AstraZeneca Withdraws COVID Vaccine | ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రాజెనెకా కరోనా టీకా ఉపసంహరణ! - TV9

Sdílet
Vložit
  • čas přidán 7. 05. 2024
  • బ్రిటన్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా చాలా కీలక నిర్ణయం తీసుకుంది. తాను రూపొందించిన కరోనా టీకాను ప్రపంచవ్యాప్తంగా ఉపసంహరించుకుంటున్నట్టు తాజాగా వెల్లడించింది. వాణిజ్యపరమైన కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. టీకాతో రక్తం గడ్డ కడుతున్నట్టు వస్తున్న ఆరోపణలతో ఈ నిర్ణయానికి ఎటువంటి సంబంధం లేదని తెలిపింది.
    ►TV9 Website : tv9telugu.com/
    ►News Watch : bit.ly/3g9b8IG
    ►KNOW THIS : bit.ly/3APEpAj
    ►PODCAST : bit.ly/3g7muNw
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    #astrazeneca #covishieldvaccine #tv9d
    Credit: #Rajeswari /Producer || #TV9D

Komentáře • 1

  • @venigara4164
    @venigara4164 Před měsícem +1

    Andariki vesaka back ki tesukuntunnara sannasullara