Pendyala Nageswara Rao || Hits || సినీ సంగీత సౌరభం || rasicares || Dr Suhasini Anand

Sdílet
Vložit
  • čas přidán 6. 10. 2023
  • #Pendyala #hits #ghantasala #telugusongs #ntr #anr #telugufilmnagar #telugumovies #telugumelodysongs #fatherdaughterduo #fatherdaughter #psuseela
    teluguoldsongs #teluguretro
    #RasiCares CZcams Channel
    / @rasicares
    Like
    Share
    Comment
    Subscribe

Komentáře • 52

  • @podurisrinivas3535
    @podurisrinivas3535 Před 9 měsíci +6

    జయంగా అప్రతహతంగా ఎందరినో అలరిస్తున్న మీ కార్యక్రమం అద్భుతః. మంచి పాటలతో శ్రావ్యమైన స్వరం తో జయభేరి మ్రోగిస్తున్నారు.
    ధన్యవాదాలు.

  • @prasadpv966
    @prasadpv966 Před 9 měsíci +7

    అద్భుతమైన ఇంకొక కార్యక్రమం. మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు.....పి. వి. ప్రసాద్, Botswana, Southern Africa నుండి

  • @chandrasekhar9466
    @chandrasekhar9466 Před 4 měsíci +2

    Palagummi gari maticulous observation and explanation is simply superb. Varu paduthunte malli malli vinalanipusthundi. Great sir

  • @hanumanvaraprasadreddy7455
    @hanumanvaraprasadreddy7455 Před 9 měsíci +3

    మృదు మధురంగా సంగీతాన్ని అందిస్తున్న సంగీత దర్శకుల గురించి అత్యంత మధురంగా పరిచయం చేస్తున్న మీకు అభినందనలు🌹🌹🌹🌹🌹👏

  • @shaikabdulsattar4049
    @shaikabdulsattar4049 Před 9 měsíci +8

    In the days of "Mummy, "Daddy" culture, Suhasini madam calling Rajagopal garu as "Nanna" is extremely good and sometimes tears drop.

  • @nagarajusarihaddula200
    @nagarajusarihaddula200 Před 9 měsíci +9

    మేడం గారు BJP అధికార ప్రతినిధి గానే నాకు తెలుసు, మంచి musicologist అని ఇప్పుడే తెలిసింది, చాలా సంతోషం గా ఉంది

  • @syam57
    @syam57 Před 9 měsíci +10

    మీ కార్యక్రమం ఎంత మధురంగా వుందో, మీరు మధ్యమధ్యలో “నాన్నా” అంటూండడం అంత ముచ్చటగావుంది.

  • @ravisekharpatnaik2608
    @ravisekharpatnaik2608 Před 9 měsíci +6

    ఆహా!! అద్భుత విశ్లేషణ!! చాలా హృద్యంగా వర్ణించారు పెండ్యాల నాగేశ్వరరావు గారి ఆణి ముత్యాలు!! మీ తండ్రీ కుమార్తె లు కారణ జన్ములు!! మీ కార్యక్రమం చూస్తున్న మా జన్మ సుకృతం 🙏🙏🙏🙏

  • @gopalakrishnamurthyvaddadi1243
    @gopalakrishnamurthyvaddadi1243 Před 7 měsíci +1

    పాట వినిపిస్తూ అదే అంతే శృతి లో పాలగుమ్మి వారి పాడుతుంటే మేమంతా ఎంతో పరవశం చెందాం!! బలే బలే

  • @revurusudhakar9125
    @revurusudhakar9125 Před 9 měsíci +4

    చాలా చక్కటి కార్యక్రమం. ఇంత చక్కటి కార్యక్రమం చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు.

  • @kaipa9982
    @kaipa9982 Před 4 měsíci +2

    పెండ్యాల వారి సంగీతసాగరం లో మమ్ములను ఓల లాడిన్చారు, మాస్టారు గారితో పాటలు, పద్యాలు, ఇతర గాయనీగాయకులు ను అవకాశం ఇచ్చి ప్రోత్సాహించారు.. అపూర్వ, అమోఘ సంగీతం పెండ్యాల గారిది.మీ ఇద్దరి విశ్లేణా కార్యక్రమం అత్యద్భుతం.. మధ్య మధ్య లో మీరు.. నాన్న అని పిలవడం, ప్రోగ్రామ్ కు ఎంతో అందాన్ని తియ్యదనాన్ని చేకూరింది... గ్రేట్.సార్, ఒకేఒక్క పాట వజ్రం లేనిలోటు అదే "ఏ శుభాసమయం లో అనే మనస్సుమాంగళ్యం చిత్రపు పాట, పెండ్యాలగారి పాటల వజ్రాలహారం లో ఇదొకటి, ఇది చెప్పియుంటే బాగుండేది.. ఈపాట ఆడియో.. కాక వీడియో పాట ఉంటే అప్లోడ్ చెయ్యమని కోరిక.. దొరకట్లేదు ఎక్కడ.. డ్రీమ్ సాంగ్ ఇది..

  • @rammohangodthi
    @rammohangodthi Před 4 měsíci +2

    Superb superb narration 🎉

  • @muktevivschalapathirao2182
    @muktevivschalapathirao2182 Před 4 měsíci +1

    Pendlyla Garu mohanragamulu vinipinchinadulaku dhanyvadamulu

  • @msitaramacharyulu4245
    @msitaramacharyulu4245 Před 9 měsíci +4

    చాలా మంచి కార్యక్రమం
    ధన్యవాదాలు అండి

  • @sedimbijayalakshminarasimh9231
    @sedimbijayalakshminarasimh9231 Před 4 měsíci +2

    Suhasini Madam garu ,mee matala madhuryam chala bagundi.
    Nanna gari Raga visleshana yentho baguntundi.

  • @seshagiriraovarre650
    @seshagiriraovarre650 Před 9 měsíci +4

    పిత----దుహిత స్వరసౌరభం!

  • @raghunathacharyaseshabhatt803

    Janaka Thanayalaku Dhanyavada sahasramulu.

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 Před 8 měsíci +1

    ఎంతసేపు విన్నా అప్పుడే అయిపోయిందా అనిపిస్తోంది, మీరు పాడి వినిపించటం వన్నెగానే అమరింది

  • @umarao6576
    @umarao6576 Před 2 měsíci

    IT IS GOOD TO SEE COMMENTARY BY LEARNED PERSONS ON TELUGU CINEMA MUSIC COMPOSERS AND LYRCISTS.

  • @vijaykanth8836
    @vijaykanth8836 Před 4 měsíci

    మీ. ప్ర్రోగ్రామ్. అద్భుతం

  • @prasadrao1005
    @prasadrao1005 Před 9 měsíci +3

    Pthamahulu pendyala nageswararao swaraparachina prathi song hit vaariki Naa manah poorva namaskaramulu

  • @PRNadh
    @PRNadh Před 9 měsíci +2

    Very good music director 👍🙏🙏🙏

  • @narasingaraomedepalli7361
    @narasingaraomedepalli7361 Před 9 měsíci +3

    అత్యాద్భుతం

  • @drbhavani3057
    @drbhavani3057 Před 9 měsíci +3

    Very good conversation , we music lovers waiting for many episodes of your music analysis .please give us as daily episodes.

  • @lakshmitummala
    @lakshmitummala Před 9 měsíci +4

    Thank you for another beautiful episode with great information and memorable melodies. Thank you, also, for including the song Kala Kanidi from my father's movie Velugu Needalu. One of his fans wrote to him informing that the song's motivational lyrics helped stop him from contemplating suicide when everything was going wrong in his life.

  • @sudarsanamkodamala1466
    @sudarsanamkodamala1466 Před 9 měsíci +2

    Many many thanks madam garu, chaala thanks sir🙏

  • @sivaprasadkota5909
    @sivaprasadkota5909 Před 8 měsíci +1

    EXCELLENT PROGRAM GIVING VERY HAPPINESS AND TAKING ME MY SCHOOL AND COLLEGE DAYS. SHUBHAM TO BOTH OF YOU. SHUBHAM

  • @drbhavani3057
    @drbhavani3057 Před 9 měsíci +3

    Let this analysis and explanations be as text books for younger generations for music composing in classical base. Please try to make as many as possible on great masters of music.

  • @subbalakshmicherukupalli5816
    @subbalakshmicherukupalli5816 Před 9 měsíci +2

    🙏 niice programme

  • @chellapillamaharishi1915
    @chellapillamaharishi1915 Před 9 měsíci +3

    మీ మది శారదాదేవి మందిరమే
    సరస్వతి నయనద్వయాలైన సంగీత
    సాహిత్యాల విశ్లేషణ భారతికి
    భక్తితో నైవేద్యం పెట్టినట్లుంది!!
    'రసికరాజ తగువారము కామా...'
    అంటూ...శ్రోతల మనసు పరిమళించేలా పెండ్యాల వారి మకరంద మాధుర్య స్వరాలను అందించారు!!!

  • @mustiganapathirao
    @mustiganapathirao Před 9 měsíci +2

    It is a great musical feast for us.

  • @user-ih3zs3bm1y
    @user-ih3zs3bm1y Před 9 měsíci +1

    Very good presentation

  • @kameshwararao7105
    @kameshwararao7105 Před 9 měsíci +1

    చలా చక్కని కార్యక్రమం !

  • @chakribharaddwaj51
    @chakribharaddwaj51 Před 9 měsíci +1

    ఎక్స్ల్లెంట్ 👍👌

  • @shivakumarkuncham9061
    @shivakumarkuncham9061 Před 9 měsíci +3

    👍👌💪🌹🙏👏🤝❤️

  • @veeraraghavuluarigela9022
    @veeraraghavuluarigela9022 Před 9 měsíci +3

    నమస్తే సార్, ఈ కార్యక్రమం చాల బాగుంది సార్. ధన్యవాదాలు సార్, సినిమా పాట ల లో అభేరి లేదా భీంపలాస్ రాగం లో చాల పాటలు ఉన్నాయి. అయితే అందులో కొన్ని పాట లు (1) స గ మ ప ని స / స ని ప మ గ స(శుద్ధ ధన్యాసీ) గాను, (2) స గ మ ప ని స / స ని ప మ గ రి స ( అగ్ని కూపం) గాను (3) స గ మ ప ని స / స ద ప మ గ స ( పలాసీ) గాను, (4) స గ మ ప ని స / స ని ద ప మ గ రి స (భీంపలాస్ లేదా అభేరి) గా ఉంటాయి. కాని సాధారణంగా మనము భీంపలాస్ లేదా శుద్ధ ధన్యాసీ అనేస్తూ ఉంటాము.శుద్ధ ధన్యాసీ అవరోహణ లో రిషభం ఉంటే అది ఖచ్చితంగా "అగ్ని కూపం "రాగం అంటారు.పూర్వకాలపు హిందూ స్ధాని సంగీతంలో "ధానీ" రాగం నకు సమానం. వర్తమాన కాలంలో ధానీ రాగం లో" రిషభం "ను ఉపయోగించుట లేదు. ఇప్పుడు ధానీ రాగమే శుద్ధ ధన్యాసీ. ఈ విషయం లు మీలాంటి సంగీత విద్వాంసుల కు తెలియనవికావు.అన్నీ తెలుసు. ఒక్క సార్ తెలియజేస్తున్నారు సార్. ధన్యవాదాలు సార్.

  • @nagendrakumarsusarla8807
    @nagendrakumarsusarla8807 Před 9 měsíci +1

    Looking forward for the next episode

  • @grc4589
    @grc4589 Před 8 měsíci

    Mahamanthri Thimmarusu songs cheyandi ,mastergaru

  • @prakashrao8077
    @prakashrao8077 Před 9 měsíci +1

    Sadly many hits of the genius Pendyala are mistaken as Rajeshwar Rao hits

  • @kankri99
    @kankri99 Před 3 měsíci

    మీ సంగీత సౌరభంలో ఎన్నో తెలియని nostalgic విషయాలు పంచుకుంటున్నారు. మీ ముచ్చట్లన్నీ చాలా బాగుంటున్నాయి. వీలైతే, ఆ పాత పాటల ఒరిజినల్ వీడియోలు (అంటే 35mm ఫిల్మ్ నుంచి డైరెక్ట్‌గా High Definition కి డిజిటైజ్ చేసినవి) తెచ్చే ప్రయత్నం చేయొచ్చు కదా. సురేష్ ప్రొడక్షన్స్ వారు కొన్ని పాత సినిమాలు యూ-ట్యూబ్‌లో అలా HD కి మార్చిన సినిమాలు పేదుతున్నారు. చూడ్డానికి చాల బాగుంటాయి. అలాంటి ప్రయత్నం, మీరు కూడా చెయ్యొచ్చు కదా. ధన్యవాదాలు.

  • @drbhavani3057
    @drbhavani3057 Před 9 měsíci +1

    Sir discuss about Mahamantri Timmarusu exclusively

  • @umarao6576
    @umarao6576 Před 2 měsíci

    PLEASE COMMENT MORE ON RAJESWARA RAO GARI MUSIC.

  • @user-in3kv7co4v
    @user-in3kv7co4v Před měsícem

    పాలగుమ్మి పద్మరాజు గారు మీకు ఏమౌతారు సార్?

  • @raghavans6842
    @raghavans6842 Před 9 měsíci

    The songs which you have used the details of which should be given below with film name so that we can try to hear the song fully and enjoy

  • @kmurali.krishna
    @kmurali.krishna Před 8 měsíci +1

    I came to know that there are two assistants to S Rajeswara rao garu and one of them is Rajagopal garu.
    Is this Rajagopal garu one of the assistants to Rajeswara rao garu?
    Please clarify

    • @palagummirajagopal6456
      @palagummirajagopal6456 Před 8 měsíci +1

      Rajeswara Rao gari Asst Rajagopal garu was different and he was senior musician. I am the disciple of Rajeswara Rao garu,
      (Music Composer & Playback Singer)

    • @kmurali.krishna
      @kmurali.krishna Před 8 měsíci

      Thank you very much for your clarification.

  • @kvnrao124
    @kvnrao124 Před 9 měsíci

    Can you play the songs fully please