Garikapati vs Software Professional | పిల్లల్ని కనడం తప్పా..? మీకు పిల్లలు ఉన్నారు కదా.! | BhaktiOne

Sdílet
Vložit
  • čas přidán 22. 03. 2020
  • Mahasahasravadhani Garikapati Narasimha Rao speeches are very impressive & thought provoking. But there are certain speeches where he has guided common people in a different path altogether which is incorrect says Chemuturi Murali garu. To know all of that in detail, watch the video. #GarikipatiNarasimhaRao #ChemuturiMurali #ChallengeOnGarikapatiWords #BhaktiOne
    Garikapati vs Software Professional - • Garikapati vs Software...
    Panchanga Sravanam 2020 - 2021 - • Panchanga Sravanam 202...
    Ugadi Rasi Phalalu 2020 - • Ugadi Rasi Phalalu 202...

Komentáře • 558

  • @srirangamvenkatajogipantul1984

    పిల్లలు లేని వాళ్ళు బాధపడకండి
    పిల్లలు లేని వాళ్ళని తక్కువగా చూడకండి
    అని దీని భావం.పిల్లలని కనొద్దు అని ఎక్కడా చెప్పలేదు తమకి సంతానం లేకపోతే ఆనాథలను చేరదీసి ఆదరింవచ్చు.లేకపోతే వారిమనాన వారు బ్రతక వచ్చు అని కూడా చెప్పారు
    రెండు గంటల ప్రవచనంలో రెండు నిముషాలు తీసుకొని వ్యాఖ్యానించడం సబబుకాదు.

    • @MuraliChemuturi-cmk
      @MuraliChemuturi-cmk Před 3 lety +1

      I read all the comments and made a video to answer most of the comments. Here is the link. Please watch and share with others.
      czcams.com/video/KK3h24RQEeY/video.html
      I have made a couple more videos on the same subject. You may watch.
      czcams.com/video/-_UEKs_xxVY/video.html
      czcams.com/video/7lX_MfQjT6I/video.html

    • @sridevia4983
      @sridevia4983 Před 3 lety +1

      @@MuraliChemuturi-cmk ..

    • @surinarayanam3255
      @surinarayanam3255 Před 3 lety +3

      పిల్లలు వదుఅనలెదు

    • @hariravi5246
      @hariravi5246 Před 3 lety

      *

    • @jvanmurtymurty817
      @jvanmurtymurty817 Před 3 lety +2

      ఈయన విధానం సవ్యం కాదు.

  • @saimuralichebolu5194
    @saimuralichebolu5194 Před 3 lety +17

    పిల్లల్ని కనవొద్దు అనలేదు లేని వారు బాధ పడకండి అందులో కూడా మంచిని చూడమన్నారు

  • @user-ep5vh4yu2z
    @user-ep5vh4yu2z Před 3 lety +38

    నమస్తే అండి! మీరు మీ అమూల్యమైన కాలాన్ని అనవసరమైన వాటిమీద వెచ్చిస్తున్నారు. వెరేవాళ్ల అభిప్రాయం తో మీరు ఏకీభవించని సందర్భంలో మీరు ఏమి చెప్పాలనుకున్నది చెప్పండి. మిమ్మల్ని అనుసరించే వాళ్ళు అనుసరిస్తారు. అంతేకాని ఎంతసేపు వేరే వాళ్ళ తప్పులను వెదుకుతూ వుంటే మీమీద వుండే గౌరవ భావన్ని పోగొట్టుకోవలసి వస్తుంది.
    మీరు కూడా మీకుండే knowledge tho హైందవ సంస్కృతి నీ & ధర్మాన్ని రక్షించండి🙏🙏

    • @MuraliChemuturi-cmk
      @MuraliChemuturi-cmk Před 3 lety

      I read all the comments and made a video to answer most of the comments. Here is the link. Please watch and share with others.
      czcams.com/video/KK3h24RQEeY/video.html
      I have made a couple more videos on the same subject. You may watch.
      czcams.com/video/-_UEKs_xxVY/video.html
      czcams.com/video/7lX_MfQjT6I/video.html

    • @aadithyaram369
      @aadithyaram369 Před 3 lety

      తప్పులు వెదకడం వేరు, తప్పుదోవను సూచించడం పాపమని గుర్తుచేయడం వేరు. ధర్మాన్ని తెలుసుకోకుండా సొంత ఉపోధ్గాతాలు ఇచ్చేవారు ఇతరమతాలవారు చేసేపని. సొంతవాల్లుచేస్తే అది వంచన అవుతుంది. తప్పులెంచడం అన్నపుడే తప్పులున్నాయని ఒప్పుకోవడమేకదా! సరిదిద్దడం మంచిదే. సమర్ధనీయమైనదే.

    • @raghupathiraonellutla4512
      @raghupathiraonellutla4512 Před 3 lety +3

      గరికపాటి నరసింహారావు గారు ప్రవచించిన సారాంశం ఏమిటంటే ఇన్ని యాగాలు, పూజలు చేసినా సంతానం లేని వారైన, జన్మంతా ధుఖ్ఖించేవారికి ఊరటకొరకు చెప్పారేమో, అంతేకాని, సంతానం పొందవద్దని అభిప్రాయం కాదు.సంతానం వద్దనికాదు.యుగాలు మారినపుడు కొంత మార్పు వచ్చింది. మీరన్న ట్టు వేరే సంతానంతీసుకొని,సాదినా! పుత్రుడుకాడా?.. మరి ఇప్పటి సంతానాలు, తల్లి తండ్రుల ను దూరం చేస్తు, వృద్ధాప్య గృహంలో వేసీ, కార్యాలు చేయకుండా ఉంటే ఆ సంతానం ఎంత వరకు సమంజసము. కాలానుగుణంగా మారుతూ వచ్చింది అందుకు లేకున్నా ధుఖ్ఖించవద్దుఅని

    • @shreenivasjosyulavenkata2598
      @shreenivasjosyulavenkata2598 Před 3 lety

      చాలా బాగా చెప్పారు గురు గారు

    • @sridevisridevi1853
      @sridevisridevi1853 Před 3 lety

      బాగా చెప్పారు

  • @venkataramanakota8849
    @venkataramanakota8849 Před 3 lety +20

    సంతానం లేక బాధపడే తల్లిదండ్రుల విషయమైన ప్రసంగమని భావం. అతని ప్రవచన సారాంశం.
    సప్తసంతానములు పుత్రులు లేనివారికి వర్తిస్తాయి.
    వీడియో వారిది పూర్తివీడియో వినిపిస్తే సమయ సందర్భం విమర్శకు అవగాహన కలుగుతుంది.
    మీ వివరణ నూరు శాతం ఆమోదయోగ్యం.
    వారు కొంత అతి ఉత్సాహం చూపిస్తారు.
    వారి ప్రవచనం జ్ఞానదాయకమే.
    అంత భూతద్దం ఉపయోగించి చూడనవసరం లేదు.

  • @gvrdeo
    @gvrdeo Před 3 lety +50

    మీరు context అర్ధం చేసుకోలేదు.
    గారికిపాటి వారు, పిల్లలు లేని వారిని ఓదారుస్తూ అన్న మాటలని మీరు తప్పుగా అర్ధం చేసుకున్నారు.

    • @aadithyaram369
      @aadithyaram369 Před 3 lety +1

      అలా ఘంటాపధంగా గట్టిగా చెప్పనవసరంలేదు కదా.. ఐనా ఆ విధమైన ఉపమానం సరితూగదూ, సొంత వ్యాఖ్యానాలుచేయాలనుకోవడం అహంకారహేతువుకాదా. పిల్లలున్నవారు తమపిల్లలని అక్కర్లేదని చంపుకుంటే, కనకుండా వుండాలని నిర్ణయంతీసుకోరని చెప్పగలరా మీరు. ధర్మముతో చెలగాటమాడరాదు. హరి: ఓం

    • @singhkishore874
      @singhkishore874 Před 3 lety +5

      Yes ,he is trying to become famous ,If he wants to say good things ,he can give lecture on that but he is blaming a person and trying to become famous.

    • @jessuganesh9041
      @jessuganesh9041 Před 3 lety +1

      Meeru correct ga artum chesukoledu guru garu

  • @satyanarayanammamattaparth1579

    గురువు గారు ఇ ప్పుడు మీ లాటి మహానుభావుల మార్గద్శకత్వంలో హిందూయిజం అభివృద్ధి అవుతుంది.

  • @dr.kapilabharathi3615
    @dr.kapilabharathi3615 Před 3 lety +7

    గరికపాటి వారు చెప్పేది పిల్లలు లేని వారికి...... capacity వున్నవారు పిల్లల్నీ కనలి...

  • @subbalakshmi8447
    @subbalakshmi8447 Před 4 lety +26

    Garikapati garu pillalu leni valla gurinchi chapparu bada padaddu ani pillalu vaddu ani chappaledu vignulu meeru gamaninchagalaru 🙏🙏🙏

    • @MuraliChemuturi-cmk
      @MuraliChemuturi-cmk Před 3 lety +1

      I read all the comments and made a video to answer most of the comments. Here is the link. Please watch and share with others.
      czcams.com/video/KK3h24RQEeY/video.html
      I have made a couple more videos on the same subject. You may watch.
      czcams.com/video/-_UEKs_xxVY/video.html
      czcams.com/video/7lX_MfQjT6I/video.html

    • @vasudevaraosikhamani3365
      @vasudevaraosikhamani3365 Před 3 lety +2

      Correct ga matladaru...laxmi...

    • @aadithyaram369
      @aadithyaram369 Před 3 lety +1

      అలా ఘంటాపధంగా గట్టిగా చెప్పనవసరంలేదు కదా.. ఐనా ఆ విధమైన ఉపమానం సరితూగదూ, సొంత వ్యాఖ్యానాలుచేయాలనుకోవడం అహంకారహేతువుకాదా. పిల్లలున్నవారు తమపిల్లలని అక్కర్లేదని చంపుకుంటే, కనకుండా వుండాలని నిర్ణయంతీసుకోరని చెప్పగలరా మీరు. ధర్మముతో చెలగాటమాడరాదు. హరి: ఓం

  • @sanyasiraocheela4112
    @sanyasiraocheela4112 Před 3 lety +34

    అర్థం చేసుకోవడంలో పొరపాటు. పిల్లలు లేనివారు బాధ పడవద్దాన్నారు🙏

  • @koteswaraprasad1409
    @koteswaraprasad1409 Před 3 lety

    Sir,
    మీరు చెప్పింది ముమ్మాటికి నిజం. జగత్ మాతా పితరౌ పార్వతీ పరమేశ్వరౌ, ఆకీట బ్రహ్మ జననీ అని అన్నారు అంటే సృష్టి అంతా వారి సంతానమే. కనుక వారికి సంతానం వున్నట్లే కదా. మృకండు మహర్షి ని సంతానం లేని కారణంగా బ్రహ్మ సభా ప్రవేశానికి అనుమతించలేదు. కనుక సంతానం వుండాలి.🙏🙏🙏

  • @rkanthpable
    @rkanthpable Před 3 lety +2

    ఇక్కడ చాలా మంది "గరికిపాటి వారి ఉద్దేశం వేరు. ఆయన్ని ఈ పెద్దాయన సరిగా అర్థం చేసుకోలేదని" కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ళకి చెప్పేదేంటంటే ఆయన సరైన అర్థం వచ్చేటట్లు మాట్లాడవలసిన బాధ్యత ఆయనకుంది. ఎంతో మంది అభిమానులు ఉన్న గరికిపాటి వారు ఆచి తూచి మాట్లాడాలి. హాస్యం కోసం, ఛలోక్తుల కోసం ఇష్టమొచ్చినట్లు మాట్లాడేస్తే, దాని వలన అనేక అర్థాలు వచ్చి జనాలకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. క్రిస్టియన్ పాస్టర్లు ఈయన ప్రసంగాలలో మాట్లాడిన "అక్కర్లేని, ఆయనకు ఏ మాత్రం సంబంధం లేని" మాటలని తీసుకుని హిందూమతాన్ని కించపరుస్తూ మతమార్పిడి చెయ్యడానికి ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఈ పెద్దాయన ఆయన మాటల్ని సరిదిద్దడం తప్పేమీ కాదని నా అభిప్రాయం.

  • @akmand009
    @akmand009 Před 3 lety +3

    చాలా అధ్యయనం తర్వాత ఈవీడియో చేసినట్టు తెలుస్తోంది. కాలానుగుణంగా ధర్మాలు మారటం మనం చూస్తున్నాము, ఇదంతా మాయలో భాగం.

  • @jagadeeshkumar7977
    @jagadeeshkumar7977 Před 2 lety +1

    great job sir. meekuu sisuulu chaala mandhi kavaali. sisulu thayaaru ayithee baagu.

  • @sureshvinnakota3963
    @sureshvinnakota3963 Před 3 lety +1

    గురువు గారు,
    నమస్కారం🙏. మీరు చెప్పినవ్నీ అక్షర సత్యాలు అని తెలుస్తోంది. ఎవరో తెలియని తనంతో మి మనస్సు నొప్పించి వుండవచ్చు. పెద్దలు విజ్ఞులు అయిన మీరు వారిని క్షమించి మి పరిజ్ఞానం చే మాకు తప్పొప్పులను తెలియజేయగలరు.🙏

  • @seshasaiemani6697
    @seshasaiemani6697 Před 3 lety +1

    గరికపాటి స్వతహాగా అవధానకర్త. ఆ రంగంపై ఆదరణ తగ్గి,ఆయనకు గుర్తింపు తగ్గటం ,వేరే ప్రవచనకర్తలను ఇతర TV Channels ,media ఎక్కువ focus చెయ్యటం ప్రారంభంగానే ఈయనగారు అవధానం కంటే, ప్రవచనాలే better అని ఈ ఫీల్డ్ లోకి దూకారు. తదనంతరం,తన audience base ఇంకా పెంచుకోవాలి అన్న కండూతి తో, ఆయన "ప్రవచనాల స్థాయి" మరింత దిగజార్చి,సినిమాతారల పొచుకోలు కబుర్లు, హిందూసిద్దాంతాలమీద ద్వందపు ఆలోచనావిధానం ఉన్న బలహీన శ్రోతలను తృప్తి పరచి,తద్వారా తరచూ youtube లో హడావుడి చేసి ,ఆనంద పడుతున్నారు.
    2. అవధానానికి ఖచ్చితంగా మంచి ధారణ,సమయ స్ఫూర్తి,పురాణ వాఙ్మయం మీద అవగాహన ఉండాలి. ప్రవచనాలకి, ద్వైత,అద్వైత,విశిష్టాద్వైత విధానాలు, వివిధ దేవతాతత్వములు సమన్వయం చేస్తూ, శ్రోతలను తన సొంత మూర్ఖపు ప్రతిపాదనల వైపు influence చేయకుండా, చాలా జాగ్రత్తగా విషయం drive చెయ్యాలి. పాపం,ఈయనకి అంత knowledge ఉందో, లేదో.....
    ఉన్నా, విషయంపై ప్రాధాన్యం చేస్తే,subject మాత్రమే highlight అయ్యి ,తన సొంత కీర్తి రాక ,వార్తల్లో అసలు చోటు దొరక్క,తాను ఎక్కడ market లో నుండి outdated అయిపోతానేమోనన్న భయంతో, ఇలాంటి ,పిచ్చి ప్రలాపాల ద్వారా highlight అవ్వాలనుకుంటున్నారు.
    3. గరికపాటి గారు! మీరు దయచేసి పురాణాల మీద,దేవతలగూర్చి మీ వాగుడు ఆపండి. శుభ్రంగా, అనుష్క అందాల గురించో,మహేష్ బాబు గురించి మీ ఇష్టం వచ్చిన సొల్లు కొట్టుక్కోండి.
    4. మీరు, గరికపాటి వ్యాఖ్యలపై అనవసరం గా react కాకండి. అవి సమాజానికి గరికపాటి విలువ కూడా చేయవు.

  • @madhusudhanavedantam726
    @madhusudhanavedantam726 Před 3 lety +5

    పిల్లలు లేని వారికి వూరడింపుగా దైర్యం చెప్పారు గరికిపాటి గారు. కానీ ఆయన విమర్శలు కొన్ని సార్లు సహేతుకంగా వుండవు. ఆయన ప్రవచనం లో యిరవై నిమిషాలు పనికిరాని విమర్శలు, పది నిమిషాలు మాత్రమే ప్రవచనం వుంటుంది.

  • @syamprasad7170
    @syamprasad7170 Před 3 lety +1

    నమస్తే. కొడుకులు పుట్టారటంతు నే డ్తు రవివేకుల్... అనే దూర్జటి పలుకులకి సమర్ధన గానే శ్రీ గరికపాటి వారి విశ్లేషణ లోని అర్ధాన్ని గ్రహించాలి కానీ జీవలక్షణాన్ని, పిల్లలు వద్దని కాదని వారి ఉద్దేశాన్ని గమనించగలరు.🙏

  • @venkateshmoturi1139
    @venkateshmoturi1139 Před 3 lety +2

    నమస్కారమండి గరికపాటి గారి ఉద్దేశంలో పిల్లలు లేనివారు బాధపడి కుంగిపోవడం ఉద్దేశం. ప్రకృతి ఆశ్రమం నిర్వాహకులు మంతెన సత్యనారాయణ రాజు తన ప్రచారానికి సేవకి పిల్లలు అడ్డుగా ఉంటారు అనుకొని పెండ్లి చేసుకోవద్దని అనుకున్నారు కొన్ని రోజులకి తన ఆలోచనలకి తగిన భాగ్య స్వామి పెళ్లి చేసుకొని ఇద్దరు కూడా పిల్లలు వద్దనుకుని ఆశ్రమ నిర్వహణ విజయవాడలో చేస్తున్నారు. గాయత్రి పరివార్ హరిద్వార్ వ్యవస్థాపకులు వేదమూర్తి తపోనిష్ఠతో పండిత శ్రీరామ శర్మ ఆచార్య గారు తన 13వ ఏట నుంచి 80 సంవత్సరాల వరకు ప్రతి రోజు డెభై మలలుగాయత్రీ మంత్ర జపం చేస్తూ స్వాధ్యాయ మే వ్యసనముగా అనగా ప్రతిరోజు వేదాలు ఉపనిషత్తులు పురాణాలు హర్ష గ్రంధాలు భారతదేశంలో ప్రపంచంలో ఉన్న అన్ని గ్రంథాల్ని చదివారు వాటిల్లో ఉన్న లోటుపాట్లను సవరిస్తూ మూడు వేల ఆరు వందల పుస్తకాలను హిందీలో రచించారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అశ్వమేథ గాయత్రీ మహాయజ్ఞం చేస్తున్న మహాపురుషుడు మరణం తర్వాత మన స్థితి కర్మకాండ భాస్కర పుస్తకంలో శ్రాద్ధ తర్పణం గురించి చెప్పుతో అమ్మాయి గాని అబ్బాయి గాని ఎవరైనా చేయొచ్చు అని చెప్పారు ఎవరు చేసినా సరే ఉన్నత లోకాలు లభిస్తాయని చెప్పారు తను కూడా ఎవరిపై అయితే భగవంతుని కృప ఎక్కువ ఉంటుందో వారికి పిల్లలు పుట్టరు అని చెప్పారు పిల్లలు లేని వారు కూడా స్వ తర్పణం తో మోక్షాన్ని పొందుతారని చెప్పారు మీరు చెప్పే విధానంలో ఆడపిల్లలు ఉన్న వారికి బాధ కలిగించే విధంగా ఉంది గురుదేవులు చెప్పారు దశ పుత్ర సమానం సుకన్య అని అని చెప్పారు. Awgp . Org లో మీకు ఈ బుక్స్ లభిస్తాయి యూట్యూబ్ వీడియోస్ కూడా ఉంటాయి మీకు ప్రపంచంలో అన్ని దేశాలలో గురుదేవుల శిష్యులు సంస్థలు ఉన్నవిఅన్ని భాషలలో ఉన్నవి చదివి సరైన జ్ఞానాన్ని మీరు తీసుకొని సమాజానికి అందిస్తారని ఆశిస్తున్నాం

  • @motamarrivinod3650
    @motamarrivinod3650 Před 3 lety +1

    అయ్యా, శాస్త్రాలు,గ్రంధాలు అవపోసనపట్టిన మీబోటిపెద్దలు,పూజ్యులు,దయచేసి,ప్రస్తుతకాలపరిస్థితులకనుగుణంగా ఎమైనా మార్గదర్శకం చేస్తే అందరికీ మంచిది. శాస్త్రం గానీ పురాణాలుగానీ చెప్పినటువంటివి చాలావరకూ ఆయాకాలాలనిప్రతిబింబిస్తూ వుంటున్నాయి. మీరుచెప్పేవిధంగా పుత్రులు జన్మించడంవల్ల చెయగలిగిన చేయవలసిన కార్యాలైన అశ్వమేధయాగం,8సంవత్సరాల వయసులోపలి కన్యాదానం మొదలైనవి ఏమైనా సాధ్యమయ్యేపనులా,అదీ ఈకాలంలో. అటువంటి కన్యాదానం కంటే సంతానం లేకపోవడమే శ్రేయస్కరం కదా?మీరుకొంత వివేచన చేయవలసివున్నట్లనిపిస్తోంది. మీరు ఎక్కడా పుత్రికలగురించి వారి విధివిధానాల్గురించీ వివరించనేలేదు. మరొకరి ప్రవచనాలలో సత్యదూరమైన సందర్భాలని ఎత్తిచూపించండి.అంతేకాని మాలాటి సామాన్యులకు నెత్తినమొట్టేవిధంగా చెప్పవలసిన అవసరం వుంది. అందులోకొంత అటూ ఇటూ వుంటుంది. దయచేసి మీరుకూడా కొద్దిగా అవసరమైన విషయాలని ప్రతిపాదించండి.

  • @sagarpullam4967
    @sagarpullam4967 Před 4 lety +5

    అయ్యా! గురువుగారు చెప్పేది పిల్లలు లేని వారు బాధ పడకండి అని. లోకంలో ఎంతమంది ఆనాధలు వున్నారు.. వాళ్ళని దత్తత తీసుకుంటే.. ! నిజంగా ఎంత గొప్ప ఆలోచన.. (వినాయకుడు కుమారస్వామి కడుపున పుట్టలేదు కానీ కుమారులే అని మీరే చెపుతున్నారు.. ) కొడుకులు ఉంటే దుర్గతి కలుగదా..? మరి వృద్ధాశ్రమాలలో ఉన్నవాళ్ళకి కొడుకులు లేరా.? మీరు చెప్పేది కరెక్ట్ కాదు.. మీరు పూజా గురించి కూడా ఒక వీడియో పెట్టారు నేను ఒక ప్రశ్న వేసాను దానికి సమాధానం చెప్పండి.

    • @MuraliChemuturi-cmk
      @MuraliChemuturi-cmk Před 4 lety

      Please watch the video once again. Did he say adopt orphans? Regarding your comment on the Puja video, yours is a comment and an expression of opinion. There is no question that is relevant to my video to give an answer. You asked about Kannappa and I did not talk about it in the video. He asked for citations and I provided them. I did not say do only Puja - did I? Watch that video also once again. If you want any clarifications, you need to ask in the proper way as stated in chapter 4 of Bhagavadh Geetha.

    • @sagarpullam4967
      @sagarpullam4967 Před 4 lety +1

      Hello Sir, please don't judge a book by it's cover.. I think you are not watching his(Garikapati) videos completely. He never ever mislead the public by his pravachanas. He doesn't know who I am. Why should I support him. Because there is truth in his words.not only me you have seen the comments right no one is his relative we all are connected to his pravachanas and we all are educated and we can understand what is right and what wrong. Please don't try to the mislead the public..

  • @sujasyamala108
    @sujasyamala108 Před 3 lety +1

    Pillala gurinchi (putra santhanamu) telusukunnamu meeru cheppadam valana. Thank you guruvu garu.

  • @saisrinivas7688
    @saisrinivas7688 Před 3 lety +3

    Excellent said Sir. But Garikipati Garu may said it in different context.
    However, it's important to have children 🙏

  • @sivakumarmendraguthi154
    @sivakumarmendraguthi154 Před 4 lety +9

    Namaste guruvu gaaru....garikapati gari vuddesham enti ante, prayojanam leni pillalu vunna okkate lekunna okkate ani nenu anukuntunnaa.....tappu ga anukovaddu meeku cheppe antha vaallamu kaadu....

  • @ramreddy812
    @ramreddy812 Před 4 lety +3

    అవును సార్ మీరు చెప్పిన ప్రకారం.. ఒక పుత్రుడు వున్నా లోకాన్ని ఉద్దరిస్తాడు..మనము రోజు చూస్తూనే వున్నాం కదా..ఎంత ఉద్ధరింపబడిన సమాజంలో బతుకుతున్నామో.. పున్నామ నరకం తప్పిస్తాడు అని చెప్పారు.. నిజమే ఆస్తి కోసం తలితండ్రులను చంపి తలకొరివి పెట్టె మహానుభావులు వున్నారు.. మీరు చెప్పేది నిజమే పుత్రుడు ఉంటే దుర్గతి కలగదు.. నిజమే అందుకే రోజు రోజుకు వృద్ధాశ్రమాలు పెరుగుతూనే వున్నాయి.. గరికపాటి వారు చెప్పేది తప్పే కదా.. పిల్లలు లేని వాళ్ళు సమాజ శ్రేయస్సు కోసం ఆలోచిస్తారు.. ఎంత పెద్ద నేరం అది!.. పిల్లలు వున్నవాడు ఎన్ని పాపాలు చేసి కూడబెట్టిన అది తప్పు కాదు.. ఎందుకంటే పిల్లలు వున్నా వాళ్ళకి అవేమి వర్తిచవు కదా..పున్నామ నరకం తప్పిస్తాడుగా..బాగా చెప్పారు మహానుభావా ఇన్ని రోజులు ఎక్కడున్నారు సార్ మీరు.. గరికపాటి వారు పిల్లలు లేని వాళ్ళు బాధపడకండి మీరు దేవుళ్లతో సమానం అని చెప్పటం తప్పే కదా మరి.. మీరన్నట్టు వాళ్ళందరూ పాపులే. ఇది ఒక ధర్మస్థలం కదా ఇక్కడ అందరూ ఉద్దరించటానికే పుడుతున్నారు..

    • @MuraliChemuturi-cmk
      @MuraliChemuturi-cmk Před 3 lety

      I read all the comments and made a video to answer most of the comments. Here is the link. Please watch and share with others.
      czcams.com/video/KK3h24RQEeY/video.html
      I have made a couple more videos on the same subject. You may watch.
      czcams.com/video/-_UEKs_xxVY/video.html
      czcams.com/video/7lX_MfQjT6I/video.html

    • @kalad7565
      @kalad7565 Před rokem

      Maroka konam nuchi chupisthuu meru chesina visleshana chaala genuine ga and aalochimpajesedigaa undi sodara

    • @mitnalafamily670
      @mitnalafamily670 Před 9 měsíci

      Sarigga ardham chesukovadam kuda raadu.
      Kevalam garikipati gaari meeda jealous tappinchi eeemikanabadatam ledu.
      Idiot.

  • @yousrinitube9
    @yousrinitube9 Před 3 lety +7

    For now no kids or les kids are good. Garikapativaru correct.🙏

  • @BB-sx9cd
    @BB-sx9cd Před 3 lety +15

    మీఫు గరికిపాటి గారి విడియొ సరిగా అర్దం చేసుకోలేదు, మీరు ఆలోచించే విధానము వేరు
    గరికపాటివారుచెప్పినధి వెరు మీ బుద్దికి ఇది అర్ద కాదు లె
    గరికిపాటి గారుచెప్పినధి 100 శాతం నిజమే

  • @jaggaraovadde7362
    @jaggaraovadde7362 Před 4 lety +5

    Iam not disciple of Garikapati garu.But Iam inspire his lectures.please don’t misunderstanding.

    • @MuraliChemuturi-cmk
      @MuraliChemuturi-cmk Před 3 lety

      I read all the comments and made a video to answer most of the comments. Here is the link. Please watch and share with others.
      czcams.com/video/KK3h24RQEeY/video.html
      I have made a couple more videos on the same subject. You may watch.
      czcams.com/video/-_UEKs_xxVY/video.html
      czcams.com/video/7lX_MfQjT6I/video.html

  • @wsmurthy9667
    @wsmurthy9667 Před 3 lety +4

    ఈయన ఎవరో పొరపాటు పడుతున్నారు, ఆయన పిల్లలు లేని వారు బాధ పడనక్కరలేదని వారి ఉద్దేశ్యం

  • @sreeluramalu4594
    @sreeluramalu4594 Před 4 lety +5

    Garikapatigaari peru yettakunda miru vidiga videolu cheyyandi chusi adaristam...miru peddavaru ...kakshasaadhimpu charyalu miku kalisiraavandi. Dhanyavadamulu🙏

  • @inmateinfo2701
    @inmateinfo2701 Před 4 lety +4

    Very interesting

  • @dasaradharamayyarachakonda3674

    పిల్లలు లేనివాళ్ళందరూ మంచివాళ్ళుగా జీవిస్తారని పిల్లలున్నవారందరు స్వార్థపరంగా ఉంటారని చెప్పలేము. ఈ ఉపన్యాసాలు అన్నీ విని వాటిలో మంచి అనేది ఏమైనా ఉందంటే స్వీకరించాలి లేకపోతే వదిలేయడం మంచిది. ఒకరిఅభిప్రాయాలు ఇంకొకరిపైనా ఎంతటివారైనా రుద్దలేరు. ఎవరి జీవితాలు వారివి. ప్రజలు తెలివైన వారు. తర్కం తప్పుకాదు. అయితే మన విద్వత్తు సమాజం గుర్తించిన రోజే మనం మాటాడేదానికి విలువ ఏర్పడుతుంది. ఏమైనాసరే స్వీయ అభిప్రాయాన్ని తెలియజేయడం తప్పుకాదు

  • @vtunelife7333
    @vtunelife7333 Před 3 lety +2

    మీరు చెప్పింది నిజమే....గరికపాటి వారు మహాపండితులే..కాని...కొన్ని videos..లో....ఆయన..controlలేకుండా..ఏదో..flow...లో.
    .wrong examples....ఇస్తారు.....గరికపాటి గారు....చెప్పేది....కేవలం..his own ..opinions..only..ఒక్కోసారి..ఉద్దేశ్యం..మంచిదైనా....చెప్పే విధానం...objectionable..గా..ఉండకూడదు..

  • @aadithyaram369
    @aadithyaram369 Před 3 lety +1

    ధనం మూలం ఇదం జగత్ అని బలంగా నమ్మేవారు, సైద్ధాంతిక యుద్ధం చేసే శత్రువుల ప్రలోభాలకు లొంగిపోయి అనేక దొంగబాబాలు, దొంగ గురువులున్నారు. సమాజం బాగానమ్మేవారినే తమకనుకూలంగా మార్చుకొని మనవేలితో మనకంటిలో పొడిపిస్తారుసుమండి! గరికపాటి గారు ధర్మాన్ని మూలంగా కాకుండా ప్రస్తుత జీవన విధానాన్ని, లౌకిక, రాజకీయ, వినోద, సినిమారంగాల పరంగా యేదో చమత్కరించి, ఆకర్శించేవిధంగా మాట్లాడాలనుకునే ప్రక్రియలో ధర్మదూరంగా వెలుతున్నానని గ్రహించలేకపోతున్నారు. గట్టిగా అరిచేస్తే నిజమైపోతుందని భ్రమించిపోతున్నారు.
    ముఖ్యంగా కర్ణుడి విషయంలో యెవరైనా దానగుణము తక్క పొగిడితే నాకెక్కడమండాలో అక్కడ మండుతుంది. శ్రేష్టమైన మైత్రికి గొప్ప ఉపమాణంగా శ్రీకృష్ణ-కుచేల మైత్రిని కాకుండా స్వార్ధమూ-కృతజ్ఞతలే ఆధారంగావుండి అహంకారపూర్వకమైన అధర్మాశయాలకై పాటుపడిన మూర్ఖులమైత్రిని గొప్పదిగా చెప్పేవారు ఓ తెగలాగా ఇప్పటికీ వున్నారు.

  • @saimuralichebolu5194
    @saimuralichebolu5194 Před 3 lety +2

    మీరు చెప్పాలి అనుకున్నది మీరు చెప్పండి...గారికిపాటి వారికి సమాధానం ఇవ్వాలిసిన అవసరం మీకు లేదు గురువు గారు..మీది మీరు చెప్పండి వాళ్ళది వారు చెప్తారు ప్రజలకి నచ్చింది పాటిస్తారు..

  • @vtunelife7333
    @vtunelife7333 Před 3 lety +2

    గరికపాటి ..వారి..కొన్ని..videos..really..extraordinary..

    • @t.vramanamurthy1958
      @t.vramanamurthy1958 Před 3 lety

      Why duration of each video was not being not mentioning which were uploaded in CZcams.

  • @vasudevaraosikhamani3365
    @vasudevaraosikhamani3365 Před 3 lety +1

    Ayya garikipati varu...cheppe vishayam ni samagranga alochinchi matladadandi...pillalu leni variki dyryam ga brathakadaniki cheppe manchi matalu...meeku vere vyapakam pettukondi..bakthi margam lo prayaninchandi...om namo sivaya ...namo namaha...

    • @MuraliChemuturi-cmk
      @MuraliChemuturi-cmk Před 3 lety

      I read all the comments and made a video to answer most of the comments. Here is the link. Please watch and share with others.
      czcams.com/video/KK3h24RQEeY/video.html
      I have made a couple more videos on the same subject. You may watch.
      czcams.com/video/-_UEKs_xxVY/video.html
      czcams.com/video/7lX_MfQjT6I/video.html

  • @medipallybharathi5481
    @medipallybharathi5481 Před 3 lety +1

    Tq sir

  • @ramasampath7305
    @ramasampath7305 Před 3 lety

    పిల్లలు లేనివారిని బాధపడకూడదని ,మంచిగా మెసేజ్ చేసారు.మగ పిల్లలు కలగాలని తపించేవారికి,ప్రతిసారి ఆడపిల్లలు కలుగుతుంటే వారుయేమి చేయగలరు?అందుకు తరుణోపాయాలు ఈకాలంలో చేసేవాళ్ళు ఉన్నా ఫలితాలు పొందలేని వారు కోకొల్లలు.అటువంటివారు నరకంలో పడి బాధలు పడవలసిందే అన్నట్లు ఉంది మీమెసేజ్.అన్నిటికీ తరుణోపాయాలుంటాయి.ఆకాలంలో సాంప్రదాయాలు యిలా ఉంటాయి అని గ్రంధస్థం చేసారు.అలాజరగని వాళ్ళ పరిస్థితి యేమిటి......?కాలానుగుణంగా యెన్నో మార్పులు జరిగాయి.ఇది యిలాగే ఉండాలి అంటే కష్టమే అవుతుంది.

  • @pvenkatesh9502
    @pvenkatesh9502 Před 3 lety +1

    నమస్కారం గురుగారు గరికపాటి వారు చెప్పుచున్నది బిడ్డలు వద్దనికాదు బిడ్డలు లేని వారికి బాధ పడవద్దని మన దేవుళ్ళకు కూడా బిడ్డలులేరని బిడ్డలు ఉన్నవారు కొందరు దురాశతో కోట్లు గడిస్తున్నారని బిడ్డలు లేని సంపన్నవంతులు అనాధాశ్రయాలకు దానాలు చేసి పుణ్యవంతులు అవుతున్నారని చెప్పారని మనం అర్థం చేసుకో వచ్చుగా గురుగారు

  • @rajeswarigudapati7782
    @rajeswarigudapati7782 Před 3 lety +1

    👌

  • @pandu12347c
    @pandu12347c Před rokem +1

    samajani milantivar chala avsaram guru garu

  • @dwarakanath1527
    @dwarakanath1527 Před 3 lety +10

    I feel Sri Garikipati's comments are for those who are not blessed with children. Family planning is a good program which enhanced the economic status of small family holders and consequently better facilities are being provided to the children. It's not the statistics but look into the betterment of socio economic betterment. The social or religious rules have to change with time. They have changed and they will change and it is the time tested theory of life.
    Finally, it is children and not Putra.

    • @rajeshwariyanamandra6439
      @rajeshwariyanamandra6439 Před 3 lety

      కొన్ని సమస్యలు కారణంగా పిల్లలు కలగకపోతే వేరేవిషయం. కాని ఈ రోజులలో చాలామంది పిల్లలు వద్దని
      అనుకోని కనటంలేదు. గరికపాటివారి ప్రవచనం వల న ఇక ముందు పిల్లలలులేకపోతే దేవతలమేఅనుకుననే ప్రమాదమున్నది. గ్రహించాల్సంది.

    • @narendrakakashimodi
      @narendrakakashimodi Před 3 lety

      Yes it is putra, because our putras continues our lineage (parampara) and Parampara is essential to for humans espacially hindus. Continuing our Vamsam / lineage, fulfills our debt towards our Pitru-devatas (Pitru-Runa being one of three human debts). If you cant understand that, please don't comment on hinduism

  • @dakshinamurtyyanamandra9982

    I understood Garikapati garu as giving solace to people who can't have children

  • @rathan896
    @rathan896 Před 3 lety

    ఇన్ని రోజులు వేరే మతం వారు మనల్ని కించపరిచారు..గరికపాటి గారి వలన మన అసలు ధర్మం ఏంటో, మూఢ నమ్మకాలు ఏంటో చక్కగా తెలుసుకుంటున్నాం..ఆయన చెప్పిన వాటి మీద కాకుండా మీరు ఏమైనా హిందువులకు వేదాల గురించి శాస్త్రాల గురించి జీవితం గురించి చెప్పండి..లక్షల మాటలు చెప్తున్నప్పుడు ఎక్కడో ఒక పొరపాటు జరిగితే వదిలేయాలి కానీ దాన్నే పట్టుకుంటే ఎలా? ఆయన చెప్పిన మంచి మాటలు ఎన్నో ఉన్నాయి..వాటిని మాత్రం మెచ్చుకోరు..తప్పుల్ని మాత్రం పెట్టుకుంటారు..మీరు చెప్పరు.. ఇంకొకర్ని చెప్పనివ్వరు..నిజంగా మీకు సమాజానికి మంచి చేయాలనుకుంటే ఇతరుల్ని నిందించడం మాని మీరు కూడ మీకు ఓపిక ఉన్నంత వరకు ప్రసంగించండి..హిందువుల కోసం వారి హక్కుల కోసం ప్రభుత్వంతో పోరాడండి..గరికపాటి వారి లాగా మన దేవాలయాల్లో వేసే డబ్బు మనకు కాకుండా ప్రభుత్వం తీసుకుంటుందని భయపడకుండా చెప్పండి..హిందువులను జాగరుకం చేయండి..లేకపోతే కనీసం చెప్పేవాళ్లను చెప్పనివ్వండి..ఇన్నిరోజులు ఏమైపోయారు మీలాంటి వారు....చర్చిలో వాళ్ళ దేవుడి గురించి చెప్తూనే ఉంటారు..గుడికి వెళితే ఏ ఒక్క బ్రాహ్మణుడు ఒక్క మంచి విషయమైనా చెప్తారా? ఎంతసేపు అర్చనలు, పూజలు, డబ్బులు రాబట్టే మార్గాలు వెతుక్కోవడాలు..సమాజానికి మంచి చెప్పే వారు లేని సమయంలో ఎన్నో విషయాలను దైర్యంగా చెప్పే వారి మీద ఏదో రకంగా బురద చల్లడం వలన మీకు ఎమోస్తుందండి..."రోజు అమ్మ చేసే వంటలో అయినా ఒకరోజు ఉప్పు కాస్త తక్కువ అవ్వచ్చు అంతమాత్రం చేత దాన్ని రాద్దాతం చేయాలా?"
    చివరిమాట: ఇందులో గరికపాటి వారు పిల్లలు లేనివారిని గొడ్డురాలు అని అనకూడదని వారిని దేవతలుగా చూడమని హితబోధ చేసారు..అది మంచి మాటనా? చెడ్డ మాటనా? మీరే చెప్పండి

  • @rahulcherala2011
    @rahulcherala2011 Před 4 lety +8

    Sir meere correct ga artham chesukovadam ledu ani na abhiprayam

    • @MuraliChemuturi-cmk
      @MuraliChemuturi-cmk Před 3 lety

      I read all the comments and made a video to answer most of the comments. Here is the link. Please watch and share with others.
      czcams.com/video/KK3h24RQEeY/video.html
      I have made a couple more videos on the same subject. You may watch.
      czcams.com/video/-_UEKs_xxVY/video.html
      czcams.com/video/7lX_MfQjT6I/video.html

  • @Vinnuversions
    @Vinnuversions Před 3 lety +1

    Chala baagaa chepparu,sathsanthana prapthirastu ani deevinche goppa dharmam manadi🌴

  • @sravanthijenumula9723
    @sravanthijenumula9723 Před 3 lety +9

    Please tell about daughter importance , we want to know 🙏

    • @MuraliChemuturi-cmk
      @MuraliChemuturi-cmk Před 3 lety

      Thanks for your kind suggestion madame. I will try.

    • @sravanthijenumula9723
      @sravanthijenumula9723 Před 3 lety +2

      Murali Chemuturi Ee rojullo ammay lapi chala anarthalu jaruguthunnay, entha high position lo unna ammay lanu thakkuvaga chustunnaru.. sariyina gurthimpu ledu, anni vidhaluga exploit chestunnaru. Thallidandrula nundi atha mama husband nundi chala eduru kovalsi vastundi..please teliyacheya galaru 🙏

    • @MuraliChemuturi-cmk
      @MuraliChemuturi-cmk Před 3 lety

      @@sravanthijenumula9723 తప్పకుండానమ్మా కొంచెం వీలు చూసుకుని చేస్తాను

    • @sravanthijenumula9723
      @sravanthijenumula9723 Před 3 lety +1

      Murali Chemuturi thank you 🙏

  • @MargayyaMalgudi
    @MargayyaMalgudi Před 3 lety +1

    సార్ .. మీ ఆవేదన అర్ధం చేసుకోదగ్గదే.. గరికపాటి వారు అడపా దడపా హద్దులు మీరి మాట్లాడుతూ ఉంటారు.. కౌశికస గోత్ర మహిమ తప్ప వేరు కాదు..
    అలా అని ఆయన ఔన్నత్యాన్ని శంఖించనక్కరలేదని నా విన్నపం.. భావావేశం జాస్తిగా ఉన్న వ్యక్తి కాబట్టి అలా జరుగుతోంది.. ఒక సందర్భంలో కేసీఆర్ వంటి వాడిని టమాటా ముక్కు వాడు అని అనడం జరిగింది.. అది తప్పు.. కేసీఆర్ ను తీవ్రంగా వ్యతిరేకించేవారు కూడా అలా అనకూడదు.. కానీ ఆయన అలా అన్నారు.. నా వంటి వారికి నచ్చలేదు..
    అయినప్పటికీ ఆయన అపార ప్రతిభా సంపన్నుడు.. ఎవరికి అవసరమున్నవి వారు తీసుకుని బెడ్డలు..రాళ్ళు వంటివి విసర్జించడం మినహా మార్గం లేదు..
    ఇక ఆయన అభిమానుల వ్యవహార సరళి గురించి.. ఆ దోషం మాత్రం ఖచ్చితంగా గరికపాటి వారినే తాకుతుంది.. ఆ పాపం నుండి ఆయన తప్పించుకోజాలడు.. ఆయనను అనుసరించేవారు ఉన్మాద స్థాయికి చేరుకున్నారు.. ఒక్క ఆయన అభిమానులనే కాదు.. కొద్దిగా పాపులర్ అయిన ఎవరి అభిమానులైనా అలాగే ఉంది పరిస్థితి..
    కాని మీరు లేవనెత్తిన మరికొన్ని అంశాలు (ఇతర వీడియోలలో) సరైనవి కావు.. ఉదాహరణకు సుగ్రీవుని గురించినవి..
    భక్తి.. విశ్వాసము.. అనేవి పూర్తి వ్యక్తిగతాలు.. కేవలం మానసిక ఉపశమనం కొరకు మాత్రమే.. వాటిని సామాజిక పరం చేయడం.. పని కట్టుకుని ప్రచారం చేయడం.. వట్టి నేరాలే కాక పాపాలు కూడా.. ఇక రామాయణము..మహాభారతము మొదలగు వాటి గురించి ఎవరి పరిజ్ఞానం మేరకు వారు వ్యాఖ్యానం చేయవచ్చు.. ఒక ప్రామాణికత లేదు వాటికి..
    విస్సన్న చెప్పిందే వేదమన్నట్టు ఒకటి అర శాతం జనాభా చేతుల్లో వేద విద్య వేల ఏళ్ళపాటు ఉండడమే ఈ దుస్థితికి కారణం.. దీనికి మనుధర్మాన్ని విమర్శించాలా లేక మిన్నకుండాలా అన్నది ఎన్నటికీ వీడని చిక్కుముడి.. అప్పటి కాలధర్మమది.. నేటికి కాలదోషం పట్టిన ధర్మం..
    కావున అటువంటి వ్యవహారాలను సున్నితంగా తీసుకోవాలి తప్ప సీరియస్ గా కాదు..
    ఇక గరికపాటి వారి గురించి మరోసారి.. భావావేశం మెండుగా (ఎల్లలు లేని) కలవాడు.. పరస్పర ద్వంద్వ వైఖరి కలవాడు.. అద్భుత మేధాసంపన్నుడు.. మిక్కిలి ప్రతిభాసంపన్నుడు.. ఆయనను వదిలేస్తేనే మంచిది..
    ఆసక్తికరమైన తెలుగు ఆడియో బుక్స్ కొరకు ఈ దిగువ లింకును క్లిక్ చెయ్యండి..
    Telugu audio books of adventurous stories and novels
    czcams.com/video/TtNK0WMXXZI/video.html
    czcams.com/channels/nkPfcgV-SyowuIfnSts7kA.html
    1. Treasure Island novel by Stevenson in the form of Jim Hawkins..
    2. Around the world in 80 days by Jules Verne in the form of Mr. Fog..
    3. Animar Farm by George Orwell in its original form..
    4. The eyes of darkness by Dean Koonj in the form of Wuhan 400..
    5. A tribute to the legendery singer SP Baalasubrahmanyam..
    6. Factfulness by Dr. Hans Rosling in the form of సంపూర్ణ వాస్తవిక ధృక్కోణం..

  • @madhukiran0216
    @madhukiran0216 Před 3 lety +1

    మీ అభిప్రాయాలు చాలా బాగుంది 🙏

  • @RohitKumar-eq6dx
    @RohitKumar-eq6dx Před 4 lety +5

    Entire wrong analysis...kindly understand the things in broad way..Right now,most of the parents work very hard for there children but are neglecting society..garikapati garu is saying give some thing to the society.I'm very younger than you and this is what I understood by garikapati speech.We pitty your understanding knowledge

    • @MuraliChemuturi-cmk
      @MuraliChemuturi-cmk Před 3 lety

      I read all the comments and made a video to answer most of the comments. Here is the link. Please watch and share with others.
      czcams.com/video/KK3h24RQEeY/video.html
      I have made a couple more videos on the same subject. You may watch.
      czcams.com/video/-_UEKs_xxVY/video.html
      czcams.com/video/7lX_MfQjT6I/video.html

    • @aadithyaram369
      @aadithyaram369 Před 3 lety

      అలా ఘంటాపధంగా గట్టిగా చెప్పనవసరంలేదు కదా.. ఐనా ఆ విధమైన ఉపమానం సరితూగదూ, సొంత వ్యాఖ్యానాలుచేయాలనుకోవడం అహంకారహేతువుకాదా. పిల్లలున్నవారు తమపిల్లలని అక్కర్లేదని చంపుకుంటే, కనకుండా వుండాలని నిర్ణయంతీసుకోరని చెప్పగలరా మీరు. ధర్మముతో చెలగాటమాడరాదు. హరి: ఓం

  • @sarithavoice5851
    @sarithavoice5851 Před 3 lety +2

    ఆయనలో తప్పులు వెతకకండి. మీరు కూడా సమాజానికి మంచి ప్రవచనాలు చెప్పండి ,,,,,,,,,నమస్కారం.

  • @dr.audimarella4688
    @dr.audimarella4688 Před 4 lety +20

    Peddayana meeku namaskaram
    Ee Kalikalamu lo Garikapaty varu correct

    • @MuraliChemuturi-cmk
      @MuraliChemuturi-cmk Před 3 lety

      I read all the comments and made a video to answer most of the comments. Here is the link. Please watch and share with others.
      czcams.com/video/KK3h24RQEeY/video.html
      I have made a couple more videos on the same subject. You may watch.
      czcams.com/video/-_UEKs_xxVY/video.html
      czcams.com/video/7lX_MfQjT6I/video.html

    • @sreedevich7594
      @sreedevich7594 Před 3 lety

      Yes,andi.

    • @sharmas945
      @sharmas945 Před 3 lety

      మనం ఎవరు గొప్పవాళ్ళు ఎవరిది నిజం అని చెప్పే అంత స్థితి మనకి లేదు అనుకుంటున్నాను గురువులు చెప్పింది ఏమిటి అంటే వేద ప్రమాణాలతో ఎవరు ఏది చెప్పినా పాటించమని చెప్పారు . వీరు శ్లోకాలు తో సహా చెప్తున్నారు ఆశ్లోకాలు కూడా అర్థమవుతున్నది మీకు నమోనమః

    • @nidadavoluramachandrarao7943
      @nidadavoluramachandrarao7943 Před 3 lety

      You are correct, please continue

  • @nidadavoluramachandrarao7943

    You are correct, please continue

  • @chaitanyagowd5633
    @chaitanyagowd5633 Před 3 lety +7

    నమస్కారం పెద్దాయన. మీరు చెప్పినట్లు గరికపాటి గారి వీడియో చాలా స్పష్టంగా ఉంది.
    మీ వంటి పెద్దలు సమాజానికి చాలా అంటే చాలా అవసరం.
    ధన్యవాదాలు.

    • @MuraliChemuturi-cmk
      @MuraliChemuturi-cmk Před 3 lety +1

      Thank you sir

    • @vprosolutions2343
      @vprosolutions2343 Před 3 lety +1

      No..you hv misunderstood the speech of Garikapati garu.
      He never told against hvg children, He's only consoling the parents who doesn't hv children..

  • @haripothuri4580
    @haripothuri4580 Před 3 lety +2

    Sir we appreciate these corrections.

  • @rajenderreddyganta8042
    @rajenderreddyganta8042 Před 3 lety +5

    Guruvugaru namskaram
    Garikapativaru pillalulekapoina badhapalsinapaniledu Ani danikii gala sanukulathalanu cheppadegani
    Pillaluvaddani chepatledu
    Ardhamchesukondi

  • @akmand009
    @akmand009 Před 3 lety +1

    మీఆవేదన అర్ధమైంది. ఇవన్నీ విశ్వాసాలకు సంబంధించినవి. గరికపాటివారిలో హేతువాదబావాలు పుష్కలంగా ఉన్నాయి.

  • @muralibapatla6340
    @muralibapatla6340 Před 3 lety +1

    గరికపాటి వారు పిల్లలు కలగని వారు బాధపడవద్దు అనిచెప్పివుండ వలసింది. చాలా విచారకరం.

  • @sriRam-ei7lz
    @sriRam-ei7lz Před 4 lety +2

    Good msg

  • @challvhvijayakumar942
    @challvhvijayakumar942 Před 3 lety +1

    Super and excellent speech Sir.

  • @ravinarva7298
    @ravinarva7298 Před 3 lety +1

    🙏

  • @malathipuvvula4095
    @malathipuvvula4095 Před 3 lety +1

    Sir, if sambudu's son vajrudu became king for indraprastha, parikshittu ruled which kingdom and also his son janamejaya? Please clarify.

  • @anjaneyuluravuru8420
    @anjaneyuluravuru8420 Před 3 lety +16

    విలువైన కాలాన్ని ఇతరమత దాడులనుండి హిందూ ధర్మాన్ని కాపాడుటకు కాపాడుటకు వాడండి.

  • @veldhurthiramu8062
    @veldhurthiramu8062 Před 3 lety +1

    Om. Namoo🙏🌺🙏🌺🙏🌺🙏🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🙏🌺🙏🌺🙏🌺🙏🙏🌺🙏🌺

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 Před 3 lety +1

    🙏🙏🙏

  • @the52winpottumuthu79
    @the52winpottumuthu79 Před 3 lety +1

    🙏 చాలా బాగుంది.

  • @medishettyrpet
    @medishettyrpet Před 3 lety

    మీరు చాలా గ్రేట్ ! ఎవరేం చెప్పినా మీరు ఎలా వినాలనుకుంటారో అలాగే వినగలరు.

    • @sreenivasababudk6497
      @sreenivasababudk6497 Před 3 lety +1

      Mee prasangam pillalu Leni varini chala badha peduthundi. You have read in between lines and did the video. You have to understand the prime intension of Garikapati.

  • @ssri7583
    @ssri7583 Před 3 lety +2

    చాలా బాగా చెప్పారు .

  • @chandrasekhararao3729
    @chandrasekhararao3729 Před 3 lety +1

    స్వామి మీరు చెప్పింది నిజం. GNR గారి ప్రవచనాలు ఒక్కొక్కసారి provocating గా ఉంటాయి. మీరన్నట్టుగా వీరికి పిల్లలు లేరా, లేకుంటే అయన కూడా పిల్లలు లేనివాళ్ల లాగా లైఫ్ ని enjoy చేస్తూ తీర్థయాత్రలు చెయ్యొచ్చుకదా.

  • @koumudi14
    @koumudi14 Před 3 lety

    Garikapatigaru intention meru anukunnattu kadu ani na bhavam. But evarina garikapati gari intention misunderstand chesukuni pillalu undakudau anukunte me explanation must have cleared the facts.

  • @irafunvibes0404
    @irafunvibes0404 Před 3 lety +1

    Chala baaga chepparu. He is absolutely misleading the followers.

  • @a.ramakrishnareddy960
    @a.ramakrishnareddy960 Před 3 lety

    గరికపాటి వీరు చెప్తుంది పిల్లలు లేరని బాధపడే వాళ్ళకి ఉపశమనం కోసం చెప్పినట్టు ఉంది. మీరు దానికి విపరీతార్థంగా భావించి మీగోడు వెళ్లబోసుకుంటున్నారు. మెల్లకన్ను ఉంటే అదృష్టవంతులు అంటారు. అది వాళ్లబాధను పోగొట్టడానికి మాట్లాడే మాట అని పండితులైన మీకు తెలుసుకదా. మీరు చెప్తున్న శాస్త్ర ప్రమానాలన్ని వారికి కూడా తెలుసు అని నేననుకుంటున్నాను. తెలిసికూడా ఎందుకు అలా మాట్లాడవలసి వస్తున్నది అని ఆలోచిస్తే మీకుకూడా అర్థమవుతుంది.

  • @sreelakshmivemuri5876
    @sreelakshmivemuri5876 Před 3 lety +1

    Namaskaram guru garu. Daivam meeku manchi chestaru

  • @patilbhaskarreddy5495
    @patilbhaskarreddy5495 Před 3 lety +1

    Sir good opinion

  • @laxmiram8857
    @laxmiram8857 Před 3 lety +1

    Professor garu garika pati garu cheppinavi vakreekarinchi matladuthunnaru.everybody observing.

    • @MuraliChemuturi-cmk
      @MuraliChemuturi-cmk Před 3 lety

      I read all the comments and made a video to answer most of the comments. Here is the link. Please watch and share with others.
      czcams.com/video/KK3h24RQEeY/video.html
      I have made a couple more videos on the same subject. You may watch.
      czcams.com/video/-_UEKs_xxVY/video.html
      czcams.com/video/7lX_MfQjT6I/video.html

  • @akmand009
    @akmand009 Před 4 lety +5

    మనశాస్త్రాల్లో ఎన్నో పరస్పర విరుద్ధ భావాలు ఉన్నవి. కాలానుగుణంగా శాస్త్రాన్ని మనజీవితాలకు అన్వయించుకోవాలి.
    బుధ్ధి కర్మాను సారిణి.

  • @sunkikishore1
    @sunkikishore1 Před 3 lety +6

    Still hanging over sons ... what you are preaching

  • @prakashg1951
    @prakashg1951 Před 3 lety +1

    You are great, sir🙏

  • @badrinarayanask7405
    @badrinarayanask7405 Před 3 lety +27

    బాగా విశ్లేషణ చేశారు. గరికపాటి వారు గొప్పవారు. కాని కొన్ని విషయాలు భిన్నంగా ఉంటాయి.

  • @venkateswararaok731
    @venkateswararaok731 Před 3 lety +5

    Namaskaram guruvugaru varu cheppinadi tappu ithe meeru varitho matladi idinuvvu sarigacheppaledu anicheppavachu Katha.meeru peddalu ila public avakudadu. Nenu cheppinadi thappu ithe sorry

  • @mallikarjunadarga1248
    @mallikarjunadarga1248 Před 3 lety +2

    Garikapati will talk only present situation he may talk some time something wrong , but he is not defaming some one like you ,

  • @venkatschalapati
    @venkatschalapati Před 3 lety +1

    How did you remedify the Pitru Runam for your Grand Father. I have similar issue. Appreciate if you can explain.

    • @MuraliChemuturi-cmk
      @MuraliChemuturi-cmk Před 3 lety

      Please produce children and perform yearly ceremonies regularly for ancestors and follow the family traditions without fail and enhance the family name in the world

  • @ramalakshmi8875
    @ramalakshmi8875 Před 3 lety +1

    Very stable way he is expressing truth

  • @radhikasm668
    @radhikasm668 Před 3 lety +1

    Sariga vini vundavalasindi. Pillalu leni valla gurinchi cheparu. Aa maatram grahincha lekapoyara! Pitru runam avi anni ipudu andariki telusu . Veeru malli pravachanam cheppanavasaram ledu

  • @nnswamy0071
    @nnswamy0071 Před 3 lety

    ఆ మాట వినేసరికి ఈయన గుండె తరుకుపోయి వెంటనే కౌంటర్ వేసేసి ఈయన సాధించినది ఏమిటి
    తపృలువుంటే మీరిద్దరూ వోచోట కూర్చుని మాటాడుకుంటే సరిపొయె దానికి
    మరలా వారుఅనారు వీరుఅనారు అని ఈ పెద్దాయన ఏమిటోమరి

  • @norikodandaram
    @norikodandaram Před 3 lety

    తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు.
    ఎవరైనా చాలా సేపు ఉపన్యాసం చెప్పవచ్చు. దానికి సంబంధించిన పురాణ ఇతిహాస రామాయణ భారత భాగవత భగవద్గీత ఇత్యాది విషయములను శాస్త్ర ప్రమాణం కూడా తీసుకొని చెప్పవచ్చు. కానీ అలాంటి తర్కము, అతివాదము లాంటి వాటి వల్ల ఏమీ ప్రయోజనం లేదు.
    గరికపాటి వారు చెప్పే విషయాలు చాలా వరకు సామాజిక వ్యాఖ్యగా ఉంటాయి. అవి కొన్నిసార్లు కొంతమందిని ఉద్దేశించి ఈ కాల పరిస్థితులను, వారివారి పరిస్థితులను పరిగణలోకి తీసుకొని కొన్ని పరిమితుల మధ్య విశ్లేషించి చెప్పబడుతూ ఉంటాయి. అలాంటి వాటన్నిటిని extrapolation చేసి, నాకు కూడా శాస్త్ర పరిజ్ఞానం ఆధారములు రుజువులతో చెబుతాను అంటూ ఎదుటి వారిని ఆక్షేపించడానికో, నిందించడానికో చెప్పుకుంటూ పోతే, ఇంకో రోజు ఇంకొకడు వచ్చి మనల్ని తప్పు, అలా చెప్పకూడదు, ఇది సత్యము అంటూ ఏదో ఆధారంగా చెప్పుకుంటూ పోయే కుసంస్కృతికి దారి తీస్తుంది. ఇక్కడ తర్కము కాదు కావాల్సింది. మీకు ఆథ్యాత్మిక విజ్ఞానము ఉంటే, ఇంకొకరిని విమర్శించకుండా మీ ఉపదేశములు, ప్రవచనములు మీరు చేసుకోని వెళితే ఉత్తములుగా పరిగణిస్తారు. వాళ్ళు తప్పు, వీళ్ళు తప్పు అంటు ప్రారంభిస్తే అది ఉత్తమ ప్రవృత్తి అనిపించుకోదు. ఎందరెందరో భాగవతోత్తములు శాస్త్రములను, భగవతత్త్వాన్ని పరమాత్మని ఎన్నో విధాలుగా వారి ప్రబోధనల ఈ సమాజానికి అందించారు. కానీ, రాణించిన వారు ఎవరూ ఇలా చేయలేదు. మీ కృషి మీరు స్వంతగా చేస్తే ఉత్తమము. అంతేగాని వాళ్ళు తప్పు, వీళ్ళు తప్పు అనుకుంటూ ఉంటే మార్గము అధమమైన మార్గముగా ఉంటుంది అని నా అభిప్రాయము.
    మీ ఉద్దేశ్యం లో గరికపాటి వారికి ఇవ్వన్నీ తెలియదనా, చదవలేదనా, వాటిని పరిగణలోకి తీసుకోలేదనా... ప్రేక్షకులని, వేదికని, కాలాధర్మమాన్ని అనుసరించి సందర్భోచితంగా ఏదో రెండు మాటలతో సమాజాన్ని ఉద్ధరిస్తారని....చెబుతారు.
    ప్రియమ్ బ్రూయాత్, సత్యమ్ బ్రూయాత్..... లాంటివి మీకు తెలియనివి కాదు.
    మీ లెక్కలో నారద మహర్షిని కూడా తప్పు అని చెప్పవచ్చు... "మ", "రా" అనే రెండు అక్షరాలను పట్టుకోని మహామంత్రంలా జపించమన్నాడు అని, అది అస్సలు మంత్రమే కాదు, రామ నామమే మంత్రము, మరా అనేది మంత్రం కాదు నారద మహర్షి తప్పు చెబుతున్నాడు అని వ్యాఖ్యానం చేయోచ్చు. అలాంటి వ్యాఖ్యానాలు కాదు కావాల్సింది. చేతనైతే మీరు మీకు తెలిసినమంచి విషయాలను ప్రజలకు ఉపదేశిండం తప్పు కాదు, కాని వాళ్ళు తప్పు వీళ్ళు తప్పు అనే ఒరవడి అధమమైనది, ఉత్తమమైనది కాదు.

    • @MuraliChemuturi-cmk
      @MuraliChemuturi-cmk Před 3 lety

      I do not use logic for my videos. I use what is cited in the Shaastraas

    • @norikodandaram
      @norikodandaram Před 3 lety +1

      @@MuraliChemuturi-cmk అలాంటి అప్పుడు ఒకరితో పనేలేదు అని ఉద్దేశ్యం. శాస్త్ర విషయములను అందరికీ మీ శైలిలో తెలియపరచడమే.

  • @adinarayanaaacharyanarayan4012

    🙏🙏🙏👌👍

  • @chandramouligoli6649
    @chandramouligoli6649 Před 3 lety +24

    గరికపాటి నరసింహారావు గారు కొన్ని విషయాలు మరీ విడ్డూరంగా చెపుతారు

    • @chandrasekh
      @chandrasekh Před 3 lety +1

      Sri Garikapati's aim is to console those who have no children. He is not against having children. It seems you have got some grouse against him. Even Dhurjati says in Kalahasti satakam that having no children is no hinderance to attain moksha and cites sage suka. Please do not try to exhibit your misplaced panditya.

    • @kamalawupadrasta429
      @kamalawupadrasta429 Před 3 lety

      @@chandrasekh నీకు తెలుగు రాదా ???
      గరికపాటి నాస్తికుడు

  • @kalnch
    @kalnch Před 3 lety +1

    పిల్లలు లేనివారి కోసం చెప్పారు స్వామీ! అలాంటి వారికి బాధ పడవద్దని ఓదారుస్తూ చెప్పారు. ఆ భాగ్యం లేని వారికి మీరేమి చెప్తారు?

  • @parvathymn1265
    @parvathymn1265 Před 3 lety

    If one does not have children it is not in his hands.. the present laws does not permit multiple marriages.girls are scarce now to have a marriage.sir in the present scenario we have to change.you are well read.please utilise your time to educate people around you and spend your time in Dyana japa and tapa.mey God bless you with good health long and useful life

    • @MuraliChemuturi-cmk
      @MuraliChemuturi-cmk Před 3 lety

      You can go for adoption, surrogate pregnancy, invitro fertilization are available for barren couple

  • @shivanandalaharisowndaryal1976

    చాలా చక్కగా వివరించారు. చాలా సంతోషం. ధన్యవాదములు గురువుగారు 🙏

    • @MuraliChemuturi-cmk
      @MuraliChemuturi-cmk Před 3 lety +1

      Thank you sir

    • @medamsuryaprakash2322
      @medamsuryaprakash2322 Před 3 lety +1

      Sir. Very nicely telling. In flowing speech of Garikapati he is telling some false. I know. Society will go in false route. . I.am also continuously hearing Garikapati. Some sentences in speech reduce to talk. Garikapati also having sons. They know how to talk in speech. Discipline must learn sons. Society will go perfect way. That type speech will tell Garikapati. Software sir. You are correctly telling sir

    • @MuraliChemuturi-cmk
      @MuraliChemuturi-cmk Před 3 lety

      @@medamsuryaprakash2322 Thanks Prakash ji

  • @thotamsettyrameshsai5745

    నమస్కారం మీరు చాలా మంచి వీడియో చేశారు మీకు ధన్యవాదాలు

  • @eswararaolingamaneni642
    @eswararaolingamaneni642 Před 3 lety +14

    Ledu sir meeru thappuga ardham chesukunnaru
    Pillalu lerani bhadapadakunda ala chepparu sir

    • @aadithyaram369
      @aadithyaram369 Před 3 lety

      అలా ఘంటాపధంగా గట్టిగా చెప్పనవసరంలేదు కదా.. ఐనా ఆ విధమైన ఉపమానం సరితూగదూ, సొంత వ్యాఖ్యానాలుచేయాలనుకోవడం అహంకారహేతువుకాదా. పిల్లలున్నవారు తమపిల్లలని అక్కర్లేదని చంపుకుంటే, కనకుండా వుండాలని నిర్ణయంతీసుకోరని చెప్పగలరా మీరు. ధర్మముతో చెలగాటమాడరాదు. హరి: ఓం

    • @analavenkateswararao5319
      @analavenkateswararao5319 Před 3 lety +1

      Nijamenandi pillalu leni vaariki uoorata kosam chepparu

  • @jonnalagaddachinnavenkates6972

    గరికపాటి. వారు. అన్న సందర్భం వేరు. మీరు మాట్లాడే విధానం వేరు.

    • @MuraliChemuturi-cmk
      @MuraliChemuturi-cmk Před 3 lety

      I read all the comments and made a video to answer most of the comments. Here is the link. Please watch and share with others.
      czcams.com/video/KK3h24RQEeY/video.html
      I have made a couple more videos on the same subject. You may watch.
      czcams.com/video/-_UEKs_xxVY/video.html
      czcams.com/video/7lX_MfQjT6I/video.html

    • @kondalrao.cheeti1361
      @kondalrao.cheeti1361 Před 3 lety +1

      Correctly said Brother. అనవసర రాద్ధాంతం జేస్తుండు. మాట్లాడిన సందర్భాన్ని పరిగణలోనికి తీసుకోకుండా... !!

  • @raamamohanisukapally5841

    Sri Murali Garu meru Sri Garikapati guru mukamuki ga prasnalu javabulu vunta baguntundhe

  • @somanathvedula1030
    @somanathvedula1030 Před 3 lety

    అయ్యా ఆయన చెప్పింది పిల్ల లేని వారిని మన సమాజం చాలా చులకన చూస్తుంది మీకు తెలియక పోవచ్చు ఆడవాళ్లు దెప్పి పొడుస్తారు పిల్లలు లేకపోతే బాధపడుతున్న వారిగురిచి
    మరి 7 పిల్లలు కన్నా వారు ఆఖరు నిమిషం లు దిక్కు లేని వలన వృద్ధులు ఆశ్రమా లో ఎందుకు ఉంటున్నారు అలాంటి పిల్లలు ఉండి ఒకటే లేక ఒకటే అది ఆయన ఉదేశం మీరు తప్పులు చెప్పదు

  • @sharmas945
    @sharmas945 Před 3 lety +4

    చాలా చక్కగా వుంది బాగా విశ్లేషణ చేస్తున్నారు బాగా అర్థమయ్యేలా చెప్తున్నారు

  • @ysr9571
    @ysr9571 Před 3 lety

    గురువు గారు.. నమస్కారం..
    గరికిపాటి గారు చెప్పింది వేరు. మీరు వేరేలా అనువదించి ఆయన్ని టార్గెట్ చేశారు.. మీకు వారంటే personal గా కోపం ఉన్నట్లుంది . ఆయన పిల్లల్ని కనకూడదు అని చెప్ప లేదు..
    మీరు ఆయన్ని వదిలేసి, మీ ప్రవచనాలు మంచి మాటలు చెప్తే మంచిదన్నది నా అభిప్రాయం..

  • @babu6878
    @babu6878 Před 3 lety +1

    ఓం నమఃశివాయ

  • @garudaanjanaadrichannel671

    మీరు చెప్పింది వాస్తవం ..

    • @garudaanjanaadrichannel671
      @garudaanjanaadrichannel671 Před 3 lety

      మీరు చెప్పింది వాస్తవమే కానీ ...గరికపాటిగారు చెప్పింది పిల్లల్ని కనద్దని కాదు ,, భగంతుడు సంతానం ఇవ్వనివారు కర్మసిద్ధాంతం ద్వారా తృప్తి పడమని చెప్పటం లో వేరే అర్థముంది ...అదికూడా కరక్టే

    • @MuraliChemuturi-cmk
      @MuraliChemuturi-cmk Před 3 lety

      Thank you sir