత నిజం ఉందో M బాబు మాటల్లో కూడా అంతే నిజం వుంటుంది.😂🤣😄😃

    • @ganeshgoud9434
      @ganeshgoud9434 Před 2 lety +1

      😂

    • @pandurvk1
      @pandurvk1 Před 2 lety +3

      @K.vijay Kumar గారూ
      నిజం
      -----------
      ఔనురా హైదరాబాద్ లో ఫలక్ న్యూమా ప్యాలెస్ గోల్కొండ కోట చార్మినార్ గండిపేట చెరువూ అక్కడే TDP late NTR తెలుగు కుటీరం 800 గదుల లోటస్ పాండ్ ప్యాలెస్ బొల్లారం చెఱువూ లోతుకుంట చెఱువూ సరూర్ నగర్ చెరువూ విక్టోరియా ప్యాలెస్ సఫిల్ గూడా కట్ట ట్యాంక్ బండ్ సాలార్ జంగ్ మ్యూజియం పెరేడ్ గ్రౌండ్స్ నెహ్రూ జూలాజికల్ పార్క్ అంతేనా టాటా ఐరన్ ఎండ్ స్టీల్ ప్లాంటూ బిర్లా మందిర్ నౌబత్ పహాడ్ కోఠీ ఆంధ్రా బ్యాంక్ బిల్డింగ్ విమెన్స్ కాలేజ్ ఓ యూ కేంపస్ HMT DRDL BHEL ECIL MIDHANI అన్నీ మోహన్ బాబు అనే దొంగ పేరెట్టుకొన్న బఢాచోర్ మంచు భక్తవత్సలం గాడి సొంత ఆస్తి వాడబ్బ సొమ్మూ వాడి తాత ముల్లె।

    • @srinu132
      @srinu132 Před 2 lety +2

      Sunishith better eee broker gadikante,veedu dongala pakshapaati

    • @okasamanyudu3152
      @okasamanyudu3152 Před 2 lety

      Chiranjeevi matallo kooda

    • @vamsim5870
      @vamsim5870 Před 2 lety

      Enni Rojulaki gurthuku vachindha heritage nadhi ani case pettavachu ga mari....appidu fees pay cheyaledhu ani elections muddu gola chesaru ga eppudu me CM vachadu em pikav...... Poyi pakkaki velli adukoooo manchulo......

  • @Pinakini2565
    @Pinakini2565 Před 2 lety +76

    మనిషి వా ..మోహన్ బాబు వా ..అని సామెత..

  • @sreenivasaraogarikapati3148

    Snow family కొంచం కామెంట్స్ చూసి తమ ప్రవర్తన మార్చుకుంటే బాగుపడతారు

    • @Childladdustar
      @Childladdustar Před 2 lety

      🤣🤣🤣🤣😅😅😅😅😂😂😂😂😂🤭

    • @NENE-re4eb
      @NENE-re4eb Před 2 lety +1

      Okaru chepthe endhuku maaraali bro maname comment lu maarchukovachu kada

  • @bhvarma3073
    @bhvarma3073 Před 2 lety +169

    ఎక్సలెంట్ actor but
    డబ్బాలకే డబ్బా రాయుడు

  • @sayadnagulmeera4358
    @sayadnagulmeera4358 Před 2 lety +25

    మా నాయనే
    ఎంత బాగా చెప్పితివి.

  • @rajakula4854
    @rajakula4854 Před 2 lety +30

    కామిడీ బాగుంది నవ్వు ఆగలేదు చెత్త నా డ్యాష్

  • @Pradeep-jy2le
    @Pradeep-jy2le Před 2 lety +246

    మోహన్ బాబు గారు గతంలో Tdp టైమ్ లో ఫీజు రీంబైర్స్ మెంట్ కోసం రోడ్డు మీద ధర్నా చేసారు కదా ఇప్పుడు మీ బందువే కద జగన్ cm అయ్యాడు మరెందుకు ఇంకా రీంబైర్స్ మెంట్ ఇవ్వలేదు ఆయన ఇవ్వక పోయినా మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు

    • @surendrapamidi3586
      @surendrapamidi3586 Před 2 lety +13

      Adhar card undadhu ipudu ichinapudu tesukovali ante extra lu chesthe college building undadhu

    • @user-sriram88308
      @user-sriram88308 Před 2 lety +18

      Adigithe bokkalo vesi bokkalu break chestadu...🤣🤣🤣

    • @SURESH-ni7wc
      @SURESH-ni7wc Před 2 lety +4

      Fasak....

    • @srikarreddysrikar5476
      @srikarreddysrikar5476 Před 2 lety +5

      Arey mohanbabu garu bremhabadham Gari kanan monchhi comedyen🤣🤣🤣🤣😂😂😂😅😅😅😅

    • @subbubala9647
      @subbubala9647 Před 2 lety +2

      Mathimarupu vundali ani chebuthunnaduga

  • @ssstudyhub6755
    @ssstudyhub6755 Před 2 lety +79

    వీడు ఒక అవకాశా వాదీ పెద్దగా ఏమీ ప్రయోజనం ఉండదు ప్రజలు కి

  • @sureshbabu3700
    @sureshbabu3700 Před 2 lety +28

    This Anchor looks like dabba raayudu...so he managed well...

    • @naveenkumar4032
      @naveenkumar4032 Před 2 lety +3

      He is director V N Aditya...yeah chala dabbs rayudu😀

  • @reddiramesh6542
    @reddiramesh6542 Před 2 lety +9

    అయ్యా బాబుగారు ఇప్పుడు ఏపీ లో విద్యార్థుల సమస్యలు కనిపించటం లేదా కళ్ళు పోయాయా బాబు గారు

  • @user-ex4ci3de9k
    @user-ex4ci3de9k Před 2 lety +80

    ♦️*కొడుకు పెట్టె పిండాలకన్నా.... కోడలు పెట్టే దీపానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.* అది....కోడలి గొప్పతనం.... ♦️
    ♦️*కూతురా కోడలా ఎవరు ప్రధానం...???అనే ప్రశ్నకు 'కోడలే' అని సమాధానం చెపుతుంది భారతీయ ధర్మం...*-ఎందుకోతెలుసా...!!!♦️
    ♦️చీర మార్చుకున్నంత సులవుగా ఇంటి పేరును మార్చుకోగలిగే అసాధారణ 'త్యాగశీలి' కోడలు...!!♦️
    ♦️కన్నవారు ఎంతటి ఉన్నతులైనా తన అభ్యున్నతిని అత్తవారింట్లో వెతుక్కునే 'గుణశీలి' కోడలు..!!♦️
    ♦️తండ్రికి పంచభక్ష్యాలు పెట్టగలిగే స్తోమత ఉన్నా భర్త పెట్టే పచ్చడిమెతుకుల్లోనే కమ్మటి రుచిని వెతుక్కోగల 'భాగ్యశీలి' కోడలు...!!♦️
    ♦️తాను మెట్టినింటి పట్టపురాణి. అయినా సరే ఒక దాసిలా అందరికీ సేవచేసి అలసిపోయి మంచానికి ఒరిగి కష్టాన్ని మరచి మరునాడు ఉదయమే గృహ సేవకు సిద్ధమయ్యే 'శ్రమజీవి' కోడలు...!!♦️
    ♦️కుడికాలు పెట్టి కోడలు తన ఇంటిలోకి రాగానే, అమ్మ కోసం బెంగపెట్టుకున్న పసివాడిలా ఎగిరి గంతులేస్తాడు ఆ కోడలి మామ గారు. ఎందుకోతెలుసా రేపట్నుంచి అందరికీ అన్నం పెట్టే అమ్మే కదా! కోడలు..!!♦️
    ♦️కొడుకు పెళ్ళికోసం వేసిన పందిరి ఆకులపై కూర్చున్న పితృదేవతల కోసం *నాంది శ్రాద్ధం* పెట్టి, మన వంశాన్ని ఉద్ధరించగలిగే సమర్థురాలైన గొప్పకోడలిని ఎంచుకున్నాను అని గర్వంతో చెపుతాడు మామయ్య.ఎందుకంటే కోడలే అత్తింటికి అసలు కాంతి..!!♦️
    ♦️ఏ ఇంట కొడలిని తక్కువ చేసి కూతురిని గొప్పగా కీర్తిస్తారో ఆ ఇంటి గృహలక్ష్మి చిన్న బుచ్చుకుని వెళ్ళి పోతుంది, ఎందుకో తెలుసా...?? కోడలే గృహలక్ష్మి...!!!....... అందరు ఆనందంగా ఉండాలి..... అందులో మీరు, నేను కూడా ఉండాలి....♦️😍😍😍
    మీ
    చిన్నా.....✍️

    • @dasariravindher2827
      @dasariravindher2827 Před 2 lety +2

      Chala baga chepparandi

    • @susimithasusimitha8634
      @susimithasusimitha8634 Před 2 lety +2

      Ma attama na munde nannu na mogudu ni thakkuva chesi kuthuru ni alluduni pogdthadi

    • @user-ex4ci3de9k
      @user-ex4ci3de9k Před 2 lety

      @@susimithasusimitha8634 అమ్మా.... ఆమె అలా మిమ్మల్ని తక్కువ చేస్తుంది అని మీరు ఆమె మీద కోపం అసూయ పెంచుకోకండి....మీ ధర్మాన్ని మీరు పాటించండి
      ఏదో ఒక రోజు మీ విలువ ఖచ్చితంగా తెలుస్తుంది... ఇది జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు.... మీ ఓపిక మీ మంచితనం మీకు శ్రీరామ రక్ష

    • @user-ex4ci3de9k
      @user-ex4ci3de9k Před 2 lety

      @@susimithasusimitha8634 కూతురు అనే బంధం పెళ్ళితో ముగుస్తుంది.... కోడలు అనే బంధం అత్తవారింట్లో బలపడుతుంది

    • @hemasundaramanupoju6569
      @hemasundaramanupoju6569 Před 2 lety +1

      paina topic pedda dabba motha anukunte... mee motha yendi... emmaina sambandam vundha... yekkada copy paste chesaavo....

  • @srees1264
    @srees1264 Před 2 lety +61

    నోరు తెరిస్తే అబద్దాలు. మరి అంత మోసం చేసిన చంద్రబాబు వెనకాలే నిన్న మొన్నటి దాకా తిరిగిన మొహాలే ఇవి. మొత్తం మంచు ఫ్యామిలీ చంద్రన్నకి బాకాలు ఊదుతూ కూర్చుని ఇప్పుడు కబుర్లు చెబుతున్నాడు. కుటుంబరావు అన్నట్లు ఇది మంచు ఫ్యామిలీ కాదు ముంచే ఫ్యామిలీ...ఊరికే నోరేసుకొని బతికేస్తూఉంటారు అంతే... జగన్ ఫీజు రీంబర్సు ఇవ్వకపోయినా నోర్మూసుకుని కూచుంటున్నాడు ఇప్పుడు... ఏమీ పీకలేక

    • @prasadadusumalli6937
      @prasadadusumalli6937 Před 2 lety +3

      Vedavalu anthe.

    • @user-mu1fj3ij1l
      @user-mu1fj3ij1l Před 2 lety

      ఎహె తియ్.. భక్తవత్సల నాయుడు.. చంద్రబాబు నాయుడు.ఒకటేగా.. చివర నాయుడేగా.. ముయ్యాండెహ్..

    • @syednayabrasool9047
      @syednayabrasool9047 Před 2 lety +1

      నీతి నిజాయితీగల మహోన్నత వ్యక్తి పద్మశ్రీ మోహన్ బాబుగారు.

    • @syednayabrasool9047
      @syednayabrasool9047 Před 2 lety +1

      నీతి నిజాయితీ గల మహోన్నత వ్యక్తి పద్మశ్రీ మోహన్ బాబుగారు

  • @sasidharalamuru7331
    @sasidharalamuru7331 Před 2 lety +12

    శ్రీ విద్యా నికేతన్ లో 25% ఫ్రీ ఎడ్యుకేషన్ irrespective of the cast
    అని చెప్పిన మీరు...... మీ కాలేజీలో చేరిన విద్యార్థుల దగ్గరనుండి 4000 రూపాయలు వసూలు చేశారు ...
    ఇది వాస్తవం ....

  • @bestronghealthy8230
    @bestronghealthy8230 Před 2 lety +34

    The best onscreen comedian sir meeru, it can be TV show or a movie , your dialogues, mannerism and attitude brings a lot of laughs and comedy sir, great timing

  • @venugopalreddy9836
    @venugopalreddy9836 Před 2 lety +16

    అధికారం ఎవరు పక్క ఉంటే వాళ్ల పక్కనే మాట్లాడుతారు వెధవలు గమనించండి పార్టీలవారు మా ఎలక్షన్స్ లో మిమ్మల్ని పట్టించుకునేవారు అసలు ఎవరు ఉన్నారు

  • @user-sriram88308
    @user-sriram88308 Před 2 lety +16

    Veedu sannasi of india naa...sorry som of india na..? 🤣🤣

  • @mjsprasad9396
    @mjsprasad9396 Před 2 lety +27

    He is great actor, absolutely agree!
    CBN is great.. He provides / create IT jobs.. No one compares with him 😀

  • @mummanasureshbabu8717
    @mummanasureshbabu8717 Před 2 lety +6

    We enjoyed alot sir 😂

  • @SunnySingh-hh2ey
    @SunnySingh-hh2ey Před 2 lety +5

    Legendary actor..super screen presence and dialogues..no comments about politics..

  • @udaykumarkoramanchi2833
    @udaykumarkoramanchi2833 Před 2 lety +9

    మోహన్బాబు నువ్వు ప్రారంభంలో హెరిటేజ్ లో 24 లక్షలు పెట్టుబడి పెట్టవంట...అది అప్పట్లో 12% తర్వాత రెండు సార్లు కంపెనీ కోట్లాది రూపాయల తో ఎక్స్టెన్షన్ కి వెళ్ళింది కాని నువ్వు రూపాయి పెట్టుబడి పెట్టలేదు ...కావున నీ పెట్టుబడి 2% కి పడిపోయింది దానికి సంబంధించి 84 లక్షలు తీసేసుకున్నడు.....కానీ నువ్వు కుక్కబుద్ది తో 12% ఇవ్వాలంటే కోర్టులు గట్టిగా పెట్టినాయి.,.. అప్పుడు కేసు withdraw చేసుకున్నావ్... ఇప్పుడు హెరిటేజ్ నాది అంటావా ...సిగ్గు ఉందా... భోజనమే చేస్తున్నావా... తూ .. తూ ...

  • @sandyreddy7658
    @sandyreddy7658 Před 2 lety +7

    13:00 heritage

  • @damarlasrinivasulu6212
    @damarlasrinivasulu6212 Před 2 lety +11

    ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు వచ్చాయా ?

  • @saikiran3307
    @saikiran3307 Před 2 lety +3

    Great words Sir 🙏Thank You Sir ❤️

  • @rajubraju1681
    @rajubraju1681 Před 2 lety +7

    Mohanbabu ki God bless you

  • @naraharikencham8638
    @naraharikencham8638 Před 2 lety +1

    Your great 🤠🤠👍👍👍👍👍👍👍👍👍👍 all in one actor sataya vadi loka verodi

  • @anvesha6508
    @anvesha6508 Před 2 lety +4

    Johar Mohan babu. Johar discipline. Johar fees re embursment. 😂😂😂

  • @rangaramesh1103
    @rangaramesh1103 Před 2 lety +1

    Exalent Sir

  • @bhimaraju1768
    @bhimaraju1768 Před 2 lety +1

    Super Anna 💖🌹🌷💕💞👌👌👌💖🌹🌷👍

  • @roja385
    @roja385 Před 2 lety +1

    Good massage Sir 🙏🙏🙏

    • @shyamgandi9450
      @shyamgandi9450 Před 2 lety +1

      Spelling nerchuko raa ayya.... Aadi msg lu neeku matramey ardhamainattindhi😂😂

  • @rajendrapati1159
    @rajendrapati1159 Před 2 lety +10

    IF HE WASNT CHEATED BY CBN HE WOULDNT BE IN YSRCP IT MEANS HE IS IN YSRCP WITH SELF SAKENESS AND NOT FOR PEOPLES SAKE

  • @balasubramanyam9917
    @balasubramanyam9917 Před 2 lety +1

    Good sir

  • @p.v.8775
    @p.v.8775 Před 2 lety +1

    Very nice 👍 super ❤️

  • @ynani1340
    @ynani1340 Před 2 lety +1

    Aditya Garu all The best wishes

  • @praveenkumargrandhi4209
    @praveenkumargrandhi4209 Před 2 lety +12

    All this drama just to save your properties in tirupathi . Great mohan babu garu. ..off the cinema acting skills also very good ...future lo undi andhariki AP adukuni thinadam kayam. Miru antha kalisi bajana continue cheyandi...
    Educated are not voting...thats why you people have good times now

  • @arraju06
    @arraju06 Před 2 lety +12

    Dear beloved Mohanbabu garu,
    Did your organisation received fees reembursment ariars and also for thgese two years.

  • @RamaDevi-ik1yi
    @RamaDevi-ik1yi Před 2 lety +2

    👌👌👌👍👍👍🙏🙏🙏

  • @eswarvangala7729
    @eswarvangala7729 Před 2 lety +7

    Naa drusti lo meru collection king kadhu sir dialogue king what a dialogue delivery i am big fan of your dialogues

  • @telugintiathakodaluruchulu

    👌👌

  • @nagareviews6113
    @nagareviews6113 Před 2 lety +2

    India lo 14 members legends lo on of the legend mohanbabu sir.....vishnu

  • @sbmleo
    @sbmleo Před 2 lety +14

    మళ్లీ మొదలైంది!!!!
    కొంత మందికి అప్పుడప్పుడు కొన్ని పనులు చెయ్యకపోతే నిద్ర పట్టదు,ఆకలేయదు, తిన్నదరగదు !!!!!!
    పిట్టల దొరలు !!!!

    • @sudhakaravadhanam4569
      @sudhakaravadhanam4569 Před 2 lety +1

      ఏదో రహస్య పథకం ఉండే ఉంటుంది

  • @T.nagamani1367
    @T.nagamani1367 Před 2 lety +15

    Pedda rayudu my favourite hero mohen babu garu

  • @ravibommidi478
    @ravibommidi478 Před 2 lety

    Which place is this where is it?

  • @satyanarayanach3038
    @satyanarayanach3038 Před 2 lety

    Heritage topic gurinchi ekkada cheppadu.... episode antha chuse opika ledu....can anyone help???

  • @NareshKumar-vo5vz
    @NareshKumar-vo5vz Před 2 lety +4

    He is commercial mind and self bats man

  • @purnachandra8818
    @purnachandra8818 Před 2 lety +2

    He is legandry actor

    • @1908chaitu
      @1908chaitu Před 2 lety +1

      Selfish fellow of India,Andithe juttu andaka pothe kallu of India,😜😜😜

  • @purnnachandraraokantamneni7591

    మోహన్ బాబు గారు మీకు శతకోటి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏. మీ ప్రతి మాటలోనూ నిజాయితీ కనిపించింది. తల్లితండ్రులను చూడని బిడ్డలు భూమికి భారమైన గొడ్డులు. కష్టపడకుండా ఇతరులను దోచుకు తినే వారు అసలైన దేశద్రోహులు. కన్నవాళ్లకు కూడు పెట్టని ఎందరో దవృభాగ్యులు వాళ్ళు కష్టపడి వారు చివరి రోజుల్లో బ్రతకటానికి ఉంచుకున్న ఎంగిలి మెతుకులకు ఆశ పడే నీచులు ఎందరో వున్నారు. అలాంటి వారిని చట్టం ముందు నిలబెట్టటానికి కన్న ప్రేమ పరువు ప్రతిష్టలు ఆలోచించి ఎందరో తల్లితండ్రులు అల్లాడుపోతున్నారు. మీరు నీతి నిజాయితీ అని చాలా చెప్పారు. అలాంటి వారికి ఈరోజు విలువలు ఉన్నాయా. అలాంటి వారిని చేతకాని దద్దమ్మలుగా పిరికి పందలుగా చూస్తున్నారు. అట్లాంటి వారిని మీరు గుర్తిస్తే చెప్పండి. నా వయసు 60. జీవితంలో ఒక్క అబద్దం కాని, ఒక తప్పు కాని, ఒకరి రూపాయి ఆశించి కాని, ఎరుగని వ్యక్తిని నేను. నేను నమ్మిన సిద్ధాంతానికి చిన్నతనం నుండే ఎంతో నష్టపోయిన వాడిని. కష్టాల్లో నష్టాల్లో ఉన్న ఎందరికో చేయూత ఇచ్చిన వాడిని. అన్నింటికి మించి కన్న వారిని దైవంగా చూసుకున్న వాడిని. కాని ఇలాంటి వారికి దేవుడు కూడా కష్టాలు కల్పింస్తుంటే ఒక్కోసారి అనిపిస్తుంది. మోసగాళ్లు అంటే దేవునికి కూడా భయమా అని. అందరు అంటుంటారు మోసం చేసిన వాళ్లకు శిక్ష తప్పదు అని. ఎప్పుడు ఈ నిజాయితీగా బ్రతికిన వాడు మానసికంగా చచ్చిపోయాకా. కోర్టులు తీర్పులు ఏళ్ళ తరబడి పెండింగులో పెట్టినట్లు దేవుడు తీర్పులు కూడా అట్లాగేనా అనిపిస్తుంది. మోసం చేసిన ఎదవలకు కన్న వారిని కనికరించని దుర్మారుగులకు కనివిప్పు కలిగించాలని ఆ దేవుణ్ణి ప్రార్ధిస్తున్నా. 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @deltaarun7080
      @deltaarun7080 Před 2 lety +1

      vadi matallo honest yentandi buffoon gadu

    • @purnnachandraraokantamneni7591
      @purnnachandraraokantamneni7591 Před 2 lety

      @@deltaarun7080 మనం ఆయన ఇంటర్యూ కళ్ళతో చూసాం, చెవులుతో విన్నాం. అంత వరకే ఆలోచించాలి. కాని లోకం కాకులు ఎక్కడో ఏదో పుట్టిస్తారు. అవన్ని నమ్మి మనం ఇలా అనటం తప్పు కదా బ్రదర్.

    • @deltaarun7080
      @deltaarun7080 Před 2 lety +1

      @@purnnachandraraokantamneni7591 MOHAN BABU LANTI BAFFOON NI ANADAM TAPPULEDU BRO VADU CHEPEDOKATI CHESEDOKATI

    • @user-sriram88308
      @user-sriram88308 Před 2 lety +3

      😂😂😂 vaadi bonda...nalugu sollu maatalu evdaina chepthadu...cbn ni adiginattu jagan ni enduku qstn cheytledu...akkde veedi honesty telustondi siru

  • @seenu3036
    @seenu3036 Před 2 lety +19

    TFI lo one of the legend actor 🙏🙏

  • @sunbabu1091
    @sunbabu1091 Před 2 lety

    good explanation babu

  • @reddygurala3347
    @reddygurala3347 Před 2 lety

    Super

  • @crimegaming1259
    @crimegaming1259 Před 2 lety

    Ur correct sir

  • @mahendrae3558
    @mahendrae3558 Před 2 lety +7

    ఒకప్పుడు రోడ్డు మీద ధర్నా చేశాడు, ఇప్పుడు ధర్నా చేయచ్చుగా,
    వీడు వీడి నాటకాలు

  • @ramagopireddy4761
    @ramagopireddy4761 Před 2 lety +2

    ఈ యాంకర్ గారికి భాష రాక,లేక మేం ఏమైనా పిచ్చి పుష్పాలమా.అసలు అద్వితీయుడు అర్థం అతనితో సమానమైన వాడు ఇంకొకడు లేడని,మరి మోహన్ బాబుని అద్వితీయుడు అన్నావు.మరి ఎన్టీఆర్ గారు

  • @rajuk8995
    @rajuk8995 Před 2 lety +15

    Inni maatalu cheputunnaru aaroju N T R kastalolo vunte enduku vadilesaru.. Stage ekkithe ntr ntr ani bhajana kodatharu....

    • @user-sriram88308
      @user-sriram88308 Před 2 lety

      Ayyo veedo pedda donga...chala stories unny sir meeda....dorikithe andaru dongale ledante herooooes

    • @sudhakaravadhanam4569
      @sudhakaravadhanam4569 Před 2 lety +1

      @Satish K లక్ష్మి పార్వతి దాచిపెట్టమని ఇచ్చిన సొమ్ములు డబ్బులు కూడా అంతే అంటారు. వీరిద్దరూ ఇంతవరకు ఒక్క చోట కూడా కలవలేదు

  • @sv6964
    @sv6964 Před 2 lety +1

    Great actor

  • @sunilchakravarthy8097
    @sunilchakravarthy8097 Před 2 lety +2

    Superb interview, great man dr.mohanbabu sir..
    Always dailouge king...
    💐💐💐🙏🙏❤

  • @gangadharsangapu5341
    @gangadharsangapu5341 Před 2 lety

    Richness ki symbolic person

  • @anmanandanm8649
    @anmanandanm8649 Před 2 lety

    Thanks you universe ANM

  • @kvenkatesh48
    @kvenkatesh48 Před 2 lety

    Abba, elantivi chepadam lo nuvvu great

  • @ganik7241
    @ganik7241 Před 2 lety

    hi sir

  • @littleman123ist
    @littleman123ist Před 2 lety

    Good journalist no over action supper sir actually I thought Sakshi means only Jagan dabba anukonna thank you 🙏 please continue

  • @ashokmada6200
    @ashokmada6200 Před 2 lety +1

    Legend Hero mohanbabu

  • @srkvm
    @srkvm Před 2 lety +1

    దొందు దొందే అనేలా ఉంది ఈ కార్యక్రమం

  • @achari100
    @achari100 Před 2 lety +3

    ఎవడితో పనుంటే వాడిదగ్గరకి వెళ్లి మరీ డప్పుకొట్టడం లో నెంబర్ వన్ వి నువ్వు. తర్వాత రాజశేఖర్ జీవిత దంపతులు.

  • @ravinderbabu6018
    @ravinderbabu6018 Před 2 lety +9

    Really a good human being and dialog king

  • @karthikdhulipala8426
    @karthikdhulipala8426 Před 2 lety +1

    భారత దేశం ప్రపంచ దేశాలలో ఫస్ట్ అంట ఆంధ్రప్రదేశ్ గురుంచి మోహన్ బాబు గారు చెప్పాలి

  • @worshipper...titusvinu1319

    King always king

  • @balajiponna8747
    @balajiponna8747 Před 2 lety

    Sir Mohan babu garu meru kinge

  • @nagakankipati2174
    @nagakankipati2174 Před 2 lety

    I love Mohan Babu sar

  • @harishnarra5096
    @harishnarra5096 Před 2 lety +13

    Wastefellow of india veedu 😂

  • @thunikipradeep4783
    @thunikipradeep4783 Před 2 lety +5

    Great words by great person legend personality
    In industry
    Great words about parents and teachers and Guruji and friends
    Thank you so much Mohan Babu garu
    Always we support you boss
    Thank you so much to director DIAMOND RATNA BABU GARU

  • @saikiranbairoji5195
    @saikiranbairoji5195 Před 2 lety +1

    Hai..

  • @rajua1498
    @rajua1498 Před 2 lety

    JAI.MOHANBABU

  • @punyasamudrambabu
    @punyasamudrambabu Před 2 lety +9

    సాక్షి టీవీ చానెల్ లో ఇంటర్వ్యూ కదా ఈ మాత్రం చెప్పాలి, లేకుంటే జగన్ ఎలా రానిస్తాడు,

  • @makineny
    @makineny Před 2 lety +4

    Good hearted human being

  • @CRIMSONCUNT
    @CRIMSONCUNT Před 2 lety +1

    LOAFER OF INDIA TITLE WOULD HAVE BEEN APT

  • @makineny
    @makineny Před 2 lety +1

    nice message sir.....

  • @knagendra7727
    @knagendra7727 Před 2 lety +1

    19 min to 23 min 🙏🙏🙏

  • @usharamesh623
    @usharamesh623 Před 2 lety +2

    Mohan babu super actor. He is legend. Talli tandrulaku kodukula visayam baga chepparu. Nejame parents ki sadupayam cheyyatam ledu.

  • @ayanshpatelmanda
    @ayanshpatelmanda Před 2 lety +23

    CBN is the pride of Telugu states

  • @naaperuvenkat
    @naaperuvenkat Před 2 lety +4

    Enduku ehpduu yedavaa solluuu avsaram ha cheppuu 🔥🔥🔥

  • @nareshmalli8231
    @nareshmalli8231 Před 2 lety

    , 🤟

  • @user-mo6dj7gv2j
    @user-mo6dj7gv2j Před 2 lety +2

    మోహన్ బాబు గారికి కమ్మ వాళ్ళల్లో నే కాదు ....ప్రతి వర్గం లోను వ్యతిరేకత వచ్చింది....ఆయన నోటీ దూల కారణం...కానీ ఆయన దానిని ముక్కు సూటి తనం అంటారు....జగన్ పరిపాలన ఇంత అద్వనంగా ఉన్న కూడా....జగన్ గొప్ప అని అంటున్నారు...అందులోనే ఆయన ముక్కు సూటి తనం అర్థమవుతుంది....

  • @rockingguyrockingguy9601
    @rockingguyrockingguy9601 Před 2 lety +8

    Non stop dialogue king..

  • @shankar-pb1bc
    @shankar-pb1bc Před 2 lety +3

    EPPUDU Guruvu ni talchukuntadu so i like Mohanbabu

  • @gsgs8185
    @gsgs8185 Před 2 lety +2

    రాజన్నరాజ్యం అవినీతి భోజ్యం. ఆ పాలనలో పెట్టుబడులు పెట్టటానికి వచ్చిన వారిని నిండా ముంచేసి జైలు పాలు చేశారు. సత్యం రామలింగరాజు నుంచి నిమ్మగడ్డ ప్రసాద్ వరకు జగన్ పుణ్యమా అని కారాగారం అనుభవించారు. పొట్లూరి వరప్రసాద్‌ నుంచి కోనేరు ప్రసాద్ వరకు కేసులను ఎదుర్కున్నారు. ఇంకా అనేక మంది ఫార్మా కంపెనీల అధినేతలు, సిమెంటు పరిశ్రమల వారు సీబీఐ కేసుల్లో ఇరుక్కుని కోర్టుల చుట్టూ తిరిగి తమ పరువు ప్రతిష్టలు పొగొట్టుకున్నారు.

  • @Velamakani
    @Velamakani Před 2 lety +1

    Mohan Babu is good villan 👌

  • @prabhakarrao2045
    @prabhakarrao2045 Před 2 lety +1

    Aditya garu let him tell.All you don't tell.

  • @ratnamkadali
    @ratnamkadali Před 2 lety +9

    సోదీ....సిగ్గులేదు. పనిపాటలేనీ

  • @jithivemuru2288
    @jithivemuru2288 Před 2 lety

    Superb actor, but tollywood is neglected him

  • @RamRaj-vf4rx
    @RamRaj-vf4rx Před 2 lety +10

    Heritage eeyanide ozoman eeyanede ssaftyscure eeyande amool ayinide enti mohan mastaru

  • @nagakankipati2174
    @nagakankipati2174 Před 2 lety

    Jai Mohan Babu sar

  • @yugandhararaom3373
    @yugandhararaom3373 Před 2 lety

    ఏ ఎండ కి ఆ గొడుగు అనే సామెత గుర్తొస్తుంది.

  • @praveenkumarmannuru725

    Nice and open discussion... Felt very realistic and good answers

  • @danninaraviprasad1854
    @danninaraviprasad1854 Před 2 lety +46

    Mohan Babu Gaadu is a Big Cheater , he cheated Financier. High Court sentenced him . Now he is a Paytm for Jagan KD No 1.

    • @shyamgandi9450
      @shyamgandi9450 Před 2 lety +8

      For his reimbursement money😂😂😂

    • @user-sriram88308
      @user-sriram88308 Před 2 lety +5

      🤣🤣🤣 jaganna ni mosam cheydam veedi valla kadu...ala think chese lope bokkalo vesi kummude kummudu😂😂

  • @sreenivasreddy9095
    @sreenivasreddy9095 Před 2 lety +1

    Meeru telugu cinema original super star

  • @nandigitals
    @nandigitals Před 2 lety

    A1 banisa

  • @Robosci
    @Robosci Před 2 lety +8

    Manchu family will do more harm than good to YSRCP ...! Self promotion ekkuva eh family ke

  • @muralikrishnak5309
    @muralikrishnak5309 Před 2 lety

    İndia great men

  • @sajidbasha4601
    @sajidbasha4601 Před 2 lety +15

    One and only legend in Telugu industry he is the Mohan babu

  • @sajidbasha4601
    @sajidbasha4601 Před 2 lety +2

    Mamagaru Meru great